PV నుంచి Chenna Reddy దాకా తెలంగాణ CM లపై విషప్రచారం ఎలా జరిగిందో చెప్పిన Pasam Yadagiri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ธ.ค. 2020
  • PV నుంచి Chenna Reddy దాకా తెలంగాణ CM లపై విషప్రచారం ఎలా జరిగిందో చెప్పిన Pasam Yadagiri | Telugu Popular TV
    #PV #ChennaReddy #PasamYadagiri
    For More Updates :
    ☛Subscribe to our TH-cam Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.com/store/apps/de...

ความคิดเห็น • 48

  • @eerantimahesh26
    @eerantimahesh26 3 ปีที่แล้ว +14

    మీ రూ ఇచ్చే విశ్లేషణ మరియు పరిజ్ఞానం
    ఇంకా పాత విషయాలు నేటి తరానికి చాలా అవసరమని నా అభిప్రాయం సర్.

  • @englishpala9145
    @englishpala9145 3 ปีที่แล้ว +7

    Excellent...Very Informative 🙏🙏🙏🙏🙏

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 2 ปีที่แล้ว +2

    Yadagiri sir maku theliyani chala vishayau chepparu vandhanam

  • @kirankumarreddygoli3203
    @kirankumarreddygoli3203 3 ปีที่แล้ว +6

    Many people are not aware of this history 🙏

  • @mdomer5519
    @mdomer5519 ปีที่แล้ว +1

    Super super exlent👌👏👏👌👌👏👏

  • @tandranirmala4309
    @tandranirmala4309 ปีที่แล้ว

    Hats off to impartial analysis of Telangana History Pasham Yadagiri garu.

  • @sandelamoses9701
    @sandelamoses9701 3 ปีที่แล้ว +6

    Hats off yadnna Neelantivallu nijalu Andhra media visham niimpinru. Correct.

  • @hanmanthreddynakkala2193
    @hanmanthreddynakkala2193 3 ปีที่แล้ว +3

    Very informative

  • @nandipatisreenivas5867
    @nandipatisreenivas5867 3 ปีที่แล้ว +3

    Super super super 🙏🏻

  • @KS-wt7rj
    @KS-wt7rj 3 ปีที่แล้ว +5

    Telangana ravadam chala manchidi ayindi, lekapothe valla arachakaluku sky is limit

  • @kishoremerg
    @kishoremerg 3 ปีที่แล้ว +10

    Common sense is uncommon in educates..😂😂

  • @bhudthulakarnakar1744
    @bhudthulakarnakar1744 3 ปีที่แล้ว +1

    Good sir

  • @kotagiriashokkumar3109
    @kotagiriashokkumar3109 6 หลายเดือนก่อน

    At Kothagudem Firing Very Provocative of Some Congress Workers To Innocent Students HM There in Meeting Who not Informed But Attributed as anti Telangana it Continued Till 1973Decmber

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 3 ปีที่แล้ว +1

    తాటి చెట్టు ఎందుకు ఎక్కువంటే దూడమేత కోసమన్నాడుట ఈ కథ ఇలా వుంది

  • @dasarivengaiah4756
    @dasarivengaiah4756 3 ปีที่แล้ว +1

    Sir, history lo mana desam enni kastalu padindo

  • @narenderreddykethireddy3896
    @narenderreddykethireddy3896 ปีที่แล้ว

    కరనాకర్.రెఢి.గారు,దరమవరము,యం.యల్.ఎ.గారు!కేతిరెడి,వెంకటరాంరెడిగారిగరించి.తెలుసుకోండి

  • @devaraj4085
    @devaraj4085 3 ปีที่แล้ว

    👌👌👌

  • @mayuk1947
    @mayuk1947 3 ปีที่แล้ว +2

    Debates lo polarity is fine but not in the identity of people and region.. ita connected era..people are.spreaded across country.. European union Cindi USA Cindi same way india should be binded ina uniform structure

  • @chamarthinagakumar3204
    @chamarthinagakumar3204 3 ปีที่แล้ว

    In 1972 the time is not fit for separation of TS. Moreover few yeras after annexation of Hyd in India . By recent years back fit time for formation of TS . I always supported cause of TS as they are willing separation

  • @sandelamoses9701
    @sandelamoses9701 3 ปีที่แล้ว +1

    T popular tv ki my thanks Ee anti Vsdeois inka cheyali.

  • @mallikarjunkatkam7700
    @mallikarjunkatkam7700 6 หลายเดือนก่อน

    100%corect mattadu sir

  • @vishy987
    @vishy987 3 ปีที่แล้ว +3

    Sir from 5.30 to 5.40 at u said is not correct...Atal ji did not said that...Atal ji in his INTERVIEW CLEARLY SAID THAT....PLZ WATCH INDIA TV INTERVIEW OF ATAL JI...

  • @palleboinakomuraiah313
    @palleboinakomuraiah313 3 ปีที่แล้ว

    Seems different version. This aspect is not projected in the eyes of public.

  • @rahulm1858
    @rahulm1858 3 ปีที่แล้ว

    Sir meeru konda laxman bapuji guruchi cheppandi sir

  • @shyamsunderkamarapu9025
    @shyamsunderkamarapu9025 3 ปีที่แล้ว +2

    Pasham gari matalu romalu nikkapodiche vidamga theliyani enno vishayalanu theliya Chelle vidham GA athbuthamaina nijalu chepputhunnaru that is called journalism!

  • @bankamalleshbankamallesh2569
    @bankamalleshbankamallesh2569 2 ปีที่แล้ว

    1969 lo be a man and have REDDY mukyamantry vunnapudu stats aindi

  • @NareshKumar-rm6cw
    @NareshKumar-rm6cw 3 ปีที่แล้ว +3

    Mari Nehru ni bjp vallu thittina thitlu thiduthunnaru, Nehru paristululu enti???? Cheppandi

  • @akhilchowdary3182
    @akhilchowdary3182 3 ปีที่แล้ว +1

    Evaraina chandrababu mida padi edavatamey last ki

  • @SG099
    @SG099 3 ปีที่แล้ว +3

    Telangana telanganaa telangana....techukoni 7 yrs ayindhi em podicharu ra errihuku galara.....

    • @ravikiransingarapu5912
      @ravikiransingarapu5912 3 ปีที่แล้ว

      Maku memu poduchukunnam

    • @dineshg.8232
      @dineshg.8232 3 ปีที่แล้ว

      Mari mee andhrollu unnapudu em peekindru ra erri huka

    • @SG099
      @SG099 3 ปีที่แล้ว

      @@dineshg.8232 chalane chesaru hyd devlope apudu ayindhi apudu brother....alrdy devolped hyd ni tisukoni inekmina chesthunaraa...sare oka devolpment chepuu kcr chesadu ani....govt jobs ana isthunaraa ledu....ani companies banglore ki velthhnayee....

    • @suryakumard2735
      @suryakumard2735 2 ปีที่แล้ว

      saitan la nundi dooram ayinam. adi chalu. kulagajji langa na kodukula nundi, chillara bevakoof galla nundi , dooram ga unnam
      happy ga undi ippudu

  • @asvk78
    @asvk78 3 ปีที่แล้ว +2

    బాగా licking గిరి గారు

  • @wonderstuff304
    @wonderstuff304 3 ปีที่แล้ว

    As

  • @jagannathbeesam3545
    @jagannathbeesam3545 3 ปีที่แล้ว +1

    Vengal Rao is settler from Andhra.He was born in Srikakulam/Andhra raised in Nooziveedu and later settled in Khammam.He is 100% Andhra man.

    • @vinok2917
      @vinok2917 3 ปีที่แล้ว +2

      Tho kya khudko telangana telangana pehchanliya andhrawalon se bhi acha shasan kiya

  • @mayuk1947
    @mayuk1947 3 ปีที่แล้ว

    Yadagiri garu don't take people into media created world. Central government is there to ensure some things , state governments are there to ensure some things to people. North South ee media language ne entha diverse country ke rudhadu...co operative federalism principles tho speeches evandi...

  • @creativelogscdm2023
    @creativelogscdm2023 3 ปีที่แล้ว

    He violates the development made by babu he prove he was express his posioness on ap people

  • @TheNaveenchoudhary
    @TheNaveenchoudhary 3 ปีที่แล้ว

    Ante meeku chandra babu ante kopam anamata....

  • @shivaraja1941
    @shivaraja1941 3 ปีที่แล้ว +2

    కాస్త ఓపికతో కామెంట్ చదివి,కాపీ&షేర్ చేయండి🙏
    ప్రభుత్వం మన నుంచి వసూల్ చేసిన టాక్స్ డబ్బులు
    👍మన పేరు మీద ఉన్న ప్లాట్, భూమి, ఇల్లు ని వేరొకరికి అమ్మిన లేదా కొనుక్కున్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో STAMP DUTY,Mutation, Registration టాక్స్ కడుతున్నాం
    👌మొబైల్ కొనుక్కున్న ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి18% టాక్స్ కడుతున్నారు.మనం కొనే ప్రతి వస్తువు పై MRP ఉంటుంది అంటే గమనించండి దాని క్రింద PRICE INCLUSIVE OF ALL TAXES అని ఉంటుంది.
    👌తెలంగాణ రాష్ట్రం మద్యం మత్తులో మునిగిన రాష్ట్రాల్లో దేశంలోనే నెంబర్1. మద్యం తాగుతున్న వారు అత్యధికంగా టాక్స్ సుమారు70% EXCISE టాక్స్ కడుతున్నారు. ఈ టాక్స్ మొత్తం డబ్బులు రాష్ట్రమే తీసుకుంటుంది. కేంద్రానికి ఇవ్వదు.
    👌ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్లిన టాక్స్, ప్రైవేట్ స్కూల్ చదువుకు టాక్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ కి కూడా టాక్స్ కడుతున్నాం
    👌ప్రతి వ్యక్తి తన బైక్ కార్ లారీ ఆటో కోసం కొనుక్కొనే పెట్రోల్ డీజిల్ పైన VAT TAX
    👌మహిళ కొనుక్కొనే చీర, బంగారం,lipstick, గాజులు లాంటి వస్తువులపై టాక్స్
    👌ప్రభుత్వ ఉద్యోగి ప్రతి నెల జీతం నుండి ప్రొఫెషనల్ టాక్స్ కడుతాడు. మరియు సంవత్సరానికి ఇన్కమ్ టాక్స్
    👌ఉదయము లేచినప్పటినుంచి ప్రతీ వస్తువు పైన టాక్స్ కడుతున్నాం. పొద్దున్న బ్రష్, పేస్ట్, సబ్బు, షాంపూ పై టాక్స్.వీటి పై కూడా MRP PRICE INCLUSIVE OF ALL TAXES ఉంటుంది
    👌వస్తువు కొనేటప్పుడు దానిపై18%GST అంటే అందులో రాష్ట్రం వాటా 9%, కేంద్రం వాటా9%తీసుకుంటుంది.
    👍రెస్టౌరెంట్ వెళ్లి టిఫిన్, భోజనం,డిన్నర్ చేసిన, పార్సెల్ తెచ్చుకునే ప్రతి ఆహారం పైన ప్రభుత్వం టాక్స్ వసూల్
    👌మన రాష్ట్రంలో ఉన్న మైనింగ్, ఇసుక, బొగ్గు సంస్థలు ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తున్నాయి
    👌సేల్స్ టాక్స్ కూడా ప్రజల నుంచి ప్రభుత్వం వసూల్ చేస్తుంది అంటే ఒక వ్యక్తి ఏదైనా వస్తువును బయట మార్కెట్ లో అమ్మడానికి వేసే టాక్స్
    👌ఏదైనా వస్తువు ఎగుమతి చేసిన లేదా మన ఇంటికి దిగుమతి చేసుకున్న ప్రభుత్వానికి టాక్స్ కడుతున్నాం
    👌పబ్, బార్లు, డిస్కో, సినిమా హాల్ లాంటి వాటి నుంచి ENTERTAINMENT టాక్స్ వసూల్ చేస్తుంది.
    👍 కష్టపడి కొనుకుంటున్నా బైక్,కార్, ఆటో పైన రిజిస్ట్రేషన్ టాక్స్, లైఫ్ టైం రోడ్ టాక్స్ కడుతున్నాం
    👌మన నుంచి ప్రభుత్వం PROPERTY టాక్స్ వసూల్ చేస్తుంది
    👌కష్టపడి రూపాయి రూపాయి ఖర్చు చేసి కట్టుకున్న ఇంటిపై HOUSE టాక్స్ కడుతున్నాం
    👌కార్పొరేట్ సంస్థల నుంచి corporate టాక్స్ వసూల్ చేస్తుంది
    👌కేంద్ర ప్రభుత్వం వసూల్ చేసే టాక్స్ లో 40%డబ్బుని రాష్ట్రానికి ఇస్తారు
    👌మనం,మన తల్లి దండ్రులు, బంధువులు ఇట్లా ప్రతి ఒక్కరు చేసే వ్యాపారం పై కూడా ప్రభుత్వానికి టాక్స్.
    👎TRS పార్టీ నాయకులు కేసీఆర్ సార్ ని ₹2000/-ఇచ్చే పెద్దకొడుకు అని, కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు లాంటి సంక్షేమ పథకాలు ఇచ్చే దేవుడు అంటున్నారు.
    కేసీఆర్ డబల్ బెడ్ రూమ్ కట్టించారు అని,కాళేశ్వరం ప్రాజెక్ట్ కి 110000కోట్లు మంజూరు చేశారు అని,మిషన్ భగీరత, మిషన్ కాకతీయ కి డబ్బు మంజూరు చేశారు అంటారు.
    👍నిజానికి మన నుంచి వసూల్ చేసిన లక్షల కోట్ల డబ్బు నుంచి ముఖ్యమంత్రి కి, ప్రధానమంత్రి కి,MLA,MP లకు జీతం, వాళ్ళకి తిరగడానికి కార్,కారులో పెట్రోల్ డీసెల్,వారి ఇంటికి ప్రతి రోజు న్యూస్ పేపర్ వస్తున్నాయి👍అంటే రాజకీయ నాయకుల దయ, జాలి,ఆర్థిక సహాయం మనకి అక్కర్లేదు
    👍కానీ అధికారంలో ఉన్న TRS అందరూ తమ పదవిని అడ్డం పెట్టుకుని అవినీతి స్కాం లు,భూ కబ్జాలు,ఇసుక దందా లాంటి అక్రమాలతో కోట్లు సంపాదిస్తారు.
    1.మన డబ్బులతో ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటారు
    2..మన డబ్బులతో రియల్ ఎస్టేట్ బిసినెస్ చేస్తారు
    3.కొత్త కార్లు కొంటారు
    4.మన డబ్బులతో వాళ్ళు కాలేజ్ లో, హాస్పిటల్స్ లో,లిక్కర్ టెండర్, వివిధ సంస్థల్లో బినామీ పెట్టుబడులు పెడతారు
    5.వాళ్ళ పిల్లలు best costly స్కూల్లో, కాలేజ్ లో విదేశాల్లో చదువుతారు
    6.వాళ్లకు జబ్బులు వస్తే best costly super స్పెషలిటి హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు.
    👍కేసీఆర్ గారి, ktr గారి, కవిత గారి, హరీష్ రావు గారి, mp సంతోష్ రావు గారి, TRS కార్పొరేటర్,MLA MP MLC మినిష్టర్ ల ఆస్తులు,అట్లాగే MIM పార్టీ నాయకులు మరియు ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నBJP నాయకుల ఆస్తులు రాజకీయ పదవిలోకి రాకముందు మరియు ఇప్పుడు ఎంత?,ఎట్లా వారి ఆస్తులు పెరిగాయి? ఆలోచించండి.. Freedom of expression,Right to Question, politicsని తెలుసుకోండి ప్రజలారా.🙏copy&షేర్ message
    How to copy: ఈ youtube వీడియో link address ని కాపీ చేసి google chrome బ్రౌసర్ లో open చేయండి. తర్వాత కామెంట్ section లో message పై టచ్ చేసి 2సెకండ్స్ hold చేయండి. అప్పుడు మెసేజ్ ని copy చేసి మీ వాట్సప్ or telegramలో paste

  • @kanki7037
    @kanki7037 3 ปีที่แล้ว

    Chenna reddy most corrupted ani peru undedi...meeku telida.. pv pm ayyaka tappa anthaku mundu aayana oka vennumukaleni mooga vaadila unde vaadu.. anduke aayanaki janalalo asalu peru undedi kaadu...cbn meeda inta akkasu enduku..athanu valle ekkuva manchi jarigindi migatha andari cm la kante..ysr lanti avineethi timingalam manchi vaadayyada..paripaalana chethakaadu pappu bellam schemes latho gadipesadu...media ni guppitlo pbedirinchi pettukuntadu..ala chesina cm manaku ledu.. adi yadagiri lanti vaallaku telida..