Live

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • pradhanashakti#powerofprayer#essakufoundation#prayerwonders
    ప్రార్థనశక్తి అద్భుత సాక్షాలు
    PRAYER WONDERS
    / @prayerwonders7592
    Welcome to Power Of Prayer International Ministries and Essaku Foundation. God has anointed Man of God, Pastor Issaku Chikkam to reach out millions around the world with the Word. His teachings have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 51 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry.
    If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
    For More info: Call 9010022356, 8096214697
    👍 Facebook:Essaku Chikkam
    📸 Instagram: Issaku Chikkam
    🌎 Website: www.powerofprayer.org
    If you are led by the spirit to support this ministry, which is reaching millions across the world, contribute now!
    🔴Google Pay 🔴
    No : 9010022356
    Name : Ch.Karuna
    🔴Phone Pay 🔴
    No : 9010022356
    Name : Ch.Karuna
    🔴SBI - Bank Details.🔴
    Account Name : Issaku Chikkam
    A/c no - 11340206286
    IFS code - SBIN0000982
    Branch - Kothapeta, East Godavari
    Ph - 9010022356
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Dr.Issaku Chikkam
    Find U In Facebook :- / prardhana.shakthi.9

ความคิดเห็น • 483

  • @marimamarima1682
    @marimamarima1682 วันที่ผ่านมา +4

    దేవునికిమహిమకలుగునుగాక ఆమెన్ 🙏🏼🙏🏼అయ్యగారివందనలు🙏🏻🙏🏻దేవా నాబిడ్లలుకు దేవునిఅగ్నికంచె కాపుదలకృప ఎల్లప్పుడు తోడ్తెయుదునుగాక ఆమెన్ 🙏🏼🙏🏼దేవా చిన్నపాపకు దేవునిసన్నిధి కృపకాపుదల ఎల్లప్పుడు తోడ్తెయుదునుగాక ఆమెన్ దేవా నాకుటుంబ లో అందరు రక్షణ కొరకుప్రార్థనచెయ్యడిఆమెన్,🙏🏻🙏🏻🙏🏻

  • @ChinnariPosina
    @ChinnariPosina วันที่ผ่านมา +2

    వందనాలు అయ్యగారు ఈరోజు వాగ్దానం మా అందరి జీవితంలో యేసయ్య నామములో నెరవేరును గాక దేవుడు మాకు గర్భఫలం ఇవ్వాలని ప్రార్థన చేయండి అయ్యగారు మాకు పెళ్లి అయ్యి 16 సంవత్సరములు అయింది నేను ఏడవని😥😥 నేను కాకినాడ ప్రార్థన శక్తి ఇలాగే చేకానికి ప్రతి నెల మానకుండా రెండు సంవత్సరముల నుంచి వస్తున్నాను అయ్యగారు మీరు నాకు లైన్ లో వెళ్తుండగా ప్రతినెలా వాగ్దానం చేస్తున్నారు ఆ వాగ్దానం నా పట్ల నెరవేరాలని ప్రార్ధన చేయండి అయ్యగారు నా భర్త నార్మల్ కొరకు ఆరోగ్యం కొరకు నా భర్త కొన్న ఆటో బాగా నడవాలని దైవ జ్ఞానం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు 😥😥

  • @GousSk-ij7mr
    @GousSk-ij7mr วันที่ผ่านมา +2

    అయ్యగారికి వందనాలు అయ్యా నా భార్యకు నాలుగో నెల కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు మా అమ్మ నాన్న మనవడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు పది రోజులు ఐదో నెల అయ్యా ఐదో నెలలో స్కానింగ్ రిపోర్ట్ డాక్టర్ గారు ఆ రిపోర్టు చూసి నీ భార్యకి బాబు పుడతారు చెప్పాలి అయ్యగారు మా అమ్మ మనవడు పుడుతుంది అని చెప్తే అని ఎంతో ఆశ పడింది మా అమ్మకి ఆరోగ్యం ఉంటది అయ్య గారు మా అమ్మ నాన్న నేను నా భార్య మా పాప ప్రార్థన శక్తి సాక్ష్యం ఖమ్మం చెప్పుకోవాలి ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏

  • @pavanparabathini5053
    @pavanparabathini5053 วันที่ผ่านมา +3

    వందనాలు అయ్యగారు నాకు గర్భఫలం కొరకు ప్రార్థన చెయ్యండి అయ్యగారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ యేసు రక్తం జయం శిలువ రక్తం జయం యేసు రక్తం జయం శిలువ రక్తం జయం 😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭

  • @dasugollapati7414
    @dasugollapati7414 วันที่ผ่านมา +2

    అయ్యా గార్కి దేవుని నామములో వందనములు అయ్య ఈ రోజు వాగ్దానం నా జీవితంలో నెరవేరును గాక అయ్య నేను హ్యాండ్ బోరు మెకానిక్ గా ఉద్యోగం ఎంపిడిఓ కార్యాలయంలో చేస్తున్నాను నాకూ హ మండలం చాల్ల దూరం అయినది కనుక నాకు దగ్గర మండలం పోవుటకు నాకు సహాయం చేయమని అలాగే నాకు జీతం రాక 6వ నెల నాకు జీతం వచ్చేలా ప్రార్థన చేయమని అలాగే మా పిల్లలు చదువులు కోరకు భార్య భర్తల మంచి ఆరోగ్యం కొరకు మా కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం కొరకు ప్రార్దన చేయమని అడుగుతున్నాను 😢😢😢
    చాలా దూరం

  • @KumariDusari
    @KumariDusari วันที่ผ่านมา +1

    ఇస్సాకు అయ్యగారికి వందనములు ఈరోజు మన పరమ తండ్రి అయిన దేవాది దేవుడు ఇచ్చిన వాగ్దానము నా జీవితములో మన అందరి జీవితములో నెరవేరు లాగున ప్రార్థన చెయ్యండి నన్ను ఆయన చేతితో చెక్కి ఉన్నారు నేను ఆయన చేతిలో మట్టి బొమ్మను నన్ను ఆయన ఇష్టమైన పాత్రగా వస్తువుగా వాడుకుని సారీ పై ఉంచమని నా దేవాది దేవుడిని నా పరమ తండ్రిని బతిమాలి వేడుకుంటున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తుతి స్తుతి స్తుతి ఘనత మహిమ నా యేసయ్య పాదాలకి చేరును గాక

  • @HemalathaAnsuri
    @HemalathaAnsuri 2 วันที่ผ่านมา +4

    ఈరోజు వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని ప్రార్థన చేయండి అయ్యగారు అండి

  • @ManasaParisapogu
    @ManasaParisapogu 2 วันที่ผ่านมา +2

    అయ్యగారు మా కుటుంబం గురించి ప్రార్ధన చేయండి ప్లీజ్ మా కుటుంబం కష్టాలలో ఉన్నాము ప్లీజ్ ప్రార్ధన చేయండి.....😢🙏🙏🙏🙏🙏🙏మాకు ఒక sir నుండి మాకు money రావాలి aa money oka 10years నుండి వస్తున్నాయి అంటున్నారు కానీ ఇప్పటి కి రాలేదు వచ్చేలాగా ప్రార్ధన చేయండి ప్లీజ్ ప్లీజ్ అయ్యగారు 🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JannuSunitha
    @JannuSunitha วันที่ผ่านมา +1

    Vandanaalu ayyaaru
    E roju vaagdaanam maa andari jeevitaalalo neraverunu gaaka aamen aamen aamen
    Nenu korukunna governament job naakuu vachinanduku stutram jesus tqq
    My husband job perminent aie naanduku stutram
    My children's naat exam lo first rank vachi prise money vachinanduku stutram jesus tqq jesus tqq naa family devudu aasheervadinchi nanduku stutram jesus tqq jesus tqq jesus

  • @KumariSanamandra
    @KumariSanamandra วันที่ผ่านมา +2

    అయ్యగారు మీకు మీ కుటుంబానికి మీ పరిచర్యకు నా హృదయపూర్వకమైన వందనాలు నా కొరకు నా కుటుంబం కొరకు నా పెద్ద కుమార్తె దైవ కృప ఆరోగ్యం కొరకు నా చిన్న కుమార్తె సునీత గర్భవతి సులువైన కాన్పు కొరకు నా కుమారుడు చిరంజీవి మనసు మారాలని నా కుటుంబ శోధనలు తొలగి వాడు నా ముగ్గురు బిడ్డల ఐక్యతతో సమాధానంతో ఉండాలని నా ఆరోగ్యం కొరకు నా ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి

  • @srinivassanampudi5540
    @srinivassanampudi5540 วันที่ผ่านมา +2

    ఇస్సాకు పాస్టర్ అయ్యగారికి నా వందనములు నాకు గుండె దగ్గర క్యాన్సర్ కంతి ఉందని మెడికల్ రిపోర్టులో తెలిసింది తగ్గాలని ప్రార్ధించండి ఇస్సాకు పాస్టర్ అయ్యగారికి నా వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MadduriMadhavi
    @MadduriMadhavi 2 วันที่ผ่านมา +1

    Deva e month lo ma merriage jarigelaguna divinchandi yesayya amamma garu manasu marchandi yesayya maa maamayya ki govt job vachelaguna divinchandi yesayya maa jivithamulo krayam jariginchandi thandri tailabishekaniki vachi Saksham chepukunelaguna mamulanu divinchandi yesayya ni bagaru padamulaku vedukonu hu nannu na kanna trandri ameen ameen ameen ameen ameen ameen ameen

  • @LovarajuSeeli
    @LovarajuSeeli วันที่ผ่านมา +2

    ఇసాకయ్య గారికి మరో దీపం వందనములు అయ్యా మేము స్థలం కొనుక్కునే ఇల్లు కట్టుకోవడం ప్రార్ధన పెట్టింది అయ్యగారు ఈరోజు వార్ధనం మా కుటుంబం కొరికి వచ్చిందంటే ప్రార్థనలో పెట్టండి మా కుటుంబం అంతే అయ్యగారు మా ఇద్దరి పిల్లలు చదువు బుద్ధి జ్ఞానం రావాలని ప్రార్ధన పెట్టాను 🏩🙏🙏🙏🙏🙏🙏🙏 అయ్యప్ప సహాయం చేతన్య మా కుటుంబం కొరకు మాకు సహాయుడిగా ఉండు

  • @luckybharath7983
    @luckybharath7983 วันที่ผ่านมา +1

    Ayagaru ki na vandhalu ayagaru Naku garbafalam kanfam avalani pradhana cheyandi ayagaru hospital key vellte 20 day tharuvatha ramanaru garbafalam kanfam avalani pradhana cheyandi ayagaru Naku

  • @SreeramulaNagaraju-y1m
    @SreeramulaNagaraju-y1m วันที่ผ่านมา +1

    ప్రభు యేసు క్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి వందనాలు విశాఖ అన్నగారు వచ్చే పదవ నెలలో 27 28 మా తమ్ముడు వివాహం దేవుని చిట్టానుసారం అయితే జరుగులాగున అలాగే ఆవివాహానికి అమౌంట్ సమకూరు లాగున మా తమ్మునికి గవర్నమెంట్ జాబ్ వచ్చి లాగున నాకు మా మదర్ కి పర్సనల్ లోన్ వచ్చి సివిల్ పెరుగు లాగున లోని వారికి ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు అప్పుల బాధలు తీరిపోవాలని అలాగే మా బావగారు మా బామ్మర్ది హెవీ త్రాగుడుకు బానిసైనారు వారు త్రాగుడు మానుకొని దేవుని సన్నిదానికి వచ్చు లాగున అలాగే దేవుని చిత్తానుసారం బ్రతుకు లాగున దీవించండి అలాగే మాకు గర్వఫలం లేక తొమ్మిది సంవత్సరాలు అయింది మాకు గొప్ప కర్పఫలము దయచేసి ఇద్దరు కవల కుమారులు పుట్టు లావున అలాగే నా భార్య హాస్పిటల్ కి వెళ్లి టెస్టులు చేయించుకుంటే ఆమెకు రక్తహీనత గా ఉంది మరియు గర్భాశయంలో అండాశయాలు తక్కువగా ఉన్నాయి అలాగ నేను కూడా వెళ్లి టెస్టులు చేయించుకుంటే వీర్య కణాలు తక్కువగా షుగర్ అంటున్నారు మాకు పిల్లలు పుట్టారు అంటున్నారు మాకు ఇద్దరు కవల కుమారులు పుట్టు లాగున దీవించండి అలాగే నాకు కర్నూల్ స్టోరేజ్ వీఆర్వో టౌనుకు గాని త్వరగా ట్రాన్స్ఫర్ వచ్చి లాగున ఆమెన్ ఆమెన్

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 วันที่ผ่านมา +2

    Yesaiah namaniki na vandanalu 🙏🙏praise the Lord brother 🙏🙏brother ma sister jansi marriage koraku prayer cheyandi plz prayer cheyandi brother ma ammaye sumalatha marriage koraku prayer cheyandi plz prayer cheyandi brother ma kumarudu Rakshana koraku prayer cheyandi plz prayer cheyandi brother naku ravalasina pension rakunda cheyalani chestunnaru naku pension kramamuga vachetattu prayer cheyandi plz prayer cheyandi brother 🙏🙏

  • @sattimounika458
    @sattimounika458 วันที่ผ่านมา +1

    Tq god papa puttimdi God and na husband and papa na health bagumdali God 🙏 na husband and papa na life happy ga undaali god 🙏 na husband ki manchi jaragaalani korukuntunnatlu god 🙏 na husband ki money vachila and papa allari thaggali god and white ga undaali god na husband ki manchi jaragaalani korukuntunnatlu god 🙏 na husband ki kamurlu kidney stones thaggila chudu God and na husband and brother drink Manali god 🙏 na parents and grandparents and pinni and brother and sister health bagumdali God 🙏 na husband and brother drink Manali god 🙏 na husband travel kapadu prabhu God 🙏 na husband vyavasaaya bagumdali God 🙏 na husband tractor konnaru kapadu prabhu God 🙏 na husband business development avvali god 🙏 na parents ki happy evvamdi god 🙏 na parents and grandparents and pinni and brother and sister health bagumdali God 🙏

  • @intoyesuyesu9928
    @intoyesuyesu9928 วันที่ผ่านมา +1

    Priase the lord ayagaru my family kosam prayer cheyandi ayagaru plece 🙏🥺 my marriage kosam prayer cheyandi ayagaru plece 🥺🙏 na korika thirchu yessayya plece 🙏🥺 Naku happiness kaliginchu yessayya plece 🥺🙏 ma cheruvulo reyipilla vesukone amount maku dayicheyi yessayya plece 🙏🥺 na juttu adhigela cheyi yessayya plece 🥺🙏 love you yessayya ❤❤❤❤❤❤❤❤

  • @kothiashok1540
    @kothiashok1540 วันที่ผ่านมา +2

    ఇస్సాకు అన్నయ్య గారికి వందనాలు🙏🏿🙏🏿🙏🏿 కుటుంబ దీవెన కుటుంబ ఆశీర్వాదం నా కుటుంబానికి రావాలని ప్రార్థన చేయండి తొమ్మిది సంవత్సరాలుగా ఉద్యోగం పోగొట్టుకొని ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడుతున్నాను 9 సంవత్సరాలుగా చెక్ పోస్ట్ కేసులో కోర్టు చుట్టూ వెళుతున్నాము విడుదల కలగాలని చిట్ ఫండ్ అధికారులు మనసు మారాలని ప్రార్థన చేయండి బ్రతుకుతురు ఏదో ఒక పని దొరికే లాగా ప్రార్థన చేయండి వాటర్ ప్లాంట్ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి నష్టాల్లో ఉన్నాము లాభాల్లో రావాలని ప్రార్థన చేయండి 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @someshsakile1899
    @someshsakile1899 วันที่ผ่านมา

    వందనాలు అయ్యగారు మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MadduriMadhavi
    @MadduriMadhavi 2 วันที่ผ่านมา +1

    Yesayya na jivithamulo em jaruguthundho em jarigidho kuda teliyadu maa jivithamulo krayam jariginchandi vedukuntunnanu thandri Naku brathakali ani kuda ledu maku edho okka Dari chupinchandi devama eddarilo okkalakaina job vaste elagonaina brathakali vachu kani maku job emi ledu deva ni chitamaite Naku anm post laduna divinchandi yesayya ameen ameen ameen ameen ameen ameen ameen

  • @amoseguntu5867
    @amoseguntu5867 วันที่ผ่านมา +1

    అయ్యగారు వందనాలు యేసుక్రీస్తు ప్రభువు కు మహిమ కలుగును గాక
    నా పేరు గుంటు ఆమోసు నాకు ఎక్కువ అప్పులు వున్నవి నాకున్న అప్పులన్ని యేసుక్రీస్తు నామంలో తిరిపోవును గాక
    నేను ITI కాలేజ్ లో అడ్మిషన్స్ చేస్తాను నేను 80 మందిని కాలేజీ లో చేర్పించాలి ప్రార్ధన చేయండి ఆమెన్

  • @JannuSunitha
    @JannuSunitha วันที่ผ่านมา +1

    Akka family devudu aasheervadinchi nanduku stutram jesus tqq
    Annaiah family devudu aasheervadinchi nanduku stutram jesus tqq jesus

  • @gangabhavaniganga2140
    @gangabhavaniganga2140 2 วันที่ผ่านมา +1

    మాఇంటి దగ్గర ఉన్న దారీని మా శత్రువులు ఆక్రమించారు దేవుని చిత్తము అయితే దారి విడీచిపెట్లు ప్రార్థన చేయండి 😭🙏🏻🛐🛐 వారి నుండి విడుదల కోసం ప్రార్దన చేయ్యండి

  • @KumariSanamandra
    @KumariSanamandra วันที่ผ่านมา

    అయ్యగారు మీకు నా వందనాలు మధు బాబు కుటుంబం కొరకు ప్రార్థన చేయండి మధ్యవర్తిగా ఉండే వేరే వారికి డబ్బులు ఇప్పించాడు తీసుకున్న వారి హృదయాలు మారే త్వరలో ఆ డబ్బులు ఇవ్వాలని కుటుంబమంతా నలిగిపోతుంది వారి కుటుంబంలో నెమ్మది కొరకు సమాధానం కొరకు ఆర్థిక పరిస్థితుల కొరకు ప్రార్థన చేయండి

  • @mymarapinchisamba5406
    @mymarapinchisamba5406 วันที่ผ่านมา +1

    అయ్యగారికి వందనాలు అయ్య నాకు చాలా అప్పులు ఉన్నాయి అయ్య నాకు సహాయం చేయండి అయ్య గోపి అనే అబయ్ కి మని ఇవ్వాలి అయ్య వాడు కోర్ట్ లో వేస్తాడు ఏమో అని భయం గాఉంది అయ్యఆలా జరగకుండా చేయండి అయ్య నేను మని ఇచ్య్ అంతవరకు నేను ఇబంది పెట్టకుండా చేయండి అయ్య నాకు మని సమాకుర్చండి అయ్య నా భారము మీ మీద మోపుచున్నాను అయ్య నాకు మంచి ఉద్యోగం వచేలా పార్ధన చేయండి అయ్య నేను డబులు కట్టావాలిసేనావలు నన్ను ఇబంది పెట్టకుండా చేయండి అయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @VenkataPrudhvi-cn2ge
    @VenkataPrudhvi-cn2ge วันที่ผ่านมา +1

    ప్రైసెతేలార్డ్ అయ్యగారు మా అక్క కూతురు షరోను మనసు మారలి ఇటీకి తీరిగి రావాలి అని ప్రేయర్ చేయండి 🙏🙏🙏ప్లీజ్ 🙏🙏🙏🙏ఆ నాని అనే అబ్బాయి ని పెళ్లి చేసుకుంటాను అని అంటుది 🙏🙏🙏🙏ప్రేయర్ చేయండి 🙏🙏🙏🙏

  • @Edufacts725
    @Edufacts725 วันที่ผ่านมา +2

    వందనాలు అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🎉🎉🎉 నా మంచి యేసయ్యా అందరిని దవించునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🎉🎉🎉

  • @krishnavenimikkilineni6151
    @krishnavenimikkilineni6151 วันที่ผ่านมา +2

    Amen, 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 halleluyha halleluyha yesayya halleluyha yesayya halleluyha yesayya halleluyha yesayya amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KarunaKaruna-kk6no
    @KarunaKaruna-kk6no 2 วันที่ผ่านมา +1

    దేవునికి వందనాలు అయ్య వందనాలు నా కుమార్తె జీవితం బాగుండాలని కుమార్తె మనసు మరాలని prardana cheyandi Amen😭

  • @prashanthi4201
    @prashanthi4201 วันที่ผ่านมา +1

    Vandhanalu ayyagaru Naku garbhafalam koraku prardhana cheyyandi 🙏🏿🙏🏿🙏🏿😭😭😭😭😭🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻 amen

  • @sudhakarsade8099
    @sudhakarsade8099 วันที่ผ่านมา

    ఇసాక్ అయ్యగారికి వందనాలు. ఈరోజు మినుము చేను కోత కోస్తున్నాము ధాన్యానికి మంచి రేటు కలుగాలని ప్రార్థన చేయండి. అయ్యగారు. అప్పులు తీరిపోవడానికి ప్రార్థన చేయండి అయ్యగారు

  • @SaikumarGuntupalli
    @SaikumarGuntupalli 2 วันที่ผ่านมา +1

    విశాఖ గారికి నా వందనాలు శేఖర్ గారు మరి మార్టూరు నా పేరు రామాంజనేయులు గోవిందమ్మ నా భార్యకి బాగోలేదు అయ్యగారు బాధపడుతున్నది నా భార్య గురించి కొంచెం ప్రార్థన చేయరా మా ఇంట్లో కూడా స్వస్థత ప్రార్ధన కావాలని కోరుకుంటున్నాం అయ్యగారు సాక్ష్యం కూడా ఇచ్చాం అయ్యగారు 🙏🙏🙏🙏😭😭😭😭 ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం అయ్యగారు ఒక్క మాట పలికిన సాలయ్య గారు

  • @gorreladurgaprasad3452
    @gorreladurgaprasad3452 วันที่ผ่านมา +2

    అయ్యా వందనాలయ్యా నా పేరు దుర్గాప్రసాద్ రైల్వేలో ట్రైనింగ్ చేసి గత ఆరు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను ఉద్యోగం రాలేదు ఉద్యోగం కోసం ప్రయాస పడుతున్నాను ఉద్యోగం లేకపోవడంతో చిన్నగా రెడీమేడ్ బట్టల షాప్ పెట్టుకున్నాను నా వ్యాపారం బాగుండేలా తిరిగి నాకు రైల్వే ఉద్యోగం వచ్చేలా ప్రార్థన చేయండి అయ్యగారు

  • @CheeliRakesh
    @CheeliRakesh 2 วันที่ผ่านมา

    Praise the lord brother financial problem appulu problem koraku prayer cheyandi brother akshitha prajwal rani swarna rakesh Rajeev suvarnarao koraku prayer cheyandi brother sarla devanand health koraku prayer cheyandi brother rakesh job koraku prayer cheyandi brother akshitha prajwal health koraku prayer cheyandi brother plz plz plz plz plz plz plz plz plz plz plz plz plz plz plz plz

  • @VenkateshPerumala-e5p
    @VenkateshPerumala-e5p 2 วันที่ผ่านมา +1

    Ayyagaru,nenutragudununchividudalakavalani,mapelliayyi,20,samvastharuayindi,garbapalamkosam,prayercheyandi,ayyagaru,madi,nandyalazilla,ayyagaru

  • @KatariVishnu-m3i
    @KatariVishnu-m3i วันที่ผ่านมา

    Praise the lord ayyagaru my family kosam prayer Cheyandi ayyagaru Na kumardu manasu maralani pradrhana Cheyandi ayyagaru Na kumardu name Charan machi health kosam kuda pradrhana Cheyandi ayyagaru Na chinna kumardu kosam kuda pradrhana Cheyandi ayyagaru Na chinna kumardu name Rishi na kosam kuda pradrhana Cheyandi ayyagaru Na name Vishnu please ayyagaru Na husband kosam kuda pradrhana Cheyandi ayyagaru please ayyagaru 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @BhargavThota-u2b
    @BhargavThota-u2b วันที่ผ่านมา +2

    అయ్య నాపేరు నాగమణి నాభర్త శ్రీ ను అతను అక్రమ సంబంధం పేటు కున్న డు అయన మనసు మరాలీ అతను నా నుఅందరికిదురంపేటడుతనాభవ్ బంధువుల దగ్గర కుతిసికేళడు😭😭😭🙏🙏🙏

  • @RajivJillela
    @RajivJillela วันที่ผ่านมา

    na paru lasya maku sontha illu 🏠 ledu maku sontha illu 🏠 kosam prayer cheyandi 🏠 ma family kosam prayer cheyandi na kosam prayer cheyandi 🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻9month na kosam prayer cheyandi ma babu kosam prayer cheyandi ma Hasband kosam prayer cheyandi na

  • @suryakumarid7270
    @suryakumarid7270 วันที่ผ่านมา +1

    జానరన్ సోంతగృహముకోనుకోనేలాగపారనచెయడీఆయగారు ఇదరుబిడలుజానీదీదేవష్ ఆరొగముగావుడెలాగపారనచెయఢీఅయగారు అయగారు

  • @ChinnaSunkanna-g3i
    @ChinnaSunkanna-g3i วันที่ผ่านมา +1

    అయ్యగారు వందనాలు నా పేరు మోషే నాకు కడుపులో నుంచి ఫిట్స్ వస్తది నేను 27 సంవత్సరాలు ఫిట్స్ తో చాలా బాధపడుతున్న నేను ఎన్నో హాస్పిటల్ తిరిగాను ఎన్నో మందులు వాడినా ఎందరో భూత వైద్యులు అయిపోయారు ఎందరో మాంత్రికులు అయిపోయారు చివరికి యేసు నామం పట్టుకున్న యేసు నామములో నా రోగం పోతుంది నమ్ముతున్న ప్రార్థన నేను ప్రార్థన శక్తి లో సాక్ష్యం చెప్పాలని నమ్ముతున్నాను నేను ఆరోగ్యంగా ఉంటే ప్రార్థన శక్తి కి విత్తనం వేసుకోవడం నమ్ముతున్న ప్రార్థన చేయండి అయ్యగారు దయచేసి మీకు వందనాలు ఆమెన్ ఆమెన్

  • @MokaGovardhani
    @MokaGovardhani วันที่ผ่านมา

    వందనాలు అయ్యగారు నా పేరు పవిత్ర నేను కువైట్ లో ఉన్నాను నన్ను ఇంటి యజమానులు బెదిరిస్తున్నారు కొడుతున్నారు మగవారైతే ఆడ మనిషిని కూడా చూడకుండా కొడుతున్నారు నేను నా కుటుంబంలో చేరాలని నా ఇంటికి నేను వెళ్ళిపోవాలని ఇండియాకి రావాలని నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు ప్లీజ్ అయ్యగారు😢😢😢

  • @Lakshmi-e4w
    @Lakshmi-e4w วันที่ผ่านมา +1

    అయ్యగారికి నా నిండు వందనాలు శాశ్వతం చెప్పుకొని కాను చేసుకుంటా అన్నయ్యగారు నా అప్పుల భారం నుంచి నన్ను కాపాడండి ఆమెన్

  • @rameshgajula7394
    @rameshgajula7394 2 วันที่ผ่านมา +2

    Prise the lord pastor garu garbhapalam kosam prayer cheyandi 🙏🙏🙏🙏🙏 🤲🤲🤲🤲🤲 good health my family kosam prayer cheyandi pastor garu amen 🙏🙏🙏🙏🙏

  • @AnithaRevu-fq2qz
    @AnithaRevu-fq2qz วันที่ผ่านมา +1

    అయ్యగారికి వందనలు నాకు వివాహం జరిగి నేటికి 3 సంవత్సరములు నాకు గర్భఫలం కలుగునట్లు ప్రార్ధన చెయ్యండి praise the Lord✝️✝️✝️✝️ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RevathiJ-g7f
    @RevathiJ-g7f วันที่ผ่านมา +1

    J. N. ప్రసాద్ praise the Lord issaku ayagaru🙏👪🏠 beginess house🏠 and family👪 🙏🙏🙏🙏🙏for moth 27,000, amma health👪 and yavasayamu prayer chayandi Amen🙏

  • @venkyvikky5790
    @venkyvikky5790 2 วันที่ผ่านมา

    Thundre e roju Friday paresudhamina dhinam karanmgha nenu purtigha vupavacham vuntunanu prabhuva Naku mare mukymgha e week lo savrappalem elopu eswer annaya chine vadilinchi evvadaniki sight emi bik emi evi kassithnga purtavvali prabhuva atuvanti shodhana pramadam tension a keedu jarga kunda nannu kapadi rotistion ayyala chudu prabhuva amen amen amen

  • @RajeshAkhilKollabathula
    @RajeshAkhilKollabathula วันที่ผ่านมา

    ప్రార్థన శక్తి తైలాభిషేకం నా కుమారుడు అఖిల్ 7 సిలువలు ఏసి ప్రార్థన సెల్ఫీ అయ్యగార

  • @RevathiJ-g7f
    @RevathiJ-g7f วันที่ผ่านมา +1

    J. Srinivasa rao praise the Lord issaku ayagaru🙏👪🏠 beginess house🏠 and yavasayamu family👪 🙏🙏🙏🙏prayer chayandi Amen🙏

  • @chlasya-v2q
    @chlasya-v2q วันที่ผ่านมา

    యేసయ్య సోమవారం మా పాప ఎగ్జామ్ రాయాలి ప్రభువా ప్రభువా బాగా రాయలీ ఎగ్జామ్ బాగా రాయాలి ప్రభువా

  • @davidraj5886
    @davidraj5886 2 วันที่ผ่านมา +3

    నాపేరు దేవి,30, వేలు, కావలి డాడీ వందనాలు డాడీ,,,దేవుడే నా కు,మేరీకలు, జరీగించుడాడి వంద నా లు డాడీ 💰💰💰💰💰💰

  • @LakshmiDavid-hx6pu
    @LakshmiDavid-hx6pu วันที่ผ่านมา +2

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @Jyothi_aduri_6-t5z
    @Jyothi_aduri_6-t5z 2 วันที่ผ่านมา +1

    ఇస్సాకు అయ్యగారు మీ ప్రార్థన మీరు చేస్తే అది నెరవేరుతుంది నాకు ఒక వాగ్దానం ఇచ్చారు అది జయం కలుగుతుంది జయం అవుద్ది అన్నారు కానీ నాకు బాధలు ఇబ్బందులు ఇరుక్కు ఎరుకలు ఇబ్బందులు అన్ని ఎదుర్కోవలసి వస్తుంది అయ్యా మీరు ప్రార్థన చేయండి అయ్యా నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా ఇసాక్ అన్న

  • @Lakshmi-e4w
    @Lakshmi-e4w วันที่ผ่านมา

    అయ్యగారికి నా నిండు వందనములు నా పేరు లక్ష్మి ని అప్పులు బాధల్లో ఉన్నాను సమస్య ఎలా తీర్చాలో అయినా లేదు నేను రెండుసార్లు మీ ప్రజ్ఞాశక్తి కి వచ్చాను నా అప్పులు తీసేయడానికి ప్రార్థన చేయండి నేను కాను తీసుకుంటాను

  • @KumariKumari-pz8px
    @KumariKumari-pz8px วันที่ผ่านมา

    విశాఖ అయ్యా గారు ప్రైస్ ది లార్డ్ అండి అన్నా మా కుటుంబం కోసం ప్రార్థించండి ప్రేయర్ చేయండి అన్నా తమ్ముడికి పాపని ఇచ్చారు ముందు తర్వాత దేవుడు గర్భం ఇచ్చాడు అన్న బాబు కోసం ప్రార్థించండి

  • @YBrijithaBrijitha-v9k
    @YBrijithaBrijitha-v9k 2 วันที่ผ่านมา +9

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నా భర్త పేరు బాలరాజు ఆరోగ్యం బాలేదయ్య మంచి ఆరోగ్యమును😭😭 విడుదల దయచేయాలని రక్షణ పొందాలని 😭😭🙏🙏 నా కుటుంబంలో ఉన్న శోధనలు అన్ని తొలగిపోవాలని 😭😭🙏🙏 ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను అయ్యా ఏ దారి లేదు😭😭🙏🙏 దేవుడు నాకు ఒక మార్గమును దయచేయాలని 🙏🙏🙏 నాకు ఇద్దరు పిల్లలు మంచి జ్ఞానమును దేవుని దయలో ఎదగాలని 🙏🙏🙏 ప్రేయర్ చేయండి అయ్యగారు మీకు నా వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chlasya-v2q
    @chlasya-v2q วันที่ผ่านมา

    యేసయ్య నేను దసరా ఊరికి వెళ్ళాలి ప్రభువా ప్రభువా ప్రభువా మంచి కృప దయచేయండి

  • @NGMD2252
    @NGMD2252 วันที่ผ่านมา

    నా కుటుంబం సాధనలో ఉందయ్యా రొమ్ములో గడ్డలో నెత్తి మీద బల్లి పడి నాకు గుండె లాగేసి నా ఎడం చేయి లాగుతుందయ్య హెల్త్ మా కొరకు ప్రార్ధన చేయండి అయ్యా 🙏🙏 బాలేదు

  • @KarunaKaruna-kk6no
    @KarunaKaruna-kk6no 2 วันที่ผ่านมา

    అయ్య నాబిడ్డ జీవితం పగిలిన పాత్రగా వునదయ్యగారు ప్రార్ధన చేయండి😭😭😭😭😭😭😭

  • @PadamataNagaramma-dc3sd
    @PadamataNagaramma-dc3sd 2 วันที่ผ่านมา

    Ravi Kumar, nagaramma Amen amen amen amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🛐🛐🛐🛐 ఇల్లు పని ఆగి పోయింది పాదించడి అయ్యగారు

  • @nagarajualluri676
    @nagarajualluri676 วันที่ผ่านมา

    Praise the lord brother amen hallelujah 🙏
    Please prayer for me and my family members brother we are facing financial problems nd health problems brother
    Please prayer in the name of Jesus brother
    Please prayer for my job brother we are facing so many problems in my job brother we are struggling to achieving the monthly targets brother
    Please bless my job brother

  • @prabhakarD143prabha
    @prabhakarD143prabha วันที่ผ่านมา

    Devuniki so tram,annagariki vandanalu ,anna me vakyam maku chala adaranakarnaga undi,maku garbhaphalam ledu Dani koraku prardinchandi plz anna,amen,amen,amen,amen,amen amen,

  • @Sreedurga.kasani
    @Sreedurga.kasani วันที่ผ่านมา

    Prise the lord🙏🙏అయ్యగారు నా జాబ్ ప్రమోషన్ కోసం ప్రేయర్ చెయ్యండి అయ్యా 🙏🙏

  • @SrinuMatha-z9k
    @SrinuMatha-z9k วันที่ผ่านมา

    Praise the lord jesus praise the lord jesus praise the lord annayya ma kuttubam maralani prayer cheyandi pls annayyalu dutt kosam prayer cheyandi pls ishu papa thikshi papa josith Shanu papa health kossm na pregnancy na bratha maralani amma nanna health kosam prayer cheyandi pls amen amen

  • @chlasya-v2q
    @chlasya-v2q วันที่ผ่านมา

    ప్రార్థన చేయండి అయ్యగారు.. దక్షిణ భాగంలో వేసుకుంటాను ప్రభువా

  • @thagirisavenkateswarlu3305
    @thagirisavenkateswarlu3305 2 วันที่ผ่านมา

    Praise the lord ayyagaru na Peru shirisha na husband ki manchi job ravalani prayer cheyyandi ayyagaru alage Naku na husband ki na kuthuru ki manchi aarogyam gurunchi prayer cheyyandi ayyagaru amen

  • @LakshmiDavid-hx6pu
    @LakshmiDavid-hx6pu วันที่ผ่านมา

    మీరు ఇచ్చిన వాగ్దానాలు కొరకు వందనాలు ప్రభువా

  • @Hema-k4w
    @Hema-k4w วันที่ผ่านมา

    Praisethelord pray for my family my daghter job kosam my son stadies my family houseki pay the money please pray my health and hasband job kosam please pray

  • @SandhyaRani-tg9xc
    @SandhyaRani-tg9xc วันที่ผ่านมา +1

    Vandhanalu ayyagaru Naku garbhafalm koraku prardhana cheyyandi ayyagaru 😭😭😭🙏🙏🙏

  • @RajuArts456
    @RajuArts456 วันที่ผ่านมา

    Praise the lord ayyagaru andharu santhosam ga aarogyam ga undalani korukuntu dhevuniki mahima kalugunu ggaka Amen Amen Amen Amen Amen Amen Amen

  • @piduguvidhya5712
    @piduguvidhya5712 วันที่ผ่านมา +1

    Praise the lard ayyagaru garbapalam kosam prayer cheyandi please ma parents health kosam prayer cheyandi please

  • @SANDHYASANDHYAPAIDI
    @SANDHYASANDHYAPAIDI 2 วันที่ผ่านมา +1

    Thank you jesus vandanalu vandanalu vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BharathiSheeli
    @BharathiSheeli วันที่ผ่านมา

    Ayyagariki vandhanalu naa peru Bharathi naa arogyam bagovatam ledhu naaku garbasanchilo problem naaku swasthatha kalagalani naa arogyam bagovalani naa family kosam pilla la chadhivu kosam prardhana avasaratha koruchunnanu thank you

  • @SurprisedBluebonnetFlowe-sp5tc
    @SurprisedBluebonnetFlowe-sp5tc วันที่ผ่านมา +1

    Amen ayagaru ki na vandanalu ayagaru naku garbapalam dayacheyali ani preyar cheyandi ayagaru✝️ na peru poojitha pelli ayi 3 eyers avuthundi

  • @anushamaganti7251
    @anushamaganti7251 วันที่ผ่านมา

    Ayyagariki vandhanaalu maku garbaphalam kosam prardhana cheyandi please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 6 years nunchi badha paduthunnam mamu goppa saksham cheppukonela makosam prardhana cheyandi please🙏🙏🙏🙏🙏🙏🙏🙏 😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @user-il8ji3pz8c
    @user-il8ji3pz8c วันที่ผ่านมา +1

    Praise the lord anna maa family gurinchi prayer cheyyandi anna naku manchi job estunnanduku vandanalu yes ayya maa akka valla babu ki baga daggu vastundi taggalani prayer cheyyandi anna 🙏

  • @reshmapalle1866
    @reshmapalle1866 วันที่ผ่านมา

    Pristhelord ayygarandi.makosamu ma family kosamu prayer cheyandi .job kosamu garbapalamu kosame prardhana cheyandi ayya.

  • @VenkatSayila
    @VenkatSayila วันที่ผ่านมา

    Vandanalu ayya garu ma Anna vadinala Rambabu sudharani velliddari madhya samadanam undela preyar cheyyandi Anna vadinani purthiga maralani preyar cheyyandi maa kutumbamlo andaru bagundalani preyar cheyyandi amen 7

  • @seelamramesh1413
    @seelamramesh1413 2 วันที่ผ่านมา

    Praise the lord Ayyagaru 🙏 postal job ki apply chesanu job vishyamlo devudu Krupa chupu Laguna korunna person tho devuni chitham lo vivaham ganamga jaragalani atankalnni tholagipovali naa kosam prayer cheyyandi 🙏

  • @mahalakshmi8352
    @mahalakshmi8352 วันที่ผ่านมา

    Please prayer cheyyaddi ayyagaru na health kosam tipead fever taggalani back pain taggalani prayer cheyyaddi ayyagaru🙏🙏🙏😭😭😭😭

  • @SrinuRavuri-ds3ju
    @SrinuRavuri-ds3ju 2 วันที่ผ่านมา +1

    Aruna Kumari lssaku ayyagariki na Vada amulu my son Teja vizag hostel hotal management chaduvu chanadu akada sriga vudela, bad friendship habits kopam buthulumanila dabulaalavatu Manila marila matavenila duk badi ammabadila pradana chasuconila please prayer chayade amen.

  • @PurnaTirumani
    @PurnaTirumani 4 ชั่วโมงที่ผ่านมา

    Ayyagariki, vandanalu, nenu, nakutumbam, appulounam, makoshamprayer, chayyand. 6,00000apputearaliniprayerchayyand

  • @GandhabodiVaralakshmi
    @GandhabodiVaralakshmi วันที่ผ่านมา

    వందనాలు అన్న నా పేరు ప్రశాంతి నా భర్త పేరు మధుబాబు. మా ఊరు కర్నూల్ అన్న. నా భర్త dse రాసున్నాడు అన్న జాబ్ వొచ్చేలాగున ప్రార్ధన చేయండి అన్న. మా పిల్లలు బాగా చదువు కొనే లాగున ప్రార్ధన చేయండి అన్న. కుటుంబం లో ఆర్ధిక సమస్యల నుండి దేవుడు విడిపిచ్చేలాగున ప్రార్ధన చేయండి అన్న. వందనాలు అన్న.

  • @venkyvikky5790
    @venkyvikky5790 2 วันที่ผ่านมา

    Thundre nenu pettukunna chinna dexsa 40dys reptitho purtavutindi prabhuva e 40dys lo nenu Amina papam tappu telsi telika Amina tappulu papamu chesi vuntey nannu xsaminsu prabhuva amen amen amen amen amen amen amen

  • @Babu-gq5fg
    @Babu-gq5fg วันที่ผ่านมา

    ఇసాక్ అయ్యగారికి నా వందనాలు నా పేరు బాబు నేను సంవత్సరం నుంచి ప్రార్ధన కి వస్తున్న నా అప్పులు తీరలేదు నా అప్పుల కోసం ప్రార్థన చేయండి

  • @RsunithaRsunitha-pn6th
    @RsunithaRsunitha-pn6th วันที่ผ่านมา

    Amen ఈ వాగ్దానం నా జీవితంలో నేరవెరును గాక

  • @sukanyamurikipudi7229
    @sukanyamurikipudi7229 วันที่ผ่านมา

    Praise the lord annaya please pray for me annaya and na family kosam prayer cheyadi annaya and na son kosam prayer cheyadi annaya and job kosam prayer cheyadi annaya prayer 🙏

  • @sukanyaoggusukanyaoggu4185
    @sukanyaoggusukanyaoggu4185 วันที่ผ่านมา

    Yessaya naaku garbafalam evvandi yessaya 🙏 please 🙏🤲😭 thandri sahayam cheyandi yessaya 🙏🤲😭

  • @DeepikaDeepu-e4w
    @DeepikaDeepu-e4w 2 วันที่ผ่านมา +1

    Ayyagaru naaku garbhafalam pillalu puttalani prayer cheyyandi plz all 🙇‍♀️🙏

  • @MallepoguChinnalinganna
    @MallepoguChinnalinganna วันที่ผ่านมา

    అయ్యగారూవoదనలుఅయమకుపిలలులెరు
    దయచెచిమకొరకుప్రదనచెయడి

  • @RajeshAkhilKollabathula
    @RajeshAkhilKollabathula วันที่ผ่านมา

    🙏🙏అయ్యగారు నా అప్పులు చేరినందుకు వందనాలు ఇస్సాకు అయ్యగారు

  • @SubbuSeedhar4194
    @SubbuSeedhar4194 วันที่ผ่านมา

    Praise the Lord Issaku ayya garu🙏 amma ki health bagoledu BloodCancer gadalu prardhana cheyandi appulu koraku ma village rakshana koraku ma family's koraku na marriage koraku prardhana cheyandi Issaku ayya garu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SudhaYatham
    @SudhaYatham 2 วันที่ผ่านมา

    అన్నయ్య వందనాలు 🙏🙏🙏🙏 మా అమ్మాయి పేరు చరిష్మా ఇంటర్ first year MPC group IIT acadmy vijaywada Arya bhavan collage hostel లో జాయిన్ చేశాము దేవుడు నా బిడ్డకు తోడుగా ఉండాలని friends మధ్య సఖ్యత మంచిగా వుండాలని బాగా చదవాలి అని ప్రార్థన చేయండి అన్నయ్య మా బాబు పేరు lehan 9th class చదువుతున్నాడు ఇంటి దగ్గర చదవడం లేదని hostel లో జాయిన్ చేశాము అక్కడ కూడా చదవడం లేదని చెపుతున్నారు మంచి ఫ్రెండ్స్ వుండాలని ఈ పాపలోకంలో పడిపోకుండా దేవుడు నా బిడ్డకు తోడుగా ఉండాలని బాగా చదవాలి అని ప్రార్థన చేయండి అన్నయ్య

  • @VijayakumariGajarajula
    @VijayakumariGajarajula วันที่ผ่านมา

    Vishaka ayyagariki ma vandanalu memu k.g.b.v minority lo chaduvuthunnamu memu repu kho kho senior junior khabaddi andaru select kavalani prarthana cheyyandi please ayyagaru player cheyyandi ayyagaru athletics lo andaru first vachettuga player cheyyandi ayyagaru

  • @RavvaDURGAPRASAD
    @RavvaDURGAPRASAD วันที่ผ่านมา

    Amen ✝️🛐 ayyagaru job kosham pradhanna cheyandi ayyagaru ✝️🛐🛐🛐🛐🛐🛐 please bless me ayyagaru ✝️🛐🛐🛐🛐🛐 jesus saves me ❤️🤍🤍

  • @anuchelimi1013
    @anuchelimi1013 วันที่ผ่านมา

    Devuni namaniki vandanalu praise the lord ayyagaru naku government job ravalani prayer cheyyandi ayyagaru ma husband anyudu ma husband maralani prayer cheyyandi ayyagaru

  • @ramunaidu3820
    @ramunaidu3820 วันที่ผ่านมา

    Praise the lord anna famale kosam prayerreqest please anna pillalu exomationkosam house kosam prayerreqest please నా భార్య చనిపోయారు covid.19 నా ఆడపిల్లలు kosam prayerreqest. Prasanthi and jayasree health education job kosam prayerreqest prayerreqest please anna

  • @davidraj5886
    @davidraj5886 2 วันที่ผ่านมา +2

    డాడీ నా పేరు దేవి,,,పీమీలు వున్న పేరు కాదు డాడీ నేను,, దేవి,ఈసేలు వాడుతున్న,, డాడీ, వందనాలు డాడీ, 🙏🏽🔥🔥🔥

  • @gollavillilakshmi25
    @gollavillilakshmi25 2 วันที่ผ่านมา +7

    దేవుని నామములో వందనాలు అయ్యగారికి వందనాలు నా కూతురు దేవతను సాయికిరణ్ తనకి గర్భఫలం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు

  • @padmasai4695
    @padmasai4695 วันที่ผ่านมา

    Naa samasyalu mee chittamulo pedutunnanu tandri meerey jokyam chesukoni nannu nadipinchandi tandri amen prayer cheyyandi brother please pray