Big Shock to Israeli Army | ఇజ్రాయెల్ సైన్యానికి గట్టి షాక్ | ఇజ్రాయెల్ సొంతం సైన్యంపైనే కాల్పులు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ค. 2024
  • రఫా నగరంపై వరుస దాడులతో విరుచుకుపడుతోన్న... ఇజ్రాయెల్ సైన్యానికి గట్టి షాక్ తగిలింది. పొరపాటున సొంతం సైన్యంపైనే కాల్పులు జరపడంతో... ఐదుగురు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. గాజాలోని ఉత్తరభాగంలో ఇజ్రాయెల్ సైన్యం ఉన్న భవనం వైపు యుద్ధ ట్యాంకులు పొరపాటున గుండ్లు పేల్చడంతో........ తమ సైనికులు ఐదుగురు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడీఎఫ్ వెల్లడించింది. మరికొందరు..... గాయపడ్డారని తెలిపింది. కొన్ని మీటర్ల దూరంలో ఉన్న ట్యాంకులు.... ఒక ఆయుధాన్ని గుర్తించడంతో కాల్పులు ప్రారంభించినట్లు ప్రాథమికంగా వెల్లడైందని... ఐడీఎఫ్ పేర్కొంది. ఈ కాల్పుల్లో పొరపాటున తమ సైనికులు మరణించినట్లు ధ్రువీకరించింది. గతంలో... ఐడీఎఫ్ బలగాలు ఇలాంటి పొరపాటే చేశాయి. శత్రువులుగా పొరపాటుపడి...... హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారిలో ముగ్గురిని కాల్చి చంపాయి. హమాస్ తో యుద్ధం మెుదలయ్యాక....... తమ సొంత సైనికులను కాల్చి చంపడం ఇదే తొలిసారని తెలిపింది. యుద్ధంలో...... ఇజ్రాయెల్ ఇప్పటివరకు 278 మంది సైనికుల్ని కోల్పోయింది.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 17

  • @Forever_living_india
    @Forever_living_india 27 วันที่ผ่านมา +9

    పొరపాటులు అందరూ చేస్తారు.. వాటిని సరి చేసుకుని ముందుకు దూసుకుపోయే వారే ఇజ్రాయెల్ IDF ❤

  • @kavitharati3835
    @kavitharati3835 27 วันที่ผ่านมา

    No problem Madam... wait and see...

  • @seesaeswar3077
    @seesaeswar3077 28 วันที่ผ่านมา +4

    మేడం కాస్త గట్టిగా వార్తలు చదవొచ్చుగా

  • @mohdshabbu3456
    @mohdshabbu3456 27 วันที่ผ่านมา +1

    Best

  • @shaiksadiq8591
    @shaiksadiq8591 28 วันที่ผ่านมา +9

    మతి చలించిన నేతాన్యహు, ఈ దారిలోనే సైనికులు.

    • @mirchiv8391
      @mirchiv8391 26 วันที่ผ่านมา +1

      మీకు వాడే correct ఇండియా లాంటి సెక్యులర్ దేశం కరెక్ట్ కాదు

  • @mohdafsar9445
    @mohdafsar9445 28 วันที่ผ่านมา +5

    డైపర్ టెర్రరిస్ట్

    • @vishalneelam7278
      @vishalneelam7278 28 วันที่ผ่านมา

      Cheddi gang 😂😂😂 Hamas aathu ganllu

  • @sivaayya7210
    @sivaayya7210 28 วันที่ผ่านมา +8

    We support Israel ❤

  • @skjavid1766
    @skjavid1766 27 วันที่ผ่านมา +1

    😂😂😂

  • @sujatha123ful
    @sujatha123ful 28 วันที่ผ่านมา +4

    Isreal got mad

  • @kavitharati3835
    @kavitharati3835 27 วันที่ผ่านมา +1

    That's fake news

  • @rahaman687
    @rahaman687 27 วันที่ผ่านมา +1

    Pichchollu

  • @UnCensoredFocus
    @UnCensoredFocus 28 วันที่ผ่านมา +1

    Tupail army..

  • @kram471
    @kram471 27 วันที่ผ่านมา

    😂😂😂