బిగ్ బాస్ అరాచకాలు || Big Boss Telugu 8

แชร์
ฝัง

ความคิดเห็น • 4

  • @nivas7907
    @nivas7907 วันที่ผ่านมา +1

    నువ్వు ఇంతకు షో చూస్తావా బాస్ విష్ణు ఏం ఆడింది అని ప్రతీ వారం పొగుడుతున్నారు గంగవ్వ నీ మళ్ళీ ఎందుకు తీసుకురావాలి అవినాష్ కి మాత్రమే కామెడీ చేయమని అవకాశం ఇవ్వడం మరి తెలుగు వాళ్లకు స్కోప్ ఇచ్చారు కదా. ఆడడం చేతకాదు ఆడినవాళ్ళని చూస్తే కుళ్ళు ఎందుకు నిఖిల్ పృథ్వి ప్రేరణ బాగా ఆడారు అందుకే పొగిడారు ఎందుకు రా బాబు వేరు చేసి మాట్లాడుతారు.ఎవరికీ టాలెంట్ ఉంటే వాళ్ళని తీసుకుంటారు చూసే అడియన్స్ బాగానే వుంటారు మీ లాంటి వారు రెచ్చగొట్టి తెలుగు తమిళ్ కన్నడ అని వేరు చేస్తారు. వైల్డ్ కార్డులు అందరు తెలుగు వాళ్లే ఎవరు బాగా ఆడుతున్నారు చెప్పండి. తెలుగు వాల్లు ఎలిమినేషన్ అవుతున్నారు అన్నారు మరు ఓట్స్ వేసి గెలిపించుకోండి ఎవరి ఆట నచ్చితే వారికి ఓట్స్ వేస్తారు

    • @Vijayapradeep
      @Vijayapradeep  วันที่ผ่านมา

      షో చూడకుండా రివ్యూ చెప్పను. గంగవ్వ పెద్దావిడ. ఆమెకు ఆడే అవకాశం రాదు. తన బదులు ఓ యంగ్ స్టార్ కి అవకాశం వస్తుంది అనేదే నా అభిప్రాయం.

    • @nivas7907
      @nivas7907 วันที่ผ่านมา

      @@Vijayapradeep మరి గంగవ్వ ఎందుకు వేరే వాళ్ళను పెట్టండి అని చెప్పొచ్చు గా విష్ణు ఇన్ని రోజులు ఏం ఆడింది ఎలా సేవ్ చేశారు అని క్వశ్చన్ రేజ్ చేయండి గౌతమ్ ఆడవాళ్ళకి సెలవు గౌరవం ఇస్తా అంటాడు మరి వల్ల వెనక ఎందుకు తిరుగుతున్నడు అడగండి ఎందుకు సార్ గేమ్ ఆడేవాళ్ళు అంటే అంత కుళ్ళు పెర్ఫార్మన్స్ బాగుంటే ఎవరైనా ఒకటే తెలుగు తమిళ్ అని వేరు చేయడం ఎందుకు. మీకు హెల్త్ బాగోకపోతే తెలుగు వాల్లు డాక్టర్ అయితే వెళతాను కన్నడ డాక్టర్ తమిళ్ డాక్టర్ అయితే వెళ్ళరా చెప్పండి ఎవరు బాగా ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళ దగ్గరకు వెళ్తారు