విజయమ్మ అమెరికా ఎందుకు వెళ్లారంటే || YS Vijayamma Went America || Dial News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 เม.ย. 2024
  • విజయమ్మ అమెరికా ఎందుకు వెళ్లారంటే || YS Vijayamma Went America || Dial News
    #vijayamma #apelections2024 #appolitics #dialnews
    For more latest updates :
    ► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
    ► Like us on Facebook: / dialnewsinfo
    ► Follow us on Twitter At : / dialnewstelugu
    ► Follow us on Instagram : / dialnewsinfo

ความคิดเห็น • 54

  • @chinnichinni5865
    @chinnichinni5865 2 หลายเดือนก่อน +31

    బాబాయిని చంపినట్టు అమ్మని కూడా champesthademo anna bayam

  • @raajsaig4835
    @raajsaig4835 2 หลายเดือนก่อน +30

    నా డౌట్ ఏంటంటే ఎలక్షన్ల ముందు ఇక్కడ వుంటే ఏకంగా పైకి టికెట్టు తీసేస్తారు ఏమో అనే భయం కలిగింది 😂😂😂

    • @gangadhar5571
      @gangadhar5571 หลายเดือนก่อน

      Meedhi doubt kadhu. Nijame. Intelligence reports kuda....

  • @RAVIKUMAR-be4bd
    @RAVIKUMAR-be4bd หลายเดือนก่อน +6

    ప్రాణాలు దక్కించుకుంది వెళ్ళి.

  • @rktractorsworld5524
    @rktractorsworld5524 2 หลายเดือนก่อน +6

    విజయమ్మ గారు అమెరికా వెళ్ళిపోవడానికి కారణం షర్మిళ గారు?
    అదేదో విడుపులబాయి లో షర్మిళ గారి కాంగ్రెస్స్ లిస్ట్ కీ ముందే వెళ్ళిపోయి ఉంటే ఇంకా గౌరవం గా ఉండేది?
    మీరు విడుపలాబాయి కి షర్మిలతో వచ్చి ప్రార్థన చేయడం ఏ వైఎస్ఆర్ అభిమాని కూడ హర్షిచించక, భాధ పడ్డారు?
    అమ్మలూ ఎప్పుడు కూడ కూతురు వైపే ఉంటారు. కోడళ్ళ వైపు ఉండరు? దీనికి విజయమ్మ కూడ అతీతం కాదు?

  • @user-mb2lz4ge7y
    @user-mb2lz4ge7y หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @udayofficials6956
    @udayofficials6956 2 หลายเดือนก่อน +2

    jai jagan anna

  • @KrishnaraoKatta-el1om
    @KrishnaraoKatta-el1om หลายเดือนก่อน

    ప్రాణాలు.అంటే. అందరికి బయం మే కదా

  • @muralidharmulasa1578
    @muralidharmulasa1578 2 หลายเดือนก่อน +2

    Nuvvu cheppindi correct Amma , kanna talli ye kannunu poduchukoledu

  • @vinodhkumar4998
    @vinodhkumar4998 2 หลายเดือนก่อน +1

    Elections vostunnaye ani bhayapadinattu vundi..

  • @pchittemma2822
    @pchittemma2822 2 หลายเดือนก่อน +1

    విజయమ్మ కాదు
    గాంధారి సార్థక నామథేయురాలు

  • @gangadhar5571
    @gangadhar5571 หลายเดือนก่อน +1

    Ameku kuda brathakalani vundi. America vellindi. Indulo Ame thappemundi cheppandi.. Kndulo Vijayamma garini thappu patta tanikemi ledhu.

  • @VaralakshmiGokarl
    @VaralakshmiGokarl หลายเดือนก่อน

    Jai TDP Jai Jai TDP

  • @joelvijayraj559
    @joelvijayraj559 2 หลายเดือนก่อน +1

    When Sonia arrested Jagan,kept 16 months, she was upset. When Jagan took padayatra alone, later became CM, her joy was so much she shed tears, recollecting her problems created by Congress. After five years of Jagan as CM, he served people well. Sister of YSR came open to condemn both Sharmila, Sunitha for their anti Jagan canvassing. Vijayamma, didn't do and prayed for both. She always carries Bible but failed to follow the message me in the Bible. Her son is doing good to poor. Her daughter is moving with the satanic elements. Those enemies of YSR are now close to Sharmila. Vijayamma is at fault not condemning Sharmila for her remarks. Konda Raghava Reddy went to YSR ghat to take oath to speak gavts how Sharmila is going against Jagan on the advice of CBN, Rk of ABN channel. Sharmila only sent her mother to her grand son Rajareddy.

  • @gangadhar5571
    @gangadhar5571 หลายเดือนก่อน

    VIJAYAMMA garu took right decision at right time Otherwise, She would have to leave her life before election like Vivekananda reddy murder .

  • @baskerville936
    @baskerville936 2 หลายเดือนก่อน +1

    Adi vellatam kaadu paaripovatam

  • @prabhakarreddy8557
    @prabhakarreddy8557 หลายเดือนก่อน +1

    Right speech

  • @naveendake1704
    @naveendake1704 10 วันที่ผ่านมา

    జగన్.గారు.చేసిన.పాపం‌.వంశం‌.‌లేకుండ.పోయింది.ఆయనతోనే‌.అంతం

  • @user-cl9gj3dh4k
    @user-cl9gj3dh4k 2 หลายเดือนก่อน +9

    అమ్మ విజయమ్మ గారు ఈ సమయంలో జగన్ గారికి సపోర్ట్ గా మీరు ఉండాలి మీరు ఉండకుండా అమెరికా వెళ్ళిపోతే అంతకుమించిన హ్యాపీ ఇంకోటి లేదు మరి ఇండియా రాకండి అక్కడే ఉండిపోండి మేము మా జగనన్న ని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు జగనన్న గురించి మా ప్రాణమిస్తాం తల్లి

    • @a.b2624
      @a.b2624 2 หลายเดือนก่อน +1

      Amenu chamoutharani telise velindi neu jagan tho undi chavu

  • @j.n.reddeppa.5218
    @j.n.reddeppa.5218 หลายเดือนก่อน

    vijayamma undiunte ame kuda Assam

  • @talluriramesh5615
    @talluriramesh5615 หลายเดือนก่อน

    Ok o

  • @nandhibabup8975
    @nandhibabup8975 2 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉

  • @sridevi-ru1jd
    @sridevi-ru1jd 2 หลายเดือนก่อน +1

    Vijayammaku vacchina yevariki rakudhu.Sharmila lanti kuturu yevariki vundakudahu.Jaganna banani ani thana thandri paruvu these kuthuru maku vaddu.Jai Jagan🎉🎉🎉❤❤❤🙏🙏🙏

  • @gangadhar5571
    @gangadhar5571 หลายเดือนก่อน

    Answer : Ikkada vune Jagan, Avinash Reddy kalisi Sympathy kosam Champestharani munde telusukundi..

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 2 หลายเดือนก่อน +3

    Y S విజయ అమెరికా వెళ్ళిందా ?
    ఎందుకు???

    • @satyanarayana5754
      @satyanarayana5754 2 หลายเดือนก่อน +2

      అమ్మ కు నెక్స్ట్ గొడ్డలి పోటు అని అనుమానం వచ్చి వెళ్ళిపోయి బతికి పోయింది

    • @vidhur2115
      @vidhur2115 2 หลายเดือนก่อน +3

      @@satyanarayana5754 టిడిపి ఉన్మాదపు అరాచకం చూస్తూ ఉంటే "వినాశకాలే విపరీత బుద్ధిః". వీరి చేతిలో అధికారం ఉంటే ప్రజలు బ్రతికే దానికేనా !?. మోసకారి చంద్రం యొక్క అధికారం కోసం ఉన్మాదులై పిచ్చిగా బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. వినాశకుడు చంద్రం పరిపాలన, వ్యవస్థలు, రాజకీయాలను సర్వ నాశనం చేసి భ్రష్టు పట్టిస్తే, రామోజీ, రాధాకృష్ణులు మీడియా అనే ప్రజాస్వామ్య మూల స్తంభాన్ని కూల్చేశారు. TDP కి ఓటు వ్యవస్థలు, ప్రజల నాశనం, వినాశనమే.

    • @SrilakshmiSri-jb2xe
      @SrilakshmiSri-jb2xe 2 หลายเดือนก่อน

      @@vidhur2115nikemaina pichi thaggala endhi sollu

  • @user-nb3vq7fq2c
    @user-nb3vq7fq2c หลายเดือนก่อน

    Jai jagan

  • @vidhur2115
    @vidhur2115 2 หลายเดือนก่อน +8

    ఈ కాలంలో కూడా YS జగన్ అన్న లాంటి నీతి, నిజాయితీ, సత్యం , న్యాయం, ధర్మం గల నాయకుడు, పాలకుడు ఉంటారా!?.
    మొగుడికి ప్రజాధనం దోచి పెట్టలేదని సొంత చెల్లి మొరుసుపల్లి షర్మిల జగన్ అన్నకు వ్యతిరేకంగా బరితెగించింది. ఉన్నట్టుండి, అత్యల్ప కాలంలో పతనమైన వారి జాబితాలోకి ఈ "మూర్ఖపు మొరుసుపల్లి షర్మిలమ్మ" చేరింది.
    నాన్నను చంపిన మొగుడును కాపాడలేదని వరసకు చెల్లి అయిన నర్రేడ్డి సునీత, వివేకానంద రెడ్డిని నేనే అతి క్రూరంగా, కిరాతకంగా చంపినాను అని చెప్పే దస్తగిరికి రక్షణ గా, జగన్ అన్నకు వ్యతిరేకంగా బరితెగించింది.
    అధికార-ధన దాహం లేకుండా, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే వారు మాత్రమే జగన్ అన్నకు పార్టీ లో తోడుగా ఉండాలి. మోసకారులు, నీతి లేని, స్వార్థపూరిత అవినీతి పరులు, ప్రజా ద్రోహులు జగన్ అన్న పార్టీకి అవసరం లేదు. సొంత కుటుంబ సభ్యులు అయినా కూడా ప్రజల కంటే ఎక్కువ కాదు జగన్ అన్నకు.

    • @vasurani4295
      @vasurani4295 2 หลายเดือนก่อน

      Correct papam thaguluthundi iddari GOD IS GREAT

    • @pragnasri27
      @pragnasri27 หลายเดือนก่อน

      😂😂😂

  • @user-le3ti5ll1m
    @user-le3ti5ll1m 2 หลายเดือนก่อน

    అమెరికా పోదాం మరిది లేకపోతే మళ్ళీ తల్లి సెంటిమీటర్లు నెగ్గెత్తరు కదా

  • @venkataramanareddy2993
    @venkataramanareddy2993 หลายเดือนก่อน

    shrmila ysr kutumba gowravam veedhi palu chesi brahikunna vijatamma gariki entha kshobha swargeeya ysr garu bharth lo manchi perunna nayakudu sh pravarthana ku entha heenamauna padalu vadavachu

  • @kottapallimadhubabu4878
    @kottapallimadhubabu4878 2 หลายเดือนก่อน

    Good joke

  • @newstodaysrinu7973
    @newstodaysrinu7973 2 หลายเดือนก่อน +5

    విజయమ్మ ఎదో ఒక్క నిర్ణయం తీసుకోవాలి...జగన్ వైపా..? శర్మిల వైపా..?ఒక వేల విజయమ్మ బిడ్డ అని‌ శర్మిలకు మద్దతు తెలిపితే రాజశేఖరెడ్డి ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు కి మద్దతు ఇచ్చినట్లే... రాజశేఖర్ రెడ్డి ప్రత్యర్థి రెండు తెలుగు రాష్ట్రాల్లో అడిగితే చంద్రబాబు అనే చెప్తారు.. విజయ్ అమ్మ కూడా నాన్చుడు ధోరణి విడిచిపెట్టి జగన్ కా షర్మిల కా మద్దతు పలకాలి లేకపోతే ఆమె రాజశేఖర్ రెడ్డి చిరకాల ప్రత్యర్థి బాబు కి మద్దతు ఇచ్చినట్లు ప్రజలు అనుకునే పరిస్థితి వస్తుంది

    • @jp_thoughts
      @jp_thoughts 2 หลายเดือนก่อน +2

      ఆస్తి ఇవ్వొద్దు అని చంద్రబాబు జగన్ కు చెప్పారా లేక ఆస్తి ఇప్పిచ్చుకో అని షర్మిల కు చెప్పాడ చంద్రబాబు

  • @maduruvijaya5142
    @maduruvijaya5142 2 หลายเดือนก่อน

    Kuthurini bharinchaleka vellipoindanta

  • @jkmuppidi69
    @jkmuppidi69 2 หลายเดือนก่อน

    Jagan vaalla nanna peru nilabettutunnapudu, Vijayamma Jagan thoney undaali.... Adi nyaayam kooda.... Ilaa America ki velli ....??? Over actiongaa ledaa ???

  • @gnyaneshwarsallakonda9338
    @gnyaneshwarsallakonda9338 2 หลายเดือนก่อน +3

    Smt Vijayamma taken wrong decision instead of supporting son she left America deliberately. Daughter married she is not yet all connected to her family. Appears she wants support her daughter for doing illegal things. She is playing dramas.

  • @vidhur2115
    @vidhur2115 2 หลายเดือนก่อน +3

    నీ గుండె లో ఎలా భరిస్తూ ఉన్నావు జగనయ్యా ఈ రాజకీయ రాబందు(వు)ల కిరాతకాలను, వ్యవస్థలు అనే తోడేళ్ళ గుంపుల యొక్క ఘోరమైన కుట్రలను, నీ చుట్టూ మోహరించి ఉన్న నీతి లేని ఘోరమైన మీడియా విషపు సుడిగుండాలను, నిన్న అడుగడుగునా కాటేయాలని చూసే అధికార,ధన ధాహ ఉన్మాదపు పిపాసులు సృష్టించే అవధులు లేని అగాధాలను, మోసాలను , దుర్మార్గాలను,కిరాతకాను నీ గుండెల్లో భరిస్తూ... చిరునవ్వుతో ఎలా ముందుకు సాగిపోతూ ఉన్నావు జగనయ్యా... ఎలా భరిస్తూ ఉన్నావు ...

    • @pragnasri27
      @pragnasri27 หลายเดือนก่อน

      Jalaganna 😂😂😂

  • @user-cq2xm6jq7v
    @user-cq2xm6jq7v หลายเดือนก่อน +1

    sarimilapracharaanikiteipinchukonivijayamanitdpi.congres.janasenavaarukalisiveseystara

  • @govigovi5825
    @govigovi5825 2 หลายเดือนก่อน +1

    Elanti Thali Aa Koduku ku Undakudadhu,YS Jagan Gariki Aa Devudu Ma AP Prajalu Kapadukuntaru,