ఆరాద్యులవెంకటేశ్వరరావు గారు రాముడుగా, బెండపూడి రామారావుగారు ఆంజనేయుడుగా పూర్తినాటకం |svs productions

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 12

  • @rambalasrinu5045
    @rambalasrinu5045 4 ปีที่แล้ว +1

    Super 👍👍

  • @ganigani6687
    @ganigani6687 4 ปีที่แล้ว +1

    Super sir

  • @సుప్రిమ్సూరిశెట్టి

    అందరూ ఆదరించండి అభిమానించండి మన పద్యనాటకాలను ప్రోత్సాహించండి... మన తెలుగు బాషకు జయహో తెలుగు పద్యాలకు జయహో..👍

  • @సుప్రిమ్సూరిశెట్టి

    Svs ప్రొడక్షన్ వారి కళాభీమానానికి నా హ్రృదయపూర్వక ధన్యవాదాలు..అచ్చమైన స్వచ్చమైన తెలుగు యూట్యూబ్ చానెల్ మీది💐💐💐

    • @SVSproductions
      @SVSproductions  4 ปีที่แล้ว

      Thank You So Much For your compliment......Love from SVS

  • @సుప్రిమ్సూరిశెట్టి

    నాటకరంగ కళాకారులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలి.. వారికి తగిన గుర్తింపు ఇస్తూ, కళలను ప్రోత్సాహించాలి..

  • @సుప్రిమ్సూరిశెట్టి

    ఎంత చక్కగా అధ్బుతంగా ఆడారు.. ఓ కళాకారులారా మీకు నా కళాభివందంనం💐💐...కొంచెం ఆర్కెస్ట్రా డామినేషన్ తక్కువగా ఉంటే ఇంకా అధ్భుతంగా ఉంటుంది.👍

  • @santoshkondetichannel3903
    @santoshkondetichannel3903 4 ปีที่แล้ว +2

    Please upload

  • @santoshkondetichannel3903
    @santoshkondetichannel3903 4 ปีที่แล้ว +7

    వెంకటేశ్వరావు గారి H.D కురుక్షేత్రం పూర్తీ నాటకం ఉంటే సెండ్ చెయ్యండి

  • @pvenkararamana5015
    @pvenkararamana5015 4 ปีที่แล้ว

    చాలా బాగుంది కాని హార్మోనియం +డోలక్ సౌండ్ తగ్గించవలెను.యాక్టర్స్ డైలాగ్ డెలివరీ సరిగా వినపడుట లేదు.