It is a beautiful which says both the love...and this song has soooo much understanding... Nowadays love became common...But love is a feeling which is only given to life long partner...❤❤❤
What a beautiful melody song konne songs vinttuntte yela rasyaru ee song ni enthhhha undhngha yela padyaru unthhhhe undhangha music director music undhinchdam really great memu chala lucky elantti songs vene adrustam kalagadam 🙏
Super padaaru enni saarlu vinnano nake teliyadu na lifelo oka sweet memoryslo e song first untadi lostku sunithagaru vandella baatalo ani super annaru repeat cheskuntuu vinta pranamaina ivvachu'sunitha gaarini lifelo okkasaraina chudalani undhi
మొదలౌదాం తొలిప్రేమ గా అపుడో ఇపుడో ఎప్పుడైతేనేం కొత్తగా.. జతపడదాం ఒక జన్మగా మనలో ఎవరెవరో మరపైపోయే కలయికగా.. ఏ నిమిషం నిను చూశానో ఒక చూపులో ప్రేమలో పడిపోయా కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా.. ఏ నిమిషం నిను చూశానో ఒక చూపులో ప్రేమలో పడిపోయా రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా.. ఆకలుండదే ఇలా నా నువ్వే కంటిముందు చూస్తుంటే నిదరుండదే నీ నవ్వే పూల వాన వేస్తుంటే. ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టు పక్క లేకుంటే ఓ... నేను నేను కానులే నువ్వు నువ్వు కావులే మన ఇద్దరి ప్రతిరూపంగా కదిలింది ఈ ప్రేమే ఆకలుండదే ఇలా నిన్ను కంటిముందు చూస్తుంటే నిదరుండదే నీ నవ్వే పూల వాన వేస్తుంటే. ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడేచుట్టుపక్కన లేకుంటే హే... నువ్వు వచ్చి చేరగా అదేంటో కానీ నాలో నాకు కొంచెం కూడా చోటు లేదుగా.. నా మనసుపై నీ పేరు వాలగా మచ్చుకైనా మాటకైనా నాకు నేను గుర్తుకైనా రానుగా.. మన కల వీడలేదుగా కల నిజం రెండుగా. ప్రతి జ్ఞాపకం అవదా అనగా అనగా కథలాగా ఉన్నదే ఆకలుండదే ఇలా నిన్ను కంటిముందు చూస్తుంటే నిదరుండదే నీ నవ్వే పూల వాన వేస్తుంటే. ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే ఈ చిన్ని గుండెలో నీ పైన ఉన్న ప్రేమను అంతా ఏ రూపంలో దాచనే చెలీ గుట్టు మాటలో ఎన్ని అక్షరాలలో గుచ్చుకున్న అందమైన ఆనందాన్ని చెప్పలేనని.. ఏ తీరుగా కనది ఈ ప్రేమ వాననీ.. వందేళ్ల బాటలో ప్రేమే మనకు అతిథి.. ఆకలుండదే ఇలా నిన్ను కంటిముందు చూస్తుంటే నిదరుండదే నీ నవ్వే పూల వాన వేస్తుంటే. ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే
మొదలౌదాం తొలిప్రేమ గా అపుడో ఇపుడో ఎప్పుడైతేనెం కొత్తగా.. జతపడదాం ఒక జన్మగా మనలో ఎవరెవరోరెవరో మరపైపోయే కలయికగా.. ఏ నిమిషం నిను చూశానో ఒక చూపులో ప్రేమలో పడిపోయా కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా.. ఏ నిమిషం నిను చూశానో ఒక చూపులో ప్రేమలో పడిపోయా రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా.. ఆకలుండదే ఇలా నిన్ను కంటిముందు చూస్తుంటే నిదరుండదే నీ నవ్వే పూల వాన వేస్తుంటే.. ఉండలేను లే నీ మాటే ఉహలోకి రాకుంటే ఉపిరాదడే నీ నీడే చుట్టూ పక్క లేకుంటే ఓ... నేను నేను కాదు లే నువ్వు నువ్వు కావు లే మన ఇద్దరి ప్రతిరూపం గా కదిలింది ఈ ప్రేమే ఆకలుండదే ఇలా నిన్ను కంటిముందు చూస్తుంటే నిదరుండదే నీ నవ్వే పూల వాన వేస్తుంటే.. ఉండలేను లే నీ మాటే ఉహలోకి రాకుంటే ఉపిరాదడే నీ నీడే చుట్టూ పక్కన లేకుంటే హే... నువ్వు వచ్చి చేరగా అదేంటో కానీ నాలో నాకు కొంచెం కూడా చోటు లేదు గా.. నా మనసు పై నీ పేరు వాలగా మచ్చుకైనా మాటకైనా నాకు నేను గుర్తుకైనా రాను గా.. మన కల వీడలేదుగా కల నిజం రెండు గా. ప్రతి జ్ఞాపకం అవద అనగా అనగా కథల ఉన్నదే ఆకలుండదే ఇలా నిన్ను కంటిముందు చూస్తుంటే నిదరుండదే నీ నవ్వే పూల వాన వేస్తుంటే.. ఉండలేను లే నీ మాటే ఉహలోకి రాకుంటే ఉపిరాదడే నీ నీడే చుట్టూ పక్కన లేకుంటే ఈ చిన్ని గుండెలో నీ పైన ఉన్న ప్రేమను అంతా ఏ రూపంలో దాచనే చెలీ గుట్టు మాటలో ఎన్ని అక్షరాలలో గుచ్చుకున్న అందమైన ఆనందాన్ని చెప్పలేనని.. ఏ తీరుగా కనది ఈ ప్రేమ వాననీ.. వందేళ్ల బాటలో ప్రేమే మనకు అతిథి.. ఆకలుండదే ఇలా నిన్ను కంటిముందు చూస్తుంటే నిదరుండదే నీ నవ్వే పూల వాన వేస్తుంటే.. ఉండలేను లే నీ మాటే ఉహలోకి రాకుంటే ఉపిరాదడే నీ నీడే చుట్టూ పక్కన లేకుంటే
ఏ నిమిషం నిను చూశానో ఒక చూపులో ప్రేమ పడిపోయా కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా...
Very nice sir
😊@@karuturirani1121
My favourite song,this song is awesome my day start with this song, and before slp I will listen this song ❤️
Hope there's a English version of this song love to hear it😍💙
Big fan here in the Philippines💙
Really song matram baga rasaruu hatsoff to lyricist......nice song and vocalss....😍
Singers voice 👌
Lyrics 👏👏
Mickey 🙏 😍😍👌👌
Loved it 😍
I don't understand Telugu but i love this song and I'm still learning this song .
It is a beautiful which says both the love...and this song has soooo much understanding...
Nowadays love became common...But love is a feeling which is only given to life long partner...❤❤❤
What a blend btw male n female singers,,it's truly nostalgic 🥰🥰🥰
What a beautiful melody song konne songs vinttuntte yela rasyaru ee song ni enthhhha undhngha yela padyaru unthhhhe undhangha music director music undhinchdam really great memu chala lucky elantti songs vene adrustam kalagadam 🙏
Though I don't understand this language I find it soo good to listen.. Awesome song and music..
This telugu
Nithin Bro Ninnu Thokkesthunnaru Chala Ante Chala Baadaga Undi Movie Superb Undi Ippativaraku 7 times Choosa I'm Waiting For 2k19 We'll Show What We r
E month Feb 21th lo Bheeshma movie vastundi chudu bro
Modalaudam tholi premaga.... Great song 👌
Listening before sleeping 😍😘😚💝👌👌👌👌
Anvesh raj
Yes
S bro ill listen it atleast once before sleeping
🍉
@@kommunagaraju8510 ppppppppppppppppppp
Super padaaru enni saarlu vinnano nake teliyadu na lifelo oka sweet memoryslo e song first untadi lostku sunithagaru vandella baatalo ani super annaru repeat cheskuntuu vinta pranamaina ivvachu'sunitha gaarini lifelo okkasaraina chudalani undhi
Love u nithin darling☺💜💜super meru
మొదలౌదాం తొలిప్రేమ గా
అపుడో ఇపుడో ఎప్పుడైతేనేం కొత్తగా..
జతపడదాం ఒక జన్మగా
మనలో ఎవరెవరో మరపైపోయే కలయికగా..
ఏ నిమిషం నిను చూశానో
ఒక చూపులో ప్రేమలో పడిపోయా
కన్నులు కన్నులు కలిసిన దారిలో
నీ ఎదలో స్థిరపడిపోయా..
ఏ నిమిషం నిను చూశానో
ఒక చూపులో ప్రేమలో పడిపోయా
రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా..
ఆకలుండదే ఇలా నా నువ్వే కంటిముందు చూస్తుంటే
నిదరుండదే నీ నవ్వే పూల వాన వేస్తుంటే.
ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే చుట్టు పక్క లేకుంటే
ఓ... నేను నేను కానులే నువ్వు నువ్వు కావులే
మన ఇద్దరి ప్రతిరూపంగా కదిలింది ఈ ప్రేమే
ఆకలుండదే ఇలా నిన్ను కంటిముందు చూస్తుంటే
నిదరుండదే నీ నవ్వే పూల వాన వేస్తుంటే.
ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడేచుట్టుపక్కన లేకుంటే
హే... నువ్వు వచ్చి చేరగా
అదేంటో కానీ నాలో నాకు కొంచెం కూడా చోటు లేదుగా..
నా మనసుపై నీ పేరు వాలగా
మచ్చుకైనా మాటకైనా నాకు నేను గుర్తుకైనా రానుగా..
మన కల వీడలేదుగా కల నిజం రెండుగా.
ప్రతి జ్ఞాపకం అవదా
అనగా అనగా కథలాగా ఉన్నదే
ఆకలుండదే ఇలా నిన్ను కంటిముందు చూస్తుంటే
నిదరుండదే నీ నవ్వే పూల వాన వేస్తుంటే.
ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే
ఈ చిన్ని గుండెలో నీ పైన ఉన్న ప్రేమను అంతా
ఏ రూపంలో దాచనే చెలీ
గుట్టు మాటలో ఎన్ని అక్షరాలలో
గుచ్చుకున్న అందమైన ఆనందాన్ని చెప్పలేనని..
ఏ తీరుగా కనది ఈ ప్రేమ వాననీ..
వందేళ్ల బాటలో ప్రేమే మనకు అతిథి..
ఆకలుండదే ఇలా నిన్ను కంటిముందు చూస్తుంటే
నిదరుండదే నీ నవ్వే పూల వాన వేస్తుంటే.
ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే
Super
tq u so much Because of writing lyrics write lyrics for ithadenaa
Super
Super
Prasuna Kanumuri hi
Heart touching song .song vintunte Edhooo teliyani. Feeling super song
Hatss off to Sunitha garu 😊
sunitha voice is really mind blowing. ...
Kadhaaa...
Aadhi spr Kadu awesome 👍....
My favourite song,ee song raasina vaalaki,tune kanipettina vaalaki hands off
What a beautiful voice anurag kulkarni kirakk ga undhi😍😍😍
I love this song sooo much super song💕💕💕💕💕💕
nazma shaik wow
What a beautiful melody voice Sunitha madam ji.... peaceful song and choreography...thanks to composers....make like dis more songs
Superb editing such a lovely song 💘💘💘💘😘😍😍😍❤️❤️
Awesome song one of my fav song
Love you nithiin Anna😍😍😘😘😘
Lovely Sweety only mickey j meyar
S good
@@madhasharish3061 hi
Hi
My favorite also
Awesome song and the music is simply superb😍😍😍
Another Beautiful Song From The Voice Of #AnuragKulkarni...💖
(Pilla Raa,Choosi Choodangaane,Mahanati Title Song,KTM Title Song)
ALL TIME favourite SONG OF nithin
Sooooo sweet song 😍💙❤️
Wonderful lyrics ❤️❤️❤️sunitha ma'am super andi meeru❤️❤️
nithiin is looking handsome...... fantastic song..... all the best to nithiin
Swetha Swetha hello this credits goes Mickey j meyar k
Siger name pls
Anurag kulkarni nd sunitha
Hello vandana dravid
Swetha Swetha hi
That killing lyrics 👑
Superbbb voice and extrordinary singing sunitha garu
Real meaning of love and real words of lover's
💃👩❤️💋👨👨❤️💋👨👩❤️👩💜💛💚🖤💝💞💟❣️
Anurag kulakarani trend folloow in tollywood i think sooo...wat a voice amazing yaaar...
Super song
mano anu hia
Yes Anurag Kulkarni 🔥🔥🔥
Rasikhanna very beautiful in this movie👌👌👌
Mind blowing beautiful song...mind nundi povatledhu
Hi
Just wow.....😍😍
Micky all song tunes similar... but feel good when listening..
wow I really love your voice nithin and the lady singing with you have e wonderful voice that matches yours
What a lyrics by Ramajogayya Sasthri sir and super music by mickey j mayer sir
Vg
What a feeling, it's really amazing
Super singing Sunitha Garu........
I love this song 😍😍😍
Very nice song Nitin
And Rishi Khanna
I love u ♥️
I love this son
A.Anitha
Nice tuning and awsome lyrics
Super mve Nithin ji your are excellent and rashi as usual mind-blowing
Hi
I am from maharashtra , Could not understand lyrics but composition is awesome .
One More Beautiful song to the music lovers ❤🎼🎶🎵🎸
Awesome song😘😍
super song kirak lyrics im wait for lyrical song tq u for relase this song tq adithya music
Superb! Song 💕
srinivasa kalyanam pavitabandam 2010❤❤😊
Lovely song💖💖💖💖
Wow what a song superrrrrrrrrrrrrb fantastic song for lovers superb sung by anurag nd sunitha
S
Aswome super song dilraju Garu rocking on theaters this 🎶 from NiTHIN fans BAVOJITHANDA
I love this song...❤️
It's my favorite😍 songs
All the best nithin Anna
From all mega family fans
asalu anno sarlu vinna inka inka vinalanipistundi e song I like this song super voice's
Supper song ilove this song 💖💖💖💖💖🌹🌹🌹🌹🌹🌹🍂🍂👌👌👌👌👌
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తోంది సూపర్ సాంగ్ ,
Lovely song bro adirindi😘😘😘
Sunitha u r fabulous singing in this songe 👌👍👌👍👍👌👍👍
I love this song... superb mind blowing
One of the best song in my ♥️♥️♥️👌
nyc song..loved it😍
I like nithin am big fan of nithin...all nithin fans give one like..👍👌💐
naniii Shailaja
Big fan ekkada
Thanks Dilraj garu movie super and e song chala chala bagundhe sir
I don't understand but like this song 😁😍
Yes same to you
Still loves this song from the time it released
Beautiful song love it
Mickey j meyer always rocks....
Nithin is my favorite hero .all tha best sir
nice Song... 👌👌👌👌👌👌👌👌nitin and rashi khanna
lovelyyy songggg.... nithinn urr awesomm love uu soo muchhh ...... and lovely movieeee
Lovely song and fully romantic 🥰❤
Movie is very nice & super 👌 must watch, nithiin ki manchi hit padinde 👍
Superb song 😍😍😘😘😘
Awesome lyrics
super song (I LOV U Theega SRI)
💘lovely...composition
All the best nithin from power star fans
Hii
Superb I loved it sooo muchhhhhh ...
Excellent song 👌
మొదలౌదాం తొలిప్రేమ గా
అపుడో ఇపుడో ఎప్పుడైతేనెం కొత్తగా..
జతపడదాం ఒక జన్మగా
మనలో ఎవరెవరోరెవరో మరపైపోయే కలయికగా..
ఏ నిమిషం నిను చూశానో
ఒక చూపులో ప్రేమలో పడిపోయా
కన్నులు కన్నులు కలిసిన దారిలో
నీ ఎదలో స్థిరపడిపోయా..
ఏ నిమిషం నిను చూశానో
ఒక చూపులో ప్రేమలో పడిపోయా
రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా..
ఆకలుండదే ఇలా నిన్ను
కంటిముందు చూస్తుంటే
నిదరుండదే నీ నవ్వే
పూల వాన వేస్తుంటే..
ఉండలేను లే నీ మాటే
ఉహలోకి రాకుంటే
ఉపిరాదడే నీ నీడే
చుట్టూ పక్క లేకుంటే
ఓ... నేను నేను కాదు లే
నువ్వు నువ్వు కావు లే
మన ఇద్దరి ప్రతిరూపం గా
కదిలింది ఈ ప్రేమే
ఆకలుండదే ఇలా
నిన్ను కంటిముందు చూస్తుంటే
నిదరుండదే నీ నవ్వే
పూల వాన వేస్తుంటే..
ఉండలేను లే నీ మాటే
ఉహలోకి రాకుంటే
ఉపిరాదడే నీ నీడే
చుట్టూ పక్కన లేకుంటే
హే... నువ్వు వచ్చి చేరగా
అదేంటో కానీ నాలో నాకు కొంచెం కూడా చోటు లేదు గా..
నా మనసు పై నీ పేరు వాలగా
మచ్చుకైనా మాటకైనా నాకు నేను గుర్తుకైనా రాను గా..
మన కల వీడలేదుగా కల నిజం రెండు గా.
ప్రతి జ్ఞాపకం అవద
అనగా అనగా కథల ఉన్నదే
ఆకలుండదే ఇలా
నిన్ను కంటిముందు చూస్తుంటే
నిదరుండదే నీ నవ్వే
పూల వాన వేస్తుంటే..
ఉండలేను లే నీ మాటే
ఉహలోకి రాకుంటే
ఉపిరాదడే నీ నీడే
చుట్టూ పక్కన లేకుంటే
ఈ చిన్ని గుండెలో
నీ పైన ఉన్న ప్రేమను అంతా
ఏ రూపంలో దాచనే చెలీ
గుట్టు మాటలో ఎన్ని అక్షరాలలో
గుచ్చుకున్న అందమైన ఆనందాన్ని చెప్పలేనని..
ఏ తీరుగా కనది
ఈ ప్రేమ వాననీ..
వందేళ్ల బాటలో
ప్రేమే మనకు అతిథి..
ఆకలుండదే ఇలా
నిన్ను కంటిముందు చూస్తుంటే
నిదరుండదే నీ నవ్వే
పూల వాన వేస్తుంటే..
ఉండలేను లే నీ మాటే
ఉహలోకి రాకుంటే
ఉపిరాదడే నీ నీడే
చుట్టూ పక్కన లేకుంటే
nithin and Rashii my favorite actors soo beauty full song looking handsm
E song kekaaaaaaaaaaa
super darling keka song all tha best
Nice... Super...Fantastic Song...I love this song.....I love Nithin
Big fan Nithin ekkada love you soo much
I loved it song 💙💙💙
one of the best song in 2018
Mickey j meyar Melody
Ahaa entha manchi feel undi ee songlo
Nice song😍
Love u so much this song....... Okaa prema kathalaa undhi really
all time hit of combination of Micky and anurag
super type a melody song
super nithin
Best song I ever heard before love u raashi Khanna
Emundi song ........😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
I like Micky j Meyer songs always big fn of his music
Superrr..💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
Night movie chusedaaka teleedu ee movie intha baguntadi Ani.... I love joint family.... Night naa wife tho vellaa movie ki. Super movie