ความคิดเห็น •

  • @nareshbabulanka8946
    @nareshbabulanka8946 5 ปีที่แล้ว +35

    Wonder wonder wonder Tripple wonder message sir.
    నిజంగా భారతదేశం( పేదరికం)రూపు రేఖలు సంపూర్ణంగా మార్చి వేయగల మెస్సేజ్ అందించారు. ఈ మెస్సేజ్ కి సంబంధించి మీకు ఎన్ని హ్యట్సప్ లు చెప్పినా తక్కువే సర్.
    U tube లో నేను ఇంత సుధీర్ఘమైన Positive Comment ఎవరికి ఎప్పుడూ పెట్టలేదు.
    నిజంగా మహా మహా అద్భుతమైన కీ సొల్యూషన్స్ అందించారు.
    అసలు ప్రతి విధ్యార్థి ప్రతి యువకుడు ప్రతి రాజకీయ నాయకుడు వారి వారి సొంత గ్రామాల అభివృద్ది సంక్షేమాల పై దృష్టి సారిస్తే ఎంత అద్భుతం గా ఉంటుందో కదా.
    అలాగే మీరు చెప్పినట్టు నిరుపేదకు డబ్బు సంపాదించుకునె మార్గం గాని ఉన్నతంగా డబ్బు అందించే మార్గం కావాలి గాని ఇళ్ళూ భూములు ఉచిటాలు ఇవ్వవలసిన అవసరం ప్రభుత్వాలకు లేదు.
    ప్రభుత్వాలు నిరుపేద కు ఆర్ధిక సహాయం చేయదలిస్తే ప్రతి నిరుపెదకు లక్షలు కొట్లలో డబ్బు అందించాలి. కాని అఙ్ఞాన స్వార్ధ ప్రభుత్వాలు అవి పబ్బం గడుపుకొడానికి మాత్రమే అవి ఇస్తాం ఇవి ఇస్తాం పెరుతో నిరుపేద కు సామాజిక ఆర్ధిక ఉన్నతి లేకుండా చేస్తూ ఆర్ధిక వృదా ఆర్ధిక అవినీతి కి నిరంతరం ఆజ్యమ్ పొస్తూనే ఉన్నాయి ఇప్పటికి కూడా.
    మీ స్పీచ్ ఎంతో స్పూర్తిదాయకంగా అద్భుత ప్రోత్సాహకరంగా ఉంది.
    మీ సహాయ సహకారాలు మీ విలువైన ప్రత్యక్ష సూచనలు సలహాలు ఈ సమాజానికి ఎంతో అవసరం.
    Thank u sir. Thank u so much For your nice Greatfull message.

  • @simhadrisimha6485
    @simhadrisimha6485 2 ปีที่แล้ว +1

    మీ లాంటి వారు చెప్పే మాటలు బట్టి యువత లో చాలా మా ర్పు వస్తుంది అలాగే సమాజం అభివృద్ధి లో కూడా మార్పులు వస్తాయి..Super Sir చాలా బాగా చెప్పారు.

  • @ballaramesh4657
    @ballaramesh4657 6 ปีที่แล้ว +78

    ప్రొ. K.నాగేశ్వర్ లాంటి మేధావుల్ని జిల్లాకి ఒకల్ని ఆ సాయినాథుడు ప్రసాదించి దేశ పురోగతికి తోడ్పడాలని ప్రార్ధిద్దాం 🙏🙏🙏

  • @umesh419
    @umesh419 4 ปีที่แล้ว +3

    If not all, most of the Indians have a dream that one day India will be recognised as a Developed, Innovative, Corrupt free and Technology driven Nation instead of poor, corrupt, under developing and superstition belief nation. All of us should work towards making India a better place in the world.

  • @commonman9379
    @commonman9379 6 ปีที่แล้ว +9

    Thought provoking speech. Thank you sir

  • @SARaj-xt7th
    @SARaj-xt7th 5 ปีที่แล้ว +2

    Mee speeches nannu chala inspire chesai sir, ee desa pourudiga samajam paina Na bhadyatanu gurthu chesindi sir ,mee lanti varu gramaniki okaru unte pedarikam ane padame undadu sir, Meeku Na namaskaramulu, Thank you sir

  • @gamanrachakatla9878
    @gamanrachakatla9878 7 ปีที่แล้ว +33

    pls start a series of daily news analysis sir.your analysis is very useful for having opinion on a public issue.

  • @ayubpathan3124
    @ayubpathan3124 6 ปีที่แล้ว +2

    Your efforts in educating the educated people on the current issues is highly commendable. Keep going sir

  • @simhadrisimha6485
    @simhadrisimha6485 2 ปีที่แล้ว

    Good Evening sir,,,, Super Sir చాలా చాలా బాగా చెప్పారు సార్.

  • @nareshgoud9204
    @nareshgoud9204 6 ปีที่แล้ว +5

    thank you sir. ... really I'm inspired from your speech. ...sir. .. definit ga naa village ki kuda naa vanthu help chesi. ... edhoka roju nnaku inspiration meere ani chesthanu Sir. ... thank you sir. ..

  • @ashokm2432
    @ashokm2432 6 ปีที่แล้ว +9

    This is really inspiring 👍👍👍

  • @chandrashekharpathi265
    @chandrashekharpathi265 6 ปีที่แล้ว +11

    Thankyou sir, very very imspiring message .....

  • @vmk1942
    @vmk1942 6 ปีที่แล้ว +2

    Sir... you are pride of India...hats off to your talent

  • @HariBabu-hk8qn
    @HariBabu-hk8qn 5 ปีที่แล้ว +7

    Sir excellent message.

  • @vaddamanivenkatasubbareddy7438
    @vaddamanivenkatasubbareddy7438 5 ปีที่แล้ว +1

    సర్ మీలాంటి మేధావుల్ని ప్రభుత్వాలు వాడుకోవాలి

  • @NAGHEM2010
    @NAGHEM2010 6 ปีที่แล้ว +6

    Highly inspirational ..Thank u sir

  • @hymanalini3848
    @hymanalini3848 6 ปีที่แล้ว +2

    Tq so much sir.. For giving me the motivation to become an IAS..

  • @truevinegraphix3416
    @truevinegraphix3416 5 ปีที่แล้ว +17

    Sir meeru CM Kavalani manaspoorthiga korukuntunna

  • @satyanarayanapotula5022
    @satyanarayanapotula5022 2 ปีที่แล้ว

    సార్ సూపర్ సమాచారం 🙏

  • @su2000
    @su2000 4 ปีที่แล้ว +1

    Ento manchi msg icharu sir...great human being...

  • @sakammaheswarareddy4937
    @sakammaheswarareddy4937 6 ปีที่แล้ว +3

    Nice examples sir... Superb analysis sir...

  • @naidukolli4548
    @naidukolli4548 2 หลายเดือนก่อน

    I'm going to take a thing forward, tks sir

  • @anjibabugajula7658
    @anjibabugajula7658 4 ปีที่แล้ว

    Thank you so much sir. Wonderful voluble massage sir

  • @phanipaturi7762
    @phanipaturi7762 3 ปีที่แล้ว

    సూపర్ స్పీచ్ sir

  • @nagarjunaindurti1615
    @nagarjunaindurti1615 6 ปีที่แล้ว

    Very useful analysis professor garu....hats off to you

  • @sudharshanrao9122
    @sudharshanrao9122 4 ปีที่แล้ว +1

    Namasthe sir inspiration to me... And every one sir..... But vote value prajalu epudu telusukuntaru and me kanti vallu chatta sabhalo life long undalani korukuntunnanu sir Jai Hind

  • @prasadaraopabbaraju135
    @prasadaraopabbaraju135 6 ปีที่แล้ว +1

    Very worthy analysis.

  • @kolaramana5206
    @kolaramana5206 3 ปีที่แล้ว

    Thankyou so much sir 💙💓 💓💙💙🌹 I love you sir.💙 your are a great personality 🙏 🙏🙏🙏🙏🙏

  • @sagarraom7460
    @sagarraom7460 5 ปีที่แล้ว +2

    Awesome speech sir 🙏 🙏🙏 🙏

  • @venkateshgajjela4754
    @venkateshgajjela4754 6 ปีที่แล้ว +3

    Yes sir.Good people are more dangerous when they are silent .

  • @krishnavarmavarma9812
    @krishnavarmavarma9812 6 ปีที่แล้ว +1

    Chala baga chepparu sir

  • @devijettem1352
    @devijettem1352 3 ปีที่แล้ว

    Thank you sir

  • @sudhasamyu9642
    @sudhasamyu9642 5 ปีที่แล้ว +4

    Love you sir ji

  • @banothuranganaik7751
    @banothuranganaik7751 5 ปีที่แล้ว

    Super analysis,sir good.

  • @muhammedimran5375
    @muhammedimran5375 4 ปีที่แล้ว

    చాలా అద్భుతంగా చెప్పారు సార్.

  • @jaganamballa6272
    @jaganamballa6272 2 ปีที่แล้ว

    Excellent sir

  • @telugusathyaiahsathyaiah1700
    @telugusathyaiahsathyaiah1700 5 ปีที่แล้ว +2

    Xlent analsis tq sir

  • @dhamuvuggili4365
    @dhamuvuggili4365 ปีที่แล้ว

    Sathya meva jaithy 👍

  • @ravibabu1673
    @ravibabu1673 5 ปีที่แล้ว +1

    U r speeching is super good

  • @mylapallichandrasekhararao4025
    @mylapallichandrasekhararao4025 6 ปีที่แล้ว +1

    Valuable speech.

  • @vleena8392
    @vleena8392 5 ปีที่แล้ว +3

    Inspirational speech

  • @narshimamurty3495
    @narshimamurty3495 5 ปีที่แล้ว

    Many more such ideas Sir

  • @nnrao1836
    @nnrao1836 6 ปีที่แล้ว

    Excellent speach with reality

  • @seenusrinivas8229
    @seenusrinivas8229 6 ปีที่แล้ว +13

    good massage sir

  • @k.madhulicmaddileti671
    @k.madhulicmaddileti671 5 ปีที่แล้ว +3

    Sir nice Speech

  • @aqabdulquadar
    @aqabdulquadar 4 ปีที่แล้ว

    Your Great Sir we Need you our society

  • @srikanthambeeri1972
    @srikanthambeeri1972 6 ปีที่แล้ว +1

    Very Good Analysis Sir

  • @lathadevi1905
    @lathadevi1905 3 ปีที่แล้ว

    Excellent example.sadak example.

  • @riokia8595
    @riokia8595 5 ปีที่แล้ว +1

    SIR GOOD MESSAGE FOR ALL PEOPLES

  • @tsvaraprasad9202
    @tsvaraprasad9202 5 ปีที่แล้ว +1

    Sir you are great

  • @sathishgadde280
    @sathishgadde280 6 ปีที่แล้ว +1

    Namaste sir

  • @subbaraon4211
    @subbaraon4211 5 ปีที่แล้ว

    Thanks sir,

  • @shabbirahmad5320
    @shabbirahmad5320 6 ปีที่แล้ว +1

    Salute to you sir

  • @MuraliKrishna-bv2bg
    @MuraliKrishna-bv2bg 4 ปีที่แล้ว

    Super excellent motivation speeche

  • @syamasundarregam1957
    @syamasundarregam1957 4 ปีที่แล้ว

    సార్ ధన్యవాదాలు

  • @Sadhvika248
    @Sadhvika248 5 ปีที่แล้ว +1

    మీరన్నది కరెక్ట్ సర్ .... ఉపాధిహామీ పథకాలు సక్రమంగా పనిచేయటం లేదు అవి కేవలం MPDO,CRP లు మరియు మేట్లు మాత్రమే తినేస్తున్నారు ప్రజా ధనం వృధా అవుతున్నాయి ..... దీనికోసం లెటర్ ఎవరికి రాయాలి ఎలా రాయాలి తెలియజేయగలరు......MPDO కి complaints ఇచ్చిన ప్రయోజనం లేదు అంతకు మించి ఏమైనా ఉంటే చెప్పండి🙏🙏🙏🙏🙏

    • @teja2941
      @teja2941 5 ปีที่แล้ว

      సూపర్ speech Nageswarrao గారు thanq

  • @srinivasarao3261
    @srinivasarao3261 5 ปีที่แล้ว

    great sir ji

  • @galisunilkumarreddy9453
    @galisunilkumarreddy9453 4 ปีที่แล้ว

    Meru Ultimate person sir..

  • @harikrishnahakatakam4480
    @harikrishnahakatakam4480 5 ปีที่แล้ว

    Super sir...big fan of u...

  • @chandrasekharkollur59
    @chandrasekharkollur59 6 ปีที่แล้ว +1

    Exterdinory sir I am vth u 2 change the society sir

  • @venkateswarareddy3980
    @venkateswarareddy3980 4 ปีที่แล้ว

    Sincerity, honesty

  • @lokeshayes914
    @lokeshayes914 5 ปีที่แล้ว

    Nice information sir

  • @sharukshaike105
    @sharukshaike105 5 ปีที่แล้ว +1

    Superr sir

  • @manoharpolimatla9801
    @manoharpolimatla9801 6 ปีที่แล้ว +1

    Super sir

  • @SreeramKrovi
    @SreeramKrovi 6 ปีที่แล้ว +10

    It is so unfortunate I never heard of such program.
    I really want to work for this cause, and be a the "Bharat Nirman Volunteers". Please guide me how to enroll.

  • @ithasandhyasandhya8405
    @ithasandhyasandhya8405 3 ปีที่แล้ว

    Very very inspiring speech

  • @rajukolguri8214
    @rajukolguri8214 4 ปีที่แล้ว +1

    ఒక మంచి మేధావి నమ్మకంగా చెప్పే విషయాలు

  • @rajujogi7789
    @rajujogi7789 5 ปีที่แล้ว

    సూపర్

  • @satyanarayanamurthy3245
    @satyanarayanamurthy3245 6 ปีที่แล้ว +1

    I request you to adopt one village awareness about waste management plan .I.e. dispose of waste in an optimal way .it will reduce illhealth and other viral diseases.how to implement in my village through Bharat Norman volunteer programmes.my main moto is health is wealth. thanking you sir

  • @deenadayalmuli3364
    @deenadayalmuli3364 6 ปีที่แล้ว +5

    I clapped at 14:30 without my knowledge!!

  • @rambashav3950
    @rambashav3950 5 ปีที่แล้ว

    Sir how many members just like you sir thank you sir

  • @pljav
    @pljav 6 ปีที่แล้ว

    Very good analysis , really good , how we will take this to down the level

  • @madasiramudu7163
    @madasiramudu7163 5 ปีที่แล้ว +1

    సార్ మహబూబ్నగర్ జిల్లాల్లో మాదాసి కురువ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు దీని మీద మీరు స్పందించి పుణ్యం కట్టుకోండి సార్

  • @venkateswararaomadepalli5872
    @venkateswararaomadepalli5872 5 ปีที่แล้ว +1

    Sir
    Please realize that present system of politics should change forever in AP.
    Let's forget TDP n YSRCP for now.., in AP🙏

  • @ksreenu2568
    @ksreenu2568 3 ปีที่แล้ว

    👌👌

  • @ashokponugumatla4926
    @ashokponugumatla4926 3 ปีที่แล้ว

    Nice sir

  • @venkatadevaraya
    @venkatadevaraya 5 ปีที่แล้ว +1

    Sir oka request: Pure drinking water in india is essential for health. Dutch water purification system is the best in europe. i live i EUrope and we have tried since 2006 to bring that to India. if you desire to develop this at least in some place by installing this i would be happy to get you more details.

  • @pavankumarsridhar5457
    @pavankumarsridhar5457 7 ปีที่แล้ว

    please analyse daily news sir..it's our request

  • @rajunanda7926
    @rajunanda7926 3 ปีที่แล้ว

    Yes

  • @krishnaprasad8132
    @krishnaprasad8132 6 ปีที่แล้ว +1

    Super

  • @swamymasuram
    @swamymasuram 4 ปีที่แล้ว

    Good evening sir! అనుకోకుండా ఈ రోజు వీడియో చూసాను. నవ భారత నిర్మాణ వాలంటీర్ అని వింటేనే దాని వెనక ఉన్న ప్రయత్నం ఎంతో గొప్పది అని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఒక village కి ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పతకాల దృష్ట్యా , గ్రామంలో ఉండే చోట మోటా నాయకుల చేసేది కొండంత అని ప్రచారం చేసుకునే కాలం దృష్ట్యా ఈ volunteerga ఏమి చేయాలి, ఎలా ప్రణాళిక రచించుకోవాలి? సమాంతరంగా అయిన లేదా ప్రభుత్వ తో కలిసి అయిన పరవాలేదు ఒక దిశ నిర్దేశం చేస్తూ ఒక వీడియో చేయగలరు. లేదు నేనే నా గ్రామం గురించి ఒక విశ్లేషణాత్మకంగా ఒక వీడియో చేయమన్న చేస్తా.ఆ తర్వాత భవిష్యత్తు ప్రణాళిక చెప్పినా పరవాలేదు.. అయితే నేను నా సమయాన్ని కేటాయించి ఊళ్ళో ప్రత్యక్షణగా తిరిగిన తర్వాత,
    నేను ఇంకా నేర్చుకోవాల్సి ఉంది చాలా ఉంది అని తెలిసింది.
    ఊరంతా ఒక బలమైన trs పార్టీ తో ఇంకో వర్గం కాంగ్రెస్ తో ఇంకో వర్గం గా చీలి పోయి.. ప్రజలంతా కెసీర్ ఇంటి వద్దనుంచే పెన్షన్ , రైతు బంధు ఇస్తుండు అనే స్థితికి తీసుకెళ్లాక మెచ్చుకోవలో లేదా వారి స్వశక్తి ని చంపేసే స్థితికి పోయినందుకు జాలి పడాలో అర్ధం కాదు. వీరిని మంచి ఆలోచన productive గా చైతన్యం వైపు నడిపించుడే గొప్ప ఛాలెంజ్! సార్. ! ఇందులో చదువుకున్న యువత కూడా గప్పాలు కొడుతూ నాయకులు ఇచ్చే బీరు బిర్యానికి దాసోహం అయిపోయారు..

  • @durgaprasadponna426
    @durgaprasadponna426 4 ปีที่แล้ว +1

    Correct sir

  • @TheShankarPrasad
    @TheShankarPrasad 3 ปีที่แล้ว

    🙏

  • @devarapallisrinivasarao1991
    @devarapallisrinivasarao1991 4 ปีที่แล้ว

    🙏🏿🙏🏿🙏🏿

  • @rajithakanaparthi9765
    @rajithakanaparthi9765 6 ปีที่แล้ว +1

    Goodmassage

  • @mahipalreddybaddam3470
    @mahipalreddybaddam3470 5 ปีที่แล้ว

    Very nice

  • @Sadhvika248
    @Sadhvika248 5 ปีที่แล้ว +1

    👌👌👌🙏🙏🙏🙏🙏

    • @thippanaudu6832
      @thippanaudu6832 5 ปีที่แล้ว

      Very good message to our people to remove poverty in our nation...

  • @veerababukarlapudi5650
    @veerababukarlapudi5650 4 ปีที่แล้ว

    Hi sir good evening me speech good sir

  • @perfectsolution5177
    @perfectsolution5177 6 ปีที่แล้ว +1

    Nice

  • @switchebook4599
    @switchebook4599 6 ปีที่แล้ว +1

    nice

  • @rameshkanagala1739
    @rameshkanagala1739 6 ปีที่แล้ว +1

    Inspiring message sir

  • @g.rameshkrihshna7678
    @g.rameshkrihshna7678 5 ปีที่แล้ว

    నమస్తే సార్... ఉదాహరణకు కొన్ని స్కూల్స్ చూడండి... 3 rooms వేరువేరు గా నిర్మిస్తారు..అన్నీ కలిపి కడితే నాలుగు గదులు అవుతావి..కాని ఎందుకలా డబ్బులు దంబారా చేస్తారో తెలీదు

  • @badragudemvishnu
    @badragudemvishnu 5 ปีที่แล้ว +2

    Sir nadhi wanaparthy miru arpatu chesina plant vundhi kani
    Dhani chutu shop lu arpatu chesharu adhi avariki kanipinchadu sir mi photo akada vundi sir
    Vilu ayithe mi photos mail. Chestha ....

  • @narayanareddysudi1158
    @narayanareddysudi1158 4 ปีที่แล้ว

    Exlence speech

  • @arvindchendhi
    @arvindchendhi 5 ปีที่แล้ว

    Naaku arthumaina vishayum ekkuvaga balaheena vargalu unna ooruloo abhivruddhi jaragadum asadhyum oka vela aa ooriki sumbhumdhinchi na MLA gaani agravarnalavaru aiythe so telangana prajalara Arthum chesukondi nageshwer saaru gaari massage ni

  • @srilakshmilakshmi6080
    @srilakshmilakshmi6080 4 ปีที่แล้ว

    Sir in my place no water to drink what to speak about cultivation

  • @gopikrishnajonnalagadda8326
    @gopikrishnajonnalagadda8326 5 ปีที่แล้ว

    Tq sir . Please say how to remove the caste system in ap

  • @shivashankar-cv4mv
    @shivashankar-cv4mv 6 ปีที่แล้ว

    ts irrigation projects exam oriented lo cheppandi sir plzzzz

  • @teja60
    @teja60 5 ปีที่แล้ว

    sir how can we be part of this committee.....and be a volunteer

  • @gurunaidumajji4956
    @gurunaidumajji4956 5 ปีที่แล้ว

    Sir you are real democrat