Anna single phase motor kothadi tisukunnam aithy motor and pump nuts fit chysty motor and pump thiragadam Ledu.....new motor buy today. Only motor run chysthy nadustundii Anna. Aimaina problem undhaa.. May be coupler issue naa Please clarify my doubt.
సార్ మోటర్ ఫిటింగ్ కూడా ఒకసారి వీడియో చేయండి సార్ మోటర్ ఫిట్టింగ్ drip కి ఎలా కనెక్ట్ చేయాలి ఎలా కనెక్ట్ చేయాలి మోటర్ నుంచి వచ్చే ఫిల్టర్ ని ఫిల్టర్ వైపు నుంచి వచ్చే పై పి కి drip ఎలా కట్ చేయాలో ఒక వీడియో చేయండి సార్ వీడియో చేయండి సార్
Hai brother I am nenu polytechnic chesi 4 years job chesanu but covid valla job manesi ma village vachanu maku 2 acaras land undi nenu vyavasayam cheyalani anukuntuna i Want drip pipes but avi yantha cost avuthundo teliyadu please let me I am impressed your Video and explain
నమస్కారం అండీ బోర్ మరియు మోటార్ వ్యవసాయ భూమి మధ్యలో ఉంటే ఖర్చు తగ్గుతుంది... వీడియో లో చూపించింది...2.5 ఎకరాల ఖర్భుజ కోసం వేసింది... నా అంచనా ప్రకారం వీడియో లో చెప్పిన లెక్కల కంటే మీకు ఒక 10000 ఖర్చు పెరగవచ్చు ..ఖచ్చితంగా చెప్పలేము...వీలైతే సబ్సిడీ లో ప్రయత్నించండి... ధన్యవాదాలు
దాదాపు గా అన్ని పెద్ద పట్టణాల్లో దొరుకుతున్నాయి... అండీ మీ ఏరియా లో...ఎలక్ట్రికల్ /హార్డ్వేర్ & పైప్ లకు సంబంధించిన డీలర్ ని సంప్రదించండి... ధన్యవాదాలు...
ప్రస్తుతం... నాదగ్గర ఖచ్చితమైన సమాచారం లేదండీ... కొన్ని ప్రత్యేక మైన పంటలకు ప్రత్యమైన సబ్సిడీ... వెనుకబడిన తరగతుల వారికి...కొన్ని రకాల పంటలకు...పూర్తి గా ఉచితంగా ఇస్తున్నారు... కొన్ని సందర్భాల్లో 90% సబ్సిడీ ఇస్తున్నారు.. ఒకనెలలో...పూర్తి సమాచారం తో వీడియో చేస్తాను...వీలైతే ఒకసారి వ్యవసాయ శాఖ/ఉద్యాన శాఖ వారిని సంప్రదించండి... ధన్యవాదాలు
పనిచేస్తుంది.. అండీ... వాటర్ ప్రెషర్ తక్కువగా ఉంటే...వ్యవసాయ భూమి మధ్యలో...నుండి...రెండు వరుసలు మెయిన్ పైప్ లైన్ సమాన దూరంలో వేసుకుని ఒక వైపు తడి పూర్తి అయిన తరువాత మరోవైపు వేసుకోవాలి...ధన్యవాదాలు
Konchem karchu akuvaina parledu kani india manufactured products ye vadali, india ni support chesi desha pragati lo baagaswamyam avudam, anthe china vosthuvulani vaadodhu bro, avi akuva rojulu work cheyavu, swadeshi vasthuvulanu vadudam mana andaram kalisi India GDP balopetham chedam adi mana baadyata, anthe kani foreign goods vaduthu india GDP peragatledu ani prabhutwalani blame cheyadam correct kadu🙏🙏, its my humble request to buy india products
దీనిని.. మన రైతుసోదరులు...సులభంగా చైనా డ్రిప్ అని అంటారు... అంటే నాసిరకం వాటిని అన్నింటినీ... చైనా వి అని అంటూ ఉంటాం....Bro... ఇవన్నీ 100% భారత దేశం లో తయారు చేయబడినవి..వీడియో లోని అన్ని ప్యాకింగ్ ల పై...చూడవచ్చు యూట్యూబ్ లో ఎక్కువగా... చైనా డ్రిప్ అని search చేస్తారు....అందుకోసం....search లో రావడానికి... మాత్రమే.. ఇలా పెట్టడం జరిగింది.... ధన్యవాదాలు...🙏🙏🙏
ధన్యవాదాలు అన్నయ్యా వీడియో లో చూపించిన వి అన్ని వస్తువులు భారత దేశం లో తయారు అయినవే... నాణ్యత తక్కువగా ఉండే వాటిని తాత్కాలికంగా వేసుకోవడానికి వాడే ప్రతీ వస్తువుని మనం చైనా పేరు కలిపి వాడుతాం...మీరు వీడియో ప్రారంభంలో pause చేసి చూడండి ...అన్నింటి పైనా made in india అని ఉంటుంది. రైతు సోదరులు ఎక్కువ గా వాడుక భాషలో దీనిని చైనా drip అంటారు... ధన్యవాదాలు
@@banothramesh2208 ధరలు మొత్తం వీడియో లో వివరంగా చెప్పాను...Bro ఒకరు కామెంట్స్ లో వారి ఫోన్ నెంబర్ పెట్టారు వారు సప్లై చేస్తారట...ఒకసారి వారితో మాట్లాడండి...ధన్యవాదాలు
తమ్ముడు సూపర్ వీడియో
💐💐💐ధన్యవాదాలు అన్నయ్యా🙏🙏🙏
Sodhi lekundaa super 👌 cheppav bro THANK YOU so much 🙏
🙏🙏🙏
Call me bro
Clearly explained n demonstrated, thanks
🙏 thanks for your support
చాలా బాగుంది బ్రో.
Nilekka inthavaraku yevvaru jeppale nuvve thopu 👌👌👌👌 keep it up 👍👍👍👍
🙏🙏🙏
ధన్యవాదాలు సోదరా! నర్సింగోజు రమేష్ చారి...గారు..నా క్లాస్ మేట్.. bro ప్రస్తుతం గోదావరిఖని లో వుంటున్నారు...
Good one brother. Keep it up and keep helping farming community.
Very good video Brother Tq💐
Man hi information andi. Connector with tap ekkada konnarandi?
Very clear bro great video
🙏ధన్యవాదాలు Bro
Very good information anna, thanks soooooo much,vatine akkada konalo chappanna
తెలియని మంచి విషయం తెలియజేసినందుకు ధన్యవాదములు
Bro your voice clarity super
రైతు శ్రేయోభిలాషి గారికి అభినందనలు.
🙏🙏🙏ధన్యవాదాలు సార్💐💐💐
నీను వాడుతున్న చైనా డ్రిప్ సూపర్ గా వర్క్ చేస్తుంది
Akkada bayya mi address subsidy m Ina esthunnara
@@sravantekumatla9148 karimnagar కానీ ఇప్పుడు లేదు.కొత్త బడ్జెట్ లో పెడ్తరంట.మీ ao ను అడగండి.
నెంబర్ కంపెనీ నెంబర్ ఇవ్వు అన్న
Bro present drip cost enta avutundi lemon trees ki please bro reply
You have done a good job.
Bro ,nice and useful video explanation, don't think video length, please be careful drip setup video captureing,must clear
Excellent detailed information good job keep it up
🙏🙏🙏ధన్యవాదాలు సర్💐💐💐
Anna single phase motor kothadi tisukunnam aithy motor and pump nuts fit chysty motor and pump thiragadam Ledu.....new motor buy today. Only motor run chysthy nadustundii Anna. Aimaina problem undhaa..
May be coupler issue naa
Please clarify my doubt.
Thank you so much Anna clarify my doubt with phone calling.....we are waiting from ur upcoming videos. Specially your fan brother.
Anna 1 inch cooler ki fan dimmer pettavacha.. cooler ki asal fan dimmer connect chysty aim avutundiii....
TQ for your information... Drip materials ekkada dorukuthayi?
హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, గుంటూరు ,విజయవాడలో దొరుకుతాయి... ఫోన్ చేస్తే transport లో పంపిస్తారు,
Anna phone number
@@dineshgavvala9647 8096208728
సార్ మోటర్ ఫిటింగ్ కూడా ఒకసారి వీడియో చేయండి సార్ మోటర్ ఫిట్టింగ్ drip కి ఎలా కనెక్ట్ చేయాలి ఎలా కనెక్ట్ చేయాలి మోటర్ నుంచి వచ్చే ఫిల్టర్ ని ఫిల్టర్ వైపు నుంచి వచ్చే పై పి కి drip ఎలా కట్ చేయాలో ఒక వీడియో చేయండి సార్ వీడియో చేయండి సార్
మిరప కి డ్రిప్ వేసే విధానం ....వీడియో చెయ్యండి సర్
bro super video....1arce ki drip veyoccha
వేయవచ్చు అండి
@@kumarkodari bro drip pvc pipe line gurinchi konchem doubght undhi bro...clarify chesthara
Useful information
Anna red tank avasaram Leda?
Anna e system ki motor daggara dripp drum avasaram leda
అవసరం ఉంటుంది... bro
Waiting for your next video anna
Acre ki entha karchu avuthundhi bro
Nice explain 👌
Good information sir
Anna madi manchirial distric maku andubatulo old dripki sambandinchinavi pipe hole washers drip pipeki water pipeki biginche plastic small neppals kavali ekkada dorukutai
8919458950
ఈ నెంబర్ కి కాల్ చేయండి... మంచిర్యాల జిల్లా బీమారం చెన్నుర్ దగ్గర
Nice
Nenu
Kuda chesina MA chenulo
Cheruku dripu
Without filter tho drift vesukovachcha!
బోర్ లో నుండి వచ్చే నీళ్ళు మురికిగా లేకుండా నీట్ గా వస్తే వేసుకోవచ్చు...నీళ్ళలో ఇసుక/ మడ్డి లా మురికి నీళ్ళు అయితే జాం అవుతుంది ఫిల్టర్ ఉండాలి
Sodara drip installationku e vediyo tesina 2 years mundu enta kharchu inadi .
Only installation ku ganu ina kharchu enta sodara
Hai brother I am nenu polytechnic chesi 4 years job chesanu but covid valla job manesi ma village vachanu maku 2 acaras land undi nenu vyavasayam cheyalani anukuntuna i Want drip pipes but avi yantha cost avuthundo teliyadu please let me I am impressed your Video and explain
నమస్కారం అండీ మీరు ఏ పంట వేయాలని అనుకుంటున్నారు...
Anna naku 2 acres ki kavali address Aekkada anna
Three phase current ki single phase moter set chayyachaaa,one phase motor
చేయవచ్చు
mirchi thota vesthunna anna 3 ac undi naku drip ledu. bor undi daniki entha cost padu thundi china drip 3 ac ki plz chapava anna madi khammam
low cost lo kavali bro
నమస్కారం అండీ బోర్ మరియు మోటార్ వ్యవసాయ భూమి మధ్యలో ఉంటే ఖర్చు తగ్గుతుంది... వీడియో లో చూపించింది...2.5 ఎకరాల ఖర్భుజ కోసం వేసింది... నా అంచనా ప్రకారం వీడియో లో చెప్పిన లెక్కల కంటే మీకు ఒక 10000 ఖర్చు పెరగవచ్చు ..ఖచ్చితంగా చెప్పలేము...వీలైతే సబ్సిడీ లో ప్రయత్నించండి...
ధన్యవాదాలు
Good information 🎂💐
Anna sprinklers repair vachinayyi ela
ఏమవుతుంది... bro
Sand filter kavali edhi best
Jain..
Thank you good information
Brother oka acara dhonda thotaki antha karchu avuthadhi drip ki
7000-10000 అంచనా... కొద్దిగా అటు ఇటు గా అవుతుంది bro ఖచ్చితంగా చెప్పలేము...అక్కడి పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది...
ధన్యవాదాలు
Motor entha HP theesukovali 4 acre ki drip system
వ్యవసాయ బోర్ లోతుని బట్టి వాటర్ లెవెల్ ని బట్టి మోటర్...తీసుకోవాలి...5hp..+
Bro please make video complete drip irrigation system setup
Rain gun gurinchi video cheyyandi brother for super Napier grass
Anna 1acer ki entha ఖర్చు అవుతుంది
ఖచ్చితంగా చెప్పలేము...అండీ..15000-20000 అవుతుంది
ఎక్కడ దొరుకుతాయి అన్న
Block pipe ekada dorukutadi 1000 meters pipes
Anna single phase motor 150volts supply tho nadusthaledu. VOLTAGE PROBLEM undi ma area lo aithy motor problem ha Leda current problem haa
220 volts vasthaledu
కనీసం 180v ఉండాలి Bro
@@kumarkodari Tq
@@kumarkodari
190v undy Aina gani motor run avuthaledu....check chysina correct hey undii connectivity. Already running motor
@@Saielectricalworks కెపాసిటర్ లు చెక్ చెయ్యండి...
Super 👌 anna
Thank you very use ful information 🙏🏻
🙏🙏🙏
Good wark bro
Bro share no planning for installation
Bayya iam fitter fitings vunte cheppani
Nice bro
Samanulu ekkada dorukunu
దాదాపు గా అన్ని పెద్ద పట్టణాల్లో దొరుకుతున్నాయి... అండీ మీ ఏరియా లో...ఎలక్ట్రికల్ /హార్డ్వేర్ & పైప్ లకు సంబంధించిన డీలర్ ని సంప్రదించండి... ధన్యవాదాలు...
Hi anna nenu maa polamlo 2 1/2 paipu veshamu
Dhaniki drip paipu ealla pettali
వీడియో లో చూపించాను కదా! అన్న గారు...2 1/2 పైప్ తో వేశాము...
Anna nenu vesukundam anukuntunnam ekkada dorukutundi address cheppandi
మీరు ఎక్కడ ఉంటారు... అన్నయ్య గారు...
ఈ వీడియో కింద కామెంట్స్ లో ఒకరు వారి మొబైల్ నెంబర్ ఇచ్చారు... ఒకసారి వారితో మాట్లాడండి... ధన్యవాదాలు
Madi warangal daggara mulugu annya
Warangal lo dorukuthunda dorukuthe address cheppandi
@@ashunazeerabbapoor1992వరంగల్ లో 100% దొరుకుతుంది bro మీరు ప్రయత్నం చేయండి... నాదగ్గర ప్రస్తుతం అడ్రెస్ లేదు ధన్యవాదాలు
Kk bro miru address telusukovadaaniki try cheyandi
Anna single phase board key drip irrigation
పెట్టుకోవచ్చు అండీ....దీనిలాగే...వేసుకోవాలి...
ధన్యవాదాలు
Ekkada andubatulo unnai
Super anna
Gd information
Veerendra Reddy from karnataka, we are the manufacturer of Soil and water testing equipment manufacturers company from karnataka
సబ్సిడీ మీద అయితే ఎంత ఖర్చు అవుతుంది Bro
ప్రస్తుతం... నాదగ్గర ఖచ్చితమైన సమాచారం లేదండీ... కొన్ని ప్రత్యేక మైన పంటలకు ప్రత్యమైన సబ్సిడీ... వెనుకబడిన తరగతుల వారికి...కొన్ని రకాల పంటలకు...పూర్తి గా ఉచితంగా ఇస్తున్నారు... కొన్ని సందర్భాల్లో 90% సబ్సిడీ ఇస్తున్నారు..
ఒకనెలలో...పూర్తి సమాచారం తో వీడియో చేస్తాను...వీలైతే ఒకసారి వ్యవసాయ శాఖ/ఉద్యాన శాఖ వారిని సంప్రదించండి... ధన్యవాదాలు
Bro mokka jonna panta ku unda drip subsidy...teliste cheppagalaru
ఇప్పుడు లేదు...Bro
China drip vesina tharuvatha, Vatipi mulching sheet veskovachha, sheet vesina tharuvatha water supply ki amina aatankam erpaduthunda? Salaha ivvagalaru
వేసుకోవచ్చు అండీ next వీడియో mulching గురించి చేస్తున్న.... ధన్యవాదాలు
How many acres or hectares is this farm
6
150 mtrs lang వరకు supply esthunda
పనిచేస్తుంది.. అండీ... వాటర్ ప్రెషర్ తక్కువగా ఉంటే...వ్యవసాయ భూమి మధ్యలో...నుండి...రెండు వరుసలు మెయిన్ పైప్ లైన్ సమాన దూరంలో వేసుకుని ఒక వైపు తడి పూర్తి అయిన తరువాత మరోవైపు వేసుకోవాలి...ధన్యవాదాలు
Jaragutundi how many times
good information
మైన్ పైప్ లైన్ భుమిలొ వెయకుండ భుమి పైనె వెయ్యడానికి విలవ్ తుందా
వేయవచ్చు అండీ...
ధన్యవాదాలు
Tq so much sir
63mm present Finolex pipe rate entha
Sub line nunchi drip entha lenth vesukovachu
మేము 50 Mtrs వేశాం.. bro వాటర్ బాగానే వచ్చాయి..
@@kumarkodari inline or online
I'm subscribe
Super
Naku drip kavali new or old unte cheppandi
sorry.. sir... లేదండి...
Call me 8500852181
Drip pipes vunnai kavala miku 2 months old
Cost entha sir
Naku full setup kavali bro ekkada dorukuthai bayata
Eluru
Atoz anne untai bro
Main లైన్ తక్కువ లోతు లో వేశారు...దున్నేటప్పుడు నాగలికి తగిలే అవకాశం లేదా?
తాత్కాలికంగా ఉపయగించటానికి మాత్రమే అండీ! ఒక పంట కోసం అలా వేయటం జరిగింది ధన్యవాదాలు అండీ!...
@@kumarkodari తాత్కాలికంగా అయితే భూమి మీద వేసిఉంటే బాగుండేది
Drip cable ekkada dorukutundi
Call me 8500852181
Bro akkada dorukutayie
In china....
Call me 8500852181
Meedi a area
మంచిర్యాల జిల్లా చెన్నూర్,నాగపూర్
Good
1akaraku entha karchu avutundi
13000 వరకు అవుతుంది
Material akkada dorukuthundhi bro
@@dineshgavvala9647 వీడియో కింద ఒకరు కామెంట్ లో వారి మొబైల్ నెంబర్ పెట్టారు...వారిని కాంటాక్ట్ అవ్వండి.. ధన్యవాదాలు
supar
Neta fim company vie kada ...adhi Israel
Ana whole sale akkada ana Hyderabad address
Please send the address of china drip
Were is available
Solvent Manchi Di Vadavalasindi Bro
నేను కేవలం వీడియో మాత్రమే... చేశాను... bro
K Bro
Good Information
అన్నమాకు డ్రిప్ లేదు అన్న నిను డ్రిప్ భోరుకు పెట్టాలి అనుకుంటున్న 2,,ఫిల్టర్ వెంచురియా తో నడిసిదా
నడుస్తుంది... అండీ ధన్యవాదాలు
Ekkada dhorukuthaee
హైదరాబాద్ కరీంనగర్ నిజామాబాద్ ఖమ్మం వరంగల్ గుంటూరు విజయవాడ రాజమండ్రి విశాఖపట్నం
@@kumarkodari tq
@@kumarkodari karimnagar lo eakkada sir.maadi pdpl
Konchem karchu akuvaina parledu kani india manufactured products ye vadali, india ni support chesi desha pragati lo baagaswamyam avudam, anthe china vosthuvulani vaadodhu bro, avi akuva rojulu work cheyavu, swadeshi vasthuvulanu vadudam mana andaram kalisi India GDP balopetham chedam adi mana baadyata, anthe kani foreign goods vaduthu india GDP peragatledu ani prabhutwalani blame cheyadam correct kadu🙏🙏, its my humble request to buy india products
దీనిని.. మన రైతుసోదరులు...సులభంగా చైనా డ్రిప్ అని అంటారు... అంటే నాసిరకం వాటిని అన్నింటినీ... చైనా వి అని అంటూ ఉంటాం....Bro... ఇవన్నీ 100% భారత దేశం లో తయారు చేయబడినవి..వీడియో లోని అన్ని ప్యాకింగ్ ల పై...చూడవచ్చు యూట్యూబ్ లో ఎక్కువగా... చైనా డ్రిప్ అని search చేస్తారు....అందుకోసం....search లో రావడానికి... మాత్రమే.. ఇలా పెట్టడం జరిగింది.... ధన్యవాదాలు...🙏🙏🙏
మొక్కజొన్న పంటకు డ్రిప్ ఎలా వేసుకోవాలి
పంట ఏదైనా...డ్రిప్ వేసే విధానం దాదాపుగా ఒకేలా ఉంటుంది సర్ సాల్ల మధ్య దూరం మారుతుంది... అంతే
ధన్యవాదాలు...సర్
🤩👌
U r from
మంచిర్యాల జిల్లా చెన్నుర్
@@kumarkodari hoo
Brother memu India products only jai Bharat matha ki jai 🇮🇳🙏👏
ధన్యవాదాలు అన్నయ్యా వీడియో లో చూపించిన వి అన్ని వస్తువులు భారత దేశం లో తయారు అయినవే... నాణ్యత తక్కువగా ఉండే వాటిని తాత్కాలికంగా వేసుకోవడానికి వాడే ప్రతీ వస్తువుని మనం చైనా పేరు కలిపి వాడుతాం...మీరు వీడియో ప్రారంభంలో pause చేసి చూడండి ...అన్నింటి పైనా made in india అని ఉంటుంది. రైతు సోదరులు ఎక్కువ గా వాడుక భాషలో దీనిని చైనా drip అంటారు...
ధన్యవాదాలు
Calme 8096208728
వాట్సాప్ కి hi అని msg పెట్టండి...వాటి photos made in india అని ఉన్నవి పంపిస్తా ను...
@@kumarkodari tq Anna jai Bharat matha ki jai 🇮🇳🇮🇳🇮🇳🙏
Cost of 2inch 4 kg Finolex pipe plz
340
Me nebar evandi
ఎకరం అంత ఖర్చు వస్తుంది నాకు కావాలి డ్రిప్ కంపెనీ నేమ్ చెప్పడి సెల్ నెంబర్ చెప్పండి.
8096208728
@@kumarkodari
నాకు 5 ఎకరాలకు కావాలి
9573157066
హై బ్రదర్ చైనా డ్రీప్ ఎక్కడ లభిస్తుంది?
హైదరాబాద్ గుంటూరు విజయవాడ నిజామాబాద్ వరంగల్ ఖమ్మం అంతటా లభిస్తుంది ట్రాన్స్ పోర్ట్ లో పంపిస్తారు... డబ్బులు చెల్లిస్తే...
Thanks brother
@@kumarkodari phone number
@@kumarkodari entha cost padu thundi
@@banothramesh2208 ధరలు మొత్తం వీడియో లో వివరంగా చెప్పాను...Bro
ఒకరు కామెంట్స్ లో వారి ఫోన్ నెంబర్ పెట్టారు వారు సప్లై చేస్తారట...ఒకసారి వారితో మాట్లాడండి...ధన్యవాదాలు