Best Vasthu Tips Live By Sri Nanaji Patnaik Garu || Vasthu Vignana Sasthram || Devotional Tree

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • Best Vasthu Tips Live By Sri Nanaji Patnaik Garu || Vasthu Vignana Sasthram || Devotional Tree
    #VasthuVignanaSasthram #nanajiPatnaikGaru
    Devotional Tree Channel is The Home of God..
    Subscribe for Good Devotional Videos..
    #DevotionalTree
    Follow Us On
    Twitter: / telugushows1
    Facebook: / telugushows
    Instagram: / telugushows

ความคิดเห็น • 142

  • @savithrisatapathi2225
    @savithrisatapathi2225 ปีที่แล้ว +2

    East facing simhadwaram గురించి కూడా తెలియజేయండి గురువుగారు 🙏🙏💐

  • @raamvoleti
    @raamvoleti 3 ปีที่แล้ว +3

    Vooooooooowwww......its really amazing...guruvugariki padabhivandanamulu

  • @shridharkv397
    @shridharkv397 3 ปีที่แล้ว +6

    Sir
    Nice sir
    Sakshi chakram akkada dorukuthundhi

  • @venkatasri5176
    @venkatasri5176 4 หลายเดือนก่อน

    లిఫ్ట్ గురించి ఒక వీడియో చేయండి సార్

  • @bheemaiahnirdelli9224
    @bheemaiahnirdelli9224 3 ปีที่แล้ว +1

    Your explanation is super Sir

  • @indiantigermagicktricks8925
    @indiantigermagicktricks8925 3 ปีที่แล้ว +3

    Excellent sir🙏🙏🙏🙏🙏

  • @ravikumarkatakam9694
    @ravikumarkatakam9694 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏

    • @akhilareddy9339
      @akhilareddy9339 3 ปีที่แล้ว

      @@astrologyvaasthu sir mi cntct nmbr pettandi

  • @AdvikAnsh-Crazy
    @AdvikAnsh-Crazy 3 ปีที่แล้ว +1

    Sir north east corner flat vaasthu gurinchi Cheppandi we r waiting

  • @dhanalakshmikuricheti9246
    @dhanalakshmikuricheti9246 2 ปีที่แล้ว

    Excellent sir

  • @durgaprasadasam6891
    @durgaprasadasam6891 3 ปีที่แล้ว +1

    Nice explanation sir,where are available distance meter and shashti chakram sir

  • @vinodkumarrajavaram8666
    @vinodkumarrajavaram8666 2 ปีที่แล้ว

    Video bagundi kani back ground music lekunte inka baguntundi

  • @supriyamca5247
    @supriyamca5247 ปีที่แล้ว

    1800 sqrt duplex house ki plan chepandi sir

  • @naanabujji9438
    @naanabujji9438 3 ปีที่แล้ว

    Super

  • @srideviutla5246
    @srideviutla5246 2 ปีที่แล้ว

    North house kuda chepandi sir plZ

  • @swapnapalkar6402
    @swapnapalkar6402 3 ปีที่แล้ว +2

    Sir Thank u so much,you gave a clear picture to me as I was searching this type of video for a long time today I got it .Thank u so much sir ,I have a doubt sir ,how to take a plan of 108 feet length and 18 feet width house,please guide me sir

  • @nishil9931
    @nishil9931 10 หลายเดือนก่อน

    Sir pillalitho attractions జోన్ లో study ki సంబంధించినది పెడితే study ki attractions avuthara

  • @purnachandarrao4390
    @purnachandarrao4390 3 ปีที่แล้ว

    Gurujii can we keep belvam plant in house some saying it has thorns must not keep some saying we can keep pls tell us.

  • @kvprabhuprabhukv5076
    @kvprabhuprabhukv5076 2 ปีที่แล้ว

    Turpu entry
    30*40
    Contruct building how can adjust now guruji

  • @pavanikrishna6218
    @pavanikrishna6218 3 ปีที่แล้ว

    independent house ayite kolatalu ela tisukovāli, sir. intini matrame tisukovaalaa, leka chuttu vunde compound wall kuda kalipi chudaala? for eg. chipuru pettakudani direction inti bayata kuda vuntundaa? ledaa compound lo ekkadaina chipuru pettavacha?

  • @himabindu6576
    @himabindu6576 3 ปีที่แล้ว

    Guruji Madi West facing house esanyam lo 10 adugula kanna ekkuvaganey water kosam gunta pettaru adi undavacha lekapotey emi cheyali

  • @veernirajasekhar9328
    @veernirajasekhar9328 3 ปีที่แล้ว

    నమస్తే గురూజీ. శక్తి ఛక్రములో ఎఏ శక్తి దేవతలు ఉన్నారో, ఎఏ డిగ్రీలు ఆక్రమించి ఉన్నారో, ఒక్కొక దేవతయొక్క ఫలితాలు ను వివరిస్తూ, ఒక్కొక్క వీడియోను చిత్రీకరించిన బాగుంటుందని విజ్ఞప్తి చేయడమైనది. అనేకమంది వీడియోలు తీస్తున్నారు. మీరు ఈవిధంగా తీస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేయడమైనది.

  • @cjanaki8999
    @cjanaki8999 3 ปีที่แล้ว

    నమస్కారం గురువుగారు.నాకు ఒక సమస్య ఉంది ఎవరిని అడగాలో అర్థం కాక బాధపడుతున్నాను.మా ఇంటికి మెయిన్ డోర్ పక్కన రెండో డోర్ ఉంది దానికి గ్రిల్ పెట్టించారు అది మెయిన్ డోర్ కన్నా ఎత్తు ఎక్కువ బరువు ఎక్కువగా ఉంది అట్లా ఉండవచ్చా. ఎంత ప్రయత్నించినా మా అబ్బాయి పెళ్ళి కావటం లేదు . మనశ్శాంతి లేదు.బీరువా కూడా మాస్టర్ బెడ్ రూమ్ నుంచి చిల్డ్రన్ బెడ్ రూమ్ లోకి మార్చాము . ఇవి కూడా ఒక కారణం ఏమో అనుకుంటున్నాను.దయచేసి సలహా ఇవ్వండి .

  • @cssingh55
    @cssingh55 3 ปีที่แล้ว

    vasthu chakra where avilable guruji

  • @lakkshmiregati6543
    @lakkshmiregati6543 3 ปีที่แล้ว

    Guruvgarikinamaskaram. Ma vari name Somanatha. Memu rent house chusthunnamu oka house nachindi.na sandeham entente dakshinam road undi house ki dakshinam. Thurpu.utharam.doors.unnayi memu aa house ki rent ki vellavacha.plese.riply ivvandi🙏🙏

  • @spbalu5522
    @spbalu5522 2 ปีที่แล้ว

    గురువు గారిని కలవాలి అంటే ఎలా details ఇవ్వగలరు 🙏🙏

  • @masimukkalasrinu4166
    @masimukkalasrinu4166 3 ปีที่แล้ว

    Sir మీరు ఒక వీడియోలో ఇంటికి ఉత్తర గోడకు రౌండ్ shape అద్దం వుండాలి అన్నారు నిలువుగా వున్న అద్దం తూర్పు గోడకు వుండాలి అన్నారు కానీ ఇప్పుడు మీరు చూపించిన ఇంట్లో నైరుతీ బెడ్రూంలో ఉత్తర గొడకి నిలువు గ్లాస్ డ్రస్సింగ్ table వుంది కదా please reply ఇవ్వండి

  • @mahalaxmichannel4487
    @mahalaxmichannel4487 3 ปีที่แล้ว

    Excellent sir

  • @veldiganesh4568
    @veldiganesh4568 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

    • @akhilareddy9339
      @akhilareddy9339 3 ปีที่แล้ว

      @@astrologyvaasthu sir contact nmbr

  • @tejaaavala4578
    @tejaaavala4578 ปีที่แล้ว

    Guruvu gaaru. Maadi. Apartments lo flat,. Kitchen room. South- South aagneyam varaku. Hall,bed rooms kante. 3 feets. Bayataki vachhindi . Daaniki. Aanukoni. Pakka na flat undi. Staircase undi. Ala. Unte emina. Dosama.. ?? Teliyacheyagalaru.???

  • @veldiganesh4568
    @veldiganesh4568 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @sridharp8802
    @sridharp8802 7 หลายเดือนก่อน

    నమస్కారములు sir, Oka ఇంటికి ఇన్ని degree still అయ్యింది అని staring లో యేల teluskukovali. Graf pepar లో 1feet అడ్డం, నిలువు కొలతలు scale లో కొలిచే విధానం koncham clear గా vivarinchagalarani విన్నపం. E video లో chupinchina ఇల్లు 16° అని chepparu.

  • @venkateshkumarnalluri4669
    @venkateshkumarnalluri4669 2 ปีที่แล้ว

    Dear sir పిలిచే పేరు ముఖ్యమా ? పూర్తి పేరు ముఖ్యమా?
    ఉదాహరణకి వెంకటేశ్ కుమార్ అందరూ కుమార్ అని పిలుస్తారు
    దయ చేసి తెలుపగలరు

  • @mandemsreenivasulu9508
    @mandemsreenivasulu9508 2 ปีที่แล้ว

    Guruvu.gariki..namaskaram.
    House ki.eesanyam.lo.door..unnapudu pooja.niruthi lo or pachima vaayuo.lo Pooja chesukovachha.teliyajeyagalaru.chinna room unde vaaru devudi photo mundhu .deepam veliginchevasru Pooja gadhi lenivaru.

  • @ksuryakumari7928
    @ksuryakumari7928 ปีที่แล้ว

    గురువు గారికి నమస్కారం మేము వైజాగ్ రెంట్ హౌస్ లో ఉంటున్నాము ఇల్లంతా బాగుంది కానీ నైరుతి లెట్రిన్ ఉంది అందువల్ల మీకు దెబ్బ కొడుతుంది అని అందరూ అంటున్నారు దాని పక్కన కూడా దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉందా మాకు కొంచెం చెప్పగలరా గురువుగారు మేము ఇంటికి వచ్చాక హెల్త్ పరంగా సంవత్సరానికి ఒకసారి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాము ఇది ఇంటి దోషమా లేదు అంటే మాకు మామూలుగానే అలా అవుతుందా చెప్పగలరా గురువుగారు మా హస్బెండ్ కి సింహరాశి పేరు సూర్య ప్రకాష్ రావు మేము ఉన్నగుమ్ము ఉత్తర ఫెసింగు

  • @ashokreddy5980
    @ashokreddy5980 ปีที่แล้ว

    నమస్కారం గురువు గారు.
    బ్రహ్మ స్థానం లో పిల్లర్ లేదా గోడ వచ్చినపుడు, ఏ రెమెడీ చేయాలి? దయచేసి తెలియజేయగలరు

  • @lakshmisundari8454
    @lakshmisundari8454 2 ปีที่แล้ว

    Sir మా ఇంటి కి ‌దిశలు మూలలకు,మూల లు దిశలగా మారిపోయింది, దీనికి ఏం చేయాలి,మీరు మాఇంటి కి‌ రాగలరా ,మేము మిమ్మల్ని ఎలా సంప్రదించాలి?

  • @venkateshkumarnalluri4669
    @venkateshkumarnalluri4669 2 ปีที่แล้ว

    Dear sir ఇంటికి ద్వారం ఏ దిక్కున ఉన్నది కంపాస్ ద్వారా ఎలా తెలుసుకోవాలి ?
    దయ చేసి తెలుపగలరు

  • @venkateshkumarnalluri4669
    @venkateshkumarnalluri4669 2 ปีที่แล้ว

    Dear sir గ్రూ హాని కిపడమరవాయవ్యంలోవకేద్వారంపెట్టవచా? ద యచేశితెలుపగలరు

  • @pavanikrishna6218
    @pavanikrishna6218 3 ปีที่แล้ว +2

    360 degrees.
    North 348.75 - 11.25 degrees
    North northeast 11.25 - 33.75
    Northeast 33.75 - 56.25
    East northeast 56.25 - 78.75
    East 78.75 - 101.25
    East southeast 101.25 - 123.75
    Southeast 123.75 - 146.25
    South southeast 146.25 - 168.75
    South 168.75 - 191.25
    South southwest 191.25 - 213.75
    Southwest 213.75 - 236.25
    West southwest 236.25 - 258.75
    West 258.75 - 281.25
    West northwest 281.25 - 303.75
    Northwest 303.75 - 326.25
    North northwest 326.25 - 348.75
    again North 348.75 - 11.25.
    Skathi chakram, compass are available online ( Amazon) or may be in book shops.

  • @supriyamca5247
    @supriyamca5247 ปีที่แล้ว

    1800 sqrt duplex house North facing ki plan chepandi sir

  • @ArunKumar-bk8si
    @ArunKumar-bk8si 2 ปีที่แล้ว

    Maa illu veedhi chivari ki vundi dini nunche emayina problem .
    Diniki parishkaram emiti.

  • @fbssharma4179
    @fbssharma4179 3 ปีที่แล้ว +5

    Manchi video post chesaru guruvu Garu ,
    Ippudu e video chusaka manchi clarity vocchindhi maaku namaskaram🙏

  • @prameelasekharamahanti3811
    @prameelasekharamahanti3811 2 ปีที่แล้ว

    Vuttara eesanyam lo lift vundi remidy amayina vunda

  • @nijamdhairyamgamatladu4370
    @nijamdhairyamgamatladu4370 3 ปีที่แล้ว +6

    Super sir very useful live video sir , ilanti videos inka cheyandi sir plz.🙏

    • @RamaKrishna-lq3lt
      @RamaKrishna-lq3lt 3 ปีที่แล้ว

      I want your phone number sir

    • @veerareddy3700
      @veerareddy3700 3 ปีที่แล้ว +2

      హలోసార్ గురువుగారికి నమస్కారము లు మీరు ఈరోజు చూస్తూ న్న కాంపస్ మరియు గదులకోలతలకు వాడుతున్న మీటర్ నిఏపేరు చెప్పి అడగాలి ఎక్కడ దొరుకును తెలియ జేయవలెనని కోరుచున్నాను మరియు అదృష్ట చక్రము దిక్కు లు పాయింట్సుచూచెది ఎక్కడ లభ్యం అవునో దయచేసి తెలుపగలరు మీ వీడియో స్ అన్నిచూస్తున్నా ను మీరుచెప్పినవాస్తూ సూత్రాలుఅన్నితెలుసుకుంటున్నానుట చాలావివరంగాతెలియచేస్తున్నారు మీకు నా ధన్యవాదములు

  • @vanamsudharani68
    @vanamsudharani68 2 ปีที่แล้ว +1

    Namaskararam guru Ma intiki nine pillars unnavi, alagay doors bathrooms tho 5unnavi, staircase kinda ok bathroom undi kani mamulu iron door undi a door ni count cheyavacha dayachesi cheppagalaru

  • @kiranjhawar2785
    @kiranjhawar2785 3 ปีที่แล้ว +1

    Home visits charges please tell me no please

  • @jyothitanneeru5301
    @jyothitanneeru5301 3 ปีที่แล้ว +8

    Home visit charges yentha sir in Kukatpally

    • @suryachandrarao7843
      @suryachandrarao7843 2 ปีที่แล้ว

      Hello madam చార్జస్ ఎంత తీసుకున్నారు pls చెప్పండి.

  • @pavanbilakanti6005
    @pavanbilakanti6005 3 ปีที่แล้ว +1

    Vastu Rent lo unavalaku kuda vartistunda guru garu...

  • @durgak5940
    @durgak5940 3 ปีที่แล้ว +2

    East facing building ki kuda ila vivarimchandi Guruvu garu

  • @anusha9512
    @anusha9512 2 ปีที่แล้ว

    Sir meru ma intiki vasthara Madi vizag

  • @sipabacussrnagarandbegumpe8194
    @sipabacussrnagarandbegumpe8194 2 ปีที่แล้ว

    How much you will charge sir to visit our house

  • @saariikamoto
    @saariikamoto 2 ปีที่แล้ว +2

    Awesome video excellent 👍 గురు గారు. క్లియర్ గా చాలా ఓపికగా వివరించారు

  • @b.v.raobudhi2505
    @b.v.raobudhi2505 3 ปีที่แล้ว +2

    Bagundi guruvugaru
    Mee contact number pl

  • @UshaRANI-ut5cb
    @UshaRANI-ut5cb 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏గురువుగారు.
    ఇండిపెండెంట్ హౌస్ లో చుట్టూ సందులతో కొలతలు తీసుకోవాలా లేదా ఇంటి గోడ లోపలి భాగం ఆనించి కొలతలు తీసుకోవాలా? దయచేసి తెలుపగలరు. ధన్యవాదములు. 🙏🙏🙏

  • @raghusushmabanoth
    @raghusushmabanoth 2 ปีที่แล้ว

    Number kavali

  • @Baalaajis5376
    @Baalaajis5376 2 ปีที่แล้ว

    INDEPENDENT HOUSE KI KOODAA ILAGE VIDEO CHEYANDI SIR..
    me anni videos chala bagunnavi and intlo vastuvulu vastu paranga ekkada unchalo video cheyagalarani korutunnamu.🙏

  • @gyaneshwarich2655
    @gyaneshwarich2655 3 ปีที่แล้ว +7

    Nice video sir,
    Pls
    Do more live videos sir .🙏

  • @ankaiahmanjula9006
    @ankaiahmanjula9006 2 ปีที่แล้ว

    Gu.namashekr

  • @jagadeeshpotnuru4387
    @jagadeeshpotnuru4387 3 ปีที่แล้ว

    గురువుగారు మా ఇల్లు ఉత్తర ముఖద్వారం కల్గిన ఇల్లు అయితే 335 to 340 డిగ్రీలు చూపుతుంది పర్వాలేదా గురువుగారు తెలియచేయండి ఏమైనా దోషం వుంటే పరిహారం తెలియచేయండి

  • @SouthBangaloreproperties
    @SouthBangaloreproperties 3 ปีที่แล้ว +1

    If bath room in wsw then what to do
    Please tell remedy
    How can we stop that negative energy

  • @psrlaxmi7265
    @psrlaxmi7265 2 ปีที่แล้ว

    Sir fridge, washing machine weight ekkuva untay kada avi ekkada pettukovali ,,yidi chala varaku andaraki teliyadu plz answer cheyyandi

  • @mayurramghad1080
    @mayurramghad1080 3 ปีที่แล้ว +5

    Guruji excellent explains thank you so much 🙏🏻🙏🏻🙏🏻❤️

    • @mayurramghad1080
      @mayurramghad1080 3 ปีที่แล้ว

      Shiratanghanamsakaguluu gurji

    • @lalithamanachana4658
      @lalithamanachana4658 3 ปีที่แล้ว

      @@astrologyvaasthu sir em pani chesina result ravadam ledu sir

  • @gudivadaanil8075
    @gudivadaanil8075 3 ปีที่แล้ว +1

    Sir
    Namaste
    Very good video sir
    Sir
    Home visit charges entha sir
    I am from Visakhapatnam

  • @rahulvelagandula387
    @rahulvelagandula387 3 ปีที่แล้ว

    నమస్కారం గురువు గారు నాపేరు శ్రీనివాస్ నాయొక్క ఇల్లు ఒకటి కట్టినది మరియు ముందు ఖాలీ ఫ్లాట్ తీసుకొని కట్టాం కాని ఇంటి ప్లాన్ లేదు. ఇంటి ప్లాన్ వేసి ఇంట్లో ఎక్కడ ఎక్కడ మార్పులు చేస్తూ ఇవ్వగలరా...

  • @sanagapatipremnadhmadhava7006
    @sanagapatipremnadhmadhava7006 3 ปีที่แล้ว +8

    Useful video practically. Thank you very much for posting such a nice vedio.

  • @eswarachandranarayanabhoge3856
    @eswarachandranarayanabhoge3856 3 ปีที่แล้ว

    East facing plot
    36x50
    Vastu prakaram
    Plan ela vundali
    Teliyacheyagalara

  • @rajkankipati1691
    @rajkankipati1691 3 ปีที่แล้ว +5

    Wow excellent video thanks for the idea because all these days I was just visualize today video is more practical proof

  • @SouthBangaloreproperties
    @SouthBangaloreproperties 3 ปีที่แล้ว +1

    Chala chakkaga vivarincharu
    Meeru goppa Mahaanubavulu

  • @dharavathharivansh5061
    @dharavathharivansh5061 2 ปีที่แล้ว

    Maa ellu door est 83dgrs lo vundhi ala vundacha ? Gurugaru 🙏🙏

  • @krishnaraokotagiri3572
    @krishnaraokotagiri3572 3 ปีที่แล้ว

    South south west lo attached bathroom gurinchi cheparu pillalu education medhaa prabhawam chupedatadi ani annaru daniki remdy chepatanu annaru kani chepaledhu gurvu garu yela e vishyani telusokovatam yelaa?

  • @saicharith5820
    @saicharith5820 3 ปีที่แล้ว +2

    Sir our home is west facing which area is best suitable for work from home sitting

    • @homemail6611
      @homemail6611 3 ปีที่แล้ว

      North, North East good

  • @chilaganikarunasri7403
    @chilaganikarunasri7403 3 ปีที่แล้ว

    Night time Sun undadu appudu east gaane baavinchi mana vastuvulu unchaala
    Naa udesham day and night same palithamuntundaa

  • @shashibandaru9323
    @shashibandaru9323 3 ปีที่แล้ว

    Guruvu Garu miru chittor distic madanapalle ki vachhi new house constructions jarugutundhi miru vasthu set chestara? Plz reply sir

  • @RevathiRevathi-fm3jh
    @RevathiRevathi-fm3jh 3 ปีที่แล้ว

    దక్షిణ దిక్కున లెట్రిన్ గుంత తీయవచ్చున మా ఇంటి వాకిలి దక్షిణ డిక్కుకు ఉంది అయ్యా చెప్పండి

  • @rajavarmarajavarma7599
    @rajavarmarajavarma7599 3 ปีที่แล้ว

    గురువు గారు బాగా చెప్పారు శక్తి చక్రం +ఎలక్ట్రిక్ టేపు ఎక్కడ దొరుకుతుంది తెలపగలరు

  • @ajayysrinivaas8896
    @ajayysrinivaas8896 3 ปีที่แล้ว

    Guruvu garu gadhulalo kakunda grap book lo ekkadekkada ami undalo vivarinchadi please

  • @kvs2747
    @kvs2747 3 ปีที่แล้ว +6

    Your vaasthu analysis is very fine which everyone is supposed follow to achieve better results. Thank you sir.

  • @sunil.k5_
    @sunil.k5_ 3 ปีที่แล้ว

    Sir 24' × 54' తూర్పు main వీధి....హౌస్ plan cheppamdi sir

  • @saanvikruthitalks4070
    @saanvikruthitalks4070 3 ปีที่แล้ว

    Meru house planning vesi esthara house planning ki entha charge chestharu andi plz tell me

  • @nveerabrahmachari8924
    @nveerabrahmachari8924 2 ปีที่แล้ว +1

    Good explain sir thanks

  • @boddusatyavathi870
    @boddusatyavathi870 3 ปีที่แล้ว

    గోవిందు అనే పేరు గల వ్యక్తికి సింహద్వారం ఏ దిక్కుకు ఉండాలండి

  • @sasirekhapalepu5372
    @sasirekhapalepu5372 3 ปีที่แล้ว +1

    Guruvugaru namakaramulu

  • @ddkddk5122
    @ddkddk5122 2 ปีที่แล้ว

    గురువు గారు మీ మొబైల్ నెంబర్ ఇవ్వగలరా 🙏🙏🙏

  • @vishnuvardhan3533
    @vishnuvardhan3533 3 ปีที่แล้ว +1

    Thank you so much guruji for a very useful video

  • @peesasravani7996
    @peesasravani7996 3 ปีที่แล้ว

    🙏 house ki two simhadwaralu undochaaa please reply sir

  • @lakshmanraobandaru850
    @lakshmanraobandaru850 3 ปีที่แล้ว

    Sir
    My name lakshmana rao please tell me which facing is best sir

  • @venkateswarluyaddanapudi6957
    @venkateswarluyaddanapudi6957 3 ปีที่แล้ว

    Purthi vivaranatho meeru chestunna videos chala bagunnayi sir, Thank you.

  • @sasirekhapalepu5372
    @sasirekhapalepu5372 3 ปีที่แล้ว +1

    Excellent explanation

  • @startup-channel1
    @startup-channel1 3 ปีที่แล้ว

    Niruthi bedroom toylet undavacha sir

  • @kandalanageswararao3037
    @kandalanageswararao3037 3 ปีที่แล้ว +1

    Sir tqu have explained clearly.

  • @veldiganesh4568
    @veldiganesh4568 3 ปีที่แล้ว +1

    E N E degree enta guruvu garu

  • @Dhakshin984
    @Dhakshin984 3 ปีที่แล้ว

    సర్ మా ఇల్లు చాలా పాత కాలం ఇల్లు(దాదాపుగా 80 నుండి 90 సంవత్సరాల ఇల్లు) మా ఇంటికి అష్ట దిగ్బంధనం కూడా చేశారు అప్పట్లో, ఆ కాలంలో పరిస్థితి బాగానే ఉందంట, కానీ ఇప్పుడు మేము చాలా నరకం అనుభవిస్తున్నాం వరుసగా మరణాలు ప్రమాదాలు జరుతున్నాయి మనశ్శాంతి లేకుండా ఏడుస్తున్నాం, వాస్తు దోషమో, ఇంటికి ఆయుష్షు ఐపోయిందో తెలియడం లేదు, ఇంటిని ఇలాగే ఉంచాలో లేక పూర్తిగా పడగొట్టి కట్టించాలో తెలియడం లేదు (పడమర సింహద్వారం, ఈశాన్యంలో దేవుడి గది, వాయువ్యంలో వంట గది,మధ్య హాల్లో ఈశాన్యంలో మెట్లు, నైరుతిలో బాత్ రూమ్, ఆగ్నేయంలో స్టోర్ రూం ఉన్నాయి) ఏదైనా మంచి సలహా ఇవ్వండి, దయచేసి రిప్లై ఇవ్వండి sir please...

    • @csrrinivas299
      @csrrinivas299 3 ปีที่แล้ว

      Total vastu ledu Andi me illu

    • @mogaparthikoteswararao3160
      @mogaparthikoteswararao3160 2 ปีที่แล้ว

      మీరు చూడ కుండ వాస్తు లేదు ఆనుట కరక్టు గాడు. సరి చేసిన చో సరిపోతుంది.

  • @mettaapparao8888
    @mettaapparao8888 3 ปีที่แล้ว

    గురువు గారికి వందనాలు ఇంట్లో ఉండే వారికి వాస్తు చెప్పు అండి

    • @mettaapparao8888
      @mettaapparao8888 3 ปีที่แล้ว

      గురువు గారికి వందనాలు అద్దె ఇంట్లో ఉండే వారికి వాస్తు చెప్పండి

  • @gopichand6881
    @gopichand6881 3 ปีที่แล้ว +1

    Really good video sir 🙏

  • @rajupotta6249
    @rajupotta6249 2 ปีที่แล้ว

    Please East face' planning

  • @baala8vasthu127
    @baala8vasthu127 2 ปีที่แล้ว

    Very fine, analysis is great intelectual man.

  • @Santhi0403
    @Santhi0403 3 ปีที่แล้ว +5

    Can you plz prepare video for South, east facing houses also, with this video I have learned so many things Namaskaram guruvu garu!!

  • @swarnalatha5263
    @swarnalatha5263 3 ปีที่แล้ว

    Hi Sir
    Can we construct kitchen in west and north west zone

  • @venkatreddy6087
    @venkatreddy6087 2 ปีที่แล้ว

    East facing ki kavali

  • @annapurnaballa3941
    @annapurnaballa3941 3 ปีที่แล้ว

    Excellent usefully video thankq