ఏపీ ఫైబర్ నెట్ కూడా ఇప్పుడు కొత్త ప్లాన్లు తీసుకొచ్చారు. ప్రజల మీద. ఇంకాస్త భారం వెయ్యడానికి.. ఉదాహరణ. నెలకి 30 రోజులు మాత్రమే మాకు సంబంధం 31 రోజు ఉంటే మాకు సంబంధం లేదు మీరు వెంటనే రీఛార్జ్ చేయించాలి. అని ఆపరేటర్లు తెలియజేస్తున్నారు.. ఏమన్నా అడిగితే అది ప్రభుత్వం పెట్టింది అని ప్రభుత్వం మీదకి తోసేస్తారు.. కానీ దీంట్లో గమనించవలసిన విషయాలు ఏమిటంటే.. నెల రోజులకి రీఛార్జ్ చేయించుకుంటే నెల రోజులు పూర్తిగా వస్తుందా. రాదు. ఎందుకంటే ఒక గంట .ఆగవచ్చు.. ఒకరోజు ఆగవచ్చు రెండు రోజులు ఆగవు. ఏమన్నా అడిగితే. వైరు కట్ అయిందని. అని లేకపోతే సర్వర్ పని చేస్తా లేదు అని కారణం చెబుతారు.. వినియోగదారుని సర్దుకు పొమ్మంటారు... అదే వినియోగదారుడు కోసం ఇల్లు ఒక్కరోజు సర్దుకో లేకపోతున్నారు.. పోనీ సినిమాలు ఏమన్నా కొత్తవి వచ్చేస్తాయా అంటే వేసిన సినిమాలే వేస్తారు.. పైగా. వాటిల్లో యాడ్లో కూడా వేస్తారు. వేళ్ళు యాడ్లు వేసుకోవడానికి. మనం నెలకి డబ్బులు పే చేయాలి. మళ్లీ. మనమే సర్దుకుపోవాలి... ఇది ఒకటే సమస్య కాదు ఇంకా.. చాలా సమస్యలు ఉన్నాయి దీంట్లో.. ఒక వినియోగదారుడు గా నా బాధ నేను తెలియజేస్తున్నాను
Hi bro.! New subscriber. Nenu Ap fiber net connection thesukundham anukuntunnanu (599 plan). Memu Eluru lo vuntamu. Net speed, channels quality yela vasthundho konchem cheppagalara
Adhi okko area lo okkola collect chestunaru bro.ma area lo 3000.vere urlo aithe 5000 kuda tesukuntunnaru antunnaru.so me area cable operator ni okasari adigandi
Bro i am using fibre net ,3000 peta net matram very slow nenu ippudu Airtel ki shit ayipodam anukuntuna live channels also not played in hd quality unndadu recharge cheysina oka 5 - 9 baga quality vastadi taruwata nunchi hd quality undadu vaste
ఏపీ ఫైబర్ నెట్ కూడా ఇప్పుడు కొత్త ప్లాన్లు తీసుకొచ్చారు. ప్రజల మీద. ఇంకాస్త భారం వెయ్యడానికి.. ఉదాహరణ. నెలకి 30 రోజులు మాత్రమే మాకు సంబంధం 31 రోజు ఉంటే మాకు సంబంధం లేదు మీరు వెంటనే రీఛార్జ్ చేయించాలి. అని ఆపరేటర్లు తెలియజేస్తున్నారు.. ఏమన్నా అడిగితే అది ప్రభుత్వం పెట్టింది అని ప్రభుత్వం మీదకి తోసేస్తారు.. కానీ దీంట్లో గమనించవలసిన విషయాలు ఏమిటంటే.. నెల రోజులకి రీఛార్జ్ చేయించుకుంటే నెల రోజులు పూర్తిగా వస్తుందా. రాదు. ఎందుకంటే ఒక గంట .ఆగవచ్చు.. ఒకరోజు ఆగవచ్చు రెండు రోజులు ఆగవు. ఏమన్నా అడిగితే. వైరు కట్ అయిందని. అని లేకపోతే సర్వర్ పని చేస్తా లేదు అని కారణం చెబుతారు.. వినియోగదారుని సర్దుకు పొమ్మంటారు... అదే వినియోగదారుడు కోసం ఇల్లు ఒక్కరోజు సర్దుకో లేకపోతున్నారు.. పోనీ సినిమాలు ఏమన్నా కొత్తవి వచ్చేస్తాయా అంటే వేసిన సినిమాలే వేస్తారు.. పైగా. వాటిల్లో యాడ్లో కూడా వేస్తారు. వేళ్ళు యాడ్లు వేసుకోవడానికి. మనం నెలకి డబ్బులు పే చేయాలి. మళ్లీ. మనమే సర్దుకుపోవాలి... ఇది ఒకటే సమస్య కాదు ఇంకా.. చాలా సమస్యలు ఉన్నాయి దీంట్లో.. ఒక వినియోగదారుడు గా నా బాధ నేను తెలియజేస్తున్నాను
Chala baga teliyachesaru brother👏🏻.prastutham jio, airtel hawa nadustundatam tho government private companies nunchi vache dabbulake ekkuva pradhanayam isthundhi.so ilanti ap fiber lantivi pattinchukovadam manesaru.veetini pattinchukunte government money radhu kadha.idhey manam oppukovalsina nijam
Thank you brother
🙏🏻
Villages ki appdu vasthundhi bro
Ippatiki ekkuvaga villages lone available ga undhi bro. Me area lo ledha. Okasari me area cable operater ni adagandi
@@Vijaytechbasket how to contact bro I'm filling form in website since 2021
Contact your nearest cable operator
Bro ap fibre set box ela purchase cheiyali ?
Me area lo unde cable operator ni consult cheyandi bro. Valle supply chestaru. Veetini. Kothavi aithe present ravatledhu
Hi bro.! New subscriber.
Nenu Ap fiber net connection thesukundham anukuntunnanu (599 plan). Memu Eluru lo vuntamu. Net speed, channels quality yela vasthundho konchem cheppagalara
Bro net speed meku 20mbps varaku ravochu.anthaku minchi expect cheyodhu.channels SD matramey vastai.
Ott apps plans kuda unnai kada vaati gurinchi explain cheyyandi
Ok bro👍
Ap fiber 999rs plan(enterprise basic plan) veskuni 100Mbps use chestunnaanu...oka 70 Mbps varku speed vastundi.... 1499rs plan use chesthe difference enti brother.
100 mbps speed, 800gb data vastunshi bro.
@Vijaytechbasket oh.... Alrdy 999rs plan 1000gb istnaru. It's ok
Meku pedhaga variation undadhu bro. 80mbps varaku vastundhi anthe
@@Vijaytechbasket okay thankyou
🙏🙏. Keep watching my vedios. Plz like and share, subscribe🙏
Bro new connection ki cost antha katali
Adhi okko area lo okkola collect chestunaru bro.ma area lo 3000.vere urlo aithe 5000 kuda tesukuntunnaru antunnaru.so me area cable operator ni okasari adigandi
350/- plan ki land line phone work avutundhaa
Present avvatledu bro. Okasari me cable operator ni adagandi. Ante konni areas lo avtundhi. Konni areas lo avvatledhu
Setup Box present available
Available in limited places
ఇటువంటి సమస్యలకి ఏమైనా కంప్లైంట్ చేయడానికి ఉంటుందా బ్రదర్ కాస్త తెలియజేయండి
Avakasam ledhu brother.endukante government veetini pattinchukovadam manesindhi.
450 rs plan is better for home uses than Jio Airtel bro
For office work use 250 rs net
Telugu Channels,Internet,telephone 450
@@KiranKumar-c7t2q only internet plan recharge avtunda?
@ ya only internet plan undhi it is plan 250 but operators will charge 350 to 400 . 50mbs unlimited gb
@@KiranKumar-c7t2q ma area operator daniki separate box veyinchali antunnaru
3 months nundi new connection kosam try chestunte no response from them
Present box sold out
New stock ravatpedhu bro. Old boxes emaina unte vatine supply chestunnaru.
Bro i am using fibre net ,3000 peta net matram very slow nenu ippudu Airtel ki shit ayipodam anukuntuna live channels also not played in hd quality unndadu recharge cheysina oka 5 - 9 baga quality vastadi taruwata nunchi hd quality undadu vaste
Bro.. Airtel meku daggaralo tower untene fix chestaru. Lekapote avvadhu ani cheppestaru. Me daggaralo ye tower meku available cheppandi
Avuna emo bro online lo chupistundi book cheysa request tesukunaru call cheystaru ani msg vachindi ma dagara lo itey em towers lev broo
Avemi nammakandi bro. Meku jio tower 1km daggaralo unte jio airfiber try cheyandi.
Na previous vedios lo mana daggara lo ye tower undi ane dani kosam vedio chesanu. Check chesyandi
@@Vijaytechbasket Bro dagara lone undi Airtel ,jio
5000rps