పరమున నిర్ణయమే - పరిణయమాయేనిల ప్రభువా నీ సంకల్పమే - పాడాలి ఒక పాటలా ||2|| వీడని అనుబంధమే - వేసావు నీవు ఇల ఆనందరాగాలలో - ఉండాలి ఎల్లవేళలా ||పరమున|| 1. జతకలిపారు దైవజనులే - దేవుని సన్నిధి నీడలో ||2|| మొదలాయెను ఆహ జీవితపయనం ||2|| మరువరాదిల చేసిన ప్రమాణం ||పరమున|| 2.ఏనాడో రాసాడు ఆ దేవుడే - ఇల జరిగింది ఈ రోజు కళ్యాణమే ||2|| ప్రేమను కలిగి ఉండాలి నిత్యం ||2|| ప్రభువు మీ తోడై నిలవాలి నిరంతరం ||పరమున||
Male singer is singing very good .. female singer is extending too much ( pls don’t mind sister , it’s my opinion only ) .. Jesus Christ bless you all ( including wonderful music crew .. really wonderful music ) abundantly from the Zion
Sister chala chala baga paduthunnaru sweet voice
Super tune nice song
Nice singing both of good music 🎶 glory to god 🙌 🙏 ❤️
పరమున నిర్ణయమే - పరిణయమాయేనిల
ప్రభువా నీ సంకల్పమే - పాడాలి ఒక పాటలా ||2||
వీడని అనుబంధమే - వేసావు నీవు ఇల
ఆనందరాగాలలో - ఉండాలి ఎల్లవేళలా ||పరమున||
1. జతకలిపారు దైవజనులే - దేవుని సన్నిధి నీడలో ||2||
మొదలాయెను ఆహ జీవితపయనం ||2||
మరువరాదిల చేసిన ప్రమాణం ||పరమున||
2.ఏనాడో రాసాడు ఆ దేవుడే - ఇల జరిగింది ఈ రోజు కళ్యాణమే ||2||
ప్రేమను కలిగి ఉండాలి నిత్యం ||2||
ప్రభువు మీ తోడై నిలవాలి నిరంతరం ||పరమున||
Thank you
😊
Thank you
Nice voice both of you
Male singer is singing very good .. female singer is extending too much ( pls don’t mind sister , it’s my opinion only ) .. Jesus Christ bless you all ( including wonderful music crew .. really wonderful music ) abundantly from the Zion
Over ga paduthunnaru female singer
Super paderu sister brother 👍👍👍👍praise the lord 🙏
Praise the lord
What a voice both of u 🙌simple awesome
Suuuuuuuper Team
Super singing eddaru
God bless you
Thank you
Nice sister voice super
Super
Super akka voice
Nice anna superb playing ...😀😀😀
Tnq prasanth bro
Sister super voice ❤️
Thank you
👍nice sogs
Thank you
Supar
God bless you both
Thank you
Both voice is good..
Sister ur voice is awesome
👌
super