బాబు ఎంత బాగా పరిపాలించిన,ఎవరు పట్టించుకోరు.. టీడీపీ కార్యకర్తలు..కలిగిన గాయాలు మర్చిపోలేకున్నారు.. బాబు వైసీపీ కి సపోర్ట్ చేసిన అధికారులను..శిక్షించలేకపోతే..చరిత్ర చెత్త బుట్ట లో ఒక అసమర్దుడి గా నిల్చిపోతాడు..
దేవుని గురించి చెప్పమంటే ఎవరి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు. Cbn గురించి అప్పుడు విమర్శించారు ఇప్పుడు అదే పని చేస్తారు. దేశం లో కమ్యూనిస్ట్ ల పరువు పోయింది ఇలా మాట్లాడే. Pv గారి నిర్ణయాలకు వ్యతిరేకంగా ధర్నా లు గట్రా పెద్ద ఎత్తున చేశారు. కమ్యూనిస్ట్ లు ప్రతి నిర్ణయాన్ని మూస ధోరణిలో వ్యతిరేకించడం విమర్శించడం తప్ప ఏం ఆలోచించే పరిస్థితి లో లేరు. Vision Plan అంటే step by step రాజకీయ పార్టీ లు ఇవ్వరు. అయినా prove ఐతే గాని ప్రతి విషయం నమ్మం అనడం మూర్ఖత్వం. Vision అంటే ఊహ గాని physical గా కనిపించదు
నిన్న pk అదేచెప్పాడు,మొదట్లో అర్ధం కాదు,తార్వాత తెలుస్తుంది
బాబు ఎంత బాగా పరిపాలించిన,ఎవరు పట్టించుకోరు..
టీడీపీ కార్యకర్తలు..కలిగిన గాయాలు మర్చిపోలేకున్నారు..
బాబు వైసీపీ కి సపోర్ట్ చేసిన అధికారులను..శిక్షించలేకపోతే..చరిత్ర చెత్త బుట్ట లో
ఒక అసమర్దుడి గా నిల్చిపోతాడు..
దేవుని గురించి చెప్పమంటే ఎవరి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు.
Cbn గురించి అప్పుడు విమర్శించారు ఇప్పుడు అదే పని చేస్తారు.
దేశం లో కమ్యూనిస్ట్ ల పరువు పోయింది ఇలా మాట్లాడే. Pv గారి నిర్ణయాలకు వ్యతిరేకంగా ధర్నా లు గట్రా పెద్ద ఎత్తున చేశారు. కమ్యూనిస్ట్ లు ప్రతి నిర్ణయాన్ని మూస ధోరణిలో వ్యతిరేకించడం విమర్శించడం తప్ప ఏం ఆలోచించే పరిస్థితి లో లేరు.
Vision Plan అంటే step by step రాజకీయ పార్టీ లు ఇవ్వరు. అయినా prove ఐతే గాని ప్రతి విషయం నమ్మం అనడం మూర్ఖత్వం. Vision అంటే ఊహ గాని physical గా కనిపించదు