సింపుల్ ప్రాసెస్ లో పప్పు చారు// చాలా రుచిగా ఉంటుంది# pappu charu simple ga e process lo cheyandi#

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • చాలా రుచిగా ఉండే పప్పు చారు అయితే చేశాను పప్పుచారు కోసం 150 గ్రాముల కందిపప్పు తీసుకున్నాను కందిపప్పు నాలుగు విజిల్స్ వచ్చేవరకు విడిపించు కున్నాను ఉడికించుకున్న కందిపప్పు లోకి 50 గ్రాముల దాకా చింతపండు నానబెట్టి రసం అయితే వేసుకొని ఒక లీటర్ నర దాక నీళ్లు అయితే పూసుకున్నాను దీనిలోకి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి రెండు టమాటాలు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర వేసి మరిగించి చారు అయితే తాలింపు వేసుకున్నాను

ความคิดเห็น •