నాథూరామ్ గాడ్సే బయోగ్రఫీ | Nathuram Godse Biography

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 1.3K

  • @kjvkathaluthestoreofstorie7482
    @kjvkathaluthestoreofstorie7482 ปีที่แล้ว +138

    నిజమైన దేశభక్తుడు నాథూరామ్ గాడ్సే. ఆయనకు పాదాభివందనాలు.

  • @therthalaraveesarma5833
    @therthalaraveesarma5833 2 ปีที่แล้ว +151

    చరిత్రలో తొక్కివేయబడిన నిజాలను బయటికి తీసి ప్రపంచానికి పరిచయం చేశారు. మీకు ధన్యవాదములు

  • @Harithareddy1031
    @Harithareddy1031 3 ปีที่แล้ว +55

    నిజం గా నేను నాతురాం గాడ్సే మంచివాడు కాదు అనుకున్నాను కానీ నిజం ఎంతో మీ వీడియోస్ tvara చాలా తెలుసు కున్నను నా గాడ్సే జోహార్ 🙏🙏🙏

  • @mahimahesh2707
    @mahimahesh2707 ปีที่แล้ว +58

    జై నాథురాం వినాయక గాడ్సే,
    I am big fan of gadse 🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏, my role model and inspiration. 🕉️🕉️🕉️🕉️

  • @ponnakrishnamurthy2910
    @ponnakrishnamurthy2910 2 ปีที่แล้ว +69

    నిజమైన దేశ భక్తుడు భారత శ్రేయోభిలాషి నాతురాం గాట్స్ గారి పాడపద్మములకు నమస్కరిస్తూ అశ్రు నాయనాలతో తర్పణాళిస్తూ........ఈ వీడియో అందించిన మీకు సర్వదా కృజ్ఞతలతో..........

  • @sivasankar9046
    @sivasankar9046 2 ปีที่แล้ว +215

    నిజమైన దేశభక్తులు నాథూరామ్ గాడ్సే జై హింద్

  • @srinivasshirdi5057
    @srinivasshirdi5057 4 ปีที่แล้ว +218

    అవును బ్రదర్ నేను గాంధీ గురించి ఇలాంటి నెగిటివ్ మాటలు విన్నాను ఇప్పడు మీరు చెప్పింది వింటే నమ్మలనిపిస్తుంది.జై భారత్

    • @gnandanagnandana7234
      @gnandanagnandana7234 2 ปีที่แล้ว +9

      Yes Gandhi is bad. History students gaani, history teachers gaani Gandhi ni hate chestharu.

    • @pkpnvmpkpnvmmvnpkp7620
      @pkpnvmpkpnvmmvnpkp7620 ปีที่แล้ว +1

      ​@@gnandanagnandana7234 true history students hate him

  • @uvenkateswarlu3491
    @uvenkateswarlu3491 2 ปีที่แล้ว +111

    భారత మాత ముద్దు బిడ్డ నాథూరామ్ గాడ్సే గారు అయిన నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అని నేను మనసుపూర్తిగ నంముతునాను

  • @srinulakshmisrinulakshmi7443
    @srinulakshmisrinulakshmi7443 ปีที่แล้ว +72

    జై గాడ్సే🙏🙏🙏 మన దేశంలో ప్రజలు తెలుసుకోవాలి జై గాడ్సే జై హిందు ధర్మం కోసం పొరడారు మనం కూడా హిందూ మతం పై పొరదం

  • @swamydaserravelli9824
    @swamydaserravelli9824 2 ปีที่แล้ว +38

    మీ లాంటి ఆలోచన దేశానికి ఎంతో అవసరం,మీరు ధైర్యం, సాహసం ,కలిగిన వీరులుగా దేశం ఎన్నటికీ మరచిపోదు

  • @satishganta4276
    @satishganta4276 ปีที่แล้ว +18

    "నాతురామ్ గాడ్సే" చరిత్ర వక్రీకరించబడిన ఎందరో భారతదేశభక్తులలో ముందు వరుసలో ఉండే వ్యక్తి... 👌👍🙏💐

  • @t.vijayadurgavijaya4682
    @t.vijayadurgavijaya4682 2 ปีที่แล้ว +84

    గాంధీ మహాత్ముడు అని freedom fighter అని అనుకోనాం మీ వీడియో వల్ల తెలిసింది
    గాడ్సే నే నిజమైన దేశభక్తుడు 🙏🙏

  • @hindudvr
    @hindudvr ปีที่แล้ว +14

    అసలైన సిసలైన ప్రజానాయకుడు దేశభక్తుడు హిందువుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న గొప్ప మహనీయుడు నాథూరాం గాడ్సే జై శ్రీరామ్

  • @9248526477
    @9248526477 2 ปีที่แล้ว +71

    అతి పిన్న వయసులో చురుకైన, అత్యంత దేశ భక్తి కల్గిన మహోన్నత వ్యక్తి ని కోల్పోయింది భారత జాతి.

  • @sreenijaa518
    @sreenijaa518 2 ปีที่แล้ว +293

    గాడ్సే గారు నిర్దోషులుగా మన గుండె లో ఉంటారు

    • @simplykids2520
      @simplykids2520 ปีที่แล้ว +4

      Gudda lo petuko

    • @addankisingaracharyulu3847
      @addankisingaracharyulu3847 ปีที่แล้ว

      @@simplykids2520 గుండె లేని‌ నీకు‌ ఇష్టమైన రుచికరమైనవి‌‌ అలా‌‌‌ దాచిపెట్టుకుంటావేమో,
      హిందు,హిందూమహాసభ‌ వాళ్ళను‌లక్షలాదిగా‌‌ దారుణ మారణ‌కాండకు కారణమైన వాళ్ళనేమంటారు.
      మీరంతా‌‌‍‌ మారణహోమం చేసిన హిట్లర్ ను
      దుయ్యపడుతారు.‌ కానీ,అంతకన్నా‌‌‌ దారుణ‌మారణకాండ‍,జరిపి‍న స్టాలిన్,మావో,పోల్పాట్‌‌‌‌ మొదలైన‌వారిని
      నువ్వు‌‌ చెప్పినట్టే మీలో దాచుకుని
      అప్పుడప్పుడు‍ అక్కణ్ణించి‍ అలాగే
      నెత్తిన పెట్టుకుని ‌‌ఎంత మధురం,సుగంధ బంధురం‌‌ అని మురిసి‌పోతారు.

    • @zillus6847
      @zillus6847 ปีที่แล้ว

      Erripuka ide o muslim chesi unte terrorist aypoyevaduga

    • @padhmarao6487
      @padhmarao6487 6 หลายเดือนก่อน +4

      Correct 💯 Jai Naturam Godse

    • @sreenijaa518
      @sreenijaa518 6 หลายเดือนก่อน +1

      జై జై జై. Did say 🙏💯🙏💯💯🇮🇳

  • @manikyalaraoinakonda2904
    @manikyalaraoinakonda2904 4 ปีที่แล้ว +220

    మీవల్ల నాకు కొన్ని విషయాలు తేలుసినవి
    నేను మొదటి నుండి కూడా గాంధీ గారి పాత్ర తేడా ఉంది అనుకున్నాను..

    • @ganeshrao7526
      @ganeshrao7526 4 ปีที่แล้ว +8

      *Nijamina DESHA BAKTHUDU NATHURAM GODSE*
      _BROKER GANDHI_ *1947 Lo MAHTAMA GANDHI INDIA & PAKISTAN Nu Divide Chesi PAKISTAN Nu Emo ISLAM COUNTRY ga Divide Chesi , INDIA Nu Emo Epudu Kotuku CHAVANDI Ani SECULAR COUNTRY ga Divide chesadu LAFOOOT Gandhi 😠😠😠 Nehru & Jinna Nu P.M Cheyadam kosam* 😱😱😱
      _Andhukey GODSEY GANDHI Nu champadu_ 👌👌👌
      _JAI HINDUSTAN_
      *JAI NATHURAM GODSE*

    • @nscreations3884
      @nscreations3884 3 ปีที่แล้ว +14

      Anduke kalchi champindu.....
      God'se place lo nen unte
      Thalwar tho naariki nariki champivanni Aa Gandhi ganni

    • @gnandanagnandana7234
      @gnandanagnandana7234 2 ปีที่แล้ว +5

      @@nscreations3884 correct Anna nenu unna adhe chesthaanu , IAM a history student Gandhi is very cunning, desam vidipothunnappudu hindhu and Muslims padina narakam evvariki raakudadhu ,Mana peddhalu narakaanni anubavinchaaru . Chaala cheddavaadu ee Gandhi

    • @khankhan-uh1fp
      @khankhan-uh1fp 2 ปีที่แล้ว +7

      @@nscreations3884 ippudu Gandhi kante pedda bekar gallu unnaru naruku bhai

    • @jaibholenath6900
      @jaibholenath6900 2 ปีที่แล้ว

      @@gnandanagnandana7234 Mo Gazi urf Gandhi was an English implant in Khangrace. So sad we have been so dumb.
      So sad we are so dumb as to ask Modi why he keeps bloody eulogising Mo Gazi

  • @subrahmanyamdekka8001
    @subrahmanyamdekka8001 2 ปีที่แล้ว +158

    గాడ్సే గారి చర్యలను నేను సమర్దిస్తున్నాను ఆయన ప్రాణాలు వెలకట్టలేము

    • @vijayagokul4722
      @vijayagokul4722 ปีที่แล้ว

      Godse is RealPatriot &beloved son of Bharat maata-gaganam umashankar

  • @ramkodandu2598
    @ramkodandu2598 2 ปีที่แล้ว +43

    నిజాలు చెప్పారు sir🙏
    గాడ్సే జిందాబాద్.. జై హింద్.. 🚩

  • @santhoshramavath5872
    @santhoshramavath5872 3 ปีที่แล้ว +119

    అసలైన దేశభక్తుడు నాథు రాం గాడ్సే

  • @ravirajam26
    @ravirajam26 2 ปีที่แล้ว +47

    నిజం ఎప్పటికి దగదు అని నిరూపించారు ధన్యవాదములు

  • @venkatreddydharmendhar8034
    @venkatreddydharmendhar8034 2 ปีที่แล้ว +178

    దేశానికి గొప్ప దేశ భక్తుడు ఇచ్చినందుకు తల్లిదండ్రులకు ధన్యవాదాలు

  • @ph3murali135
    @ph3murali135 2 ปีที่แล้ว +45

    నిజము అనేదాన్ని ఎక్కువ కాలం తొక్కిపెట్టలేము... అప్పుడు ద్రోహులు ఎవరో తెలియలేదుకాని ఇప్పుడు ప్రజలకు ద్రోహులు ఎవరో దేశ భక్తులు ఎవరో అందరికి తెలుసు

  • @murthimanthena1912
    @murthimanthena1912 3 ปีที่แล้ว +228

    మీరు చేసింది ఇప్పుడున్న యువ కులు అందరూ సమర్థిస్తున్న జై నాతురం గాడ్సే

    • @syedabdulkareem6601
      @syedabdulkareem6601 2 ปีที่แล้ว

      Bhudhundhaaara

    • @murthimanthena1912
      @murthimanthena1912 2 ปีที่แล้ว

      @@syedabdulkareem6601 పిచ్చి నా కు.....

    • @mastergaming6021
      @mastergaming6021 2 ปีที่แล้ว +2

      Gandhi ni prathi oka matham vallu poojistaru. Kani hindu matam loni oka vargam gandhi ante villan la chustadi. Example andra Telangana vidipothe andra vallaki rajhadhani nirmanam kosam dabbulu kavali . central ivvaledu antukondi dani kosam Telangana loni trs leader leda telangan loni o vyakti evarayina andra vallaki dabbulu kendram ivvalsinde ani darna cheste athanu villan laga kanabadtadu Telangana vallaki. Telangana drohi la kanabadtadu. Kani atanu maanavatha drukpatam tho vallu vidipoyina vallu mana prajale anukunnadu adi vallaki villan ayyadu Gandhi kooda anthe muslim lu vidipoyina vallu vidipoyina mana Indians kada vallaki raghadhani nirmanam kosam dabbu avasarama kada anukunnadu. Dheeksha chesadu. iddaru anna dammulu vidipothe thanaku ravalsina asti panchu kuntada leda okariki inti nundi vellipothe tandri ni koduku naku illu nirmanam kosam dabbu ivvumani adige hakku vundada ? Nivu vidipotunnav chilligavva radu ante ippudu Gandhi ni vyatirekinchevallu voorukuntara

    • @srikanthkarjala2262
      @srikanthkarjala2262 ปีที่แล้ว

      @@mastergaming6021 anna gaaru desham sangati pakkana pedite telangana vallani mosam chesi chala develop ayyaru miru so mire baki vunnaru telangana vallaki 😑 telangana ki ravalasina nidhulanni mire use cheskunnaru e hyd ni sagam akraminchesaru! Idanta ma telangana valla karma 🙏

    • @addankisingaracharyulu3847
      @addankisingaracharyulu3847 ปีที่แล้ว

      @@srikanthkarjala2262 దోచుకున్నవారు‍ దినదిన గండంగా పూటగడవక ఉన్నారు
      దోచుకోబడినవారు మా అంత సంపన్నులు
      ఆదాయంకలిగినవారెవరూ‍ లేరంటంన్నారు.
      గ"మ్మత్తు"ఏమిటంటే ఏళ్ళతరబడి‌
      దోచుకున్నోడు అలా‌ వెళ్ళగానే ఇటువాళ్ళు ఇలా సంపన్నులవడం.
      Really a mischievous mirackle

  • @brahmendraroyal
    @brahmendraroyal 4 ปีที่แล้ว +561

    నిజమైన దేశ భక్తుడు మన గాడ్సే
    జై హింద్🚩🚩🚩

  • @kanchikaa721
    @kanchikaa721 2 ปีที่แล้ว +15

    I just saw one video.. And go through channel.. Without thinking.. I just subscribe.. That's is country thoughts.. Thank you sir.. For giving such a beautiful information 💐👌🙏🙏🙏🙏🙏

  • @vvsnarayanaadapa2461
    @vvsnarayanaadapa2461 2 ปีที่แล้ว +156

    I❤️గాడ్సే, He is real Hero🙏

  • @rkrishnan8413
    @rkrishnan8413 3 ปีที่แล้ว +145

    జై గాడ్సే ........🙏

  • @peerareddypalakolanu5460
    @peerareddypalakolanu5460 2 ปีที่แล้ว +82

    నిజమైన దేశభక్తుడు గాడ్సే. ఆధునిక అర్జునుడు

  • @koramonisuresh3052
    @koramonisuresh3052 ปีที่แล้ว +11

    నిజమైన దేశభక్తుడు నాథూరామ్ గాడ్సేగారు జై హింద్

  • @bothamreddy
    @bothamreddy 2 ปีที่แล้ว +48

    In entire south india , u r the one who told real truthe about GODSE maharaj. hatsoff to u sir. am not a brahmin . am a karnataka reddy and a khattar Hindu.

  • @mevsrikanth963
    @mevsrikanth963 4 ปีที่แล้ว +147

    భారతీయులరా ఇప్పటికైన తలుసుకోండి... నిజమైన దేశ భక్తుడు ఎవరో..

  • @jakkalanaresh8202
    @jakkalanaresh8202 4 ปีที่แล้ว +118

    థాంక్యూ బ్రదర్ చేసినందుకు

    • @avramanamycoid398
      @avramanamycoid398 4 ปีที่แล้ว

      Card Se gurinchi Chala Ghar Se gurinchi Chala

    • @jakkalanaresh8202
      @jakkalanaresh8202 4 ปีที่แล้ว +1

      @@avramanamycoid398 బ్రదర్ ముందు అర్థమయ్యేటట్టు పెట్టు

    • @ganeshrao7526
      @ganeshrao7526 4 ปีที่แล้ว +3

      *Nijamina DESHA BAKTHUDU NATHURAM GODSE*
      _BROKER GANDHI_ *1947 Lo MAHTAMA GANDHI INDIA & PAKISTAN Nu Divide Chesi PAKISTAN Nu Emo ISLAM COUNTRY ga Divide Chesi , INDIA Nu Emo Epudu Kotuku CHAVANDI Ani SECULAR COUNTRY ga Divide chesadu LAFOOOT Gandhi 😠😠😠 Nehru & Jinna Nu P.M Cheyadam kosam* 😱😱😱
      _Andhukey GODSEY GANDHI Nu champadu_ 👌👌👌
      _JAI HINDUSTAN_
      *JAI NATHURAM GODSE*

  • @prasadpentakota6901
    @prasadpentakota6901 3 ปีที่แล้ว +105

    గాడ్సే తెలియజేసిన నిజం ఏంటంటే, తమ రాజకీయ లబ్ది కోసం రాజకీయ నాయకులు ఇంతకయినా తెగిస్తారు, ప్రెజలను ప్రలోబ పెడతారు, మనం మన ఓటు ద్వారా వాళ్ళకి బుద్ది చెప్పాలి. జైహింద్.

  • @bhaskarreddy5493
    @bhaskarreddy5493 2 ปีที่แล้ว +23

    నిజమైన దేశభక్తుడు నాతూరాం గాడ్సే
    🚩💝🕉️🇮🇳💪👍🙏🙌🙏🙏

  • @rameshkalal7890
    @rameshkalal7890 ปีที่แล้ว +48

    నా అభిమాన హీరో నాథూరామ్ గాడ్సే,,

  • @ynagaraju9686
    @ynagaraju9686 2 ปีที่แล้ว +114

    నిజము యెప్పటికయిన బయటపడుతుందనే సత్యము నిజమయింది

    • @ramanaramanaj9442
      @ramanaramanaj9442 2 ปีที่แล้ว

      Yas

    • @chandrashekaruppalancha5211
      @chandrashekaruppalancha5211 2 ปีที่แล้ว

      నిజం అట నిజం, చంపి ఏం కట్టుకున్నాడు, దిక్కు లేని చావు చచ్చాడు

    • @hansi2010
      @hansi2010 2 ปีที่แล้ว +1

      @@chandrashekaruppalancha5211 champaka pote enka anni mukkalu chese vado mahatmudu Nehru .

    • @shivashakti33
      @shivashakti33 ปีที่แล้ว

      @@chandrashekaruppalancha5211 desabhakti kaligiundandi
      Nijaanijaalu ave bayatiki vastayi
      Evariki support kaani against undalsina avasaramledu

  • @venkatvks5356
    @venkatvks5356 4 ปีที่แล้ว +233

    నిజమైన దేశ భక్తుడు గాడ్సే

  • @parikisettynagendraprasad7192
    @parikisettynagendraprasad7192 2 ปีที่แล้ว +42

    జై గాడ్సే
    భారత మాత కి జై

  • @ramanakalavakuri7856
    @ramanakalavakuri7856 2 ปีที่แล้ว +45

    గాడ్సే నిజమైన దేశభక్తుడు

  • @chotu-tt1hi
    @chotu-tt1hi ปีที่แล้ว +10

    అప్పటికి ఇప్పటికీ ఎప్పటికి .. మా హీరో గాడ్సే ❤❤❤❤❤

  • @avnreddy9463
    @avnreddy9463 2 ปีที่แล้ว +18

    హిందువుల ముస్లింల ప్రాతిపదికన దేశాలు విడిపోయినప్పుడు పాకిస్థాన్ నుంచి తరిమి వేయబడ్డ హిందువులను మస్జీద్ లలో ఉంటే తప్పేంటి పాకిస్థాన్ లో ఉన్న గుల్లన్ని ముస్లింలు ఆక్రమించినప్పుడు ఇక్కడి మస్జీద్ లలో హిందువులు ఆశ్రయం లేనప్పుడు ఆశ్రయం పొందటంలో తప్పేంటి ఈ గాంధీగాడిని పాకిస్థాన్ తరిమివేసేదుండే మన హిందువుల మెతుక వైఖరి వల్లే ఈ ముస్లిం మతోన్మాదం ఇప్పటికి కూడా మన దేశంలో రెచ్చిపోతుంది

    • @jaibholenath6900
      @jaibholenath6900 2 ปีที่แล้ว +1

      Even better Question should have been
      ......
      If partition was on basis of Izlam
      If u gave Porkistan for Izlam
      Rest of country Must have been for non Muzlims......isn't it basic give and take?

    • @mohammedabdulrasheed3383
      @mohammedabdulrasheed3383 2 ปีที่แล้ว

      @@jaibholenath6900 we don't need porkisthan saaley pork is your side because Pig 🐖 is one avatar from your dasha avatars so you need it we need only our Bharat because it is our country if you want your porkisthan you can create it at Nepal side ok .🐖🩴😂🤣

  • @chandraiahgoud1552
    @chandraiahgoud1552 2 ปีที่แล้ว +20

    జై హింద్ జై బోలో భారత్ మాతకు జై శ్రీ రామ్ జై నాదురం గాడ్సే

  • @HindiLessons
    @HindiLessons 2 ปีที่แล้ว +15

    Jai nathuuramji ki jai🇮🇳❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🇮🇳

  • @yadeeshkumar8830
    @yadeeshkumar8830 2 ปีที่แล้ว +53

    నా దృష్టిలో గాంధీ ఎప్పటికీ మహాత్ముడు, జాతి పిత కాడు కాడు కాడు............

    • @gnandanagnandana7234
      @gnandanagnandana7234 2 ปีที่แล้ว +8

      Gandhi bad Anna IAM a history student IAM a history student Gandhi is very cunning.

    • @jaibholenath6900
      @jaibholenath6900 2 ปีที่แล้ว

      Mo Gazi urf Gandhi was Father of Nation ofcourse......I agree with you
      #FatherOfPorkistan

    • @jaganganesh5990
      @jaganganesh5990 2 ปีที่แล้ว +6

      గాంధి మన దేశంలో పుట్టక పోతే మన దేశం ఇంకా అభివృద్ధి అయ్యేదే కులమతాల గొడవలు ఉండేవి కాదు హిందూ మతం అభివృద్ధి అయ్యేది

    • @dailygyan2771
      @dailygyan2771 ปีที่แล้ว +2

      Yesssssss 100%

  • @rameshkunkala3802
    @rameshkunkala3802 4 ปีที่แล้ว +70

    Nethaji Subhash Chandra Bose garu nijamaina freedom fighter

    • @saralav3315
      @saralav3315 4 ปีที่แล้ว +3

      Yes bro same feeling to me👍👍👍

    • @ganeshrao7526
      @ganeshrao7526 4 ปีที่แล้ว +8

      *Nijamina DESHA BAKTHUDU NATHURAM GODSE*
      _BROKER GANDHI_ *1947 Lo MAHTAMA GANDHI INDIA & PAKISTAN Nu Divide Chesi PAKISTAN Nu Emo ISLAM COUNTRY ga Divide Chesi , INDIA Nu Emo Epudu Kotuku CHAVANDI Ani SECULAR COUNTRY ga Divide chesadu LAFOOOT Gandhi 😠😠😠 Nehru & Jinna Nu P.M Cheyadam kosam* 😱😱😱
      _Andhukey GODSEY GANDHI Nu champadu_ 👌👌👌
      _JAI HINDUSTAN_
      *JAI NATHURAM GODSE*

    • @nrkgoud8314
      @nrkgoud8314 3 ปีที่แล้ว +4

      Mahatma Nathuram godse Amarudu

    • @bindubhaskar9585
      @bindubhaskar9585 3 ปีที่แล้ว

      0+

    • @sandeepkasulabad6930
      @sandeepkasulabad6930 3 ปีที่แล้ว

      సుభాష్ చంద్రబోస్ భారతి సింగ్ ఎన్నడు తీరుని మోసం చేశాడు మహాత్మా గాంధీజీ

  • @KR-if6zt
    @KR-if6zt 3 ปีที่แล้ว +498

    గాంధీ తో పాటుగా నెహ్రూ గాన్ని కూడ రెండు బులెట్ దింపుతె అయిపోయెది దేశానికి పట్టిన దరిద్రం పోయెది
    జై నాథురామ్ గాడ్సే
    జై నెేతజీ జై పటేల్ జీ

    • @rolexsir6693
      @rolexsir6693 3 ปีที่แล้ว +24

      Jai bhagath singh

    • @xyd297
      @xyd297 3 ปีที่แล้ว +24

      Avunu anna Jai Hind 🇮🇳🔥

    • @itssagarteja3122
      @itssagarteja3122 3 ปีที่แล้ว +14

      Haaa awnu nehru family vala neh India ela undi

    • @harisravani5519
      @harisravani5519 3 ปีที่แล้ว +4

      😳😳😳😁😁😁😁😁

    • @sandeepkasulabad6930
      @sandeepkasulabad6930 3 ปีที่แล้ว +6

      అవును మీరు చెప్పింది నిజం కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో నాశనం అవుతుండే మన దేశం అభివృద్ధి అవుతుండే

  • @narasimhaswamyuppuluri2253
    @narasimhaswamyuppuluri2253 3 ปีที่แล้ว +85

    గాడ్సే నిజమైన దేశ భక్తుడుగాడ్సేఅత్మకుశాంతికలగాలనిప్రార్దిస్తున్నాను

  • @Allinone-xt2qn
    @Allinone-xt2qn 4 ปีที่แล้ว +81

    ఫుల్ నాలెడ్జ్ క్లారిటీ , ఓపెన్ మైండ్ తో ఆలోచిస్తే ఎవ్వరికైనా మీరు చెప్పేది జన్యున్ గానే అనిపించాలి.

  • @vijaybhaskar8195
    @vijaybhaskar8195 2 ปีที่แล้ว +18

    నిజమైన దేశ భక్తుడు మన గాడ్సే
    జై హింద్🚩🚩🚩 I❤గాడ్సే, He is real Hero🙏 I❤గాడ్సే, He is real Hero🙏 I❤గాడ్సే, He is real Hero🙏

  • @varaprasad5865
    @varaprasad5865 3 ปีที่แล้ว +60

    The most respectable and honorable Gadse sir, we never forget your patriotism. History will definitely recognize your sacrifice. Definitely you might be in Veer Swarg. Jai Hind 🙏🙏🙏

  • @challasrinivaschowdary4560
    @challasrinivaschowdary4560 4 ปีที่แล้ว +78

    He is a great leader and good Indian citizen 🙏🙏

    • @ramakrishnamurthi1542
      @ramakrishnamurthi1542 2 ปีที่แล้ว +1

      Very usefull information which was hide it must be known by every indian even to day, th q.

  • @pareekshithreddy7590
    @pareekshithreddy7590 4 ปีที่แล้ว +10

    అన్నా వీర్ సావర్కర్ గురించి కూడా ఒక వీడియో చేయండి.

  • @seetharamreddy569
    @seetharamreddy569 4 ปีที่แล้ว +105

    జిందాబాద్ గాడ్సే

  • @sattibabuchinthala7115
    @sattibabuchinthala7115 3 ปีที่แล้ว +158

    జై గాడ్సే 🙏

  • @ramadugugurubrahmam2616
    @ramadugugurubrahmam2616 2 ปีที่แล้ว +13

    నిజమైన దేశభకుడు జైభారట్ జైభారట్

  • @chandraiahgoud1552
    @chandraiahgoud1552 3 ปีที่แล้ว +39

    జై హింద్ గాడుషే

  • @srinivasulum9790
    @srinivasulum9790 2 ปีที่แล้ว +40

    నిజమైన హిందుత్వం వది గడ్స్

  • @kishorechavan8900
    @kishorechavan8900 4 ปีที่แล้ว +28

    I like this Chanel 👍🇮🇳

  • @ayyappaswami3427
    @ayyappaswami3427 2 ปีที่แล้ว +21

    Miss you GODSE JI😢

  • @bablureddy2765
    @bablureddy2765 3 ปีที่แล้ว +53

    Hats off to the legend

  • @kvlakshmi9124
    @kvlakshmi9124 2 ปีที่แล้ว +8

    Godsy is great for revealing the truth jai godsy God bless you one day because you are a real patriot sacrifices your life for hindustan amar rahe

  • @pdnaidu-news547
    @pdnaidu-news547 2 ปีที่แล้ว +30

    జై హోం నాథురామ్ గాడ్సే🙏🙏🙏

  • @srkakhil4145
    @srkakhil4145 4 ปีที่แล้ว +42

    Hats of to godse, he is the real freedom fighter. He is greater than Gandhi and Nehru.

  • @sunilnandigam8884
    @sunilnandigam8884 2 ปีที่แล้ว +15

    జై హింద్. జయహో నాధూరం గాడ్సే

  • @babliraju9204
    @babliraju9204 3 ปีที่แล้ว +19

    I love you godse ur our life now if we are alive it is only by ur life sacrifice like u, bhagat Singh, Rana pratap, shivaji, shambhaji.. .....

  • @padmanabank.n771
    @padmanabank.n771 3 ปีที่แล้ว +21

    Great salute to godse🙏🙏

  • @nakkasreenivasulu9257
    @nakkasreenivasulu9257 2 ปีที่แล้ว +30

    సూపర్ వివరణ.

  • @satishganta8991
    @satishganta8991 2 ปีที่แล้ว +21

    చరిత్రకారులు పొరపాటునో, కావాలనో, సొమ్ము - సోకులకు అమ్ముడుపోయో, లేదా అసంపూర్ణ పరిజ్ఞానంతోనో...దేశద్రోహులుగా, చరిత్ర హీనులుగా సృష్టించబడిన ఎందరో మహానుభావులలో 'నాతురామ్ గాడ్సే' అతని పరివారం ఒకరు...గాడ్సే గారి 207 పేజీలా వాంగ్మూలం పక్కా Perfect గా ఉంది... ఇది చూసి కూడా ఆయనకు, అతని Team కు శిక్ష వేయడం అన్యాయం... ఎక్కడో సౌతాఫ్రికాలో Train లో తోసివేయబడి, అవమానానికి గురై అక్కడ protest start చేసిన గాంధీని, బాలగంగాధర్ తిలక్ ఇతర కాంగ్రెస్ నాయకులు భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి ఆహ్వానించారు... కొద్ది కాలానికే తిలక్ ని తొక్కేసాడు, భగత్ సింగ్ & Team కి చెక్ పెట్టాడు, సుభాష్ చంద్రబోస్ & Team లాంటి ఎందరో అతివాద నాయకులు కాలగర్భంలో కలిసిపోయారు..అనడంకన్నా 'అడ్డం తొలగించుకున్నారు' అనడం సబబెమో... అంతెందుకు స్వతంత్రం తర్వాత కూడ గాంధీ-నెహ్రూ ద్వయం Most Powerful, రాజకీయ అపర మేధావి, జ్ఞాని, ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ కి ప్రధాన మంత్రి పదవి రాకుండా పావులు కదిపారు, చిచ్చర పిడుగు, Dare & Dashing Prime Minister, లాల్ బహదూర్ శాస్త్రి ఎలా మట్టు పెట్టారో ఆ పరమాత్మ కెరుక...ఇవన్నీ Untold Truths 😏
    But గాంధీ-నెహ్రూ లేని భారతదేశ స్వాతంత్ర ఉద్యమం అసంపూర్ణం.. ఇది కాదనలేని సత్యం, ఎన్నో గొప్ప పోరాటాలు చేసారు, మంచి తీర్మానలు చేసారు.. కాని చివరికొచ్చే సరికి 'నా-మన పేరు' అనే స్వార్థంలో చిక్కుకుని ఆరోజుల్లో భావి భారత భవిష్యత్ ని పణంగా పెట్టారు...అప్పుడు తీసుకున్న తప్పుడు నిర్ణయాలవల్ల ఇప్పటికీ రాజకీయ, ఆర్థిక, సర్వబౌమాధిపత్య సమస్యలను మన దేశం పాకిస్తాన్, చైనా, బాంగ్లాదేశ్ నుండి ఎదురుకుంటూనే ఉంది... 😐
    గాడ్సే గారు చెప్పినట్టు గాంధీకి, మహమ్మద్ అలీ జిన్నా అంటే భయం.. ఆలోకువే 1965, 1971, 1999 పాకిస్తాన్ కాలు దువ్వడానికి కారణం... గాడ్సే గారి ముందుచూపు, దేశభక్తి, హిందూ మత ప్రేమ, అనిర్వచనీయం... 👏👌👍🙏
    గాడ్సే గారు చెప్పినట్టు, మన దేశంలో కుల వ్యవస్థ వల్లే హిందూ మత ప్రబల్యం, గుర్తింపు, ఖ్యాతి తగ్గింది అనడంలో అతిశయోక్తి లేదు..తరతరాలుగా సూద్రులు ఇతర కులాలను ఆలయాలలో నిషేదించడం వల్ల 18-20 శతబ్దాలలో అనేకమంది హిందువులు క్రిస్టియన్ & ఇతర కులాలకు మారిపోవడం బాధాకరం. "ఏ కులమైన హిందువులు అంతా ఒక్కటే" అని పోరాటం చేసిన గాడ్సే & Team కి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం 🙏
    గాడ్సే Zero గా చిత్రించబడడానికి మీడియా కూడా ఒక కారణమే, అది అప్పుడు - ఇప్పుడు - ఎప్పుడు ఒకలాగే ఉందని అర్ధమైంది...
    ఇప్పుడు చరిత్ర తిరగ రాయబడుతుంది...వెలుగులోకి రాని ఎన్నో నిజ నిజాలు ఎందరో మహానుభావులు, రాజులు, స్వాతంత్ర యోధులను, వీరులను గుర్తించడం శుభపరిణామం...ఇప్పటికైనా గాడ్సే గారు Zero 2 Hero అవడం Happy... 👏👍🙏
    Country Thoughts కు మా అభినందనలు 💐🙏

  • @svrangarao819
    @svrangarao819 4 ปีที่แล้ว +33

    Thanks for the video. Salute to Godse

  • @eshwarnarsolla4115
    @eshwarnarsolla4115 3 ปีที่แล้ว +42

    జై నదురం గడుసె

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 3 ปีที่แล้ว +20

    We all want more videos on the atrocities of Gandhi to make viral

  • @karthikgandrapu7671
    @karthikgandrapu7671 4 ปีที่แล้ว +32

    Hats off Godse ji, Jai Bharat Mata ki Jai, jai hind

  • @baluvardhan1739
    @baluvardhan1739 4 ปีที่แล้ว +29

    What a great information u collected..bro.. super brother

  • @premb9177
    @premb9177 2 ปีที่แล้ว +31

    భారత జాతి రత్నం భరత మాత ముద్దుబిడ్డ గాడ్సే 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @akaumudi78
    @akaumudi78 2 ปีที่แล้ว +23

    Really good information, everyone should know about Godsey ,he is the hero who fought for Hindus. Jai Godsey

  • @chandrashekar5177
    @chandrashekar5177 3 ปีที่แล้ว +25

    Hero of India nathuram godse

  • @prashanthprashanthshavalla5972
    @prashanthprashanthshavalla5972 ปีที่แล้ว +28

    నిజమైన జాతిపిత నాతు రామ్ గాడ్సే 🔥🔥

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 2 ปีที่แล้ว +13

    🕉️వాస్తవ చరిత్రాత్మక విషయాలు 🤝👌👍🚩🚩

  • @bnrao9787
    @bnrao9787 2 ปีที่แล้ว +10

    🙏👍🔥💪👌 భారత్ మాతాకీ జై

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 ปีที่แล้ว +29

    సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాని ఐవుంటే పాకిస్థాన్ విడిపోదు,తీవ్రవదులు పాకిస్థాన్ ని స్థావరంగా చేసుకోరు

    • @srinudeluxe9391
      @srinudeluxe9391 2 ปีที่แล้ว +2

      పటేల్ కూడా గాంధీ చెంచానే బ్రో.
      ఏది మారేది కాదు.
      అదే సుభాస్ చంద్రబోస్ మన ప్రధాని ఐ ఉంటే ఈ రోజు భారత్ ప్రపంచం లోనే నెంబర్ వన్ గా ఉండేది... వందం జపాన్లకు సమానంగా ఉండేది.. భారత్ విశ్వ గురువు అయ్యేది.

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 2 ปีที่แล้ว +1

      @@srinudeluxe9391 పాకిస్థాన్ లో హైందవులు ఎంత నరకం అనుభవించి చనిపోయారో వీరి మాటల ద్వారా తెలుస్తోంది,కానీ మనం మన భారత్ లో ముస్లిం సోదర సోదరీమణులను అంత భయంకరంగా నే కాదు ఏ విధంగానూ హింసించలేదు,మన పూజల ద్వారా దేవాలయాల ద్వారా లాభాలు పొందినా మనం స్వాగతిస్తాము,మన వేదం సర్వే జనా సుఖినోభవంతు అంటుంది,గాయత్రీ మంత్రం అర్ధం అంతా ప్రేమే ఉంటుంది హింస ఉండదు అహింసా పరమో ధర్మః తరువాత ఇంకో వాక్యం ఉంది కదా, శ్రీ రామ చంద్రుడు, శ్రీ కృష్ణ పరమాత్మ ఆచరించిందే,మనలను హింసిస్తే తప్పని పరిస్తితిలో హింస చేయవలసినదే,రావణ సంహారం అందుకే కదా జరిగింది,గాడ్సే గారు చేసింది తప్పా ఒప్పా అన్నది ఇప్పుడు అందరికీ పెద్దలందరికీ అర్ధం ఐంది,కానీ 😭😭🙏🙏🙏

  • @gbasvaraju4691
    @gbasvaraju4691 ปีที่แล้ว +3

    గొప్ప దేశభక్తుని చరిత్ర తెలియజేసినందుకు ధన్యవాదాలు

  • @jaibhim6141
    @jaibhim6141 3 ปีที่แล้ว +14

    Jai Javan
    Jai kisan
    Jai Bharat
    Jai Bheem

  • @sureshn7759
    @sureshn7759 3 ปีที่แล้ว +23

    ಜೈ.... ನಾಥುರಾಮ್ ಗಾಡ್ಸ್ ಜೀ

  • @rajeshramgiri
    @rajeshramgiri 2 ปีที่แล้ว +7

    నిజమైన హిందువు గొప్ప దేశబక్తుడు నాతురామ్ గాడ్సే 🙏👍👌🚩🙏జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ జై

  • @mahendrajonnawada8637
    @mahendrajonnawada8637 3 ปีที่แล้ว +18

    Thank you for upload this vedio ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏

  • @swat7054
    @swat7054 2 ปีที่แล้ว +19

    Godse you are the real god who saved bharat and Hinduism 🕉..

  • @vishalhoney3459
    @vishalhoney3459 4 ปีที่แล้ว +6

    Chala goppa ga chepparu sir God bless you

  • @ismartkethanvlogs9030
    @ismartkethanvlogs9030 3 ปีที่แล้ว +30

    జై గాడ్సే....

  • @Slh-mechanical-works
    @Slh-mechanical-works 2 ปีที่แล้ว +16

    నిజమైన దేశభక్తుడు నాథూరామ్ గాడ్సే అసత్య వాదులకు ఇచ్చినటువంటి గౌరవం సత్యవాదికి ఇవ్వలేకపోయింది 😔😔😔😔😔😔😔🚩🚩🚩🚩🚩

  • @rajasekharp6418
    @rajasekharp6418 3 ปีที่แล้ว +28

    జై గాడ్సే

  • @nageshpangi7971
    @nageshpangi7971 2 ปีที่แล้ว +1

    నా డౌట్స్ తిరిపోయింది, 👌💯సార్ థాంక్స్

  • @vamsinagendra514
    @vamsinagendra514 4 ปีที่แล้ว +28

    Thank you for update

  • @balayogikota891
    @balayogikota891 2 ปีที่แล้ว +6

    Yes brother,
    That's why I never accepted gandhi as mahatma or father of the nation.
    If Pakistan is with us now what a powerful country we should have been.

  • @kalyanibandi782
    @kalyanibandi782 4 ปีที่แล้ว +7

    100% correct ga chepparu Thank you

  • @narasimharaopagadala9838
    @narasimharaopagadala9838 2 ปีที่แล้ว +12

    He is a great patriot 🙏🙏

  • @kiransagar5503
    @kiransagar5503 3 ปีที่แล้ว +25

    Nathuram Vinayak godse is great and humanity person. I respect him

  • @gpurushotham1430
    @gpurushotham1430 3 ปีที่แล้ว +11

    Jai bharat Jai Hind Jai kisan Jai Vandematram

  • @rayavarapuravikumar4831
    @rayavarapuravikumar4831 4 ปีที่แล้ว +51

    Gandhi is not father of our nation gandhi is father of pakisthan nation alanti vaadi jeyanthi manam jarupukuntunnadhuku siggupadali chi prabuvthvam Gandhi jeyanthi ni chesukokodadhu ane law thesuku ravali jai hindhi

  • @deepakdeepu9886
    @deepakdeepu9886 3 ปีที่แล้ว +9

    Great person... 🙏

  • @rameshpawankumar2737
    @rameshpawankumar2737 4 ปีที่แล้ว +15

    బ్రో చాలా వరకు కవర్ చేశావ్ కానీ ఇతని గురుంచి నువ్వు ఎంత చెప్పిన తక్కువే