Hiiii Anna Good morning last time chesina video lo meeku chinna. Doubt adiganu single super phosphate appudu veskovali and Mega power appudu veskovali ani meeru Inka reply ivvaledu😊
Hi bro good morning మా నరు ఎత్తు బాగుంది కానీ మొక్క బాగా సన్నగా వున్ది కొంచం మొక్క లావు అవ్వాలంటే ఏమి చెయ్యాలి bro ఇంకో 15 రోజులకి తోట వేదమానుకుంటున్న ప్లీజ్ రిప్లై
పురుగు కట్ చేస్తుంది కట్ చేసిన మొక్క కింద తవ్వి చూడు పురుగు ఉంటుంది దానికి DAP లో గ్లోబల్ గులాకాలు ఎర్ర గులాకాలని అంటారు ఎకరానికి 8కేజీ లు DAP లో కలిపి మొక్క మొక్కకు మొదల్ లో ఎకరాంకు ముప్పావు కట్టాలో వేసుకోవాలి పురుగు పోతుంది మొక్కలు తొందరగా మంచిగా బ్రతుకుతాయి
అన్న మీ వీడియోలు సూపర్ రిజల్ట్ థాంక్యూ అన్న
Elite exponus spray cheyyala challala
Meru brand sir me chethitho a work chesina quality gane untundi
Exponus 1 r 2 tanks ki dorukuthaya
Mono inka confidor entha ml spray cheyali anna
Mirapa naru chanipotundi anna
Blue coper, natio, redomilgold, vadina aina agatledu em spray cheyali anna
Benevia kottacha
Yes anna
మా మిరప నారులో తుప్పు తెగులు వచ్చి ఆకులు రాలిపోతున్నాయి నివారణ తెలపండి బ్రో
BASF zampro
Hiiii Anna Good morning last time chesina video lo meeku chinna. Doubt adiganu single super phosphate appudu veskovali and Mega power appudu veskovali ani meeru Inka reply ivvaledu😊
Explain super annagaru,
Tnkq brother
నర్సరీలోనే exbonus recommendation correct కాదేమో.quality first,growth next.
Endhuku anna brofreya pressedo visma keefun biovita humesol viti gurinchi endhuku chepav anna
Anna striker ki combination monocrotophos haaa
Avunu
Hi bro good morning మా నరు ఎత్తు బాగుంది కానీ మొక్క బాగా సన్నగా వున్ది కొంచం మొక్క లావు అవ్వాలంటే ఏమి చెయ్యాలి bro ఇంకో 15 రోజులకి తోట వేదమానుకుంటున్న ప్లీజ్ రిప్లై
Hi bro 1st like
Tnkq bro
Kqmal anna i will be the first comment good morning kamal anna 🎉🎉🎉
Tnkq Raj💗
@@kamallivefarmingschool anna blaze and shrithi9 super vachindi anna germination tomorrow meeku pics pedtha
Hai brother how are you?
అన్న దుక్కిలో సూపర్ ఫాస్పేట్ గుళికలు రుపాంలో ఉన్నవి ఒక ఏకరానికి ఏంత వెయ్యాలి ఇంకా ఏమైన కలపాలా
Power రూపం లో ఉన్నది 4 bags
@@kamallivefarmingschool malli mega power appudu veskovali Anna
Cocoly soil application bhaguntundhi bro
Hmm
New seeds em thesukunnavu anna?
Karthikeya and unsem and max and denova samples
అన్నా మరి నారు చనిపోతుంది ఏం చేయాలి
అన్నా కోకో లి.కొటినరొజు. lit ఎక్స్ బోనస్ కొట్టవచ్చా
Hi, sir aondi bashas
Hi badh How are you
Anna dhuki lo emi veyali super phosphate Or DAP chepu anna
Super phosphate Power and potash 1 Bag
Hi
Aithri pattina anna pattacha
Pattavachu Veru development baguntundhi
Shruti9 germination chala thakuvaga undi
ఒక్క సారి call చెయ్యండి
Hai Anna Kamal Veera abimani gundarapu srinivas, Eturngaram, mulugu, telangana
Tnkq brother 💗💗
Elite lo corozin kalapocha😊
Kalapavachu
Hi bro
Hi
Hai brother blaze, Shruti -9 ki achu enta pettali , next week thota vestunnamu , regular memu 30 achu pedutunnamu..
Ala ne pettandi
Hi sir
Hi
నెల రోజులు అవుతుంది మొక్క పెరగడం లేదు మీరు చెప్పిన మందు ఏడ దొరుకుతుంది
Hot star naru meeku telisinadaggara ekkeda ina vinda andi
Amo అడుగుతా
Hi anna
Hi Ramesh
అన్నా మనారు 35 రోజుల నారు ఇప్పుడు అది కుప్పలు కుప్పలుగా చచ్చిపోతుంది ఏరు చూస్తే నల్లగా ఉండి కుల్లిపోతంది ఎం చేయాలి చెప్పండి దయచేసి
మందు చల్లర.. ఒక్కసారి WhatsApp పెట్టాండి 9398851604
అన్నా జ్వరం వల్ల.హాస్పిటల్ లో ఉన్న.రేపు పెడతా@@kamallivefarmingschool
Same problem Anna...
Video 📷📸 chusina vallu andaru 1 like kotandi pls
Hii అన్నయ్య,
పక్క తోట నుంచి వచ్చే చీడ బెడదాను,పాత సారీస్ తో తోట మేరా అంత కట్టుకుంటే కొంత వరుకు అరికట్టచ్చు అన్న. ⚠️
Konchem kadu kada ala pettali ante
Kokoli granuvals anna
అవును
అన్న మేము మిరప నాటి ఐదు రోజులు అవుతుంది విషయం ఏంటంటే మిరప మొక్క కాండం దగ్గర మొక్క కట్ అయిపోతుంది ఏం అర్థం కావడం లేదు దీనికి జవాబు ఏమన్నా ఉన్నదా
పురుగు కట్ చేస్తుంది కట్ చేసిన మొక్క కింద తవ్వి చూడు పురుగు ఉంటుంది దానికి DAP లో గ్లోబల్ గులాకాలు ఎర్ర గులాకాలని అంటారు ఎకరానికి 8కేజీ లు DAP లో కలిపి మొక్క మొక్కకు మొదల్ లో ఎకరాంకు ముప్పావు కట్టాలో వేసుకోవాలి పురుగు పోతుంది మొక్కలు తొందరగా మంచిగా బ్రతుకుతాయి
Mirchi naru అమ్ముతారా, veriety details చెప్పండి
లేదు మా సొంతానికే