మళ్లీ మొదటకొచ్చిన బాబు! అప్పట్లో ఎన్ని యూ- టర్న్‌లో తెలుసా? || AP PRIDE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ค. 2024
  • మళ్లీ మొదటకొచ్చిన బాబు! అప్పట్లో ఎన్ని యూ- టర్న్‌లో తెలుసా? . AP PRIDE
    #ysjagan #jagan #ysrcp

ความคิดเห็น • 143

  • @బాగున్నావా
    @బాగున్నావా 19 วันที่ผ่านมา +140

    😎🙏వాడికి ఏం పోయింది ఒక్కరోజులో 521 కోట్లు సంపాదించి పెట్టింది భార్య, వాడిప్పుడు ఎన్నైనా చెబుతాడు.😎👌🙏

    • @naren.k2382
      @naren.k2382 19 วันที่ผ่านมา +4

      @@బాగున్నావా 😁😁😁

    • @chittemramachandra2993
      @chittemramachandra2993 19 วันที่ผ่านมา +5

      Yes it's 👍

  • @siva61166
    @siva61166 19 วันที่ผ่านมา +77

    నేతి బీరకాయలో "నెయ్యి" ఉండదు.
    మైసూర్ బోండాలో "మైసూర్" ఉండదు.
    ఉచిత ఇసక విధానంలో "ఉచితం" ఉండదు. అని చాలా గొప్పగా సెలవిచ్చారు.🙏🙏🙏

  • @ravikumar-sk9nj
    @ravikumar-sk9nj 19 วันที่ผ่านมา +115

    ఆ నోట్ల రద్దుతో జనాలు ATM ల ముందు quee కట్టి అవస్థ పడుతుంటే బాబోరు చినబాబు గారిని చడీ చప్పుడు లేకుండా మూడు శాఖలకు మంత్రిని చేశారు. అదీ బాబోరికి ప్రజలమీద వున్న ప్రేమ.

    • @naren.k2382
      @naren.k2382 19 วันที่ผ่านมา +4

      😮😮😅😅

    • @SunilKumar-lr6gg
      @SunilKumar-lr6gg 19 วันที่ผ่านมา +6

      ఈ సారి పప్పు నీ సిఎం చేస్తాడు అంటావా చంబ 😂😂😂

  • @RamaKrishna-qg8vd
    @RamaKrishna-qg8vd 19 วันที่ผ่านมา +111

    వాడికి బుర్ర పాడైపోయింది

  • @nagireddy819
    @nagireddy819 19 วันที่ผ่านมา +32

    చింతకాయలు రాలేటప్పుడే మంత్రాలు చదవకలిగే. మగాడే చంద్రబాబు ...

    • @arunakumari9792
      @arunakumari9792 19 วันที่ผ่านมา +2

      అబ్బబ్బ ఎమ్ డైలాగ్

  • @muralidhar7406
    @muralidhar7406 19 วันที่ผ่านมา +87

    పాపం ఆయనను ఆడిపోసుకుంటారు ఎందుకో..
    అంత అల్జీమర్స్ ది తప్పు

    • @bsk29
      @bsk29 19 วันที่ผ่านมา

      😂😂

    • @kvrmreddy
      @kvrmreddy 19 วันที่ผ่านมา

      😂😂

  • @rstar3397
    @rstar3397 19 วันที่ผ่านมา +57

    Babu ఇలా చెప్తాడు ..ప్రజల్లో వ్యతిరేకత వస్తె యెల్లో మీడియా తో ఇది ఫేక్ అని చెప్పిస్తాడు..😂మోడీ కి ఇలాంటి వాడు వుండాల్సిందే😅

  • @nithya.b7048
    @nithya.b7048 19 วันที่ผ่านมา +33

    U-turn యే సిగ్గు పడుతుంది😅😅

  • @బాగున్నావా
    @బాగున్నావా 19 วันที่ผ่านมา +41

    😎🙏రామ్నాథ్ గారు దయచేసి గమనించగలరు,విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తే ఏమైంది మళ్లీ ఇంకొకటి కట్టుకుందాం. విశాఖపట్నంలో అన్ని అందుబాటులో ఉండంగా అమరావతి కట్టుకోవట్లే ఇది కూడా అలానే.🙏😎👌

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 19 วันที่ผ่านมา +16

    ముందు,ముందు, తెలుస్తాడి, బీజేపీ ఏడవలకు , బాబో రీ లీలలు. నితిన్ గడ్కారీ,మోది,అమిత్ శాల బతుకు ,బస్ స్టేబుడ్,పక్క,రాసుకోండి

  • @veerinagopalam8070
    @veerinagopalam8070 19 วันที่ผ่านมา +18

    వచ్చే 18 నెలలలో 1929 నీ పోలిన గ్రేట్ డిప్రెషన్ రానున్నది. అని ప్రపంచ ఆర్థిక నేతలు చెబుతున్నారు. ఇండియా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఇండోనేషియా లాంటి 46 దేశాలను ఈ ఆర్థిక మాంద్యం ఏమీ చేయలేదని అదే ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.......... అయితే యూటర్న్ బాబు సలహాలు తీసుకుంటే భారత్ కూడా ఆర్థిక మాంద్యంలో చిక్కుకునే అవకాశం ఉంది.

  • @SAM-hx3rj
    @SAM-hx3rj 19 วันที่ผ่านมา +64

    వృద్దాప్యం వలన ఆయనకు మైండ్ పోయింది 😅😅😅

  • @angelpriya314
    @angelpriya314 19 วันที่ผ่านมา +36

    U turns లో 1st మోసాల శ్రీలంకబాబు

  • @nithya.b7048
    @nithya.b7048 19 วันที่ผ่านมา +40

    ఖచ్చితంగా ఎర్రగడ్డలో చేర్చాల్సిందే 😂😂

  • @sridharkollabathula
    @sridharkollabathula 19 วันที่ผ่านมา +12

    అమెరికా లోని ట్విన్ టవర్స్ ను పడగొట్టమని బిన్ లాడెన్ కు ఐడియా
    ఇచ్చింది నేనే అని చెప్పగలడు,
    పాకిస్తాన్ లో దాక్కున్న లాడెన్ ను
    ఎలా పట్టుకుని చంపవచ్చో అమెరికా అధ్యక్షుడు కి ఐడియా ఇచ్చింది నేనే
    అని కూడా చెప్ప గలడు..
    నారా వారి నాలుక సిగ్గెరుగదు...

  • @catalyst1983
    @catalyst1983 19 วันที่ผ่านมา +46

    పింఛన్లు పంపిణీలో నకిలీ నోట్లను చలామణీ చెయ్యడానికి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దాదాపు 65,00,000 మంది పింఛన్ లబ్ధిదారులకు నకిలీ నోట్లను అంటకంటేందకు జన్మభూమి కమిటీ సభ్యులను వాడుకోవచ్చు. ఒక పింఛన్ లబ్ధిదారుడికి కనీసం రెండు అయిదు వందల రూపాయలు నకిలీ నోట్లను ఇవ్వడం ద్వారా వందల కోట్ల రూపాయలు దోచుకోవడానికి అవకాశం ఉంది.

    • @srieshwarmedicalsandgs-yr8mg
      @srieshwarmedicalsandgs-yr8mg 19 วันที่ผ่านมา +2

      ఈ వ్యవహారం నిజంగానే జరిగే అవకాశం వుందంటారా ,,, చెంబు గాడు అంత ధైర్యం చేస్తాడా ???

    • @harinadhareddy9958
      @harinadhareddy9958 19 วันที่ผ่านมา +2

      ఇంత బాంబ్ పేల్చారెంటండి...

    • @Lakshmisuma-qh7qu
      @Lakshmisuma-qh7qu 19 วันที่ผ่านมา +2

      Yes

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 19 วันที่ผ่านมา +30

    చంద్రబాబు కత్తి కి రో. డు వైపులా పద్దు యూ ఉంటది.

  • @aanandh8517
    @aanandh8517 19 วันที่ผ่านมา +6

    ప్రజలు బుద్ధి లేక ఓటు వేశారు ఇప్పుడు అనుభవిస్తారు

  • @MuralidharTanuku
    @MuralidharTanuku 19 วันที่ผ่านมา +19

    యూ టర్న్ బాబు

  • @asanyasirao605
    @asanyasirao605 19 วันที่ผ่านมา +44

    బాబు వద్ద బహుశా 2000నోట్లు బస్తా ల లో ఉన్నాయ్. అందుకే మళ్ళీ నో ట్లు ప్రస్తావన చేస్తున్నాడు.

  • @bharatravipati5271
    @bharatravipati5271 19 วันที่ผ่านมา +5

    తాతకు 75 ఏళ్ళు. మెదడు సరిగ్గా పని చేయదు. ఏమి చేయలేము.

  • @nrn7146
    @nrn7146 19 วันที่ผ่านมา +13

    రాంనాధ్ గారు ఆ క్లిప్పింగ్ లు
    కూడా పెట్టండి అట్రాక్టీవ్ గా ఉంటుంది

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 19 วันที่ผ่านมา +10

    అవకాశ వాది,అవసరానికి వో అబద్ధం ,తొబ్బతికే నీకృష్టుడు.

  • @sarathbabu1173
    @sarathbabu1173 19 วันที่ผ่านมา +4

    బాబు చెబితే ఏదైన నమ్మాల్సిందే

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq 19 วันที่ผ่านมา +13

    ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి అధికారం తో చంద్రబాబు తన మేధావితనం పి ఎం.. మోడీ తో సహా బిజెపి అధిష్టానం తన సలహా సంప్రదింపులు సూచన లు మేరకే ముందుకు పోతున్నాదనే ప్రదర్శన జిజ్ఞాష లావుంది

  • @devibhimireddy1463
    @devibhimireddy1463 19 วันที่ผ่านมา +22

    U turn babu

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 19 วันที่ผ่านมา +6

    నాలుకను ఎటు పడితేడు తిప్పడంలో ఎటుపడితే అటు తిప్పడంలో బాబు గారు అదే చంద్రబాబు నాయుడు గారు రెస్పెక్ట్ఇటువంటి వాటికి వెన్నతో పెట్టిన విద్య ఇటువంటివి వాడికి వెన్నతో పెట్టిన విద్య

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 19 วันที่ผ่านมา +18

    That is u-turn babu😂😂😂

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 19 วันที่ผ่านมา +18

    Modi ki salaha isthaademo😂😂😂

  • @kunibillitanusri5647
    @kunibillitanusri5647 19 วันที่ผ่านมา +1

    అబద్దాలను అలవోకగా చెప్పేటువంటి అత్యంత ఘనుడు చంద్రబాబు గారు ఎలాంటి విషయాన్నయినా యూటర్న్ గా మలుచుకుని తనకు అనుకూలంగా మార్చుకునే కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్పగలరు ఆ అబద్ధాల్ని ఎల్లో మీడియా క్యారీ చేస్తూ జనాల్ని విషం చేస్తుంది

  • @chinthakayalasrinivasrao
    @chinthakayalasrinivasrao 19 วันที่ผ่านมา +3

    C bn 420

  • @sureshreddyyarram3811
    @sureshreddyyarram3811 19 วันที่ผ่านมา +10

    Super 6 implement cheyandi first.

  • @user-nc3bi9jr3j
    @user-nc3bi9jr3j 19 วันที่ผ่านมา +1

    One of the best journalist meru and yuva tv ameru garu 👍👍👍👍👍👍👍👍

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 19 วันที่ผ่านมา +2

    Excellent Assessment sir

  • @mishnah368
    @mishnah368 19 วันที่ผ่านมา +2

    CM the U-turn specialist.

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 19 วันที่ผ่านมา +1

    All given assurances by NCB to be fulfilled.

  • @T.sasibala
    @T.sasibala 19 วันที่ผ่านมา +3

    U turn uncle

  • @saisekharpillala6382
    @saisekharpillala6382 19 วันที่ผ่านมา +2

    ఇకమీదట " U " టర్న్ పేరును మార్చి ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్స్ దగ్గర "C" టర్న్ prohibited అని పెడతారు.... C for చక్రం ....🤣🤣🤣🤣🤣🤣

  • @dasarieswarrao3539
    @dasarieswarrao3539 19 วันที่ผ่านมา +4

    C.b.n. yeppudu matmeeda nilabade vyakti kadu

  • @seenu9574
    @seenu9574 19 วันที่ผ่านมา +1

    ప్రజలు కొడతారు ఈసారి సర్

  • @jhansich3907
    @jhansich3907 19 วันที่ผ่านมา +2

    యూటర్న్ తీసుకోవడం లో ph. D చేసాడు చంబ

  • @prabhakara9911
    @prabhakara9911 18 วันที่ผ่านมา

    Very good analysis Ramanatham gaaru

  • @Indianuser1947
    @Indianuser1947 13 วันที่ผ่านมา

    Good information... Sir

  • @prabhakar2911
    @prabhakar2911 19 วันที่ผ่านมา +2

    అది నోరు కాదు.. తాటి మట్ట .. జీవితంత అబద్దాలు

  • @narsimhalu
    @narsimhalu 19 วันที่ผ่านมา +10

    Modi ni wrong track lo pettalani chusthunnaru kani kashtam

  • @theunbiased888truth4
    @theunbiased888truth4 19 วันที่ผ่านมา +3

    Andhariki babu natakalu anni telusu but konni vargalaku babu ne kavali

  • @mallurisubrahmanyam2478
    @mallurisubrahmanyam2478 18 วันที่ผ่านมา

    సూపర్ సిక్స్ నుంచి డైవర్ట్ చేయడానికి ఈ మాటలు.

  • @chittemramachandra2993
    @chittemramachandra2993 19 วันที่ผ่านมา

    Yes it's 👍

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 19 วันที่ผ่านมา +1

    రెండు కళ్ళ సిద్దాంతం బాబు

  • @sureshreddyyarram3811
    @sureshreddyyarram3811 19 วันที่ผ่านมา +4

    Leadies ki free bus yappatinundi. Most of the families are planning for tours.

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 19 วันที่ผ่านมา

    👍👍👍

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 19 วันที่ผ่านมา +9

    Deyyalu vedaalu vallinchadamu ante ide😂😂😂

  • @Ram-is7je
    @Ram-is7je 19 วันที่ผ่านมา +2

    It's expected from CBN.

  • @jananipub3215
    @jananipub3215 19 วันที่ผ่านมา +5

    CBN kudaa kalki movie chusuntaadu.

  • @Srk8-5
    @Srk8-5 18 วันที่ผ่านมา

    చంద్రబాబు బాబు గురించి రాష్ట్ర, దేశ ప్రజలు తెలుసు ఆయన ఏపాటి నిజాయితీ పరుడో ప్రజలుకు తెలుసు.

  • @user-bv2xn5ou1g
    @user-bv2xn5ou1g 19 วันที่ผ่านมา +1

    సీబీన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు తరువాత u టర్న్ that is cbn

  • @satishvarada7228
    @satishvarada7228 19 วันที่ผ่านมา +1

    అంటే త్వరలో 200,500 నోట్లు రద్దు కవచ్చ

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 19 วันที่ผ่านมา +3

    200, 500 notes cancel chesthe , prajalu emi vaadathaaru ??

    • @user-wb4pc4zg2x
      @user-wb4pc4zg2x 19 วันที่ผ่านมา

      Pavala(25paice)2rs(cbn prathi public meeting lo prajalaku chupisthadu chudu (2'3vellu)ah 2

  • @vijayarathnam972
    @vijayarathnam972 19 วันที่ผ่านมา +3

    20.lks evm.s❓33k womens❓

  • @ravindra1737
    @ravindra1737 19 วันที่ผ่านมา +1

    Ayana clarity gane unnaru

  • @jesuscompassionkrupakar7524
    @jesuscompassionkrupakar7524 19 วันที่ผ่านมา

    నమ్మి ఓటు వేశారుగా అనుభవించండి

  • @maggamobulesu9096
    @maggamobulesu9096 18 วันที่ผ่านมา

    there is no doubt on that in his political life

  • @chakravyuh7835
    @chakravyuh7835 19 วันที่ผ่านมา +1

    Cbn trap లో ఉన్నా ఎవరికీ అర్థం కాదు

  • @thirumaleshkumarreddykalak7188
    @thirumaleshkumarreddykalak7188 19 วันที่ผ่านมา +4

    Mayal pakeer is much better than him

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 19 วันที่ผ่านมา +1

    "BABU u TURN 'not at all Babu🤣always walking right way but people did not understand him

  • @SivaPrasad-yc7qn
    @SivaPrasad-yc7qn 19 วันที่ผ่านมา

    U turn la gurinchi maname matladali.

  • @user-ku9go8sw6y
    @user-ku9go8sw6y 19 วันที่ผ่านมา +6

    Buddilanivadu chamba

  • @user-ko1rr1dx3s
    @user-ko1rr1dx3s 19 วันที่ผ่านมา +2

    Maine prajala ku ucheithalu pai unna avagahana rajakeyala pai na avagahana laykapovadum valla, rajakeya nayakulu adhei padei tai adhei chasei daisanei brustupateshtunnaru

  • @nagaavula9084
    @nagaavula9084 19 วันที่ผ่านมา

    Exactly 1 day before the note ban he sold the heritage retail to Future group and made good money...

  • @user-bv3xd2ye4t
    @user-bv3xd2ye4t 2 วันที่ผ่านมา

    విడికేమి సలుపు సామాన్యులే సంకనాకి పోతారు atm లా చుట్టూ తిరుగుతూ 😭. అయినా మోడీ గాడికి విడిగురించి తెలిసే అన్ని జరుగుతున్నాయి బీజేపీ పార్టీ డ్రామా పార్టీ

  • @user-ey3hv2op4z
    @user-ey3hv2op4z 19 วันที่ผ่านมา +1

    Sir excluding 40% people of AP rest of...........ku enni cheppina waste fellows

  • @raghuinturi9741
    @raghuinturi9741 19 วันที่ผ่านมา +1

    5yrs yedo vokati chesthuntadu. Apara medhavini ani anukuntadu. Athma sthuthi paraninda

  • @venkatalakshmanakumar.c554
    @venkatalakshmanakumar.c554 18 วันที่ผ่านมา

    Dollars already exchange chesukuni vuntaru!!!

  • @mythby
    @mythby 19 วันที่ผ่านมา

    CBN is becoming the tragedy of Andhra Pradesh

  • @sivaprasadsingaraju3770
    @sivaprasadsingaraju3770 19 วันที่ผ่านมา

    After this, he might recommend 2000 notes.great economist.
    U.Turn is the modern way of traffic control, which he is practising

  • @Kynr999
    @Kynr999 19 วันที่ผ่านมา

    సి బి ఎన్ వల్ల మోడీ నాసనం పి.కె స్వామి ఎక్కడ ఉన్నావు

  • @TPNIndia
    @TPNIndia 18 วันที่ผ่านมา

    CBN correct ga vunnadu maname pichhollamu.

  • @BHAGATingh
    @BHAGATingh 19 วันที่ผ่านมา

    I like cbn always he is clever politician in politics there is bo one like him he can mould people how he wants ..... He always says lies people know but they believe him....cbn ki madyalo velthe maname err ....autham

  • @valisk5441
    @valisk5441 19 วันที่ผ่านมา

    Babu garu, maata meedha nilabadithe wonder gani ,U turn ayanaku mamulega.maname pitchollam.

  • @sreenivas2781
    @sreenivas2781 17 วันที่ผ่านมา

    Aayana talented driver. Yenni turn lu ayinaa theesu kuntaadu. Expert.

  • @joyhesse9587
    @joyhesse9587 19 วันที่ผ่านมา

    Visionary EVM CM will cancel all notes and bring back only pawala 25ps in AP.😂😂😂

  • @oortcloud5029
    @oortcloud5029 19 วันที่ผ่านมา

    Sir first ask him implement 6 schemes and others what they promised-mentally and physically he week ,unfit rule those who have cases against to be banned as cm/pm/ministry

  • @RSasi5
    @RSasi5 19 วันที่ผ่านมา +1

    Appatlo vajpeeyee ni munchadu,Ippudu Modi ni munchadaniki ready aayadu

  • @vijayarathnam972
    @vijayarathnam972 19 วันที่ผ่านมา +2

    ap pedha prajalu annam maanesi free isuka thintunnaraa 😎 emo naaku theliyadhu meere cheppali😎

  • @srinupeela610
    @srinupeela610 19 วันที่ผ่านมา

    Hi sir don't remember
    Plasback

  • @skyramjiram6821
    @skyramjiram6821 19 วันที่ผ่านมา

    May be ippudu kooda , sleeper cells inform chesaremo ????!!!!

  • @shaikhbasheer987
    @shaikhbasheer987 19 วันที่ผ่านมา

    notes raddu cheseyendi only phone pay pettandi 😂😂

  • @sudershanreddypakanati9580
    @sudershanreddypakanati9580 19 วันที่ผ่านมา

    Uturn lo P.hd chesina Cheeeeeeeebn , no values no Viswasaneeyatha only Cheating that is Babu , don’t know how people voted his party

  • @rosiesworld5098
    @rosiesworld5098 18 วันที่ผ่านมา

    Elantivanni maatladakapothe, Dirties politician ela avvuthaadu Sir? Babu anevaadu mosagaadu..

  • @korrapatikorrapati8844
    @korrapatikorrapati8844 19 วันที่ผ่านมา +1

    AP PICHI PULKAS VOTLU UEMI CHUSI WESARO CBN LIFE MOTHAM OKKA NIJAM, OKKA PADHAKAM, OKKA CONSTRUCTION VUNDHA.

  • @mounikabandi5783
    @mounikabandi5783 19 วันที่ผ่านมา +1

    Mayala marathi

  • @AnilKumar-gd2eu
    @AnilKumar-gd2eu 19 วันที่ผ่านมา

    Assalu pinching kudalekundane abbaddalu cheputhsdu cbn

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 19 วันที่ผ่านมา

    ఏం కాదు.

  • @gondipas
    @gondipas 19 วันที่ผ่านมา

    Modi follows Chandrababu only as both of them operates with same crooked unethical strategies. In the backend Chandrababu is Modi's advisor.

  • @Totogadu
    @Totogadu 19 วันที่ผ่านมา

    U turn thatha

  • @SVRangaraoSikharam
    @SVRangaraoSikharam 19 วันที่ผ่านมา

    Ipudu NDA lo unnadu,
    Pachi pulusu Nag Rao lu taaru, NDA business decisions secret gaa eenaku chepesthaaru 30 days mundhu, 2 days ki eeyana letter raasthaadu, media tho chepthaadu, 30 days tharvtha policy bayataku vasthundi, apudu Naa Valle Ane dhandora vesthaadu
    Ivanni thelisinave 😂

  • @ksnmurthy7996
    @ksnmurthy7996 19 วันที่ผ่านมา

    The worst politician in India, bad luck of AP people

  • @prasadssr5343
    @prasadssr5343 19 วันที่ผ่านมา

    Aadi nalukaku naralu levu

  • @srinivasareddygangasani4526
    @srinivasareddygangasani4526 19 วันที่ผ่านมา

    Cheppukotaniki talent vundaliga ramnath garu maa pichhodu chesindhi cheppukoleka odioyadu

  • @user-fw4wq8ni4r
    @user-fw4wq8ni4r 15 วันที่ผ่านมา

    Attention munchesrhadu vennupotugadu