Sambhal Ground Report: సంభల్‌లో జరిగిన హింసలో మృతుల కుటుంబాలు ఏం చెబుతున్నాయి? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ย. 2024
  • ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్ పట్టణంలో ఉన్న జామా మసీదు సర్వే విషయంలో వివాదం హింసకు దారితీయడంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
    #UttarPradesh #Sambhal #Police #JamaMasjid #Muslim
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

ความคิดเห็น • 804

  • @ramki2138
    @ramki2138 3 วันที่ผ่านมา +432

    రాళ్ళ రువ్వడానికి వెళ్లేముందు తల్లి తండ్రులు వాళ్ళను వారించి ఉంటే ఈ పరిస్థితి రాదు కదా

    • @kammaribramham8967
      @kammaribramham8967 3 วันที่ผ่านมา +1

      వాళ్ళని దీవించి పంపుతారు. జిహాద్ అణిచెబుతారు.

    • @royalrahaman4919
      @royalrahaman4919 3 วันที่ผ่านมา +2

      ఈ పరిస్థితి తెచ్చింది బిజెపి

    • @Kiran-n6s9z
      @Kiran-n6s9z 2 วันที่ผ่านมา +23

      ​@@royalrahaman4919 అవునా.? కోర్టు చెప్పింది ఏమో అనుకున్నా.. మోడీ చెప్పాడా.?

    • @arunrayapudi8914
      @arunrayapudi8914 2 วันที่ผ่านมา +33

      @@royalrahaman4919రాళ్లు ఇచ్చింది కూడా bjp నా?

    • @hind-9999
      @hind-9999 2 วันที่ผ่านมา

      అవును అనే చెప్తాడు ఎందుకంటె వానికి ఆలోచించే జ్ఞానం లేదు ఎప్పటికి రాదు​@@arunrayapudi8914

  • @venkateswarlupokala7272
    @venkateswarlupokala7272 3 วันที่ผ่านมา +320

    అరె బిబిసి గా.. సికింద్రాబాద్ లో సంఘటన ఏమైందిరా..? ఎన్ని తలలు పగిలినవి..(కోర్టు అనుమతి లేకుండా పోలీస్ పై రాళ్ళు విసిరితే.అదేమన్నా..పాకిస్తాన్ నా )

    • @hind-9999
      @hind-9999 2 วันที่ผ่านมา +16

      BBC is brothal broad cast

    • @VenkatKodakanti
      @VenkatKodakanti 2 วันที่ผ่านมา

      సోదరా ఈ బిబిసి చానెల్ ఒక తురకోడు రన్ చేస్తున్నాడు అనుకుంటా, హిందువులనీ చంపినప్పుడు ఒక్క వీడియో కూడా చెయ్యలేదు

    • @hrsreevsavi1024
      @hrsreevsavi1024 วันที่ผ่านมา

      డిల్లీ లో CAA నీ అడ్డం పెట్టుకొని, ఎందరో పోలీసులు ను దాడి చేశారో

    • @RKCarromGaming06
      @RKCarromGaming06 วันที่ผ่านมา +3

      Best broker channel

    • @gurunathchintalacreatechan3568
      @gurunathchintalacreatechan3568 16 ชั่วโมงที่ผ่านมา

      Bbc చెత్త ఛానల్, 😅😅

  • @OrusuSrinivasarao
    @OrusuSrinivasarao 3 วันที่ผ่านมา +296

    కాశ్మీర్‌లో పండిట్ కుటుంబం గురించి మాట్లాడురా bbc

    • @katipallysatishreddy5770
      @katipallysatishreddy5770 3 วันที่ผ่านมา +14

      Correct question bro ,

    • @miyabhaiindianmybest5196
      @miyabhaiindianmybest5196 3 วันที่ผ่านมา

      Aunu est india tellolu kuda ilane bhathiyulu ni kottaru champaru yenno muslim la netthuratho thadichina e bharatha nela

    • @irfanmunna2229
      @irfanmunna2229 3 วันที่ผ่านมา

      Aa vishyam meeda direct ga Kashmir velli report chesindi bbc qlantivi whatsapp University lo chuparu😂😂

    • @Nomadic_Fellow
      @Nomadic_Fellow 3 วันที่ผ่านมา

      ​@@irfanmunna2229 Madharsha chap

    • @vkt-t2h
      @vkt-t2h 3 วันที่ผ่านมา +4

      Madrasachaap puncture wala

  • @srihari1992
    @srihari1992 3 วันที่ผ่านมา +442

    కాశ్మీర్ లో ఎంత మంది ఆర్మీ జవాన్లు వాళ్ళ కుటుంబాల రోదనలు చూపించండి, లక్షల్లో హిందు పండిడ్ లు చనిపోయారు అదికూడా చూపించండి .

    • @hidayatulla7862
      @hidayatulla7862 3 วันที่ผ่านมา +13

      Vachava 🍊🍊🍊 marara eka marara

    • @vasanthakumari1544
      @vasanthakumari1544 3 วันที่ผ่านมา +42

      ఆర్మీ వారు మనుషులు కారా?😢

    • @indra6109
      @indra6109 3 วันที่ผ่านมา +29

      bbc channel(british) kada bro veellaki hindus kanabadaru...

    • @indian4134
      @indian4134 3 วันที่ผ่านมา

      ఆర్మీ లో ముస్లిమ్స్ కూడా ఉంటారు..... సాధారణ ప్రజలను చంపటానికి ఉగ్రవాదులను చంపటానికి తేడా ఉంది

    • @JaideepNethala
      @JaideepNethala 3 วันที่ผ่านมา +17

      219 kashmiri pandits were killed in 1990

  • @Jaishreeram44369
    @Jaishreeram44369 3 วันที่ผ่านมา +141

    రాళ్ళతో దాడి చేసినప్పుడు తెలియదా?

  • @machinesramakrishna6753
    @machinesramakrishna6753 3 วันที่ผ่านมา +139

    Rip BBC news channel

    • @pvrpraveenkumar7793
      @pvrpraveenkumar7793 3 วันที่ผ่านมา +10

      By cot bbc in india

    • @ad8943
      @ad8943 วันที่ผ่านมา +3

      Money matters to bbc.

  • @Ghatrajuramanababu
    @Ghatrajuramanababu 3 วันที่ผ่านมา +124

    నలుగురు చనిపోవడం విషాద సంషుటన అయితే పోలీసులపై రాళ్లు విసరట, మారణహోమం చేయడంని ఏమనాలి బిబిసి

    • @MohanRaj-bz7xf
      @MohanRaj-bz7xf วันที่ผ่านมา +1

      Democracy according to BBC😂

  • @naidugorle4053
    @naidugorle4053 3 วันที่ผ่านมา +122

    ప్రతి్వొక్కడికి రాళ్లు విసరడం అలవాటు అయిపోయింది తోలు తీసేయాలి ఒకొక్కడికి

  • @4eliments
    @4eliments 3 วันที่ผ่านมา +102

    మతం అనేది ఉన్మాదం లాగా మారితే ఇలాగే ఉంటుంది

    • @KhadVempalli-z9p
      @KhadVempalli-z9p 3 วันที่ผ่านมา

      అరె తమ్ముడు రెచ్చగొడుతున్నారు హిందు నాయకులే తెలుసుకో

    • @IqooBro
      @IqooBro วันที่ผ่านมา +2

      Yes correct

  • @satyanarayananarahari2946
    @satyanarayananarahari2946 3 วันที่ผ่านมา +87

    బీసీసీ జీహాద్ అనుకూల ఛానెల్

    • @hrsreevsavi1024
      @hrsreevsavi1024 วันที่ผ่านมา +2

      భారత్ లో బ్యాన్ చేసిన, మరలా యెందుకు నడుస్తుంది

  • @gurrammallik
    @gurrammallik 3 วันที่ผ่านมา +68

    BBC is good at giving Muslim names and religion in sambal ... but BBC could not find atleast 1 name of people who destroyed durga temple in secundrabad...so hard working BBC to provok that only Muslim are affected...this s very good BBC 👍 keep it up

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 3 วันที่ผ่านมา +11

      BBC ( INDIA ) నీ,
      భారత వ్యతిరేక ప్రచారం చెయ్యమని
      ఎవరు చెప్పారు ?
      అక్కడ
      # H.A.M.A.S.
      # Hajbullah
      # Houtys etc.
      support చేస్తుంది, BBC.

  • @plaxmaiah303
    @plaxmaiah303 3 วันที่ผ่านมา +52

    రాళ్లు విసరడానికి రాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు ఇచ్చారు అంతమంది ఒకేసారి గుమ్మి కూడడానికి ఎవరు ప్రోత్సహించారు వెళ్లేటప్పుడు అక్కడికి ఎందుకు వెళ్లాలి ఆలోచించుకోవాలి ఏదైనా సమస్య ఉంటే న్యాయబద్ధంగా పరిష్కరించుకోవాలి ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని అటువంటి పరిస్థితుల్లో బయటికి పంపించ కూడదు కదా ఇది ఏమైనాప్పటికీ అమాయకులు మాత్రం ప్రతి ఘర్షణలో మరణిస్తూనే ఉంటారు బడాబాబులు భద్రంగానే ఉంటారు సామాన్యులు అతి సామాన్యులు చాలా జాగ్రత్తగా ఉండాలి

  • @machinesramakrishna6753
    @machinesramakrishna6753 3 วันที่ผ่านมา +180

    ఈ ఛానల్ సర్వ నాశనం అయిపోవాలి

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 3 วันที่ผ่านมา +9

      Management &
      మన భారత దేశంలో వున్న,
      అన్ని భాషల BBC ఉద్యోగుల కుటుంబాలకు
      " ఉసురు తగిలి " పోతారు,
      🦀 క్యాన్సర్ లాంటివి, వచ్చి.

    • @bhanuprakash-ss2ei
      @bhanuprakash-ss2ei 3 วันที่ผ่านมา

      😂😂😂😂😂

    • @Sriharihara777
      @Sriharihara777 3 วันที่ผ่านมา +4

      తప్పకుండా అవుతుంది

    • @kammaribramham8967
      @kammaribramham8967 3 วันที่ผ่านมา

      మునుపటి హిందువుల్లా అలా అంటే సరిపోదు.చానల్ కి రిపోర్ట్ పెట్టండి మీ స్నేహితులతో పెట్టించండి.✊👍

    • @kannappareddy4077
      @kannappareddy4077 2 วันที่ผ่านมา +1

      Yes

  • @BS-dx2il
    @BS-dx2il 3 วันที่ผ่านมา +64

    BBC వాళ్ళకి ఇప్పుడు బాగా సంతొషం గా ఉంటుంది హిందువులకి ఎం జరిగిన విల్లకి కనబడదు ఒక్క వర్గం వాళ్ళకి మద్దతు ఇస్తుంది బ్యాన్ బిబిసి భారత్

  • @rajenderreddy6219
    @rajenderreddy6219 3 วันที่ผ่านมา +233

    మన బారత్ చాల ప్రశాంత మైన దేశం ఇక్కడ ముస్లింలు జనబా ఎంత పెరిగితే అన్ని ప్రాబ్లమ్స్ తప్పవు

    • @hidayatulla7862
      @hidayatulla7862 3 วันที่ผ่านมา

      Epudu himsa chasende evaru
      Kasta chapu

    • @srinivasm8960
      @srinivasm8960 3 วันที่ผ่านมา +21

      It's currect

    • @Nitish-n3j
      @Nitish-n3j 3 วันที่ผ่านมา +16

      Jai Shree Ram❤

    • @bharatwaasi645
      @bharatwaasi645 3 วันที่ผ่านมา

      అబె వాట్సాప్ యూనివర్సిటీ నాలెడ్జి గా నీ లాంటి చూతీయ గాన్ల వల్లనే దేశం పరిస్థితి ఇట్లా వుంది

    • @rushikesavreddy2237
      @rushikesavreddy2237 3 วันที่ผ่านมา +17

      అవును pandullaga కంటున్నారు

  • @desistarktm7270
    @desistarktm7270 3 วันที่ผ่านมา +83

    మన సరిహద్దుల్లో సైన్యం లేకుంటే భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. "అన్ని మతాలు సమానం" అని ప్రజలను విశ్వసింపజేయడానికి మనం చేసే ఖర్చు 'కొన్ని వందల సైనికుల జీవితాలు మరియు సైన్యం కోసం సంవత్సరానికి ఆరు లక్షల కోట్లు". మరి దాని సంగతేంటి?

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 3 วันที่ผ่านมา

      బంగ్లా దేస్ లో
      మన హిందూ MINORITIES పరిస్థితి మరీ ఘోరంగా వుంది.
      ఒక్క ముస్లిం కూడా యెందుకు, ఖండించడు ? మానవత్వం లేని,
      ఎడారి మతం, ఇస్లాం.

  • @desistarktm7270
    @desistarktm7270 3 วันที่ผ่านมา +152

    ఉగ్రవాదం అనేది 1400 సంవత్సరాల క్రితం అరేబియా ప్రాంతాన మతం ముసుగులో ఉద్భవించిన ఒక విస్తరణవాద భావజాలం మరియు అది మత పాఠశాలల్లో బోధించబడుతుంది. ఇది ఇప్పటికే హిందుస్తాన్ని రెండుగా చీల్చి 25 శతం భూమిని పాకిస్థాన్ పేరిట ఆక్రమించింది. మతపరమైన పాఠశాలలపై చర్య తీసుకోకుండా ప్రజల సొమ్ముతో కేవలం ఉగ్రవాదులను మట్టుబెట్టడం అంటే జ్వరానికి పారాసెటమాల్తో చికిత్స చేసి జ్వరానికి అసలు కారణాన్ని నిర్లక్షంచేయడమే.

    • @bharatwaasi645
      @bharatwaasi645 3 วันที่ผ่านมา

      అబె వాట్సాప్ యూనివర్సిటీ నాలెడ్జి గా నీ లాంటి చూతీయ గాన్ల వల్లనే దేశం పరిస్థితి ఇట్లా వుంది

    • @shaiksaif3225
      @shaiksaif3225 3 วันที่ผ่านมา +4

      జై శ్రీ రామ్ అంటూ ఇతరులను చంపడం ఏ ఉగ్రవాదం బ్రో?

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 3 วันที่ผ่านมา

      ​@@shaiksaif3225ఎవరిని చంపారురా.

    • @ShamshuddinShaik-w5v
      @ShamshuddinShaik-w5v 3 วันที่ผ่านมา +2

      Pedda vunmaadilaa vunnaavu...

    • @lingalavenkanna6340
      @lingalavenkanna6340 3 วันที่ผ่านมา +18

      ​@@shaiksaif3225జై శ్రీరామ్ అంటూ ఏ ఒక్క హిందువు కూడా హింస చేయలేదు శాంతియుతంగా ర్యాలీలు చేస్తారు నువ్వు ఎప్పుడైనా గమనించు. ఏదైనా ధర్నాలు చేసినా గాని ప్రశాంతంగా చేస్తారు పోలీస్ వారు అధికార పార్టీ వాళ్లే ముందు హింసకు దారి తీస్తారు. మీలాగా ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయ్యి రాళ్లు రాళ్లు వ్యయం హింసకు ప్రేరేపించు మీరు ఉగ్రవాదులు మీ ముస్లిమ్స్ లో కొంతమంది తప్ప మిగతా వాళ్ళందరూ ఉగ్రవాదులు

  • @mallipillai3239
    @mallipillai3239 3 วันที่ผ่านมา +52

    Should ban BBC in India

  • @sudhasudhakar4598
    @sudhasudhakar4598 3 วันที่ผ่านมา +40

    చస్తే చావనీ లే వాళ్ళు ఏం దేశం కోసం ప్రాణాలు ఇవ్వ లేదు మన కోసం దేశ కోసం ప్రాణాలు ఇచ్చే ఆర్మీ జవాన్ల కంటే ఎక్కువ ఏం కాదు

  • @saibaba2228
    @saibaba2228 3 วันที่ผ่านมา +83

    మరి వీళ్ల వల్ల చచ్చిపోయిన వాళ్ళ సంగతి ఏంటి

  • @satyagun1
    @satyagun1 3 วันที่ผ่านมา +17

    Then who is responsible for stone pelting, violent attacks on police,burning, and looting?

  • @ravichandra160
    @ravichandra160 3 วันที่ผ่านมา +129

    ఫైన్ 76 మంది కన్యాలు తో ఎంజాయ్ చేస్తారు పర్లేదు

    • @faridpathan8292
      @faridpathan8292 3 วันที่ผ่านมา +2

      In Shaa Allah ...

    • @asainp5038
      @asainp5038 3 วันที่ผ่านมา

      Ledu mugguritho enjai chesthunnadu

    • @r.narasimhacharychary3820
      @r.narasimhacharychary3820 3 วันที่ผ่านมา +6

      72🧕💃💃

    • @asainp5038
      @asainp5038 3 วันที่ผ่านมา +1

      @@r.narasimhacharychary3820 ramba orvrvasi menaka

    • @hidayatulla7862
      @hidayatulla7862 3 วันที่ผ่านมา +1

      Novu evvarto chstavu
      Okkarne bhada petakunnda
      Evvarne kenncha pracha kunda untya ne

  • @upensdra6000
    @upensdra6000 3 วันที่ผ่านมา +78

    BBC turaka valla dhi naku

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 3 วันที่ผ่านมา +36

    BBC 72💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃😇 కన్యల దగ్గరికి వెళ్ళి ఉంటారు 😲

  • @doityourself_go
    @doityourself_go 3 วันที่ผ่านมา +25

    మిగిలిన వాళ్ళైనా చట్ట వ్యతిరేక పనులు చెయ్యకుండా కష్టపడి పని చేసుకుని బ్రతకమని చెప్పండి బిబిసి

  • @kumaranil5351
    @kumaranil5351 3 วันที่ผ่านมา +67

    Mari e bbc kashmirlo pandits ocha kotha kosinapudu emaindhi

    • @shakeelkhan5461
      @shakeelkhan5461 3 วันที่ผ่านมา

      Ok you enjoy

    • @hidayatulla7862
      @hidayatulla7862 3 วันที่ผ่านมา +2

      Allgye Gujarat uochakotallu
      Manipur uochakotallu
      Up uochakotallu anne

    • @JaideepNethala
      @JaideepNethala 3 วันที่ผ่านมา +4

      219 pandits were killed in Kashmir in 1990

  • @ravikota4554
    @ravikota4554 3 วันที่ผ่านมา +31

    I love india 😢

  • @RajRaj-o6y
    @RajRaj-o6y 3 วันที่ผ่านมา +8

    మీరు చేసే పనులకు ఇ ట్రీట్మెంట్ చాలా తక్కువ

  • @mullapudisatyanarayanasast5789
    @mullapudisatyanarayanasast5789 3 วันที่ผ่านมา +24

    ఆ వీడియోలో రాల్లు విసురుతూ.కనిపించినవారు పౌరబాధ్యతలేవీ నిర్వర్తించలేదు గనుక...పౌరహక్కులుండవు..వెంటనే .వీరి ఓటు హక్కును తీసెయ్యాలి..ఆధార్ కార్డ్ బ్లాక్ చేసి ఉచితపథకాలన్నీ ఆపండి....

  • @Indiaplotsandflats1050
    @Indiaplotsandflats1050 3 วันที่ผ่านมา +21

    Pls stop Religion politics

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 3 วันที่ผ่านมา

      కుక్క తోక వంకర తీయ వచ్చు.
      కానీ,
      బిబిసి - భారత్ మారదు,
      తన్ని తరిమేస్తే తప్ప.

  • @upendhrasunki1693
    @upendhrasunki1693 3 วันที่ผ่านมา +29

    Ban BBC Channel in india,please

  • @chilariganesh
    @chilariganesh 3 วันที่ผ่านมา +20

    I support police

  • @lingaswamyswamy6681
    @lingaswamyswamy6681 3 วันที่ผ่านมา +20

    బాయ్ కాట్ బీబీసీ

  • @thriloknath-eq6th
    @thriloknath-eq6th 3 วันที่ผ่านมา +21

    Kashmir pandits ni tarimi tarimi champina Dani gurinchi kuda Vedio chestha manchidi, only oka section koraku Bbc undodu Ani ma manavi

  • @saibaba2228
    @saibaba2228 3 วันที่ผ่านมา +16

    ఈ ప్రపంచం ఎవరు వాళ్ళు ఎలా ఉందో అందరికీ తెలుసు

  • @venkateshchannamchatty6395
    @venkateshchannamchatty6395 3 วันที่ผ่านมา +36

    Hindu temples kabza

  • @avinashrajuvempalle
    @avinashrajuvempalle 3 วันที่ผ่านมา +23

    Bbc batuku antha congress ki salam kothadama

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 3 วันที่ผ่านมา +2

      ఉసురు తగిలి
      నాశనం అయి పోతారు,
      BBC Bhaarath ఉద్యోగులు.

  • @malli-vn5yj
    @malli-vn5yj 3 วันที่ผ่านมา +11

    కోర్టు చెప్పింది వల్ల పని చేస్తా సరిపోద్ది గా

  • @AnliThotamalla
    @AnliThotamalla 3 วันที่ผ่านมา +29

    చస్తే చచ్చారు లే.
    భూమికి భారం అయినా తాగుతది😮

    • @khajahussainshaik
      @khajahussainshaik วันที่ผ่านมา +1

      Ne intlo jarigithe ela matladavu

    • @AnliThotamalla
      @AnliThotamalla วันที่ผ่านมา +2

      @khajahussainshaik
      నువ్వు షేక్ కదా .
      నా కామెంట్ నీకు నచ్చదులే 🤣

    • @soldiervenkatasai5630
      @soldiervenkatasai5630 3 ชั่วโมงที่ผ่านมา

      ​@@khajahussainshaik Mee Muslims chani poyina pedha bada ledhu 😂😅

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 3 วันที่ผ่านมา +27

    72💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃😇 కన్యల దగ్గరికి వెళ్ళి ఉంటారు 😲

    • @KishoreChinni-sp2uo
      @KishoreChinni-sp2uo 3 วันที่ผ่านมา

      ❤❤❤❤❤❤❤❤❤

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 3 วันที่ผ่านมา

      Pendulam
      నొప్పీ రాదా ?
      మరి చనిపోయిన
      భార్యల కోసం ఎంత మంది మగ de BACHELORs ఎదురు చూస్తారు ?
      36 నా లేక 144 నా.
      అబ్బా, తొందరగా చెప్పండి, పరవాలేదు.

    • @JESUS_KINGDOM_HAS_ÇOMË_8
      @JESUS_KINGDOM_HAS_ÇOMË_8 3 วันที่ผ่านมา

      😂😂 👌

  • @photoshivani5293
    @photoshivani5293 2 วันที่ผ่านมา +16

    రాళ్లు విసరడం వాళ్ల ఇ పరిస్థితి వచ్చింది

  • @BujjiNaikPathlavath
    @BujjiNaikPathlavath 3 วันที่ผ่านมา +8

    What about army jawans died in Kashmir , so survey important.

  • @lingaswamyswamy6681
    @lingaswamyswamy6681 3 วันที่ผ่านมา +16

    అల్లర్లు చేసే వారిని ఎన్కౌంటర్ చేయాలి

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 วันที่ผ่านมา +10

    నాయనా.. మృతులు ఎవరూతిరిగిరారుగా… వారి బాధ కూడా తీర్చలేము… అలాగే కుటుంబము లో సంపాదించే వ్యక్తి ని నష్టపోతే , కుటుం హము,ఆర్ధిక ముగా కుదేలవుతారు…. మతోన్మాదముతో చంపినప్పుడు, కూడా మైకులు ఏడిచేవారితో .. మాటలాడించారా… పాలస్తీనా బాధితుల వీడియోలు ఇలాగే .. హృదయవిదారకముగా ఉండేటట్లు… ఇదీ రాజకీయమేనా….🤝

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 3 วันที่ผ่านมา +4

      హిందువుల గురించి మాత్రం
      " చెప్పరు ".

  • @SivaYarlagadda
    @SivaYarlagadda 3 วันที่ผ่านมา +36

    Only ముస్లిమ్స్ మాత్రమే ఎందుకు చెనిపోతున్నారు. ఏంటి ప్రాబ్లెమ్. అక్కడ ఇంకొక రిలీజియన్ లేదా.

    • @indian4134
      @indian4134 3 วันที่ผ่านมา

      చనిపోలేదు చంపేశారు

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 3 วันที่ผ่านมา +22

      వారిలో ఉండే ఉన్మాదం.ఇక్కడేకాదు ప్రపంచం అంతా

    • @venkateshgutta5146
      @venkateshgutta5146 3 วันที่ผ่านมา +10

      Oka masjid ni verify cheyyataniki court orders tho govt officials vellaru vallani addu kunnaru police lu vaste rallu visiraru police laki gayalu ayyaee vallu adupu cheyyataniki police lu kalpulu jariparu, vallu govt pampina vallani valla Pani vallani chysukoniste yee problem undedi kadu , vallla Pani vallu chusukoni veltaru kani ekkada vellu addukini dadi cheyyatam valana Ela jarigindi, court orders ni yevarina paticnchalsinde kada adi CM Aina PM aine

    • @pandrankiramakishore1540
      @pandrankiramakishore1540 3 วันที่ผ่านมา

      Inko relegion vallu allarlu cheyyaru, anduke chavaledu. Ee Muslims shanti kapotalu kada anduke chachipoyaru.

    • @deckardshaik
      @deckardshaik 3 วันที่ผ่านมา

      ​@@venkateshgutta5146విచారణ కూడా చేయకుండా కోర్టు సర్వే చేయమని ఎలా పర్మిషన్ ఇస్తాది రేపు నీ ఇల్లు నాదే నీ కోర్టు పిటిషన్ వేసి సర్వే చేయమంటే నీకు ఎలా ఉంటది నీ సైడ్ మాట వినకుంటే

  • @malireddysubbareddy9161
    @malireddysubbareddy9161 3 วันที่ผ่านมา +13

    ఒరే బిబిసి గా , కోర్టు ఉత్తర్వుల మేరకు సర్వే జరుపుతుంటే రాళ్ళు రువ్వాల్సిన అవసర మేముందిర. అవుతల వైపు తప్పును కూడా చెప్పుర అవులేగా.

  • @meesalalakshminaidu6875
    @meesalalakshminaidu6875 2 วันที่ผ่านมา +6

    డ్యూటీలో ఉన్న పోలీసులు మీద రాళ్లు ఎందుకు రూ వారు మీరు అడగలేదు మరి ఎలాంటి సందర్భంలో వాళ్ళు ఎందుకు అక్కడికి వెళ్లారు అన్నది కూడా మీరు అడగాలి కదా బీబీసీ

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 3 วันที่ผ่านมา +19

    అక్కడ శాంతి స్థాపన జరగాలి.అందరూ ప్రశాంతంగా ఉండడండీ.🇮🇳🙏

    • @hidayatulla7862
      @hidayatulla7862 3 วันที่ผ่านมา +3

      🤝 🫡🫡🫡 brother Ne lla
      Aalochana unna vallu unnaru
      Kabetya India bagunde tq

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 3 วันที่ผ่านมา +2

      ​@@hidayatulla7862
      ఇదే మాట
      # పాకిస్తాన్లో
      # మన కాశ్మీర్లో
      # మనం సృష్టించిన బంగ్లా దేశమ్ లో
      కూడా, మైనారిటీ హిందువులు బాగుండాలని, ముస్లిం ప్రజలుగా, మీరు అందరు యెప్పుడు కోరుకుంటారు ?

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 3 วันที่ผ่านมา

      ​@@hidayatulla7862
      మీ పూర్వీకులు
      " హిందువులే " .
      అది మీరు యెప్పుడు తెలుసు కుంటారు ?

  • @YENNIRAMANAMURTY
    @YENNIRAMANAMURTY 3 วันที่ผ่านมา +6

    రాళ్లు పంపిణి మీ మీడియా చేసిందా? సర్వే కి వాళ్ళకి సంభందమేమిటి

  • @thriloknath-eq6th
    @thriloknath-eq6th 3 วันที่ผ่านมา +7

    Bbc news vallaku vennapam, kashmirlo chanipoyina jawan la gurinchi vedeios cheyandi

    • @vvtv2481
      @vvtv2481 3 วันที่ผ่านมา +1

      Bbc ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తుంది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది వాళ్ళ కావాల్సింది వ్యూస్ పెంచుకోవడం మీరు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయచూరు నాతో మాట్లాడు ఒక్కసారి నేను మనలాంటి కామెంట్ పెట్టే వాళ్లంతా ఒక టీం ఏర్పడాలి మనం నీకు కష్టం వస్తే నేను వస్తాను నా కష్టం వస్తే నువ్వు రావాలి ఇది మనకు అవసరం ఇలా మనం అల్లుకుపోవాలి ఒక హిందువు తో ఇద్దరు కానీ ఒక్కడు నాకు ఫోన్ చేయడం లేదు నేను చేస్తా అంటే నెంబర్ ఇవ్వడం లేదు ఎలా మనం ఐక్యమత్యం పెంచుకో గలం

  • @surendraseelam4442
    @surendraseelam4442 3 วันที่ผ่านมา +3

    Ban BBC in India 😂😂

  • @mohammedabdulimran5025
    @mohammedabdulimran5025 3 วันที่ผ่านมา +4

    Manipur kosam ewaro protest chesta leru part of india 🇮🇳 mana india government strict action theskowala manipur lo

  • @suryadevararao1795
    @suryadevararao1795 2 วันที่ผ่านมา +5

    సత్యాన్ని (లేదా సగం నిజం?) చూపించడం ఒక విషయం కానీ దానిని మరింత అశాంతిని సృష్టించడానికి ప్రదర్శించడం మాత్రము నేరం. ప్రభుత్వం బీబీసీని హెచ్చరించాలి.

  • @sivakumar-lj4qe
    @sivakumar-lj4qe 3 วันที่ผ่านมา +2

    Good

  • @nagasubbaraokolla6273
    @nagasubbaraokolla6273 3 วันที่ผ่านมา +14

    భగవంతుడైన అల్లా అయినా యెహోవా అయినా అందరూ మంచిగా కోరుకోమంటారు మనం మన స్వార్థం కోసం మన బిడ్డను సంపు కుంటున్నాం

    • @shivashankar42
      @shivashankar42 3 วันที่ผ่านมา

      Vaalu ala korukoru Allah kafirla anachiveta
      Jahova anyula anachiveta

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 2 วันที่ผ่านมา +1

      అల్లా యెహోవా అందర మంచి ని కోరుకోమని చెప్పార ఎప్పుడు"💥💥💥💥🐷🐷🐷🐷👈😂🤣😂🤣

  • @Arrowpaints-b9y
    @Arrowpaints-b9y 2 วันที่ผ่านมา +1

    Stone pelting is crime first Focus on that

  • @vvtv2481
    @vvtv2481 3 วันที่ผ่านมา +16

    Ban bbc

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 3 วันที่ผ่านมา +41

    శవాలపై బతికే BBC

    • @abduljaleel6098
      @abduljaleel6098 3 วันที่ผ่านมา +1

      మంచో చెడో తెలియజేయడానికి ఒకరు ఉండాలిగా

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 3 วันที่ผ่านมา

      BBC EMPLOYEE కుటుంబాలకు
      కూడా,
      ప్రకృతి / JESUS / MARRY మాత
      " శాపం పెడుతుంది ".
      సర్వ నాశనం, అయి పోతారు.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 3 วันที่ผ่านมา

      ​@@abduljaleel6098
      నిజం చెప్పాలి.
      REAL NEWS కావాలి.
      బిబిసి భారత్ స్వంత దేశ వ్యతిరేక, VIEWS మనకు వద్దు.
      చెడు న్యూస్ చెప్ప మని,
      మీరు యెట్లా encourage చేస్తారు ?

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 3 วันที่ผ่านมา

      ​@@abduljaleel6098
      ఇదీ బిబిసి ఇన్ UK లో
      చెడు ప్రచారం చేస్తే
      HOUSE of LORDS,
      Parliament లో
      బట్టలు వూడ దీసి కొడతారు.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 3 วันที่ผ่านมา

      ​@@abduljaleel6098
      బంగ్లా దేశ్‌లో
      హిందూ మైనారిటీల మీద ముస్లింలు చేస్తున్న ఘోరాలు, యెందుకు ప్రచారం చెయ్యమని, ఒక ముస్లంగా
      యెందుకు అడగరు.

  • @shadulmohammad984
    @shadulmohammad984 3 วันที่ผ่านมา +21

    మస్జిద్,మందిరం,చర్చ్ ఇవి పోతే మళ్ళ కట్టుకోవచ్చు , ప్రాణం పోతే రాదు . వాటి కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టవద్దు .

    • @ravikumarreddyseerapu7076
      @ravikumarreddyseerapu7076 3 วันที่ผ่านมา +2

      Yes

    • @svijay500
      @svijay500 3 วันที่ผ่านมา

      I seen good muslim on you, devudu church or masjid or temple lo vundadu, mana hrudayam lo vundali, adi nijamaena bakthi. Devudu physical ki sambandam ledu , spiritual ki sambandam.

    • @shivashankar42
      @shivashankar42 3 วันที่ผ่านมา +2

      Yes

    • @srinivasnarayanam5941
      @srinivasnarayanam5941 3 วันที่ผ่านมา +2

      అవును

    • @khaleeleese4er706
      @khaleeleese4er706 3 วันที่ผ่านมา

      Avuna Mari raam mandir yanduku kattaru vadiley vachuga​@@ravikumarreddyseerapu7076

  • @indian7491
    @indian7491 3 วันที่ผ่านมา +42

    BBC ఛానల్ లో ఎప్పుడూ ఇండియా కు వ్యతిరేకంగా చూపిస్తారు. దీనిని మనం అందరం BAN చెయ్యాలి. అక్కడ తల్లులు ఏడుస్తున్నారు. ఇది చూడడానికి చాలా బాధగా ఉంది. అయితే ఆ తల్లులు పెంపకం అలా ఏడ్చింది. ఏ రోజూ ఇది మంచి ఇది చెడు అని చెప్పకుండా పిల్లల్ని కనేసి ఊరు మీద వదిలేస్తే చచ్చినప్పుడు ఏడవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ దేశాన్ని నాశనం చేయడానికి కంటున్నారు కొందరు డజన్ల కొద్దీ పిల్లల్ని. చెడు ప్రతీసారి గెలవదు. వినాశకాలే విపరీతబుద్ధి. మీ నాశనం ప్రతీ దేశంలోనూ జరుగుతూనే ఉంది. మీ దేవుడు నిజంగానే దేవుడు అయితే మీరు చేసే పనుల్ని సహించడు. మీ పిల్లలు చనిపోయారని బాధ పడకండి ఏడవకండి,,, ఈ పాటికి పరలోకంలో 70 మంది కన్యలతో jingichika చేస్తూ ఉంటారు.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 3 วันที่ผ่านมา +5

      Police & Army 🪖 మీద
      " రాళ్ళు వెయ్య కూడదు " అని
      # అమ్మీ ఆబ్బు
      # మత పెద్దలు
      # ముస్లిం M.P. MLA MLC Corporators etc.
      యెందుకు చెప్పరు ? ? ?

    • @si-eo5kt
      @si-eo5kt 2 วันที่ผ่านมา +1

      సెక్స్ వర్కర్ వ ఎంటి సెక్స్ చేస్తూ వుంటారు. అంటున్నావు. హాఓలే గా..

    • @indian7491
      @indian7491 2 วันที่ผ่านมา +1

      ​@@si-eo5ktavunu raa nee pellam book chesukundhi nannu. Nuv sarigga yedavadam ledhani

  • @ssreddy6375
    @ssreddy6375 3 วันที่ผ่านมา +2

    One side news ban BBC

  • @vvtv2481
    @vvtv2481 3 วันที่ผ่านมา +10

    వ్యక్తులు పాలిటిక్స్లో ఇలాంటి వీడియోలు చూసి ఉగ్రవాదులు పెరిగిపోతారు ఉగ్రవాదులు పెరిగి పోవాలి అని ఛానల్ ఎక్కువమంది చూడాలి

  • @dattachillale7419
    @dattachillale7419 2 วันที่ผ่านมา +2

    వినాశకాలే విపరీత బుద్ధి

  • @srinivasgaddam344
    @srinivasgaddam344 21 ชั่วโมงที่ผ่านมา +1

    M చికా సర్వేను అడ్డుకుంటున్నారా, సర్వే చేస్తే పోయేది ఏముంది

  • @krishnahari6415
    @krishnahari6415 3 วันที่ผ่านมา +8

    Great indian police great Up CM ❤❤❤❤

  • @ramalingaiahkillari793
    @ramalingaiahkillari793 3 วันที่ผ่านมา +13

    Rip BBc

  • @ArpitYadav-v6n
    @ArpitYadav-v6n 3 วันที่ผ่านมา +1

    I am from UP but in my village where muslim area We can't go.
    One day I go in that area they say you can't come in this area this is unbelievable for me😢

  • @RKCarromGaming06
    @RKCarromGaming06 วันที่ผ่านมา +1

    Best broker channel

  • @channelpgc8984
    @channelpgc8984 3 วันที่ผ่านมา +4

    Survey ni evaru addukomannaru. Survey ni addukunna prati okkarini paiki pampeyyali.

  • @NagarajRaj-ip3rk
    @NagarajRaj-ip3rk 3 วันที่ผ่านมา +7

    jai bjp

  • @prasannamuthyala2505
    @prasannamuthyala2505 วันที่ผ่านมา +1

    బివార్స్ బ్రిటిష్ ఛానల్

  • @thirupathijuttu436
    @thirupathijuttu436 2 วันที่ผ่านมา +1

    Next pm Yogi. Jai shree ram.

  • @prasadarao2826
    @prasadarao2826 2 วันที่ผ่านมา +2

    Jai Yogiji

  • @SandZtelugu
    @SandZtelugu 3 วันที่ผ่านมา +1

    ఇతర దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే మన భారతదేశ దురదృష్టం ఏమిటంటే ఇంకా మతాలు పేరిట కొట్టుకొని చావడం ఇదంతా రాజకీయ ఆట కుర్చీ కాపాడుకోవడం కోసం అంతా డబ్బు ఆశ అన్యాయంగా ఇలా ముస్లింలని చంపడం ఆ తర్వాత దళితులని ఆ తర్వాత ఇంకొకరిని ఇలా ఎవరు మిగలరు ఏ మతము కూడా కొట్టుకుచావని చెప్పదు కేవలం రాజకీయ నాయకులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం అగ్గి ఆద్యం పోస్తూ ఉంటారు ఓట్లు కావాలి కదా ఇంకా వందేళ్లు పోయినా మన దేశం పేదరికం దేశంగానే ఉంటుంది.

  • @BharathAgroPlus
    @BharathAgroPlus 3 วันที่ผ่านมา +5

    The poor people's son only dies The rich people never involve this should be understood by both Hindu and Muslim community children.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 3 วันที่ผ่านมา

      MUSLIM Community.
      Not for HINDUUS.
      వాళ్ళు, చటాన్ని,
      చేతుల్లోకి తీసుకుంటారు.
      రాళ్ళు వేయమని, అక్కడి ఇస్లాం S.P. పార్టీ M.P. చెప్పాడు.

  • @crazykids2889
    @crazykids2889 3 วันที่ผ่านมา +2

    BBC ON DUTY 😂

  • @Ravi-m3l1x
    @Ravi-m3l1x 2 วันที่ผ่านมา +5

    రాళ్ల బ్యాచ్ నీ మొతం లేపెయ్యాలి

  • @RajaKandregula-hl1zn
    @RajaKandregula-hl1zn 3 วันที่ผ่านมา +2

    ఏరా BBC uttarpradesh lo గోపాల్ మిశ్ర nu chitra హింసలు పెట్టి champinapudu emaindira మానవత్వం, హిందువుల్లో మార్పు vachindi meru cheppe sollu ఎవరు నమ్మరు ఇక్కడ.

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 3 วันที่ผ่านมา +20

    # Banne BBC

  • @ShaaaNkkk
    @ShaaaNkkk วันที่ผ่านมา +1

    Muslims reservation avasaram ledhu meeku avasaram maaku devudu unnadu

  • @ramanareddyparni53
    @ramanareddyparni53 2 วันที่ผ่านมา +1

    BBCHatao Desh ki bachao.

  • @OrugantiSwapna
    @OrugantiSwapna วันที่ผ่านมา +2

    బిబిసి నిజస్వరూపం ఇప్పటికయినా మన హిందూ జనాలు పూర్తిగా తెలుసుకోవాలి.

  • @FunnyVideo360days
    @FunnyVideo360days 2 วันที่ผ่านมา +3

    షాప్ కి వెళ్ళిన వాళ్ళు రాళ్ళు ఎందుకు వేశారు..ఎయిర్ gun tho ఎందుకు కాల్చినట్టు😮😮

  • @BhanuPrakash-pm3hs
    @BhanuPrakash-pm3hs 3 วันที่ผ่านมา +1

    Kashmir files 😢 make documentry on it BBC

  • @ArjunAduvala
    @ArjunAduvala 3 วันที่ผ่านมา +5

    B,B,C,KHAN 😡😡😡😡

  • @KESHAVRAJGudipaty
    @KESHAVRAJGudipaty 3 วันที่ผ่านมา +2

    This Pakistani Channel

  • @dr.p.kirankumarhealthadvis2899
    @dr.p.kirankumarhealthadvis2899 3 วันที่ผ่านมา +3

    What is your intention of bbc

  • @chennupatiroyal
    @chennupatiroyal 3 วันที่ผ่านมา +2

    BBC : BRITISH BROTHAL CHANNEL😂😂😂😂

  • @venureddy9772
    @venureddy9772 3 วันที่ผ่านมา +3

    BBC చాల బాధపడుతోంది

  • @VinaykumarReddy-n3c
    @VinaykumarReddy-n3c 3 วันที่ผ่านมา +2

    ఈ బిబిసి ఛానల్ లేక పోతే మన దేశానికి పూర్తి దరిద్రం వదిలినట్టే

  • @ashokavula1243
    @ashokavula1243 3 วันที่ผ่านมา +3

    ఎంత మంది పోలిసులను రాళ్ళతో కొట్టారురా వాళ్ళను కూడ చుపించు

  • @UppulaPrabhakar
    @UppulaPrabhakar 3 วันที่ผ่านมา +1

    Ban BBC

  • @kumarpabolu6763
    @kumarpabolu6763 3 วันที่ผ่านมา +3

    మత పెద్దలు వాళ్ళ ను ప్రేరేపిస్తారు
    తర్వాత పోలీసు వారిని నిందిస్తారు
    ASI survey ని అడ్డుకో వలసిన అవసరం ఏముంది?

  • @srinivasgaddam344
    @srinivasgaddam344 21 ชั่วโมงที่ผ่านมา +1

    కోర్ట్ సర్వే చేయమని మాత్రమే చెప్పింది, కూల్చామని చెప్పలేదు, సర్వేని అడ్డుకుంటున్నారు అంటే హిందూ దేవాలయాన్ని కూల్చి మసీదు కట్టినట్లే

  • @indian7491
    @indian7491 3 วันที่ผ่านมา +7

    First boycott BBC channel

  • @gurunathreddynandyala9319
    @gurunathreddynandyala9319 3 วันที่ผ่านมา +2

    Court order against velte మటాష్ అవుతారని తెలీదా,phone agaya,gaya,చలాగయా maszid build karna chahiye khule maidan me, doosarom kaa mandir pe nahi,somnath temple ko 16 bar giradiya ye sahee hai kya,ye sab mob attraction towards distruction

  • @subrahmanyammlallampalli4854
    @subrahmanyammlallampalli4854 23 ชั่วโมงที่ผ่านมา +1

    బాంగ్లాదేశ్ లో హింసలగురించికూడా వీడియోలు తీస్తే జనాలకు తెలుస్తుంది గదా!

  • @ramanareddy7733
    @ramanareddy7733 วันที่ผ่านมา +1

    పిల్లలకు రాళ్లు విసరడం కాదు నేర్పించేది చదువులు నేర్పించండి

  • @RajireddyMadireddy
    @RajireddyMadireddy วันที่ผ่านมา

    సంఘటనలో వ్యక్తులు చనిపోవడం చాలా దురదృష్టకరం. ఏది చేసినా చెల్లుతుంది అనే భావన పెంచిన రాజకీయ పార్టీలదే ఈ బాధ్యత

  • @subbujeelu9892
    @subbujeelu9892 3 วันที่ผ่านมา +3

    Bose DK BBC news