China's Secret plot-3 | RIGHT ANGLE | Sai Krishna | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 248

  • @sousheelb1110
    @sousheelb1110 4 ปีที่แล้ว +82

    మన భారత దేశం ఒకటే ఇతర దేశాల పై ఎలాంటి యుద్దానికి వెళ్లలేదు ఎలాంటి జీవ ఆయుధాలు కూడా తయారు చేయలేదు ఇది మన భారత దేశం గొప్పతనం..... 🙏 బారత్ మత కీ జై.. 🚩✊

  • @karanammurali5144
    @karanammurali5144 4 ปีที่แล้ว +89

    ఒక్క నా భారత్ మాత్రమే ఇటువంటి మానవాళికి ముప్పుకలిగించే ఏ విధమైన ఆయుధాలు తయారు చేయలేదు... మున్ముందు చేయము కూడా.....
    లోకా సమస్థా సుఖినో భవంతు..
    సన్మంగళాని భవంతు...
    ఓం శాంతి: శాంతి: శాంతి:
    ఇదే నా భారతం.

    • @anithaseelam2256
      @anithaseelam2256 4 ปีที่แล้ว +1

      Avunandi.
      Sanaatanam vardhillali.
      Jai Srimannarayana 🙏🙏🙏

    • @sivaparuchuri9891
      @sivaparuchuri9891 4 ปีที่แล้ว +1

      Om namashivaya

    • @humungous09
      @humungous09 4 ปีที่แล้ว +1

      Om Ganeshaya namaha
      Jai Srimannarayana,
      Om Namassivaya,
      Om Sri Durge,
      Jai Sriram

    • @rkfacts537
      @rkfacts537 4 ปีที่แล้ว +1

      Correct brother

    • @muralilakshmi9065
      @muralilakshmi9065 4 ปีที่แล้ว

      👏👏👍🙏🕉️

  • @दासारीनरसैय
    @दासारीनरसैय 4 ปีที่แล้ว +30

    దీనికి ముగింపు లేదు అని తెలీంది ఇది విన్న తరువాత ఒక్క భారతదేశం తప్ప ఏ దేశంలో మనవ్వత్తం లేదు అందరికీ ప్రంపంచం ను తన హస్తం లో ఉండాలి అనే తపన తప్ప ఇంకా ఏమి లేదు ఇవి నాశనం కావలంటే ఇంకా భంగవతుండు మరో అవతారం ఎత్తవలసి వచ్చింది
    సాయి కృష్ణ నీ విశ్లేషణ అమోగం మన తెలుగు రాష్ట్రాల వారికి ఒక్క అణిముత్యం నీవు ధన్యవాదాలు

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 4 ปีที่แล้ว +97

    ముందు మీ కృషి మీ నిజమైన అచ్చ కచ్చితత్వం వున్న తెలుగు కి ధన్యాదాలండీ

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 4 ปีที่แล้ว +58

    భారత్ హిందూ సంస్కృతి తప్ప ఇక్కడ అన్ని తప్పులే
    బ్రిటన్ అమెరికా జపాన్ జెర్మనీ ఎన్నో
    దీని బట్టి హిందూ సంస్కృతి గొప్ప తనం తెల్సుకొంది

    • @777satyanarayana
      @777satyanarayana 4 ปีที่แล้ว

      Just Oka true translation pedataanu. Danni tappu ani choopinche proofs choopinchu

    • @777satyanarayana
      @777satyanarayana 4 ปีที่แล้ว +1

      దేవుడు ఒక్కడే అయితే శివ పురాణం లో విష్ణువుని వెర్రి పప్పుగా , విష్ణు పురాణంలో శివుడిని ఎందుకూ పనికిరాని వాడిగా ఎందుకు చిత్రీకరించారు ?శివుడికి పార్వతికి పెళ్లి చేస్తూ బ్రహ్మ తన అయిదవ తలతో పార్వతిని వెకిలిగా చూడటం ఏంటి , అది గమనించి శివుడు ఆ తలను నరికివేయటం ఏమిటి ?భస్మాసురుడిని చంపటానికి విష్ణువు మోహిని అవతారం దాల్చి అతడిని కడతేర్చిన తరువాత , సదరు మోహిని విష్ణువే అని మరచి , సంభోగించి అయ్యప్పని పుట్టించడమేంటి ?ఇవన్నీ దేవుళ్లు చేసే పనియేనా ?దేవతలకు నాయకుడు , రాజు అయిన దేవేంద్రుడు ముని పుంగవుల భార్యలను మారు వేషంలో వచ్చి లోబర్చుకొని పాడు చేయడం ఏంటి ?ఆ దేవేంద్రుని నేనే అని గీత లో కృష్ణుడు చెప్పడం ఏంటి ?నరకాసురిడి చెర నుంచి రక్షించిన 5000 మంది స్త్రీలను కృష్ణుడు పెళ్లి చేసుకోటం ఏంటి ? ఇంత మంది దేవుళ్లు రకరకాల అవలక్షణాలతో ఉండటం ఏంటి ? ఈ దేవుళ్ళే ఒకరితో మరొకరు తిట్టుకోవటం , కొట్టుకోవటం , యుద్దాలు చెయ్యటం , మానభంగాలు చేయటం , అబద్దాలు ఆడటం , ఆడవాళ్లను లేవనెత్తుకొని పోవటం , మానవులతో సంభోగం చెయ్యటం, రుషుల చేతుల్లో శాపాలు పొందటం , రాక్షసులకు వరాలు ఇవ్వటం , మళ్ళీ చేతుల్లోనే భంగపడటం , వళ్ళు తరుముకొస్తుంటే పరిగెత్తడం ఇవన్ని ఏంటి ? దేవుడి అంటే అవలక్షణాలు లేనివాడై , సర్వతోముఖుండై , అతి శక్తివంతుడై , ఆది , అంతము లేని వాడై ఎవ్వరికి భయపడని , రాజి పడని , మాయలో పడని , సర్వ శ్రేష్ఠ సర్వ వ్యాప్తుడై ఉండాలి . దేవుడి కి ఇంకొకరు పోటీ అంటేనె ఆ దేవుడు దేవుడు కానేరడు .కాబట్టి ఇంతమంది దేవుళ్లు ఇన్ని పేర్లతో ఉండటం దైవత్వ సిద్ధాంతానికి , ఉనికికి విరుద్ధం .దేవుడు అనే వాడు ఒక్కడే (లేక శక్తి అనుకుంటే ఒక్కటె )ఉండాలి .ఇది నిర్వివాదాంశం .

    • @paavanavenkatesh
      @paavanavenkatesh 4 ปีที่แล้ว +1

      @@777satyanarayana avanni thappulu
      Please understand truly

  • @rambabukillana3415
    @rambabukillana3415 4 ปีที่แล้ว +6

    చాలా వివరంగా.. విశ్లేషాత్మకంగా చెప్పినందుకు ధన్యవాదాలు సర్

  • @narasimha3958
    @narasimha3958 4 ปีที่แล้ว +55

    అడవుల్లో జంతువుల మద్య నివశించడo ఉత్తమo అనిపిస్తుంది.

    • @phanikumar3476
      @phanikumar3476 4 ปีที่แล้ว

      Brother I am ready to go forest for doing meditation and good life

    • @nakkinaaswani9825
      @nakkinaaswani9825 4 ปีที่แล้ว

      Mundu adavulani penchandi

  • @sankararao2299
    @sankararao2299 4 ปีที่แล้ว +1

    ఎవరికీ తెలియని ఒక గొప్ప విషయాన్ని చాలా వివరణాత్మకంగా వివరించి, జీవ రసాయన ఆయుదాలపై మా లాంటి సామాన్యులు కూడా మాట్లాడగలిగే సామర్ధ్యాన్ని మాకు అందించారు..
    కృతజ్ఞులం..
    జైహింద్. జై భారత్. వందేమాతరం.

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 4 ปีที่แล้ว +1

    జై భారత్ జై హింద్ 👍👍👍✋️✋️✋️పర్ఫెక్ట్ వీడియో, సాయి గారు..

  • @guptapn686
    @guptapn686 4 ปีที่แล้ว +2

    సాయి కృష్ణ గారు
    మీరు నిజమైన దేశ భక్తి గల గొప్ప సేవకులు...
    భారత్ మాతా కి జై...

  • @mallikarjunareddy2398
    @mallikarjunareddy2398 4 ปีที่แล้ว

    Excellent analysis by sai krishna.

  • @chinnaraosambangi5965
    @chinnaraosambangi5965 4 ปีที่แล้ว +34

    ఉన్న రోగాలకే సరైన మందులు లేక ఏడుస్తుంటే మళ్లీ కొత్త రోగాలా?
    అమాయకుల ఉసురు పోసుకుంటున్నారు

  • @s.rahulkrishnareddy1832
    @s.rahulkrishnareddy1832 4 ปีที่แล้ว +20

    కరోనా ఖచ్చితంగా జీవరసాయన ఆయుధమే.. చైనా దారుణమైన కుట్రకి ప్రపంచం మొత్తం అల్లాడుతోంది నేడు..కానీ ఇది తాత్కాలికమే..భారత్ దీనిని ధీటుగా ఎదుర్కోగలదు.. ఫ్యూచర్ లో చైనా తాను చేసిన కుట్రకి తానే బలవుతుంది..ఏ దేశం చైనా తో స్నేహాన్ని కానీ వ్యాపారాన్ని కానీ కోరుకోదు.. ఇది భారత్ కి బంగారు అవకాశం గా మారనుంది..అన్ని దేశాలు పెట్టుబడులు చైనా నుంచి ఉపసంహరించుకుని ఇండియా కి రాబోతున్నాయి.ఇండియా ఎకానమీ చైనా ని దాటుతుంది ఫ్యూచర్ లో

  • @grkr7842
    @grkr7842 4 ปีที่แล้ว +1

    Absolutely true sir.👍🤝👏

  • @వీరభద్ర-డ7ఘ
    @వీరభద్ర-డ7ఘ 4 ปีที่แล้ว +6

    పిరికితనం యుధ్ధ తంత్రాన్ని ఎంత దిగి జార్చింది. చాలా బాగా చెప్పారు. Thanks.

  • @ashokaryan6914
    @ashokaryan6914 4 ปีที่แล้ว +13

    Good analysis and estimations..... watched plot 1 & 2 waiting for 3

  • @EmaniNandaKishore
    @EmaniNandaKishore 4 ปีที่แล้ว +20

    చైనా ని వదిలేయడం ప్రపంచనికి హానికరం & వినాశకరం

    • @lakshmi-xb1yf
      @lakshmi-xb1yf 4 ปีที่แล้ว +1

      Daanni economic gaa weak cheyali

    • @phanikumar3476
      @phanikumar3476 4 ปีที่แล้ว

      Dani products purchase cheyyakapote ade weak avutundi

  • @sudershanreddy8732
    @sudershanreddy8732 4 ปีที่แล้ว +6

    ఇమ్మునిటీ లేని ఫారం కోడి ని తింటే మనిషికి ఇమ్మునిటీ పెరుగుతుందని చెప్పడం పెద్ద జోక్

  • @narendrababujavvadi7737
    @narendrababujavvadi7737 4 ปีที่แล้ว +3

    ఏమాత్రం మానవ విలువలు లేని వారు, వీళ్ళని చూస్తూంటే భయం వేస్తుంది. ఇంతటి కౄరులు మనకు మానవ విలువలు, నాగరిక లాంటి సుద్దులు చెపుతూ ఉంటారు.ఇదే విచిత్రం!!!!!!

  • @sivaji9669
    @sivaji9669 4 ปีที่แล้ว +4

    Excellent Information 💯 Percent

  • @nbrmurthy2606
    @nbrmurthy2606 4 ปีที่แล้ว +9

    కరుణ వైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచ అగ్ర దేశాలతో సహా అన్ని దేశాలు అతలాకుతలం అయిపోతున్నాయి ఇందుకు కారణమైన చైనా దేశం పై ప్రపంచ దేశాలు తీసుకోబోయే చర్య గురించి ఒక వీడియో చేయవలసిందిగా విజ్ఞప్తి చేయుచున్నాను జై భారత్ జై శ్రీరామ్

  • @maruthipatelkatakam7540
    @maruthipatelkatakam7540 4 ปีที่แล้ว +3

    మనందరికీ తెలిసిన సామెత ఒకటి ఈ సందర్భంగా.....
    కత్తి పట్టిన వాడు కత్తి పోటుకీ,తుపాకీ పట్టిన వాడు బుల్లెట్ దెబ్బకి మరియు బాంబు పట్టిన వాడు బాంబు దెబ్బకి చచ్చాడు అని.
    చైనా కు కూడా అలాంటి చావే రాబోతుంది.
    "వినాశనానికే విపరీత బుద్ధి "

  • @bhanuprakashgajula4233
    @bhanuprakashgajula4233 4 ปีที่แล้ว +6

    Good information sir...
    Thank you ..

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 4 ปีที่แล้ว +1

    yes you are correct

  • @sbvpavankumarcheethirala2206
    @sbvpavankumarcheethirala2206 4 ปีที่แล้ว

    Mee way of spoken n responsibility valle mee channel ni chustunnanu.... Excellent ga chestunnaru.... Meeru chala manchi stageki veltaru.... Mega channel avutundhi.... 😊 Remind chestanu twaralone.... All the best.... 🙏

  • @Vizagloveok
    @Vizagloveok 4 ปีที่แล้ว +3

    మీ కృషి, మీ ఆలోచన idealogy super anna

  • @kotireddy9167
    @kotireddy9167 4 ปีที่แล้ว

    🇮🇳🙏 ఒక భారత్ మాత్ర మె ఆ పనులకు ధూరంగా ఉంటుంది భారత్ మాతకీ జై జై భారత్

  •  4 ปีที่แล้ว +1

    I saluaye you for your observations about BIO/CHEMICHL war fare. You have God given energy to understand & deliver the lectures. Congrats. 🙏 keep serving our Bharat. Good days are ahead to you dear.

  • @allin1club413
    @allin1club413 4 ปีที่แล้ว

    స్వచ్చమైన తెలుగు మాట్లాడుతున్న మీకు వందనాలు.🙏

  • @lalithapathapati5496
    @lalithapathapati5496 4 ปีที่แล้ว +1

    Very good,Saikrishnan,god bless you.A.P.Nagarajarao, Nellore

  • @madhavikakuturu7386
    @madhavikakuturu7386 4 ปีที่แล้ว

    Excellent.

  • @pavanadvaitham6236
    @pavanadvaitham6236 4 ปีที่แล้ว +4

    Really impressed with your oration and information gathering and efficient delivery of information sir.

    • @muralimohan9319
      @muralimohan9319 4 ปีที่แล้ว

      Well Superb ser Sai Krishna Garu I Admire to you ser

  • @Thelegacyoflife786
    @Thelegacyoflife786 4 ปีที่แล้ว

    మీ తెలుగు ఉచ్చారణ వింటుంటే నా చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. మళ్ళీ అన్ని చోట్ల ఈవిధమైన తెలుగు వినపడితే చాలా బాగుంటుంది అని నా ఆశ భయ్యా

  • @galaxystudios5147
    @galaxystudios5147 4 ปีที่แล้ว

    Valuable information.

  • @tchinna4783
    @tchinna4783 4 ปีที่แล้ว +2

    Nationalist hub channel is best channel

  • @satyammaroju7225
    @satyammaroju7225 4 ปีที่แล้ว

    Excellent sir

  • @Nagarajuchunchu
    @Nagarajuchunchu 4 ปีที่แล้ว +6

    ఇన్ని బయో వార్ లు జరిగిన ప్రపంచ జనాభా ఇంత వుందాటె ఇవి జరిగి ఉండకపోతే.... ఎంత ఉండేదో

  • @chandrasekherboddeti2681
    @chandrasekherboddeti2681 4 ปีที่แล้ว +1

    Informative

  • @krishnaavuti7209
    @krishnaavuti7209 4 ปีที่แล้ว +1

    నిజం కావాలి

  • @akashakhipaddu7595
    @akashakhipaddu7595 4 ปีที่แล้ว +4

    నిజం సార్ చైనా కి మూడింది

  • @ramudu123b6
    @ramudu123b6 4 ปีที่แล้ว +1

    Thanks for the useful analysis Sir

  • @MrManu-eg6dn
    @MrManu-eg6dn 4 ปีที่แล้ว

    Thanks for ur information sir

  • @rangareddyrangareddy8113
    @rangareddyrangareddy8113 4 ปีที่แล้ว +1

    Anna Mee chanal naaku chala istamu nijaiti chanal meedi super

  • @viswavihaar7071
    @viswavihaar7071 4 ปีที่แล้ว +2

    అత్యంత అవినీతి పరులైన రాజకీయ నాయకులు ఉన్న దేశం నా భారతదేశం.
    అలాంటి అవినీతి పరులను హీరో లుగా కీర్తిస్తూ భజన సంఘాలుగా మారిపోయిన అత్యంత చెత్త యువతను కలిగిన దేశం నా భారతదేశం...
    సినిమా హీరోలే అరాధ్య దైవాలుగా జీవిస్తున్న
    అత్యంత చెత్త యువతరం కలిగిన దేశం నా భారతదేశం....
    మేరా భారత్ మహాన్..... తు....

  • @ganapathisrinivasan2002
    @ganapathisrinivasan2002 4 ปีที่แล้ว +24

    This is why the world should avoid shipments from china

    • @RahulRaj-tg2kr
      @RahulRaj-tg2kr 4 ปีที่แล้ว

      @V R yes basic human psychology is cheap things we buy and China sells goods at cheaper rate , so Friends all over India pls atleast now dont buy things made in China, it includes electric gadgets too

  • @mpadmasri
    @mpadmasri 4 ปีที่แล้ว +3

    Ultimate information of Bio wars Sir.. tnq
    Kudos to your sharp straight Presentation 👏👏👏👏

  • @gavvalamaruthiprasad2341
    @gavvalamaruthiprasad2341 4 ปีที่แล้ว +1

    Good

  • @satishtalapala6970
    @satishtalapala6970 4 ปีที่แล้ว

    nice information in full shape

  • @chittoorvasu
    @chittoorvasu 4 ปีที่แล้ว +2

    It's fact sir

  • @MrPoornakumar
    @MrPoornakumar 4 ปีที่แล้ว +4

    అలెగ్జాండరుకి చైనా ఎక్కడుందో తెలీదు. ఇండియా తనకు తెలిసిన ప్రపంచానికి పూర్వాంతం మాత్రమే. మార్కోపోలో చైనా కి (భూమార్గాన పయనించిన) మొదటి యూరోపీయుడు. అప్పటినుంచి చైనా కి యూరప్ కి మధ్య వాణిజ్యం, పట్టుమార్గాన (silk route) వృద్ధి చెందింది. ఈ ఒంటెల బిడారులలో చాలామందికి తెలియని ప్రయాణీకుడు (ప్రయాణీకురాలు) "ఎలుక". ఈ ఎలుకలతో బాటు కొన్ని ప్లేగు వ్యాధిగ్రస్త ఎలుకలు యూరప్ కి ప్రయాణించి, అక్కడ ప్లేగుని ప్రవేశ పెట్టాయి. ఈ భయంకరమైన వ్యాధికి నిరోధకశక్తి లేని (అన్ని దేశాల) యూరోపీయులు త్వరత్వరగా మరణించసాగారు, ఊళ్లకీ ఊళ్ళే శ్మశానాలుగా మారి, మృతదేహాలు సంస్కారానికి నోచుకోక, బయట ఆకాశమే కప్పుగా వదిలివేయబడ్డాయి. తత్పర్యవసానంగా, ప్లేగు మరింత విజృంభించి, మరింతమందిని కబళించింది. రెండు నుంచి రెండున్నర కోట్ల మంది మరణించారు.
    తెల్లవాళ్ళు ఇండియాని ఆక్రమించాక ఇక్కడ స్థిరపడిన, వారి జనంలో చాలామంది కలరా వంటి రోగాలకి (రోగ నిరోధకశక్తి లేని కారణంగా) మరణించారు. అందువలన వారు, ఇండియా అనేకవ్యాధులకి పుట్టిల్లని (endemic) వ్యాఖ్యానించారు. ఈ దేశమొక మురికి ప్రదేశమని ప్రజలు అశుభ్రతకి అలవాటు పడినవారని వ్యాఖ్యానించారు. కాని వారు చెప్పిన ఏ వ్యాధికూడా ఇప్పుడు ఇండియాలో లేదు. కాని వారికి తెలియని విషయం చైనా (తెల్లవాళ్ళు చైనాని ఎన్నడూ ఆక్రమించలేదు, తీరాన వున్న "హాంగ్‌కాంగ్" వంటి కొద్ది రేవులు తప్పిస్తే) అనేక వైరసులకి జన్మభూమి అనేది. ఇరవై, ఇరవై ఒకటో శతాబ్దుల వైరసులన్నీ చైనాలో బయల్దేరి ప్రపంచ పర్యటన ముగించాయి. చాలా వైరసులు యూరోప్ ని ప్రభావితం చేసినట్టు ఇండియాని పీడించలేదు. ఎందువల్ల? ఇంతటి మురికి దేశం ఐతే, మురికిజనులైతే ఇవెందుకు సోక లేదు?
    ఇప్పుడీ వైరసు అమెరికాలో ప్రబలుతూంది. కారణమేమిటా అనీ విజ్ఞులు వ్యాకులపడుతున్నారు. కారణమేమైయుంటుంది. కారణం భౌగోళికం. ఈ వైరస్ సతత (రోజులో సగటు ఉష్ణోగ్రత ఎక్కువున్న) ఉష్ణప్రదేశాలకి వ్యాపించదు. ఇణ్డియా సగం ఉష్ణమండలం (rropical) లో వుంది. భౌగోళిక కారణాలవల్ల (హిమాలయాల మూలంగా) మిగతా సగం కూడా ఋతుపవన ప్రభావంవల్ల, చలిని తగ్గిస్తుంది. అమెరికా, చైనా రెండూ సంశితోష్ణ (temparate) మండలంలో (దాదాపు ఒకే అక్షాంశాలమధ్య) ఉన్నాయి. ఇంచుమించు ఒకతే విస్తీర్ణం కలిగి (చైనా జనాభా నాలుగురెట్లైనా), ఒకే రకం పంటాలు కలిగి, దేశ శిటొష్ణ స్థితిగతులు ఒకే మోస్తరున్నవి. కనౌక పంటలవలెనే, వ్యాధులు కూడా ఒకే మొస్తరుంటాయి.
    ఈ వైరసులు వ్యక్తి నుంచి వ్యక్తి వ్యాపిస్తాయని (నిపుణులందరూ) అంటారు, కాని ఇంతజనసమ్మర్దం గల ఇణ్డియాలో అవెందుకు వ్యాపించవు? వాళ్ళ దుష్ప్రాపగండా మదం అణచడానికా అన్నట్టు, ఈ వైరసు ప్రబలింది, ఇంకా ప్రబలుతూంది. నాదేశవాసులు ఈ వైరసుపై దెబ్బతీయాలి.

  • @vvsaradhi3000
    @vvsaradhi3000 4 ปีที่แล้ว

    good information

  • @chengalvaraobodepu7163
    @chengalvaraobodepu7163 4 ปีที่แล้ว +1

    China secret plan3: Nicely ecplained the bio-war from past history and present status... Thanks

  • @banothlachulal2759
    @banothlachulal2759 4 ปีที่แล้ว

    Super sir

  • @srinuvuyyala3615
    @srinuvuyyala3615 4 ปีที่แล้ว

    Very good explain sir.

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 4 ปีที่แล้ว +1

    వీళ్ళాంత రాకాషస సంతతికి చెందినవారు వీళ్ళాని అనుసరించెవాళు భారతదేశంలొకుడా వున్నారు వాళకంటేవిళే పృమధం విళకీ సిగ్గు శరం సీము నెత్తురు న్యాయం ధర్మం మంచి చెడు ఏమీ ఉండవు డబ్బుఉకటే ముఖ్యం ఎదుటి వాడు ఏమైనా ఫర్వాలేదు దేశం నాశనం అయిన వాళ్ళు వాళకుటుంబం బాగుంటే చాలు

  • @సనాతనధర్మంగొప్పదనం

    Super alage anna

  • @vankudothanil2193
    @vankudothanil2193 4 ปีที่แล้ว

    Good sir

  • @tejaswiniteju5269
    @tejaswiniteju5269 4 ปีที่แล้ว

    Great sir.., your work in history on bio weapons...

  • @srinivasrao2422
    @srinivasrao2422 4 ปีที่แล้ว

    Good Message

  • @srinin2260
    @srinin2260 4 ปีที่แล้ว

    Supr sir

  • @balivadasrinivasarao4583
    @balivadasrinivasarao4583 4 ปีที่แล้ว +23

    why WHO supporting to china ,can anyone plz clarify

    • @bhaskarnaik8554
      @bhaskarnaik8554 4 ปีที่แล้ว

      Not Support WHO....Sir

    • @Blue-Eagle333
      @Blue-Eagle333 4 ปีที่แล้ว

      Because china is G5 country..in UNO and NATO member...so ..WHO is scared

    • @sudershanreddy8732
      @sudershanreddy8732 4 ปีที่แล้ว +3

      WHO head belongs to communist party

    • @balivadasrinivasarao4583
      @balivadasrinivasarao4583 4 ปีที่แล้ว

      @@Blue-Eagle333 very sad,WHO is waste stuff,USA must come out from WHO

    • @balivadasrinivasarao4583
      @balivadasrinivasarao4583 4 ปีที่แล้ว

      @@Blue-Eagle333 china must be isolated ,they did a very big mistake knowingly which is not acceptable ,now whole world is in danger

  • @RameshBabu-nj7ft
    @RameshBabu-nj7ft 4 ปีที่แล้ว

    Your knowledge is super sir

  • @maruthic7472
    @maruthic7472 4 ปีที่แล้ว +1

    Jai Indian

  • @ramkhadiresh4106
    @ramkhadiresh4106 4 ปีที่แล้ว +6

    Waiting

  • @bnrao9787
    @bnrao9787 4 ปีที่แล้ว

    భారత్ మాతా కీ జై

  • @marribhaskar5815
    @marribhaskar5815 4 ปีที่แล้ว +1

    చైనాను ప్రపంచ దేశాలు వెలి వేయాలి.

  • @seshagirihanumantu8977
    @seshagirihanumantu8977 4 ปีที่แล้ว +1

    Congratulations sir Nationalist hub for subscribe One lack and fifty thousands

  • @srikumarrandbqchyd5486
    @srikumarrandbqchyd5486 4 ปีที่แล้ว

    Good analysis.sir

  • @GnanendraB22
    @GnanendraB22 4 ปีที่แล้ว +2

    At least India Should Realise now..
    Time to Start Bio Indian ARMY...

  • @maheshvarma3877
    @maheshvarma3877 4 ปีที่แล้ว +1

    Good inpormetion bro

  • @sarithar9549
    @sarithar9549 4 ปีที่แล้ว

    E bhume medha enne goralu jaregayane theleyadhu. Thanq for your valuable information and research. Dhevude srushtene entha nasanam chesthunnaru manushulu.

  • @PhaniRaghavLolla
    @PhaniRaghavLolla 4 ปีที่แล้ว

    Our Bhaarat has never ever attacked on any other country in it's history. Because, we are the only people who follow, practice and preach the fundamental slogans like 'Sarvejana Sukhinobhavantu, Lokah samastah sukhinobhavantu,..' and we believe those principles as an integral part of our livelihood called 'Sanathana Dharma'.

  • @sanjusagar-2022
    @sanjusagar-2022 4 ปีที่แล้ว +5

    Please use before common era(B.C.E) and common era (C.E)
    Thank you 🙏

  • @jaguarsmusic...9579
    @jaguarsmusic...9579 4 ปีที่แล้ว +1

    Good morning sai sir.......please my dear viewers ,,,,suport this chanle for our nation ....

  • @vamankumar8557
    @vamankumar8557 4 ปีที่แล้ว

    Not just like.....super like.....

  • @ramachandramurthyjakkula7561
    @ramachandramurthyjakkula7561 4 ปีที่แล้ว +1

    All our donations will increase and will be justified in all ways

  • @sivaramagopalakrishnaiahta4132
    @sivaramagopalakrishnaiahta4132 4 ปีที่แล้ว

    అన్ని దేశాలలోని ప్రజలు వారి వారి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి చైనాను వెలివెయ్యాలి. జిన్ పిన్ లాంటి చైనా వెధవను, వాడి ప్రజలను ప్రపంచంలో తిరుగనీయ కూడదు. ఇతర బాహ్య ప్రపంచానికి చైనానే శత్రువు. పాకిస్తానే పరమ తీవ్రవాద పాపి. ఈ రెండు దేశాల సరిహద్దులను మూసేయ్యాలి.

  • @greenchilli9768
    @greenchilli9768 4 ปีที่แล้ว +1

    Good morning sir
    Namaste sir

  • @ssrkrishna9539
    @ssrkrishna9539 4 ปีที่แล้ว

    దేశం ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదురు కుంటుంది , దాతలు మరియు ఆపరకుబేరులు ముందుకు వచ్చి భారీగా ప్రధాన మంత్రి రిలిఫ్ పండుక్ విరాళాలు ఇవ్వవలసినదిగా మనవి ఇది దేశనికి సేవ చేసి గొప్ప మనస్సును చాటే గొప్ప మహత్తర ఆవకాశం దీనిని అందరం ఉపయోగించి దేశ ఆర్థిక నావను బడుదుడుకులు లేకుండా ముందుకు తీసుకెళ్దాం, మరి ముఖ్యంగా కరోనా ముక్త భారత దేశం ని ఆశిద్దాం సదా దేశ సేవ స్మరణలో భాద్యత గల భారతీయ పౌరుడు....

  • @telugubhaktis
    @telugubhaktis 4 ปีที่แล้ว

    Sir ur Telugu is very good, if u want that ur facts should reach global then try to give English scrolling also,because good collection of facts should reach the world

  • @sanathguptha6590
    @sanathguptha6590 4 ปีที่แล้ว

    Mee voice, pronounsation super Anna....

  • @ayeeshasyed1523
    @ayeeshasyed1523 4 ปีที่แล้ว +8

    Eagerly waiting for your
    #up comming vedeo

  • @vinodyeshala2977
    @vinodyeshala2977 4 ปีที่แล้ว +1

    Pearl Harbor is not in Japan Sir,
    Try to avoid mistakes because people will trust that too.
    Anyway this is a good channel of information ♥️

  • @modernagri7845
    @modernagri7845 4 ปีที่แล้ว +2

    We (world) can't teach the lesson to the China????

  • @KiddyRhymesZone
    @KiddyRhymesZone 4 ปีที่แล้ว +1

    Desam kosam manajathi kosam edi mana chennel

  • @jagadeeshkumar7977
    @jagadeeshkumar7977 4 ปีที่แล้ว

    Mostly it going to happen

  • @sumannaga
    @sumannaga 4 ปีที่แล้ว

    All your videos are worth watching.
    Request you to pls do some research on how Bharath is planning to get out of this situation.

  • @chakrapanisrirammurthy322
    @chakrapanisrirammurthy322 4 ปีที่แล้ว +1

    Sir, Meeru anni vedios ni hindi, English lo kuda pettandi endukante mottam bharatiyulandariki telustundi

  • @harishramprasadv299
    @harishramprasadv299 4 ปีที่แล้ว

    🙏. Entha pogidina, mee krushi Chala goppadi. Please take a bouu.

  • @phanikumar3476
    @phanikumar3476 4 ปีที่แล้ว

    Mana ayudham Siva nama smaranam
    India tho evaraina war chestunte manam intlo undi sivanamasmaranam cheste migilina desalu undavu

  • @nirmalburagapu3920
    @nirmalburagapu3920 4 ปีที่แล้ว

    Every indian must becareful with china products, world countries also.

  • @cargames14327
    @cargames14327 4 ปีที่แล้ว

    Nice video bro

  • @seelamsaikrishnavlogs
    @seelamsaikrishnavlogs 4 ปีที่แล้ว +1

    Meeru ichhina history chustunte bio war anipistundi

  • @Lollilolli
    @Lollilolli 4 ปีที่แล้ว +1

    Bro I would like to work with you...Give me a chance to help my country from scrap persons

  • @rajmanu30
    @rajmanu30 4 ปีที่แล้ว

    Very old Well educated cruel criminals worst then creatures

  • @penchalsangam862
    @penchalsangam862 4 ปีที่แล้ว

    World mottham China product boy cott cheyali.

  • @ramakrishnapuranapanda5367
    @ramakrishnapuranapanda5367 4 ปีที่แล้ว

    రెండు తెలుగు రాష్టాలలోనూ ఈ రోజు వరకూ 30/03/2020 వరకూ ఉన్న అన్ని కరోనా + ve కేసులలో ఎక్కువ శాతం మంది ఒకే ప్రాంతం ( ఢిల్లీ) ఏవో ప్రార్థనలకు వెళ్ళి వచ్చారట...
    ఈ link మొదటి కేసులో అనుమానించి ఉంటే ఇవాళ stage 3 భయం ఉండేది కాదు...
    ఇక రాబోయే stage 3 సంఖ్య లన్నీ వీరివలననే ఉండవచ్చు...
    ఈ అంశం మీద ,SPL program చేయగలరు

  • @prabhucharan1536
    @prabhucharan1536 4 ปีที่แล้ว

    😎BIG BOSS PLAN😎
    In September 2019 International army sports held in China.(vuhan)
    USA army Came China for games. and injected virus. Then China suffered a lot.
    Reasons for carona.
    1)2019 sep USA is low gdp 1.5%
    China gdp 6.1%.
    2)In 2019 China USA trade war.
    3)USA debts is too high 22 Trillions (rs1600 lak cr) (more then usa gdp)
    So usa became week.
    4) To stop Russia also. For this carona, Russia lost 300 lak crores(35%) In markerts
    So usa plan is stop world gdp growth. As inject virus.
    One shoot 🔫 3 birds 🦜🦜🦜(China, Russia, Iran,)
    Now usa doller value getting strong. (rs75.2) 1 month back 71.
    All world exports and imports with doller. Soall countries buys dollers more. Increase doller reserve.
    Finally daily usa got profit.
    And foreign investers goes to investing more in usa.
    Usa getting too strong
    Even usa people die more does not care. Lakhs of educate people ready to go usa. So this deaths not effect usa.
    I'm sure next month usa announce I have medicine for corona.
    All countries must buy with high cost.
    WONDERFUL GAME PLAN FOR POWERFULL FOREVER

  • @babukolakani1930
    @babukolakani1930 4 ปีที่แล้ว

    INDIA SUPPORTS

  • @Dasari269
    @Dasari269 4 ปีที่แล้ว +1

    jai modi