Naku after food 359unindi 6months lo 149 ki vachindi weight loss kooda ayyanu yoga, homeopathy,Sujoy, acupressure chestnut age 43 female, nenu metformin vandals?
నా అనుభవం తో చెప్తున్నాను. రోజుా 1 గంట యొగా చెయ్యండి. మందులు వాడండి. రాత్రి ఎట్టిపరిస్థితుల్లోనుా 7 to 7.30 లోపు తినెయ్యండి. 3 months without fail చేసి చుాడండి. మీకు Hba1c 9 ఉంటే 7 వరకుా తగ్గుతుంది.కంటిన్యుాగా చేస్తె sugar normal ki vastundi. doctor supervisoom lo medicine tisukovali. sweets .మావిడొపళ్ళుా తినకండి..
నేను ఓ ప్రముఖ Diabetalogyst వద్దకు వెళ్లాను.నా ముఖము వైపు చూడకుండానే పాత కొత్త రిపోర్టు లు చూసి మందులు రాస్తూనే , వారి asst వచ్చి కాగితాలు తీసుకొని , నన్ను లేపి ఇకపదండి అని తీసుకెళ్లి మందుల షాపులో ఆ చీటి ఇచ్చాడు …. ఖర్మరా బాబూ …. మళ్లీ ఆ డా. వద్దకు వెళితే ఒట్టు . ఆతను మాత్రం ఏం చేస్తాడు … చదువులకు కోట్లు పెట్టుబడి , వీకెండ్ పార్టీలు , విదేశాల టూర్లు వీటన్నిటికి పేషంట్లే బలి …..
Ma doctor garu nnannu Metformin 500 mg vaddu,56 kg vunnavu,Neerasam kallanoppulu antunnavu ,VOLIBO .2 mg vadamannadu tasting 111,after 2 hours with tablet 160 in one touch machine ,
@@srinivasyellambhotla-np7cm కొందరికి మోషన్స్ అవుతావి… మెట్ఫార్మిన్ ఆపేయాలి …ఇంకా చాలానే ఇతర మందులు ఉన్నవి … నేనైతే ప్రస్తుతం Dapa..10 ఎంజీ ఉ… సా… వాడుతున్న ..సేఫ్ మైటనెన్స్ లో ఉన్న
@@venkysubbu181 మెకేమైనా అర్థం కాకపోతే చెప్పండి ..నేనో oldest పేషెంట్ ని … I will clarify .. డా. ఎలాగూ మీ కామెంట్స్ చూసి జవాబివ్వలేడు . దీనివళ్ల వారికి వచ్చేది లేదు . Plz explain any doubt regd diabetics I will clarify …
Veedo pedda ammudupoina allow pathi mediciner ayurvedam ante Edo oka negetive choopistadu vadi ki oka challenge paccha kamerlaki natu mandulu Pani chesinattu allowpathi Pani cheyadu adi vadiki kuda telusu veelantha aa pharma company lu ecche gift la batukutaru
Thank you Sir 🎉
Direct పాయింట్స్
Confused❤️ గజి biji
THANK YOU SIR . SPEACH FOLLOWED WITH CLARIFICATION OF DOUBTS😊
Sir prevention is better than the cure 🎉🎉❤
Naku after food 359unindi 6months lo 149 ki vachindi weight loss kooda ayyanu yoga, homeopathy,Sujoy, acupressure chestnut age 43 female, nenu metformin vandals?
Em tablets vadaru chepthara madam
Ela possible auindi me diet cheppandi please
Good job 👍
నా అనుభవం తో చెప్తున్నాను. రోజుా 1 గంట యొగా చెయ్యండి. మందులు వాడండి. రాత్రి ఎట్టిపరిస్థితుల్లోనుా 7 to 7.30 లోపు తినెయ్యండి. 3 months without fail చేసి చుాడండి. మీకు Hba1c 9 ఉంటే 7 వరకుా తగ్గుతుంది.కంటిన్యుాగా చేస్తె sugar normal ki vastundi. doctor supervisoom lo medicine tisukovali. sweets .మావిడొపళ్ళుా తినకండి..
Good Doctor and Good Information Sir 🎉🎉🎉🎉🎉
Please explain about Tablet Dapaglifozin. How it works and whether it's safe in longer usage
You never get a ans , plz search in google , I did same … decent tab …I am using the dapa addition to metformin.
Good evening sir from narasaraopet
Thanks sir🎉
Dr gaaru అమెరికా అసోసియేష గారు చెప్పేది థినకముంధు 120 తిన్న రెండు తర్వాత 200 ఉండొచ్జు అంటూన్నరు Hba1c 7,5 ఉండాలి
Very Good Sir
నేను ఓ ప్రముఖ Diabetalogyst వద్దకు వెళ్లాను.నా ముఖము వైపు చూడకుండానే పాత కొత్త రిపోర్టు లు చూసి మందులు రాస్తూనే , వారి asst వచ్చి కాగితాలు తీసుకొని , నన్ను లేపి ఇకపదండి అని తీసుకెళ్లి మందుల షాపులో ఆ చీటి ఇచ్చాడు …. ఖర్మరా బాబూ …. మళ్లీ ఆ డా. వద్దకు వెళితే ఒట్టు . ఆతను మాత్రం ఏం చేస్తాడు … చదువులకు కోట్లు పెట్టుబడి , వీకెండ్ పార్టీలు , విదేశాల టూర్లు వీటన్నిటికి పేషంట్లే బలి …..
Adhi mana karma bro thapadhu 😢😢
Correct andi
మెడికల్ మాఫియా సార్
Veellu money dobbeyyadam tappa deniki paniki raaru
Thanks dr.movva garu.❤❤
Ma doctor garu nnannu Metformin 500 mg vaddu,56 kg vunnavu,Neerasam kallanoppulu antunnavu ,VOLIBO .2 mg vadamannadu tasting 111,after 2 hours with tablet 160 in one touch machine ,
ఈ డయాబెటిస్ మరియు బీపీ వల్ల మీరు అందరు వీడియోలు పెట్టుకుని బ్రతుకుతున్నారు . నిజంగా మీరు ఒక్కడికి అయినా షుగర్ తగ్గిస్తే మీకు నోబెల్ ప్రైజ్ వస్తుంది.
100℅%
Thank you doctor garu for your explanatory video on metformin
డాక్టర్ గారు నమస్కారం రెండు నెలల నుంచి షుగర్ ఉన్నదని డాక్టర్ గారు నాకు ఇష్టమేట్ 500 టాబ్లెట్ ఇచ్చినారు ఇది వాడవచ్చునా దయచేసి తెలియజేయగలరు
Amaryl m1 or met farming same medicine
Valuable information. Thank you sir.
metsamal vx 500 వాడుతున్నాను docter.garu ఇది వాడవచ్చ నాకు...160...వుంది fasting తగ్గు తదా
😊
Sir,you are giving a very good suggestions. Tq you very much. నమస్కారములు.
Metformin vallu poorthiga lagestundi inka motions avutai
@@srinivasyellambhotla-np7cm కొందరికి మోషన్స్ అవుతావి… మెట్ఫార్మిన్ ఆపేయాలి …ఇంకా చాలానే ఇతర మందులు ఉన్నవి … నేనైతే ప్రస్తుతం Dapa..10 ఎంజీ ఉ… సా… వాడుతున్న ..సేఫ్ మైటనెన్స్ లో ఉన్న
metformin and Rapamycine are increasing 20% of human age.
Metofarmin takes two times
Metformin is very fatal in long usage. Liver chirohsis is definet. I am live example.
I am using since 30 years no problem at all. Liver is perfect .
May be with another reason!
Tq sir.
Xmet850 ఇప్పుడు దొరకటం లేదు ఏం చేయాలి
డాక్టర్ గారు గలిమిస్టర్ m1vaduthunnanu నాకు బాగా ఉన్నట్టా తక్కువగా vunnatta
longivity పెంచుతుంది కాని దాని side affects తో దినదిన గండం నూరేళ్లు ఆయీషు
@@pushpavallitayaru2756 ఒక్క సైడ్ ఎఫెక్ట్ చెప్పండి …
But ippudu verega chepthunaaru
ప్రతీ వాడు దిక్కుమాలిన అమెరికన్ సొసైటీ చూపిస్తాడు. మొవ్వ గూడా అంతేనా .. ఇన్ని మందులు వాడినా తగ్గిన వాడిని ఒకడిని చూపించు
వీళ్లు ఆయుర్వేదం ను నమ్మరు . మధుమేహం గురించివుంది.
Deit మార్చి తీసుకుంటేనే results బాగుంటాయి
Confuse cheyyaddu
@@venkysubbu181 మెకేమైనా అర్థం కాకపోతే చెప్పండి ..నేనో oldest పేషెంట్ ని … I will clarify .. డా. ఎలాగూ మీ కామెంట్స్ చూసి జవాబివ్వలేడు . దీనివళ్ల వారికి వచ్చేది లేదు .
Plz explain any doubt regd diabetics I will clarify …
Doc what are normal levels of FBG and PPBG
naku sugar 146 55 unnadi dapagliflozin &vidagliptin vadutun nanu 5/100mg
Best medicine.
Fat tinamannaru sir miru
Daparil v 10/100...metformin 500 kante betteraa,...waste aa
Plz search in google , I feel dr may not see comments and no question for expecting a answer
Whole world laaa sugar ki medicine research cheysinodu leydha, antha drug mafia
Endhukura cheppindhe cheppatam
చెప్పిందే చెప్పడం లో మనల్ని alert చెయ్యడం కోసమే!
Veedo pedda ammudupoina allow pathi mediciner ayurvedam ante Edo oka negetive choopistadu vadi ki oka challenge paccha kamerlaki natu mandulu Pani chesinattu allowpathi Pani cheyadu adi vadiki kuda telusu veelantha aa pharma company lu ecche gift la batukutaru
Moddala videos
షుగర్ అనేది మనం చేసుకున్న కర్మ
VIDU. VEDAVA
Thank you very much Sir