గుండె ఆగే వరకు కట్టె కాలే వరకు నువ్వు తప్ప ఇంకా ఎవరు వద్దు కళ్ళలోన చూడు గుండె కోసి చూడు నీది తప్ప ఇంకో రూపం లేదు ప్రాణమైన నువ్వు దూరమైతే ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత నా ఊపిరి ఆగే ఓ క్షణం ముందు నిన్ను తలవకుండా ఊపిరి వెళ్లలేదట ప్రాణమైన నువ్వు దూరమైతే ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత నా ఊపిరి ఆగే ఓ క్షణం ముందు నిన్ను తలవకుండా ఊపిరి వెళ్లలేదట అన్న ఈ లిరిక్ సూపర్ నైస్ సాంగ్ ఇలాంటి సాంగులు మరెన్నో చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు💕💓💖
10 సంవత్సరాలు నుంచి ఏడవకూడదు అనుకున్న బ్రో కానీ ఈ పాట చూస్తుంటే తెలియకుండా కళ్ల వెంట నీళ్లు కారిపోయి . నా ఫ్రెండ్ రియల్ స్టోరీ మొత్తం ఈ పాట లో చూపించారు. ఐ మిస్ యూ రా బాబు
దిలీప్ అన్న నువ్వు ఇప్పటివరకు పడిన ప్రతి పాట అమోఘం అమృతం.... లవ్ లో ఫెయిల్ అయినా ప్రతి అమ్మాయి అబ్బాయి కి నీ పాటలు వింటే కచ్చితంగా కళ్ళల్లో నీళ్లు ఏరులై పారుతాయ్... 😭😭
ఒక అమ్మాయి నీ మనం ఎంతో ప్రాణంగా ప్రేమించక, ఆ అమ్మాయి మనల్ని కాదని వేరే వాన్ని పెళ్లి చేసుకొని మన కళ్ళ ముందే నవ్వుతూ తిరుగుతుంటే చూసి బరించడం జీవితంలో దానికంటే నరకం అనేది లేదూ 😢😢😢
చెప్పడానికి మాటలు లేవు అన్న కొందరి మనసులో వున్న బాధని బయటికి చెప్పలేక తనలో తానే కుమిలి పోతడు అలాంటిది హా బాధని పాట రూపంలో చూపించిన నికు ఎలా కృతజ్ఞతలు తెలపలో తెలియట్లదు సూపర్ అన్న ❤️❤️❤️
పల్లవి:ప్రాణమే వదిలేస్తానే ప్రేమించక ఉండలేనే చితిలో తోడొస్తానే సచ్చే వరకు నీతోనే "ప్రాణమే" ఎదలో ఉంది నువ్వే నా కథలో లేవే చెప్పుకోలేని బాధే చావైనా రాధే ఈ గుండె ఆగే వరకు కట్టె కాలె వరకు నువ్వు తప్ప ఇంక ఎవ్వరు వద్దు కళ్ళలోన చూడు గుండె కోసి చూడు నీది తప్ప ఇంకో రూపం లేదు ప్రాణమైన నువ్వు దూరం అయితే ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత నా ఊపిరాగే ఓ క్షణము ముందు నిన్ను తలవకుండ ఊపిరెళ్ళదంట "ప్రాణమైన"1" చరణం:1" ఓ క్షణమైన నిన్నొదిలి ఉండలేను చెలి"2" నువ్వు పీల్చే గాలినై నీ ఊపిరిలో ఉంటా నువ్వెళ్ళె దారిలో నీ అడుగును నే నౌవుతా నువ్వంటే ప్రాణమే నీతోనే ప్రాణమే నువ్వు తప్ప ఇంకెవ్వరైనా వొదిలేస్తా ప్రాణమే ప్రాణమెప్పుడూ పోతుందో చెప్పలేను లేను ఉన్నన్ని రోజులు నిన్ను విడిచి వెళ్ళి పోను. "ఈ గుండె"1" "ప్రాణమైన"2" చరణం:2: నువ్వు లేని లోకంలో నేను లేను చెలి "2" నువ్వు నడిచే నీడనై నీ తోడై ఉంటానే నీ లోనే ప్రాణమై నీ తోనే ఉంటానే నువ్వుంటే చాలులే పోతేపోనీ ప్రాణమే నువ్వు లేక ఓ క్షణమైన తట్టుకోని నరకమే చివరి చూపు నిన్ను చూసుకున్న నేను ఎళ్ళలేక ఎళ్ళిపోతున్న ఎంత ఏడ్చినా రాను "ఈ గుండె"1" "ప్రాణమైన"2" Written by Kota konda Anu Prabha❤️❤️❤️❤️❤️❤️❤️13సంవత్సరాల నుండి విడిపోయిన జ్ఞాపకాలతో చస్తూ బ్రతుకుతున్న ప్రేమికురాలు.I love you Prabha❤️❤️❤️❤️❤️I miss you bangaaram 💔😭😭😭😭😭😭😭😭😭😭
ఇలాంటిది ఇప్పటికీ కూడా నేను ఫేస్ చెస్తూన్నాను ఏదో ఒక రోజు మాట్లాడుతుంది అన్నా చిన్న ఆశా మాత్రం మిగిలిఉంది కానీ నేను మాత్రం నా ప్రేయసి కోసం ఏన్నాలైనా ఎదురు చూస్తూఉంటా😢
Love chala great brother s 5years love nadi sri dhi next month ma marriage 2side ok chesaru monati varaku cast prablam undi but i am happy my bangaram tho na life share
Nuvu thopu singar anna super song anna 👌👌👌👌👌👌👌Anna E Madhya love felur songs ventey gundey pagilipothundhi anna andhullo nuvu padina patali enka hart teaching vunai anna 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Anna e song vintu unte kallalo nilu agadam ledu anna manasu lo ado boruvu la undi nijanga love failure authe chachipovalani anipistundi ... Great anna nuvu chala great sup I am manjup
అమ్మాయిల వెంట తిరిగి లేదా అబ్బాయిల వెంట తిరిగి జీవితం సంకనాకించుకోకండి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన అప్పుడు మీ జీవితం అంటే ఏంటో మీకు అర్థమైన అప్పుడు మీ వెంట అన్ని వస్తాయి ముందుగానే మీ జీవితాలు నాశనం చేసుకుంటే ఏది నీ వెంట రాదు ఈ జీవితం పోరి ల వెంట తిరగటానికి కాదు మీరు సాధించవలసింది చాలా ఉన్నాయి వాటి పైన కూడా దృష్టి పెట్టి ముందుకు పోతే ఎంత కంటే పది రెట్లు నీ జీవితం సంతోషంగా ఉంటుంది
❤️❤️Dilip anna nuvu super anna ❤️❤️ Inka Inka chala baga padavu anna song ma frds adhru ne fans anna Inka chala songs padale ani memu kotukutuna anna 😘😍😍
సూపర్ విలేజ్ వీడియో సాంగ్ కీర్తన్న మీ పెద్ద అభిమాని .మీ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి తెలంగాణ హ్యాపీ న్యూ ఇయర్ 2021 దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు💐💐💐✊🕉️🇮🇳✝️☪️✡️🔯☦️⭐🔥🦁🎌😷😷😷🙏🙏🙏🌾🌾🌾✨✨🌟💐💐💐💐జై భారత్ జై హింద్ జై తెలంగాణ
గుండె ఆగే వరకు కట్టె కాలే వరకు నువ్వు తప్ప ఇంకా ఎవరు వద్దు కళ్ళలోన చూడు గుండె కోసి చూడు నీది తప్ప ఇంకో రూపం లేదు ప్రాణమైన నువ్వు దూరమైతే ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత నా ఊపిరి ఆగే ఓ క్షణం ముందు నిన్ను తలవకుండా ఊపిరి వెళ్లలేదట ప్రాణమైన నువ్వు దూరమైతే ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత నా ఊపిరి ఆగే ఓ క్షణం ముందు నిన్ను తలవకుండా ఊపిరి వెళ్లలేదట అన్న ఈ లిరిక్ సూపర్ నైస్ సాంగ్ ఇలాంటి సాంగులు మరెన్నో చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు💕💓💖
Na Fest gurthukachindhi Bro song vinte love marriage chesukunna chala kasthalu chupincharu ammayi vala annalu now so happy But oka vishayam cheptha true ga Love cheyandi problem vaste ammayi ni vadileyakandi nuvve pranam anukoni Brathukuthundi ammayi
Nijam anna ilanti situation chala mandi face chestunnaru nijanga alanti vallandariki ee song ankitham soo sad bro chustunte kanneellu aagale daily okkasaraina chustha song 😭😭😭😭
ఒక మగాడు మాత్రమే చితిమంటలకు వెళ్లే దాకా ప్రేమిస్తాడు. ఎక్కడ ఉన్నావ్ అని సంతోషంగా ఉండాలని ప్రేమించిన అమ్మాయి ని కోరుకుంటాడు తాను మాత్రం చితిమంటల తోడు అవుతాడు
💔Love failure suresh💔 నేను ప్రేమించిన అమ్మాయి మోసం చేసింది కానీ ఈ సాంగ్స్ వింటుంటే తను నేను తిరిగిన జ్ఞాపకాలు గుర్తుకువస్తునాయ్ 😭😭😭💔💔💔💔💔💔💔💔 నేను చెప్పేది ఒకటే తను ఎక్కడ వున్నా సంతోషంగా వుండాలని కోరుతున్న 😭😭😭💔💔💔

Sure bro 🙏🙏🙏
Tq bro
Nachhalya
P0ppp Pvt
Amazing voice bro super love feel song
సూపర్ అన్న నేనుకూడా అనుభవించిన ప్రేమ కష్టాలు anyways ప్రేమించిన అమ్మాయి నే పెళ్ళి చేసుకున్న ఇప్పుడు సంతోషం గా ఉంది
❤
... ప్రాణమైన నువ్వు దూరమైతే నా ప్రాణం ఉంటే ఎంత.. పోతే ఎంత.... ఈ లిరిక్ మాత్రం అద్భుతం... జీవించేసావ్ భయ్యా...
Super
😭😭😭😭😭
Ammlu baby song 👌👌👌👌👌👌👌 ra love you baby
అందుకే ఎవరినీ ప్రాణం కంటే ఎక్కువగా ఇష్ట పడకూడదు......💔💔💔💔 మన ప్రాణం పోయే వరకు ఏడుస్తూనే ఉండాలి... 🙏
Avunu anna nenu kuda emno kalalu kanna
Right bro
నిజమైన ప్రేమ అంటే అంతే బ్రో............
నా ప్రాణం నాకు జీవిత కాలం శిక్ష వేసింది. ప్రాణం పోయే వరకు ఎదురు చూడటం తప్ప ఏం చేయలేను
@@srcreation4148 ,
ఎక్సలెంట్ బ్రదర్ 🥰🥰నాది love మ్యారేజ్❣️💕💕 చాలా నరకం అనుభవించి ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకొన్నా ఇప్పుడు లైఫ్ చాలా హ్యాపీగా ఉంది 😊😊
Congratulations.
@@chevulaanjiyadav7552 tq
Same nade kuada
@@suneelyadav21 అవునా good
Super bro
సాటర్డే తర్వాత సండే నీ సాంగ్స్ కోసం ఎదురుచూస్తోంది నా గుండె.........i lov£ y0u.... దిలీప్ అన్న......💝💫
10 సంవత్సరాలు నుంచి ఏడవకూడదు అనుకున్న బ్రో కానీ ఈ పాట చూస్తుంటే తెలియకుండా కళ్ల వెంట నీళ్లు కారిపోయి . నా ఫ్రెండ్ రియల్ స్టోరీ మొత్తం ఈ పాట లో చూపించారు. ఐ మిస్ యూ రా బాబు
దిలీప్ అన్న నువ్వు ఇప్పటివరకు పడిన ప్రతి పాట అమోఘం అమృతం.... లవ్ లో ఫెయిల్ అయినా ప్రతి అమ్మాయి అబ్బాయి కి నీ పాటలు వింటే కచ్చితంగా కళ్ళల్లో నీళ్లు ఏరులై పారుతాయ్... 😭😭
Avunu brother
S bro
Roju chsta anna songs
💯💯
Ssssss
చివరి చూపు నిన్ను చూసుకున్న నేను ఏళలేక ఎళ్ళిపోతున్న ఎంత ఎడ్చిన రాను ..... super bro anna
avunu chala bagundhi anna
అన్న ప్రేమించిన అమ్మాయి మనతో ఓక రోజు మాట్లాడకపోతే నరకంగా అనిపిస్తుంది.....దిలిప్ అన్న కు హట్సప్....
❤love
Pranamaina nuvvu dooram aithe pranam unte entha pothe entha pranamage oh kshanamu mundhu ninnu thalavakunda opirelladhanta ......... Heart melting lyrics ❤️
ఒక అమ్మాయి నీ మనం ఎంతో ప్రాణంగా ప్రేమించక, ఆ అమ్మాయి మనల్ని కాదని వేరే వాన్ని పెళ్లి చేసుకొని మన కళ్ళ ముందే నవ్వుతూ తిరుగుతుంటే చూసి బరించడం జీవితంలో దానికంటే నరకం అనేది లేదూ 😢😢😢
ప్రాణం అయిన నువ్వు దూరం అయితే ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత నా ఊపిరి ఆగే ఓ క్షణం ముందు నిన్ను తలవకుండా ఊపిరి ఎల్లదంట......Super lyrics Anna
TQ u bro ❤️❤️
Tq bro
Hello
@@funfans6753 ĺĺkju8i
Really super anna
దయచేసి తల్లిదండ్రులకు కోంచమైన విలువ ఇవాళీ ఇప్పుడు వున్న యువత
ee song .lo na life vundhi 😭😭kaani nenu ammaini.. ippatiki thanakosame...chastu bathukuthunna ....ontarigaaaaa😭😭super 🙏🙏🙏
చెప్పడానికి మాటలు లేవు అన్న కొందరి మనసులో వున్న బాధని బయటికి చెప్పలేక తనలో తానే కుమిలి పోతడు అలాంటిది హా బాధని పాట రూపంలో చూపించిన నికు ఎలా కృతజ్ఞతలు తెలపలో తెలియట్లదు సూపర్ అన్న ❤️❤️❤️
Super bayya
Tq u bro
ప్రేమించిన అమ్మాయి తో మనతో కాదని వేరే వానితో పెళ్ళైతే భరించలేని బాధ తానూ ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండాలి నువ్వు love you ra
Yes you're right bro
Bro😭😭
@@achialiyarao7320 kķkkk
No no no
Love ❤️👍👍👍👍👍
పల్లవి:ప్రాణమే వదిలేస్తానే ప్రేమించక ఉండలేనే
చితిలో తోడొస్తానే సచ్చే వరకు నీతోనే
"ప్రాణమే"
ఎదలో ఉంది నువ్వే నా కథలో లేవే
చెప్పుకోలేని బాధే చావైనా రాధే
ఈ గుండె ఆగే వరకు కట్టె కాలె వరకు
నువ్వు తప్ప ఇంక ఎవ్వరు వద్దు
కళ్ళలోన చూడు గుండె కోసి చూడు
నీది తప్ప ఇంకో రూపం లేదు
ప్రాణమైన నువ్వు దూరం అయితే
ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత
నా ఊపిరాగే ఓ క్షణము ముందు నిన్ను
తలవకుండ ఊపిరెళ్ళదంట
"ప్రాణమైన"1"
చరణం:1" ఓ క్షణమైన నిన్నొదిలి ఉండలేను చెలి"2"
నువ్వు పీల్చే గాలినై నీ ఊపిరిలో ఉంటా
నువ్వెళ్ళె దారిలో నీ అడుగును నే నౌవుతా
నువ్వంటే ప్రాణమే నీతోనే ప్రాణమే
నువ్వు తప్ప ఇంకెవ్వరైనా వొదిలేస్తా ప్రాణమే
ప్రాణమెప్పుడూ పోతుందో చెప్పలేను లేను
ఉన్నన్ని రోజులు నిన్ను విడిచి వెళ్ళి పోను.
"ఈ గుండె"1"
"ప్రాణమైన"2"
చరణం:2: నువ్వు లేని లోకంలో నేను లేను చెలి "2"
నువ్వు నడిచే నీడనై నీ తోడై ఉంటానే
నీ లోనే ప్రాణమై నీ తోనే ఉంటానే
నువ్వుంటే చాలులే పోతేపోనీ ప్రాణమే
నువ్వు లేక ఓ క్షణమైన తట్టుకోని నరకమే
చివరి చూపు నిన్ను చూసుకున్న నేను
ఎళ్ళలేక ఎళ్ళిపోతున్న ఎంత ఏడ్చినా రాను
"ఈ గుండె"1"
"ప్రాణమైన"2"
Written by Kota konda Anu Prabha❤️❤️❤️❤️❤️❤️❤️13సంవత్సరాల నుండి విడిపోయిన జ్ఞాపకాలతో చస్తూ బ్రతుకుతున్న ప్రేమికురాలు.I love you Prabha❤️❤️❤️❤️❤️I miss you bangaaram 💔😭😭😭😭😭😭😭😭😭😭
Super
@@saisri2658 tq
సూపర్ అన్న ఈ పాట
please Ripley mi sis
@@prathapprathap1543 hai
గుడ్ సాంగ్..
గుడ్ సింగర్..
గుడ్ మ్యూజిక్..👌👌👌
Waa పాత్రలో జీవించావు అన్న 🙏🙏🙏👍
🙏🙏🙏 ❤️❤️❤️ TQ u bro
Dilip bhai 🙏 నీ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ లతో కుర్రకారులో పిచ్చెక్కిస్తున్నావు
ఏమంటారు మిత్రమా
Sss bro
Yes
Super
@@kumarpuramshetty9595 l
Yes bro but kurra pillalu kuda alege fell ayii alege chestunnaru bro
Super, matalu levu only 😭😭😭, acting laga ledhu real la chesaru both, suprrr
Avnu kadha anjali..wru from
Oye reply
@@karthikreddypallela3942 🔥🔥🔥🔥🔥
@@maheshmaheshdongiri4678 hahah😂
ఇలాంటిది ఇప్పటికీ కూడా నేను ఫేస్ చెస్తూన్నాను ఏదో ఒక రోజు మాట్లాడుతుంది అన్నా చిన్న ఆశా మాత్రం మిగిలిఉంది
కానీ నేను మాత్రం నా ప్రేయసి కోసం ఏన్నాలైనా ఎదురు చూస్తూఉంటా😢
Meeru thanu vastundemonani chustunnaru but nenu matram atanuraadu ani edustunnanu
@@rohinithumma52 wait cheyandi me gurinchi ado okaroju telusukoni Mee vaddaku vastadu unnapudu viluvalu teliyadu kada
Athanu already expired inkelavasthadu
@@rohinithumma52 ho sry
@@rohinithumma52 athani gnapakalato undali
Love chala great brother s 5years love nadi sri dhi next month ma marriage 2side ok chesaru monati varaku cast prablam undi but i am happy my bangaram tho na life share
Bro, share your contact, I'm facing caste problems, needed how to move forward, please 🙏
మనస్ఫూర్తిగా ప్రేమించిన వాడికి జీవితంలో సంతోషం అనేది ఉండదు నరకమంటే ఏంటిదో ప్రేమలో ఓడిపోయిన మగాడికే తెలుస్తుంది
Avunu
Yes bro😭😭😭😭
Avnu
Yes😪😪😪😪😪
Super bro
Lyrics Super and singing excellent music super..All the best team 💐
Tq u sir 🙏🙏🙏
అన్న ప్రేమించిన అమ్మాయి మనని ప్రేమించ కున్న పరవాలేదు కానీ ఒక్క మాట ఐన మాట్లాడితే చాలు అనుకుంటాడు ప్రేమికుడు....
Wow
Yes brø
S
నా జీవితంలో కూడా ఇలాగే ఉంది తను నన్ను ప్రేమించకపోయిన పర్వాలేదు కాని నాతో రోజు మాట్లాడితే చాలు అనుకుంటున్నారు కానీ అలా కూడా మాట్లాడట్లేదు
Super ga chepavu bro nijam
E pata vinte heart break avuthundi bro super 🙏🙏🙏
E pata vinna tharvatha kuda mosam chesina ammai manasu marakapothe adi pedda.........
Dillip annaya ne voice chala bagundhi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna super ga padaru excellent Anna
Enka elanti patalu padalani
Manasputhi ga korukuntunanu
నిజం గా మా అన్న గుర్తుకు వచ్చాడు 😓😓😓😓😓😓😓
Love failure ha
Avunu
I love you Nazima
Ee song ante Chala istam super Chala Chala bagundi na gurinchi rachinattu undi song pranam poina sare okka ammayi thone jeevitham anukuntam
ప్రాణమైన నువ్వు దూరం మైతే ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత . సాంగ్ సూపర్
love lo Ammaye Lu Intha baga acting chestharo.......
Kallaku kattinattu superb ga chupincharu.......
Superb 👍👍
Nuvu thopu singar anna super song anna 👌👌👌👌👌👌👌Anna E Madhya love felur songs ventey gundey pagilipothundhi anna andhullo nuvu padina patali enka hart teaching vunai anna 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Success love story madhi eppudu full happy tqs ..song super anna
సూపర్ అన్న పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్లిపోయింది
Tq u bro 🙏🙏🙏❤️❤️
.ఆ బాధా చాల కష్టంగ ఉంటుంది
చావాలనిపిస్తుంది
Elanti song vini emotional iyye chanipothunnru bayya elanti songs rayakandi
Anna e song vintu unte kallalo nilu agadam ledu anna manasu lo ado boruvu la undi nijanga love failure authe chachipovalani anipistundi ... Great anna nuvu chala great sup I am manjup
అమ్మాయిల వెంట తిరిగి లేదా అబ్బాయిల వెంట తిరిగి జీవితం సంకనాకించుకోకండి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన అప్పుడు మీ జీవితం అంటే ఏంటో మీకు అర్థమైన అప్పుడు మీ వెంట అన్ని వస్తాయి ముందుగానే మీ జీవితాలు నాశనం చేసుకుంటే ఏది నీ వెంట రాదు ఈ జీవితం పోరి ల వెంట తిరగటానికి కాదు మీరు సాధించవలసింది చాలా ఉన్నాయి వాటి పైన కూడా దృష్టి పెట్టి ముందుకు పోతే ఎంత కంటే పది రెట్లు నీ జీవితం సంతోషంగా ఉంటుంది
😝😝😝
Yes you are right brother
𝓝𝓲𝓬𝓮 𝓫𝓻𝓸
Sssssssss
Superb song bro it's too heart touching broo
Love breakup ayinda valla ku e song artam avtundi broo
Valla kosam manam andharini vadhilestham Vallu matram andharikosam manani vadhilestharu.....😌😌😌😌
Super. True love
I'm bi hi no no
It's true...
It's faith
Super bro. Nadi love failure naku a badha telusu
Lyrics superb
Malli malli vinalanipistundhi
చివరి చూపు నిన్ను చూసుకున్న నేను...
ఎల్లలేక వెళ్లిపోతున్నా ఎంత ఏడ్చిన రాను...👌👌👌👌
TQ u bro 🙏🙏🙏❤️❤️
Supar song anna
Anna manam preminchina ammaye dakkanappudu mana pranam pothey chala baguntundhi tq anna
Malli na love gurthuku vasthundi kani fell good song bro 👍👍👍
Jai Dilip devgan die hard fan of Dilip annaa♥️💖
ఆ భాద చాలా కష్టంగా ఉంటుంది friend...👍🏿
Çjo
Exlent ga padaru 👌👌👌👌👌👌👌
Female voice lo super untadi,,😘😘😘
Ante na thammi
@@panjalachintu947 arey bolty
But ammailu ala badha padaru kadha bro ala sachiporuga
@@djvenkysmiley1503 but West off time bro light
@@djvenkysmiley1503 chachiporu kani narakam anubhavisthu paiki fake smile esthu manusulo apudu edusthune untaru
😔😔O nuvu leni lokam nenu lenu cheli nuvvu nadiche needanai ni thodai vauntaane 🥺🥺
E song vinnaka pavani gurthochindhi
Pranam unte yenta pothe yentha 😭😭😭😭😭😭😭😭😭
Then what about your mum and dad think about them
@@shiva81250 ok
Mi parents gurinchi alocinchandi ala EPUDu anukokandi miku inka manchi futher undi
@@priyapavanimurthy8956 ok sis
@@priyapavanimurthy8956 ne number sis
Anna song lyrics super venta chala yedupu Agaledu nizamalna perma ku chavu ledu Anna good music delip anna my voice super 🙏🙏👍👍👍 good
One of my fav i heard this song more than 100 times
Super anna waiting for u your songs anna super hit song ❤️❤️❤️❤️❤️ Naku chalante chala nachhindhi anna 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
సూపర్....చాలా బాగుంది 👍👍👍👍👍
Super Ramesh good emotional song this is best song ur life
❤️❤️Dilip anna nuvu super anna ❤️❤️ Inka Inka chala baga padavu anna song ma frds adhru ne fans anna Inka chala songs padale ani memu kotukutuna anna 😘😍😍
Super annaya na love failure aindhi
సూపర్ విలేజ్ వీడియో సాంగ్ కీర్తన్న మీ పెద్ద అభిమాని .మీ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి తెలంగాణ హ్యాపీ న్యూ ఇయర్ 2021 దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు💐💐💐✊🕉️🇮🇳✝️☪️✡️🔯☦️⭐🔥🦁🎌😷😷😷🙏🙏🙏🌾🌾🌾✨✨🌟💐💐💐💐జై భారత్ జై హింద్ జై తెలంగాణ
Super Anna 🙏🙏🙏🙏👌👌👌👌👌👍👍👍👍👍😍😍😍😍😍😍
No more words about this song
నిన్న కళ కన్న కళ...
ఇవ్వటితో ముగిసి...
రేపటి రోజున కళ గానే మిగిలిపోయింది 😔...
PS_PA1
23reg74menckoeqee%from364tet
Really pain of love....chivari chupu ninnu chusukunna nenu...😓 Vella leka vellipotunna.... entha edichina ranu
Anna super anna
Thalli thandriki kuda mana medha entho prema untundi.ilanti premala kosam chanipokunda parents kosam change ayi Kotha life start chesthe inka baguntundhi.
Super love failure song😢
Acting super bava💐💐
TQ u bava🙏🙏
సూపర్ సాంగ్స్
Super anna ❤️❤️😭😭😭😭😭😭❤️❤️
Super po
Dileep devagan bro fans like vesukondi 🙏🙏🙏👌👌👌
Every word heart 💓💓 touched annaya not controlled tears
Today is important day in my life
Because I am love failure person 😢😢😢😢😢😢😢😢
Manam premichina ammai oka roju matladakunte pranam pothundi
Superrrrrrrrrrr
అన్నయ చాలా బాగుంది అన్నయ సాంగ్ love failure వాళ్ళకి పి పిచ్చి లేస్తుంది 👍
గుండె ఆగే వరకు కట్టె కాలే వరకు నువ్వు తప్ప ఇంకా ఎవరు వద్దు కళ్ళలోన చూడు గుండె కోసి చూడు నీది తప్ప ఇంకో రూపం లేదు ప్రాణమైన నువ్వు దూరమైతే ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత నా ఊపిరి ఆగే ఓ క్షణం ముందు నిన్ను తలవకుండా ఊపిరి వెళ్లలేదట ప్రాణమైన నువ్వు దూరమైతే ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత నా ఊపిరి ఆగే ఓ క్షణం ముందు నిన్ను తలవకుండా ఊపిరి వెళ్లలేదట అన్న ఈ లిరిక్ సూపర్ నైస్ సాంగ్ ఇలాంటి సాంగులు మరెన్నో చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు💕💓💖
@@prashanthg78744 w
English horror
Super darling..... 💚💙💛
Super song my favorite song 😍
Suparrrrrrr
Awesome song and lyrics along with awesome acting🙏🙏👍
Na Fest gurthukachindhi Bro song vinte love marriage chesukunna chala kasthalu chupincharu ammayi vala annalu now so happy But oka vishayam cheptha true ga Love cheyandi problem vaste ammayi ni vadileyakandi nuvve pranam anukoni Brathukuthundi ammayi
Ayyaa saaaami... Climax uffff 🔥🔥
Nijam anna ilanti situation chala mandi face chestunnaru nijanga alanti vallandariki ee song ankitham soo sad bro chustunte kanneellu aagale daily okkasaraina chustha song 😭😭😭😭
Tq u Andi🙏🙏🙏
Super song
సూపర్
ఒక మగాడు మాత్రమే చితిమంటలకు వెళ్లే దాకా ప్రేమిస్తాడు. ఎక్కడ ఉన్నావ్ అని సంతోషంగా ఉండాలని ప్రేమించిన అమ్మాయి ని కోరుకుంటాడు తాను మాత్రం చితిమంటల తోడు అవుతాడు
Nijam Anna
మన లొ వుండే తెలివితక్కువ
Joke bhayya girls kuda anthey
@thalla priya s currect
Aveathi chavadi abhayi laga only boy's true love
All the best ramesh ..
TQ u ❤️❤️❤️
@@rameshbellamkonda974 😭
Brother chala bagachesaru acting .....chala edupuvasthundhi bro ....song chala chala bagundhi
Tq u bro ❤️
Exlent deelip anna nv padina patalallo love songs vinte asalu kanille agavu
Excellent song chala bagunadi
Wow em padavanna nee pataku pranam posinattu undhi Anna acting
ఫుల్ అడిక్టెడ్ థిస్ సాంగ్ బ్రో
200 టైం చూసా
Oe
💔Love failure suresh💔 నేను ప్రేమించిన అమ్మాయి మోసం చేసింది కానీ ఈ సాంగ్స్ వింటుంటే తను నేను తిరిగిన జ్ఞాపకాలు గుర్తుకువస్తునాయ్ 😭😭😭💔💔💔💔💔💔💔💔 నేను చెప్పేది ఒకటే తను ఎక్కడ వున్నా సంతోషంగా వుండాలని కోరుతున్న 😭😭😭💔💔💔
Nuvu super bro nella tingu chasta andhar baguntar
Esfgtddys
Fertethju
Ayithe needi nijamaina Prema kadu bro
Sem bro my feeling
@@RajuYadav-po3ow bro nenu yemichesedhi kaadhu bro 👍
Waiting for Female voice ♥️
Supar bro🥺
M songra babu naku e songki 1laks like kottlani udhi
Elati songs eka avvaru cheyaleru
I love mamyga
I nevar miss you ra 😘
I m miss you Getaa
Song was really good nenu daily 20 Tim's vintunna picchi padutondi song vintunte
Nee voice lo edho magic undhi anna.... Maatallev
ఎవరు అయిన ఈ సాంగ్ మొత్తం లిరిక్స్ రాసి తెలుగు లో పెట్టండి Plz🙏🙏
Naa songs e పాటను వెతకండి వస్తుంది
avunu pettandi