మా సైడ్ దాటుడు కాడికి పోతున్నం అంటాము సంక్రాంతికి ముందు అందరం కలిసి ఊరి బయటకి వెళ్లి వంట చేసుకొని తిని చీకటి పడిన తరువాత పాత గంప బోర్లించి దానిపై దీపం వెలిగించి దానిపై నుంచి దాటి వస్తాము. ఏదైనా పీడ, దరిద్రం ఉంటే పోవాలని ఇలా చేస్తారని మా అమ్మ చెప్పింది
Sattigaru edy video kadu,real . E originality chustuntay chala khushi anipistunnadi sir. All r family looking not acting its real life. You r very amazing. ❤🎉🎉
సిరీష, నీవు శిల్కపచ్చ శీరకట్టుకున్నప్పుడే మొదాలు పెళ్లికాక ముందు సూశిండు గదా మీ ఆయిన?😂. ముప్పై నలపై ఏండ్ల కింద ఉన్న కుటుంబ సభ్యుల మధ్య అనురాగాలను అచ్చమైన తెలంగాణ యాసతో కూడిన మాటలతో తీసి సూపించిన ఈడియా సూపర్.
మీ వీడియో స్ మస్తు మంచిగున్నాయ్ టీం అందరికి సంక్రాతి శుభాకాంక్షలు
👌సూపర్ టీం అల్లా అర్ వేరీ నేచల్ ఆక్టింగ్.. పెంటయ్య తాత.. సూపర్..మా బ్రాహ్మయ్య తాత గుర్తొంచిండు.. 👌👌
గంప జాతర గురించి మొదటి సారి విన్నాను. చాలా బాగుంది. సంక్రాతి కి ముందు ఏ రోజుల్లాలో చేస్తారో చెప్పలేదు. మేము కూడా చేసుకుంటాం.
శతనామ సికింద్రాబాద్ మారేడ్పల్లి నీ వీడియోస్ చూస్తా సూపర్ ఉంటాయి అన్న
చెట్ల కిందికి పోయినం అని అంటాం నల్గొండ జిల్లా lo
మా సైడ్ దాటుడు కాడికి పోతున్నం అంటాము సంక్రాంతికి ముందు అందరం కలిసి ఊరి బయటకి వెళ్లి వంట చేసుకొని తిని చీకటి పడిన తరువాత పాత గంప బోర్లించి దానిపై దీపం వెలిగించి దానిపై నుంచి దాటి వస్తాము. ఏదైనా పీడ, దరిద్రం ఉంటే పోవాలని ఇలా చేస్తారని మా అమ్మ చెప్పింది
ఎంతైనా ఊరు ఊరే సందర్భాలు అంటే చాలా ఇష్టం మా కూడా ఊర్లో పండుగ వాతావరణం చాలా బాగా జరుగుతుంది
Sattigaru edy video kadu,real . E originality chustuntay chala khushi anipistunnadi sir. All r family looking not acting its real life. You r very amazing. ❤🎉🎉
వనబోజనాలు super
నీ టీం సభ్యులందరికీ భోగి , సంక్రాంతి శుభాకాంక్షలు
అదేంటీ అన్న నిన్న నే చంద్రం ని ఇంటికి తోలుకపోయినారు కదా.... I think ఇది ముందు రిలీజ్ చేయాల్సింది 🤔🤔🤔🤔🤔
Wrong upload chesaru😂😂
కరెక్టే.. నిన్నటి ఎపిసోడ్ ఇవ్వాల్టి ఎపిసోడ్ ఎలా రిలీజ్ చేశారు
Yes
మాది తాల్లపల్లి ఈ shuting మీ వూరు పామేన లో చేశార sathi అందరు బాగా actingచేశారు
సంక్రాతి శుభాకాంక్షలు అందరికి
Natural telangana feel. Very good
సుత్తి గారు మీరు చాల మంచి వీడియో లు చేస్తున్నారు.కాని పల్లెటూరి లొ ముస్లిం లు ఎలా కలిసి మెలసి ఉంటారొ చూపించండీ
Anna
You are bringing back the forgotten transitions back to limelight with your beautiful films
Super vedio anna
గంప జాతర సూపర్ అల్లుడు 👌🥰🥰
Anna chala thanks last 2years nundi problems lo unna nenu mi videos to relax avutunna❤🙏
సంక్రాతి శుభాకాంక్షలు అందరికి తెలంగాణ సకినాలు చేసారా మీరు మీ వీడియో స్ మస్తు మంచిగున్నాయ్ టీం అందరికి షనర్తులు 🙏🚩
HI SATHI ANNA VIDEO SUPER ❤❤❤❤❤
Bagundi video.👏👏👏👏👏
పొయ్యి ముండక పోతే వంట పెట్టు ఉప్పల్ ఇస్తున్నావు శిరీష డైలాగ్ చాలా బాగుంది
సిరీష, నీవు శిల్కపచ్చ శీరకట్టుకున్నప్పుడే మొదాలు పెళ్లికాక ముందు సూశిండు గదా మీ ఆయిన?😂.
ముప్పై నలపై ఏండ్ల కింద ఉన్న కుటుంబ సభ్యుల మధ్య అనురాగాలను అచ్చమైన తెలంగాణ యాసతో కూడిన మాటలతో తీసి సూపించిన ఈడియా సూపర్.
really feel very good watching thank you for refreshing our brains after hectic work schedules thank you Bithiri Sathi
చాలా నాచురల్ గా ఉంది
Marvelous ❤❤❤❤
Nice 👍👍
First comment i am big fan of you satti garu since 9 years please reply me
Maibelli Doctor famous at MAHABUBNAGAR ❤ 5:52
Raju సూపర్ action
Sankranthi subakamkshalu sathanna mariyu team andariki
Shirisha acting super😂😂😂😂
Good morning sathi garu 🙏
Super traditional 🎉
పెంటయ్య తాత నువ్వు మల్టి స్టార్ వీడియోస్ లేట్ చేయకు మేము ఎదురుస్తున్నాం
Super anna ❤❤❤
Super❤
Super 🎉🎉
Super 😄👍👌
Sathi good memories ekipam.sathiped.murramud .Nalli God. Idramartha.are........please fill sathi
Shireesha black beauty and she is very very good actor. Very traditional girl. I wish her a bright future.
Best of luck
ముందుది వెనక్కు వెనకది ముందుకు రిలీజ్ చేశారు 😅
Super
Sathi Anna how are you
Shirisha acting very natural.
Happy sankranti subakashalu 🙏
Happy Sankranti ❤
Namaste anna
🎉hii Bro
Raju anna the best actor ❤
natural acting super
Good but maintain sequence of stories
ఈ ఎపిసోడ్ నిన్నటి ఎపిసోడ్ కంటే ముందు పెడితే బాగుండేది
సత్తన్న సూపరే
ఎక్కిపం సతీపేడ్ మూఢమూతి నాలాగుండా ఎక్కడో విన్నట్టు కొడుతుంది 🙏
Mana culture Mana panduga
ఆరతి ఆకులో నాన్ వెజ్ తినకూడదు ఇంత పెద్ద విషయం ఎలా మార్చిపోయిండ్లు
How ara you sathi anna
Hai
Hi sirisha
Maa. Daggara. Jonna. Cheniki. Chesta. Polelu. Kdumulu. Bajji. Anni. Kuralu. Vesi. Chenu. Chuttu. Poli. Kotty. Happy. Ga. Tini. Vastam
హాయ్
Pogaru tagginchuko Satti 😂😂😂
First like Gay's
Hi
First
Eddharu photuva dhigi penkka medha kattichkorri😂
నీ కలర్ నా కల ర్రొట్టే పెంక కలర్ ఒకటే.....
Hallo
Chetla thirthamu antaru..
Mon. Vejj. Vheyaru. Bu. Lakhsmmamma. Antamu
😂😂😂😂
Block beauty
Fast view
Nalla kutti.. nalla irukku..
Chinna kodalu yekkada pentanna
బిత్తిరి. సత్తి. తమ్మీ. వీడియో లు. ఎనకాకు. ముందుకు కానియ్యకునిన్నఎపిషోడ్. సంబందమేలేదు. వీడియో lu. లెట్. అవుతోంది. అక్కడ. పల్లె. రాములు మీఇమ్ములను. మించిపోతుండు. చూసుకో
Ekkapam.satthapaet.mudamuthi.nallanigonda.idakan.aarakan.eakkijigi😮😅
పొరని లెక్క ఆలిగినట్టు మాట్లాడు బాగాలేదు సత్తన్నా....
Helloo ashok
Sirisha gaaru meeru chaala laavu ga kanapadtunnaru 😅