@@RameshRaco మనం పాపులం కాబట్టి పాపం చేస్తున్న ఇది మీ కాన్సెప్ట్ అయితే మనకి లైఫ్ లాంగ్ సర్వ మానవాళి జనులందరూ సాతాను చేత సోదింపబడటం లేదని మీరు చెప్పేది ఈ కాన్సెప్టే కదా!
Dear brother. ఇది నా కాన్సెప్ట్ కాదు.దేవుని కాన్సెప్ట్ తన హృదయాన్ని వాక్యము ద్వారా వ్యక్తం చేశారు .మనము ఫోన్లో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది కదా? ఇలా టైపు చేయుట వలన టైము ఎక్కువ అయీపోతుంది
అన్ని రాసి పెట్టారు తుఫాన్ వచ్చిందని మనం చూడకున్న జరిగిన బీభాష్టాన్ని భట్టి చెప్పచ్చు అదేవిదంగా ఆదాము నుంచి పాపం మనకు వచ్చిందని మనకు వస్తున్నా సావు ని భట్టి చెప్పచ్చు
Sister కయ్యూను అర్పణ ఎందుకు దేవుడు అంగీకరించలేదు?తప్పు చెప్పారు . మానిషి మట్టితో తయారు చేయబడ్డాడు. నేలమంట్టితో దేవుడు మానిషిని చేశాడు.ఆదామును బట్టి నేలమంట్టిని దేవుడు శ్యపింపబడింది. శ్యపింపబడినదానిలో నుండి పొలములోనుండి పంట అర్పణగా తీసుకొని వెళ్ళాడు. దేవుడు కయ్యూను హృదయాన్ని చూడలేదు.కయ్యూను విశ్శ్వాసము లేకుండ శరీరముతో కష్టపడి పని చేసి అర్పణ అర్పించాడు .మనిషి శరీరముతో పని చేసినా గానీ కష్టాన్ని గానీ మనిషి పనినీ అసలు దేవుడు లక్ష్యముంచడు
Material ముక్యం కాదు..కాదు.. అర్పణ వెనుక unna, విశ్వాసం, pachattapam, hebelu లో ఉంది అని chepparu గా vedio లో. విశ్వాసం valle neethimanthudu ga enchabaddadu hebel
మీ వ్యర్థ సంభాషణ ఏంటో... ఆదాము పాపము చేస్తే వచ్చింది రెండవ మరణము అనగా సాతానుకు నిర్ణయించబడినది.. అంతే కానీ ఫిజికల్గా కాదు.. జీవ వృక్షం ఫలము అప్పుడు తిననివ్వలేదు... అది క్రీస్తు ద్వారా అందరికి అనగా ఆయన్ని రక్షకునిగా అంగీకరించువారికి ఆ జీవం లేదా నిత్యజీవం వస్తుంది... మీరు చెప్పేదే నిజమైతే పాపస్వభావం ఉంటే చస్తున్నారంటే క్రీస్తుని నమ్మినవారు ఫిజికల్గా చావకూడదు కదా...
పరిశుద్ధ ఆత్మతో అర్ధం చేసుకోవాలి. వాక్యము దేవుని హృదయాన్ని తెలియజేస్తుంది
జన్మ పాపం లేదని క్లారిటీ వచ్చింది బ్రదర్ ధన్యవాదాలు
మనము ఆదాము విత్తనము .మనము పాపము చేయకపోయినా మనము పాపులం. రోమా 3:23,24
@@RameshRaco అయితే మనం పాపం చేయడానికి సాతాను ప్రమేయం లేదు అంటారా
@@RameshRaco మనం పాపులం కాబట్టి పాపం చేస్తున్న ఇది మీ కాన్సెప్ట్ అయితే మనకి లైఫ్ లాంగ్ సర్వ మానవాళి జనులందరూ సాతాను చేత సోదింపబడటం లేదని మీరు చెప్పేది ఈ కాన్సెప్టే కదా!
Dear brother. ఇది నా కాన్సెప్ట్ కాదు.దేవుని కాన్సెప్ట్ తన హృదయాన్ని వాక్యము ద్వారా వ్యక్తం చేశారు .మనము ఫోన్లో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది కదా? ఇలా టైపు చేయుట వలన టైము ఎక్కువ అయీపోతుంది
జన్మ పాపం ఉందా లేదా సరైన క్లారిటీ ఇవ్వండి సార్ మెసేజ్ ద్వారా ❤
ఏదేదో మాట్లాడుతున్నారు answer చెప్పండి
ఉంది next part ఉంది
వారికి సగమే తెలుసు. gbs తెలుగు ock soo park యూట్యూబ్ లో వినండి సోదరా .
పాప మరణముల నియమం ఉంది రోమా 8.2
Second part release cheyaledu. Ee partlo conclusion ivvaledu.
Good dibate
ఈ డిబేట్ లో పరిశుద్దాత్మ దేవుడు సహాయకుడిగా లేడు.శ్యరీరుల ఏకహృదయాలు సహాయకులుగా ఉన్నారు.
Correct 💯💯💯
50/మానవుని పని మరియు 50/దేవుని పని. రెండు పనులూ సగం సగమే . యేసు=తన ప్రజలను వారి పాపము నుండీ ఆయనే ( దేవుడే) రక్షీంచును.యేసు చేసినా పని 100/
అన్ని రాసి పెట్టారు
తుఫాన్ వచ్చిందని మనం చూడకున్న జరిగిన బీభాష్టాన్ని భట్టి చెప్పచ్చు అదేవిదంగా ఆదాము నుంచి పాపం మనకు వచ్చిందని మనకు వస్తున్నా సావు ని భట్టి చెప్పచ్చు
పాపము వలన వచ్చే జీతము మరణము. యేసు క్రీస్తు సిలువలో పాపపు ముల్లు మరణమును విరిచెన్
ఆదాము నుండి పాపం వచ్చింది, భౌతిక మరణం వస్తే బ్రదర్. క్రీస్తు నుండి నిత్యజీవం, భౌతిక మరణం లేని జీవితం కూడా ఉండాలి కదా...
Bible ను మన పాయింట్ వివ్ లో అర్ధం చేసుకోకూడదు
ఆదికాన్డము 6:5 మనిషి ఎల్లపుడూ హృదయంలో చెడ్డవాడు.
Sister కయ్యూను అర్పణ ఎందుకు దేవుడు అంగీకరించలేదు?తప్పు చెప్పారు . మానిషి మట్టితో తయారు చేయబడ్డాడు. నేలమంట్టితో దేవుడు మానిషిని చేశాడు.ఆదామును బట్టి నేలమంట్టిని దేవుడు శ్యపింపబడింది. శ్యపింపబడినదానిలో నుండి పొలములోనుండి పంట అర్పణగా తీసుకొని వెళ్ళాడు.
దేవుడు కయ్యూను హృదయాన్ని చూడలేదు.కయ్యూను విశ్శ్వాసము లేకుండ శరీరముతో కష్టపడి పని చేసి అర్పణ అర్పించాడు .మనిషి
శరీరముతో పని చేసినా గానీ కష్టాన్ని గానీ మనిషి పనినీ అసలు దేవుడు లక్ష్యముంచడు
Material ముక్యం కాదు..కాదు.. అర్పణ వెనుక unna, విశ్వాసం, pachattapam, hebelu లో ఉంది అని chepparu గా vedio లో. విశ్వాసం valle neethimanthudu ga enchabaddadu hebel
మీ వ్యర్థ సంభాషణ ఏంటో... ఆదాము పాపము చేస్తే వచ్చింది రెండవ మరణము అనగా సాతానుకు నిర్ణయించబడినది.. అంతే కానీ ఫిజికల్గా కాదు.. జీవ వృక్షం ఫలము అప్పుడు తిననివ్వలేదు... అది క్రీస్తు ద్వారా అందరికి అనగా ఆయన్ని రక్షకునిగా అంగీకరించువారికి ఆ జీవం లేదా నిత్యజీవం వస్తుంది...
మీరు చెప్పేదే నిజమైతే పాపస్వభావం ఉంటే చస్తున్నారంటే క్రీస్తుని నమ్మినవారు ఫిజికల్గా చావకూడదు కదా...