బాబు వంశి గారు మీరు అంతగా ముచ్చట పడుతుంటే ప్యాలెస్ లోనే కోర్టు సెట్టింగ్ అద్భుతంగా వేసి, ఏది వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ చేసినట్టుగా, దాంట్లో జడ్జి గారి కటౌట్ ఒకటి పెట్టి ,రాంగోపాల్ వర్మ చెప్పినట్టు ,అదే టీవీ ద్వారా విచారించినట్లు గా, సుప్రీంకోర్టు కూడా చెప్పిందంట గా, జగన్మోహన్ రెడ్డి కోర్టుకి ఎక్కడ వస్తారు వారు వస్తే ఎంతమంది రథచక్రాల కింద నలిగిపోతారు ?అందుకే రావట్లేదు మీరు అంతగా మోజు పడితే మీరే ప్రసారం చేసుకుని, కోర్టు సీను, పేరు ప్రతిష్టలు సంపాదించుకోండి ఛానల్ కి
జైలుకి వెళ్లినా అక్కడ డబ్బు పారెస్తే సకల రాజలంచనాలు ఉంటాయి. కోర్టుకి అటెండ్ అయితే మాత్రం అక్కడ ముందుగా వ్రాసుకెళ్లిన స్క్రిట్ చదివేసి వస్తే సరిపోదు. వారు వేసే యక్షప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 1 st లాస్ స్టూడెంట్ కి అప్పటికప్పుడు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేతకాదు.
అడ్డగోలుగా దోచుకున్న వ్యక్తికి కోర్టుకు వెళ్లేందుకు అహంకారం ఎక్కువగా మారింది ఇలాంటి వ్యక్తులకు మల్ల ప్రజలంతా జేజేలు పలుకుతున్నారు. శరీరం నిండుగా అహంకారం నిండిపోయి ఉన్నది.
దేశ ప్రజలకు నా తరపు నుండి విన్నపం దొంగతనాలు చేస్తే దోచుకోవాలంటే వేలకోట్ల రూపాయలు దోచుకుంది. చట్టం మీ చుట్టం గా మారుతుంది. అందులో వేల రూపాయలు దొంగతనాలు చేసి. ఏ లాభము స్థానికంగా ఉండే కోర్టుకు వెళ్లడానికి పెట్రోల్కు సరిపోదు. చేసే వేల కోట్లు రూపాయలు చేయండి.
సార్ జగ్లకు బ్రిటన్ వెళితే అమెరికా అదానీ కేసులో అమెరికా బ్రిటన్ మద్య ఉన్న మంచి సంబందాలు దృష్ట్యా జగ్లక్ ని అరెస్టు చేయడం సులభం సార్ అందుకే కోర్టు పేరుతో నాటకం ఇదంతా
111 years bail meedha unnnadu andii mana court lu ala unnnai Nenu poyetapppatiki kanisam okkka case aynaa avuthundhaaa 🙏🤦 chudalanu undi case purthi avvadam
How long the CBI and ED and the courts keep quite in the investigation of the high valued Financial irregularities? Earlier he used the CM position to absconded to attend the courts. Now why all these institutions keep mum. Where is the equal rule of law?
I think 🤔 it's not a payment of peenal amount, it's the issue of personal enter to court ,ego problem. He can pay crores ,it's public ,ours money 💰 🤑 💸
WHAT COURTS ARE DOING????????.COURTS DONT HAVE GUTS TO ACTIONS ON HIM. PEOPLE ARE GETTING DOUBTS ON COURTS. ONLY COURTS WILL ACTIONS ON COMMON MAN.SPECIAL CONSTITUTION ARE THERE FOR POLITICAL CRIMINALS
CM ga unte security problems untai ane opposition kuda ivvaledu. Court ki evadina bodi lingame. Jail ki vellinodiki Court ki vellatam namoshi enti saaru
భారతీయ పౌరుడు అయ్యుండి కోర్టుకి రాను అంటే...మన న్యాయ వ్యవస్థను అవమానించినట్టే
అవమానం ఏముంది. ఈ కోర్టులు అన్నీ జగన్ రెడ్డి కి అమ్ముడు పోయాయి
లోపల వేసి బొక్కలు విరగదీయక అనవసర కాలయాపన చేస్తునే ఉంటారు.
11 సంవత్సరాలు jaglak కోర్టుకు హాజరు కాలేదు..... మన న్యాయ వ్యవస్థ ఎంత గొప్పదో, ఆ వ్యవస్థను మానేజ్ చేసే వాళ్ళు ఇంకెత గొప్పవాళ్లు.....😂😂😂😂
నువ్వు అందరికంటే చాలా గొప్పోడివి
@@Sofiyasultan4545😂😂..ninnu minchina goppodu vundadu bro
డబ్బున్న వారు కోర్టుకు వెళ్ళాల్సిన పని లేకుండా పనులు చక్కబెట్టుకుంటారు, లోక విదితమే.
పట్టుదల కాదు. అది తప్పు పదం. అది అహం, అహంకారం, లెక్కలేని తనం, నిర్లక్ష్యం, ధిక్కార స్వరం అంటారు. మీరు చెప్పేది సరిగా చెప్పండి.
బెయిల్ రద్దు చేసి జైల్ కు పంపండి సెక్యూరిటీ సమస్య ఉండదుగా?
కోర్టుకు ఎంత కావాలో చెప్పండి కొనేస్తాడు.
నువ్వు అమ్మడానికి సిద్దమేనా
జైలు కి వెళ్లి వచ్చిన వాడికి కోర్టు కి వెళ్ళడానికి నామోషీ ఎందుకు?
నామోషీ కాదు అహంకారం.
Vaadu vaani moorkhatvam waste fellow.....
Hahahha correct ye brother
అరెస్టు చేయమని కోర్టు , ఆర్డర్ ఇస్తుందని డౌట్....
పాపం పేదవాడు వదిలెయ్యండేహే....
నేను రెండు వేలు పంపుతా 😃
కోర్టువారురారుపోలీస్.వారువస్తారు😂 దగ్గరికి కోర్టుధిక్కరణ అవుతుంది🤔
బాబు వంశి గారు మీరు అంతగా ముచ్చట పడుతుంటే ప్యాలెస్ లోనే కోర్టు సెట్టింగ్ అద్భుతంగా వేసి, ఏది వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ చేసినట్టుగా, దాంట్లో జడ్జి గారి కటౌట్ ఒకటి పెట్టి ,రాంగోపాల్ వర్మ చెప్పినట్టు ,అదే టీవీ ద్వారా విచారించినట్లు గా, సుప్రీంకోర్టు కూడా చెప్పిందంట గా, జగన్మోహన్ రెడ్డి కోర్టుకి ఎక్కడ వస్తారు వారు వస్తే ఎంతమంది రథచక్రాల కింద నలిగిపోతారు ?అందుకే రావట్లేదు మీరు అంతగా మోజు పడితే మీరే ప్రసారం చేసుకుని, కోర్టు సీను, పేరు ప్రతిష్టలు సంపాదించుకోండి ఛానల్ కి
విశ్వగురువు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి.విందు భోజనం నడుస్తూ ఉంది.వెంట్రుక కూడా ఊడదు.
జైల్లో 16 నెలలు ఉండొచ్చని వాడివి కోర్టు పోవడానికి ఏమి నొప్పి నీకు ముఖ్యమంత్రి అయితే సామాన్యుడైన కోర్టు అంటే కోర్టు
అహంకారి, ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నా డు వీడు
నువ్వు ఇంకా ముఖ్యమంత్రి జగన్ లాగానే ఫీల్ అవుతున్నట్లు వున్నావు
ఇండియా లో పుట్టిన ప్రతీ ఒక్కరు ఈ చట్టాలు అమలులో పెట్టిన రాజకీయ నాయకులు ఓటు వేసి నా ప్రతీఓటర్ ఉరి వేసుకొని చావాలి
రాజకియనాయకులు రాజ్యాంగం రాయలేదు ఇన్ని లొసుగులు ఉండేలా రాస్తే ఎప్పటికి శిక్ష పడుద్ది
అసెంబ్లీ కి వెళ్ళానివాడు mla కోటాలో పర్మిషన్ ఎలా అడుగుతాడు
చరిత్ర ఎరుగని వారెవరు
మహానాభావుడు కాబట్టి ఇంకా బయట తిరుగుతున్నాడు
mana india lo law ki hat's off super india 👍
He is MOCKING SIMPLY ALL SYSTEMS 👍👍👍
జగన్ ఇంట్లో కోర్ట్ సెట్ వేసేయ్యండి. విజయ్ సాయు రెడ్డి జడ్జి
జైలుకి వెళ్లినా అక్కడ డబ్బు పారెస్తే సకల రాజలంచనాలు ఉంటాయి.
కోర్టుకి అటెండ్ అయితే మాత్రం అక్కడ ముందుగా వ్రాసుకెళ్లిన స్క్రిట్ చదివేసి వస్తే సరిపోదు. వారు వేసే యక్షప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 1 st లాస్ స్టూడెంట్ కి అప్పటికప్పుడు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేతకాదు.
జైలె కయినా వెళ్ళే కాని కోర్టుకి మాత్రం రానని ...ఆయన సారాంశమా...?
❤
అడ్డగోలుగా దోచుకున్న వ్యక్తికి కోర్టుకు వెళ్లేందుకు అహంకారం ఎక్కువగా మారింది ఇలాంటి వ్యక్తులకు మల్ల ప్రజలంతా జేజేలు పలుకుతున్నారు. శరీరం నిండుగా అహంకారం నిండిపోయి ఉన్నది.
Indian courts
Court ki vellakapovadaniki......legal issues unnayi....kanukkondi
కోర్టులు ఆయన చెప్పినట్లు చేయాలని బహుశా ఆయన ఉద్దేశం ఏమో..?
జోక్ ఏమిటంటే 20000 రూపాయలు కట్టకుండా ఉండటానికి 2 కోట్ల రూపాయల ఫీజు చెల్లిస్తున్నారు 😂😂😂😂😂
No passport should be issued. He should not be allowed to leave the country whatever may be the reason
దేశ ప్రజలకు నా తరపు నుండి విన్నపం దొంగతనాలు చేస్తే దోచుకోవాలంటే వేలకోట్ల రూపాయలు దోచుకుంది. చట్టం మీ చుట్టం గా మారుతుంది. అందులో వేల రూపాయలు దొంగతనాలు చేసి. ఏ లాభము స్థానికంగా ఉండే కోర్టుకు వెళ్లడానికి పెట్రోల్కు సరిపోదు. చేసే వేల కోట్లు రూపాయలు చేయండి.
Helicopter lo vellamanandi
😅😅😅😂😂😂
మాజీ సీఎం కాదు 14 నెలలు జైల్లో వున్నా వ్యక్తి కూడా జగన్ గారు
Legal department is in that stage vamsi garu
సార్ జగ్లకు బ్రిటన్ వెళితే అమెరికా అదానీ కేసులో అమెరికా బ్రిటన్ మద్య ఉన్న మంచి సంబందాలు దృష్ట్యా జగ్లక్ ని అరెస్టు చేయడం సులభం సార్ అందుకే కోర్టు పేరుతో నాటకం ఇదంతా
Ego problem.
జైలు జగన్ మోహన్ రెడ్డి😭😭😭😭
Jailreddy ki bhyam, court ki attend ayithe arrest chesthsremo ane bhayam.
Cbi should cancel the 420 jagan bail
Dictating court's what a facilities for Dictator
Adhi court lu cheyyali. Cm kadu.
@@SivaPrasadBandla CM ani evaru annaaru? CBI should cancel annaadu.
@@yazatajax yes my fault
చట్టం జగన్ అన్నా చుట్టం కాదు 😊
Court set intidaggara vesi judgeki yenta kavalo padeysthaadu
ప్రాణ భయం ఉంది 😂😂😂
111 years bail meedha unnnadu andii mana court lu ala unnnai
Nenu poyetapppatiki kanisam okkka case aynaa avuthundhaaa 🙏🤦 chudalanu undi case purthi avvadam
చట్టం ఎవ్వరికీ చుట్టం కాదు
REPU CYCLE OWNER KU KUDA SAME SITUATION SAAMULOO
How long the CBI and ED and the courts keep quite in the investigation of the high valued Financial irregularities? Earlier he used the CM position to absconded to attend the courts. Now why all these institutions keep mum. Where is the equal rule of law?
he keeps filing exemptions by paying lots of money, even 100 or 1000 exemptions... out of which atleast one judge may be compromised
20లక్షల కోట్లు అయినా కడతాడు 😄😄😄
కోర్టు కు వెళ్లి 20.వెలు డబ్బులు కడతాడు ఒకే
కోర్టు కు వెళ్ళగానే వెంటనే లోపలేస్తారేమో అనే బయం జగన్ కి
Only want jail jagan
Vamsi gari comments 😂🎉😂🎉😂🎉
Vamsee garu meeru doneshan cheyandi sir.Anna pegavadukadaa meeku badaga unattundi
Padvadkada.mri
I think 🤔 it's not a payment of peenal amount, it's the issue of personal enter to court ,ego problem. He can pay crores ,it's public ,ours money 💰 🤑 💸
WHAT COURTS ARE DOING????????.COURTS DONT HAVE GUTS TO ACTIONS ON HIM. PEOPLE ARE GETTING DOUBTS ON COURTS. ONLY COURTS WILL ACTIONS ON COMMON MAN.SPECIAL CONSTITUTION ARE THERE FOR POLITICAL CRIMINALS
Ide common man cheste ide nyaya vyavasta police meeda padi pachhadi chesestaaru. Meeku satakoti namaskaramulu
Arrest chesi lamellari. Police van lo.
India lo Law is A Shakeela🤣🤣🤣🤣🤣
It Is Not His Tenacity. He Won't
Spend From His Own.Pocket
But From.State Budget, As
Seen From Travelling In
Economy Clas in plane..
CM ga unte security problems untai ane opposition kuda ivvaledu. Court ki evadina bodi lingame.
Jail ki vellinodiki Court ki vellatam namoshi enti saaru
Ego 😭
Inka yenni years bail meedha uncharu
We should blame Modi
వాన్ని ఎవరికైనా చూపించండి రా వదిలేయకండ్రా కూర్చోబెట్టి చెప్పండి రా వాడు ఇంకా సీఎం అనుకుంటున్నాడు
Adhi kadu asalu topic.....telusukondi vamsi garu
A kattinchukoneydedo cheap ga 10Lkakunda anna range ki taggatlu 1cr adagandi adagali
Make him move to cellular Jail at Andaman, if he is not observing constitutional procedures. He is a GHOST, not human mentality.
20 velu kaadu 20 kotlu kooda kadataadu....yendhukoo..... Owaisini pattukuntey Passports ippisthaadu... Hyderabadlo
Sorry that is not our manifesto to pay that amount l am only 1 rupee salary CM in India 😅
Ithanu... Eppudu kotlu... Gurinchi matlada thaadu.
Iravayi vellu.... Antae.. eravayyi vela kotlu anukunnaduu
Asalu msthalabu kanukkuni churcha ghoshti pettandi.....Jagan court ki velithe.....Edo irrukuntadu.....anduke vellatam ledu
Avarina chapestaru ani bayam emo
In India it's very easy to manage court. YCP Reddy Christian community leaders are very powerful financially and dangerous people.
పట్టుదల కాదు మూర్ఖుపు మొండి
మూర్ఖుడు 🙈
శవలు దగ్గర కి ???
Routhu metthanaithey Gurram 3 kallameeda nadusthundi
Ninnu, nee court nu konesthanu ani analeda?!😂😂😂
Ade ga 11 years nundi chesindhi.
Ayana court ki velladu, jail ki velladu
Daridrudu
chandalesukondira AP prajalu papam pitchodidaggara paisalu levanta
20000 oka lekka vaniki
Diversion topic discussion
Yevaru yemi cheyyaleru
Passport ki dabhukatu auntunnaru e420 ga dabhulokadete gu no musokovala auna kada
Wrong analysis
Vadi passport ye cancel cheseyyandi
Ilantivi chuse janalu dabbulu sampadinchadaniki nana gaddi karusthunnaru.
Modi vundaga jagan ventruka peekaleru
Cheap 20000 emiti. 20 crs veyyandi kadathadu
It Is Not His Tenacity. He Won't
Spend From His Own.Pocket
But From.State Budget, As
Seen From Travelling In
Economy Clas in plane..