మహిమాన్వితమైన అరుణాచల మహాదీపం 2024 |
ฝัง
- เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024
- ప్రతి ఒక్కరూ అరుణాచలం వైభవం తెలుసుకొని గిరి ప్రదక్షిణ చేయాలన్నదే నా సంకల్పం.
ఎంతో మహిమాన్వితమైన అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తే కోట్ల జన్మల పుణ్యం కలుగుతుంది. అరుణాచల శివ నామస్మరణం మూడు కోట్ల రెట్టింపు ఫలితం. ఎందరో దేవతలు, సిద్ధులు, మహా యోగులు గిరి ప్రదక్షిణ చేసే అరుణాచలం. ఇలాంటి అరుణాచల వైభవం గురించి ప్రతి రోజు మీకు వీడియోల ద్వారా తెలుసుకొనే మహాభాగ్యం. కేవలం ఈ లింకు క్లిక్ చేసి whatsapp channel లో జాయిన్ అవ్వండి. పరమేశ్వరునికి మరింత దగ్గరవ్వండి.. అందరికీ షేర్ చేయండి..
whatsapp.com/c...
మరిన్ని మంచి వీడియోలు.. తప్పక చూడండి