అద్భుతమైన రైమింగ్ తో కూడిన ఈ పదాలుకు నవీన్ గారు చాలా అద్భుతమైన మ్యూజిక్ అందించారు మీకు చాలా ధన్యవాదాలు సార్ చాలా రోజులకి చాలా చాలా అచ్చమైన ఒడిస్సా బోర్డర్ లో ఉండే యాదవ సోదరులు పదాలవి. సంతు గురువుగారు చాలా అద్భుతమైన గాత్రము చాలా జోషిస్తుంది. ఇంతకుముందు ఎంతోమంది మా పాటలు అని మేమే రాసినవని చెప్పుకొని ఈ మధ్యకాలంలో పేరు సంపాదించుకున్న చాలా జానపద గీతాలు 90 శాతం వరకు కూడా అక్కడ పాడిన సింగర్ సంతు గారు పాడినవి లిరిక్స్ కూడా అతను సొంతం. ఇవి నిరక్షరాశులయినా ఒడిస్సా బోర్డర్లో ఉండే వాళ్ల ముసలి వాళ్లు కూడా వాళ్ల బాణీలో ఈ పాటలు పాడగలరు. రమణ రఘు ఇంకా జానకిరామ్ అశిరయ్య లాంటి వారు పాడిన చాలా పాటలు 90% పాటలు ఈ వ్యక్తి (సంతు గారు) బాణీలు కుదుర్చుకొని పాడిన పాటలే. సొమ్మొకడిది సోకొకడిది అయింది . ఇప్పటికైనా ఒక మంచి టాలెంట్ ఉన్న వ్యక్తికి ఒక అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ.🤝🤝🙏🙏
ఈలాంటి జానగీత పధ్యాలు అనేకం వున్నాయి. అదే విధంగా అనేక మంది పాడినవారు ఉన్నారు. మనకు వెనక ఉండి సహకరించి వెలుగు తెచ్చిన వ్యక్తిలు మన అచ్చ తెలుగు పాటలును బానీ మార్చి పాడుకుంటున్నారు. సంతుష్ గురువు తెలుసు అతనుకు విద్య చెప్పినా గురువులలో లండాపుట్టిగ మద్దిలి.డిలయ్య గురువు అనే వ్యక్తి మంచి గాయకుడు ఇతకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను.🙏🙏🙏
మిత్రమా మీ... విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది మీకు హృదయపూర్వక అభినందనలు, సొమ్మొకడిది సోకొకడిది కరెక్ట్. సంతు గురు గొంతు ఇప్పుడున్న జానపద గాయకులందరిలోకి బెస్ట్ గొంతు, అతనే అసలు సిసలైన జానపద గాయకుడు,అతనిది మధురమైన గాత్రం.
అచ్చ తెలుగు జానపద సాహిత్యం.....గానం వినసొంపుగా ఉంది....జనపదాలని వినాలంటే జానపదాల్లోనే వినాలి....పాతికేళ్లలో ఎన్నో జానపదాలు మరుగున పడిపోయాయి. పల్లెలు తమ స్వరూప స్వభావాలను కోల్పోయాయి....కోల్పోతున్నాయి... పిల్లలు/మనం మాట్లాడుకునే మాటలు కొన్ని యిప్పుడు పట్నంలోనే కాదు పల్లెల్లో కూడా వినిపించడం లేదు. వీటిని మరో తరానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సంతు బ్రో మన శ్రీకాకుళంలో నీ పాట మోగిపోతుంది ఎక్కడ చూసినా నీ పాట చాలా మంచిగా పాడావ్ అన్న నీ కన్నా మంచి శృంగారం ఇంకా ఎవరూ లేరు ఇంకా చాలా పాటలు పాడి ఇంకా చాలా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రో మాది బిల్లు పడ గ్రామం బ్రో
Excellent సంతు యాదవ్ కొనిసి గ్రామం పేరు రెండు రాష్ట్రాల లో నిలబెట్టావ్.......రమణ copy కొట్టి మళ్ళీ పాడేస్తడేమో.... చూడు. మొన్న భాడపల్లి కుర్రాడు పల్సర్ bike పట కాపీ కొట్టినట్టు .😜... మీ యాదవులు టాలెంట్ సూపర్.... వేల కొద్దీ పాటలు మీ జీవుల కాపుగాల్లు నాలుకలపైన నాట్యమాడుతూ ఉంటాయి,పచ్చని పొలాలు గట్లపై... చెరువు...గట్ల పై... చెట్ల కింద ...స్వఛ్చమైన గాలి లో.....పక్షులను సైతం... మీ పాటలతో.... మీ వసం చేసుకుంటారు...సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడు పిల్లనగ్రోవి తో చేసినట్టు. నీ పాటల ప్రయాణానికి నేను ఆర్థిక బరోసా ఇస్తాను ...contact 9502933099
చాల బాగుంది బ్రో టీం అంత కష్టపడ్డారు..ఒకరి తొ ఇంత మంచి సొంగ్ కుదరదు..మన శ్రీకాకుళం యాస..ఈ సొంగ్ కి చాల బాగ కుదిరింది...మరిన్ని సొంగ్స్ మా కొసం ఇలాంటి వి అంధిస్థారని వేచి చూస్తున్నాం..
TH-cam లో పల్లి పాటలు చూసినప్పుడలాల్లా మా అంజట గురువులు మంచి పాటలు పాడుతారు అవి రికార్డు చేసి అప్లోడ్ చేస్తేగనక సూపర్ రెస్పాన్స్ వస్తాది కదా అనికునేవాడిని. మొత్తానికి మీరు ట్రై చేసారు 👌👌👌👌🤝
Meeru (santhu guru ) edo okaroju Sridevi drama company lo mee talent prove chesukune roju vastundi... Definitely. (Telugu thalli mudhdhubidda- santhu guru)
Brother, I want you to sing this song from Neela Kantam Andaman but my Birthday is blessed to dedicate the song to me on my birthday. special thanks on behalf of our family members.
ఈ పాట రాక ముందే మా ఉద్ధానంలో(కొండిపుట్టుగా,కొత్తపుట్టుగా, లండారిపుట్టుగా,శవసానపుట్టుగా,సిలగం గ్రామాల్లో) నీ పేరు మారుమ్రోగిపోయింది...!!! సంతు అన్నయ్య అంటే అందరి పిచ్చి ప్రేమ💝😘
@@vaishnaviyadav904 సింహాచలం కూడా బాగా పాటలు పాడుతాడు విన్నాను...!!! మా ఉద్ధానంలో పవన్ కళ్యాణ్ చేసిన కార్యక్రమం మీద పాడిన పాట అమోఘమైనది....!!!! కాలేడుకి మొగుడు తెలుసు కానీ సింహాచలంకి వెలుగులోకి తీసుకొని రావాలి అప్పుడే వాడి నాణ్యత తెలుస్తోంది💝
అలాగే ప్రొడ్యూసర్ గారికి కూడా చాలా ధన్యవాదాలు. ఈ పాటలో ఒక్క లిరిక్ ఉంది అది "బొట్టులు" కాదు... అది "బుట్టాలు" ఒక 15 సంవత్సరాల క్రితం శ్రీకాకుళం చివర అంటే ఒడిస్సా-ఆంధ్ర బోర్డర్లో ఉండే ఆడవాళ్లు చెవికి పెట్టుకునేవి. పెద్ద సైజులో ఉండే లోలాకులు . అమ్మాయిలు నడుస్తుంటే అవి చెవులో వేలాడుతూ ఊగుతూ ఉండేవి.
Super voice anna 👌👌💐💐
Anna Song Super Anna DJ kottoccha Anna song please 🥺 Reply Anna ❤
అద్భుతమైన రైమింగ్ తో కూడిన ఈ పదాలుకు నవీన్ గారు చాలా అద్భుతమైన మ్యూజిక్ అందించారు మీకు చాలా ధన్యవాదాలు సార్ చాలా రోజులకి చాలా చాలా అచ్చమైన ఒడిస్సా బోర్డర్ లో ఉండే యాదవ సోదరులు పదాలవి. సంతు గురువుగారు చాలా అద్భుతమైన గాత్రము చాలా జోషిస్తుంది. ఇంతకుముందు ఎంతోమంది మా పాటలు అని మేమే రాసినవని చెప్పుకొని ఈ మధ్యకాలంలో పేరు సంపాదించుకున్న చాలా జానపద గీతాలు 90 శాతం వరకు కూడా అక్కడ పాడిన సింగర్ సంతు గారు పాడినవి లిరిక్స్ కూడా అతను సొంతం. ఇవి నిరక్షరాశులయినా ఒడిస్సా బోర్డర్లో ఉండే వాళ్ల ముసలి వాళ్లు కూడా వాళ్ల బాణీలో ఈ పాటలు పాడగలరు. రమణ రఘు ఇంకా జానకిరామ్ అశిరయ్య లాంటి వారు పాడిన చాలా పాటలు 90% పాటలు ఈ వ్యక్తి (సంతు గారు) బాణీలు కుదుర్చుకొని పాడిన పాటలే. సొమ్మొకడిది సోకొకడిది అయింది . ఇప్పటికైనా ఒక మంచి టాలెంట్ ఉన్న వ్యక్తికి ఒక అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ.🤝🤝🙏🙏
Absolutely right brother.. santu guru is from my Village and great talent he has
Bonela somaiah songs ivi
ఈలాంటి జానగీత పధ్యాలు అనేకం వున్నాయి. అదే విధంగా అనేక మంది పాడినవారు ఉన్నారు. మనకు వెనక ఉండి సహకరించి వెలుగు తెచ్చిన వ్యక్తిలు మన అచ్చ తెలుగు పాటలును బానీ మార్చి పాడుకుంటున్నారు. సంతుష్ గురువు తెలుసు అతనుకు విద్య చెప్పినా గురువులలో లండాపుట్టిగ మద్దిలి.డిలయ్య గురువు అనే వ్యక్తి మంచి గాయకుడు ఇతకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను.🙏🙏🙏
మిత్రమా మీ... విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది మీకు హృదయపూర్వక అభినందనలు, సొమ్మొకడిది సోకొకడిది కరెక్ట్. సంతు గురు గొంతు ఇప్పుడున్న జానపద గాయకులందరిలోకి బెస్ట్ గొంతు, అతనే అసలు సిసలైన జానపద గాయకుడు,అతనిది మధురమైన గాత్రం.
2023 lo ఇ సాంగ్ హైలెట్
Superr👍👍👍
అచ్చ తెలుగు జానపద సాహిత్యం.....గానం వినసొంపుగా ఉంది....జనపదాలని వినాలంటే జానపదాల్లోనే వినాలి....పాతికేళ్లలో ఎన్నో జానపదాలు మరుగున పడిపోయాయి. పల్లెలు తమ స్వరూప స్వభావాలను కోల్పోయాయి....కోల్పోతున్నాయి... పిల్లలు/మనం మాట్లాడుకునే మాటలు కొన్ని యిప్పుడు పట్నంలోనే కాదు పల్లెల్లో కూడా వినిపించడం లేదు. వీటిని మరో తరానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Good
Niku telugu lo e words untayo kudaa thelinatlu undhi mallaa achu telugu ani comment
N😮😮😮nhh
N😮😮😮nhh
Super song pichhi pichhi ga nachhindi naku e song manchi hittu koduthundi super super super anni vellege la perlu petti padaru ❤️❤️❤️❤️
Nidi Koda channel untada ?
R u frm sklm ammayi vaa
Mee to
Excellent santhu
సినిమాలొ పెట్టండి సూపర్ హీట్
చాలా బాగుంది ఏదైనా సరే ఇలాంటి flok సాంగ్స్ పాడాలంటే మన శ్రీకాకుళం వారికే సాధ్యం అవ్వుతుంది 🙏
అవును
Adu na koduku
Brahmapur
But Telangana lo folk katharnak vuntadi anna srikakaulma kooda sooper vuntayi
Yes madam
Srikakulam 🔥
సంతు బ్రో మన శ్రీకాకుళంలో నీ పాట మోగిపోతుంది ఎక్కడ చూసినా నీ పాట చాలా మంచిగా పాడావ్ అన్న నీ కన్నా మంచి శృంగారం ఇంకా ఎవరూ లేరు ఇంకా చాలా పాటలు పాడి ఇంకా చాలా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రో మాది బిల్లు పడ గ్రామం బ్రో
Ap
💯👌👌
Excellent సంతు యాదవ్ కొనిసి గ్రామం పేరు రెండు రాష్ట్రాల లో నిలబెట్టావ్.......రమణ copy కొట్టి మళ్ళీ పాడేస్తడేమో.... చూడు. మొన్న భాడపల్లి కుర్రాడు పల్సర్ bike పట కాపీ కొట్టినట్టు .😜... మీ యాదవులు టాలెంట్ సూపర్.... వేల కొద్దీ పాటలు మీ జీవుల కాపుగాల్లు నాలుకలపైన నాట్యమాడుతూ ఉంటాయి,పచ్చని పొలాలు గట్లపై... చెరువు...గట్ల పై... చెట్ల కింద ...స్వఛ్చమైన గాలి లో.....పక్షులను సైతం... మీ పాటలతో.... మీ వసం చేసుకుంటారు...సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడు పిల్లనగ్రోవి తో చేసినట్టు. నీ పాటల ప్రయాణానికి నేను ఆర్థిక బరోసా ఇస్తాను ...contact 9502933099
🙏🙏🙏
Super
Super
Super sir meru
నువ్వు చెప్పింది నిజం అన్న jai yadav
సూపర్,సూపర్,సూపర్,చాలా బాగుంది పాట,అంతే చక్కగా సంతు గారు పాడారు.
అచ్చమైన పల్లె పదాలు పుష్పాలుగా వెరబుసి సుగంధమును విరజిమ్మినట్లు ఉంది ఈ పాట. All the very best .(try this song as a DJ version)👌👌
Contact me
@@djkrishnabuddepupeta9490 hi bro
❤bava👌
సంతు అన్న New Song కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారు😘
Nenu 🖐️🖐️
Trending❤🤩 e pelli season ki.. All the best Shivanna.. Naveen anna music❤🔥 always on🔥🔥🔥🔥🔥🔥
ఇలాంటి పాటలు పాడలంటే యాదవ్ ష్ కి సాధ్యం అవుతుంది
నిజమే Bro 😀
చాలా బాగుంది... మీరు ఇలానే ఇంకా ఎన్నో పాటలు పడలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను......
😊
చాలా చక్కగా పాడావ్ అన్న ఏది ఏమైనా శ్రీకాకుళం జిల్లా జానపద కళాకారుల పురిటి గడ్డ
సూపర్ సంతు గురువుగారు అండ్ కొత్త కళాకారులు కి గుర్తించి బయటకు తీసిన Maar Music వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఇట్లు మీ srikakulam Tunes srinu
Inka chala manchi kalakarulu unnaru meeru manchi prothshahm ivvali 😊
చాల బాగుంది బ్రో టీం అంత కష్టపడ్డారు..ఒకరి తొ ఇంత మంచి సొంగ్ కుదరదు..మన శ్రీకాకుళం యాస..ఈ సొంగ్ కి చాల బాగ కుదిరింది...మరిన్ని సొంగ్స్ మా కొసం ఇలాంటి వి అంధిస్థారని వేచి చూస్తున్నాం..
Jai yadav jai santhu
JAI SRIKAKULAM
Ee song ni mana Srikakulam district vallu avarina chusthey comment cheyyanti frnds.....✌️👌🤙
Super Daddy
Santu guru is a world no 1 singer......god bless you
Comedy 🤣 cheyyaku vadu anni patallo nu ooolamma antu ragam 🤣🤣🤣
Love from warangal ❤️
పాట చాల చాల బాగుంది ముసిక్ గాని పాట పడే విదనం గాని ఈలాంటి పాటలు మరెన్నో పడలని కోరుకుంటూ ఇట్లు సంతు గురు అభిమాని. ?
సొంత అన్నయ్య చాలా బాగా పాడావ్ అన్నయ్య ఇలాగే ఇంకా ఎన్నో మంచి పాటలు పాడాలని కోరుకుంటూ సురేష్ సమంత పల్లి 🥰👍👍👌
TH-cam లో పల్లి పాటలు చూసినప్పుడలాల్లా
మా అంజట గురువులు మంచి పాటలు పాడుతారు అవి రికార్డు చేసి అప్లోడ్ చేస్తేగనక సూపర్ రెస్పాన్స్ వస్తాది కదా అనికునేవాడిని.
మొత్తానికి మీరు ట్రై చేసారు 👌👌👌👌🤝
Song Chala bagundhi Anna...and mi voice kuda super 🔥
Awesome Music Rhythm Vocal & Mastering Everything Perfect
సాంగ్ మాత్రం చాలా చాలా బాగుంది బ్రదర్.....ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది 🎙️🎼👌🥰
చాలా చాలా బాగుంది
ఇంకా మంచి మంచి పాటలు పాడలి బ్రదర్
మ్యూజిక్ చింపేసావు అన్న....ఎన్ని సార్లు విన్న వినాలినిపిస్తుంది...
అచ్చమైన పల్లెటూరు జానపద గీతం...
🖤💙💚
S
All the best santhu anna..... 🔥🔥
E song naku chala baga nachidi .....🥇🔥🔥🔥
Super
Super bavaaaa
E యెుక్క ఫ్లూక్ SONGS ముల కారకూడు క్రియ కర్త కర్మ కలే గురువు
తమ్మూ ఈ పాటతో సునామి సృష్టించావు కదా,దీంట్లో ఉంటే పదాలు బాగా ఆకట్టుకుంటున్నాయి ఈ మధ్యకాలంలో వచ్చే పాటలాన్నిటికన్న మస్తుగా ఉంది
నువు పాడిన పాటలు అన్ని రమన పడేస్తున్నారు మరియు నవూ వల్లకు ఆ ఛాన్స్ ఇవాకు
సంతోష్ గారు చాలా బాగా పాడారు అలాగే ఈ పాటకి మ్యూజిక్ అందించిన వారికి చాలా ధన్యవాదములు... మ్యూజిక్ ఎక్స్లెంట్ గా ఉంది
ముందుగా జానపద గీతరచయిత గారికి ధన్యవాదాలు అలాగే గాయకుడు సంతోష్ గారికి మరియు వాయిద్య సహకారం అందించిన మిత్రులందరికీ అభినందనలు.
र्त्च.
®
@@subaspatra6407⁰000i0
opop0im
p
pop111
Super Santosh guruvu garu 😍😍😍
Hii
Proud Of Odisha
Exllent brother 👌👌👌👌👍👍👍👍and congratulations💐💐💐 this song big hit... 🎊🎊🎊
Superb anna..... Excellent singing......
Kanishi Berhampur super Anna ❤️
Meeru (santhu guru ) edo okaroju Sridevi drama company lo mee talent prove chesukune roju vastundi... Definitely.
(Telugu thalli mudhdhubidda- santhu guru)
Exellent tune 👌🥁
Anna ee song ki DJ cheyyocha
బ్రో సూపర్ సూపర్ 👍👍
Excellent singing ❤❤❤
మ్యూజిక్ తప్ప వాయిస్ వినిపిస్తలేదు బ్రో
Tammudu ganesh 🔥
Super santu guruvu
Brother, I want you to sing this song from Neela Kantam Andaman but my Birthday is blessed to dedicate the song to me on my birthday. special thanks on behalf of our family members.
Me voice keeka ellanti songs enka ekkuva paadali all the best bro
ఈ పాట రాక ముందే మా ఉద్ధానంలో(కొండిపుట్టుగా,కొత్తపుట్టుగా,
లండారిపుట్టుగా,శవసానపుట్టుగా,సిలగం గ్రామాల్లో) నీ పేరు మారుమ్రోగిపోయింది...!!!
సంతు అన్నయ్య అంటే అందరి పిచ్చి ప్రేమ💝😘
E santhu gadu kaliyadu vatti butu pata gallu santhu kante shimachalam best dancer and singer vedu vedu shimachalam to potiki paniki radu
@@vaishnaviyadav904 సింహాచలం కూడా బాగా పాటలు పాడుతాడు విన్నాను...!!!
మా ఉద్ధానంలో పవన్ కళ్యాణ్ చేసిన కార్యక్రమం మీద పాడిన పాట అమోఘమైనది....!!!!
కాలేడుకి మొగుడు తెలుసు కానీ సింహాచలంకి వెలుగులోకి తీసుకొని రావాలి అప్పుడే వాడి నాణ్యత తెలుస్తోంది💝
Anna సంతుది ఏ ఊరు
@@tsraohanuman1091 కొనిషి గ్రామం
Pp0pp
Super bro ☺️
అలాగే ప్రొడ్యూసర్ గారికి కూడా చాలా ధన్యవాదాలు. ఈ పాటలో ఒక్క లిరిక్ ఉంది అది "బొట్టులు" కాదు... అది "బుట్టాలు" ఒక 15 సంవత్సరాల క్రితం శ్రీకాకుళం చివర అంటే ఒడిస్సా-ఆంధ్ర బోర్డర్లో ఉండే ఆడవాళ్లు చెవికి పెట్టుకునేవి. పెద్ద సైజులో ఉండే లోలాకులు . అమ్మాయిలు నడుస్తుంటే అవి చెవులో వేలాడుతూ ఊగుతూ ఉండేవి.
Super song bhai ❤❤😮😮😊😊❤❤
Successful journey start💥💥💥💥💥
Maro Folk Song ☝️ Trending Pakka💖👌
Fantastic mindblowing extrodnery landariputtuga youth die hard fanz
ఇది శ్రీకాకుళం వాడి టేలెంట్ సంతు గురువు ఇక మీరు ఇక ఆపకండి 👌🏽👌🏽
Shantu Anna meeru padina song super
బ్రో సూపర్ ఈ పాట ని ఎన్ని సార్లు ఆలకించిన ఇంకా వినాలనే ఉంటుంది గాడ్ బ్లెస్స్ యు ఈ పాట ట్రాక్ పెట్టండి మేము కూడా పాడుతాం. బ్రో
Mind blowing santu guru
Anna song ki beat mamuluga ledu superb dance veyadaniki super song
Super song but I want DJ
Song super 👌👌 అన్న ladies వర్సన్ lo song తీయండి అన్న
Song super raa Santu guruvu
Nuvvu chala baga padavu
Best of luck 👍🙂
Hi Annayya
Ee Song Ki Dj Chesi Pettocha Channel Lo??? Please Reply Ivvandi
Nice santhu guru
Waht a beautiful song ana❤❤❤❤❤😊😊😊😊😊😊😊
Yakeshare naku yachi sadonadi ana
Mi cinema ki highest sasutanu please 🥺🥺🥺🥺🥺🥺
Kindha mida upu santu ann tappu💪💪💪
Bagundi tammudu 👌👌👌
Wow superb superb superb
Santhu guru and team all the best
Super santhu guru ganjam king
ఆ మాత్రం వొండాలి శ్రీకాకుళం పాట ❤
జై సంతు గురువు 🎤
Super super super brother Chala Chala happy gaa undhi e songs vinnandhuku. elanti patalu marenno padalani manaspurtiga korukontunna love you brother
Super song bv all the best
Super voice..... 🖤🖤🖤🖤
Elanti songs and same beat lo Inka songs release chyandi excellent 👍👍👍
చాలా చాలా బాగుంది సూపర్
Excellent raa ana
Bro e song vintunte Naku chala navvu vastundi kani super ga vundi
Hi
అన్న ఆ మ్యూజిక్ మీ వాయిస్ కు సూపర్ ఉందన్న సాంగ్ ఇరగదీసారు అన్న
All the best santosh guru, pride of konisi village
All the best....👌👌
Super anna chala baga vundi
You are proud of Odisha ganjam
Supar anna chalabagundi