సర్కారు మారితే రాజద్రోహం కేసులా: సీజేఐ|| Sedition concept explained by Santhosh Rao UPSC

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 29

  • @ravikumarch2495
    @ravikumarch2495 2 ปีที่แล้ว

    Good Explanation sir

  • @sureshanikenpally9687
    @sureshanikenpally9687 2 ปีที่แล้ว

    Super Sir good class

  • @narasimharao5237
    @narasimharao5237 2 ปีที่แล้ว

    Good sir💐🙏🏻

  • @kishorboddu873
    @kishorboddu873 2 ปีที่แล้ว

    tqu sir.....
    Sir inkaa....deep ga vellagalara....?

  • @mannethirupathi3
    @mannethirupathi3 2 ปีที่แล้ว +6

    Very clear sir 👌🔥

  • @msk3798
    @msk3798 2 ปีที่แล้ว

    10q so much sir 🤗

  • @srinivasareddychityala8893
    @srinivasareddychityala8893 2 ปีที่แล้ว

    Nice explanation sir..... crystal clear explanation ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @kishorekrishkrish6539
    @kishorekrishkrish6539 2 ปีที่แล้ว

    Your teaching way super sir

  • @indiradandyala9718
    @indiradandyala9718 2 ปีที่แล้ว

    ఎట్టకేలకు సుప్రీంకోర్టు రాజద్రోహ చట్టాన్ని (ఐపీసీ సెక్షన్‌ 124ఏ) నిలుపుదల చేసింది. వలస కాలం నాటి ఈ దుర్మార్గపు చట్టం అమలుపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్వాగతించదగిన పరిణామమే గానీ... ఇది తుది తీర్పు కాదు, మధ్యంతర ఉత్తర్వు మాత్రమేనన్నది గమనార్హం. అయితే ఈ చట్టాన్ని ఓ అణచివేత సాధనంగా వినియోగిస్తున్న నేటి పాలకులకు ఇది ఓ చెంపపెట్టు. పునఃసమీక్ష పేరుతో దాటవేయ జూసిన సర్కారుకు భంగపాటు.
    మొదటి నుంచీ కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడుతామని గొప్పలు చెప్పుకుంటున్న సర్కారు, ఈ రాజద్రోహ చట్టాన్ని మాత్రం అందలమెక్కించడం అంతుబట్టని విషయమేమీకాదు. ఈ పేరుతో ప్రజోపయోగమైన చట్టాలను మట్టుబెట్టడం, నిరంకుశ చట్టాలకు పదునుపెట్టడం ఈ ప్రభుత్వానికి ఓ విధానంగా మారిన సంగతి బహిరంగ రహస్యమే. ప్రజలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాసి, నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చిన ప్రభుత్వం, రాజద్రోహ చట్టాన్ని మాత్రం రద్దు చేయ నిరాకరించడం ఇందుకొక నిదర్శనం. కనీస అసమ్మతిని కూడా సహించలేని ఏలికలకు, ప్రశ్నించే గొంతుల్నీ ప్రగతిశీల శక్తుల్నీ నిర్బంధించడానికి ఈ చట్టమొక సాధనంగా మారింది. ప్రభుత్వాన్ని విమర్శించినా, సత్యాన్ని ప్రకటించినా జైళ్లు నోళ్ళు తెరుచుకుంటున్న స్థితి దాపురించింది. ఫలితంగా కొన్ని వేల మంది ఈ దేశ పౌరులు కారాగారాలలో మగ్గుతున్నారు. ఎప్పుడో నూటయాభై ఏండ్ల క్రితం, తమ సామ్రాజ్య సుస్థిరత కోసం, భారత స్వాతంత్య్ర పోరాటాన్ని అణచడం కోసం బ్రిటిష్‌ పాలకులు తెచ్చిన చట్టమిది. అలాంటి చట్టాన్ని నేటి స్వతంత్ర భారతంలో కూడా ఉపయోగిస్తూ... ప్రజాస్వామ్యం, పౌరహక్కుల గొంతు నులమడం ఎంత దుర్మార్గం?!
    అందుకే, ''మహాత్మాగాంధీ మొదలు బాలగంగాధర తిలక్‌ వరకూ స్వాతంత్య్రోద్యమ యోధుల్ని నిర్బంధించడానికి నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం వాడిన ఈ చట్టం, నేటి స్వతంత్ర భారతానికి అవసరమా'' అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చీఫ్‌ జస్టిస్‌. గత ఏప్రిల్‌ 27న ఈ చట్టాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటీషన్‌లను విచారణకు స్వీకరిస్తూ, ప్రధాన న్యాయమూర్తి సంధించిన ఈ ప్రశ్న ప్రభుత్వమే కాదు, పౌరసమాజమూ ఆలోచించదగినది. అంతేకాదు, ''ఒక చెట్టును కోయమని రంపమిస్తే, ఆ రంపంతో అడవినే కోసేస్తారా?'' అంటూ ఆయన ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఈ చట్టం దుర్వినియోగ తీవ్రతకు అద్దం పడతాయి. ఇది అత్యంత వివాదాస్పదమైన, దుర్మార్గమైన శాసనమని చెప్పటానికి ఇంతకంటే నిదర్శనమేం కావాలి? రాజ్యాంగంలోని 19-2(ఎ), 14, 21 అధికరణలకు ఈ చట్టం వ్యతిరేకమైనదే కాదు, హానికరమైనది కూడా. పౌరుల వాక్‌ స్వాతంత్రానికీ, భావప్రకటనాస్వేచ్ఛకు, సమానత్వ హక్కుకూ చివరికి ప్రజల జీవించే హక్కుకు కూడా ఈ చట్టం మహా ప్రమాదకరం.
    ఈ నేపథ్యంలో దాఖలైన పిటీషన్‌లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, ఈ చట్టాన్ని పునఃపరిశీలించమని ప్రభుత్వాన్ని కోరింది. కానీ ప్రభుత్వం ఈ చట్టాన్ని సమర్థిస్తూ మే 7న అఫిడవిట్‌ దాఖలు చేసింది. అంతలోనే మాట మార్చి ''యూ''టర్న్‌ తీసుకుంది. రాజద్రోహం నిబంధనను పునఃసమీక్షిస్తామంటూ మే 9న మరో అఫిడవిట్‌ దాఖలు చేసింది. సమయం గడిచేకొద్దీ నాటకం రక్తికడుతుందనడానికి ఇదో ఉదాహరణ. అందుకే సర్కారు నిబద్దత, చిత్తశుద్ది ఏపాటిదో తెలిసినవారెవరూ ఈ మోసపూరిత నాటకాన్ని నమ్మలేదు. ఈ పునఃసమీక్ష ఏలినవారి కాలయాపనకేనన్న సందేహాలు వెల్లువెత్తాయి. బహుశా న్యాయస్థానానికీ అదే భావన కలిగిందేమో, పునఃసమీక్ష పూర్తయ్యేవరకూ చట్టం అమలును నిలిపివేస్తూ తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పు తాత్కాలికంగా నేటి అడ్డుగోలు దుర్వినియోగానికి కొంత అడ్డుపడుతుందేమో గానీ, పూర్తిగా రద్దయినప్పుడే న్యాయం జరిగినట్టు. అప్పుడు మాత్రమే దేశం ఊపిరి తీసుకుంటుంది.

  • @velupulavenkatesh7789
    @velupulavenkatesh7789 2 ปีที่แล้ว

    Tq sir super and clear explanation

  • @shyamreddy5995
    @shyamreddy5995 2 ปีที่แล้ว +3

    Nice Explanation Video And Thanks for Sharing, "Santhosh Rao Sir!!!! "

  • @mthiru800
    @mthiru800 2 ปีที่แล้ว

    It's so nice class sir.. Tq

  • @TimepassideasforRecreation
    @TimepassideasforRecreation 2 ปีที่แล้ว

    PD act cancel avvaledu sir
    Inka amalavthundi

  • @upendrabonala3203
    @upendrabonala3203 2 ปีที่แล้ว +1

    Sir
    Article-1 ni amendment cheyochaa??
    Upto now eppudaina amendment chesaaraa?

  • @mannethirupathi3
    @mannethirupathi3 2 ปีที่แล้ว +1

    Thank u so much sir 😘

  • @mohdmoulana6594
    @mohdmoulana6594 2 ปีที่แล้ว

    Thank you Sir, Good Explanation

  • @bazarushabarinath7104
    @bazarushabarinath7104 2 ปีที่แล้ว

    Thank you Guruji 💓

  • @Aishvaryakarri
    @Aishvaryakarri 2 ปีที่แล้ว +1

    Just Following these vedios will be ok for group1 ?

  • @santoshnayakdeshiyan8931
    @santoshnayakdeshiyan8931 2 ปีที่แล้ว

    Sir, Good morning
    Small doubt ' Gandhiji Young India news paper lo rayadam dwara arrest ayyara? Ledha 'Indian Opinion lo rayadam dwarana...
    Please clarify sir....

  • @Raju-jk8st
    @Raju-jk8st 2 ปีที่แล้ว

    Thank you sir

  • @blakshminarasimhareddy5336
    @blakshminarasimhareddy5336 2 ปีที่แล้ว

    Young India not Indian opinion

  • @binnalanaveen2355
    @binnalanaveen2355 2 ปีที่แล้ว

    Sir miru unacademy lo Kuda online cls cheppochhu Kada sir ...plz

  • @nopainnogain2509
    @nopainnogain2509 2 ปีที่แล้ว

    Tqsir

  • @bobbiliashok4299
    @bobbiliashok4299 2 ปีที่แล้ว

    Sir 🙏🙏

  • @anjalikalyanam4673
    @anjalikalyanam4673 2 ปีที่แล้ว

    TQ sir 🙏

  • @Hari1-9
    @Hari1-9 2 ปีที่แล้ว

    Thanq sir🙏🙏