ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
అద్భుతం మీ పాట jai హనుమాన్
Jai sree ram
nice mamayya
🎉Nice song anna 🎉
చాలా బాగుంది బాబాయ్ స్వామి ❤❤❤
Jagan anna super ga vundhi song 👌👌👌👌
Super anna
Jai Sri Ram guru swamulu 🙏🙏🙏🙏🙏
Super Srinu mama Ravi Anna 🙏🙏🚩🔥🔥
pranaa vii super 🙏🙏
Jai... Hanuman.. 🧍♂️🙏🏾🧍♂️
Super Exlent Lyrics Song ✊👍
జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻
Jai Hanuman
Super జగన్ స్వామి
జైశ్రీరామ్ జై హనుమాన్
Jai shree Ram Super song Jagan Anna Pakka Ma Boys perfect Ainaru kada😂
Super రాము అన్న రవి అన్న
జై శ్రీరామ్ జై హనుమాన్ జై భోలో రామ భక్తా హనుమాన్ కి జై
జై శ్రీ రామ్ జై హింద్ ❤
Spb song anna ❤
Jai janam pata jagan anna✊✊✊
Super song swamy🎉🎉🎉🎉
Super anna swamy jai sri ram🙏
జై శ్రీ రామ్
Super anna Jai Sri ram
అన్న స్వామి గారు చాలా మంచిగా పాడారు
______jaihanuman________🌹🌹🌹🌹🌹
Lyric and singing Good 👌👌
Jai Hanuman.. Jai Shree Ram
Jai sriram jai hanuman
సూపర్ అన్న
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. 🚩 రామ భక్త హనుమాన్ కి జై బోలో హనుమాన్ కి 💐🙏🚩
🚩🚩🚩🙏🙏🙏🙏🚩🚩🚩
🙏
👍👍👍👍🙏🙏🙏. MARESH kiss
లేసిండు లేసిండు లేడి పిల్ల రాంబంటు కూసుంటే కదలడో కోతి పిల్ల రాంబంటు కానరాని సీతమ్మను జూడ రామలక్షమణులు బయలు దేరిరిజాడలు జూడ దారులు కాయగ రాముని దారికి అడ్డమొచ్చెనరామలక్షమణుల దిగులును చూసిఆరా తీయగా ఆంజనేయుడురాముని గుర్తుగ ఉంగరవ్వగా .....రాముని గుర్తుగ ఉంగరవ్వగా ..... సీతా జాడను తెస్తని బయలు దేరెను ఆ రాముని బంటో... "లేసిండు లేసిండు"జుమ్మని తుమ్మెద రెక్కల తోడై ఎగిరే గద్దల ఊపిరి తోడైకొండలు కోనలు సప్త సంద్రాలు దాటి వెళ్లేనా వాయునందనుడుమాయ రావణుని లంకను జేరిఅశోక వనములో సీతను జూసి సీతను జేరి ముద్రిక జూపేనో....సీతను జేరి ముద్రిక జూపేనో....తల్లి మోములానందము జూసే ఆ రాముని బంటో.... "లేసిండు లేసిండు"జానకి బాధను జూసిన హనుమఅశోక వనమును ఆగం జేసేఎక్కడిది ఈ కోతి పిల్లయనిబంధించి భయపెట్ట జూసిరి తోకకు నిప్పు పెట్టిన వెంటనేఆగ్రహించేనే ఆంజనేయుడులంకలో కోటలు దహనం జేసెనో....లంకలో కోటలు దహనం జేసెనో....చూసి రమ్మంటే కాల్చే వచ్చెనుమహా కపి వరుడో.. "లేసిండు లేసిండు"రామయ్యను జేరి జాడను జెప్పిలంకను జేర వారధి కట్టేసమరాన ఒరిగిన లక్షమనకై సంజీవిని తెచ్చి ఊపిరి పోసే రాక్షస రావణు నేల రాలగారాముని బంటుగా పేరు పొందెనువిజయ కేతనం ఎగుర వేసేనో......విజయ కేతనం ఎగుర వేసేనో......సీతారాముల గలిపిన చిరంజీవి మా రాముని బంటో.....
Super Lucky's
____murari__gurusame____toopranmaydakgella______
లేసిండో లేసిండో లేడిపిల్లా రాంబాంటూ...!!కూసుంటే కాదలాడు కోతిపిల్లా రాంబాంటూ....!!!కానరాని సీతమ్మను సూడా రామాలక్ష్మణులు బయలుదేరిరి ...!!రామాలక్ష్మణులు బయలుదేరిరి ...!!జడలుచుడా దారులుగయగా రామునిదరికి అడ్డమోచ్చేనా...!!రామునిదరికి అడ్డమోచ్చేనా...!!రామలక్ష్మణులు దిగులనుచుసి అరతీయగా ఆంజనేయుడు...!అరతీయగా ఆంజనేయుడు...!!రాముని గుర్తుగా ఉంగరామీవ్వగా........ఆ.....!రాముని గుర్తుగా ఉంగరామీవ్వగా........!సీతాజాడను తెస్తానీ బైలుదేరెను ఆ రాముని బంటు.....!లేసిండు లేసిండు లేడిపిల్ల రాంబాంటుకూసుంటే కాదలాడు కోతిపిల్లా రాంబాంటూ....!!!🚩జుమ్మని తొమ్మద రెక్కల తోడై ఎగిరే గద్ధల ఊపిరి తోడై...! ఎగిరే గద్ధల ఊపిరి తోడై....!!కొండలు కొనలు సప్తసంద్రాలు దాటివెల్లేనా వాయునందనుడు...!దాటివెల్లేనా వాయునందనుడు...!!మాయ రావణుని లంకకు చేరి అశోకవనములసీతను చూసి....!అశోకవనముల సీతను చూసి....!!సీతను చేరి ముద్రిక చూపేనో....... ఆ.....సీతను చేరి ముద్రిక చూపేనో.......తల్లి మోములో ఆనందము చూసే ఆ రాముని బంటు....! లేసిండో లేసిండో లేడిపిల్లా రాంబాంటూ...!!కూసుంటే కాదలాడు కోతిపిల్లా రాంబాంటూ....!!!జానకి బాదలు చుసిన హనుమా అశోకవణమును ఆగాము చేసే....!అశోకవణమును ఆగాము చేసే....!!ఎక్కడిది ఈ కోతిపిల్లని బందించి బయపెట్టచూసిరి....!బందించి బయపెట్టచూసిరి ....!!తోకకు నిప్పుపెట్టినవెంటనే అగ్రహించనె ఆంజనేయుడు...!అగ్రహించనె ఆంజనేయుడు...!!లంకల కోటలు దహనంచేసనో......... ఆ.....లంకల కోటలు దహనంచేసనో.........చూసి రమంటే కాల్చివొచ్చెను మా కాపీవరుడు....!!లేసిండో లేసిండో లేడిపిల్లా రాంబాంటూ...!!కూసుంటే కాదలాడు కోతిపిల్లా రాంబాంటూ....!!!రామయ్యను జేరి జాడను చెప్పి లంకను జేరి వారధి కట్టే...!లంకను జేరి వారధి కట్టే...!!సమారానా ఓరిగిన లక్ష్మనకై సంజీవిని తెచ్చి ఊపిరిపొసి....!సంజీవిని తెచ్చి ఊపిరిపొసి.....!!రాక్షస రావణ నేలకులగ రాముని బంటుగా పేరుపొందెను...!రాముని బంటుగా పేరుపొందెను...!!విజకేతానం ఎగరావేసెనో........ ఆ.....విజకేతానం ఎగరావేసెనో........సీతారాముల కలిపిన చిరంజీవి మా హనుమంతుడో....!లేసిండో లేసిండో లేడిపిల్లా రాంబాంటూ...!!కూసుంటే కాదలాడు కోతిపిల్లా రాంబాంటూ....!!!
😍
🧍♂️🙏🏾🧍♂️
👌👌👌🙏🙏🌹🪴
Jai sri Ram supper song swamy
Lyrics Swamy
Jai sree Ram
అద్భుతం మీ పాట jai హనుమాన్
Jai sree ram
nice mamayya
🎉Nice song anna 🎉
చాలా బాగుంది బాబాయ్ స్వామి ❤❤❤
Jagan anna super ga vundhi song 👌👌👌👌
Super anna
Jai Sri Ram guru swamulu 🙏🙏🙏🙏🙏
Super Srinu mama Ravi Anna 🙏🙏🚩🔥🔥
pranaa vii super 🙏🙏
Jai... Hanuman.. 🧍♂️🙏🏾🧍♂️
Super Exlent Lyrics Song ✊👍
జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻
Jai Hanuman
Super జగన్ స్వామి
జైశ్రీరామ్ జై హనుమాన్
Jai shree Ram Super song Jagan Anna Pakka Ma Boys perfect Ainaru kada😂
Super రాము అన్న రవి అన్న
జై శ్రీరామ్ జై హనుమాన్ జై భోలో రామ భక్తా హనుమాన్ కి జై
జై శ్రీ రామ్ జై హింద్ ❤
Spb song anna ❤
Jai janam pata jagan anna✊✊✊
Super song swamy🎉🎉🎉🎉
Super anna swamy jai sri ram🙏
జై శ్రీ రామ్
Super anna Jai Sri ram
అన్న స్వామి గారు చాలా మంచిగా పాడారు
______jaihanuman________🌹🌹🌹🌹🌹
Lyric and singing Good 👌👌
Jai Hanuman.. Jai Shree Ram
Jai sriram jai hanuman
సూపర్ అన్న
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. 🚩
రామ భక్త హనుమాన్ కి జై బోలో హనుమాన్ కి 💐🙏🚩
🚩🚩🚩🙏🙏🙏🙏🚩🚩🚩
🙏
👍👍👍👍🙏🙏🙏. MARESH kiss
లేసిండు లేసిండు లేడి పిల్ల రాంబంటు
కూసుంటే కదలడో కోతి పిల్ల రాంబంటు
కానరాని సీతమ్మను జూడ రామలక్షమణులు బయలు దేరిరి
జాడలు జూడ దారులు కాయగ రాముని దారికి అడ్డమొచ్చెన
రామలక్షమణుల దిగులును చూసి
ఆరా తీయగా ఆంజనేయుడు
రాముని గుర్తుగ ఉంగరవ్వగా .....
రాముని గుర్తుగ ఉంగరవ్వగా .....
సీతా జాడను తెస్తని బయలు దేరెను ఆ రాముని బంటో...
"లేసిండు లేసిండు"
జుమ్మని తుమ్మెద రెక్కల తోడై
ఎగిరే గద్దల ఊపిరి తోడై
కొండలు కోనలు సప్త సంద్రాలు
దాటి వెళ్లేనా వాయునందనుడు
మాయ రావణుని లంకను జేరి
అశోక వనములో సీతను జూసి
సీతను జేరి ముద్రిక జూపేనో....
సీతను జేరి ముద్రిక జూపేనో....
తల్లి మోములానందము జూసే
ఆ రాముని బంటో....
"లేసిండు లేసిండు"
జానకి బాధను జూసిన హనుమ
అశోక వనమును ఆగం జేసే
ఎక్కడిది ఈ కోతి పిల్లయని
బంధించి భయపెట్ట జూసిరి
తోకకు నిప్పు పెట్టిన వెంటనే
ఆగ్రహించేనే ఆంజనేయుడు
లంకలో కోటలు దహనం జేసెనో....
లంకలో కోటలు దహనం జేసెనో....
చూసి రమ్మంటే కాల్చే వచ్చెను
మహా కపి వరుడో..
"లేసిండు లేసిండు"
రామయ్యను జేరి జాడను జెప్పి
లంకను జేర వారధి కట్టే
సమరాన ఒరిగిన లక్షమనకై
సంజీవిని తెచ్చి ఊపిరి పోసే
రాక్షస రావణు నేల రాలగా
రాముని బంటుగా పేరు పొందెను
విజయ కేతనం ఎగుర వేసేనో......
విజయ కేతనం ఎగుర వేసేనో......
సీతారాముల గలిపిన చిరంజీవి
మా రాముని బంటో.....
Super Lucky's
____murari__gurusame____toopranmaydakgella______
లేసిండో లేసిండో లేడిపిల్లా రాంబాంటూ...!!
కూసుంటే కాదలాడు కోతిపిల్లా రాంబాంటూ....!!!
కానరాని సీతమ్మను సూడా రామాలక్ష్మణులు బయలుదేరిరి ...!!
రామాలక్ష్మణులు బయలుదేరిరి ...!!
జడలుచుడా దారులుగయగా రామునిదరికి అడ్డమోచ్చేనా...!!
రామునిదరికి అడ్డమోచ్చేనా...!!
రామలక్ష్మణులు దిగులనుచుసి అరతీయగా ఆంజనేయుడు...!
అరతీయగా ఆంజనేయుడు...!!
రాముని గుర్తుగా ఉంగరామీవ్వగా........ఆ.....!
రాముని గుర్తుగా ఉంగరామీవ్వగా........!
సీతాజాడను తెస్తానీ బైలుదేరెను ఆ రాముని బంటు.....!
లేసిండు లేసిండు లేడిపిల్ల రాంబాంటు
కూసుంటే కాదలాడు కోతిపిల్లా రాంబాంటూ....!!!🚩
జుమ్మని తొమ్మద రెక్కల తోడై ఎగిరే గద్ధల ఊపిరి తోడై...!
ఎగిరే గద్ధల ఊపిరి తోడై....!!
కొండలు కొనలు సప్తసంద్రాలు దాటివెల్లేనా వాయునందనుడు...!
దాటివెల్లేనా వాయునందనుడు...!!
మాయ రావణుని లంకకు చేరి అశోకవనముల
సీతను చూసి....!
అశోకవనముల సీతను చూసి....!!
సీతను చేరి ముద్రిక చూపేనో....... ఆ.....
సీతను చేరి ముద్రిక చూపేనో.......
తల్లి మోములో ఆనందము చూసే ఆ రాముని బంటు....!
లేసిండో లేసిండో లేడిపిల్లా రాంబాంటూ...!!
కూసుంటే కాదలాడు కోతిపిల్లా రాంబాంటూ....!!!
జానకి బాదలు చుసిన హనుమా అశోకవణమును ఆగాము చేసే....!
అశోకవణమును ఆగాము చేసే....!!
ఎక్కడిది ఈ కోతిపిల్లని బందించి బయపెట్టచూసిరి....!
బందించి బయపెట్టచూసిరి ....!!
తోకకు నిప్పుపెట్టినవెంటనే అగ్రహించనె ఆంజనేయుడు...!
అగ్రహించనె ఆంజనేయుడు...!!
లంకల కోటలు దహనంచేసనో......... ఆ.....
లంకల కోటలు దహనంచేసనో.........
చూసి రమంటే కాల్చివొచ్చెను మా కాపీవరుడు....!!
లేసిండో లేసిండో లేడిపిల్లా రాంబాంటూ...!!
కూసుంటే కాదలాడు కోతిపిల్లా రాంబాంటూ....!!!
రామయ్యను జేరి జాడను చెప్పి లంకను జేరి వారధి కట్టే...!
లంకను జేరి వారధి కట్టే...!!
సమారానా ఓరిగిన లక్ష్మనకై సంజీవిని తెచ్చి ఊపిరిపొసి....!
సంజీవిని తెచ్చి ఊపిరిపొసి.....!!
రాక్షస రావణ నేలకులగ రాముని బంటుగా పేరుపొందెను...!
రాముని బంటుగా పేరుపొందెను...!!
విజకేతానం ఎగరావేసెనో........ ఆ.....
విజకేతానం ఎగరావేసెనో........
సీతారాముల కలిపిన చిరంజీవి మా హనుమంతుడో....!
లేసిండో లేసిండో లేడిపిల్లా రాంబాంటూ...!!
కూసుంటే కాదలాడు కోతిపిల్లా రాంబాంటూ....!!!
😍
🧍♂️🙏🏾🧍♂️
👌👌👌🙏🙏🌹🪴
Jai sri Ram supper song swamy
Lyrics Swamy
Jai sree Ram