జగన్ ఖాకి కోవర్ట్ లు | BIG News With Murthy | AP DGP | YSRCP | YS Jagan | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • జగన్ ఖాకి కోవర్ట్ లు | BIG News With Murthy | AP DGP | YSRCP | YS Jagan | TV5 News
    #bignewswithmurthy #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 89

  • @satyamambidi6592
    @satyamambidi6592 27 วันที่ผ่านมา +21

    ఈ డిబేట్ ను బహుశా చూస్తూ, వింటున్న నిందితులైన అధికారులరా సిగ్గు తెచ్చుకొండి. మీలో మార్పు రావాలని కోరుకుంటున్నాను.

  • @kukkutasashatram5161
    @kukkutasashatram5161 27 วันที่ผ่านมา +11

    Waiting room లొ సెల్ jamer లు ఏర్పాటు చేయాలి.

  • @sureshvelury9388
    @sureshvelury9388 27 วันที่ผ่านมา +35

    కూటమి ప్రభుత్వం కు ఏమాత్రం నిజాయితీ
    నిబద్ధత ఉన్నా , ఈ తాటాకు చప్పుళ్ళు ఆపి , దుష్టులని శిక్షించండి. జగనాసురుడు అవకాశం తీసుకుని చాపకింద నీరులా విజ్రృంబించుతాడు.
    ఆ దుర్మార్గుడు, ఫాక్షనిష్టు , కౄరుడూ , అండర్ వరల్డ్ డాన్ మీ ఊహకి అందడు.
    తస్మాత్ జాగ్రత్త...

  • @sncrangababu
    @sncrangababu 26 วันที่ผ่านมา +9

    పక్కన పెట్టడం కాదు పట్టాభి గారు.. వారి ని బో క్క లో వెంటనే పెట్టాలండి ... The damage they can do is very GREAT

  • @user-qt7ix5jx6d
    @user-qt7ix5jx6d 27 วันที่ผ่านมา +6

    Yes its true sir

  • @deepfocus9591
    @deepfocus9591 26 วันที่ผ่านมา +3

    Chandrababu naidu garu మారాలి లేదా లోకేష్ or Pavan గారు involve అవ్వాలి

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 27 วันที่ผ่านมา +4

    Top priority case is Dr. Sudhakar! When?

  • @kmohamed1793
    @kmohamed1793 26 วันที่ผ่านมา +2

    TDP CBN zindabad🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @mavalankar
    @mavalankar 27 วันที่ผ่านมา +13

    ఈ ఆఫీసర్స్ ని ఎవర్ని క్షమించినా జనాలు ఎదురు తిరుగుతారు. election code వచ్చాక వీళ్లందరినీ ఎప్పడు ప్రక్కన పెడతారా అని జనాలు ఎదురు చూశారు.

  • @vivekanandareddykovvuri4989
    @vivekanandareddykovvuri4989 26 วันที่ผ่านมา +2

    రిటైర్డ్ హై కోర్టు జడ్జి ఆధ్వర్యంలో SIT వేస్తే బాగుంటుందేమో ఆలోచించండి .

  • @venkateswararaoyandam8854
    @venkateswararaoyandam8854 26 วันที่ผ่านมา +1

    శ్రీనివాస్ గారు చాలా మంచి పాయింట్స్ చెప్పారు. మంచి అనాలసిస్

  • @rammohanraogaddam8655
    @rammohanraogaddam8655 26 วันที่ผ่านมา +3

    ABV should be brought in for quick, efficient enwuiry

  • @samabala6348
    @samabala6348 26 วันที่ผ่านมา +1

    Fine analysis..very brave way of culling the truth.

  • @kmohamed1793
    @kmohamed1793 26 วันที่ผ่านมา +1

    Super sir 🙏well good suggetions👍👌👌👌👌

  • @basavarajudora8298
    @basavarajudora8298 26 วันที่ผ่านมา +1

    Madhusudan garu spoken correctly.

  • @sadasivaraonriusa5324
    @sadasivaraonriusa5324 27 วันที่ผ่านมา +2

    Thanks bringing the criminal acts to the government and public

  • @sripadamurthy7729
    @sripadamurthy7729 24 วันที่ผ่านมา +1

    AB Venkateswara Rao will be the best for investigation.

  • @vivekanandareddykovvuri4989
    @vivekanandareddykovvuri4989 26 วันที่ผ่านมา +1

    కారణం వ్యక్తి ఆరాధన కాకుండా ధనలాలస కావచ్చు.

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 27 วันที่ผ่านมา +2

    ABV Rao should be honoured with a suitable elevation in this connection!!!

  • @TeluguUnfiltered
    @TeluguUnfiltered 26 วันที่ผ่านมา +2

    Inefficient tdp as always 😢

  • @MegaNarala
    @MegaNarala 26 วันที่ผ่านมา +2

    పోస్టింగ్ ఇవ్వక పోతేనెం, ఇన్నాళ్లూ దోచుకున్నారు, దాచుకున్నారు. పోస్టింగ్ ఇవ్వకపోతే ఇవ్వక పోయారు. తినుకుంట, నెలనెలా జీతాలరూపంలో ప్రజలు ప్రభుత్వానికి చెల్లించిన పన్నులను దొబ్బుతూ, జల్సాగా బతుకుతారు. వారికీ జరిగే నష్టం ఏమిటీ? తప్పు చేసిన వీరిని ఉద్యోగంనుండి ఉద్వాసన పలికి,దోచుకుని దాచుకున్న ఆస్తులను జప్తు చేసీ, వారి వారసులకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు, హక్కులను అర్హులు కాకుండా చట్టం తీసుకు వస్తే భవిష్యత్తులో అక్రమాలకు పాల్పడితే ఉచ్ఛ కారేలా శిక్షలు ఉండాలి.

  • @deepfocus9591
    @deepfocus9591 26 วันที่ผ่านมา +1

    Givt. Dept. లు ఎలా తయారయ్యారో చూడండి

  • @deepfocus9591
    @deepfocus9591 26 วันที่ผ่านมา +1

    అందరూ దొంగలే అనే అనుమానం వస్తుంది ప్రజలకు.......

  • @sivarao5157
    @sivarao5157 26 วันที่ผ่านมา +2

    శ్రీని సురావు గారు చెప్పిన విషయం ఈ IPS లు నైజం బైట పడింది

  • @rsbandla349
    @rsbandla349 27 วันที่ผ่านมา +4

    చేతకాని ప్రభత్వ ము.. డిబేట్ లొ పట్టాభి ఒట్టి మాటలు కట్టి పెట్టి మూర్తి గారు చెప్పిన ప్రిన్సిపాల్ సెక్రటరీ ని మర్చి మాట్లాడండి

  • @RaviKumar-jp5yl
    @RaviKumar-jp5yl 26 วันที่ผ่านมา

    Yes correct cheparu sir namskaram sir

  • @maddulasarat
    @maddulasarat 26 วันที่ผ่านมา +1

    Not only 16, lot many officers in below ranks, let them also bring to public notice.

  • @venkypadala8463
    @venkypadala8463 27 วันที่ผ่านมา +2

    👌👌👍🙏

  • @magapowerstar5388
    @magapowerstar5388 26 วันที่ผ่านมา +2

    పట్టాభి గారిని తక్కువగా అంచనా వేయడం పొరపాటు జగన్ భజన బృందానికి మింగుడు పడడం లేదు ఎందుకంటే ఫైవ్ రూపీస్ పేటీయమ్ రాదు కదా మాతక్చూద్

  • @velpulavenkataramana521
    @velpulavenkataramana521 26 วันที่ผ่านมา +1

    పట్టాభి గారు ఈ పదహారు మంది కోసం మా వైసిపి ట్వీట్లు పెట్టడం కాదు అవసరమైతే e పదహారు మంది కోసం మా జగనన్న డిల్లీ వెళ్లి ధర్నా కూడా చేస్తాడు మీరు ఏం చేస్తారు

  • @khamampati744
    @khamampati744 26 วันที่ผ่านมา +1

    Super

  • @nanchararao8655
    @nanchararao8655 26 วันที่ผ่านมา +1

    పెంటతినెగేదా నీకొమ్ములుకొస్తేమానుద్దా అలాగే వీళ్ళు మారరు సార్

  • @maddulasarat
    @maddulasarat 26 วันที่ผ่านมา +1

    Courtmarshal

  • @ramaraomaddila8643
    @ramaraomaddila8643 26 วันที่ผ่านมา +1

    good evening sir. Andhra pradesh me CRPF Group center nai abi cm sir ko ye point

  • @deepfocus9591
    @deepfocus9591 26 วันที่ผ่านมา +1

    నిజాయతీ ఎక్కడ వుంది sir?

  • @renuvu9033
    @renuvu9033 26 วันที่ผ่านมา +1

    ONE IAS SIR FROM AP ON AUGUST 15 CAN'T GAVE PROTOCAL TO RULING MP & MLA IN DIASS....NO CHANGE IN IAS& IPS .....GOVT IN SLEEPING MODE...DANDUPALYAM GANG IN ACTIVE MIDE

  • @maddulasarat
    @maddulasarat 26 วันที่ผ่านมา +1

    There is a system in defence is called ourtmarshal, immediately they are suppose to be kept in custody and put a team to interogiate these people. We saw such a tems in movies also, why this is not happening, two months over for this Govt.

  • @ChitturiShobharani-xl3cq
    @ChitturiShobharani-xl3cq 23 วันที่ผ่านมา +1

    Toucher

  • @user-jh2wt8hm7u
    @user-jh2wt8hm7u 26 วันที่ผ่านมา

    పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వయిరీ పోలీస్ వాళ్ళు అంటే సర్వీస్ లొ వున్నవాళ్లు సర్వీస్ లోఉన్నవాళ్ళని విచారించటం ఉపయోగం ఉండదు. డిపార్ట్మెంట్ dipartmenni రక్షిస్తుంది.

  • @ThrilokarNaidu
    @ThrilokarNaidu 26 วันที่ผ่านมา +1

    Nice

  • @user-qt7ix5jx6d
    @user-qt7ix5jx6d 27 วันที่ผ่านมา +3

    ముందు వాళ్ళ సెల్ ఫోన్లు

  • @narayanamurthykambhampati2312
    @narayanamurthykambhampati2312 26 วันที่ผ่านมา +1

    మొన్నటి వరకు 70 సంవత్సరాల వృద్ధురాలు రంగనాయకమ్మ అన్నారు ఈరోజు 80 సంవత్సరాలు అన్నారు రేపు వంద సంవత్సరాలు అంటారా మూర్తి గారు

    • @bujjimanager
      @bujjimanager 26 วันที่ผ่านมา

      పోనీ ఆవిడ వయసు 50 అనే అనుకుందాం. ఆవిడ చేసిన తప్పేంటి?? ప్రజాస్వామ్యంలో తన హక్కు కదా భావ వ్యక్తీకరణ అనేది. ఆ హక్కును కాలరాసేరు కదా, అలాంటి విషయాలపై చర్యలు అవసరం కదా??

  • @svsarma4033
    @svsarma4033 27 วันที่ผ่านมา +1

    ఛీ, IPS officers అన్న పదానికి అప్రదిష్ట తీసుకువచ్చిన ఝనులు
    వీళ్ల బుర్రలు మారాలంటే పిచ్చాసుపత్రిలో చేర్చి కరెంటు షాక్ ఇవ్వాల్సిందే

  • @gnarasimharao872
    @gnarasimharao872 26 วันที่ผ่านมา +2

    Carudu kattina nayakudu jagn kada.

  • @allurusainagandrasingh997
    @allurusainagandrasingh997 26 วันที่ผ่านมา

    సార్ ఈ అధికారపార్టీ యెందుకు ఇంత కేర్ లెస్ గావ్యవహరిస్టున్నది.వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు యవరిని లెక్క చేయలేదు,ఈ కూటమి వాళ్లను 11మందిని చూచిభయపడుచున్నరా.సార్,ఈ డిబెట్ లు కూడా యెండుకుసార్.

  • @venkatraoravada5981
    @venkatraoravada5981 18 วันที่ผ่านมา

    Avunu sir, andhari abiprayam alane undhi. Evarani vadhala kudadhu

  • @saikumargajula9814
    @saikumargajula9814 27 วันที่ผ่านมา +1

    Home minister and CBN junior officer ni enquiry officer ga niyaminchadam tappu
    Sit yerpatu ABV advaryamlo enquiry officer ga niyaminchadam ki avakasam unte niyaminchali. Ledha sr rank officers ni niyaminchali. CBN garu ee vishayamlo twaraga charyalu teesukovali

  • @ramakrishnabyri1881
    @ramakrishnabyri1881 26 วันที่ผ่านมา +1

    The NDA govt. and their police are not taking action properly and suitably against erring police and other officers who involved in so many criminal cases.The Govt.delaying action indiscriminately and thus the govt.loosing people's confidence.Instead of giving pressure on taking deterent action against these officers involved in crimes,the NDA Spokes persons are barking in the debates.People are not relying on the govt.action.These officers should dismissed from service and jailed immediately.

  • @srinivasmerla3932
    @srinivasmerla3932 10 วันที่ผ่านมา

    Yes

  • @prabhakaram758
    @prabhakaram758 26 วันที่ผ่านมา

    what Sasthri garu said that is 100% correct. judicial enquiry వెయ్యండి. టైం వేస్ట్ చెయ్యొద్దు సార్. గత గవర్నమెంట్ వాళ్ళు ఏమి చెప్పారు? నా వెంట్రుక కూడా పీకలేరు అని. IPS లకు ఇచ్చిన పివర్స్ అన్నీ మిస్ యూస్ చేశారు, వాళ్ళను ఉపేక్షించ కూడదు. 🙏🙏🙏

  • @ravikata4297
    @ravikata4297 26 วันที่ผ่านมา +1

    Tdp waste, sollu kaburlu tappa , asalu vishayam jaragadu. Prrofs vunna suspend cheyaledu.

  • @kmohamed1793
    @kmohamed1793 26 วันที่ผ่านมา +1

    Bhi khabza chesina durmargulaku punishment what?

  • @narasimhar8803
    @narasimhar8803 26 วันที่ผ่านมา +1

    Mana chmba oka nela pisiki vaallaki post istaadu chudandi. Chamba emi peekadu

  • @saikumargajula9814
    @saikumargajula9814 27 วันที่ผ่านมา +1

    Prajalaku vyathireka panulu chesina adhikaarulu yevaraina vaarini pakkaku pettadamlo tappu ledhu veerini loop line lo apradamya post lo petti Pani teesukovali. Ichithamga jeeta battalu ivvaradu.

  • @samuelgadam7529
    @samuelgadam7529 20 วันที่ผ่านมา

    Mee Analysis nu etlu varninchalo theliyadam ledu Murthi garu.Veerandarini Jail lo chudalani vundi Sir.

  • @RamDas-bw2tl
    @RamDas-bw2tl 9 วันที่ผ่านมา

    ఈ రాక్షసులపై చర్య తీసుకోనందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై ఉద్యమాలు జరగాలి అప్పుడు గాని చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం కలగదు ఆయన అనిపించుకోవటం ఆయనకు అలవాటే ఆయనకు ఏమి బాధ పడదు ఎంత మంచి తిట్టినా కానీ మా కల కుదురుతుంది పౌరసంబంధాల తీయాలి అది అది మా నిర్ణయం ఇలా చంద్రబాబు నాయుడు మాటలు పడటం మావల్ల కాదు రాక్షసులపై చర్య తీసుకుంటారా లేకపోతే ప్రజా ఉద్యమాలను జరగాలా కోరుకుంటున్నారా ప్రజలందరూ తిరగబడే రోజు వస్తుంది తప్పకుండా వస్తుంది మీరు చర్యలు తీసుకోకపోతే

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 27 วันที่ผ่านมา +1

    🌻🙏🌻🙏🌻🙏🌻🙏🌻🙏🌻🙏🌻🙏🌻🙏🌻

  • @RaviKumar-jp5yl
    @RaviKumar-jp5yl 26 วันที่ผ่านมา

    Dg Gari adesalni anugunga pani cheyali police paripalanlo oka bhagam sir TV 5 variki namskramlu manchi debate petaru sir jai t tdp jai cbn ravikumar khammam town secretary

  • @srinivasulu9054
    @srinivasulu9054 26 วันที่ผ่านมา

    Jai TDP leader

  • @gaddipatisivaprasad3973
    @gaddipatisivaprasad3973 25 วันที่ผ่านมา

    Now we come to know some ycp covert are there in all the departments including in police depth. Shame on them. Nobody should be spared. This type of people are dangerous for the country. These are more dangerous to our country than the external enemies . Govt should take very serious action on.these people. If not ,there is no point of sacrifices made by our defence personnel at the borders. Jai Hind.

  • @RaviKumar-jp5yl
    @RaviKumar-jp5yl 26 วันที่ผ่านมา

    Anadu ntr garu pottalu penchte ayana agrham vektam chesaru police lu handsome ga undali anade cheparu sir

  • @RaviKumar-jp5yl
    @RaviKumar-jp5yl 26 วันที่ผ่านมา

    Ycp government 5 year's chatta badha palanani marchipoyaru ap lo ganjai vichlavidiga kavtaniki e officers karanam

  • @gaddipatisivaprasad3973
    @gaddipatisivaprasad3973 25 วันที่ผ่านมา

    Yes not like you doing bhajan to the 420,corrupt and criminal. Darpuk. Do you know who is Darpuk, the person.who is afried of seeing people or thr person who does not have guts to face the prople. Jai hind.

  • @user-by5rh7zi4d
    @user-by5rh7zi4d 27 วันที่ผ่านมา +1

    Veellani battaluvudatici madiroddumeeda nilabettali,migatavaru tappuku chayaru.

  • @RamDas-bw2tl
    @RamDas-bw2tl 9 วันที่ผ่านมา

    ఇన్ని అరాచకాలు చేసిన వాళ్ళని శిక్షించకుండా చంద్రబాబు నాయుడు ఎలా ఉపేక్షిత చంద్రబాబునాయుడు గారు ఈ బందిపోటు దొంగలు ఎందుకు కాపాడుతున్నారు మీరు మీ అభివృద్ధి పాడుగాను మాకు ముఖ్యంగా కావలసింది రాక్షసుల్ని అంతం చేయడం రాష్ట్రంలో రాక్షసులు లేకుండా పోతే అభివృద్ధి దానంతట అదే అవుతుంది మీరు పనిగట్టుకుని చేయవలసిన అవసరం లేదు కంపెనీలు అవే వస్తాయి పెట్టుబడులు అవే వస్తాయి అభివృద్ధి అదే జరుగుతుంది మీకు అధికారాన్ని అప్పగించింది రాష్ట్రంలో ఈ రాక్షస మొక్కని అంతం చేస్తారని మాకు ముఖ్యంగా ఈ రాక్షసులు అంతం కావాలి ఆ తర్వాత మీరు అభివృద్ధి చేస్తారు పాడు చేస్తారు మీ ఇష్టం

  • @vijaykumareada4786
    @vijaykumareada4786 26 วันที่ผ่านมา +2

    E 11 madakondu ips officers ni suspend chesi inkvery vlcheyyali

  • @venkataraonandamuri5300
    @venkataraonandamuri5300 26 วันที่ผ่านมา

    Jagan Anthamandi Salahadarulanu
    Pettukunnadu.Kanuka
    Adevidhamuga Retaired Judges
    And Retaired D G P S Padi Camitilu
    Veyyali. Thodaraga Enquari Chesi
    Kesulu Petti Arrest Cheyyali.

  • @RamDas-bw2tl
    @RamDas-bw2tl 9 วันที่ผ่านมา

    అయ్యా పట్టాభి గారు ఇటువంటి దుర్మార్గులు పై చర్యలు తీసుకోకుండా ఎందుకు నాన్న వేస్తున్నారు మీరు ఎవరిని చూసి భయపడుతున్నారు ఐదు సంవత్సరాలు ఈ రాక్షసుడితో నరకయాతన అనుభవించిన కార్యకర్తలు మనోభావాలు మీకు అర్థం కావటం లేదా వచ్చి మూడోనెల కావస్తుంది కానీ ఏం పీకుతున్నారు మీరు వాళ్ల చేసిన తప్పులు వెతుక్కోవలసిన అవసరం లేదు కళ్ళుగా కనిపిస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు చేయని తప్పులకు వెతికి మరీ 52 రోజులు జైల్లో పెట్టారు మిమ్మల్ని చితక్కొట్టారు సిగ్గు లేదా మీకు పట్టాభి గారు దెబ్బలు తిన్నావు కదా బాగా తన్నించుకున్న కదా బుద్ధి రాలేదా ఈ రాక్షసి మొక్కను ఎందుకు వదిలి పెడుతున్నారు మీరు బరితెగించి రోడ్లపైకి వచ్చి మరీ మాట్లాడుతున్నారు ఏం పీకుతున్నారు అయ్యా మీరు మీకు అధికారం ఇచ్చింది ఇలా నానీ టానిక లేక ఎవరినైనా కాపాడటానికి లేకపోతే వాళ్లపై చర్యలు తీసుకునే ధైర్యం మాకు లేదని చెప్పేయండి మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించినందుకు సిగ్గు పడతావు మేము సిగ్గు లేకుండా మాట్లాడకుండా ముందు ఆ రాక్షసులపై చర్య తీసుకోండి

  • @UpendracharyTunikipati
    @UpendracharyTunikipati 27 วันที่ผ่านมา +1

    Meru CBN bajana parulu kadha

    • @rajyalakshmik9102
      @rajyalakshmik9102 27 วันที่ผ่านมา

      Upedrachary,నువ్వు A1,420,16 నెల్ల చిప్ప కూడు గాడికి భజనపరుడివా😂😂😂😂

    • @g.raghavendranaidu864
      @g.raghavendranaidu864 26 วันที่ผ่านมา

      miru kodi kathy goddali potu gulakarai gadi bajana paruduva

    • @nagarajuranganath
      @nagarajuranganath 26 วันที่ผ่านมา

      Haaaaaaa😂😂😂😂😂​@@g.raghavendranaidu864