పవన్ కళ్యాణ్ పార్టనర్ కు 1200 ఎకరాలు, ఇక చల్లబడతాడా.!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 57

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 9 ชั่วโมงที่ผ่านมา +42

    వీళ్ళు వీళ్ళు పంచుకోవడమే.... !!!!!! ప్రజలు మాత్రం మటాష్.!?

  • @seenu9574
    @seenu9574 8 ชั่วโมงที่ผ่านมา +18

    మొత్తం కర్నూల్ ఇస్తే పోయేది
    అధికారం లోకి వచ్చిందే
    ప్రజలకు నీతి చెప్పటానికి
    మరియు
    తమ పని తాము చేసుకుపోవటానికి అనిపిస్తుంది
    ఈ వార్త విశ్లేషణలు వింటుంటే సర్

  • @sekhartempalle
    @sekhartempalle 8 ชั่วโมงที่ผ่านมา +21

    పవన్ కల్యాణ్ వ్యక్తిగా....ఉప ముఖ్యమంత్రిగా రెండు రూపాలలో ఉంటూ సంయుక్త పార్టనర్ గా ఉన్న సంస్ధకు 1200 ఎకరాలిస్తే అది క్విడ్ ప్రోకో అవదా...ఎవరైనా కోర్ట్ కు వెళితే...

  • @sadasivaraonandipati2640
    @sadasivaraonandipati2640 5 ชั่วโมงที่ผ่านมา +7

    పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ తట్టుకోలేక పోవచ్చు......కానీ పవన్ కళ్యాణ్ ఇంతగా దిగజారతాడు అని ఎవరూ ఊహించరు......అంతకన్నా జీర్ణించుకోలేరు.
    ఈ రాష్ట్రం బాగుపడాలి అని అందరమూ కోరుకుందాం 🙏

  • @ranaprathapreddy6420
    @ranaprathapreddy6420 6 ชั่วโมงที่ผ่านมา +9

    ప్రతివ్రతలా మాట్లాడింది ఇందుకేనా ? ఆవులే ప్యాకేజి స్టార్ట్ అనే భిరుదు ఊరకే వస్తదా 😂

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 6 ชั่วโมงที่ผ่านมา +9

    ఆ భూముల్లో సనాతిని సేఫ్ హాండ్స్ షేర్ ఎంత?😂😂😂

  • @Bhaskar1948
    @Bhaskar1948 7 ชั่วโมงที่ผ่านมา +10

    పేదవాళ్ళకుసెంటుస్థలమిస్తే ఏడ్చిచచ్చేరు.ఇప్పుడుబాగుందా?

  • @sridharreddy2958
    @sridharreddy2958 9 ชั่วโมงที่ผ่านมา +23

    టీటీడీ చైర్మన్ పదవి అస్పెరెంట్గా నగా బాబు పేరు వినిపించింది, కానీ బాబు b r నాయుడుకు ఇచ్చాడు. అందుకే ఈ అల్లరి లేకపోతే ఏమీ వుండేది కాదు. ఎప్పుడు చల్లబటాడు.

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 8 ชั่วโมงที่ผ่านมา +16

    ఎన్ని సినిమాలు చేస్తే వస్తాయి ఇన్ని డబ్బులు.

  • @rajachandra9831
    @rajachandra9831 6 ชั่วโมงที่ผ่านมา +9

    😢 అన్న చెప్పింది ఇదే గా...... దోచుకో, దాచుకో 😢😢

  • @Muskhin
    @Muskhin 7 ชั่วโมงที่ผ่านมา +11

    రాజకీయాల్లో ఇంత సంపద ఉందా ఈ 5 సంవత్సరాల లో ప్రజల సంపద ఎంత ఆవి రి అవుతుం దో ఇలాంటి న్యూస్ వినా లి అంటేనే భయం వేస్తోంది

  • @catalyst1983
    @catalyst1983 8 ชั่วโมงที่ผ่านมา +18

    మహి వి రాఘవకు రెండు ఎకరాల భూమిని ఇవ్వడం తప్పు ఆ...?!

  • @sridharreddy2958
    @sridharreddy2958 9 ชั่วโมงที่ผ่านมา +16

    అది కూడా మరో జాకి కంపెనీ అవుతుంది. అప్పట్లో అనంతపూరులో ఇచ్చినట్టు.

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 7 ชั่วโมงที่ผ่านมา +8

    ఎవరికైనా అసంతృప్తి ఉంటుంది,ఒక్కరే సంపద సృష్టి చేసుకుంటుంటే. ఇప్పుడు కొంత
    దాహం తగ్గిందా లేదా ముందు ముందు తెలుస్తుంది.

  • @nithya.b7048
    @nithya.b7048 7 ชั่วโมงที่ผ่านมา +7

    ఎవడికి ఏ బిస్కెట్స్ వేయాలో బాబు బాగా తెలిసినోడు

  • @LNSN
    @LNSN 9 ชั่วโมงที่ผ่านมา +10

    Simple satisfying yellow mafia is development of AP
    Even people also want that only

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 4 ชั่วโมงที่ผ่านมา +3

    మరి దాన్నే ప్యాకేజీ అనేది! జనాలు గొర్రెలు! ఎప్పుడు తెలుసుకుంటారో ఎమో? 😄😄😄

  • @sravanibasireddy942
    @sravanibasireddy942 8 ชั่วโมงที่ผ่านมา +11

    DCM sampada shrusti

  • @angelpriya314
    @angelpriya314 4 ชั่วโมงที่ผ่านมา +3

    ఎక్కడ చూసినా దోపిడి, అవినీతి కనిపిస్తుంది రాష్ట్రం లో😮😮uttar flop టీడీపీ, జనసున్నా

  • @narsimhalu
    @narsimhalu 9 ชั่วโมงที่ผ่านมา +12

    Pavan pedda neethi manthudu ani pracharam chestharu mari deenni yemantaru

  • @kumarraja3257
    @kumarraja3257 7 ชั่วโมงที่ผ่านมา +6

    నాతో నువ్వు సినిమా తీస్తే నీకు భూములు మరి ఇది క్విడ్ ప్రోకో కాదా

  • @RameshBob
    @RameshBob 7 ชั่วโมงที่ผ่านมา +5

    K & K kampu AP

  • @TPN.Choudary
    @TPN.Choudary 8 ชั่วโมงที่ผ่านมา +6

    People media has software company in Hyderabad and USA so with that company they have been converting black money into white money out of that most of the money from Pawan Kalyan.

  • @batteryoutfit9289
    @batteryoutfit9289 9 ชั่วโมงที่ผ่านมา +10

    E dhridhram chala chudali inka mundu mundu

  • @Subbu2345-x3t
    @Subbu2345-x3t 8 ชั่วโมงที่ผ่านมา +7

    ఏమి కాదు బేరము కుదిరింది

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 6 ชั่วโมงที่ผ่านมา +2

    అంటే... ఈ కూటమి....ప్రభుత్వ భూములు పంచుకోవడానికేనా? ఈ దోపిడీ యే పాలన?

  • @kommathotiravibabu900
    @kommathotiravibabu900 5 ชั่วโมงที่ผ่านมา +1

    Ameer bhai Any issues except this issue. Because it's issue of DCM. There is another King Fisher Malya. Weighting for the another King Fisher

  • @kiran8716
    @kiran8716 6 ชั่วโมงที่ผ่านมา +1

    Giving 1 acre at Madanapalli to yatra director is wrong . 1200 acres to these people is correct.

  • @ramasanga6895
    @ramasanga6895 5 ชั่วโมงที่ผ่านมา +1

    Cheppevanni nithulu chesevanni sontha prayojanala kosam

  • @jayalakshmi143lakshmi8
    @jayalakshmi143lakshmi8 8 ชั่วโมงที่ผ่านมา +5

    Dhochukovatanikega e govt unnadi

  • @Durgapra-r9d
    @Durgapra-r9d ชั่วโมงที่ผ่านมา

    1982 nunchi prajala bhoomulanu vyakthulaku kutumbalaku vividha rakala perutho dhochipettina dhochukunna vari adhinam lo vunte bhoomulanu ledhante valla kutumba asthulanu prajala govt dwadhinam chesukovali. Ledhante idhika alavatu ga maruthyndhi. SC,ST BC laku chendhina icchhe konni gajalanu assigned lands Ani ammukovataniki 25 ,years pette vallu thamavallaku efho oka. Rupam lo icchhi ventane ammu kovatam kani , ave bhoomulanu govt Bank la lo thanaka lakshala kotlu appu thisukovataniki permission icchhesru. Idhi india lo andhariki thelisi jarugithunna athi pedhha dhopidi.

  • @Durgapra-r9d
    @Durgapra-r9d 7 ชั่วโมงที่ผ่านมา

    Thaliban senani , Andhra votes vesina prajalu challa badatharu. Pedhavarini pedhavari gane vunchi dhochukunte chala manchiga vuntuntundhi.

  • @applereddy4324
    @applereddy4324 7 ชั่วโมงที่ผ่านมา

    People media dantlo work chesede 2000nuns alantidi 1200acrs echaru vallu 25000 nums jobs Ela estharo mari avariki ardam kadu e qued pro gurinchi

  • @chandulaldhanavath2095
    @chandulaldhanavath2095 7 ชั่วโมงที่ผ่านมา

    Koni Rojullu Agandi AP People's Adukotintaaru.. koni Ammukoni Brathukuthaaru.

  • @jagadeeswararao7627
    @jagadeeswararao7627 13 นาทีที่ผ่านมา

    Sontha Anna ippudemi suukthulu chebuthaaru

  • @Durgapra-r9d
    @Durgapra-r9d 6 ชั่วโมงที่ผ่านมา

    Dhopididharulu vandhala ekaralu chattabadhhamga dhochukunedhi okka telugu states lone adhi mella nellaga national party dwara Anni rakala dhopidi lu dourjantslu vyavasthala vidvamsham ithara starescki oejuthundhi. MLA Lanu. MP lanu konatanm daggaranunchi bhoomulanu gift la rupam lo devlopment rupam lo industries rupam lo prajala bhoomulu appacheppatamn, konni rojulu agi real estate chesukuni ammeyyatam bank lanu munchatam family chala paiki thisukelthademo ?

  • @ARTHYD222
    @ARTHYD222 9 ชั่วโมงที่ผ่านมา +7

    ఇప్పటి వరకు అవినీతి మరకలు లేవు.

    • @TPN.Choudary
      @TPN.Choudary 8 ชั่วโมงที่ผ่านมา +7

      Only package

    • @RameshBob
      @RameshBob 7 ชั่วโมงที่ผ่านมา +2

      This comes under quid pro quo

  • @narasareddychalamani9699
    @narasareddychalamani9699 8 ชั่วโมงที่ผ่านมา

    Inkachalla Padathaadule

  • @RameshBabu-bw4yg
    @RameshBabu-bw4yg 6 ชั่วโมงที่ผ่านมา

    Pavan Kalyan meeda meeru entha dwesham pradarchitey anthaga ayana party nastapothundi? Oka pradhana party kadanamu antey ayana asthana channel Ani pratiokkariki telusu? Patrika Peru chebhatey credibility pothundani bhayama?

  • @svreddy347
    @svreddy347 6 ชั่วโมงที่ผ่านมา +1

    Ma devudu neethimanthudu manavathavadi annare😂

  • @rajachandra9831
    @rajachandra9831 6 ชั่วโมงที่ผ่านมา +2

    😢 అన్న చెప్పింది ఇదే గా...... దోచుకో, దాచుకో 😢😢

  • @rajachandra9831
    @rajachandra9831 6 ชั่วโมงที่ผ่านมา +2

    😢 అన్న చెప్పింది ఇదే గా...... దోచుకో, దాచుకో 😢😢