ఇటువంటి వాళ్ళని అసలు లైఫ్ లాంగ్ జైల్ లో ఉంచాలి...ఇప్పుడు వాళ్ళు.. రేపు వేరే వాళ్ళు...రేపు ఇంకొకరు....వెళ్ళకి వేసే జడ్జిజ్మెంట్ చూసి వేరే వాళ్ళకి కూడా బుద్ధి రావాలి....కొంచం కూడా జాలి దయ వాళ్ళలో అస్సలు లేదు... వాళ్ళు సమాజానికి హానికరం
ఈ సంఘటన అంటుంచితే/చాలామంది కుక్కల్ని వీధుల్లో తిప్పుతూ పక్కనపోయే వారిమీదకు ఎగబడుతున్నా కామ్ గా ఉంటారు,కొందరు బైటకువదిలేసి నిలబడి ఉండటమో లేక కుక్కతోపాటే తిరగటమో చేస్తుంటారు.అదెక్కడ పైన పడుతుందేమో అనడిగితే ఏమీ చేయదులెండి అంటారు.దారిన పోయేవాళ్లు హడలిచస్తుంటారు
Mari road medha asalu kukkale lenattu cheptunnav. Vatiki vaccination veyistaru atleast.. street dogs lo aa guarantee ledu mari vatiki bhayapadarem? Manishi pakkana unnadu kabatti vadi meda ninda veyyali anthe kada😂
India karma, koncham money 💰 unte edina ,e case ayina manage chestharu😢😢😢 USA 🇺🇸 ayite dog koditene, bail rakunda 2 years jail untundi, person beat cheste inka anthe 😂😂 Mana country lo koncham better thing emina undi ante ,, mana chutu unde - A naluguru / Neighbours mana kosam addaga untaru… even justice ammudupoyina 😢😢😢
@@ratnaprasadnaidubasa9407But rules different 😂😂😂 Mana country lo 2,000 rupees esthe License card echestharu 😂😂 USA driving licence 🪪 vasthundo videos chudu… Mana country rules most of them , copied by UK 🇬🇧 laws..
ఇలాంటి వాళ్ళను అహoకారం పొగరు డబ్బు మదం ఉన్నవాళ్లను పోలీస్ వాళ్ళు కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ఈ రోజు వీళ్ళకి జరిగింది ఇంకొకరికి జరగకూడదు అదే ఇలాంటి వాళ్ళను లోపల వేసి కఠిన చర్యలు తీసుకోవాలి అప్పుడే డబ్బు మదం తగ్గుతుంది ప్లీజ్ పోలీస్ శాఖ అధికారులకి 🙏 🙏
File a petition in court hire a lawyer police are just do settlement for money clean attempt to munder case court only give justice show the power of justice
అసలు నిజంగా మనం సమాజంలోనే బ్రతుకుతున్నామా మూగజీవాలపైన కూడా ఇంతటి దారుణానికి పాల్పడతారా నిజంగా విచక్షణ లేకుండా వున్నారు యానిమల్ యాక్ట్ ప్రకారం కచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలి కచ్చితంగా వ్యాక్సినేటెడ్ డాగ్ కాబట్టి ప్రాణ హాని వుండదు బట్ వారికి తెలియకపోవచ్చు కానీ ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వాలి కదా తగు చర్యలు ఉన్నతాధికారులు తీసుకునేవారు ఇలా విచక్షణారహితంగా ప్రవర్తించడం చాలా ధారుణం
ఒక్కొక్కడు అయితే కుక్క మీదికి వస్తుంటే కూడా దగ్గరికి లాక్కోవడం చేయరు దయచేసి కుక్కలను రోడ్లమీద తీసుకోవడం బ్యాన్ చేయాలి ఒకవేళ తీసుకువచ్చిన జాగ్రత్తగా పట్టుకోవాలి కుక్కల్ని వన్ సైడ్ ఆలోచించడం కాదు రెండు సైడ్ లో ఆలోచించాలి వాళ్లు చేసింది తప్పే కావచ్చు కుక్కలను పట్టుకోవడం తిరగడం చాలా తప్పు తిరిగిన జాగ్రత్తగా పట్టుకోవాలి దగ్గర మూతి కట్టాలి ఇప్పుడు నీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కుక్క లను పట్టుకొని తిరిగే వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి
వాళ్లను కూడా ఇలాగే ఇంటికి పోయి మీ ఫ్రెండ్స్ ను ఫ్యామిలీ నెంబర్స్ ను సరైనోడు ఎంచుకొని వాళ్ల గ్యాంగ్ లో ఒక్కడినే గనక సరైనోడు ని చితకబాది ఫ్యామిలీతో సహా శతక బాదా లీ మంచికి రోజులు లేవన్న....
Adhi ammi main road kadhu ...inti mundara.. kotadam antha cruel ga vunnaru ..this PPL are more dangerous to society..they should be kept behind bars both animal and human laws violated in this case..
కుక్కల ను పబ్లిక్ లోకి techinappudu చాలా careful గా ఉండాలి. అతను అలా లేడు. కుక్కను రోడ్డు పై వదిలి, జనులను bhayapedite ఇలానే కుక్కను కొట్టినట్టు kodatharu. ఇతని statement ithanike వ్యతిరేకంగా ఉంది. ఇతని పై vicarious liability కింద IPC Sections book చేయవచ్చు.
Rtv using bad words against victims dog.. actually dog owners use dogs to attack others intentionally not handling his dogs properly in public places… may children are killed due to dogs attack now days.. they are fighting against self defence to protect others from dogs… other wise they dogs will kill many children like we are seeing everyday day on tv
Police sirllu meku namaskar sir please 😭😭😭😭 vanni jail lo petta li sir. Entha darunama kotta dum sir meru dayatho chudadi nam geluvali god is great help you sister don't cry prayer 🙏🙏🙏🙏 the lord help you
Elantive chusinapudu Jana jeevna sravanthi nunchi etaina dooram velli povali anipisthadi. The common man cannot fight with politicians, rowdies, police, other forces. We don't have stringent actions or punishments for assault, murder attempt, murder, Annimal rights and wildlife protection etc
Mari e range man handling not at all acceptable... Few people comment stating need to know 2 side versions ani and few people posted funny comments...but imagine ah position lo meeru unte em chestaru.. but they should be punished.. hope Rtv will cover further updates.. hope all will get well soon.🙏
Look at way how they are beating them, ilanti vallu society lo tiragoddu.Too dangerous psychopaths.If they come out on bail they will start threating people in the same way.
Prof నాగేశ్వర్, ప్రకాష్ రాజ్, రాంగోపాల్ వర్మ లాంటివాళ్ళు ఇలాంటి చోట మాట్లాడితే కొంచం పొలిటికల్ గా చలనం కలిగి శిక్ష పడుతుందని అనుకుంటున్నాను. డ్యూటీ చేయాల్సిన అధికారులను ఆపేది ఎవరు ? ప్రతి సారి ఆక్టివిస్తులు అడగాల్సి వచ్చేలా వ్యవస్థ మారిపోయింది
First save your family brother, if you are alone, no social media and no media will help you when you are thereatned. You only have to face the damage if any. Till now every one is safe in your family. My suggestion is move some where else and lead a peaceful life. Evarina eminaa anukoni, pirikivadu, emina sare. Move away from them.
The incident what happened was very sad….. beating a dog brutally n human is the worst behavior ever… but in that video the owner of the dog is using mobile phone while taking dog for walking which is wrong…. When you take a dog for walk why using mobile phone… if mobile was not there he would have been more alert….
ఇలాంటి రౌడీలను జైల్లో పెట్టాసిందే. సమాజం లో వుండే హక్కు లేదు. నష్టపరిహారంగా వాడి య్యవాద్ ఆస్తులు జప్తు చేయసిందే. అప్పుడే ఇలాంటి మృగాలు ఇతరులను వేటా డనికి భయపడతాయి. సభ్య సమాజం ఏకమయీ నిలబడాలి. ఆ రౌడీలకు శిక్ష పడేవరకు..
Colony vasulu help cheyandi please.Kani Police lu matram e media lo vachinde kanapadaledu.Em godavali a enta goddu nu badinattu kodatara.Vela pranale anyayam ayinapudu vala house construction ela help xhestaru police lu
@@balachandar7841nuvu chudu sakaga video . Road madyala anta pedda leash tho dog ni patinchikokunda Ela nilchunadu, ademo andari meedaki etlundi.. Also there was fight before, vala wife dress kuda chingindanta, veedey inta chepadu, akada asal em jarigindo...
@@pavankumar-nb9bx nen సక్కగ నే జూసిన.. నువ్వే సక్కగ జూడాలే... గా కుక్క ఎవ్వని మీదకు పోలె.. దాని మానానా గది గమ్మునుంది... గా పిచ్చి లంజ కొడుకులే కాపు గాసి కొట్టింరు.. గైన ఒక్కని జేసీ 10 మంది కొడతార్రా...
Valla illu lekunda cheyali akkada.. and ala chesina valla photos kuda viral cheyandi.. andariki awareness vastundi kadha elanti vallu kuda mana society lo unnaru ani jagratha padatharu
ఇటువంటి వాళ్ళని అసలు లైఫ్ లాంగ్ జైల్ లో ఉంచాలి...ఇప్పుడు వాళ్ళు.. రేపు వేరే వాళ్ళు...రేపు ఇంకొకరు....వెళ్ళకి వేసే జడ్జిజ్మెంట్ చూసి వేరే వాళ్ళకి కూడా బుద్ధి రావాలి....కొంచం కూడా జాలి దయ వాళ్ళలో అస్సలు లేదు... వాళ్ళు సమాజానికి హానికరం
Dirty pshyco vedhavulu , police has to punish severely.
Police punish cheyaru….. India lo nyayam ledu…. Revanth Reddy Garu em cheptharu chuddam
@@prithinaidu5010🤣🤣Telangana ki CM ledu
May be drug addicts
Bro aa kukkani pattukuni road meedha aristhe adhalage arusthadhi antada owner?leka sorry brother ani kukkani lopala theeskapothada?100%vadu chupichina pogare vadini thannela chesindhi😂
@@dryash866 Thanthe ok champeyyadama? Nuv champevallani support chesthunav ani gurthupettuko.
మేడం...,' అనిమల్ ( డాగ్ ) ఈవిషయం లో... అక్కినేని అమల మేడం.... జోక్యం చేసుకోవాలి.... 🙏
Cinema actors Only Show kosam Maatrame Avasram ainappudu Animal Lovers ani Buildup istharu, ilaanti Time lo Evarikee Support Cheyaru 😢
😂
Andhuku anna aamala monna ma road lo pregnant lady ni kukka karichindhi thana ki blood kuda vachindhi mari aamala aakadiki vachi answer chesthadha
Thickoda time pass ra valaku avi.. jokyam antaa and
Adhi avvadhamma 😂 antha fake..
this shows how much love she has for his husband that she even dint think twice to give her life before him
Plz provide police security to them.
Dog owners also must be cautious with their dogs that not Bark , attack, or Bite Others peoples
ఈ సంఘటన అంటుంచితే/చాలామంది కుక్కల్ని వీధుల్లో తిప్పుతూ పక్కనపోయే వారిమీదకు ఎగబడుతున్నా కామ్ గా ఉంటారు,కొందరు బైటకువదిలేసి నిలబడి ఉండటమో లేక కుక్కతోపాటే తిరగటమో చేస్తుంటారు.అదెక్కడ పైన పడుతుందేమో అనడిగితే ఏమీ చేయదులెండి అంటారు.దారిన పోయేవాళ్లు హడలిచస్తుంటారు
Eee comment lu nchesthunna lanjakodukulaki adhi artham avvatam ledhu, ayina kukkani road paiki ela vadhuluthaaru ra , gudha balisindha, mimalni kottadam lo thappu ledhu
Ok very sad...vallu poyetapudu aa kukkanu dhuram laagochu kadha.. Kukkanu bayatiki teesuku poyetapudu stick teesukellali.
Mari road medha asalu kukkale lenattu cheptunnav. Vatiki vaccination veyistaru atleast.. street dogs lo aa guarantee ledu mari vatiki bhayapadarem? Manishi pakkana unnadu kabatti vadi meda ninda veyyali anthe kada😂
Dhanunjai vadu valla family lantivallu samajam lo undakudadhu, alantivallu unte evaraina sampestharu, alanti vallaki evaarini vidisipettakudadhu vallani karagara sikshha vidhinchali, evaarini vidisipettakudadhu,
India karma, koncham money 💰 unte edina ,e case ayina manage chestharu😢😢😢
USA 🇺🇸 ayite dog koditene, bail rakunda 2 years jail untundi, person beat cheste inka anthe 😂😂
Mana country lo koncham better thing emina undi ante ,, mana chutu unde - A naluguru / Neighbours mana kosam addaga untaru… even justice ammudupoyina 😢😢😢
All countries same 😂😂😂
US lo psycholu ekkuva Kalchi champutaru ikkada ala undadu😂😂😂
@@ashwanthgolla9200Nijame,,
Mental ekkithe Gun tesukoni shoot chesestharu 😢😢😢
@@ratnaprasadnaidubasa9407But rules different 😂😂😂
Mana country lo 2,000 rupees esthe License card echestharu 😂😂
USA driving licence 🪪 vasthundo videos chudu…
Mana country rules most of them , copied by UK 🇬🇧 laws..
US lo Dogs nee ilaa vadilairu
Wild act case, attempt to murder case file chesi life long jail lo arrest chesi petteyandi
Petteddam Andi ee ❤da lo kukkala kosam
Correct ga chepparu.
ఇలాంటి వాళ్ళను అహoకారం పొగరు డబ్బు మదం ఉన్నవాళ్లను పోలీస్ వాళ్ళు కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ఈ రోజు వీళ్ళకి జరిగింది ఇంకొకరికి జరగకూడదు అదే ఇలాంటి వాళ్ళను లోపల వేసి కఠిన చర్యలు తీసుకోవాలి అప్పుడే డబ్బు మదం తగ్గుతుంది ప్లీజ్ పోలీస్ శాఖ అధికారులకి 🙏 🙏
అతన్ని మాట్లాడనివ్వు తల్లీ...
Anchor atanini chepakunda disturb chestunnadhi cheppelopu questions start chestunnadhi
Please do justice for this family and blue 🙏
It doesn't look like normal fight and it's like intentionally they are beating
ఆ ఇల్లు కులగొట్టాలి వాళ్లకు శిక్ష వేయాలి... ఉరిశిక్ష అయితే బావుండు
Ancora garu nijaulu telusukoni matlandi baditulu cheppindi nammakandi. Frist srinad cheppindi full irmation kadu daya chesi nijalu telukoni matladandi
Danujay family members chala manchi vallu
Business gurinchi chala tappadu pracharam chestunnaru
Media mitrulaku teliyacheyunadi Amanaga vastavalu telukoni matladandi
@@rajuvaraganti7663manchi vallu ayitee kodatara bro maak thelvad lee
O my god entha darunama God is not bland sir please 😭😭😭 vanni jail lo petta li
C m garu please please please help them 🙏🙏🙏🙏💐
Please vacate those colony brother,dog should be taken care.stay safe
File a petition in court hire a lawyer police are just do settlement for money clean attempt to munder case court only give justice show the power of justice
అసలు నిజంగా మనం సమాజంలోనే బ్రతుకుతున్నామా
మూగజీవాలపైన కూడా ఇంతటి దారుణానికి పాల్పడతారా నిజంగా విచక్షణ లేకుండా వున్నారు
యానిమల్ యాక్ట్ ప్రకారం కచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలి
కచ్చితంగా వ్యాక్సినేటెడ్ డాగ్ కాబట్టి ప్రాణ హాని వుండదు బట్ వారికి తెలియకపోవచ్చు కానీ
ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వాలి కదా
తగు చర్యలు ఉన్నతాధికారులు తీసుకునేవారు
ఇలా విచక్షణారహితంగా ప్రవర్తించడం చాలా ధారుణం
You got a nice wife sir....she is a rare gem these days. Pl take care of her
ఒక్కొక్కడు అయితే కుక్క మీదికి వస్తుంటే కూడా దగ్గరికి లాక్కోవడం చేయరు దయచేసి కుక్కలను రోడ్లమీద తీసుకోవడం బ్యాన్ చేయాలి ఒకవేళ తీసుకువచ్చిన జాగ్రత్తగా పట్టుకోవాలి కుక్కల్ని వన్ సైడ్ ఆలోచించడం కాదు రెండు సైడ్ లో ఆలోచించాలి వాళ్లు చేసింది తప్పే కావచ్చు కుక్కలను పట్టుకోవడం తిరగడం చాలా తప్పు తిరిగిన జాగ్రత్తగా పట్టుకోవాలి దగ్గర మూతి కట్టాలి ఇప్పుడు నీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కుక్క లను పట్టుకొని తిరిగే వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి
Ur right sir
వాళ్ళు కొట్టడం తప్పే.కానీ...
సమస్యను రెండు వైపులా విచారించాలి.
ఒకరు చెప్పే మాటలు పట్టుకొని అవతలి వాళ్ళని నిందించడం ఎంత వరకు సమంజసం???
వాళ్ళు ఈ సమాజంలో పనికిరారు ..వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయండి .
Family antha chaala dangers ga unnaru… vallanu yentha twaraga veelaithe antha twaraga encounter cheyyandi…. CCTV footage chueathe assalu vallu manushulla leru
వాళ్లను కూడా ఇలాగే ఇంటికి పోయి మీ ఫ్రెండ్స్ ను ఫ్యామిలీ నెంబర్స్ ను సరైనోడు ఎంచుకొని వాళ్ల గ్యాంగ్ లో ఒక్కడినే గనక సరైనోడు ని చితకబాది ఫ్యామిలీతో సహా శతక బాదా లీ మంచికి రోజులు లేవన్న....
రోజు రోజుకీ మనిషికి గోడ్డుకి తేడా లేకుండా పోతుంది Get Well Soon 👍
Any Crime-Case-PoliceStation-Court-Bail common in our System So Take care
మూగజీవాల కాదు కుక్కలు పెంచుకుంటే ఇంట్లో పెంచుకోవాలని రోడ్డుకి అడ్డంగా పెట్టుకుని పక్కింట్లో ఏడిపిస్తారు ఎవరు చెప్పారు
Hello anchor Atanu cheppedhi Veenu fast atanu sagam chepelopu endhuku madhyalo matladuthunnav
ఆయన్ని మాట్లాడ నీవనిమ్మ తల్లి,,,యాంకరమ్మ ,,,నీ నోరు ekkuvayyindhi
కొట్టడం వాళ్ళ తప్పు, వారికి శిక్ష పడాలి, అలానే కుక్కని పట్టుకొని రోడ్డు మధ్యలో నిలబడడం కరెక్ట్ కాదు కదా
Maa academy orey ninnu encounter cheyali road madhyalo
కొట్టడం తప్పే కాదు. కుక్కను అలా వదlakudadu
Adhi ammi main road kadhu ...inti mundara.. kotadam antha cruel ga vunnaru ..this PPL are more dangerous to society..they should be kept behind bars both animal and human laws violated in this case..
Orey thikka puka adhi municipality vallu chuskuntaru ra puka nikendhuku urke comment pettalani pettaku erri puka athi denguthav gydha musko comment delete chey lavde
Nuvvu asalu manishiva" Road madhylo kukka nu nilapadthe family attack cheyaccha" 😢 😢😢😢😢
కుక్కల ను పబ్లిక్ లోకి techinappudu చాలా careful గా ఉండాలి. అతను అలా లేడు. కుక్కను రోడ్డు పై వదిలి, జనులను bhayapedite ఇలానే కుక్కను కొట్టినట్టు kodatharu. ఇతని statement ithanike వ్యతిరేకంగా ఉంది. ఇతని పై vicarious liability కింద IPC Sections book చేయవచ్చు.
😂 ni bathuku nduk puttinav ra lanjakodaka boomiki baram
అయ్యో మనుషుల సంగతి ఎలా 😮ఉన్నా కాల భరావ్వుడ్ని గురించీ నా బాధ.
Dog owners mistake every day we are struggling for dog owners
Rtv using bad words against victims dog.. actually dog owners use dogs to attack others intentionally not handling his dogs properly in public places… may children are killed due to dogs attack now days.. they are fighting against self defence to protect others from dogs… other wise they dogs will kill many children like we are seeing everyday day on tv
Nee bondha ...dog ki neeku Theda ledhaa ra
దుర్మార్గులు వాళ్లకు శిక్ష పడాల్సిందే
Disgusting this very sad as animal lover # justice for blue 😢😢😢
Why culprits are not shown in media.
Court ilanti varini skhaminchakudadhu
Only in court they will get justice. Gv complain in animal rescue centre
Please take action on this... it's very heartfelt 😢...
Justice for blue and his family 😢plssssssssssss
వాళ్లని ఆ గల్లీ నుంచి పంపించి వేయాలి ఎందుకంటే ఇంకా వేరే వారికి కూడా చాలా ఇబ్బంది ఎంత దారుణంగా ఉంటున్నారా మనుషులు
Pets mundupetukoni overaction cheste inlaneuntadi..😂😂
Ne bonda ra sachinoda
Correcte kosesina modda pettukoni tirugala? Turuka lanjakodka?
Police sirllu meku namaskar sir please 😭😭😭😭 vanni jail lo petta li sir. Entha darunama kotta dum sir meru dayatho chudadi nam geluvali god is great help you sister don't cry prayer 🙏🙏🙏🙏 the lord help you
Kukkalani valla intlone vunchukovali.. baita vunnapudu they should be on lease.. edemaina ila dhadi cheyatam goram…
Leash lone undi ra
వాళ్ళు కొట్టడం తప్పే కానీ కుక్కల్ని రోడ్డు మీద కి తీసుకొచ్చి జనాల్ని భయపెట్టడం కూడా తప్పే గా.....
😂 ekkada nunchi vacharu ayya baabbooyi ! Meku em cheppalem meko dandam saami! Mee thought ki mee vision ki 😂
Elantive chusinapudu Jana jeevna sravanthi nunchi etaina dooram velli povali anipisthadi. The common man cannot fight with politicians, rowdies, police, other forces. We don't have stringent actions or punishments for assault, murder attempt, murder, Annimal rights and wildlife protection etc
ఏది ఏమైనా ఈ విషయాన్ని చిన్న విషయంగా తీసుకోవద్దు . ఒక మనిషిని ఎలా కొడుతున్నారు అంటే వాళ్ళు బయట తిరగకూడదు .
Mari e range man handling not at all acceptable... Few people comment stating need to know 2 side versions ani and few people posted funny comments...but imagine ah position lo meeru unte em chestaru.. but they should be punished.. hope Rtv will cover further updates.. hope all will get well soon.🙏
Kukka ni control cheskovali.. bad owners.
Look at way how they are beating them, ilanti vallu society lo tiragoddu.Too dangerous psychopaths.If they come out on bail they will start threating people in the same way.
Very sad. This is not done! Those culprits should be put in jail for ever
Plz support to this family🙏
kukkaladi tappu lekapoyina vala owners vala chala ibandi padutunaru janalu...ma.pakintlo valu kukkani katesi every sunday andaru bayatiki velipotaru evng..adi 4 hrs ma inti bedroom venakale oka sec kuda apkunda arustu untadi..dani valla maku headache vastadi..so ikada evaridi tappu...malli kukalani emana ante janalaki kopam vastadi..e madya normal manushula kante ee dogs valla dogs ownera valla chala ibbandi untundi...kontamandiki ee dogs vala narakam kanapdutundi..sunday ne kakunda evry mrng inti venuka katestaru..maku early mrng kuda nidra undadu..enni saelu chepina patinchukoru..
Cinema actors Only Show kosam Maatrame Avasram ainappudu Animal Lovers ani Buildup istharu, ilaanti Time lo Evarikee Support Cheyaru 😢
Bro vallani valaku punish him get well soon
Prof నాగేశ్వర్, ప్రకాష్ రాజ్, రాంగోపాల్ వర్మ లాంటివాళ్ళు ఇలాంటి చోట మాట్లాడితే కొంచం పొలిటికల్ గా చలనం కలిగి శిక్ష పడుతుందని అనుకుంటున్నాను. డ్యూటీ చేయాల్సిన అధికారులను ఆపేది ఎవరు ? ప్రతి సారి ఆక్టివిస్తులు అడగాల్సి వచ్చేలా వ్యవస్థ మారిపోయింది
కొట్టిన వాళ్ళని కోర్టు యావజీవ కారాగార శిక్షను విధించాలి
Dont Worry Sir All people on your Side Be Strong ❤
Ikkada problem endi ante within 2 days lo CC camera fitting ante ikkada edo theda undi...
Valla kallu chesthulu viragotti dog chains ⛓️ vesi jivtham antha badha padela chyandi please
కుక్కను పట్టుకొని రోడ్ల మీద తిరగడం కూడా బ్యాన్ చేయాలి చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది కుక్కలని పట్టుకుని తిరగడం
He is not even looking at his dog, phone chustunadu, ah kukka emo andari meedakeltundi..
Elanti manushulu samajani ke chala pramadamu daya chyse katinaog shekishchale ani korukunttnanu vallanu kuda elagy kottandi chylle and bava garu
Meerandaru thondaraga kolukovali..aa rakshasulani manushulaki duram ga unchali.. blue 💙 thondaraga kolukovali..safe ga undali meeru..prayer chestunnamu..
అక్కడ ఉన్న చుట్టుపక్కల వారు చాలా మంచివారు వాళ్ళందరూ రాగానే వెళ్లిపోయారు ఇలాగే మనం మానవత అందరం కలిసికట్టుగా ఉంటే రౌడీ షీటర్ అన్నావరే ఉండరు 🎉🎉🎉🎉🎉
Very sad to hear this ,speedy recovery 🙏
Telangana police em chestunnaru
Oh my God 😮😮 People's mind set full change
అక్కినేని అమల గారు చూస్తే వీళ్లకు ఉంటుంది అప్పుడు. పాపం ఆ కుక్కను చూస్తే చాలా జాలి వేస్తుంది😢
Enduku amey em chestadi
First save your family brother, if you are alone, no social media and no media will help you when you are thereatned. You only have to face the damage if any. Till now every one is safe in your family. My suggestion is move some where else and lead a peaceful life. Evarina eminaa anukoni, pirikivadu, emina sare. Move away from them.
vall own home adhe next vallanu building lekunda cheyali apude rtham avuthade bro
Don't leave them how has done this to the family and the pet
Yes dog owner should be responsible i have bad incident like this....dogs are unpredictable it can bite anytime
అసలు ఈ సమాజంలో ఏం జరుగుతుంది😢
The incident what happened was very sad….. beating a dog brutally n human is the worst behavior ever… but in that video the owner of the dog is using mobile phone while taking dog for walking which is wrong…. When you take a dog for walk why using mobile phone… if mobile was not there he would have been more alert….
Konthamadhi kukkalani penchukuntaru verevalla intimundhu potti chepistharu adhi marchukoli vere vallaki trabul cheyyakudadhu
It is only One side story...... Also need other side story
Police plz take immediate action
Bindover case file cheyali
ఇలాంటి రౌడీలను జైల్లో పెట్టాసిందే. సమాజం లో వుండే హక్కు లేదు. నష్టపరిహారంగా వాడి య్యవాద్ ఆస్తులు జప్తు చేయసిందే. అప్పుడే ఇలాంటి మృగాలు ఇతరులను వేటా డనికి భయపడతాయి. సభ్య సమాజం ఏకమయీ నిలబడాలి. ఆ రౌడీలకు శిక్ష పడేవరకు..
అదే....ఒక ఊర కుక్కని కొడితే....ఎవడైనా మాట్లాడే వాడ అసలు???
Who let the dogs out...woof woof....who let the dogs out....woof woof....
Postman let the dog out😂
ఇంతకీ వాలు ఎక్కడున్నార్ ఇప్పుడు?
అస్సలు అరెస్ట్ చేసారా లేధా
Colony vasulu help cheyandi please.Kani Police lu matram e media lo vachinde kanapadaledu.Em godavali a enta goddu nu badinattu kodatara.Vela pranale anyayam ayinapudu vala house construction ela help xhestaru police lu
Mrugalaipoyaru madam manchi chedu veelaki artham kadu Inka Inka ilantivi chala jarugitai
Janalu endukani ravadamledu ..intha jaruguthunte ..very sad
Vaalla meedaki oorakukkalni vadilite saripoiddi peekku tintai vaallaki ade sariaina siksha
Please vallaki nayam cheyandi please❤vallani aa coliney lo vunda nivvakadi please
వాళ్ళ అహంకారంకి శిక్ష పడాలి
Vallanu vadilesthe ee family ni brathakanivvaru...kabatti veeriki nyayam jaragali
Worst anchor overaction😮
Be careful 🙏🏻🙏🏻
Asalu vallu ekkada unnaru? Aah Rowdy batch..
Are they custody ? Or not ?
Tagali raani chota tagili pranam poyiunte...
Elani pattinchukora?
Enkosaari enkevarunaina attack chesthe...elaane negligence chestaara?
Aah criminals face reveal cheyandi..atleast evaro telustadhi😢
Asalu Thalpagiri chesinollani cover chesi police lani adagandi elanti case book cheyabothunnaru em action thisukobothunnaru ani adagandi appudu siggosthadi thallus chesinollaki
వాలికి అన్కౌంటర్ చెయ్యాలి
manavatvam theliyani manushulu ane mrugala madhya brathukuthunnama ... manam ani anipisthundhi.........
Opposite varini kuda interview cheyandi ## apude kada ami jarigindo telustadi
Aada vedio lu chupisthunnaaru kanapadatledha..
Nuvvu cheppedhi etlundante ajmal kasab gadni interveiw chesthe asalu nijam thelusthadhi annatlundhi
@@balachandar7841 ade kada. Burra takkuva vedhava em matladtnado. Rapist ne rape enduku chesav ani interview cheyali annatu undi
@@balachandar7841nuvu chudu sakaga video . Road madyala anta pedda leash tho dog ni patinchikokunda Ela nilchunadu, ademo andari meedaki etlundi..
Also there was fight before, vala wife dress kuda chingindanta, veedey inta chepadu, akada asal em jarigindo...
@@balachandar7841very true
@@pavankumar-nb9bx nen సక్కగ నే జూసిన.. నువ్వే సక్కగ జూడాలే...
గా కుక్క ఎవ్వని మీదకు పోలె.. దాని మానానా గది గమ్మునుంది...
గా పిచ్చి లంజ కొడుకులే కాపు గాసి కొట్టింరు..
గైన ఒక్కని జేసీ 10 మంది కొడతార్రా...
Rtv villu recovery ayaka,dog recovery ayaka plz show I was eager to see dog recover.plz save animal blue humanity lives
Ilanti vi chala common Hyderabad lo... in fact roju evarino okarini kottadanike roads mida tirugutuntaru. Manchi manchi Telangana kattubaatlu.
Na request dog manchiga chudandi please😢😢🙏🏻🙏🏻 any Paisa Lo Aaina Nenu insta🙏🏻 please
You rich bro? 😂
Lopala vesi 10 years jail lo veyyandi. It should set an example.
Valla illu lekunda cheyali akkada.. and ala chesina valla photos kuda viral cheyandi.. andariki awareness vastundi kadha elanti vallu kuda mana society lo unnaru ani jagratha padatharu
Ila kukkalani penchant vallaki ilage cheyali, bewarse fellows
Dhanunjay game plane cheyandi dont fear brother revenge tesko vali