ఇంకో విషయం ఏమిటి అంటే ఆయన పెరిగింది బాపనోళ్ల దగ్గర. నాకు తెల్సి ఉపనయనం చేసి వేదం కూడా నేర్పి ఉంటారు ఐన కులం బట్టి బయటకు . అలాగే సనాతన ధర్మ m అని గొంతు చించుకున్న పవన్ నీ కూడా గర్భ గుడిలోకి కాకుండా మెట్లు కడగమన్నారు. అర్థమయ్యింది
శ్రీమాన్ రామనాథ్ కోవింద్, రాషరపతిగా వున్నప్పుడే గుడిలోనికి రానివ్వలేదు అని అంత బహిరంగo గా చెప్పుతుంటే ఏ గుడిలోకి రానివ్వలేదు అని అనడానికి సిగ్గులేదా మిత్రమా మీకు
@@satyanarayanamunjarapu2637eppudu ..ra thaluchu kunedhi...votlanni agrakulaalaku vesi vari kaalla daggira enthakaalam bratukutaru. Raajyadhi kaaram eppudu ssdistaru.... Ee raastani ki oka dalitudu CM ayi entha kaalam ayindhi... Mana biddalu eppudu CM avutharo..kaastha chebutara ,population param ga maname mejariti mari manaku rajyadhikaram eppudu bro.
@@80stelugukaraokeఎంతమంది దళితులు కంపెనీలు..,సంస్థలు..,ఫ్యాక్టరీలు లకు ఓనర్లు ఉన్నారు చెప్పు??? అప్పటికి ఇప్పటికి రూపం మారింది అంతే.మన ఆంధ్ర రాష్ట్రం వరకే తీసుకుందాం. అన్నీ కమ్మ..,రెడ్డి..,కాపు..,ఇతర పెద్ద కులాల వారివే కదా.అక్కడ ఎస్సీ..,ఎస్టీలు ఉద్యోగులు.., డైలీ లేబర్ గా పని చేస్తున్నారు. శ్రమ దోపిడి చేస్తున్నారు.చేసిన పనికి తగ్గ వేతనం ఇవ్వరు.
ఇది నిజమైన వీడియో నాలుగు రోజుల క్రితం తమిళనాడులో జరిగింది అంతకు ముందు మన దేశం మొదటి పౌరుడు రాష్ట్రపతిని కూడా ఇలాగే అవమానించాడు రామ్నాథ్ కోవింద్ గారిని కూడా
Eppudu Nee Jathi Yenti Ra Ante Nee Answer Yentira Vaallu Lekunda Okka Roju Brathakara Nenu Chowdhury Ra Naaku Teliyadhu Cast Ante Andharu Samaname, Nuvvu Aa Jathi Vaadu Denggithe Putteva Andhuke Aa Jathi Ante Kopama Aiethe Podukunna Nee Amma Ni Champu, Lekapothe Nuvve Chachhipora
@@jaishreeramjairavan2116ఒరేయ్ ఎర్రీ పూజ మాకు తెలుసూ మా దళితుల పట్ల మీరు మి సంగాలు ఎంత ఎంత అందంగా ఆహ్లాదకరంగా నడుచుకరో... అప్పుడు బ్రిటిష్ వాడు ఇదే చూసి వని భాషా మతం రుద్ది వని దవ వాడు చూసుకున్నాడ్.. దళితిని ఎందుకు ఎందుకు మీరు ఇంకా చాలా చాలా దారుణంగా చూస్తున్నారు
రేపు ఘర్వాపసీ వారి పరిస్థితి కూడ ఇలాగే వుంటుంది. సామాజిక న్యాయం సమానత్వం ఈ మతం ఇవ్వలేదు. ప్రసిడెంట్ రామ్నాథ్ కోవిడ్ గారి గురించి తెలిసినదే.. అలాగే రామ్మందిర్ ప్రారంభోచ్చవానికి ప్రసిడెంట్ గారిని పిలవలేదే ! ఈ దేశంలో దళితుడి స్థానం అంతే ! ఇదేనా సనాతనమ్ ? ఇతర మతాల్లోకి వెళుతున్నారు వెలుతున్నారని గగ్గోలు పెడతారు.ఇలాంటి సామాజిక వివక్ష వున్నపుడు వెళతారు. మనుధర్మం కదా ! ఇలాగే వుంటుంది. ప్రవీణ్ కుమార్ ఏం చెబుతావు ? దళిత క్రైస్తవులను రండి రండి మన సనాతనం చాలా గొప్పది అని గ్రామ ప్రజల్ని మభ్య పెడుతున్నావు కదా !
యోహాను సువార్త 6:38 తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. అని పరిశుద్ధ గ్రంథ చెబుతుంది. ఇది ఎంత సత్యమో కదా!
@@SanthoshDhebbata అప్పుడు అప్పుడు (పూర్వం)ఇలా చేశారు అపుడు బ్రిటిష్ వాడు వని భాషా మతం మనమీద రుద్ది పోయిండు కాబట్టే అందరూ అందరూ ఇలా .. మి గొప్ప cast వాళ్ళు గుళ్ళోకి అసలు అసలు రనివలే దళితున్ని అప్పుడు ఇప్పుడు
అదే శాంతి బైబిల్ నన్ను నమ్మని వాడిని తిరగటి రాయి కట్టి సముద్రం లో పడేయ్యండి అని చెప్పింది. మీ బట్టలు అమ్ముకొని అయినా కత్తులు కొనుక్కోండి అని చెప్పిన గొప్ప బైబిల్. ఎందుకంటే అన్యులను చంపడానికి
గర్భగుడిలోకి ఒక పూజరికే అనుమతి . అమ్మవారి & శివాలయంలో అందరికీ అనుమతి ఉంటుంది ఇక మొన్న ఇళయ రాజా గారికి ఆ గుడిలో అన్ని మర్యాదలు జరిగాయి స్వయంగా చిన్నజయర్ స్వామి వారు పుల మాలా వేశారు అక్క వేద పండితులు సన్మానాలు చేశారు మనకి ఇవి కనిపించవు.
అర్చకుడు కాకుంటే బ్రాహ్మణులని కూడా గర్భ గుడిలోనికి రానివ్వరు సన్నాసి ఆలోచనలు తగ్గించి , వాల్మీకి, మొదలగు దళిత ఋషులు వ్రాసిన పద్ధతులే అవన్నీ...అరుంధతి మాత, వశిష్టుడు ఎవరు, ఈ బ్రిటీష్ బ్రీడ్ బహుజనులు మాత్రం కారు
ఆపండ్రా విషం చిమ్మడం...గర్భ గుడిలోకి ఎవ్వరినీ పంపించరు...తిరుమల కి పొయ్యే వాళ్ళను ఎవ్వరిన్నా ఆపుతారా...టెంపుల్ కి ఏమైనా నియమాలు ఉంటే అందరూ ఫాలో కావాలి..ఇక్కడ కుల ప్రస్తావన ఏంటి??
బహుజనులు ఎప్పుడు తెలుసుకుంటారు ఏమో బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు భుజాల నుండి క్షత్రియులు తొడల నుంచి వైశ్యులు ఆఖరికి పాదాల నుండి శూద్రులు వచ్చారని ఈ దేశం మూల నివాసులైన శూద్రులను అవమానించారు అంటరానివారిగా చూశారు
@@rajeshmanda6721 ఇంక ఎంతకాలం ఇలా ఏడుస్తారు బ్రదర్... అభివృద్ధి సాధించి తిట్టిన వారితోనే నమస్తే పెట్టించుకోవాలి. గౌరవం, పోరాడితే వచ్చేది కాదు. అలా హక్కులే వస్తాయి. గౌరవం, గుర్తింపు అభివృద్ధి తో వస్తాయి. ఇవాళ ఉద్యోగాలు, పదవులు సాధించడానికి సరైన పరిస్థితులు లేవని అనకండి. కాళ్లు లేకపోతే వికలాంగులు అంటారు. దళితుడు కాళ్లు నుండి పుట్టాడు అంటే నీచమని కాదు. కాళ్లు లేకుండా ఎవరైనా జీవించడానికి ఇష్టపడతారు? ప్రతీ దానిని తప్పుగా తీసుకోకండి. అంటే మీరూ కాళ్లు కంటే తల శ్రేష్ఠమని నమ్ముతున్నారా? చదువులు చెప్పే గురువులకు కాళ్ళకు దణ్ణం పెట్టమా? వారంతా బ్రాహ్మలా?? వాటికి అర్థాలుంటాయి బ్రదర్. సరైన రీతిలో అర్థం చేసుకోవాలి.
జై భీం హిందూ ధర్మంలో కుల వివక్షత దళితులును గుడిలోకి రానివాకపోవడం అమతం అంటే మలము ముత్రము తొ సమానం అది ఒక సైతను స్వభావము గలది ఇక నైనా మారండి సృష్టి కర్తను ప్రభు వైన యేసు క్రీస్తును తెలుసుకోండి ఆయనే పరిశుద్ధుడు మీకు ఆయన రక్తం ద్వారా పాప విమోచన నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింప బడును నమ్మ నీ వారిని శిక్షింప బడును ఆయన్ ద్వారానే పరలోక రాజ్యము .
ఆచారం అంటే ఇంతకుముందు ఏమి చేశారో ఇప్పుడు కూడా అదే చేయడాన్ని ఆచారం, సాంప్రదాయం అని అర్ధం. కొత్త చేసేదాన్ని ప్రయోగం అంటారు. ఈ ప్రయోగం తరువాత వచ్చేవారు అదే చేస్తే అది ఆచారం గా మారిపోతుంది. ఒక బ్రాహ్మణుడు ఎలుకల బారినుండి తప్పించుకోడానికి పిల్లిని పెంచుతున్నాడు. అయితే ఆయన యజ్ఞం చేస్తున్నప్పుడు పిల్లి అడ్డు వస్తుందని యాగశాల ప్రక్కన కట్టేసేవాడు. కొంతకాలంగా ఇది అలవాటు గా మారిపోయింది కొంత కాలం కి ఆయన చనిపోయారు. ఆయన తదనంతరం శిష్యులు కూడా యాగం చేసేటప్పుడు వేరే పిల్లి ని తీసుకొచ్చి కట్టేసేవారు. ఇది ఆచారం గా మారిపోయింది. ఇదే ఆచారం అంటే
గొప్పోళ్ల రాజ్యం నడుస్తుంది ఆనాటి కాలం నుండి ఈనాటి వరకు కుడా అదే జరుగుతుంది. గొప్పోడు ఎప్పుడు గొప్పోడుగానే ఉండి పోతున్నాడు తక్కువ వాళ్ళను ఎప్పుడు తక్కువ చూపుతోనే చూస్తారు
ఎవరు ఎంతటివారైనా గౌరవ మర్యాదలు వారి పుట్టుకతో ముడిపడి వుఉంటాయి అన్నది శతాబ్దాలనుండి ఆచరిస్తూ అనుసరిస్తున్న ఘన చరిత.బాధాతప్త హృదయాలకే ఇరుకు అన్యులకిది కినుక.ఎవరేమన్నా ఇది సత్యం.అవకాశాలు రావాలంటే తప్పవు కొన్ని.ఇదిఅంతా దైవ మాయ
అరేయ్ తమ్ముడు నేను క్రిస్టియన్ గా 16 ఏళ్ళు ఉన్న.. బైబిల్ లో రేపులు మర్డర్ లు తప్ప ఏంలేదు.. అసలు యేసు నేను దేవుని కాదు అంటాడు... నిజం చెప్పరా యేసు డిసెంబర్ 25 న పుట్టాడా 😂😂 నీ వందనాలు తీస్కాపోయి గూట్లో పెట్టుకో 🗣️
కొన్ని దేవాలయాల్లో గర్భ గుడిలోకి సాధారణంగా భక్తులను రానివ్వరు..మీకు గర్భ గుడిలోకి రావాలంటే కొన్ని దేవాలయం లో సాధ్యం. మీరు పోలేదని ఫీల్ అవకండి..నేను గర్భ గుడిలోకి తీసుకెళ్తాను..కాళేశ్వరం లో గర్భ గుడిలో శివలింగానికి పాలు లేదా నీరు పోయచ్చు..మీకు ఇళయరాజా మీద భాధ ఉంటే మీతో పాటు ఆయన ను తీసుకవేల్లి దగ్గరుండి గర్భ గుడిలో ప్రవేశం చేయిస్తా.. చూడండి మత మాఫియా గాళ్ళు మీకు కూడా గర్భ గుడిలోకి రావాలంటే రండి చలో కాళేశ్వరం
రాజా!ఇదీ నిజం,మనమే బహిష్కరిస్తే పోలే! గుడి కో దేవుడు,బడికో దేవుడు. దేవుడుంటే అందరకూ ఒక్కడే ఉంటాడు,లేకుంటే మనుషులు చేసిన దేవుల్లే!డాబుసరికి పోయి భంగ పడకు రాజా! This is TRUE.
ప్రతి గుడికి కొన్ని ఆచార వ్యవహారాలు ...సంప్రదాయాలు ఉంటాయి.... అక్కడ పూజరులు ఆపి అవే చెప్పారు... గర్భ గుడి అనేది దేవుడి నివసించే ప్రదేశం అక్కడికి ఎవరికీ ప్రవేశం ఉండదు.... ఇళయరాజా గారు కూడ మీరు చేస్తుంది తప్పుడు ఆరోపణలు అని చెప్పడం జరిగింది.... ఇంక మారండి
బ్రదర్.. మరి దేవుని పరిశుద్ధ స్థలం లోకి (మందసం వుండే చోటు) అహరోను సంతానం తప్ప మరెవరు ప్రవేశించరాదు అని యహోవా ఎందుకు చెప్పాడు.. మనుషులంతా సమానం కాదా? మందసం ముట్టుకున్నాడన్నా కారణం తో ఉజ్జా అనే వ్యక్తిని యహోవా ఎందుకు చంపేశాడు లేవియుడు మాత్రమే మందసం ముట్టుకోవాలా?.. ఇతరులెవరు తాక కూడదా? కరుణామయూడైన యేసుక్రీస్తు విషయానికి వొస్తే .. యూదురాలు కాని కారణం గా స్వస్థత చేయటానికి ఇష్ట పడని యేసు కానను స్త్రీ ని కుక్కలతో పోల్చడు..ఇది caste feeling కాదా?.. సర్వసృష్టి కి సువార్త చెప్పమన్న యేసు.. తాను మాత్రం యూధులకోసం తప్ప మరెవరికోసం రాలేదు అని స్పష్టంగా చెప్పాడు.. అంటే యేసు నిజం చెప్పాడు అనుకోవాలా, అపద్ధం చెప్పాడనుకోవాలా?
నేను ఆ వీడియో చూశాను ఇళయరాజా ను ఎక్కడ అవమాన పరచలేదు ఆయనకు పూలమాలవేసి సత్కరించారు గర్భగుడి లోనికి మాత్రం ఏ హిందువుకు ప్రవేశం ఉండదు పూజారులు మాత్రమే ఉంటారు
సంగీత సామ్రాజ్యానికి రారాజు... పుట్టుక వల్ల ఆలయప్రవేశానికి అనర్హుడు... ఎంత అమానుషం 😡😡😡😡😡😡 మతం పేరుతొ సాటి మనిషిని అవమానించే మతం ఒక మతమేనా???????????????
అంతేందుకు ఇప్పుడున్న లేడి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కి కూడా ఇదే జరిగింది ఆమెని కూడా గర్భగుడిలోనికి రానివ్వలేదు . మరి B.JP పార్టీ వాళ్లే ఏరికోరి దళితులకు కూడా మేము సమాన హక్కు కల్పిస్తా మంటూ హిందువులంతా ఒక్కటే అనే పార్టీకి కులాలు అన్ని ఒకటి కాదా! ఎక్కువ కులాలు అయితే హిందువుల లెక్కలోకి 'తక్కువ కులాలు అయితే హిందువుల లెక్కలోనికి రారా! అర్థమయిందా! బందువులారా! ఇప్పటికయినా కళ్ళు తెరవండి సత్యం తెలుసుకోండి. దేశం మంచి కోరే వారందరు వర్థిల్లాలి🙏🏻🙏🏻🙏🏻
లేలే బాబా నిద్దురలేవయ్యా... దండాలయ్యా దండాలయ్య దయవుంచియ్యా.... ఏడుకొండల స్వామి.... అందెల రవళి అని..... ఇలా ఒకటేమిటి ఎన్నో పాటలు దేవుళ్ళకు సంబందించినవి. ఏం జాతి రా బాబూ..
*తూలనాత్మకంగా విమర్సించండి నిజమే ఇంకా ఈ దౌర్భగ్య వ్వవస్థలో కుల వివక్షత ఉంది దానికి అనేక సంఘటనలే సాక్ష్యాలు కానీ ఇళయరాజా గారితోపాటు అక్కడ చిన జీయారు గారిని ఆపేసేరు కానీ బిజేపి వ్యతిరేక దుష్టశక్తులు వాటి మీడియాలు బిజెపిని దైర్యంగా ఎదుర్కోలేక బిజెపి దెబ్బకు ఎన్నికల్లో చావు దెబ్బలు తింటూ బీజేపీ ని దొంగ దెబ్బ తియ్యాలని ఇలా ప్రచారం చేస్తన్నొయి - 👉 👉👉అసలు రామాలయంలో ఉన్నా చాలా మంది ధళిత బిడ్డలే ఇక ప్రదాని పూజా కార్యక్రమాని రాష్ట్రపతి ఎందుకని ఆమెకు ఆ సమయంలో కాకుండా వేరే సారి పిలిచారు ఆవిడవెళ్ళి పూజ చేసారు..అయితే అక్కడ డక్కడా బిజెపి వ్యతిరేకులు వివక్ష చూపుతున్నారు వాళ్ళ వలన.బిజేపికి చెడ్డ పేరు వారిని కఠినంగా శిక్షించాలి*
ఇళయరాజాకు కూడా ఉండాలి ..... "దళితుడు గుడిలోకి వెళితే లేక అంటుకుంటే మైల పడతాను, లేక పడతాడు అనే దేవుడు తనకెందుకు అనుకోకూడదా? అవమానమైనా పడతాం కానీ ఆదేవున్ని మాత్రం వదలం అంటే ఇలానే ఉంటుంది.
మహానుభావుడు అంబేద్కర్ లాంటి వారికే అవమానం జరిగింది ఇళయరాజా ఎంత
ఎక్కడ అవమానం జరిగింది perupettinde బ్రాహ్మణుడు. స్పాన్సర్ చేసింది క్షత్రియ రాజు. తిన్న ఇంటి నే అంటే హిందూ ధర్మాన్ని మోసం చేశాడు
@@veernapuram5392 అవునా అంబేద్కర్ చదివింది evaru Mari
Gudiki vellachu kani garba gudi Loki vellakudadhu nenu hinduvu nenu kuda vellakudadhu
Adhe, garba gudiloki pramuka rajakiya nethalu pm narendra modi mari kontha mandhi pramukulu vellaaru.
Ilayaraja nu muttu kovalsi vachiddhi ani poola dhandanu pina nundi rendu vellatho jara vidicharu athani medaloki . Idhi kooda achaarame & sampradhayame antaavaaa.@@panthangiumamaheswararao4041
దేవుణ్ణి సృష్టించింది మనిషి దేవుని పేరిట రక రకాల. వ్యాపారాలు చేసేది మనిషి..
మన గురువు అంబేద్కర్ గారు ఎప్పుడో హిందూ మతం దేవాలయాన్ని బహిష్కరించారు, మరి ఇలాయ రాజ ఎందుకు బహిష్కరించలేదు??
సమాజం మారిందేమో అనే భ్రమలో ఉన్నారు.
సమాజం మారింది. ఎక్కడో కొన్ని ఉన్నాయి 😂. అవీ మారతాయి
వాళ్లు మనల్ని బహిష్కరించడం ఏమిటి రాజా... మనమే వాళ్ళని బహిష్కరిద్దాం
అడిగేవాళ్లు లేరు అంటారు అడిగినా చెప్పరు ఇదే సార్ సనాతన ధర్మం
అంతేగా, అంతేగా....
ఓట్ల కోసం అందరం హిందువులం.
గుళ్ళోకి రాబోతే అంటరాని వాళ్ళం😂
యేసు ఫొటో పెట్టుకుని.. ఉన్న మేరీ లంజ కి పుట్టినోడు నీ పూజించే.. సోదరా... నీకెందుకు.. రా మా దర్మం గురించి
చిత్రం ఏమిటటంటే ..అయన సంగీతానికి చోటు ఉంటుంది ,,ఆయనకు లేదు .
Well said
ఇంకో విషయం ఏమిటి అంటే ఆయన పెరిగింది బాపనోళ్ల దగ్గర. నాకు తెల్సి ఉపనయనం చేసి వేదం కూడా నేర్పి ఉంటారు
ఐన కులం బట్టి బయటకు . అలాగే సనాతన ధర్మ m అని గొంతు చించుకున్న పవన్ నీ కూడా గర్భ గుడిలోకి కాకుండా మెట్లు కడగమన్నారు. అర్థమయ్యింది
Modaguda ra 1:26 @@ranjithgurram
@@noolufrancis1553 mg hector
ఇళయాజా అంతటి వారికి అవమానం జరగటం సిగ్గు చేటు.పై పై కి అందరూ పొగుడుతారు.ఇప్పుడు చెప్ప మనండి .
@@veerlasarojini454 ఏం దేవుడి ముందర అందరూ సమానులే...ఎవ్వరైనా ఆలయనియమాలు పాటించాల్సిందే....
దేవుడు చెప్పదంటారా.... ఎవరితో చెప్పాడు.@@Moksham-d7n
నాకు ఏ అవమానము జరగలేదని ఇళయరాజా ప్రకటించినా.... మీరు ఆగరేమిటి?? వాస్తవాల కంటే వివాదాలే కావాలేమో.
@@80stelugukaraoke మత మార్పిడికి ఈ ఘటన వాడుకుంటారు...నికృష్ట జాతి పాస్టర్లు..
..
CENTRAL GOVT lo JP NADDA gariki respect ledu. Bharata desham lo BRAHMAN'S yevariki respect ivvaru. Prajalu idi gamaninchali.
వీరుమనలను గుడిలోకి రానివ్వరు.. వేరే మతం గుడిలోకి వెళ్తే ఏడుస్తారు ఎలా వీరితో.. వేగేది.. చెప్పండి మిత్రమా..
దళితులను ప్రస్తుతం ఏ గుడిలోకి రానివ్వడం లేదో కాస్త చెబుతారా? ఇళయరాజా కప అవమానము జరిగుంటే ఆయనే ఖండించేవారు. ఆయనే స్వయంగా నాకే అవమానము జరగలేదని చెబుతున్నా, జనాలు వినడంలే. వాస్తవాల కంటే జనాలకు వివాదాలే కావాలేమో.
బహుజనులు తలచుకుంటే
శ్రీమాన్ రామనాథ్ కోవింద్, రాషరపతిగా వున్నప్పుడే గుడిలోనికి రానివ్వలేదు అని అంత బహిరంగo గా చెప్పుతుంటే ఏ గుడిలోకి రానివ్వలేదు అని అనడానికి సిగ్గులేదా మిత్రమా మీకు
@@satyanarayanamunjarapu2637eppudu ..ra thaluchu kunedhi...votlanni agrakulaalaku vesi vari kaalla daggira enthakaalam bratukutaru.
Raajyadhi kaaram eppudu ssdistaru....
Ee raastani ki oka dalitudu CM ayi entha kaalam ayindhi...
Mana biddalu eppudu CM avutharo..kaastha chebutara ,population param ga maname mejariti mari manaku rajyadhikaram eppudu bro.
😂😂 please undertand.. iam not laughing..
మను వాదుల...సంక నాకీ నంత...కాలం...దళిత, బహుజనులు ...అభివృద్ధి చెందరు ...
సనాతన ధర్మం అంటే కమ్మ, రెడ్డి, నాయుడు, మిగతా కులాలు చదువుకోకుాడదు వారి చేతిపనులు లే చేయాలి ఓక్క బ్రాహ్మణ, కోమటి, క్షత్రియ తప్పా
@@mathangijawahar8087 మీరు చెప్పేది ఏనాటి ముచ్చట? ఇప్పుడు ఎక్కడ దళితులు చదువుకోకుండా oc ల దగ్గర పని చేస్తున్నారో చెప్పండి.
@@80stelugukaraokeఎంతమంది దళితులు కంపెనీలు..,సంస్థలు..,ఫ్యాక్టరీలు లకు ఓనర్లు ఉన్నారు చెప్పు??? అప్పటికి ఇప్పటికి రూపం మారింది అంతే.మన ఆంధ్ర రాష్ట్రం వరకే తీసుకుందాం. అన్నీ కమ్మ..,రెడ్డి..,కాపు..,ఇతర పెద్ద కులాల వారివే కదా.అక్కడ ఎస్సీ..,ఎస్టీలు ఉద్యోగులు.., డైలీ లేబర్ గా పని చేస్తున్నారు. శ్రమ దోపిడి చేస్తున్నారు.చేసిన పనికి తగ్గ వేతనం ఇవ్వరు.
@@80stelugukaraoke bharath desharlo marumula gamalalo vudhi
Super ga cheparu sir ❤❤❤❤
హిందు ధర్మం అంటే బ్రాహ్మణ ధర్మం
Arey o Vedi Fake video's namakandi
ఇది నిజమైన వీడియో నాలుగు రోజుల క్రితం తమిళనాడులో జరిగింది అంతకు ముందు మన దేశం మొదటి పౌరుడు రాష్ట్రపతిని కూడా ఇలాగే అవమానించాడు రామ్నాథ్ కోవింద్ గారిని కూడా
Eppudu Nee Jathi Yenti Ra Ante Nee Answer Yentira Vaallu Lekunda Okka Roju Brathakara Nenu Chowdhury Ra Naaku Teliyadhu Cast Ante Andharu Samaname, Nuvvu Aa Jathi Vaadu Denggithe Putteva Andhuke Aa Jathi Ante Kopama Aiethe Podukunna Nee Amma Ni Champu, Lekapothe Nuvve Chachhipora
@@jaishreeramjairavan2116ఒరేయ్ ఎర్రీ పూజ మాకు తెలుసూ మా దళితుల పట్ల మీరు మి సంగాలు ఎంత ఎంత అందంగా ఆహ్లాదకరంగా నడుచుకరో... అప్పుడు బ్రిటిష్ వాడు ఇదే చూసి వని భాషా మతం రుద్ది వని దవ వాడు చూసుకున్నాడ్.. దళితిని ఎందుకు ఎందుకు మీరు ఇంకా చాలా చాలా దారుణంగా చూస్తున్నారు
జై మనుస్మృతి
మన హృదయమే దేవాలయం.ఇంకా దేవాలయం లోనికి వెళ్ళటం దేనికి
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హమారా ప్రసాద్ అన్నగారు మీరు ఈ విషయం పైన మాట్లాడండి.
రేపు ఘర్వాపసీ వారి పరిస్థితి కూడ ఇలాగే వుంటుంది. సామాజిక న్యాయం సమానత్వం ఈ మతం ఇవ్వలేదు. ప్రసిడెంట్ రామ్నాథ్ కోవిడ్ గారి గురించి తెలిసినదే.. అలాగే రామ్మందిర్ ప్రారంభోచ్చవానికి ప్రసిడెంట్ గారిని పిలవలేదే ! ఈ దేశంలో దళితుడి
స్థానం అంతే ! ఇదేనా సనాతనమ్ ? ఇతర మతాల్లోకి వెళుతున్నారు వెలుతున్నారని గగ్గోలు పెడతారు.ఇలాంటి సామాజిక వివక్ష వున్నపుడు వెళతారు. మనుధర్మం కదా ! ఇలాగే వుంటుంది.
ప్రవీణ్ కుమార్ ఏం చెబుతావు ? దళిత క్రైస్తవులను రండి రండి మన సనాతనం చాలా గొప్పది అని గ్రామ ప్రజల్ని మభ్య పెడుతున్నావు కదా !
Yes yes
క్రిస్తవం లో దళితులు కూడా ఉన్నారా 🤔🤔
💯
నేతి బీరకాయ... ఘర్ వాపసీ😂
జై భీమ్ సార్
సనాతన్న సనాతన్న అని చించుకొని చి్చుపెట్టే పవర్ యోధుడు ఎక్కడ.
Bajjunnadu ,
Nee intlounduntadu tondaragavellichudu
యోహాను సువార్త 6:38
తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను.
అని పరిశుద్ధ గ్రంథ చెబుతుంది. ఇది ఎంత సత్యమో కదా!
ఇంకెంది మతం మార్చుకో
@@SanthoshDhebbata అప్పుడు అప్పుడు (పూర్వం)ఇలా చేశారు అపుడు బ్రిటిష్ వాడు వని భాషా మతం మనమీద రుద్ది పోయిండు కాబట్టే అందరూ అందరూ ఇలా .. మి గొప్ప cast వాళ్ళు గుళ్ళోకి అసలు అసలు రనివలే దళితున్ని అప్పుడు ఇప్పుడు
బ్రిటిష్ బానిసత్వం మార్చి పోయావా
British వల్లు భారతీయులు ని చప్పినపుడు yesu emi chesadu cheppu
అదే శాంతి బైబిల్ నన్ను నమ్మని వాడిని తిరగటి రాయి కట్టి సముద్రం లో పడేయ్యండి అని చెప్పింది. మీ బట్టలు అమ్ముకొని అయినా కత్తులు కొనుక్కోండి అని చెప్పిన గొప్ప బైబిల్. ఎందుకంటే అన్యులను చంపడానికి
ఒకసారి మొత్తం బైబిల్ చదివి అప్పుడు చెప్పు యీ మాట ఏదో రెండు వాక్యాలు ఉండటం కాదు
ఇళయరాజా చాల క్లియర్ గా చెప్పారు
నాకు ఎటువంటి అవమానం జరగలేదు అని
అర్థం అయ్యిందా రాజ
@@sreenuappikondadiamond2553 అయ్య బీజేపీ రాజా జరుగనిదే న్యూస్ బయటకు వస్తుందా
చెప్పుతో కొట్టినోడు మనోడు అయితే తప్పు లేదు
అది అవమానం అవదు అంటావా
@kanishkakumar3920 ఎవడు కొట్టాడు
అసలు దేనికి వెళ్తారు గర్భ గుడిలోకి
ఆయనకి లేని నొప్పి మీకు ఎంటి
@sreenuappikondadiamond2553 నొప్పి నీకు తెలియదు గా
నీకు తక్కుతే తెలుస్తుంది నొప్పి
ఎన్ని రోజులు అణిచి వేసుడు ఇంక్కా
@@RaviKola-v7x ఎందుకు అణిచివేస్తున్నారు
అణిచివేత ఉంటే పోయి కంప్లయింట్ ఇవ్వాలి
హిందూ మతం మీద పడి ఏడవడం దేనికి
100% Right sir 🎉
ఎక్కడ హమారా ప్రసాద్, లలిత్ కుమార్
చచ్చిపోయారు
Ee vedhavalu iddaru money kosam many tricks
Isaiah Raja leni devunni vetakaku nee devullu nee parents ni worship cheye that is your health and wealth.
హమారా, లలిత్ గూ.... పగుల్తాది, చేతగాని దద్దమాలారా 😡
Vaallo ....... Gaallu enduku vaalla gurinchi
మన జాతిలో ఇంకో 10 మంది అంబేద్కర్ లు మనల్ని ఉద్దరించాలని వారి జీవితాలని పణంగా పెట్టి నా, మనం మారము మన జీవితాలు ఇంతే.
గర్భగుడిలోకి ఒక పూజరికే అనుమతి . అమ్మవారి & శివాలయంలో అందరికీ అనుమతి ఉంటుంది ఇక మొన్న ఇళయ రాజా గారికి ఆ గుడిలో అన్ని మర్యాదలు జరిగాయి స్వయంగా చిన్నజయర్ స్వామి వారు పుల మాలా వేశారు అక్క వేద పండితులు సన్మానాలు చేశారు మనకి ఇవి కనిపించవు.
ఎక్కడ సంక నాకే ధర్మధులు మతోన్మాద ఆడుకునే బ్యాచ్ ఇప్పుడు హిందూ మతం డ్యామేజ్ అవ్వదా😅😅😅😅😅😅😅
Cristian gorre Mari మాదిగలను మాలలు చర్చి లోకి యెందుకు రానివారు
ఈ దేశంలో మన కు గౌరవ మర్యాదలు లేవు సార్
బాంగ్లాదేశ్ పొతే బాగా గౌరవంగా పోగులు పెడతారు
అర్చకుడు కాకుంటే బ్రాహ్మణులని కూడా గర్భ గుడిలోనికి రానివ్వరు సన్నాసి ఆలోచనలు తగ్గించి , వాల్మీకి, మొదలగు దళిత ఋషులు వ్రాసిన పద్ధతులే అవన్నీ...అరుంధతి మాత, వశిష్టుడు ఎవరు, ఈ బ్రిటీష్ బ్రీడ్ బహుజనులు మాత్రం కారు
Excellent speech sir.
ఆపండ్రా విషం చిమ్మడం...గర్భ గుడిలోకి ఎవ్వరినీ పంపించరు...తిరుమల కి పొయ్యే వాళ్ళను ఎవ్వరిన్నా ఆపుతారా...టెంపుల్ కి ఏమైనా నియమాలు ఉంటే అందరూ ఫాలో కావాలి..ఇక్కడ కుల ప్రస్తావన ఏంటి??
ఇళయరాజా గారే చెప్పారు నాకు ఎలాంటి అవమానం జరగలేదు.... గుడి సంప్రదాయం నాకు తెలియదు అని .... మీకు ఏంట్రా నొప్పి....😂😂😂
Sir gariki hatts off 200/nijam chepparu
హామర్ ప్రసాద్ ఉన్నావా చచ్చిపోయావ
Chachi pikindi
వాడు పెంటమీద నాణాలు ఏరుకొనే రకం.
@@kashinathdurgam8935😂😂😂
నీ భాద ఏంటీ రా
జై మనుస్మృతి
బహుజనులు ఎప్పుడు తెలుసుకుంటారు ఏమో బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు భుజాల నుండి క్షత్రియులు తొడల నుంచి వైశ్యులు ఆఖరికి పాదాల నుండి శూద్రులు వచ్చారని ఈ దేశం మూల నివాసులైన శూద్రులను అవమానించారు అంటరానివారిగా చూశారు
ఎవరిని కన్నది అని తెలంగాణ తల్లి నీ తల్లి ఈ అని అంటున్నారు? కంచ ఐలయ్య, కదిరే కృష్ణ....
బ్రిటీష్ సంతానమా
@@rajeshmanda6721 ఇంక ఎంతకాలం ఇలా ఏడుస్తారు బ్రదర్... అభివృద్ధి సాధించి తిట్టిన వారితోనే నమస్తే పెట్టించుకోవాలి. గౌరవం, పోరాడితే వచ్చేది కాదు. అలా హక్కులే వస్తాయి. గౌరవం, గుర్తింపు అభివృద్ధి తో వస్తాయి. ఇవాళ ఉద్యోగాలు, పదవులు సాధించడానికి సరైన పరిస్థితులు లేవని అనకండి. కాళ్లు లేకపోతే వికలాంగులు అంటారు. దళితుడు కాళ్లు నుండి పుట్టాడు అంటే నీచమని కాదు. కాళ్లు లేకుండా ఎవరైనా జీవించడానికి ఇష్టపడతారు? ప్రతీ దానిని తప్పుగా తీసుకోకండి. అంటే మీరూ కాళ్లు కంటే తల శ్రేష్ఠమని నమ్ముతున్నారా? చదువులు చెప్పే గురువులకు కాళ్ళకు దణ్ణం పెట్టమా? వారంతా బ్రాహ్మలా?? వాటికి అర్థాలుంటాయి బ్రదర్. సరైన రీతిలో అర్థం చేసుకోవాలి.
సూపర్ సర్ బాగా చెప్పారు
Speech superb sir
ఇంకో మాములు బ్రాహ్మణుడిని కూడా గర్భగుడి లోకి రానివ్వరు కదా బ్రదర్.
ప్రపంచం మొత్తమ్ జీసస్ అంటుంటే వీడేమో వద్దనోడి దగ్గరకు వెలతాడ తీరిందా దులా
జై భీం హిందూ ధర్మంలో కుల వివక్షత దళితులును గుడిలోకి రానివాకపోవడం అమతం అంటే మలము ముత్రము తొ సమానం అది ఒక సైతను స్వభావము గలది ఇక నైనా మారండి సృష్టి కర్తను ప్రభు వైన యేసు క్రీస్తును తెలుసుకోండి ఆయనే పరిశుద్ధుడు మీకు ఆయన రక్తం ద్వారా పాప విమోచన నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింప బడును నమ్మ నీ వారిని శిక్షింప బడును ఆయన్ ద్వారానే పరలోక రాజ్యము .
ఇళయరాజా కి ఇది అవమానని అర్థం కాలేదు అనుకుంటున్న.. మతం, భక్తి మత్తులో...
ఆసలు ధర్మాన్ని కాపాడేది ఏంటో?
ఆచారం అంటే ఇంతకుముందు ఏమి చేశారో ఇప్పుడు కూడా అదే చేయడాన్ని ఆచారం, సాంప్రదాయం అని అర్ధం. కొత్త చేసేదాన్ని ప్రయోగం అంటారు. ఈ ప్రయోగం తరువాత వచ్చేవారు అదే చేస్తే అది ఆచారం గా మారిపోతుంది. ఒక బ్రాహ్మణుడు ఎలుకల బారినుండి తప్పించుకోడానికి పిల్లిని పెంచుతున్నాడు. అయితే ఆయన యజ్ఞం చేస్తున్నప్పుడు పిల్లి అడ్డు వస్తుందని యాగశాల ప్రక్కన కట్టేసేవాడు. కొంతకాలంగా ఇది అలవాటు గా మారిపోయింది కొంత కాలం కి ఆయన చనిపోయారు. ఆయన తదనంతరం శిష్యులు కూడా యాగం చేసేటప్పుడు వేరే పిల్లి ని తీసుకొచ్చి కట్టేసేవారు. ఇది ఆచారం గా మారిపోయింది. ఇదే ఆచారం అంటే
గొప్పోళ్ల రాజ్యం నడుస్తుంది ఆనాటి కాలం నుండి ఈనాటి వరకు కుడా
అదే జరుగుతుంది. గొప్పోడు ఎప్పుడు గొప్పోడుగానే ఉండి పోతున్నాడు తక్కువ వాళ్ళను ఎప్పుడు తక్కువ చూపుతోనే చూస్తారు
ఇళయరాజా గారు చక్కగా క్లారిటీ ఇచ్చారు.
వాళ్ళు రానిచ్చేందెహె మనమే ఒకగుడి కడదాం, మనమే పూజార్లుగా ఉందాం. మనగుళ్ళో కి వాళ్ళకు నొ ఎంట్రి బోర్డు పెడదాం. మన మాస్ట్రో తలుచుకుంటే చిటికెలోపని
@@GOVINDUTULASI-j4t jai bheem
నిజమైన మాటలు సోదరా...❤
Nice video sir 🙏
Super anna
Ilaya Raja garu, kallu theravandi.
అయోధ్య లో ఒక బీసీ ప్రధాని ఓపెన్ చేస్తున్నారని ముక్కుమడిగా గొంతు చించుకొన్నారుగా
సనాతన ధర్మం బౌద్ధం ఒక్కటే 🙏
@@RacherlaBugge-yk2rr అంబేద్కర్ అందుకే వెళ్లారా
సనాతనం సమాధి అయ్యే రోజు దగ్గర్లోనే ఉంది
ఎవరు ఎంతటివారైనా గౌరవ మర్యాదలు వారి పుట్టుకతో ముడిపడి వుఉంటాయి అన్నది శతాబ్దాలనుండి ఆచరిస్తూ అనుసరిస్తున్న ఘన చరిత.బాధాతప్త హృదయాలకే ఇరుకు అన్యులకిది కినుక.ఎవరేమన్నా ఇది సత్యం.అవకాశాలు రావాలంటే తప్పవు కొన్ని.ఇదిఅంతా దైవ మాయ
Anna super
అయ్యయ్యో మనువాదాన్ని ఏమి అనకండి ఇక్కడ వారి పుత్రులు(దక్షిణ భారత మాదిగలు) ఉన్నారు బాధపడతారు.
ఇక్కడ మేధావులకంటే విషం కక్కేవారే ఎక్కువ ఉన్నారు. వాస్తవాలను ఒదిలి వివాదాలు చేస్తున్నారు. నాకు ఏ అవమానము జరగలేదని ఇళయరాజా చెబుతున్నా వినరేమిటి?
సర్ బాగా చెప్పారండి మీకు వందనాలు నమ్మటంలా వీళ్ళు కొందరు ఎందుకంటే వాళ్ళ బానిసలు అయిపోయారు మనకు పోరాటం అవసరమా వారితో వీలైతే కుదిరితే మనమే
అరేయ్ తమ్ముడు నేను క్రిస్టియన్ గా 16 ఏళ్ళు ఉన్న.. బైబిల్ లో రేపులు మర్డర్ లు తప్ప ఏంలేదు.. అసలు యేసు నేను దేవుని కాదు అంటాడు... నిజం చెప్పరా యేసు డిసెంబర్ 25 న పుట్టాడా 😂😂
నీ వందనాలు తీస్కాపోయి గూట్లో పెట్టుకో 🗣️
వాస్తవాలు మాట్లాడారు. సోదరా 👌🌹👍
కొన్ని దేవాలయాల్లో గర్భ గుడిలోకి సాధారణంగా భక్తులను రానివ్వరు..మీకు గర్భ గుడిలోకి రావాలంటే కొన్ని దేవాలయం లో సాధ్యం. మీరు పోలేదని ఫీల్ అవకండి..నేను గర్భ గుడిలోకి తీసుకెళ్తాను..కాళేశ్వరం లో గర్భ గుడిలో శివలింగానికి పాలు లేదా నీరు పోయచ్చు..మీకు ఇళయరాజా మీద భాధ ఉంటే మీతో పాటు ఆయన ను తీసుకవేల్లి దగ్గరుండి గర్భ గుడిలో ప్రవేశం చేయిస్తా.. చూడండి మత మాఫియా గాళ్ళు మీకు కూడా గర్భ గుడిలోకి రావాలంటే రండి చలో కాళేశ్వరం
వాస్తవం చెప్పారు🎉🎉🎉
అవును సార్
Ilaya Raja gariki Baga artham ayyindi ippudu
రాజా!ఇదీ నిజం,మనమే బహిష్కరిస్తే పోలే! గుడి కో దేవుడు,బడికో దేవుడు. దేవుడుంటే అందరకూ ఒక్కడే ఉంటాడు,లేకుంటే మనుషులు చేసిన దేవుల్లే!డాబుసరికి పోయి భంగ పడకు రాజా! This is TRUE.
ప్రతి గుడికి కొన్ని ఆచార వ్యవహారాలు ...సంప్రదాయాలు ఉంటాయి.... అక్కడ పూజరులు ఆపి అవే చెప్పారు... గర్భ గుడి అనేది దేవుడి నివసించే ప్రదేశం అక్కడికి ఎవరికీ ప్రవేశం ఉండదు.... ఇళయరాజా గారు కూడ మీరు చేస్తుంది తప్పుడు ఆరోపణలు అని చెప్పడం జరిగింది.... ఇంక మారండి
ఇళయరాజా గారూ !
. ఇప్పుడైనా అర్ధమైందా?
1000% correct sir
అంటరానితనం లేదని అన్నవాడు, అంధుడును, నీచనికృష్టుడును.,
Super sir 🙏, మనువాదమును వదలి, మనవాదమును నెగ్గించుటకు, మన అనే మనము ఏకముఖావాలి, ఇదే మనదర్మం🎉🎉🎉🎉🎉
ఇలాంటి సనాతనధర్మ అవసరమా అందరిని ప్రేమిచేది యేసుక్రీస్తు ప్రేమా మయుడు మాత్రమే యిప్పుడు అయినా తెలుసు కోడి
బ్రదర్.. మరి దేవుని పరిశుద్ధ స్థలం లోకి (మందసం వుండే చోటు) అహరోను సంతానం తప్ప మరెవరు ప్రవేశించరాదు అని యహోవా ఎందుకు చెప్పాడు.. మనుషులంతా సమానం కాదా?
మందసం ముట్టుకున్నాడన్నా కారణం తో ఉజ్జా అనే వ్యక్తిని యహోవా ఎందుకు చంపేశాడు
లేవియుడు మాత్రమే మందసం ముట్టుకోవాలా?.. ఇతరులెవరు తాక కూడదా?
కరుణామయూడైన యేసుక్రీస్తు విషయానికి వొస్తే .. యూదురాలు కాని కారణం గా స్వస్థత చేయటానికి ఇష్ట పడని యేసు కానను స్త్రీ ని కుక్కలతో పోల్చడు..ఇది caste feeling కాదా?..
సర్వసృష్టి కి సువార్త చెప్పమన్న యేసు.. తాను మాత్రం యూధులకోసం తప్ప మరెవరికోసం రాలేదు అని స్పష్టంగా చెప్పాడు.. అంటే యేసు నిజం చెప్పాడు అనుకోవాలా, అపద్ధం చెప్పాడనుకోవాలా?
ముందు నీ పేరు మార్చుకో
@@Venkateswarlu-v8e krishnadu gurinchi telusuko, jai hind
నువ్వు ఎల్లి pop ని house ki velli kalagalava cheppu
ఇళయరాజా కారణజన్ముడు ఇతని ముందు సనాతన ధర్మ జియ్యర్లు కా సరిపోరు
Excellent explanation sir
Periyaar 👍👍👍
సేవ్ హ్యుమానిటీ,సేవ్ ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ అండ్ ఫ్రీడం ఆఫ్ స్పీక్
అంబేద్కర్ కే అనుమతి లేదు.. ఇగ ఈయనేంత?? ఆకులతో సమానం 😂😂😂
Mana భారత deshamlo, బ్రహ్మణులు lekapoie ఉంటె ఎంత బాగుండేది. కుల vivakcha లేకుండా, bharateeyulu అందరు కలసి మెలసి undevallamu.
Absolutely right sir, edae asalu nijam vallublekapothe ee desam chaala chaala baaguntundi
@vijayawada833 thanks, your opinion.
ఇతర మతాల బాట పట్టేది ఇందుకు కాదా రాజా😂😂😂😂😂
@@mass9711 అంతేగా రాజా..
గర్భ గుడి లోకి ఎవ్వరూ వెళ్ళరు
కొన్ని గుడుల పద్ధతి different. టూరిజం లో టెంపుల్స్ లో ఎక్కడా caste అడగరు.tickets ను బట్టి దర్శనం అంతె.
ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి అయోధ్య కు ఆహ్వానం లేదు 😢
నేను ఆ వీడియో చూశాను ఇళయరాజా ను ఎక్కడ అవమాన పరచలేదు ఆయనకు పూలమాలవేసి సత్కరించారు గర్భగుడి లోనికి మాత్రం ఏ హిందువుకు ప్రవేశం ఉండదు పూజారులు మాత్రమే ఉంటారు
సంగీత సామ్రాజ్యానికి రారాజు...
పుట్టుక వల్ల ఆలయప్రవేశానికి అనర్హుడు...
ఎంత అమానుషం 😡😡😡😡😡😡
మతం పేరుతొ సాటి మనిషిని అవమానించే మతం ఒక మతమేనా???????????????
నువ్వు మొత్తం మేటర్ తెలుసుకో రాజా
అంతేందుకు ఇప్పుడున్న లేడి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కి కూడా ఇదే జరిగింది ఆమెని కూడా గర్భగుడిలోనికి రానివ్వలేదు . మరి B.JP పార్టీ వాళ్లే ఏరికోరి దళితులకు కూడా మేము
సమాన హక్కు కల్పిస్తా మంటూ హిందువులంతా ఒక్కటే
అనే పార్టీకి కులాలు అన్ని ఒకటి కాదా!
ఎక్కువ కులాలు అయితే హిందువుల లెక్కలోకి 'తక్కువ కులాలు అయితే హిందువుల లెక్కలోనికి రారా! అర్థమయిందా!
బందువులారా! ఇప్పటికయినా కళ్ళు తెరవండి సత్యం తెలుసుకోండి.
దేశం మంచి కోరే వారందరు వర్థిల్లాలి🙏🏻🙏🏻🙏🏻
Ame bramha Kumari,velladam ameke estam undadu,vallu vigraharadhana cheyyaru
ఏసుదాసు కేరళలో శబరిమల అయ్యప్ప టెంపుల్ కి వెళ్తాడు ప్రతిరోజు ఆయన పాడిన పాటతోనే స్వామివారి సుప్రభాత సేవ జరుగుతుంది ఊరికనే విష ప్రచారం చేయకండి
Well said sir
Hamayya.... Nenu """SWATHANTHRUDANU '""
Yendhukante YESU KREESTHU Vakkare NIJAMGA TRIYEKA DEVUDU ( TRINITY).... Ayya andharu SATYANNI Thelusukondi...
YESU KREESTHE SATYAMU MARGAMU JEEVAMU...
GOD BLESS ONE & ALL
SATYAMEVA JAYITHE AMEN🙏....
వాస్తవం చెప్పారు సర్
జై భీమ్
వాళ్ళ దాకా వస్తే కూడా అర్థం కాదు సార్
యేసు ప్రభువు నాయొద్దకు రండి అన్నాడు సనాతన ధర్మం దళితులు రావద్దు అనడం
లేలే బాబా నిద్దురలేవయ్యా...
దండాలయ్యా దండాలయ్య దయవుంచియ్యా....
ఏడుకొండల స్వామి....
అందెల రవళి అని.....
ఇలా ఒకటేమిటి ఎన్నో పాటలు దేవుళ్ళకు సంబందించినవి.
ఏం జాతి రా బాబూ..
Super speech
ఏం చెప్పారు Sir 100likes
ఒక్కసారి ఇళయరాజా కు ఏమి జరిగింది ఆయన చెప్పాడు మధ్యలో నీ హవాలా మాటలు ఎందుకు
గ్రభగుడి లో కి ఎవరికి ఉండహూ సర్
Save dailts people
వాటికన్ కి వెళ్తే పోపు ముద్దుపెట్టుకున్నాడు.. సౌదీ వెళ్తే రాజు కౌగిలించుకున్నాడు...
విలువ ఇవ్వని చోట ఎందుకు ఉండటం
మనకు ఎక్కడ విలువ ఉంది అక్కడికే పోదాం
*తూలనాత్మకంగా విమర్సించండి నిజమే ఇంకా ఈ దౌర్భగ్య వ్వవస్థలో కుల వివక్షత ఉంది దానికి అనేక సంఘటనలే సాక్ష్యాలు కానీ ఇళయరాజా గారితోపాటు అక్కడ చిన జీయారు గారిని ఆపేసేరు కానీ బిజేపి వ్యతిరేక దుష్టశక్తులు వాటి మీడియాలు బిజెపిని దైర్యంగా ఎదుర్కోలేక బిజెపి దెబ్బకు ఎన్నికల్లో చావు దెబ్బలు తింటూ బీజేపీ ని దొంగ దెబ్బ తియ్యాలని ఇలా ప్రచారం చేస్తన్నొయి - 👉 👉👉అసలు రామాలయంలో ఉన్నా చాలా మంది ధళిత బిడ్డలే ఇక ప్రదాని పూజా కార్యక్రమాని రాష్ట్రపతి ఎందుకని ఆమెకు ఆ సమయంలో కాకుండా వేరే సారి పిలిచారు ఆవిడవెళ్ళి పూజ చేసారు..అయితే అక్కడ డక్కడా బిజెపి వ్యతిరేకులు వివక్ష చూపుతున్నారు వాళ్ళ వలన.బిజేపికి చెడ్డ పేరు వారిని కఠినంగా శిక్షించాలి*
ఇళయరాజాకు కూడా ఉండాలి ..... "దళితుడు గుడిలోకి వెళితే లేక అంటుకుంటే మైల పడతాను, లేక పడతాడు అనే దేవుడు తనకెందుకు అనుకోకూడదా? అవమానమైనా పడతాం కానీ ఆదేవున్ని మాత్రం వదలం అంటే ఇలానే ఉంటుంది.
Even Brahmin people are not allowed to enter in Garbha gudi. Don't mislead people with fake information
మనల్ని దగ్గరకు రానివాన్ని దేవులు ను మనం కూడా బహిష్కరించాలి, లేదా సొంతంగా గుడుల్ని ఏర్పాటు చేసుకోవాలి
President దగ్గరకి సాధారణ మనిషి వెల్లగలడా మరి ఇదేమి రాజ్యంగాmu
Avunu sir Baga chepparu