శ్రీ గురువు గారికి నమస్కారములు. అద్భుతమైన విశ్లేషణ.. చాలా చాలా చక్కని ఉదాహరణల తో వివరించారు... మిగిలిన గ్రహ అధిదేవత / దేవతల విశ్లేషణల కొరకు ఎదురుచూస్తున్నము... శుభం భూయాత్ జై శ్రీ రామ్..
Thank you sir learned new points 🙏 Time Stamps: 0:00 introduction 2:36 sun in lagnam/1st house 28:55 sun in 2nd house 38:15 sun in 3rd house 44:15 sun in 4th house 48:53 sun in 5th house 53:05 sun in 6th house 55:50 sun in 7th house 1:03:41 sun in 8th house 1:08:44 sun in 9th house 1:14:33 sun in 10th house 1:22:27 sun in 11th house 1:25:09 sun in 12th house 1:28:20 feedback & doubts clarification
guruvu garu namaste andi , nadhi mesha lagnam , sun in 10th house in capricorn 9:28:xx mercury at 26 degrees sir, mars 4th aspect on 10th house , saturn and jupiter in second house, right now, i am struggling with job. Any remedy sir?
గురువుగారికి నమస్కారం. మీకు పాదాభివందనం. మీరు చెప్పే విషయాలు చాలా అద్భుతము కృతజ్ఞతలు. నాది తులా లగ్నం. ఐతే రాశి చక్రంలో 6వ స్థానంలో(మీనము) రవి ఉన్నారు. 2వ స్థానంలో గురువు,3వ స్థానంలో కుజుడు. వీరు పంచమ మరియు చతుర్థ ద్రుష్టి తో రవి ని చూస్తున్నారు. యోగమేనా? దయచేసి తెలియజేయండి గురువుగారు.
భర్తకి జాబ్ లేకపోయినా ఈ అమ్మాయికి ఉంటుంది కనుక అవమానించడం చెయ్యకూడదు. మిగిలినవి పూర్తి జాతకం చూసి చెప్పగలం. మీకు consultation కావాలంటే freevedicastro.com/premium
గురువుగారు, మా బాబు జాతకం లో సింహం లగ్నం రవి మరియు బుద్దుడు కలిసి 7వ స్థానం కుంభ రాశి వున్నారు అంతేకాక పంచమ స్థానం నుండి శని దుష్టితో శని చుస్తునారు, దీర్ఘ కాలం రెమిడీ ఏమిటి?
3rd ravi methunamlo maa papaki vundi, she is very curageous, and she give good solutions.
Chala bhaghundi, naa chartlo 10th mesha ravi thandri dwara ayayam, nenu pethru vakya parepalana vundi
శ్రీ గురువు గారికి నమస్కారములు. అద్భుతమైన విశ్లేషణ.. చాలా చాలా చక్కని ఉదాహరణల తో వివరించారు... మిగిలిన గ్రహ అధిదేవత / దేవతల విశ్లేషణల కొరకు ఎదురుచూస్తున్నము... శుభం భూయాత్ జై శ్రీ రామ్..
Thank you
Thank you sir learned new points 🙏
Time Stamps:
0:00 introduction
2:36 sun in lagnam/1st house
28:55 sun in 2nd house
38:15 sun in 3rd house
44:15 sun in 4th house
48:53 sun in 5th house
53:05 sun in 6th house
55:50 sun in 7th house
1:03:41 sun in 8th house
1:08:44 sun in 9th house
1:14:33 sun in 10th house
1:22:27 sun in 11th house
1:25:09 sun in 12th house
1:28:20 feedback & doubts clarification
Thank you very much.
Extraordinary explanation sir
Thank you
guruvu garu namaste andi , nadhi mesha lagnam , sun in 10th house in capricorn 9:28:xx mercury at 26 degrees sir, mars 4th aspect on 10th house , saturn and jupiter in second house, right now, i am struggling with job. Any remedy sir?
Send a paid request for consultation
Freevedicastro.com/premium
గురువుగారికి నమస్కారం. మీకు పాదాభివందనం. మీరు చెప్పే విషయాలు చాలా అద్భుతము కృతజ్ఞతలు. నాది తులా లగ్నం. ఐతే రాశి చక్రంలో 6వ స్థానంలో(మీనము) రవి ఉన్నారు. 2వ స్థానంలో గురువు,3వ స్థానంలో కుజుడు. వీరు పంచమ మరియు చతుర్థ ద్రుష్టి తో రవి ని చూస్తున్నారు. యోగమేనా? దయచేసి తెలియజేయండి గురువుగారు.
ఇలా చెప్పలేం మొత్తం జాతకం చూడాలి.
varga charts lo sasa yogalu ilantivi panchesthaya andi D10
లేదు
Makara lagnam: ravi placed in 6th house ....raviki vyayam lo guruvu sukrudu budhudu kalisi unaru ...... Manchidhena please chepagalaru.....sir
Video పూర్తిగా వినండి.
మీకు consultation కావాలి అంటే freevedicastro.com/premium లో సంప్రదించండి
Sir Sun in 7th house for mithuna lagana.. For women ki remedy cheppandi sir I mean behaviour lo ela jagrathalu teesukovali..
భర్తకి జాబ్ లేకపోయినా ఈ అమ్మాయికి ఉంటుంది కనుక అవమానించడం చెయ్యకూడదు. మిగిలినవి పూర్తి జాతకం చూసి చెప్పగలం. మీకు consultation కావాలంటే freevedicastro.com/premium
గురువుగారు, మా బాబు జాతకం లో సింహం లగ్నం రవి మరియు బుద్దుడు కలిసి 7వ స్థానం కుంభ రాశి వున్నారు అంతేకాక పంచమ స్థానం నుండి శని దుష్టితో శని చుస్తునారు, దీర్ఘ కాలం రెమిడీ ఏమిటి?
Problem ఉంటే తప్ప ఏ remedy చెప్పలేం. పూర్తిగా జాతకం చూస్తే కానీ చెప్పలేం.
Freevedicastro.com/premium