భవిష్యత్తులో జరగబోతున్న రాకడ సంభవాలు..ll MESSAGE BY BRO.SHALEM RAJU GARU ll

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 1K

  • @kanumurimounika7090
    @kanumurimounika7090 10 หลายเดือนก่อน +5

    ఎన్నోసార్లు ఈ ప్రకటన grandam కోసం ma pastor ni అడిగా అయ్యా అవన్నీ neraveripoyay ఇప్పుడేమి లేవు అని కొట్టి padesaru na doubts ni, కాని మీరు చాలా clarityga చెప్పారు pastor గారు😢😢 దేవుని దయ వల్ల na doubts అన్ని తీరి నిజమైన kraistavuraliga అయ్యా❤❤😊😊

  • @PrakashMande-cl7uv
    @PrakashMande-cl7uv 7 หลายเดือนก่อน +16

    రెండు సంవత్సరాల లోపే వినాల్సిన ఈ సందేశం ఇప్పుడైనా, విన్నందుకు ఆనందంగా ఉందండీ! దేవునికి మహిమ!

    • @PrakashMande-cl7uv
      @PrakashMande-cl7uv 7 หลายเดือนก่อน +3

      ఈ రోజు మే 16,న ఆల్ గంట నొక్కాను, దేవునికి స్తోత్రములు!

  • @prasad1278
    @prasad1278 3 ปีที่แล้ว +19

    యేసయ్య రెండవ రకడ విషయాలు ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి ,కానీ
    ఇప్పుడు చాలా సంఘాలలో చెప్పి సిద్ధపరచడంలేదు థాంక్యూ అయ్యగారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ahmedalswafi
    @ahmedalswafi 2 ปีที่แล้ว +7

    ప్రైస్ ది లార్డ్ దేవునికే మహిమ కలుగును గాక ప్రకటన గ్రంథంలో రాయబడిన నిజమైన మాటలను తెలియజేసిన ఆత్మీయ తండ్రి గారికి నా హృదయపూర్వక వందనాలు నేను నా కుటుంబం అంతా దేవుని యొక్క విశ్వాసము లో ఇంకా ఎదుగు లాగున మా కొరకు ప్రార్ధించండి

  • @kambalapalliramuduisrael9970
    @kambalapalliramuduisrael9970 3 ปีที่แล้ว +91

    జయహో దేవునికి స్తోత్రం ఇందుకే తెలుగు రాష్ట్ర దేవుని విశ్వాసులు నిన్ను ఇష్టపడుతున్నారు ఈ తరము వారికి నిన్ను సేవకునిగా ఏర్పరచు కున్న దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏

  • @RamaKrishna-w3l
    @RamaKrishna-w3l 29 วันที่ผ่านมา +1

    Praise the lord Annayya 👏👏👏👏

  • @ratnamrachapudi121
    @ratnamrachapudi121 2 ปีที่แล้ว +10

    ఈ వాక్యము ప్రపంచ దేశాలు విస్తరించి, ప్రపంచము, ప్రజలు, విశ్వసించి మార్పు చెందుటకు ,హృదయములో నాటబడి ఫలించును గాక ఆమెన్.

  • @brotheranilkumardurgi9861
    @brotheranilkumardurgi9861 2 ปีที่แล้ว +4

    నీకు ఇచ్చిన జ్ఞానం భట్టి దేవుడికి మహిమ కలుగును గాక ఇంత అద్భుతంగా చెప్పినందుకు దేవుడికి మహిమ కలుగును గాక

  • @revdrmisaacnewton1121
    @revdrmisaacnewton1121 2 ปีที่แล้ว +16

    వాస్తవ విషయాలను తెలియజేసారు బ్రదర్
    మెలుకువ గలిగి ధైర్యముగా ప్రార్థన చేయాలి
    🛐🛐🛐🛐🛐🛐🛐👏👏👏👏👏👏👏

  • @pvs7205
    @pvs7205 2 ปีที่แล้ว +7

    దేవుడు మిమ్మును దీవించి మీతో మమ్మల్నీ పరిశుద్ధాత్మ ప్రేమతో పరిశుద్ధుల సంఘం లో చేర్చి ఎత్తబడే వారిలో ఉందుము గాక ఆమేన్

  • @finnypaul151
    @finnypaul151 3 ปีที่แล้ว +53

    28:20
    ప్రస్తుత సంఘానికి పరిస్థితులు అర్థం కాకపోవడం చాలా దారుణం బాధాకరం
    సంఘ కాపరులు ప్రకటన గ్రంథంపై దృష్టి సారించాలి,
    లేకపోతే చాలా కష్టం
    😟

  • @josephpaul7658
    @josephpaul7658 3 ปีที่แล้ว +25

    Prise the Lord Daddy.. దేవునికి మహిమ కలుగును గాక.. ఇంత చక్కగా మరియు భవిష్యత్తులో రాకడ గురించి ఎన్నో సంభ వాలు పంచుకున్నందుకు మాతో. మరి మాకు అర్థమయ్యే రీతిలో బోధించిన అందుకు మీకు వందనాలు.. ఇది వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మార్పు చెందిను గాక.. ప్రతి ఒక్కరు కూడా భయభక్తులు కలిగి జీవించాలి.. దేవుని రాకడ లో ఎత్త బడే కృపను మా అందరికీ దయచేయండి. తండ్రి. 🛐🛐✝️✝️

  • @mojesh.kagitha
    @mojesh.kagitha 2 ปีที่แล้ว +17

    నిశ్చయముగా పరిశుదాత్మ బయలుపరచితే గాని ఈ మర్మం బయలుపడదు..Thank you jesus for revealing the mystery.

    • @kuwaitandhra4956
      @kuwaitandhra4956 2 ปีที่แล้ว +2

      Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen

    • @VemavarapuVictor
      @VemavarapuVictor 8 หลายเดือนก่อน

      Your😊​@@kuwaitandhra4956

  • @komarabathinasirisha8323
    @komarabathinasirisha8323 3 ปีที่แล้ว +11

    ఇప్పటి వరకు ఎందరో అద్భుతమైన టీచర్స్ దగ్గర లెక్చరర్స్ దగ్గర ప్రొఫెసర్స్ దగ్గర పాఠాలు విన్నాము.. కానీ దేవుని సేవకుని కంటే గొప్ప వక్త ఎవరు లేరని ఉండరని అర్ధం అయ్యింది. వాళ్లంతా మనుషుల దగ్గర ట్రైనింగ్ అయ్యారు మీరు ఆ పరమ దేవుని దగ్గర ట్రైనింగ్ అయ్యారు అందుకే మా మనసుకు మీరు చెప్పే వాక్యం ఎంతో ధైర్యాన్ని, సంతోషాన్ని, నిరీక్షణని ఇస్తుంది. అయ్యా మీకోసం నిత్యము ప్రార్ధన చేస్తున్నాము. ఈతరానికి దేవుడు పంపిన ప్రవక్త మీరు. ఇంకా దేవుని వాక్యం, ఆయన మర్మాలు మాకు తెలియ పర్చాలి. ప్రభువు రాజ్యం అంతటా బహుగా విస్తరించాలి.దేవునికే సమస్త మహిమ ఘనత ఎల్లప్పుడూ చెల్లును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏

    • @Pavaniraavi1560
      @Pavaniraavi1560 3 ปีที่แล้ว +1

      Correct chepparu madam

    • @pasala7254
      @pasala7254 3 ปีที่แล้ว +1

      ఒఫిర్ గారు వ్రాసిన యుగంత గ్రంధాన్ని చదవండి. షాలేము అన్నా చెప్పిన విషయాలు అందులో ఉన్నాయి

    • @manubolupavithra8189
      @manubolupavithra8189 3 ปีที่แล้ว

      It's true people's ✝️🛐🛐

  • @palivelausharani1095
    @palivelausharani1095 2 ปีที่แล้ว +13

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య 🙏🛐🛐🛐🛐 ఎంతో చక్కని వాక్యం ద్వారా మా అందరీ కన్నులు తెరిపించారు. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. మంచి ఆత్మీయ అన్నయ్యను మాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

    • @dandakamesh7317
      @dandakamesh7317 ปีที่แล้ว

      P

    • @dandakamesh7317
      @dandakamesh7317 ปีที่แล้ว

      Pppp0pplllpp
      P
      P
      Pppppp0pl❣️❣️❣️❣️❣️💖❣️💖💖😞💐💐💐❣️

  • @kormanipandarik.pandari4115
    @kormanipandarik.pandari4115 3 ปีที่แล้ว +12

    దేవునికే🙏🙏🙏 మహిమ 🙏🙏🙏ఘనత 🙏🙏🙏ప్రభావములు🙏🙏🙏 యుగయుగములు చెల్లును గాక... ఆమెన్

  • @Christtemple151
    @Christtemple151 2 ปีที่แล้ว +17

    Praise the lord.... అయ్యగారు దేవుడు అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని devudu🙌దీవించును గాక.. Amen ✝️👍🙌🙏🙌⛪️⛪️

  • @Aseelfights-b5l
    @Aseelfights-b5l 2 ปีที่แล้ว +1

    తోంగదరగా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము యేసు తో జీవించాలని వుంది

  • @ammajiyangala9325
    @ammajiyangala9325 3 ปีที่แล้ว +35

    దేవుడిచ్చిన జ్ఞానం!👍 Praise the Lord

  • @abrahamabraham9375
    @abrahamabraham9375 ปีที่แล้ว +1

    1 Timothy(మొదటి తిమోతికి) 6:16
    16.సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌.

  • @gummanampaduipuru878
    @gummanampaduipuru878 3 ปีที่แล้ว +62

    వందనములు బ్రదర్ మంచి వాక్య సందేశం అందించారు అందరికీ కను విప్పు కలిగించేలా ఉంది మీకు మా వందనములు ఎన్నో వాక్య సత్య ములు తెలుసు కున్నాము 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dineshpta2479
    @dineshpta2479 2 ปีที่แล้ว +21

    అన్న, నిజంగా కనువిప్పు కలిగింది!! వందనాలు బ్రదర్ 🙏🙏🙏🙏🙏

  • @amwithjesus
    @amwithjesus 3 ปีที่แล้ว +3

    ఎన్నో మీ videos చూస్తూ వుంటా అన్న... కానీ తబలా వాయించే వ్యక్తి ఎంత ఫాస్ట్ గా వుంటాడో... విచిత్రం అనిపిస్తుంది .... తబలా అన్న ను దేవుడు బహుగా దివించును గాక ఆమెన్ ... Praise the lord Anna

  • @n.prasamthi9145
    @n.prasamthi9145 3 ปีที่แล้ว +2

    ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు అద్భుతంగా మీతో దేవుడు మాట్లాడించారు అంత్యదినమందు మేము ఎలా బ్రతకాలి అని దేవుడు తెలియపరిచాడు ఆయనకే మహిమ కలుగును గాక

  • @ratnakumarmounika5298
    @ratnakumarmounika5298 2 ปีที่แล้ว +3

    Praise the lord brother అన్నా ఇది అంతా ముందు రహస్య రాకడ ముందు జరుగుతుంది ధా

  • @krishnakumarip471
    @krishnakumarip471 4 หลายเดือนก่อน +1

    Hallelujah... hallelujah... hallelujah

  • @aravindakumartheEvangelist
    @aravindakumartheEvangelist 2 ปีที่แล้ว +6

    ప్రకటన గ్రంథం అంత చాలా సులభంగా చెప్పేశారు అయ్యగారు. వందనాలు.

  • @PaulLucky3143
    @PaulLucky3143 3 ปีที่แล้ว +94

    Yes అన్నా.. ఆయన రాకడ దగ్గర్లో ఉంది. దయ చేసి అందరూ సిద్ధ పడండి...

    • @manubolupavithra8189
      @manubolupavithra8189 3 ปีที่แล้ว +2

      Yes Itoo🤚🤚

    • @chrammohanraochrammohanrao9424
      @chrammohanraochrammohanrao9424 2 ปีที่แล้ว

      Nenu ready mekulu ready chesenu eesari guddhalo dimpude

    • @RAJKUMAR-ji7et
      @RAJKUMAR-ji7et 2 ปีที่แล้ว +2

      @@chrammohanraochrammohanrao9424 రేయ్ సాతాను బిడ్డ నువ్వు చచ్చిన తర్వాత నీకు నరకంలో ఉంది నా కొడకా

    • @swapnacreations229
      @swapnacreations229 2 ปีที่แล้ว +3

      @@chrammohanraochrammohanrao9424 ఇంత అందమైన భాష ఎక్కడ నేర్చుకున్నారు బ్రదర్ మీరు అసలు తప్పు బ్రో కొంచం పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి దయచేసి

    • @murugeshgv3289
      @murugeshgv3289 2 ปีที่แล้ว

      Gorre.....pedda gorre

  • @sattirajuvemula1515
    @sattirajuvemula1515 2 ปีที่แล้ว +10

    బ్రదర్ రాకడ గురించి భాగవివరంగా చెప్పావు
    అన్న మరువలసిన వారందరిగురించి
    ప్రార్ధన చేదాం ప్రేధిలోడ్ ఆమెన్

  • @abrahamabraham9375
    @abrahamabraham9375 ปีที่แล้ว +1

    John(యోహాను సువార్త) 12:44,45
    44.అంతట యేసు బిగ్గరగా ఇట్లనెను నా యందు విశ్వాసముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు.
    45.నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు.

  • @pairdhakeziya1197
    @pairdhakeziya1197 3 ปีที่แล้ว +11

    ఎక్సలెంట్ మెసెజ్ 👌👌👌🙏🙏🙏వందనాలు హలేలుయ 🙏🙏🙏🙏🙏

  • @shravanthijakka1543
    @shravanthijakka1543 2 ปีที่แล้ว

    Praise the lord Anna...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏... thank you Anna...esayya entha manchi devudu... thank you lord...

  • @merikumari4097
    @merikumari4097 3 ปีที่แล้ว +12

    దేవుని raakada కోసం మారు మనస్సుతొ ఎదురుచూద్దామ్ అందరం ,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ClrQtr-i5t
    @ClrQtr-i5t 8 หลายเดือนก่อน

    సొసైటీ మహిమ గణత ప్రభావాలు కలుగును గాక ఆమెన్ వందనాలు అన్నయ్య వందనాలు 🤗

  • @jayalakshmi5855
    @jayalakshmi5855 2 ปีที่แล้ว +3

    Praise the lord pastor garu 🙏🙏🙏 yesayyake vandanlu sthostralu amen amen amen amen amen hallelujah hallelujah 🙏🙏

  • @nakkaravanamma2010
    @nakkaravanamma2010 2 ปีที่แล้ว +3

    Praise the LORD ayyagaru 🙏🙏🙏👋👋👋👋👍🙏🙏🙏

  • @lakshmiesarapu1763
    @lakshmiesarapu1763 2 ปีที่แล้ว +1

    దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ వందనాలు అన్నయ్య గారు🙏🙏🙏✝️✝️✝️🧖📖🌹🌹🌹🌷🌷🥀🥀 Tadepalligudem

  • @kavyaec-qn4cv
    @kavyaec-qn4cv 2 ปีที่แล้ว +16

    Really nice uncle, I praise God for your message. I would always find difficult in understanding revelation chapter but you explained it very clearly. Thank you uncle.

    • @ravia3100
      @ravia3100 ปีที่แล้ว +1

      Praise the lord sister 🤝🙏✨✨✨ Greet u in Jesus name ✨✨✨✨

  • @RamaKrishna-w3l
    @RamaKrishna-w3l 29 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙇🙇🙇🙇🙇

  • @purimetlanikhila1528
    @purimetlanikhila1528 2 ปีที่แล้ว +8

    Praise God.I Love my father Jesus.thank you my father Jesus

  • @raniwesslym2764
    @raniwesslym2764 3 ปีที่แล้ว +1

    Thandri sannidhi sevakulandariki naa hrudaya purvaka vandanaalu🙏🙏🙏🙏🙏

  • @rammanaana8535
    @rammanaana8535 3 ปีที่แล้ว +11

    Praises the Lord brother 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pray is family kosam healthy kosam pray 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 amen

  • @vijayak3583
    @vijayak3583 2 ปีที่แล้ว +1

    Praise the Lord annaya garu 🙏🙏 yes anna 🙏🙌🙌🙌👏👏👏👏

  • @godsgraceissufficienttome5231
    @godsgraceissufficienttome5231 3 ปีที่แล้ว +8

    చాలా విలువైన సందేశం ...
    చాలా రోజుల నుంచి ఆశ పడుతున్నాను రాకడ గురించి క్లారిటీగా నాన్న గారు చెబితే తెలుసుకుందాం అని....
    Thank you anna for uploading may God bless you....😇👍🙏

    • @pasala7254
      @pasala7254 3 ปีที่แล้ว

      మీరు రెండవ రాకడ విషయాలు తెలుసు కోవాలి అంటే అద్దంకి ఒఫిర్ గారు వ్రాసిన యుగాంతం గ్రంధాన్ని చదవండి. షాలేం అన్న చెప్పిన విషయాలు ఒఫిర్ గారు చెప్పినట్టు ఉంటాయి.

  • @chiluksns8464
    @chiluksns8464 ปีที่แล้ว

    Praise the Lord sri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏

  • @kannivelagani5058
    @kannivelagani5058 ปีที่แล้ว +7

    వందనాలు అన్న వాక్యం వివరంగ. అందరికీ అర్థమయ్యేలా అందించారు మీకు చాలా వందనాలు

  • @ControversialThoughtsbyEvanKan
    @ControversialThoughtsbyEvanKan 8 หลายเดือนก่อน

    దేవుని ఘనమైన నామమునకు సమస్త మహిమ ఘనతా ప్రభావములు కలుగును గాక!!!
    ఆమెన్! అల్లేలూయా!! ప్రైజ్ ద లార్డ్!!! 🙏🏽🙏🏽🙏🏽 🌹🌹🌹

  • @ammajiyangala9325
    @ammajiyangala9325 3 ปีที่แล้ว +52

    బ్రదర్ ఇంత అద్భుతమైన సందేశం ఎప్పుడూ ఎక్కడా వినలేదు.praise GOD

    • @burugujohnkumar6109
      @burugujohnkumar6109 2 ปีที่แล้ว +3

      To you

    • @BhAAifan
      @BhAAifan 2 ปีที่แล้ว +1

      Nenu devdlokee marali

    • @sandhyarajasekar250
      @sandhyarajasekar250 2 ปีที่แล้ว

      నిజముగు నీవు దేవుని ప్రవత్కవు ఈ సువార్త అద్భుతం హాలెలుయా

    • @lakeeswari3410
      @lakeeswari3410 2 ปีที่แล้ว

      666 meaning adhi kadhu Anna,, Bible lo 666 number code endhuku use cheyalsi vachindho,, first aochinchandi

    • @yesurathnamdevara6703
      @yesurathnamdevara6703 2 ปีที่แล้ว

      Qa

  • @vijayavanisaggurthi865
    @vijayavanisaggurthi865 3 ปีที่แล้ว +1

    Israyelu janangam levanettabadina parishuddulalo leraa Ayyagaru

  • @shanthiraj8124
    @shanthiraj8124 3 ปีที่แล้ว +3

    Devuni Namamloo Meku Vandanamulu Anna 🙏🙏🙏
    Sakala prajalaku Shubhamulu Kalgunu Gaka
    Amen AMEN Amen ❤️

  • @lakshmidivya6385
    @lakshmidivya6385 ปีที่แล้ว

    Prardhana amte Mee matala dwara thelusukunnanu
    Devudu nithyam meetho sahavasam cheyunu gaka
    Aamen

  • @deepashri8123
    @deepashri8123 2 ปีที่แล้ว +8

    Wonderful message 🤩🤩🤩GLORY TO MY LOVELY JESUS

  • @PrajuHarllapur
    @PrajuHarllapur 8 หลายเดือนก่อน

    Preisa. The lord Jesus Christ amen amen amen 🤲🤲🤲🤲🤲🤲🤲🤲

  • @komati.sivakumarisivakumar2495
    @komati.sivakumarisivakumar2495 3 ปีที่แล้ว +5

    Praise the Lord. Annaya. Mee voice vintunte manasuki odharpugaa vuntundhi. 🙏🙏🙏🙏amen. Amen.

  • @abrahamabraham9375
    @abrahamabraham9375 ปีที่แล้ว

    3 John(మూడవ యోహాను) 1:11
    11.ప్రియుడా, చెడుకార్యమును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడుచేయువాడు దేవుని చూచినవాడుకాడు.

  • @merikumari4097
    @merikumari4097 3 ปีที่แล้ว +15

    దేవుని raakada గూర్చి చాలా వివరంగా చెప్తున్నందుకు మీకు వందనాలు ఇంకా కృతఙ్ఞతలు 👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @abrahamabraham9375
    @abrahamabraham9375 ปีที่แล้ว +1

    John(యోహాను సువార్త) 14:6
    6.యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.

  • @dasarikarunagowthamkumar257
    @dasarikarunagowthamkumar257 3 ปีที่แล้ว +42

    ఆత్మీయతండ్రి గారికి హృదయపూర్వక వందనాలు 👏👏💐💐💐💐

    • @hopeindia4294
      @hopeindia4294 2 ปีที่แล้ว

      th-cam.com/video/rqAy6_GOGug/w-d-xo.html
      🇷🇺*రష్యా NEXT TARGET ఇజ్రాయెలా ??🇮🇱
      -* *బైబిల్ చెప్పిన నెరవేర్పు ఇదేనా ?*#🇺🇦
      #russia #ukraine #israel #worldwar3 #puthin #Zelenskyy***

  • @ravikarthik6820
    @ravikarthik6820 3 ปีที่แล้ว +1

    ప్రైస్ ది లార్డ్ అన్న... మీరు చెప్పే వాక్యం వింటుంటే రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి. అలాగే ఏసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో జరగబోయేది కళ్ళకు కట్టినట్లు
    కనిపిస్తోంది. ఇంత మంచి వాక్యం అందించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకా మీ పరిచర్యను బహుగా దీవించును గాక... ఆమేన్.. ✝️🛐🛐🛐

  • @HeavenHolyChurch
    @HeavenHolyChurch 3 ปีที่แล้ว +25

    Praise the Lord Annayya

  • @swarnakumari1320
    @swarnakumari1320 ปีที่แล้ว +1

    అయ్యా మీరు దేవుని వాక్యము నిమిత్తమును బాగ చెప్పారు సారు🙏🙏 కూడా అయ్యా అని వహలేమూరాజ 🙏🙏

  • @vijaysmile7373
    @vijaysmile7373 3 ปีที่แล้ว +13

    అద్భుతమైన జ్ఞానం దేవుడు మీకు ఇచ్చాడు చాలా సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు రాకడ గురించి కళ్ళకు కట్టినట్లు చూపించారు

  • @abrahamabraham9375
    @abrahamabraham9375 ปีที่แล้ว

    1 John(మొదటి యోహాను) 4:12
    12.ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు; మన మొకనినొకడు ప్రేమించిన యెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును.

  • @AbhiVarnika
    @AbhiVarnika 2 ปีที่แล้ว +5

    Praise the Lord brother thank you so much for your message glory to God 🙌🙏

  • @davidjones9903
    @davidjones9903 2 ปีที่แล้ว

    Devunike mahima ganatha prabhavamulu Yuga yugamulu kalugunu gakaa. Amen.

  • @satyam7276
    @satyam7276 3 ปีที่แล้ว +20

    ఆత్మీయ బ్రదర్ గారికి నా హృదయం పూర్వక వందనాలు 🙏🙏🙏

  • @chennaiahpreethi320
    @chennaiahpreethi320 ปีที่แล้ว

    Tq anna na life today chenge this video AMEN🙏🙏🙏

  • @charanmahi56
    @charanmahi56 2 ปีที่แล้ว +36

    వందనములు బ్రదర్ బైబిల్ చెబుతున్నది 100కి 100% నిజం!! స్నేహితురారా మార్పుచేంది రక్షణ పొంది తే సరే లేదా నరకం lo పాలు పంచుకున్నట్లే 🙏🙏

  • @kanchuhomegardening
    @kanchuhomegardening 2 ปีที่แล้ว +1

    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా

  • @lordofhosts8725
    @lordofhosts8725 2 ปีที่แล้ว +4

    రాకడ ఎప్పుడో తెలియాలంటే దానియేలు 12:12 చదవండి

  • @abrahamabraham9375
    @abrahamabraham9375 ปีที่แล้ว

    Acts(అపొస్తలుల కార్యములు) 20:28
    28.దేవుడు(అనేక ప్రాచీన ప్రతులలో-ప్రభువు అని పాఠాంతరము) తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.

  • @murathotimakarandham2445
    @murathotimakarandham2445 3 ปีที่แล้ว +35

    Excellent message brother. Very clear instructions & Caution from Holy Spirit 🕊️. You are the one of the Ruler in God's Kingdom 👑👍

  • @gopichandkalpagiri898
    @gopichandkalpagiri898 2 ปีที่แล้ว

    Hallelujah amen amen amen 🙏🙏🙏🙌🙌amen hallelujah 🙌🙌🙌🙌 halleluajh amen Amen Amen

  • @bhaskarb200
    @bhaskarb200 3 ปีที่แล้ว +21

    Praise the lord brother 🙏 thank you Jesus for your love, blessings, salvation and presence to my family 🙏 thank you Jesus for your finance blessings and business development to my family 🙏 Amen 🙏 hallelujah 🙏 glory to God 🙏

  • @nunnamjoji7539
    @nunnamjoji7539 2 ปีที่แล้ว

    దేవునికి స్తోత్రం.చాలా విపులంగా వివరించారు.దేవుని మహిమ వలన వినాలన్పించే విధంగా ఆకట్టుకునేలా ప్రకటన గ్రంధం మొత్తం వివరించారు.ఆ దేవాది దేవుడు మిమ్ములను ఇంకా ఎక్కువగా సువార్త ప్రచారంలో వాడుకోవాలని వేడుకొనుచున్నాను.

  • @rajuelkari1588
    @rajuelkari1588 3 ปีที่แล้ว +6

    2పేతురు 3: 11
    ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు,

  • @prameelag6960
    @prameelag6960 3 ปีที่แล้ว +4

    Praise the lord brother exellent explenation. Thank you for yoursongs and message

  • @eraju6961
    @eraju6961 2 ปีที่แล้ว

    Praise the lord Anna Garu 💐💐🙏 Kavitha RAJU 👏👏👏👏👏👏👏

  • @anthonymadanu6939
    @anthonymadanu6939 2 ปีที่แล้ว +12

    Thanks be to God.
    Well taught. May God bless you a thousand times for your careful & interesting preaching, brother. May many people come to Christ, through your preaching of the Word of God. May God be praised always. Amen.

  • @mandelavani9127
    @mandelavani9127 5 หลายเดือนก่อน +1

    Satyavani 🙏🙏❤❤🎉🎉

  • @joyanu3840
    @joyanu3840 ปีที่แล้ว

    Vandhanalu annayya mi message chala baguntundhi mi message vala nenu chala nechukunnanu 🙏🙏🙏🙏 🙏

  • @shiny504
    @shiny504 2 ปีที่แล้ว +3

    Praise the lord Anna 🙏 miru chepaedi vintuntae goosebumps vasthunai . Glory to god

  • @S.S.-qo6tp
    @S.S.-qo6tp ปีที่แล้ว

    తిరుపతిలో అద్భుత నిలయం బ్రేక్ అవ్వలేదు కరోనాతో ఎవరికీ హాని కలగలేదు ✝️🛐🙏🙏

  • @evangelinenune1992
    @evangelinenune1992 3 ปีที่แล้ว +9

    Praise the lord annayya 🙏🙏👏👏

  • @mahankalijhansirani3864
    @mahankalijhansirani3864 3 ปีที่แล้ว +2

    హల్లేలూయ దేవునికి స్తోత్రం వందనాలు అయ్యగారు🙏🙏🙏🙏🙏🙏🙏 ఝాన్సీ ఖమ్మం

  • @MrAshokieg
    @MrAshokieg 3 ปีที่แล้ว +3

    Praise the Lord🙏 brother. Chala vivarangaa andinchinanduku వందనాలు brother🙏

  • @swarnakumari1320
    @swarnakumari1320 ปีที่แล้ว

    అయ్యా నేను మీ సేవ కు వస్తాను...
    కాదు అని చోటు ల కు వస్తాను...మీరే నాకు దేవుడుమర్గం చూపించడం నా అదృష్టం

  • @DurgaRao-oe7bq
    @DurgaRao-oe7bq 2 ปีที่แล้ว +5

    రంజిత్ ఓఫీర్ గారు రచించిన యుగాంతం గ్రంథం దయచేసి చదవాలని మనవి చేస్తున్నాను... ఇంకా వివరంగా ఉంటుంది.... షాలేమన్న గారు బాగా చెప్పారు...

    • @kolakiran2006
      @kolakiran2006 ปีที่แล้ว

      ఇ మెసేజ్ అలానే వుంది.. Like YUGANTGHAM( By Ranjit Ophir)

  • @PunnaGeetha-z7d
    @PunnaGeetha-z7d 5 หลายเดือนก่อน +1

    Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balreddya7036
    @balreddya7036 3 ปีที่แล้ว +17

    Thank you lord for all This heart ❤️ touching message By Br.sheleam

  • @lakshmi-w2x
    @lakshmi-w2x ปีที่แล้ว

    ✝️🛐🙏🙏🙏🙏🙏🙌🙌🙌 halleluya halleluya halleluya halleluya halleluya halleluya halleluya amen amen amen amen

  • @sarithadubba5130
    @sarithadubba5130 3 ปีที่แล้ว +11

    Praise the Lord Brother 🙏🙏🙏🙏🙏 Good Message Brother 🙏🙏🙏🙏🙏 Amen Hallelujah Amen Hallelujah 🙏🙏🙏🙏🙏Tq 🙏🙏🙏🙏🙏

  • @anusha4076
    @anusha4076 2 ปีที่แล้ว

    thank you annagaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👏👏👏👏👏👏👏👏

  • @pothurajumariyamma7121
    @pothurajumariyamma7121 3 ปีที่แล้ว +11

    Praise the Lord ayyagaru 🙏

  • @bapuollepu7322
    @bapuollepu7322 ปีที่แล้ว

    Praise the lord అన్నగారు 🙏 దేవునికి మహిమ కలుగును గాక 🙌👋🙏

  • @jhonsonjhonson6375
    @jhonsonjhonson6375 3 ปีที่แล้ว +8

    Prasie the lord spiritual daddy 🙏🙏.... such grt unknown facts about jesus second coming .... tqu somuch daddy for ur instructions 👏👏👏👏👏

  • @satwikajesussatwika3748
    @satwikajesussatwika3748 2 ปีที่แล้ว +1

    Tq jesus Praise the Lord anna 🙏🙏👍👍

  • @Skbikes00
    @Skbikes00 2 ปีที่แล้ว +5

    Glory to the lord 🙏❤️✝️

  • @kaverikanuganti3454
    @kaverikanuganti3454 2 ปีที่แล้ว

    Thank you brother 🙏🙏🙏🙏🙏🙏 praise the lord 🙏🙏🙏🙏🙏🙏 super message 🙏🙏🙏🙏

  • @supriyabejjam3554
    @supriyabejjam3554 3 ปีที่แล้ว +8

    Thank you brother for your valuable message it saves so many lifes