Eco-friendly Sanitary Napkins తయారీతో కేంద్ర, రాష్ట్ర అవార్డులు అందుకున్న తెలంగాణ టీనేజీ అమ్మాయి..
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2022
- తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ములకలపల్లి తండాకు చెందిన 16 ఏళ్ల ధీరావతి అనితకు ఒక భిన్నమైన ఆలోచన వచ్చింది. చవకయిన, శుభ్రమైన శానిటరీ పాడ్స్ తయారు చేయడం మొదలుపెట్టింది. తన తండాలోని మహిళలకు, అలాగే తోటి విద్యార్థినులకు వీటి తయారీపై అవగాహన కూడా కల్పిస్తోంది. ఆమె పదోతరగతి చదువుతోంది.
#EcofriendlySanitaryPads #Napkins #Telangana
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
సూపర్ రా చిన్న... నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను.... భవిష్యత్తులో నువ్వు గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నాను... All the best ra
నీకు చాలా కృతజ్ఞతలు..
నిలాంటి అమ్మాయిలు ఎంతో మంది యువత కు ఇనిస్పిరేషనూ అవ్వాలని కోరుకుంటున్నాను.......
ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఇన్ఫెక్షన్లు ఎక్కువే..ఇలాంటి ప్యాడ్స్ చాలా అవసరం👍🤝
ఈ అమ్మాయికి మంచి స్కిల్స్ వున్నాయి భవిష్యత్తులో చాలా ఎదుగుతుంది ఈ అమ్మాయి best of luck
రుతుస్రావం అనేది లేకపోతే మనుషులకు పుట్టుకలేదు.. ఏదైతే అద్భుతమే దాన్నే అవమానంగా చూడాడం.. సమాజా అజ్ఞానానికి ఎలా చింతించాలో తేలిదు.. చదువుకున్న వాల్లు కూడా ఇందుకు అతితులు కారు. ఇది ఇంకో ఆరంభం అవాంతరాలు లేకుండా సాగాలని నా కోరిక
నువ్వు భవిష్యత్తు లో ఏమి అవుతావో తెలియదు కానీ.
నువ్వు మాట్లాడుతుంటే నాకు ఇప్పుడే పెద్ద డాక్టర్ ల కనబడుతున్నావ్..,👏👏👏
అనిత👌🙏ఇలాంటి అమ్మాయిలకు ఈ ప్రభుత్వం సపోర్ట్ చేయాలని కోరుతూ భావితరాలకు ఈకో ఫ్రెండ్లీ సానిటరీ అందివ్వాలి🙏🙏
మాట్లాడేటప్పుడు మీ ఆత్మవిశ్వాసం అద్భుతమైనది. దానిని కొనసాగించు. Understanding of Parents and grandmother 👌👌......
నీవు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటావ్ చిన్నా 🇮🇳🇮🇳🙏
ప్రభుత్వం ఇలాంటి తెలివైన, ధైర్యవంతురాలు అయినా పిల్లలకు తప్పకుండా సహాయం అందించాలి....Great BBC👌👌👌
మోడీ గారు ఈ అమ్మాయి గురించి మన్ కి బాత్ లో చెప్పండి. ఇంత చిన్న వయసులో ఇంత మంచి ఆలోచన రావటం గొప్ప విషయం
చాలా గొప్ప విజయం సాధించావ్, ప్రభుత్వం నీకు అండగా ఉండాలి అని కోరుకుంటున్నా....
బంగారు తల్లీ...U r very innovative....Congrats maa, ప్రభుత్వం నిన్ను ప్రోత్సహించాలి, నువు చాలా గొప్ప స్థితికి వెళ్ళాలి మా
U r bit also
రిపోర్టర్ అబ్బూరి సురేఖ గారికి కృతజ్ఞతలు🙏
10th class girl amazing proud of you sister 😍
She is the real PAD-Women 👏👏👏
So proud of you girl 🙌🙌🙌👏👏👏👏👏👏, your parents are so blessed to have you ,, Government should help her 🙏🏻,,, I wish her all dreams come true 🥰🥰😍😍😍
Confidence level 👌🏼👌🏼👌🏼
Congrats for making Natural Pads
అద్బుతం చేసావ్ చెల్లి! ఇంటర్నెట్ సరిగ్గా use chesthe ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఇలాంటి innovative thoughts చూడొచ్చు
Bless you kiddo!! You will achieve everything you set to achieve.
Chaala manchi vocabulary undi ee ammai ki... City la nalugaidu slang words English achinattu stunt lu chesetollakante...
BBC telugu ntho honest ga news cover chesthundi y inka 1m subscribers raledhu ante adhi mama dhourbagam let's share and popular
Tq BBC
Great job sister
Thanks 🙏🏾 to BBC News
నువ్వు మట్టిలో మాణిక్యం 🙏
Such inspiring young girl 🙌 literally no one wants to talk about that but she took out intiaillation in order to help others ....you gonna have great future for sure
Correct
INITIATION
ilannti videos chusinapupdu pillalni chusthe chala hope ,confidance and energy vastundi
great ra chinna you will great stage in future
More than the statues what we need in India is to educate the poor .... Dear government please support this further....
God bless u u will achieve amma
Very insightful Anitha sister ... Govt should support her ideology so that many women will come forward and use these "Stree Raksha" pads .This would also help her financially.👍
Impressive..... It's really great idea. This is all we need in this generation.👏👏👏
Great thinking ammaa
Amazing ..
Super.. Thalli
Bravo Anitha.. very good
To see More students in future like u
Nuv great Chelli ....ellage nuv continue avali ani korunttunanu .
God bless you తల్లి
Hatsaf chinnaaa.... U r great in world chinnaaa
Gender equality ani gidava chese batch antha ee video chudalani koruthunnam andi. Keep rocking chinna 👏
Super talli god bless u
Grate thoughts...👏👏
Good thalli....All the best...nuvu inka manchi sthayi loki ravalani korukuntunna
God bless u chala useful thing u r doing 👍👍👍👍👍👍
I can see passion in her voice.
Keep it up good work bbc Telugu
Thank you so much 🙂
Salute to Beby , 🙏god bless u maa
అంతే కాదు ఒక పాడ్ భూమిలో కలవాలంటే 25 years పడుతుంది, దాని వల్ల భూమికి ఎంతో పర్యావరణ కాలుష్యము. తల్లి నీకు 🙏🙏
No im these years everything is recyclable....probably you don't know that
Good idea for women's health through sanitary pads.. Good
Nijangaa neeku vacchina thought ki 👏👏👏👏👏👏
Congratulations 🎉 Anitha
May ur dreams come true.
Great idea and innovative ... best of luck for your bright future
మస్తు కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నావ్.......great
Great thalli.
Start up modalupettu.. chala content undi and usage chala undi
Inspirational
Super Anitha,👌👌👌
Literally u have great future 👏
Grate job kanna god bless you
Super amma god bless you
Super ammai
That's Great..keep going...
Great job....ur are a doing best work ...best of luck...
A truely inspiring story
Inspiring👏👏
Very good ra chelle proud of you
Super chelli 💐
Super god bless you
Super great lady
Nice video baby superb 👌👌👌👍
All the best thalli. God bless you kanna.
Very good Anita
Great innovation
Good job 👍
Great sister 👏👏👏🙏🙏
Great sister
Very good thought👍all d best
Super idea maa you are a great good job
Great idea,confidence,may yo reach many more heights
Super ra thalli ❤️🥰👌 god bless you 🙏
Great idea
You are really super
Salute to her . 👏👏👏
Bangaru thalli dheerghashumanbhava....
Genius👏👏
It's a great thought....
Good luck sister.... Great job👍
Super
Sister super 👌👌
Super anitha
Very nice 👌👌
Great Amma
Super ra sister nv great
Wow nice ❤️👍
Amma nuv 👍Great Ra
God bless you
Keep it up Anitha
Well done
Good ....
Very good anitha. But meeru enka prepare chesi market ki esthae enka baguntundi.
All the best sister
Very good
బంగారు తల్లి