చిల్ అవుదాం అని గోవాకు వెళుతున్నారా, జర జాగ్రత్త

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 36

  • @rajuknr3343
    @rajuknr3343 19 วันที่ผ่านมา +23

    గోవా ఇలా తగలడటానికి అనేక కారణాలు ఉన్నాయి, ఫ్లైట్ రేట్లు చాల ఎక్కువ, కార్ లో వెళితే,మహారాష్ట్ర,కర్ణాటక పోలీసు,rto వాళ్ళు ఏదో ఒక కారణం చెప్పి టూరిస్ట్లును నేరస్థల్లా చూడటం
    చివరకు గోవా పోలీసులు టోరిస్ట్లును ఒక ఏటీఎం మెషీన్లు లా చూడటం , టాక్సీ,ట్రాన్స్పోర్ట్, ఫుడ్ అన్ని కూడా సీజన్ బట్టి లూటీ చెయ్యడం, బీచేస్ అన్ని పరమ చెత్తగా మేనేజ్ చెయ్యడం చెత్త హోటల్ రూమ్ కూడా విపరీతమైన రేట్లు తీసుకోవడం, అడుగు అడుగునా దోపిడీ 😮😮

    • @chitti70
      @chitti70 19 วันที่ผ่านมา +1

      100% currect

  • @bravindra9219
    @bravindra9219 19 วันที่ผ่านมา +5

    40 years back friends తో అప్పుడప్పుడు గోవాకు వెళ్ళి వచ్చాను. Food and drinks చాలా తక్కువ రేట్ వుండడమే కాకుండా, అక్కడి మనుషులు, హోటల్ వాళ్లు చాలా respectable గా వుండే వాళ్లు. ఎప్పుడైతే పక్క రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్లు, హోటళ్లు, ఇతర వ్యాపారాలు మొదలు పెట్టారో, అప్పటి నుంచి, గోవా original ఆతిథ్యం మసగబారిoది అని అంటారు.

  • @N.r.r728
    @N.r.r728 19 วันที่ผ่านมา +7

    నవంబర్ లోనే మేము గోవా కి వెళ్ళాం చాలా జాగ్రత్తగా పోయి వచ్చాము... ఇక్కడ మందు కంటే ఫుడ్ రేట్లు ఎక్కువ ఉన్నాయి... అధిక ధరలు... మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్లు కూడా ఉంటారేమో హోటల్ యజమానులు

  • @ramamohanareddy5057
    @ramamohanareddy5057 19 วันที่ผ่านมา +14

    రేట్లు ఎక్కువ కావడంతో కూడా మన దేశం వాళ్ళ తో పాటుగా విదేశీయులు కూడా Goa వెళ్లడం లేదు,
    Malasiya, Thailand, Indonesia లకు వెళ్తున్నారు

  • @sujit3280
    @sujit3280 19 วันที่ผ่านมา +20

    మన పనికి మాలిన ప్రభుత్వం మందు రేట్లు బాగా ఎక్కువ గురుండి గోవా కు వెళ్తున్నారు

    • @khammampatisahithiprajna
      @khammampatisahithiprajna 19 วันที่ผ่านมา +5

      Edi mari chodyam... Goa vellayaniki ayye karchu kanni mandu rates ekkuva.... Mandu kosam Goa velatara... Marinuu....

  • @SURESHBABU-cx2jw
    @SURESHBABU-cx2jw 19 วันที่ผ่านมา +16

    Goa now fade out because of high prices

  • @rajuagraharapu498
    @rajuagraharapu498 19 วันที่ผ่านมา +10

    థాయ్ లాండ్ బాగా ఫేమస్ ఫుడ్ గోవా కంటే తక్కువ రేట్స్ ఉన్నాయి

  • @nagarjunajarugumalli3852
    @nagarjunajarugumalli3852 19 วันที่ผ่านมา +13

    Anna Goa Antha Mosam , Pakka Froud Asalu Vellakudadhu

  • @yash10-n2i
    @yash10-n2i 19 วันที่ผ่านมา +9

    Food cost ekkuva goa lo taste unddhu

  • @gvrajchg2328
    @gvrajchg2328 19 วันที่ผ่านมา +8

    సెక్యూరిటీ లేని ప్రాంతాలకు ఎందుకు సంక నాకటానికే

  • @pmallesh2394
    @pmallesh2394 18 วันที่ผ่านมา +1

    గోవా వెళ్లొద్దు......డేంజర్...చీటింగ్ ఎక్కువ...safe place కాదు

  • @sudhamanu1208
    @sudhamanu1208 19 วันที่ผ่านมา +1

    Boycott Goa😢😢😢.evaru వెళ్ళకండి .బిజినెస్ పడిపోతేనే respect istaru tourist లకి.సేఫ్టీ n security లేనిచోట టూరిస్ట్ బిజినెస్ ఉండదు😅😅😅😅

  • @VikranthVoyages
    @VikranthVoyages 19 วันที่ผ่านมา +2

    ఇది కచ్చితంగా నిజం ఐతే కాదు, నేను చాలా years goa lo ఉన్న, ఇప్పుడు కూడా రెగ్యులర్ గా వెళ్త..
    ఎక్కువ రేట్స్ గురించి ఐతే కొట్టడం ఉండదు..
    పక్క ఇంక ఏదో రీజన్ ఉంటాది

    • @sidguda173
      @sidguda173 19 วันที่ผ่านมา +1

      At Baga beach, myself along with 3 other friends had an argument with bearers for charging us a higher price than the earlier mentioned price. Then we spoke to their manager and settled the amount.

  • @sandeeppavan8650
    @sandeeppavan8650 19 วันที่ผ่านมา +1

  • @krishnagunta7658
    @krishnagunta7658 19 วันที่ผ่านมา +1

    Cammon

  • @shaiksaleem1866
    @shaiksaleem1866 19 วันที่ผ่านมา +3

    Nenu Nov lo vellanu Goa ki frnds tho
    Food aithe chala Expensive
    Taste kuda undadu ..
    Chala mosalu jaruguthayi... jagrata ga undali....
    Mandu vishayam lo
    Ahh Tarvata 11pm datithe Item kavala ani daggariki vachi adugutharu
    Commit aithe Matram mosa povatamae akkada meeru...so jagrata ga undali....

  • @gvrajchg2328
    @gvrajchg2328 19 วันที่ผ่านมา +9

    తమ్మి నీ ఇంట్రడక్షన్ ఎక్కువైతుంది అసలు విషయం తక్కువగా ఉంటుంది. నిడివి తగ్గించి వీడియో చేయి. ఎందుకంటే ఇది ఎలక్షన్ టైం కాదు, షార్ట్ వీడియో చేస్తే టైం వేస్ట్ కాదు మాకు

    • @srikanth1806
      @srikanth1806 19 วันที่ผ่านมา +2

      Chudatam maneyye

    • @ajayramya2563
      @ajayramya2563 19 วันที่ผ่านมา

      Good suggestion but Content important..u can suggest him to edit the same video to shorts..people like u can save some time..

    • @srinivasarao5199
      @srinivasarao5199 18 วันที่ผ่านมา

      I agree with you sir. Even short videos will have more views and likes. I conveyed him once, but no change in this video's

  • @ukreddyb6280
    @ukreddyb6280 19 วันที่ผ่านมา +1

    MANOLLU MANDESUKONI YEMIGODAVACHESARO

  • @man1van129
    @man1van129 19 วันที่ผ่านมา +2

    వైసిపి మాజీ ఎంఎల్ఏ లు...
    మీకే రా చెప్పేది😂😂

    • @balakrishna9705
      @balakrishna9705 19 วันที่ผ่านมา +1

      @man ni Ammi chatpithay night ki rammani 😂😂😂

  • @daithamadhav
    @daithamadhav 19 วันที่ผ่านมา

    Perfectly told, new reports say that Goa has become costly compared to Bangkok. Now people are opting it.

  • @RK-yq3vf
    @RK-yq3vf 19 วันที่ผ่านมา +2

    Aee why Goa Aaaaand amer go pulivendula..new FISH SHOP is opened by pulivendula pilli...😅😅

    • @ca.pullaraopadakandla536
      @ca.pullaraopadakandla536 19 วันที่ผ่านมา

      Are you working in that shop 😂😂😂😂

    • @RK-yq3vf
      @RK-yq3vf 19 วันที่ผ่านมา

      ​@@ca.pullaraopadakandla536ya there they can serve knife and pistol to plenty in number.😅😅😅

    • @Veeraiahrc
      @Veeraiahrc 17 วันที่ผ่านมา

      @@ca.pullaraopadakandla536nuvvu work chestava