లక్ష్మి గారు, మురళీధర్ గారు మీ పాప జ్ఞాపకార్ధంగా పెంచుకుంటున్న మీ మిద్దెతోటలోని మొక్కలలో మీ పాప నవ్వులు కనిపిస్తున్నాయి. మీ పాప అంత చిన్న వయస్సులో అకాల మరణం పొందటం చాలా బాధాకరం. మరణానంతరం అవయవాలు దానం చెయ్యాలి అని తన డైరీలో రాసుకున్న తన ఆశయాన్ని తల్లిదండ్రులుగ మీరు నెరవేర్చిన మీ గొప్ప మనసుకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.....🙏🙏 Thank you Sampath bro for sharing this video....👍
అంత చిన్న వయసులో అన్ని ఆదర్శభావాలు ఉన్నాయి. అందుకే అదేవుడు కావ్యశ్రీ తన దగ్గరకు తీసుకొని వెళ్లారు. అమ్మలక్ష్మి గారు...బాబాయ్ గారు మంచిగా గార్డెన్ పెంచాలని, భగవంతుడు మీకు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నా... కావ్యశ్రీ...ఓంశాంతి తల్లి🙏🙏🙏.
కావ్యశ్రీ పాప ఆత్మకి శాంతి కలగాలి. Parents ఇద్దరి కి GOD will give comfort. అవయవ దానం నేత్రదానానికి జోహార్లు. good concept. Sampath hats off.short circuit అని చెప్తుంటే చాలా బాధగా ఉంది. కానీ ఇద్దరికి vision వచ్చిందంటే great. సేవా గుణం చాలా గొప్పది. అస్తమించిన కన్యా రత్నం super garden. మానవ సంబంధాలు అనిర్వచనీయము.
లక్ష్మి గారి పాపకి ఆత్మ శాంతి కలగాలి. నన్ను కూడా చాలామంది అంటు ఉంటారు చాలా ఎక్కువగా ఖర్చు పెట్టేస్తున్నావు ఏంటి అని. దాని వల్ల కలిగే ఆనందం వాళ్లకి తెలియదు కదా సంపత్ గారు
Han bhaiya garden mein ghumte hain na mind peaceful lagte Hain man ki Shanti hoti hai bhaiya garden har Ghar mein hona chahie. Bhaiya rice to liquid wali video link bhejiye na 🙏🙏
లక్ష్మి గారు, మురళీధర్ గారు మీ పాప జ్ఞాపకార్ధంగా పెంచుకుంటున్న మీ మిద్దెతోటలోని మొక్కలలో మీ పాప నవ్వులు కనిపిస్తున్నాయి. మీ పాప అంత చిన్న వయస్సులో అకాల మరణం పొందటం చాలా బాధాకరం. మరణానంతరం అవయవాలు దానం చెయ్యాలి అని తన డైరీలో రాసుకున్న తన ఆశయాన్ని తల్లిదండ్రులుగ మీరు నెరవేర్చిన మీ గొప్ప మనసుకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.....🙏🙏
Thank you Sampath bro for sharing this video....👍
Most emotional video with good message n memories
Super me papa
👌🙏
వారి పాపకి ఆత్మ శాంతి కలుగుతుంది మీరు ఎంత గొప్ప పని చేసరండి సూపర్ మీరు
నైస్ గార్డెన్ అన్న
💛
Ekkada acharya meeru
అయ్యో పాపం , దేవుడు నిర్దయుడు... కర్మ ఫలాలను నిర్దాక్షిణ్యంగా అనుభవింప చేస్తాడు. పాప ఆత్మకు ఓం శాంతి
Bro me video miss avakunda chustunam....ma mom ki chala istem me videos
Super amma meru papa estani meru purthi chasi andhulo papani chuskuntunnaru chala bagundhandi 🙏🏻 , thank you sampath garu chala manchi video andi
Madam garu valla papani మొక్కల్లో చూసుకుంటున్నాను అన్నపుడు నాకు చాలా బాధ అనిపించింది సంపత్ good video
Nice garden Sampath Garu Hats off to Aunty becoz failure gurinchi evvaru chepparu but meeru chepparu
అంత చిన్న వయసులో అన్ని ఆదర్శభావాలు ఉన్నాయి. అందుకే అదేవుడు కావ్యశ్రీ తన దగ్గరకు తీసుకొని వెళ్లారు. అమ్మలక్ష్మి గారు...బాబాయ్ గారు మంచిగా గార్డెన్ పెంచాలని, భగవంతుడు మీకు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నా... కావ్యశ్రీ...ఓంశాంతి తల్లి🙏🙏🙏.
True andi
కావ్యశ్రీ పాప ఆత్మకి శాంతి కలగాలి. Parents ఇద్దరి కి GOD will give comfort. అవయవ దానం నేత్రదానానికి జోహార్లు. good concept.
Sampath hats off.short circuit అని చెప్తుంటే చాలా బాధగా ఉంది. కానీ ఇద్దరికి vision వచ్చిందంటే great. సేవా గుణం చాలా గొప్పది. అస్తమించిన కన్యా రత్నం super garden. మానవ సంబంధాలు అనిర్వచనీయము.
❤
Nice video with super garden
First chala badha anipinchindi bro, lucky sleeping, garden super bro tq.
మీ పాప మీ చుట్టూ వున్న మొక్కలు పువ్వులు ల లోనే వుంది . ఆమె ఎక్కడికీ పోలేదు
మంచి మెుక్కల సేకరణ … సూపర్ 👌 అత్త
We are proud of you amma naanna😍
Nice video, also aunty shared all her experience n methods very genuinely which she suceeded n failed too. Nice TG n balcony garden.
Great sampath. Not only garden this episode gives a msg. Organ donation. kavya so greatful to u
Hi Nana hi lucky బుజ్జి తల్లి బాగున్నారా
Round plastic plates adrum holelo heat chesi benchipedithe ipudinya meru pocket tawore garden chesukovachu aniholes petavachu
Respects and more strength to her parents
Super relaxing terrace garden
Acharya gaaru meku dhanyavadhalu
Nijanga chala badagavundi aaammayi atmaku santikalagalani bagavantunnikorukuntunnanu lucky haiganidrapotondey
Very nice
Super attaya 👌👌
First time mee video chusi edchesanu sampath garu, a papa navvulu prathi mokka poolalo virabooyalani manaspoorthiga korukuntunnanu🙏
Meru great laxmi garu mee papa navvluprathi mokklo untudi🙏🙏
Nice garden madam 🙏
Very nice sir
సూపర్ అత్త 🙏
👌👌👌👏👏🤝🤝
Amma meeku,Acharya sir gariki 🙏🙏
లక్ష్మి గారి పాపకి ఆత్మ శాంతి కలగాలి. నన్ను కూడా చాలామంది అంటు ఉంటారు చాలా ఎక్కువగా ఖర్చు పెట్టేస్తున్నావు ఏంటి అని. దాని వల్ల కలిగే ఆనందం వాళ్లకి తెలియదు కదా సంపత్ గారు
😍 నిజం, మన మొక్కలు ఇచ్చే ఆనందం ముందు డబ్బు ఎంత
Nenu Kuda Mohan foundation vallaki donate cheyadaniki agry ayyanu,5 years back
❤
Super Garden Anna 😍
మీకు దాసోహములు ఆచార్యులు గారు 🙏🙏
సంపత్ మంచి వీడియో,, వారి పాపకి ఆత్మ కీ శాంతి 🙏🏻😢
🙂
Nice 👍
So sad Andi.. mataluravatam ledhu.. meru appudu strong ga undali ani me papa ku athmashanthi kalagalani korukuntunna.. 🙏
🙏🙏💐💐👌👌👌
Pratyamnayanga
Kallaku. Neellu. Vachayi. Praveen. Varinidevuduchallagachoodali. Aa. Mokkalalone. Vari. Papa. Untundi. Vijayavallala. Wangapally
Very sad to hear sir kani mokkalu penchadam kanna manchi theraphy ledu sir yevarikina
🙏🏻🙏🏻🙏🏻
Om shanti kavya
Nice video sir,
Hi Thammudu
Nijamga matalu ravatledhu
Hi
అయ్యో 😢, 😥😭😢
Nice vedio Sampath. Lakshmigaru proud of you andi.
😍
Han bhaiya garden mein ghumte hain na mind peaceful lagte Hain man ki Shanti hoti hai bhaiya garden har Ghar mein hona chahie. Bhaiya rice to liquid wali video link bhejiye na 🙏🙏
😍 th-cam.com/video/POUf9xp3szM/w-d-xo.html
Thank you bhaiya 🙂
Rest in peace kavya gaaru💝
May her sole rest in peace 🙏
Hi