అక్క మీ ఒంట్లో చాలా బాగుంటాయి పెద్ద పెద్ద మాస్టర్ లాగా చేస్తున్నావ్ అక్క నువ్వు చాలా టాలెంట్ ఉంది అక్క నీ దగ్గర నేను ఎన్ని రోజులు చూడలేదు నీ ఛానల్ అసలు అనుకోకుండా చూశాను ఛానల్ మొత్తం చూసాను అన్నమాట చాలా బాగా చేస్తున్నావ్ అక్క
Hi akka bekary style loose palakova chupinchandi akka bekary lo pusa pusa la untundhi kada adhi ravalante em add cheyali ,only milk and sugar tho ala ravadam ledhu meru edina add chesthara plz cheppandi akka
Very nice video 😊
చాలా బాగా చేశారు అమ్మ చూస్తుంటేనే నోరూరుతుంది😊❤
అమ్మా... చాలా నీరసంగా ఉన్నారు. ఆరోగ్యం జాగ్రత్త. మీ వంటలు సూపర్
హైదరాబాద్
Avuna miru andralu untarannukunna🎉🎉 kani supparrr 🎉🎉
హాయ్ వెంకటలక్ష్మి ఉల్లి గారి సూపర్ కొత్తగూడెం దగ్గర ఏనుకూరు😊😊
Bagasannapaddaru
Ulligare chala baga chesaru
చిలకలూరిపేట నుండీ లక్ష్మీ జీ 😊😊
Chala bagachasaru kurnool
Mam, ventane తినెయ్యాలని వుంది. ఏం చెయ్యను, మాది కాకినాడ.కానీ తిన్నంత సంతోషంగా వుంది.👌
Dasara ke meeru chasina chakkalu jantekalu gavvalu chasanu super ga vachenayi andi❤❤
మీ ఆయన చాలా అద్రష్టవంతుడు లక్ష్మీ జీ😅😅😊😊
Amma-nevu-chaLLaga-undaLi❤
Superb
First కామెంట్ ..nice andi ..
Akka meerusuperga,chesthunnaru🎉vantalu😅
Super Andi 👌💐
Super medam
Chala bhagundhi From Hyd
Soo nice Andi Take Care All 🙏👍👌
థాంక్యూ
Welcome Andi 🙏👍
Medam
Nice😊😊
From rajamundry
Super madi vizag
Made kuda vizag
madi hyd andi palli chilki cheyadaniki liquid glucose. akada dorakatledhu maku.
From hyderabad. Masala vada
థాంక్యూ
Alasanda vada recipe share pls akka
అక్క మీ ఒంట్లో చాలా బాగుంటాయి పెద్ద పెద్ద మాస్టర్ లాగా చేస్తున్నావ్ అక్క నువ్వు చాలా టాలెంట్ ఉంది అక్క నీ దగ్గర నేను ఎన్ని రోజులు చూడలేదు నీ ఛానల్ అసలు అనుకోకుండా చూశాను ఛానల్ మొత్తం చూసాను అన్నమాట చాలా బాగా చేస్తున్నావ్ అక్క
నా ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలు థాంక్యూ సో మచ్ ఇంకా మంచి వీడియోస్ పెడతా చూడండి
👌🎉🎉
Crispy alasanda vadala video akka
Nice
ఎంత opikaki లక్ష్మి నీకు బాగున్నాయి
Me setu garini chupinchandi
Merry courier chesthara sweet items ye uruu medhi
మీరు ఎక్కడ పని చేస్తారో చెప్పండి madam.మీరు చేసేవి కొన్ని మా ఇంటికి తీసుకు వెళ్ళాలి.
నరసరావుపేట
@@palanatiruchulu నరసరావుపేట లో ఎక్కడ తల్లి పలానా సెంటర్ అని వుంటుంది కదా ఆ అడ్రస్ చెప్పండి.
Hi akka bekary style loose palakova chupinchandi akka bekary lo pusa pusa la untundhi kada adhi ravalante em add cheyali ,only milk and sugar tho ala ravadam ledhu meru edina add chesthara plz cheppandi akka
Guntur
అవి ఎన్ని రోజులు నిలువ ఉంటాయో కూడా చెప్పండి
Harylu ke kolyhalu amite andi
Amma meeru ekkada untari
Mee tripod selfie stand tesukondi .daneeto phone set chesu kuni vedio teyandi appudu evaru help avasaram ledu.
Meeku order ivvali ante ela
Hi akka
Nrt lo me shop yekkada
Iam from sattenapalli
ఒక కేజీ మినప గుళ్ళు కి ఎన్ని గారెలు అవుతాయి అండి🎉
70 గారెలు అవుతాయి
Nrt
కరీంనగర్ అమ్మ ఆ ఉల్లి గారెలకు ఏమి పెట్టుకొని తినాలి
టమాట చెట్నీ
Me setu garini chupinchandi