Kothaga Rekka Video Song - Swarnakamalam Movie || Venkatesh || Bhanupriya || Ilayaraja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น • 380

  • @mulugusuresh2578
    @mulugusuresh2578 ปีที่แล้ว +22

    ఆ కళాత్మకమైన డాన్స్ భానుప్రియ తప్ప తెలుగు సినిమా పరిశ్రమలో ఎవరు చేయలేరు

  • @venkatmacha2578
    @venkatmacha2578 2 ปีที่แล้ว +30

    మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంది మా చిన్నపటివి ఎడిటింగ్ లేని కంటికి ఎంతగా వింపుగావుందో ఆలానాటి అందాలు. వినసొంపుయినా స్వరాలు

    • @shathalasrikanth
      @shathalasrikanth 2 ปีที่แล้ว

      Super 👌🙏🙏🙏🙏🙏🙏💗💗💗💗💗💗🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 2 ปีที่แล้ว +71

    నా జీవితంలో ఎప్పటికీ
    ఎప్పుడూ మర్చిపోలేని
    పాట హీరోయిన్ అంటే
    ఇలాగే ఉండాలి అన్నట్టు
    ఉంటుంది భానుప్రియ
    గారి నటన సింపుల్ గా

    • @jeevanarahasyam
      @jeevanarahasyam 2 ปีที่แล้ว +5

      తను సౌందర్యానికి అధి దేవత అని అనిపిస్తుంది నాకు! అంతా ఆ భగవత్ అనుగ్రహం ఆమె మీద!

    • @kannamlaxminarayana8124
      @kannamlaxminarayana8124 2 ปีที่แล้ว +1

      Beautiful heroin

    • @narasimharao9545
      @narasimharao9545 2 ปีที่แล้ว +1

      ఈ పాటను ఎప్పుడు విన్నా నాకు కొత్తగానే వుంటుంది బాలు గారు చాలా బాగా గానం చేశారు వారికి అభినందనలు

    • @tapaswis...............
      @tapaswis............... ปีที่แล้ว

      Ee pata manasuku ento aandamuga untundi

  • @srinivasamurthypotturi1789
    @srinivasamurthypotturi1789 3 ปีที่แล้ว +77

    ఎవరు చెప్పారు బాలు గారు చనిపోయారని. ఇ పాట విన్న ప్రతిసారీ మీరు గుర్తొస్తారు....

  • @padmatulasi8682
    @padmatulasi8682 2 ปีที่แล้ว +36

    ఇళయరాజా గారూ, బాల సుబ్రహ్మణ్యం గారూ .. ఇద్దరికీ చాలా ధాన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @mykidsvihar6180
    @mykidsvihar6180 4 หลายเดือนก่อน +6

    వెదురులోకి ఒదిగింది కుదురు లేని గాలి , ఎదురులేక ఎదిగింది మదుర గాన తేలి... హ.హా❤❤❤

  • @hemanth7119
    @hemanth7119 4 ปีที่แล้ว +57

    సి.హెచ్.వి.అప్పా రావు గారు నిర్మాతగా కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని అపర శ్రీనాథుడు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు స్వర కోకిల యస్.జానకి గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు వెంకటేష్ గారి నటి భానుప్రియ గారి అభినయం వర్ణనాతీతం.

    • @RajeevRayasam
      @RajeevRayasam 4 ปีที่แล้ว

      th-cam.com/video/iLdfS16GYJg/w-d-xo.html
      A tribute spb sir on instruments
      Please subscribe to the above linked youtube channel to support the team and enjoy the ocean of music

    • @vyshu409
      @vyshu409 2 ปีที่แล้ว +1

      Yes

    • @hemanth7119
      @hemanth7119 2 ปีที่แล้ว

      @@vyshu409 గారు ధన్యవాదాలు.

    • @ramyagattupally3087
      @ramyagattupally3087 2 ปีที่แล้ว +1

      Miru kuda kavi laga chepparu

    • @hemanth7119
      @hemanth7119 2 ปีที่แล้ว

      @@ramyagattupally3087 గారు ధన్యవాదాలు.

  • @budugamanandgoudanand6426
    @budugamanandgoudanand6426 3 ปีที่แล้ว +33

    ఇలాంటి పాటలు అద్భుతం వినడానికి మనసు ఉండాలి

  • @j.n.rao.
    @j.n.rao. ปีที่แล้ว +3

    ಭಾನುಪ್ರಿಯ ಅವರು ಈ ಪಾಟೆ ದಲ್ಲಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಆಕ್ಟಿಂಗ್ ಮತ್ತು ನೃತ್ಯ ಮಾಡಿದ್ದಾರೆ. ಭಾಲ ಸಂತೋಷ ಆಗಿದ್ದೆ.

  • @slrworld6864
    @slrworld6864 4 ปีที่แล้ว +90

    1000years of Telugu cinema history......swarna kamalam movie..songs..............
    Venkatesh.... acting
    Bhanu Priya....the complete actress of Indian cinema history....
    K.viswanath Garu direction
    Illaya raja music

    • @kishorekittu7879
      @kishorekittu7879 3 ปีที่แล้ว +7

      Can't compare present movies with Perfect Movies

    • @raj824kumar
      @raj824kumar 2 ปีที่แล้ว +2

      Avunu Anna.. I love Swarnakamalam movie ❤️

    • @ladduranukuntlaladdu8244
      @ladduranukuntlaladdu8244 2 ปีที่แล้ว

      Lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll lol 😆😆😆😆

    • @srisrihari3265
      @srisrihari3265 2 ปีที่แล้ว +2

      Maa venkatesh song super

    • @gorigekumaraswamy4091
      @gorigekumaraswamy4091 2 ปีที่แล้ว

      @@kishorekittu7879qer ,gy CT

  • @satyannarayanachintada521
    @satyannarayanachintada521 ปีที่แล้ว +4

    డాక్టర్ చికిత్స చేస్తే వ్యాధి నయం అవుతుందో లేదో కానీ అప్పటి పాత సాంగ్స్ వింటే మాత్రం పక్క నయం అవుతుంది ❤

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 ปีที่แล้ว +15

    ఎవరన్నారు మన స్వరలోకాల పాలుడు, మన బాలుడు బాలసుబ్రమణ్యం గారు లేరని. ఇరిగో ఇలా మనల్ని పాటల ఝరిలో ఓలలాడిస్తూ ఉంటూనే unnaru

  • @parriiaxman5669
    @parriiaxman5669 ปีที่แล้ว +7

    Music vintunte... goosebumps vastunnai 🥲🤌🏻

  • @neethac5718
    @neethac5718 ปีที่แล้ว +5

    Bhanu priya Rockkkkkkkkkkks.. She is the one of the best classical dancer. ❤❤👌👌

  • @Pratap2701Veeravalli
    @Pratap2701Veeravalli 4 หลายเดือนก่อน +2

    Legendary ఇళయరాజా sir...... అద్భుతం

  • @Deshammanideep
    @Deshammanideep 3 ปีที่แล้ว +10

    Appati audience chala great. Manchi movies ni encourage chesaru

  • @prasadbgvr2951
    @prasadbgvr2951 วันที่ผ่านมา

    Ever green movie ever green song, we can't imagine in future in Telugu cinema out with Sri Viswanath, No body replace him, what a Swarna kamalam, Any time we can watch for ever and ever 🎉

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 ปีที่แล้ว +19

    భానుప్రియ గారికి ఆమె చెంపకు చారడేసి కళ్ళే పెట్టని ఆభరణం. 👍🌹

    • @vyshu409
      @vyshu409 2 ปีที่แล้ว +1

      Bhanupriya gare ee cinema ku andam tecchipettaaru....nijanga viswanaadh sir ku telugu cinema praekshakulu runagrasthulame...bhanupriya gari ennika ku

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 3 ปีที่แล้ว +22

    ఈ సినిమా లో అన్నీ సాంగ్ లు
    చాల చాలా ఇష్టం

  • @praveensasi12
    @praveensasi12 2 ปีที่แล้ว +2

    మనిషి ఉనికి ఉన్నంత కాలం తెలుగు తీపిని ఆస్వాదించినంత కాలం, సిరివెన్నెల గారు, ఎస్పీ బాలు గారు, విశ్వనాథ గారు, ఇళయ రాజా గారు, జానకమ్మగరు, సుశిలమ్మగరు, మళ్ళీ భగవంతుడు వీరిని సృష్టించాడ అనిపిస్తుంది. 🌻ఎందరో మహానుభావులు 🌻🌻🌻

  • @g.srinivasan6113
    @g.srinivasan6113 4 ปีที่แล้ว +25

    Kothaga rekkalothunji to whoever listens to this song. Picturisation, eyes of actress Bhanupriyagaru that speaks poetically, Venkatesh's dance movements, washing of jingles in current of water...we can go on writing about this song, a feather in the cap of the whole movie.

  • @anishaman5870
    @anishaman5870 4 ปีที่แล้ว +5

    So much of talant in every one in this movie crew.. Balu sir, director sir, actors, making etc... Looking at someones talent needs a different level of thought process. Every bit is so amazing. If balu sir was there, he would have explained so well to reach even the less brainy..Venky maama is cute. What a director he was.. I can't stop appreciating all of them.

  • @krishnakishore8168
    @krishnakishore8168 4 ปีที่แล้ว +36

    Everyone has some TALENT in them in something .. someone need to INSPIRE them...then World surely will recognise sooner or later

    • @RajeevRayasam
      @RajeevRayasam 4 ปีที่แล้ว

      th-cam.com/video/iLdfS16GYJg/w-d-xo.html
      A tribute spb sir on instruments
      Please subscribe to the above linked youtube channel to support the team and enjoy the ocean of music

  • @jeevanarahasyam
    @jeevanarahasyam 2 ปีที่แล้ว +10

    2022 మే1 న ఎవరు చూస్తున్నారయ్యా.. ఈ అద్భుత ఖండ కావ్యానికి, ఆ అతిలోక సౌందర్యారాశికి జయహోలు చెప్పడానికి నాతో ఈ 2022లో ఎవరైనా ఉన్నారాయ్యా!? 🙄🤔

    • @jyostnasonti4006
      @jyostnasonti4006 4 หลายเดือนก่อน +2

      Unnamandi meetho meemu

    • @hmzphsharesamudram3186
      @hmzphsharesamudram3186 4 หลายเดือนก่อน

      ​@@jyostnasonti4006⁰00⁰pp00p⁰ooooòooopòoop0p00ppppppppppoooopoooo❤

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 9 หลายเดือนก่อน +4

    ఆ...... ఆ....... ఆ.......
    ఆ........ ఆ........
    ఆ......ఆ........ఆ........
    ఆ.......
    🌺🌺🌺పల్లవి🌺🌺🌺
    కొత్తగా రెక్కలొచ్చెనా
    గూటిలోని గువ్వపిల్లకీ
    మెత్తగా రేకు విచ్చెనా
    మెత్తగా రేకు విచ్చెనా
    కొమ్మచాటువున్న కన్నెమల్లెకి
    కొమ్మచాటువున్న కన్నెమల్లెకి
    కొత్తగా రెక్కలొచ్చెనా
    మెత్తగా రేకు విచ్చెనా
    🌺🌺🌺చరణం:1🌺🌺🌺
    కొండదారి మార్చింది కొంటె వాగు జోరు
    కులుకులెన్నో నేర్చింది కలికి యేటి నీరు
    అహ హ హ హ హ హ హ హ
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    కొండదారి మార్చింది
    కొంటె వాగు జోరు
    కులుకులెన్నో నేర్చింది
    కలికి యేటి నీరు
    బండరాళ్ళ హోరుమారి పంటచేల పాటలూరి
    బండరాళ్ళ హోరుమారి పంటచేల పాటలూరి
    మేఘాల రాగాల మాగాని వూగెలా
    సిరిచిందు లేసింది కనువిందు చేసింది
    కొత్తగా రెక్కలొచ్చెనా
    మెత్తగా రేకు విచ్చెనా
    🌺🌺🌺చరణం:2🌺🌺🌺
    వెదురులోకి వొదిగింది కుదురులేని గాలి
    వెదురులేక యెదిగింది మధురగాన కేలి
    అహ హ హ హ హ హ హ హ
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    వెదురులోకి వొదిగింది
    కుదురులేని గాలి
    ఎదురులేక యెదిగింది
    మధురగాన కేలి
    భాషలోన రాయలేని రాసలీల రేయిలోని
    అబ్బ భాషలోన రాయలేని రాసలీల రేయిలోని
    యమునా తరంగాల కమనీయ శ్రుంగార
    కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది
    కొత్తగా రెక్కలొచ్చెనా
    గూటిలోని గువ్వపిల్లకీ
    మెత్తగా రేకు విచ్చెనా
    మెత్తగా రేకు విచ్చెనా
    కొమ్మచాటువున్న కన్నెమల్లెకి
    కొమ్మచాటువున్న కన్నెమల్లెకి
    కొత్తగా రెక్కలొచ్చెనా
    మెత్తగా రేకు విచ్చెనా
    🌺👌🌺👌🌺👌🌺👌🌺👌

  • @bhanuprakashrejintala
    @bhanuprakashrejintala 2 ปีที่แล้ว +5

    Lucky are those who enjoyed their youth phase during those times.
    No technology no mess, we could see the hard work of the crew in each frame, the sync of vocals and instruments are directly going to the heart.
    K.V Garu 🙏,the legendary director for a reason.

  • @mythreyimallela9773
    @mythreyimallela9773 3 ปีที่แล้ว +5

    Idandi paatantey. Yennisaarlu vinnaano. Lovely ❤️💕

  • @ravikgollapudi
    @ravikgollapudi 4 ปีที่แล้ว +13

    SPB lives forever with his super melodies like this !

  • @srikanthreddy5159
    @srikanthreddy5159 3 ปีที่แล้ว +7

    Loved watching this movie ever since my childhood even when I don't know anything about art and dance. I was not even born by the time this movie released. My all time favorite movie.

  • @vizzisvlogs5695
    @vizzisvlogs5695 3 ปีที่แล้ว +8

    🌿one of my favourite & Mind relaxing evergreen musical hit song. Thanks for the team for this beautiful classical hit, Specially to our admirable Viswanath garu..🙏

  • @ashokcgl
    @ashokcgl 4 ปีที่แล้ว +9

    Ilayaraja sir is the life of this song!! Marvelous!

  • @usefulvideos2273
    @usefulvideos2273 ปีที่แล้ว +4

    Really bhanu priya garu chala manchi dancer,actor emotional ayna, comedy (jebu donga movie lo) natyam ayna avida tarvate evaru ayna hava bavalu chala chakkaga palikistaru,kani avidaki manchi gurtimpu raledu

  • @bingilwarlucky7970
    @bingilwarlucky7970 ปีที่แล้ว +30

    2024 vine వాళ్లు ఉన్నర e song ki

    • @sudhasrinivasarao7563
      @sudhasrinivasarao7563 หลายเดือนก่อน

      చక్కటి తెలుగు నేర్చుకోండి

    • @FareedaK-el2vk
      @FareedaK-el2vk หลายเดือนก่อน

      ఐ ఎం హెర్

  • @sailarambabu9649
    @sailarambabu9649 ปีที่แล้ว +2

    2021 కాదు జీవితకాలం విన్న e పాట బోరు కొట్టదు 🙏🙏🙏

  • @gvpvizag6788
    @gvpvizag6788 5 ปีที่แล้ว +17

    4:15 lo Bhanu priya gari eyes rolling entha beautiful ga undo matallo cheppalem, such a traditional and beautiful Heroin. Mee nayanalaku ku koti vandanaalu.

  • @krishnaappini5139
    @krishnaappini5139 2 ปีที่แล้ว +6

    Janakamma, sp balu garu chala super hit songs padaru....... ❤

  • @ajaigoshg
    @ajaigoshg 3 หลายเดือนก่อน

    அருமையாக இருக்கிறது. ❤

  • @karimullaBaig-t2b
    @karimullaBaig-t2b 6 หลายเดือนก่อน +2

    The eyes expressions no body 100 percent shure

  • @SJKitchen1
    @SJKitchen1 ปีที่แล้ว +3

    Asalu e movie lo venkatesh gaaru soooooo handsome

  • @madhavig9238
    @madhavig9238 4 ปีที่แล้ว +4

    Swarnakamlam beautiful movie venkatesh great performance spb gari adbutamaga padina vidanam spb garru we miss you meru epatki ma hrudayalo untaru

    • @RajeevRayasam
      @RajeevRayasam 4 ปีที่แล้ว

      th-cam.com/video/iLdfS16GYJg/w-d-xo.html
      A tribute spb sir on instruments
      Please subscribe to the above linked youtube channel to support the team and enjoy the ocean of music

  • @reddyreddy3080
    @reddyreddy3080 2 ปีที่แล้ว +4

    One of the finest song ever ever in telugu film industry

  • @pariparameswari5587
    @pariparameswari5587 8 หลายเดือนก่อน +3

    భరత నాట్యం భానుప్రియ,,శోభన,,రమ్య కృష్ణ ,జయప్రద చక్కగా చేస్తారు...కానీ భానుప్రియ నాట్యం చేస్తుంటే భారత నాట్యానికి వన్నె తెచ్చిన ట్టు ఉంటుంది

  • @sig3952
    @sig3952 5 ปีที่แล้ว +5

    Ee cinema ni bluray lo hd chesi release cheste entha baguntadii.. Nenu 80s lo puttaledu ani badhaga undi. Ee cnma ni theatre lo chudatan miss aipoya

  • @raghavendrareddy9259
    @raghavendrareddy9259 ปีที่แล้ว +1

    Bhanupriya garu chira kattu chala bagundhi bahusa chiralo intha speedga dance chese a nati world lo ledu anukunta

  • @maniselvammani6011
    @maniselvammani6011 4 ปีที่แล้ว +10

    I am thamilnadu. Fendaaaaaaastic song.

  • @surekha2401
    @surekha2401 3 หลายเดือนก่อน +2

    లిరిక్స్ చూస్తూ పాట నేర్చుకోండి 👍 👍 🎤🎤🎧🎧💐
    ఆఆ ఆఆఆ ఆఆఆఆఆ
    కొత్తగా రెక్కలొచ్చెనా గూటి లోని గువ్వ పిల్లకి
    మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
    కొమ్మ చాటునున్న కన్నె మల్లికి
    కొమ్మ చాటునున్న కన్నె మల్లికి
    కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
    కొండ దారి మార్చింది కొంటె వాగు జోరు
    కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు (2)
    బండరాల హోరు మారి పంట చేల పాటలూరి (2)
    మేఘాల రాగాల మాగాణి ఊగేల సిరి చిందులేసింది కను విందు చేసింది
    కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
    వెదురులోకి ఒదిగిందీ కుదురులేని గాలి
    ఎదురులేక ఎదిగిందీ మధురగానకేళి (2)
    బాష లోన రాయలేని రాసలీల రేయి లోని (2)
    యమున తరంగాల కమనీయ శృంగార కలలెన్నో చూపింది కళలెన్నో రేపింది
    కొత్తగా రెక్కలొచ్చెనా గూటి లోని గువ్వ పిల్లకి
    మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
    కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొమ్మ చాటునున్న కన్నె మల్లికి
    కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
    మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా

  • @harshaavenger602
    @harshaavenger602 ปีที่แล้ว +3

    😢2023 lo evaru chustunnaru friends....?

  • @ramakrishna5814
    @ramakrishna5814 ปีที่แล้ว +1

    3024...year...lo....kudaa...
    Super hit.....
    Song...
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @LAHARICHANNEL
    @LAHARICHANNEL 3 ปีที่แล้ว +3

    My balu sir evaraina padagalara its open challenge

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 ปีที่แล้ว

      సూపర్ రండి మీరు 👌👌👌

  • @usharani7948
    @usharani7948 2 ปีที่แล้ว

    Superb songs in this movie n both acting was wonderful!!!! Banupriya expressions r fabulous!!!!I hats 👒🤣off to the director n cheordiographer!!!!

  • @battinamallareddy1255
    @battinamallareddy1255 ปีที่แล้ว

    కొన్ని పాటలు మీకోసమే పుట్టాయి అనిపిస్తుంది

  • @debarikishiva4331
    @debarikishiva4331 2 ปีที่แล้ว +1

    Evaraina chusiteeraalsinde because time less hit such a song and marvelous it is?.

  • @arasuv8628
    @arasuv8628 ปีที่แล้ว

    Ilayaraja... magic is still continue in 2023... you are great..

  • @godavarisurya939
    @godavarisurya939 2 ปีที่แล้ว +1

    Appudu Venkatesh, Bhanupriya chala Beauty gaa vunnaru.♥♡♥

  • @redyanaikrathod
    @redyanaikrathod ปีที่แล้ว

    బాలు గారు మీ గొంతు వింటుంటే వేణుగానం విన్నంత ఆనందంగా ఉంది..

  • @rameshloveuguntiramesh4196
    @rameshloveuguntiramesh4196 3 ปีที่แล้ว +1

    Manasu prasantham ga untundhi e lanti songs vintuntey

  • @gopalapurambalraju8295
    @gopalapurambalraju8295 6 หลายเดือนก่อน

    ఇలాంటి పాటలు ఎప్పటికీ రావు ముందు ముందు ఇలాంటి అద్భుతమైన పాటలకు దాసోహం కావాల్సిందే

  • @saishiva9401
    @saishiva9401 6 ปีที่แล้ว +4

    Super song old song always new song victory venkatesh

  • @kemsaramswapna168
    @kemsaramswapna168 3 ปีที่แล้ว +230

    2021 lo avaru chustunnaru

  • @Sayendher
    @Sayendher 2 ปีที่แล้ว +11

    2022లో చూసేవావారు లైక్ చేయండి

  • @srik958
    @srik958 2 ปีที่แล้ว +4

    Venkatesh is looking handsome 😍

  • @devaraju5036
    @devaraju5036 2 ปีที่แล้ว +1

    I like this song...sucha wonderful song 🎉🎉🎉🥳🥳🥳🥳

  • @saisaisai7676
    @saisaisai7676 2 ปีที่แล้ว +2

    Janakammagaru meeku mee swaram kokilakanna madhuram 🙏

    • @vyshu409
      @vyshu409 2 ปีที่แล้ว

      Amma meeru nindu noorellu aayuvu aarogyaalatho bratakali talli

  • @chilkurivenkatesh3661
    @chilkurivenkatesh3661 2 ปีที่แล้ว

    What a movie kalathapasvi vishwanath gaaru padhabivandanam lyrics writers meeku kuda

  • @sekharb8026
    @sekharb8026 2 ปีที่แล้ว +2

    ఇళయరాజా పాట వింటే కొత్తగా రెక్కలు రావా మరి

  • @aseelbirds5610
    @aseelbirds5610 2 ปีที่แล้ว +1

    Start alaapana and singing Both legends adbutaha 😍Like who is listening watching 2022..Dec 1

  • @sreenivasulus1073
    @sreenivasulus1073 2 ปีที่แล้ว

    Very excellent classical డాన్సర్ 👍bhaanupriya garu 🙏amazing dance 👍wonderful 🙏🙏🙏

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 10 หลายเดือนก่อน

    I observed Rasi & Srikanth Garu no response but Sea at HYD❤❤❤❤❤fear??

  • @saimadhu9877
    @saimadhu9877 4 หลายเดือนก่อน

    2024 inka e song vinne vallu like kottandi

  • @sivagamithangesk3356
    @sivagamithangesk3356 4 ปีที่แล้ว +1

    My favorite Star Bhanupriya super song always Song super movie. Super Bhanupriya eye very beautiful ventash activitie very nice super excited

    • @RajeevRayasam
      @RajeevRayasam 4 ปีที่แล้ว

      th-cam.com/video/iLdfS16GYJg/w-d-xo.html
      A tribute spb sir on instruments
      Please subscribe to the above linked youtube channel to support the team and enjoy the ocean of music

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 2 ปีที่แล้ว +2

    What a wonderful song 💖

  • @shadowkingyt3973
    @shadowkingyt3973 3 หลายเดือนก่อน +1

    2024 evaru vintunnaro

  • @sailarambabu9649
    @sailarambabu9649 ปีที่แล้ว +1

    E పాట నేను కొన్ని వందల సార్లు విన్నాను

  • @jaanisurani3774
    @jaanisurani3774 ปีที่แล้ว +1

    నేను వైజాగ్ వెళ్ళినప్పుడు FM లో విన్న పాట....
    కొండదారి మార్చించి కొంటె వాగు జోరు...
    ఈ Liric Suparb...

  • @nareshkumardasari996
    @nareshkumardasari996 2 ปีที่แล้ว +19

    2022 lo చూస్తున్న వారు ఓక like please

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 4 ปีที่แล้ว +6

    సూపర్
    సూపర్
    సాంగ్

  • @anuragmadhu8985
    @anuragmadhu8985 3 ปีที่แล้ว +3

    Westren aina classical aina dance lo bhanu priya gari tarwathe evaraina a kallu enti ra babu chustubte mathipothundi

  • @srinivasiythi7016
    @srinivasiythi7016 5 หลายเดือนก่อน

    2024 Lo avaru chustunnaru 🎉
    Still Rock ❤❤

  • @maheshharsham5592
    @maheshharsham5592 ปีที่แล้ว +2

    2023 lo evaraina chusaraa..

  • @crazygoy2003
    @crazygoy2003 5 ปีที่แล้ว +92

    కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకి
    మెత్తగా రేకు విచ్చెనా
    మెత్తగా రేకు విచ్చెనా
    కొమ్మ చాటునున్న కన్నెమల్లికి
    కొమ్మ చాటునున్న కన్నెమల్లికి
    కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
    కొండగాలి మార్చింది కొంటె వాగు జోరు
    కులుకులెన్నో నేర్చింది కలికి ఏటినీరు
    బండరాల హోరు మారి పంటచేల పాటలూరి
    మేఘాల రాగాల మాగాణి ఊగేల
    సిరిచిందులేసింది కనువిందు చేసింది
    కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
    వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి
    ఎదురులేక ఎదిగింది మధురగానకేళి
    భాషలోన రాయలేని రాసలీల రేయిలోని
    యమునాతరంగాల కమనీయ శృంగార కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది
    కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకి
    మెత్తగా రేకు విచ్చెనా
    మెత్తగా రేకు విచ్చెనా
    కొమ్మ చాటునున్న కన్నెమల్లికి
    కొమ్మ చాటునున్న కన్నెమల్లికి
    కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా

  • @pavani-nh9fe
    @pavani-nh9fe ปีที่แล้ว +1

    Still 2023 also listening this song 🥰🥰❤️💜💜 I Love old songs 🥰🥰

  • @Shaik5599
    @Shaik5599 2 ปีที่แล้ว +2

    Janakaamma +SPB sir.......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sankarlanka4393
    @sankarlanka4393 7 หลายเดือนก่อน +3

    2024 nenu chaalaa sarlu chusaaaa

  • @jagadeeshwarthotabalija4406
    @jagadeeshwarthotabalija4406 4 ปีที่แล้ว +3

    Bhanu Priya garu Great , Ilayaraja Garu greater , Vishwanatuh Garu greatest

  • @durgaprasad-lx3df
    @durgaprasad-lx3df ปีที่แล้ว

    Adhnutham......Saahityam, samgeetham, abhinayam........ 🙏🙏🙏

  • @ShivaKumar-pt6dz
    @ShivaKumar-pt6dz 4 ปีที่แล้ว +2

    Superb song and superb lines

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 10 หลายเดือนก่อน

    Priya... Old wings... who are newly?? from 1930 My family.. their family..who are New who are old??

  • @jaipalreddy4404
    @jaipalreddy4404 3 ปีที่แล้ว +2

    Mee laga performance chese actress & actor ippudu evvaru leru

  • @mamathapuvvalla6335
    @mamathapuvvalla6335 5 ปีที่แล้ว +3

    Swarna kamalam move supar
    Songs Anni inka supar

  • @vyshu409
    @vyshu409 2 ปีที่แล้ว

    Brother's ee movie chusina prathisari 10 samvathsaralu aayuvu periginattu feelavutunta...antha pichhi

  • @hemanth7119
    @hemanth7119 ปีที่แล้ว +1

    నటి భానుప్రియ గారు నెమలికే నాట్యం నేర్పిస్తుంది.

  • @palliappalanaidu6921
    @palliappalanaidu6921 ปีที่แล้ว

    Nice song beautiful song amma bhanupriya garu

  • @narisir
    @narisir 3 ปีที่แล้ว +1

    Kottaga rekkalohena ....👏👏👏

  • @dhillanpn
    @dhillanpn ปีที่แล้ว +1

    കൊത്തെഗാ രേക്കലോചനാ .....

  • @kunapamulatilak8141
    @kunapamulatilak8141 3 ปีที่แล้ว +2

    Relaxing from stress super songs

  • @vadlanarasimha9011
    @vadlanarasimha9011 2 ปีที่แล้ว +3

    Venkatesh looking so handsome

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 2 ปีที่แล้ว +1

    This song lyrics
    Only one sitarama sasthry
    Never written 💖

  • @ekantham7702
    @ekantham7702 4 หลายเดือนก่อน

    Super song old is gold 21-07-2024 ittunnavaru like

  • @dhanalakshmi6666
    @dhanalakshmi6666 3 ปีที่แล้ว +4

    2021 April..... 🤔🤔🤔

    • @kumark9129
      @kumark9129 3 ปีที่แล้ว

      Nenu vintunna

  • @saikumarca
    @saikumarca ปีที่แล้ว

    S janakamma 🤗🤗🤗❤️❤️❤️