సార్ డాక్టర్ సార్ మేము రమేష్ అనే వ్యక్తి ఎప్పటికీ లైఫ్లో అబద్ధమాటాడు మీ జడ్జిమెంట్ గా రోజు కావాలి ఎపిసోడ్ అప్పుడు ఈ లైవ్ డాక్టర్ సార్ లాయర్ సార్ గుడ్ జడ్జిమెంట్ అని నేను కొట్టిన సర్ సూపర్ సూపర్
Ramesh perfect person ఈ రోజులలో ఇంత మంచి అబ్బాయి నీ ఎక్కడా కూడా చూడలేదు, వినలేదు రమేష్ మందుని, భార్య నీ,వదిలేసి కొద్ది రోజుల తర్వాత neet గా ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా సంతోషంగా కాలం గడపాలని కోరుకుంటున్నాను.అలా గనుక జరిగితే రమేష్ లాంటి వాళ్ళు ఒక మంచి కొడుకుగా మాత్రమే కాకుండా సమాజానికి ఒక మంచి ఉత్తమ పౌరుడు గా కూడా ఉండగలదని నా నమ్మకం.రమేష్ చక్కగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని మంచిగా మారి చక్కగా పెళ్లి చేసుకుని భార్య బిడ్డలని,తల్లి దండ్రులను బాగా చూసుకుని ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ ను గడపగలవని గడపాలని కోరుకుంటూ ది విస్తున్నాను
Best episode n common problem...pillalni chusi peddavaallu bhayapadaalsina situation, age tho no limit..ati gaaraabam tho prematho start avutundi issue then ..pillalu emi chepte adi vini..edi adigite adi chese situation..relations tenchukuni..bayatiki pampaleru..alaa ani happy ga intlo kalisi undaleni situation...viluvalu leni kutumba vyavasta..n education system ..parents health effect avutundi
Ramya ma'am you look gorgeous in that saree. Superb sari ❤. Your programme is superb. I feel very happy while you take class of any negative mentality persons.
Forget the past. Two good people are giving big help. If you are smart. Listen to those people. Shut your mouth. Ramya madam still lot of patience. She is still listening has lot of patience.
కులం ఏదైనా ఆ కుర్చీలో మీ దగ్గర కూర్చున్న ఆ తల్లికి ఆ సహనానికి ఆ నిజాయితీకి ఆ పాతివ్రత్యానికి ఎంత గొప్పగా చెప్పాలో నాకు తెలుస్తలేదు కానీ చాలా గ్రేట్ ఆవిడ చాలా మంచి చాలా మంచి దేవుడా ఇక్కడితో అయిపోలేదు ఆవిడ చిన్న కొడుకు చాలా మంచోడు చాలా చాలా మంచోడు మన డాక్టర్ గారు చెప్పినట్టు అతనికి ముందు ముందు చాలా మంచి భవిష్యత్తు ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడని చెప్పొచ్చా కుర్రా డు
ఇక్కడికి కులాన్ని ఎందుకు తెస్తున్నారు? పాస్టర్లు హిందువులకు వ్యతిరేకంగా బోధిస్తున్నారు కానీ హిందువులలో మనం అందరం ఒక్కటే ani feel avutharu. పాస్టర్లు మరియు ఇతర సంఘాలు దాని ప్రయోజనాన్ని పొందుతున్నాయి
రెండు రాష్ట్రాలను మరియు రెండు జిల్లాలను అనుసంధానం చేసే వేగావతి నది మీద పారాది బ్రిడ్జి త్వర తగిన పూర్తి చేయాడానికి నిధులు విడుదల చేయాలని కోరుతూ నివేదికను నేడు అమరావతి సెక్రటేరియట్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేయడం జరిగింది..అదే విధంగా బొబ్బిలి- తెర్లాం రోడ్డు , పినపెంకి-ఆకులకట్ట రోడ్డు మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని కూడా ముఖ్యమంత్రివర్యులకు వినతి పత్రం సమర్పించడం జరిగింది.. @highlight
Madam mee cheera matching , anninticante గోరింటాకు చేతులు ముచ్చట గా వున్నాయి ❤. నాకైతే kodukuni ఫాట్ ani ఒకటి kottalanipinchindi. Aa thalli antha బాధ పడుతోంది. మీరు ఆమె baadhani chakkaga explain చేశారు. ❤❤❤❤మీ ముగ్గురు aa పిల్లవాడు ki arthamayyetlu చెప్పారు. బాగు పడితే వాడి అదృష్టం
Dr garu and Ramya madam, valla ammayi kudaa Naku telisi sukham ga ledu andi aa kutumbam lo... Lekapothe marentandii... Kamalapillalu puttentha varaku abortion cheyyistunnaru anta.. 🥺😔😥 papam aame kashtam evarikii rakuudadu... 🙏🏻
ఈ ఎపిసోడ్ వింటుంటే మెంటల్ వస్తోంది. చిన్నప్పుడు ఆ పిల్లోన్ని సరైన క్రమంలో పెంచకుండా వాణ్ని అడ్డదిడ్డంగా పెంచారు. అది వాళ్ళ తప్పు అని స్పష్టంగా అర్ధమవుతోంది. క్రిస్టియన్స్ అని చెప్పుకొని క్రైస్తవ్యం విలువ దిగజార్చడానికి ఈ గుంపంతా అక్కడ తగలడింది. అంతా వింత క్యారెక్టర్లు.. దేవుని భయం వున్న క్రిస్టియన్ ఫామిలీస్ అలా వుండవు.
Namastey Dr Kalyan Chakravarthi garu advocate Ramya madam garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍and JAYA madam garu 🙏❤️❤️❤️👌👌👌👌👌👌advice echaru Advocate Ramya madam garu voka tagubothu kurradu chesee aghayatvam madam society ki elanti abbae bagupaditey chalu madam left to right echaru madam 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Abbai chala manchodu, correct line lo pedethe doctor garu manchi manishi avutadu, aa pelli ni cancel cheyandi sir , automatic ga babu sit right avutadu
Abbayi clevere kani jarigina sangatanala valla ill ayyadekani manchode kalyan sir Arogyam kadth😅 bhagolefantenu sir chakkagachepparu sir arogyamjagratha
Namastey Dr Kalyan Chakravarthi garu advocate Ramya madam garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍and JAYA madam garu 🙏❤️❤️❤️👌👌👌👌👌👌advice echaru Advocate Ramya madam garu voka tagubothu kurradu chesee aghayatvam madam society ki elanti abbae bagupaditey chalu madam left to right echaru madam 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
సార్ డాక్టర్ సార్ మేము రమేష్ అనే వ్యక్తి ఎప్పటికీ లైఫ్లో అబద్ధమాటాడు మీ జడ్జిమెంట్ గా రోజు కావాలి ఎపిసోడ్ అప్పుడు ఈ లైవ్ డాక్టర్ సార్ లాయర్ సార్ గుడ్ జడ్జిమెంట్ అని నేను కొట్టిన సర్ సూపర్ సూపర్
సార్ గోంతు ఏమో ప్రాబ్లెమ్ ఉంది, cough ఉన్నట్లు ఉంది. మన కోసం cough లో ఉన్న వచ్చారు గ్రేట్ సార్ .
Tq sir bhaga chepparu 😢😢😢🙏🙏🙏
కరోనాకి heart ఎటాక్ వచ్చి వుంటుంది పాపం.
Ramesh perfect person ఈ రోజులలో ఇంత మంచి అబ్బాయి నీ ఎక్కడా కూడా చూడలేదు, వినలేదు రమేష్ మందుని, భార్య నీ,వదిలేసి కొద్ది రోజుల తర్వాత neet గా ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా సంతోషంగా కాలం గడపాలని కోరుకుంటున్నాను.అలా గనుక జరిగితే రమేష్ లాంటి వాళ్ళు ఒక మంచి కొడుకుగా మాత్రమే కాకుండా సమాజానికి ఒక మంచి ఉత్తమ పౌరుడు గా కూడా ఉండగలదని నా నమ్మకం.రమేష్ చక్కగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని మంచిగా మారి చక్కగా పెళ్లి చేసుకుని భార్య బిడ్డలని,తల్లి దండ్రులను బాగా చూసుకుని ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ ను గడపగలవని గడపాలని కోరుకుంటూ ది విస్తున్నాను
Srivani garu nice motivational presentation....
Ramya gaaru and doctor gaaru manchi salaha chepparu ee roju Ramya gaari Saree chala baavundi 👌👌
Best episode n common problem...pillalni chusi peddavaallu bhayapadaalsina situation, age tho no limit..ati gaaraabam tho prematho start avutundi issue then ..pillalu emi chepte adi vini..edi adigite adi chese situation..relations tenchukuni..bayatiki pampaleru..alaa ani happy ga intlo kalisi undaleni situation...viluvalu leni kutumba vyavasta..n education system ..parents health effect avutundi
Ramya ma'am you look gorgeous in that saree. Superb sari ❤.
Your programme is superb. I feel very happy while you take class of any negative mentality persons.
సూపర్ మెస్సేజ్ ఇచ్చారు 🙏🙏🙏🙏
One of the best episode. ఎంతో సామరస్యంగా ఎటువంటి గొడవలు లేకుండా పరిష్కరించారు.
Madam. Sir. Superga. Cheparu. TnQ
Thank you Sir and madam😊…
🙏chela thank you so much all 👌👍
Ramya garu outstanding vision....good judgement....
Ramnya madam ki many many thanks entha baga chepindhi hats up madam🙏🙏🙏 adhi anubavinchina valaki thelusthadhi 😭😭
Doctorgaru Ramya garu manchi matalatho vala mansulani maarchaaru vanigaru super
Amma Mee Mugguru okkokkaru 150 yrs Aayurarogyalatho Happy ga jeevinchalani Bhagavanthuni prardhistunna.
Medam super ga chepparu
Forget the past. Two good people are giving big help. If you are smart. Listen to those people. Shut your mouth. Ramya madam still lot of patience. She is still listening has lot of patience.
Doctor Chakravarthy Garu meeku aarogyam bagundali❤❤❤❤❤❤❤❤❤❤❤
Ramya medam miku🙏🙏🙏🙏suparandi
కులం ఏదైనా ఆ కుర్చీలో మీ దగ్గర కూర్చున్న ఆ తల్లికి ఆ సహనానికి ఆ నిజాయితీకి ఆ పాతివ్రత్యానికి ఎంత గొప్పగా చెప్పాలో నాకు తెలుస్తలేదు కానీ చాలా గ్రేట్ ఆవిడ చాలా మంచి చాలా మంచి దేవుడా ఇక్కడితో అయిపోలేదు ఆవిడ చిన్న కొడుకు చాలా మంచోడు చాలా చాలా మంచోడు మన డాక్టర్ గారు చెప్పినట్టు అతనికి ముందు ముందు చాలా మంచి భవిష్యత్తు ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడని చెప్పొచ్చా కుర్రా డు
ఇక్కడికి కులాన్ని ఎందుకు తెస్తున్నారు? పాస్టర్లు హిందువులకు వ్యతిరేకంగా బోధిస్తున్నారు కానీ హిందువులలో మనం అందరం ఒక్కటే ani feel avutharu.
పాస్టర్లు మరియు ఇతర సంఘాలు దాని ప్రయోజనాన్ని పొందుతున్నాయి
సార్ కణ్యాణ చక్రవర్తిగారు సూపర్ గా చెప్పారు సార్
Sir...makoduku..thagudutho..chala.chala.badha.peduthunadu.ple🙏🙏🙏🙏🙏😭😭😭😭.kapadandi
Shupar madam sahr 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dr.. Gaaru... 🙏🙏 Srivaani garu Tq sooooo much.... Ramya medam...🙏🙏 Super medam tq soooooooo much
Video lo unna ammai nvena tq andariki cheputunaru 🤔🤔
😂🤣😂@@Vineethchippada0218
🤔🤔
రెండు రాష్ట్రాలను మరియు రెండు జిల్లాలను అనుసంధానం చేసే వేగావతి నది మీద పారాది బ్రిడ్జి త్వర తగిన పూర్తి చేయాడానికి నిధులు విడుదల చేయాలని కోరుతూ నివేదికను నేడు అమరావతి సెక్రటేరియట్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేయడం జరిగింది..అదే విధంగా బొబ్బిలి- తెర్లాం రోడ్డు , పినపెంకి-ఆకులకట్ట రోడ్డు మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని కూడా ముఖ్యమంత్రివర్యులకు వినతి పత్రం సమర్పించడం జరిగింది..
@highlight
😊😊😊😊😊
🙏🙏
Soooooper episode super madam super sir🎉❤
Praise the lord Tq sar and medam s
Ramyamadam garu Kalyan chakravarthygaru meku na namaskaralu
Madam mee cheera matching , anninticante గోరింటాకు చేతులు ముచ్చట గా వున్నాయి ❤. నాకైతే kodukuni ఫాట్ ani ఒకటి kottalanipinchindi. Aa thalli antha బాధ పడుతోంది. మీరు ఆమె baadhani chakkaga explain చేశారు. ❤❤❤❤మీ ముగ్గురు aa పిల్లవాడు ki arthamayyetlu చెప్పారు. బాగు పడితే వాడి అదృష్టం
Ramya mam chethulaki yeppudu gorintaku vuntadhi,chala bavuntundhi
Hats off to you doctor kalyan sir.
Good human right Sir
I think Ramya madam directly came to shooting from some function or marriage..
D.r.kalya.chakra.varthi.garu.supar💯👍👍👍👍👍👌👌👌👌🙏🙏🙏
Super said Kalyan sir
Supar
Kalyan chakravarthy sir fan's ❤
Namaste madam Ramya mam sir srivani mam❤
Namastey Dr Kalyan Chakravarthi garu advocate Ramya madam garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍and JAYA madam garu 🙏❤️❤️❤️
Jaya kadu srivaani
Dr garu and Ramya madam, valla ammayi kudaa Naku telisi sukham ga ledu andi aa kutumbam lo... Lekapothe marentandii... Kamalapillalu puttentha varaku abortion cheyyistunnaru anta.. 🥺😔😥 papam aame kashtam evarikii rakuudadu... 🙏🏻
Akka family gurinchi voice recording madam
Both of you professionals are doing a lot of charitable service to the society.Kudos to you and the host!
పెళ్లి అనేది ఒక లైసెన్స్ లాంటిది, ఏ కారు అయినా డ్రైవ్ చేయొచ్చు.
ఈ ఎపిసోడ్ వింటుంటే మెంటల్ వస్తోంది. చిన్నప్పుడు ఆ పిల్లోన్ని సరైన క్రమంలో పెంచకుండా వాణ్ని అడ్డదిడ్డంగా పెంచారు. అది వాళ్ళ తప్పు అని స్పష్టంగా అర్ధమవుతోంది. క్రిస్టియన్స్ అని చెప్పుకొని క్రైస్తవ్యం విలువ దిగజార్చడానికి ఈ గుంపంతా అక్కడ తగలడింది. అంతా వింత క్యారెక్టర్లు.. దేవుని భయం వున్న క్రిస్టియన్ ఫామిలీస్ అలా వుండవు.
Super ramya mam
Kalyan Garu take care Andi
Thank you sir madam a pilla endo ardam kaledu
Better to recommend their life history in school books. Grate persons. Team is also wasting the time.
3:23 starts here
No words 🙏🙏🙏
Sir me health bagalenatundi rest teesukondi
👍👍👍
❤
Namastey Dr Kalyan Chakravarthi garu advocate Ramya madam garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍and JAYA madam garu 🙏❤️❤️❤️👌👌👌👌👌👌advice echaru Advocate Ramya madam garu voka tagubothu kurradu chesee aghayatvam madam society ki elanti abbae bagupaditey chalu madam left to right echaru madam 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
నాకెందుకు ఇక్కడ చూసిన అమ్మ తప్పదు చాల కనిపించింది
Akkadiki ravali ante address chepandi
Abbai chala manchodu, correct line lo pedethe doctor garu manchi manishi avutadu, aa pelli ni cancel cheyandi sir , automatic ga babu sit right avutadu
వాళ్ళ అమ్మ ఎప్పుడు చూసినా చేస్తా రమేష్ అనే పేరు ఉంటది చూడు నా పేరు సుఖ రమేష్ రమేష్ అన్న వ్యక్తి నిజాయితీగా నిజాయితీగా ఉంటాం రమేష్
Hi mam, 🎉 sir🎉
Alanti vedavalu eppudu ela appudu ala antaru veelabbaie kids ante
రమ్య మేడం దేవతల వున్నారు
థాంక్యూ
Konchem aa music thagginchandi
Maa Entilokuda Elageundi sar memalini kalavali please send the link call me
కొత్త ఎపిసోడ్ రావట్లేదు
Idhi kottha episode ee ga 🥲
155💯👣🤱👏👏👏👏🙏👏👏👌
Ramya madam super
Sir ,you are helping the.needy. i want to meet you sir .I have the same problem with my son.but he is not married
Sir aa అబ్బాయి గురించి chala కరెక్ట్ ga చెప్పారు
🙏🙏🙏🙏👏👏👏👏👌👌❤️❤️🔥🔥👍👍
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🖐🖐🖐🖐🖐🖐🖐💯💯💯💯💯💯💯💯
Abbayi clevere kani jarigina sangatanala valla ill ayyadekani manchode kalyan sir Arogyam kadth😅 bhagolefantenu sir chakkagachepparu sir arogyamjagratha
Ammay family mentel condition baledu anukunta leda baga cunning fellows iyundochu
Avatalivallu rubabuga akkanicontrollopettinattu eeparents tanabaryani pettaledani atanibadha
అమ్మ అమ్మది తప్పు ఎక్కువగా అనిపించింది నాకు ఇంట్లో నాన్న నాన్న ఎట్టా పేషెంట్