లోకేష్ డిప్యూటీ సీఎం ? | Nara Lokesh as AP Deputy CM ? | Pawan Kalyan | Chandrababu Naidu | Aadhan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 205

  • @Surya-tsk
    @Surya-tsk 8 ชั่วโมงที่ผ่านมา +28

    లోకేష్ కి డీసీఎం ఇచ్చి పవన్ కి ప్రతిపక్ష నాయకుడు గా ఉంచండి, దూల తిరుపోతుంది ఒక్కొక్కడికి, పవన్ కి ఏదైనా ఒక్కటే

    • @Mandodhari
      @Mandodhari ชั่วโมงที่ผ่านมา

      Yes... 😂😂😂 29లో వైసీపీ టీడీపీని సమాధి చేయడం పక్కా..

    • @khushiramesh-xg7rc
      @khushiramesh-xg7rc 20 นาทีที่ผ่านมา

      100/ TDP ki doltiripothi

  • @svpackaging1986
    @svpackaging1986 9 ชั่วโมงที่ผ่านมา +33

    లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇస్తే వైసిపికి ప్లస్ ఇవ్వండి తర్వాత టిడిపిని సంకనాకుచ్చేయండి

    • @suthapallieswararao6393
      @suthapallieswararao6393 9 ชั่วโมงที่ผ่านมา +1

      Now the time not correct

    • @KumarK-sf2pt
      @KumarK-sf2pt 8 ชั่วโมงที่ผ่านมา +5

      సీఎం గా లోకేష్ ని , డిప్యూటీ సీఎం గా మహాసేన రాజేష్ ని చేయాలనీ టీడీపీ మద్దతుదారులు కోరుకుంటున్నారు ఎందుకంటే వొచ్చే ఎలక్షన్స్ల్ లో వీళ్లిద్దరే టీడీపీ ని అధికారం లోకి తీసుకొస్తారని నమ్ముతున్నారు ....లోకేష్ ని సీఎం చేసినా ప్రయోజనం లేదు ... ప్రజల్లో లోకేష్ కి ఆదరణ లేదు .. నాయకత్వ లక్షణాలు , చరిష్మా లేదు

    • @NaguRajit
      @NaguRajit 6 ชั่วโมงที่ผ่านมา +1

      💯

  • @pailanaresh9445
    @pailanaresh9445 9 ชั่วโมงที่ผ่านมา +19

    ఇవ్వండి,,2029 లో మళ్ళీ జగన్ వస్తాడు,, అప్పుడు 2024 సిఎం,,అతని కుమారుడ్ని ఇద్దరికీ చెక్కేస్తాడు జగన్ వచ్చాడంటే,,మీకు వెన్నుపోటు వెన్న తో పెట్టిన విద్య కదా రా అయ్య,,

    • @KumarK-sf2pt
      @KumarK-sf2pt 8 ชั่วโมงที่ผ่านมา +5

      Jagan malli voste TDP nama rupalu kuda unchadu

  • @Misterandhara
    @Misterandhara 8 ชั่วโมงที่ผ่านมา +15

    లోకేష్ డిప్యూటీ సీఎం చేస్తే టీడీపీ పోయే కాలం స్టార్ట్...మళ్ళీ జగన్ వస్తాడు టీడీపీ కీ నో ఆప్షన్

  • @lovarajureddy6306
    @lovarajureddy6306 9 ชั่วโมงที่ผ่านมา +22

    Pawan Kalyan CM deputy CM Lokesh

  • @KevinAnand9494
    @KevinAnand9494 9 ชั่วโมงที่ผ่านมา +19

    B . పవన్ కళ్యాణ్ గారికి deputy c.m ఒక పదవి కాదు, గౌరవం , కాదు అంటే గెలిచినప్పుడే 2 డిప్యూటీ c.m లు అని చెప్పి ఇవ్వాలి సడెన్ గా ఎందుకు ఇస్తున్నట్టు, కాదు అని ఇస్తే పవన్ కళ్యాణ్ ఆ పదవి లో ఉండడు, కూటమి పోవడం పక్క , పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం స్థానం తీసుకుంటడు 2029 లో చూసుకుoదాం

  • @Surya-tsk
    @Surya-tsk 8 ชั่วโมงที่ผ่านมา +10

    చక్కగా నడుస్తున్న కూటమి నీ పడుచేస్తున్నారు , లోకేష్ నీ డీసీఎం, పవన్ కి సీఎం ఇవ్వాలి

  • @chennanagasai7815
    @chennanagasai7815 8 ชั่วโมงที่ผ่านมา +10

    సీబీఎన్
    లోకేష్
    బాలకృష్ణ
    పురందేశ్వరి
    సుహాసిని...
    ఇలా ఎంతోమంది ఒకే కుటుంబం నుంచి రాజకీయాల్లో ఉన్నప్పుడు లేని కుటుంబ పాలన...
    పవన్‌కి నాగబాబు ఉన్నారని మీకు ఎందుకు అంత నొప్పి?

  • @Surya-tsk
    @Surya-tsk 8 ชั่วโมงที่ผ่านมา +8

    తండ్రి సీఎం, కొడుకు డీసీఎం ఇది కరెక్ట్ కాదు

  • @nageshthirumanyam8324
    @nageshthirumanyam8324 9 ชั่วโมงที่ผ่านมา +16

    లోకేష్ కి డిప్యూటీ cm ఇస్తే మరి పవన్కళ్యాణ్ ఏమవ్వాలి కొంచెమైనా సెన్స్ వుండే మాట్లాడుతున్నారా ఆలా మాట్లాడే ycp వాక్కు లాస్ట్ 11 seat లకి పరిమితమైతారు మీరు కూడా ఆలా అవ్వాలంటే చేయండి

    • @KumarK-sf2pt
      @KumarK-sf2pt 8 ชั่วโมงที่ผ่านมา +5

      సీఎం గా లోకేష్ ని , డిప్యూటీ సీఎం గా మహాసేన రాజేష్ ని చేయాలనీ టీడీపీ మద్దతుదారులు కోరుకుంటున్నారు ఎందుకంటే వొచ్చే ఎలక్షన్స్ల్ లో వీళ్లిద్దరే టీడీపీ ని అధికారం లోకి తీసుకొస్తారని నమ్ముతున్నారు ....లోకేష్ ని సీఎం చేసినా ప్రయోజనం లేదు ... ప్రజల్లో లోకేష్ కి ఆదరణ లేదు .. నాయకత్వ లక్షణాలు , చరిష్మా లేదు

    • @chinnajan8931
      @chinnajan8931 2 ชั่วโมงที่ผ่านมา

      ​@@KumarK-sf2pt😂

  • @lovarajureddy6306
    @lovarajureddy6306 9 ชั่วโมงที่ผ่านมา +17

    Pawan Kalyan CM 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    Lokesh deputy CM🎉

  • @nageswarinaraharisetty3555
    @nageswarinaraharisetty3555 8 ชั่วโมงที่ผ่านมา +11

    Pawan Kalyan cm. Deputy cm lokesh 👍👌👍👌👍👌👍👌

  • @lovarajureddy6306
    @lovarajureddy6306 9 ชั่วโมงที่ผ่านมา +13

    Pawan CM next Lokesh deputy CM

  • @m.hanumanthurao19
    @m.hanumanthurao19 9 ชั่วโมงที่ผ่านมา +14

    ఇప్పుడు ఉన్న పరిస్థితి లో మంచిది కాదు.

  • @Surya-tsk
    @Surya-tsk 8 ชั่วโมงที่ผ่านมา +6

    లోకేష్ కి డీసీఎం ఇస్తే చంద్ర బాబు పచ్చి అవకాశ వాద అని nirupinchukuntle

    • @surya9762
      @surya9762 8 ชั่วโมงที่ผ่านมา +1

      Lokesh hastam kuda undi

  • @lovarajureddy6306
    @lovarajureddy6306 9 ชั่วโมงที่ผ่านมา +11

    Pawan Kalyan CM deputy CM Lokesh 🎉🎉🎉

  • @chowdarymv2994
    @chowdarymv2994 8 ชั่วโมงที่ผ่านมา +6

    లోకేష్ టిడిపి జనరల్ సెక్రటరీగా మరియు కూటమి కోఆర్డినేటర్ గా
    మరియు మంత్రిగా ఉంటె మంచిది.

  • @KrishnaiahG-w4i
    @KrishnaiahG-w4i 9 ชั่วโมงที่ผ่านมา +8

    లోకేష్ కు డిప్యూటి CM అవసరమా |రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమా : రెండవ డిప్యూటి CM ఏర్పడినవెంటనే NDA మూడు ముక్కలు అవడం ఖాయం. లోకేష్ కు భవిష్యత్తు ఉంది . పార్టీ అద్యక్షుడుగా ఉండటం పార్టీకి చాలా ముఖ్యం. కడప శ్రీనివాసులురెడ్డి కుటుంబానికి జగన్ నుంచి మంచి ఆఫర్ వచ్చినట్లు ఉంది. అందుకే ఆయన అన్నారు ఈ విషయంలో చంద్రబాబు గారు బాగా ఆలోశిస్తారని ఆశిస్తున్నాము జై NDA

  • @Surya-tsk
    @Surya-tsk 8 ชั่วโมงที่ผ่านมา +6

    ఇదంతా లోకేష్ ప్లాన్

  • @MrSanathana-w9w
    @MrSanathana-w9w 8 ชั่วโมงที่ผ่านมา +7

    ఒక జగన్ అభిమాని గా first time lokesh ( పప్పు) గడికి సపోర్ట్ చేస్తున్న పప్పుకి dcm ఇవ్వాలి, pawan బయటికి వస్తాడు, next c.m jagan jai jagan 😂😂😂😂😂😂im eagerly waiting

  • @chennanagasai7815
    @chennanagasai7815 8 ชั่วโมงที่ผ่านมา +4

    అసలు ఈ యాంకర్‌గాడికి ఎవరు ఇచ్చారో తెలియదు కానీ ఆ స్క్రిప్ట్...
    నా దగ్గర ఉంటే చంప పగలగొట్టాలి అనిపిస్తోంది.

    • @srinubezawada5707
      @srinubezawada5707 8 ชั่วโมงที่ผ่านมา

      నాకు నిజాంగా ఆలా అనిపిస్తుంది.

  • @koppisettiramu8911
    @koppisettiramu8911 8 ชั่วโมงที่ผ่านมา +5

    Jai Pawan Kalyan ❤

  • @SrinuSrinivas-jq9vz
    @SrinuSrinivas-jq9vz 7 ชั่วโมงที่ผ่านมา +1

    D C M లోకేష్ ను చేయండి CM గా పవన్ కళ్యాణ్ ని చేయండి జై janasena

  • @tulasiram6001
    @tulasiram6001 8 ชั่วโมงที่ผ่านมา +3

    Cm pawa kalya dp cm lokesh

  • @vijaykumar-xj5je
    @vijaykumar-xj5je 6 ชั่วโมงที่ผ่านมา +1

    లోకేష్ కి డీసీఎం ఇవ్వండి, అదే విధంగా సీఎం షేరింగ్ పవన్ కి 3 ఇయర్స్ ఇవ్వండి. పవన్ తో గేమ్ ఆడద్దు టీడీపీ కే నష్టం

  • @Chowdary-kavi9163
    @Chowdary-kavi9163 8 ชั่วโมงที่ผ่านมา +7

    మొత్తానికి మా పవన అన్న ను మీరు వాడుకున్నారు .....జోకర్ ఐయాడు మా అన్న మొత్తానికి భలే యేసారు స్కెచ్.....బలి అయింది మా పవన్ అన్న
    .....రాజేష్ ను భలే టైమ్ లో దింపారు సూపర్ గేమ్

  • @KollaRangasai
    @KollaRangasai 9 ชั่วโมงที่ผ่านมา +9

    While CBN is CM,Why Dy CM for Lokesh from the same family

  • @saichandu954
    @saichandu954 8 ชั่วโมงที่ผ่านมา +2

    Me istam dcm ivanddii lokesh memu 2029 lo chusukuntam cm pawan avali

  • @sivasankarr6823
    @sivasankarr6823 8 ชั่วโมงที่ผ่านมา

    లోకేష్ సార్ కి ఇప్పుడు నుంచే టిడిపి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము

  • @Neninthe999
    @Neninthe999 9 ชั่วโมงที่ผ่านมา +3

    Pawan CM Lokesh Diputy cm babu jailu

  • @Hanumeswar
    @Hanumeswar 8 ชั่วโมงที่ผ่านมา +1

    సరియైనది కాదు అనుకుంటున్న నా అభిప్రాయం

  • @PrasadaRaoMeka
    @PrasadaRaoMeka 9 ชั่วโมงที่ผ่านมา +6

    It's not correct

  • @kcdnaidu9334
    @kcdnaidu9334 8 ชั่วโมงที่ผ่านมา

    A CORRECT DECISION. PERFECT POST FOR DY CM LOKESH

  • @KumarK-sf2pt
    @KumarK-sf2pt 8 ชั่วโมงที่ผ่านมา +5

    సీఎం గా లోకేష్ ని , డిప్యూటీ సీఎం గా మహాసేన రాజేష్ ని చేయాలనీ టీడీపీ మద్దతుదారులు కోరుకుంటున్నారు ఎందుకంటే వొచ్చే ఎలక్షన్స్ల్ లో వీళ్లిద్దరే టీడీపీ ని అధికారం లోకి తీసుకొస్తారని నమ్ముతున్నారు ....లోకేష్ ని సీఎం చేసినా ప్రయోజనం లేదు ... ప్రజల్లో లోకేష్ కి ఆదరణ లేదు .. నాయకత్వ లక్షణాలు , చరిష్మా లేదు

  • @nalluributchiprasadarao3665
    @nalluributchiprasadarao3665 8 ชั่วโมงที่ผ่านมา +2

    అధ్యక్షపదవి ఇవ్వడం మంచిది.

  • @jain5808
    @jain5808 8 ชั่วโมงที่ผ่านมา +1

    Answer yem vasthundhi.....Pawan kalyan ni CM.....cheyyaali.......anthenaa.......meerey cheppandi......okka saari.....rajamandry jail rojulu gurthu unchukuntey manchidhi

  • @Venkatamunichintha-k8c
    @Venkatamunichintha-k8c 8 ชั่วโมงที่ผ่านมา +1

    సరై నా సమాధానం కాదు ఓకే కుటుంబం లో సీఎం మరియు డ్యూటీ సీఎం అనేది కాదు పవన్ కళ్యాణ్ సరైనవాడు ఇది సోషియల్ మీడియా సేతున్న కాంట్రావాషి మాత్రమే పార్టీ ని దెబ్బ తియ్యటం మాత్రమే ఇది రాజరిఖం పాలనా కాదు ప్రజాస్వామ్యం ప్రజల పాలనా కాబట్టి ప్రజల పాలనా దీనివలన కూటమి ప్రభుత్వం కాబట్టి నిర్నియమం ఇద్దరు కలసి తీసుకోవాలి లేకపోతె ఇద్దరి అభిప్రాయం దెబ్బ తింటింటుంది సీఎం గారు ఆలోచించండి

  • @rakeshsripala2224
    @rakeshsripala2224 8 ชั่วโมงที่ผ่านมา +2

    Then 2029 jagan will become CM

  • @sairam-vk5zz
    @sairam-vk5zz 7 ชั่วโมงที่ผ่านมา

    A correct 💯 percent

  • @jain5808
    @jain5808 8 ชั่วโมงที่ผ่านมา +1

    Mee ishtamey naa.....2019 lo TDP ki pattina gathi...23.....,thirigi...2024 lo YCP ki pattina gathiki kaaranam.....kevalam JANASENA. ....antey prajalu.......game changers.....yevvaru antey prajalu.....naa laanti vaaru

  • @nageshthirumanyam8324
    @nageshthirumanyam8324 9 ชั่วโมงที่ผ่านมา +1

    పీస్ర్టీ కార్యకర్తలకి దగ్గర అవ్వాలని ఉంటే అధ్యక్షులు పదవి తీసుకోమను సరిపోతుంది అంటే కానీ ఇంకొకరి పదవి ఇస్తేనే కార్యకర్తలకి మంచిజరుగుతుంది అంటే ఇది కరెక్ట్ కాదు ఎలా చేస్తే పవన్కళ్యానికి సింపతీ పెరుగుతుంది టీడీపీ కి మొదటికే మోసం వస్తుంది

  • @padmapannangi5532
    @padmapannangi5532 8 ชั่วโมงที่ผ่านมา +1

    Pawan cbn 10 years cm ga healthy ga rule cheyali ani heartful ga korukunte tdp vallu cbn tharuvatha lokesh ani cbn cheduni korukuntunnaru ika jagan ki lokesh ki father vishayam lo difference enti meere alochinchandi

  • @GkMurthy-s6r
    @GkMurthy-s6r 8 ชั่วโมงที่ผ่านมา

    Yes ,

  • @sureshhazare
    @sureshhazare 10 นาทีที่ผ่านมา

    ఇందులో పవన్ కళ్యాణ్ గారికి పొయ్యేది ఎమ్ లేదు, టిడిపి కి మాత్రం పక్కా నష్టం ఉంటుంది.

  • @garapatisatyanarayana6414
    @garapatisatyanarayana6414 2 ชั่วโมงที่ผ่านมา

    Yes

  • @SureshSurresh-l7n
    @SureshSurresh-l7n 7 ชั่วโมงที่ผ่านมา

    లోకేషన్ డిప్యూటీ సీఎం మాకేం అభ్యంతరం లేదు కాదంటే పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేతగా ఉంటాడు నెక్స్ట్ వైసీపీ గెలుస్తుంది అప్పుడు కథ ఎట్లా ఉంటుందో చూసుకోండి ఒకసారి

  • @shaikmahammadyaseen3823
    @shaikmahammadyaseen3823 8 ชั่วโมงที่ผ่านมา +1

    It's correct

  • @jain5808
    @jain5808 8 ชั่วโมงที่ผ่านมา +1

    Mari Pawan kalyan ni yem ccheddhaam........meerey cheppandi....thelugu thammullu

  • @srpkalyan7336
    @srpkalyan7336 8 ชั่วโมงที่ผ่านมา +1

    Optioon B

  • @tirupathiraod1200
    @tirupathiraod1200 8 ชั่วโมงที่ผ่านมา +1

    Option B

  • @kanamarlapudikanthisree5920
    @kanamarlapudikanthisree5920 8 ชั่วโมงที่ผ่านมา +2

    Jalaga ki.... PK ki.... Lokesh ante bhayam 😭😭😭😭

    • @SivaTeja-hr3bp
      @SivaTeja-hr3bp 8 ชั่วโมงที่ผ่านมา

      Vadu oka pappu gadu..... Vadiki evadu bayapadatadhu

  • @lakhsashv6227
    @lakhsashv6227 9 ชั่วโมงที่ผ่านมา +5

    B...ala cheste kutami ki viruddham.

    • @KumarK-sf2pt
      @KumarK-sf2pt 8 ชั่วโมงที่ผ่านมา +2

      సీఎం గా లోకేష్ ని , డిప్యూటీ సీఎం గా మహాసేన రాజేష్ ని చేయాలనీ టీడీపీ మద్దతుదారులు కోరుకుంటున్నారు ఎందుకంటే వొచ్చే ఎలక్షన్స్ల్ లో వీళ్లిద్దరే టీడీపీ ని అధికారం లోకి తీసుకొస్తారని నమ్ముతున్నారు ....లోకేష్ ని సీఎం చేసినా ప్రయోజనం లేదు ... ప్రజల్లో లోకేష్ కి ఆదరణ లేదు .. నాయకత్వ లక్షణాలు , చరిష్మా లేదు

  • @sanjaygeddam4184
    @sanjaygeddam4184 6 ชั่วโมงที่ผ่านมา

    జనసేన 90 without tdp రాదు అని ఏంత నిజమో tdp కి 90 without janasena రాదు అని అంత నిజము

  • @sarvanmanikanta1573
    @sarvanmanikanta1573 7 ชั่วโมงที่ผ่านมา

    బీజేపీ nundi కూడా depty cm ఇవ్వండి

  • @ramarao3483
    @ramarao3483 8 ชั่วโมงที่ผ่านมา

    A సరైన డిమాండ్ 🎉🎉🎉🎉🎉

  • @NaguRajit
    @NaguRajit 6 ชั่วโมงที่ผ่านมา +1

    Pawan Kalyan gaaru okkaara deputy CM ga vundaali alaa kaadu tdp sraanulu koorukunta pawan kalyan nu padavi nundy tholaginchi only lokesh gaariki evvandy...appudu jagan Reddy ku avaakaasum vachhi tdp bhoosthapithum avuthundy....there is no tdp with out pawan

  • @srinivasraoreddy2254
    @srinivasraoreddy2254 7 ชั่วโมงที่ผ่านมา

    వైసిపి చేసిన తప్పు టిడిపి కూటమి ప్రభుత్వం చేయకూడదుసీఎం అనేవాళ్ళు ఒకరిలో ఉండాలి డిప్యూటీ సీఎం అనేవాళ్ళు ఒకరే ఉండాలి

  • @sripriyadevabhaktuni6689
    @sripriyadevabhaktuni6689 5 ชั่วโมงที่ผ่านมา

    డిప్యూటీ సిఎం లు ఎంత మందికి అయినా evva వచ్చు. తప్పు ఏముంది eddaru డిప్యూటీ సిఎం లు ఉంటే

  • @jogalakshmimasina3278
    @jogalakshmimasina3278 7 ชั่วโมงที่ผ่านมา +2

    కూటమిలో ఎక్కువగా కష్టపడి పని చేసింది చంద్రబాబు గారు లోకేష్ మాత్రమే

    • @Mandodhari
      @Mandodhari ชั่วโมงที่ผ่านมา

      😂😂😂😂,....

  • @gokarakondasatyasaimakeitp6708
    @gokarakondasatyasaimakeitp6708 8 ชั่วโมงที่ผ่านมา +1

    మీరు నచ్చినట్టు చేసుకోండి, మా జగన్ అన్న రెడీ గా వున్నాడు, తరువాత మనకి వుంటాది, మనం జైల్లో, మన క్యాడర్ తలుపులు వేసుకొని ఇంట్లో ఆహా ఊహ.. 😂😂😂

    • @Mandodhari
      @Mandodhari 55 นาทีที่ผ่านมา

      ఇప్పుడు మొరిగే ఎదవలంతా పార్టీ భూస్థాపితం అయ్యేటప్పుడు ఎవ్వరూ అండగా వుండరు.. బాబు గారికి మంచి గుణపాఠం చెప్పాడు జగన్.. అయినా మారకపోతే వెన్నుపోటు రాజకీయం మానకపోతే 29లో టీడీపీ కి 29 సమాధి కట్టడం పక్కా..

  • @tsra8872
    @tsra8872 8 ชั่วโมงที่ผ่านมา

    వైసిపి కి పేటీఎం బ్యాచ్ లాగ టిడిపికి ఈ పచ్చ ఛానళ్లు సపోర్టు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఈ ఫ్యామిలీ ఏం చేసింది విజిల్స్ ఊదడం కంచాల తో ధ్వనులు చేయడం కళ్ల కో నోటి కో గంతలు కట్టుకోవడం ఇవి నిరసనలు గుర్తుందా ముందు ముందు కూడా అలాగే ఉంటుంది అవసరానికి వాడుకొని వదిలేయడం మనకు వెన్నతో పెట్టిన విద్య

  • @venkatmotupalli6015
    @venkatmotupalli6015 2 ชั่วโมงที่ผ่านมา

    Lokesh ki DCM ichi Pawan ki CM 2 years isthe baaguntundi!

  • @VenkuVenkata-v8f
    @VenkuVenkata-v8f 9 ชั่วโมงที่ผ่านมา +3

    మీరు ఎన్ని చెప్పినా డిప్యూటీ సీఎం గా పోస్ట్ అవసరం లేదు

  • @venkateswararaot2137
    @venkateswararaot2137 8 ชั่วโมงที่ผ่านมา

    లోకేష్ కు డీసీఎం పదవి అవసరం లేదు.CBN కు prestage question.

  • @seshaiahkanaparthy2265
    @seshaiahkanaparthy2265 9 ชั่วโมงที่ผ่านมา +3

    ఇపుడున్నపరిస్తుతులోఅంతమంచిదికాదేమూననినాఅబిప్రాయము

  • @sudhirkumararadhala8329
    @sudhirkumararadhala8329 7 ชั่วโมงที่ผ่านมา +1

    2nd deputy cm deni kosam rajakiyam kosam or state kosam ha ?

  • @ashokch3338
    @ashokch3338 7 ชั่วโมงที่ผ่านมา

    Jai C.M పవన్ కళ్యాణ్

  • @welcomeclr
    @welcomeclr 7 ชั่วโมงที่ผ่านมา

    First meet the demand for Pawan CM

  • @GurudattSinha
    @GurudattSinha 9 ชั่วโมงที่ผ่านมา +1

    Yes A

  • @leekhitt2769
    @leekhitt2769 8 ชั่วโมงที่ผ่านมา

    పార్టీ టీడీడీపీ నాశనం ఐపోయింది అన్నుకున ము....జగన్ మళ్ళీ సీఎం అవుతాడు అన్నుకున్నాం...అప్పుడు వచ్చాడు రా దేవుడు pk.....

  • @mM-cr5yx
    @mM-cr5yx 9 ชั่วโมงที่ผ่านมา +3

    లోకేష్ బాబు ను డిప్యూటీ సీఎం,భువనేశ్వరి గారిని పార్టీ ప్రెసిడెంట్,నారా బ్రాహ్మణి గారికి గనుల శాఖ
    ,బాలకృష్ణ గారికి హోం మినిస్టర్,బాలకృష్ణ గారి వియ్యాంకుడికి ఆర్థిక శాఖ కూడా ఇచ్చేయండి

  • @GkMurthy-s6r
    @GkMurthy-s6r 7 ชั่วโมงที่ผ่านมา +1

    Lokesh kastam valley. Intati vijayam vachindi. Yuvagalam valley. Inta majority vachindi.

  • @chundruveerraju3952
    @chundruveerraju3952 2 ชั่วโมงที่ผ่านมา

    సరైన డిమాండ్

  • @kiasovajulia
    @kiasovajulia 8 ชั่วโมงที่ผ่านมา

    Perfectly said , there is no issues in making Nara Lokesh as Deputy CM though it makes no meaning to the position. Most of the TDP people are seniors but the young generation want him as he proved during his paada Yatra which has changed the TDP cadre. It was so Risky for him to do during Jaganasurudu rule was impossible. A person who made impossible to possible is Lokesh. So it’s high time to make him Deputy CM🎉

  • @Mandodhari
    @Mandodhari ชั่วโมงที่ผ่านมา

    బి... ఎలక్షన్ కు ముందు వాసుదేవన్ గారు ఇదే విషయం వివరించారు. పవన్ భుజాల పై గెలిచి టీడీపీ olx లీడర్స్ అధికార పదవులకై ఎగబడుతారు.. కూటమి విఛ్చిన్నానికి మూలకారణం అవుతారు.. బాబుగారు జైలులో వున్నప్పుడు ఇలా చెప్పే olx లీడర్స్ ఎక్కడికి పోయారు..? ఇది ఖచ్చితంగా వెన్నుపోటు రాజకీయమే..

  • @balusmgs3745
    @balusmgs3745 8 ชั่วโมงที่ผ่านมา

    ముందు పార్టీ బలోపేతం చెయ్యాల్సిన అవసరం వుంది,,,,, ఎంత సేపు చంద్రబాబు బాబు గారు పోలవరం,,, అమరావతి పైనే కాన్సంట్రేషన్ చూపిస్తున్నారు,,,,,, అదే time లో పార్టీని,, క్యాడర్ ను కంట్రోల్ చెయ్యాలి లేకపోతే మొదటికే మోసం వస్తుంది,, ఆ పని లోకేష్ చూసుకుంటే బాగుంటుంది,,,, పదవులు ఎప్పుడైనా తీసుకోవచ్చు.

  • @danyasimalyadri510
    @danyasimalyadri510 8 ชั่วโมงที่ผ่านมา +2

    గతంలొ డీప్యూటి సిఎం అంటే చదువుకున్న వారికి తప్ప.చదువులేనివారికి తెలియిదు కాని.ఇపుడు పవణ్ కళ్యాణ్ అనే సినిమా హిరొకీ ఇచ్చినందువాళ్ళనా ప్రతి ఒక్కరికి తెలిసింది డీప్యూటి సిఎం అంటే ఈల ఉంటారు అని పోస్టు ఏవారిక్తెనా ఇచ్చి వుంటే ఇంత్త విలువ వచ్చి ఉండేది కాదనుకుంట

  • @Sri_ram17
    @Sri_ram17 7 ชั่วโมงที่ผ่านมา

    We will withdraw our support to TDP

  • @chinnajan8931
    @chinnajan8931 2 ชั่วโมงที่ผ่านมา

    కుటమిలో ఎవరికీ సమస్య లేదు అని నువ్వే రుద్ధుతున్నావా మా మీద.. అందుకే రా మీకు జగన్ మామయ్య అయితే కరెక్ట్ గా సరిపోతాడు అనేది
    టీడీపీ ప్రభుత్వం కాదు, NDA ప్రభుత్వం NDA లో ఉన్నా ప్రతి పార్టీ నాయకుడికి సమాన హక్కులు ఉండాలి,

  • @appalraju03
    @appalraju03 7 ชั่วโมงที่ผ่านมา

    Its not fare DCM for lokesh.
    Only DCM should be pawankalyan

  • @gamidiramarao4078
    @gamidiramarao4078 8 ชั่วโมงที่ผ่านมา

    Answer A

  • @narasimharaov6152
    @narasimharaov6152 4 ชั่วโมงที่ผ่านมา

    When your party is in a problem @ Pavan Kalyan Anna support for you , 5 year or 10 years only one DCM Pavankalyan Anna

  • @sumanv9553
    @sumanv9553 5 ชั่วโมงที่ผ่านมา

    మీరు ఇంకా కొంచం విశ్లేషణ చెయ్యాలి.. దానిపై మీకు ఇంకా కొంచం అవగాహన అవసరం అనిపిస్తుంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఏఒక్క పార్టీ కాదు. అప్పుడు లేనిది ఇప్పుడెందుకు వచ్చింది అని అంటారు కదా.!!

  • @narasimharaov6152
    @narasimharaov6152 4 ชั่วโมงที่ผ่านมา

    Only one , pavan kalyan Aana

  • @kondach8571
    @kondach8571 7 ชั่วโมงที่ผ่านมา

    CBN and PK are doing well. Both had a good relation, suddenly plan has changed.. Time will tell behind the secret agenda.

  • @srpkalyan7336
    @srpkalyan7336 8 ชั่วโมงที่ผ่านมา

    TDP political game ,this incident people don't believe next time

  • @srinivasv7310
    @srinivasv7310 8 ชั่วโมงที่ผ่านมา

    Emundhi....maro sari vennupotu rajakiyam chesarule anukuntam....appudu NTR vishayam lo eppudu pawan kalyan vishayamlo....ma pawan kalyan ki emi artham kavadam ledhu ...enthasepu prajalu prajalu bagundali anukuntune untadu ....rajakiyam cheyyandi pawan kalyan garu epatikina ....e sketch mundhununche maku telusu .mi manchithanam mimalni down chesethundhi....E rajakiyam lo eppudu crocodiles 🐊 nidara lestayo teliyadhu...eppudu lechi matladistunnaru...example kadapa Srinivas reddy also requested to CBN today

  • @loknathdeshpradhan755
    @loknathdeshpradhan755 8 ชั่วโมงที่ผ่านมา

    No

  • @saichandu954
    @saichandu954 8 ชั่วโมงที่ผ่านมา

    B.

  • @maddunaveen1961
    @maddunaveen1961 8 ชั่วโมงที่ผ่านมา

    Option B lokesh ki DyCM saraina nirnayam kadu

  • @bhishma143
    @bhishma143 8 ชั่วโมงที่ผ่านมา

    Pspk

  • @lokayadav1759
    @lokayadav1759 8 ชั่วโมงที่ผ่านมา

    Answer. A

  • @GANGADHARVVG
    @GANGADHARVVG 7 ชั่วโมงที่ผ่านมา

    Lokesh deputy CM not correct now

  • @ramumaidu1930
    @ramumaidu1930 9 ชั่วโมงที่ผ่านมา

    Yes a

  • @AffectionateBeaver-kg3iy
    @AffectionateBeaver-kg3iy 9 ชั่วโมงที่ผ่านมา

    Optionaiscorrect

  • @subbus3342
    @subbus3342 9 ชั่วโมงที่ผ่านมา +1

    KOOTAMI GOVT VACHI 6 MONTHS AYINDI. ANTHAA PANULU LOVUNNAARU, CM YEVARU, DY,CM YEVARU. ANEDI. YEVARU ADAGA LEDU
    PRAJALA NUNCHI. LENI PONI DOUBTE S, CHETTA QUESTIONS VADDU. KOOTAMI KASTAPADI OANI CHESTUDI. THAT S ALL.
    NO QUESTIONS ABOUT ,DY.CM, CM, PM.
    DONT RAISE BLEADY DOUBTS

  • @srpkalyan7336
    @srpkalyan7336 8 ชั่วโมงที่ผ่านมา

    Jagan vaste TDP dhula theerustsdu

  • @BheemeswarraoSamudrala
    @BheemeswarraoSamudrala 8 ชั่วโมงที่ผ่านมา

    Not. Caract

  • @sjonegramgold8824
    @sjonegramgold8824 7 ชั่วโมงที่ผ่านมา

    పవన్ కళ్యాణ్ సింయ చేయిండి ముందు

  • @GundarapuSrinivas-sx6yh
    @GundarapuSrinivas-sx6yh 2 ชั่วโมงที่ผ่านมา

    B.cbn.sakaa.nakalli.
    Pawankalyan.king.lion