ఓమ్. బైబిల్ ప్రకారం యెహోవాకు శత్రువు ఉంది.యెహోవా గారు హవ్వ ఆదామును సృష్టించాడు బుద్ధి జ్ఞానం లేకుండా.కాని సైతాన్ హవ్వాదాములకు బుద్ధి జ్ఞానం వచ్చే పండ్లను చూపించి వాళ్లకు బుద్ధి జ్ఞానం వచ్చేటట్లు చేసింది. ఇక్కడ సైతాన్ గొప్పదా యెహోవా దేవుడు గొప్పవాడా ఇక్కడ దేవుడు అసూయ వరుడు, సైతాన్ లోక ఉపకారి. యెహోవా సైతాను ను ఏమి చేయలేడు చంప లేడు, సైతాన్ ఉనికి లేకుండా చేయలేడు, కాబట్టి బైబిల్ ప్రకారం యెహోవాకు ప్రత్యర్థిగా సైతాను ఉంటుంది
Subhanallah Alhamdulillah
Mashallah
ఓమ్.
బైబిల్ ప్రకారం యెహోవాకు శత్రువు ఉంది.యెహోవా గారు హవ్వ ఆదామును సృష్టించాడు బుద్ధి జ్ఞానం లేకుండా.కాని సైతాన్ హవ్వాదాములకు బుద్ధి జ్ఞానం వచ్చే పండ్లను చూపించి వాళ్లకు బుద్ధి జ్ఞానం వచ్చేటట్లు చేసింది. ఇక్కడ సైతాన్ గొప్పదా యెహోవా దేవుడు గొప్పవాడా ఇక్కడ దేవుడు అసూయ వరుడు, సైతాన్ లోక ఉపకారి. యెహోవా సైతాను ను ఏమి చేయలేడు చంప లేడు, సైతాన్ ఉనికి లేకుండా చేయలేడు, కాబట్టి బైబిల్ ప్రకారం యెహోవాకు ప్రత్యర్థిగా సైతాను ఉంటుంది
అంత బైబిల్ స్టోరీ చెబుతన్నారు కదా బ్రదర్ ఖురాన్ కూడ బైబిల్ కాపీ నే కదా
ఖురాన్ మీరు చదవండి 114అధ్యాయలు 6236వచనాలు ఎక్కడకాపీఉందొ చెప్పండి