ความคิดเห็น •

  • @arikillaprabhakar1075
    @arikillaprabhakar1075 3 หลายเดือนก่อน +19

    జీవితానికి అర్ధాన్ని పరమార్ధాన్ని...జీవిత సారాన్ని మొత్తం... ఒక్క పాటలో చూపించడం...అమోఘం అద్భుతం.. మన ప్రభాకర్ అన్న... కమల్ హాసన్ దశావతారాలు తర్వాత... పాత్రలను బట్టి వాటి అవసరాలను బట్టి... తనే దశావతారాలుగా. నటించి మెప్పించారు... ఈ సృష్టిలో చాలా మిగిలిపోయి ఉంటాయి.... ఒక్క మానవ జీవితం శరీరం తప్ప... కానీ ప్రభాకర్ అన్న ... జీవితం లాంటి నటన.. ఫ్రేములో బంధించబడి 10 కాలాలపాటు భద్రంగా నిలిచి ఉంటుంది... జీవితమే ఒక నాటక రంగం.... ఈ ప్రపంచమే ఒక రంగస్థలం... మనకు ఇచ్చిన పాత్రల్ని పోషించి వెళ్లాలి... ప్రభాకర్ అన్న ఈ నటనా రంగస్థలంపై... ఎన్నో పాత్రల్ని తన నటనతో మెప్పించి... వైవిద్య భరితమైన... ఈ రంగంలో మరెన్నో... పాత్రల్ని పోషించి... పేరు ప్రఖ్యాతులు గడించాలని కోరుకుంటూ... అరికిళ్ల ప్రభాకర్ --- మైలారం 👍👍

  • @prashanthdanny-l8t
    @prashanthdanny-l8t 2 หลายเดือนก่อน +2

    Ahaaaa chala bagundi😢😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤

  • @srinivasch9445
    @srinivasch9445 3 หลายเดือนก่อน +4

    Super song anna music, voice and visuals chaala baaga set ayyai I love it😍. ...

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u 😊

  • @burracreations3160
    @burracreations3160 3 หลายเดือนก่อน +3

    Very nice అద్భుతమయిన ప్రయోగం

  • @sandyasuma
    @sandyasuma 3 หลายเดือนก่อน +3

    matalu ravat ledu manasantha baruvekkindhi super concept acting singing exalent😥😥😥😥😥😞😞😞😞😞😞😞😞😞😞

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u so much

  • @SRNIRMALAMUSIC
    @SRNIRMALAMUSIC 2 หลายเดือนก่อน +2

    Superb song 😢😢😢 inka manchi songs cheyyandi anna

  • @gajwelshows
    @gajwelshows 3 หลายเดือนก่อน +4

    చాలా బాగుంది ప్రభాకర్ గారు 😢

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u sir 🙏🏻

  • @sandyasuma
    @sandyasuma 3 หลายเดือนก่อน +4

    super song adbutham all thebest team

  • @rajunittasinger
    @rajunittasinger 3 หลายเดือนก่อน +5

    చాలా బావుంది ప్రభాకర్ అన్నా మొత్తం పాట,నీ నటన 🌹🌹

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u raju

  • @praveensinformation6157
    @praveensinformation6157 3 หลายเดือนก่อน +6

    Elaaanti pathra ki iena nyaayam cheyagala sattha meeku sontham anna.... Kalamma thalli aashirvaadham meeku undaalni prardhistunnanu.

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u so much praveen

  • @muddamrajendraprasad3977
    @muddamrajendraprasad3977 3 หลายเดือนก่อน +7

    ప్రభాకర్ గారు
    "SssssuuuuppppeeerR
    మిలోనా గాయకుడు కాకుండా గొప్ప కాలకారుడు ఉన్నాడు మీ యాక్షన్ నేచురల్ గా ఉంది ...అందులో లీనం అయిపోయాను 10 పాత్రలు సంబంధం లేకుండా చేశారు GgggrrreeeaaattT

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u so much🙏🏻

  • @AlakunatatharunTharun
    @AlakunatatharunTharun 3 หลายเดือนก่อน +2

    Super song annayya life motham chupuncharu grate song exalent annayya 😢😢😢😢😢😢😢😢😢😢

  • @RK-to7ym
    @RK-to7ym 3 หลายเดือนก่อน +4

    పాట చాలా చాలా బాగుందండి 👌👌👌👌

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u so much andi 🙏🏻

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel3330 2 หลายเดือนก่อน +2

    మీ సృజనాత్మక మేధాశక్తికి శతకోటి వందనాలు అన్నలు..🙏🙏 బ్రహ్మాండమైన కాన్సెప్ట్ 👏👌
    పాటలో చాలా depth ఉంది.. కర్మ గురించీ అద్భుతంగా చూయించారు..👏👌 పాట పాడడంతో పాటు దశావతారాలు చేసినా ప్రభాకర్ అన్నగారికి అభినందనలు..👏👏🙏

    • @raimusic3329
      @raimusic3329 2 หลายเดือนก่อน

      Tq u so much 🙏🏻 share ur family & friends

  • @prudhvisamarla5154
    @prudhvisamarla5154 2 หลายเดือนก่อน +2

    Exalent song jeevitham chupincharanna

  • @VaishaliprabhakarVlogs
    @VaishaliprabhakarVlogs 3 หลายเดือนก่อน +2

    Superrrr acting concept congratulations 🎉🎉🎉🎉🎉

  • @yakannatatipamula5630
    @yakannatatipamula5630 3 หลายเดือนก่อน +5

    Woh woh woh matalu ravatledu chala yedopochindi graet rock prabhakaranna neeku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u 🥹🙏🏻

  • @raviteja9810
    @raviteja9810 3 หลายเดือนก่อน +5

    Excellent acting no words 😢❤ super screen play, nice song totally heart touching 💔

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u so much bro🥹

  • @SriLaxmiAdagiri
    @SriLaxmiAdagiri 3 หลายเดือนก่อน +4

    Chala bagha teliparu super 👌

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u andi plz share ur family & groups

  • @ranjithgorre2024
    @ranjithgorre2024 3 หลายเดือนก่อน +3

    Andanna prabhakaranna adbhutham 😮😮😮😮😮❤

  • @rajumagic7346
    @rajumagic7346 3 หลายเดือนก่อน +2

    Suuuuuuper Anna prabhakar anna😢😢😢😢😢😢

  • @NareshKasaninaresh
    @NareshKasaninaresh 3 หลายเดือนก่อน +4

    ❤❤❤❤❤❤❤🎉🎉 suuper

  • @ravulathirupathi9663
    @ravulathirupathi9663 3 หลายเดือนก่อน +3

    బెజ్జంకి సదాచారన్న రచన ప్రభాకర్ అన్న గానం మ్యూజిక్ నటన అద్భుతం పాట సూపర్

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u bro 🙏🏻

  • @santoshkumar-xp8nt
    @santoshkumar-xp8nt 3 หลายเดือนก่อน +6

    మానవ జన్మ తాత్పర్యాన్ని మనసుకు హత్తుకునేలా దశావతారాలలో నటించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
    ఈ దశావతారాలు సాంగ్ దశదిశల వ్యాపించి సమాజంలో మానవుడి యొక్క ప్రవర్తనను మార్చాలని మనసారా కోరుకుంటున్నాను.
    నీ మిత్రుడు.... అభిమాని... వేముగంటి సంతోష్ కుమార్

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u 🙏🏻

  • @NarasimhaGajula-uw2wj
    @NarasimhaGajula-uw2wj 2 หลายเดือนก่อน +2

    🌹🌹👌👌👏సూపర్ సార్

  • @SingerMangali
    @SingerMangali 3 หลายเดือนก่อน +6

    Hard work never fail different concept Intha thakkuva time lo life ante yento chupincharu great congratulations all team members 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🥹🙏🏻

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u so much ra🙏🏻🥰🥹

  • @ramsinger2410
    @ramsinger2410 3 หลายเดือนก่อน +5

    Excellent Cinematic performance 💐💐🌹🌹🥰💪💪

  • @SVWOODCARVINGS
    @SVWOODCARVINGS 2 หลายเดือนก่อน +2

    జీవిత సత్యాన్ని చూపించావ్ అన్న సూపర్

  • @thirupathiarsam3382
    @thirupathiarsam3382 3 หลายเดือนก่อน +4

    Super super song❤❤❤❤️

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u 🫶🏻

  • @KalpanaBojjam
    @KalpanaBojjam 3 หลายเดือนก่อน +2

    Chala bagundi anna song

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u ra Kalpana

  • @rajeshwarraobavirishetty9048
    @rajeshwarraobavirishetty9048 3 หลายเดือนก่อน +4

    Super Song👌🏻👌🏻

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u bro 🙏🏻

  • @AnimuthyaCaltural
    @AnimuthyaCaltural 3 หลายเดือนก่อน +6

    అన్ని పాత్రలు అద్భుతంగా చేసినవా అన్న సూపర్ అన్న నీకు ఏ పాత్ర ఇచ్చిన అద్భుతం

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u 🙏🏻

  • @MadishettiSulochana
    @MadishettiSulochana 3 หลายเดือนก่อน +5

    Nice prabhakar anna vaishali
    Chala bagundi hrudayanni kadilinchindi
    Congratulations 👌👌👌💐💐👏👏

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u akka

  • @rudrasrimusic
    @rudrasrimusic 3 หลายเดือนก่อน +7

    సూపర్ సాంగ్

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u 🙏🏻

  • @gajjelaranjith
    @gajjelaranjith 3 หลายเดือนก่อน +3

    Super bro❤❤❤❤

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u bro

  • @anji-prakash
    @anji-prakash 3 หลายเดือนก่อน +5

    ఒక్క పాటలో జీవితం చూపించారు.. ముఖ్యంగా మీ నటన అద్భుతం,.. అన్నీ పాత్రలు ఒక్కరే చేసి, అద్భుతం అనిపించారు... ఇంకా ఎన్నో పాత్రలు చేయాలనీ కోరుకుంటూ... anji prakash రచయిత కవి తిరుపతి జిల్లా.. ఆంధ్రప్రదేశ్

  • @EelaMusic
    @EelaMusic 3 หลายเดือนก่อน +4

    గొప్ప రచన అంతకు మించి నటన అద్భుతం అన్న గారు ఆల్ టీమ్ కు బెస్ట్ ఆఫ్ లక్👌 🎉

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u annaya

  • @Dr.sumanchirra
    @Dr.sumanchirra 3 หลายเดือนก่อน +7

    Prabhakar Babai garu, your performance has touched my heart in ways words cannot express.
    *Your talent, dedication, and passion have created a masterpiece that will be etched in my memory forever.*
    Thank you for sharing your gift with the world!❤

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u son

  • @sandyasuma
    @sandyasuma 3 หลายเดือนก่อน +3

    baruvekkina manasutho chepthunna chala manchi song chesarandi rai music team🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nareshgaanam4194
    @nareshgaanam4194 3 หลายเดือนก่อน +4

    Good performance sir

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u naresh

  • @velakantikanna7777
    @velakantikanna7777 3 หลายเดือนก่อน +4

    Super super 👌👌👌👌👍🤝

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u 🙏🏻

  • @SingerMangali
    @SingerMangali 3 หลายเดือนก่อน +5

    Abba eam song anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 5th time watching

  • @rudraboinaranjith4116
    @rudraboinaranjith4116 2 หลายเดือนก่อน +2

    Super brother good massage

    • @raimusic3329
      @raimusic3329 2 หลายเดือนก่อน

      Tq u bro

  • @RajuMailaboina
    @RajuMailaboina 3 หลายเดือนก่อน +2

    జీవితమనే నాటకాన్ని మీరు ఒక పాటలో చూపించారు🙏🙏❤️

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u 🙏🏻

  • @vvreddy09
    @vvreddy09 3 หลายเดือนก่อน +2

    జీవితం చూపించారు 🙏🙏

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u sir 🙏🏻

  • @sathyanarayanagoudmandhugu7958
    @sathyanarayanagoudmandhugu7958 3 หลายเดือนก่อน +6

    చాల బాగుంది తమ్ముడు 👍
    All the best 🎉

  • @bsvas6216
    @bsvas6216 3 หลายเดือนก่อน +7

    చాలా బాగుంది రా...పై. Good keep it up...

  • @varalaxmikadigalla2198
    @varalaxmikadigalla2198 3 หลายเดือนก่อน +4

    chala bagundhi song

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u 😊

  • @dakshphotography-i4z
    @dakshphotography-i4z 3 หลายเดือนก่อน +5

    Woww I watched it full song with no pause in between
    Great work done by. Prabhakar anna
    Few places lo colour grade was good lead role character was pretty much impressive acting anna great work 👏🏻👏🏻👏🏻

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u bro 🙏🏻🥰

  • @muthyalaanil1212
    @muthyalaanil1212 3 หลายเดือนก่อน +6

    సదాచారి గారి రచనలో రాక్ ప్రభాకరన్నా గానం మరియు నటన....
    Super అద్భుతం, అమోఘం... 👍👍👌💐💐🙏

  • @PonnamallaPrabhakar
    @PonnamallaPrabhakar 3 หลายเดือนก่อน +6

    Super super

  • @bhaskarlyricwritter8055
    @bhaskarlyricwritter8055 3 หลายเดือนก่อน +7

    Lyrics ✍️👌 composing vere level
    Singing adbhutham , pranam petti chesav anna super song 👌👌👌👌👌👌👌👌👌👌💐

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u thammudu

  • @rajujampala1648
    @rajujampala1648 2 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤elanti songs ravali❤❤❤

    • @raimusic3329
      @raimusic3329 2 หลายเดือนก่อน

      Tq u ❤️❤️

  • @Dr.sumanchirra
    @Dr.sumanchirra 3 หลายเดือนก่อน +6

    ప్రభాకర్ బాబాయ్ గారు, ఈ వీడియోలో మీ నటన అద్భుతం!
    మీ ప్రతిభ మరియు నిబద్ధత ప్రతి సన్నివేశం లో కనిపిస్తుంది.
    చాలా బాగుంది సాంగ్ లిరిక్స్, వీడియో మరియు మీ నటన!
    మీ అభినయం చాలా స్ఫూర్తిదయోగ్యం.
    మీ ప్రతిభ ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది.
    ఈ వీడియో చూసిన తరువాత మాత్రం ఏదో తెలియని భాద అనిపించింది. మీ నటన కి తోడుగా సాంగ్ లిరిక్స్ కి బాగా కనెక్ట్ అయినందువల్ల కావచ్చు!

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u so much son

  • @thummasrinivas3453
    @thummasrinivas3453 3 หลายเดือนก่อน +7

    జీవితం ఒక నాటక రంగం అందులో మనం పావులం. కష్టాలు దుఖాలు వస్తుంటాయి పోతుంటాయి. అందులో నటించడమే మన వంతు. అందులో భాగంగా మనిషిగా తను అనుభవించే వ్యధలు వర్ణనాతీతం. ఆశలు పెంచుకోకు నేస్తమా అంటూ... వైరాగ్యపు కోణంతో పాటను ఆవిష్కరించిన మీకు ధన్యవాదాలు 💐👌🙏

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u so much 🙏🏻🥹

  • @OmnamashivayaShamboshank-qn2cg
    @OmnamashivayaShamboshank-qn2cg 3 หลายเดือนก่อน +3

    Song chusthunnantha sepu kallallo nundi water vasthune unnyi okkare inni carecters vesinattuga ledu Chala Baga chesaru prathi pathra liyrics concept adbutham 2024 best song all the best 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎶

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u 🥹🙏🏻

  • @srikanthchiliveru6322
    @srikanthchiliveru6322 3 หลายเดือนก่อน +8

    సూపర్ యాక్టింగ్ గేటప్స్ అన్నీ అదుర్స్ 💐💐💐

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u sri

  • @thallapellinagaraju7336
    @thallapellinagaraju7336 3 หลายเดือนก่อน +5

    చాలా బాగుంది కొత్తగా ట్రై చేసారు

  • @nannakuchi66
    @nannakuchi66 3 หลายเดือนก่อน +5

    Ye DOP evarokani super thisindu great

  • @janapadamsrinivasnaredla4465
    @janapadamsrinivasnaredla4465 3 หลายเดือนก่อน +5

    రచయిత సాధచారి అన్నగారు చాలా బాగారాశారు జీవితం అంటే అర్థం తెలిపారు అన్నగారికి మీకు పాడిన అన్నగారికి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 👍👌

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u anna

  • @kncharientertainment5582
    @kncharientertainment5582 3 หลายเดือนก่อน +10

    ఒక్క మనిషి జీవితంలో ఎలా బ్రతికిన కలిసేది కాటిలోలే పుట్టుక చావు మధ్య ఎందుకు ఈ నాటక అనే అర్థం ఉంది. సూపర్ అన్న

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u chary 😊🙏🏻

  • @KalpanaYempelly
    @KalpanaYempelly 3 หลายเดือนก่อน +8

    Exlent song 👍👍
    super action 👏👏n
    hevi hard work 👌👌
    All the best Anna and vaishu 🤝🤝

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u kallu

  • @kranthisonnailashine9383
    @kranthisonnailashine9383 3 หลายเดือนก่อน +5

    సోదరా 🙏మీరు పాడిన పాటలో అర్ధం పరమార్ధం ఉంది అది అద్భుతం
    మీ నటన దశ అవతారంలో లీనమై జీవించారు
    మీకూ నా హృదయపూర్వక అభినందనలు సోదరా ❤

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u kranthi garu

    • @singersprabhakarvaishali6498
      @singersprabhakarvaishali6498 3 หลายเดือนก่อน +1

      చాలా చాలా ధన్యవాదాలు అన్నగారు

  • @SingerMangali
    @SingerMangali 3 หลายเดือนก่อน +3

    Super annaya

  • @safiya153
    @safiya153 3 หลายเดือนก่อน +8

    Chala istamaina song.. Ee song lo oka manishi jeevitham undi

  • @svmgroup
    @svmgroup 3 หลายเดือนก่อน +7

    జీవితం సుఖ దుఃఖాల సంఘమని అందులో బంది కాకుండా మనుషుల్లో ఉండే ప్రవర్తన మరియు తనది కాని వాటి కోసం పరిగెత్తుతూ ఎప్పటికీ ఈ జీవితం శాశ్వతం అని భ్రమలో బ్రతికే ప్రతి ఒక్కరికి ఈ పాట ఒక మంచి మార్పు. దశావతారాలలో నటించిన ప్రభాకర్ కి జై గారి నటన అద్భుతం. పాట చూసినంత సేపు మనిషి జీవితం శాశ్వతం అనే భ్రమ తొలగిపోతుంది కావున ఈ పాట ప్రతి ఒక్కరిలో ఒక మార్పును తీసుకొస్తుందని నమ్ముతూ జీవితాన్ని ప్రతిబింబించే మంచి పాటను అందించిన రేయ్ మ్యూజిక్ బృందానికి ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక అభిందనలు ఇలాంటి మంచి పాటలతో అందరినీ అలరించారని ఆశిస్తూ

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u vijay bro 🥹🙏🏻

  • @sandyasuma
    @sandyasuma 3 หลายเดือนก่อน +2

    super song

  • @NimmalaPraveenkumar
    @NimmalaPraveenkumar 3 หลายเดือนก่อน +5

    ప్రభాకర్ అన్న సూపర్ ఎక్సలెంట్ నీ యాక్టింగ్ సూపర్ గా ఉంది సూపర్ సూపర్

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u bro 🙏🏻

  • @sreevlogs515
    @sreevlogs515 2 หลายเดือนก่อน +2

    Super song ❤

    • @raimusic3329
      @raimusic3329 2 หลายเดือนก่อน

      Tq u ❤️

  • @srikanthmiryalkar5255
    @srikanthmiryalkar5255 3 หลายเดือนก่อน +6

    👌👌👏💐💐

  • @HarikaCreations2021
    @HarikaCreations2021 3 หลายเดือนก่อน +5

    జీవిత సత్యం🙏🙏🙏🙏🙏 జగమెరిగిన సత్యం🙏🙏🙏🙏🙏

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      tq u sir

  • @nayakdevendar1688
    @nayakdevendar1688 2 หลายเดือนก่อน +2

    Super Anna

  • @bhadrakalihomefurnishing7137
    @bhadrakalihomefurnishing7137 3 หลายเดือนก่อน +3

    జీవన పరమార్ధాన్ని ఒక చిన్న పాట రూపంలో నే కాకుండా దశ రూపాలలో నటించి మెపించిన మిత్రుడు ప్రభాకర్ అన్న గారికి అభినందనలు మీ పాటలనీటిలో అనిముత్యం అవుతుంది అన్న

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u so much sir🙏🏻

  • @manthenasurender2594
    @manthenasurender2594 3 หลายเดือนก่อน +3

    సూపర్ బ్రదర్

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u bro

  • @sravanevents1812
    @sravanevents1812 3 หลายเดือนก่อน +10

    Super.... Extraordinary.... Kirackkkkkk..... Anna.

  • @karatlapellikarthik3593
    @karatlapellikarthik3593 2 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤ Abba matalu levu😢😢😢😢

  • @vennelasreenath7425
    @vennelasreenath7425 3 หลายเดือนก่อน +6

    పద పదానికి అర్థం పరులకు అర్ధమయ్యే విధంగా వివరంగా విడమ ర్చి తన స్వర రాగ శృతులతో జతులతో సాహిత్యానికి
    సంగీతానికి వారధిగా పాటల పెన్నిధిగా
    ప్రతి ఒక్కరి హృదయాలలో చిరస్థాయిగా
    నిలచి పోయె చెరగని చిరునవ్వుల ప్రేమ సంతకాన్ని దిద్దుకున్న కల్మషం లేని కళామతల్లి ముద్దుబిడ్డ ప్రభాకరుడు
    సమకూర్చిన సంగీతాన్ని సదాచారిి రచించిన తత్వ గీతాన్ని ప్రేమతో ఆదరించి పెద్ద మనసుతో దీవించి
    ఎల్ల వేళలా మీ ఆశీర్వాదములు వీరికి
    నిండుగా వుండాలని మనసారా కోరుకుంటూ... మీ డాక్టర్ వెన్నెల శ్రీనాథ్

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u so much sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥹

    • @singersprabhakarvaishali6498
      @singersprabhakarvaishali6498 3 หลายเดือนก่อน

      చాలా చాలా ధన్యవాదాలు

  • @devenderkomakula5165
    @devenderkomakula5165 3 หลายเดือนก่อน +4

    Anna super excited 🙏🙏🙏🙏🙏

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u Devi 🤝

  • @DuniyaTunes
    @DuniyaTunes 3 หลายเดือนก่อน +9

    Super 💐💐💐

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u bro

  • @TravelMocktailTelugu
    @TravelMocktailTelugu 3 หลายเดือนก่อน +3

    super song chala meaning vundi

  • @srichanikyaroy8160
    @srichanikyaroy8160 3 หลายเดือนก่อน +5

    Nice song..Dop, editing was super

  • @7studios555
    @7studios555 3 หลายเดือนก่อน +5

    Excellent meaning 👏

  • @diddiraaju1473
    @diddiraaju1473 3 หลายเดือนก่อน +3

    Abba em song chesaru Anna me natavishwaroopam. Amogham adhutham all the best Prabhakar garu😢😢😢😢

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u 🥹🙏🏻

  • @nareshpuliyala104
    @nareshpuliyala104 3 หลายเดือนก่อน +9

    Super song సూపర్ యాక్టింగ్ అన్నగారు ❤❤

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u annayya

  • @madurisanthoshini913
    @madurisanthoshini913 3 หลายเดือนก่อน +5

    Your efforts ❤️
    Superb daddy😩😭❤️

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u ra ❤️

  • @sripathivinay2457
    @sripathivinay2457 3 หลายเดือนก่อน +6

    Super brother prabhakar anna❤🙏🙏🙏

  • @Karthikphotography28
    @Karthikphotography28 3 หลายเดือนก่อน +7

    Anna me dedication ki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u karthik

  • @SuraramMadhavi-rs4hn
    @SuraramMadhavi-rs4hn 3 หลายเดือนก่อน +9

    మనిషిని ప్రతివాడు అందరితో నవ్వుకుంటూ సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి ఎందుకంటే మన భూమి మీదకు వచ్చినప్పుడు ఎలా వచ్చాము అలా వెళ్ళిపోతావు మనం ఏం తీసుకపో అద్భుతమైన సాంగ్ రాసిన బ్రదర్🙏🙏

  • @Udayreddyofficial
    @Udayreddyofficial 3 หลายเดือนก่อน +9

    Super acting and performance Anna ❤️❤️❤️

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u bro

  • @KNFOLKS
    @KNFOLKS 3 หลายเดือนก่อน +13

    కోట్లకు ఎదిగిన కోటీశ్వరుడైన కాటిలోన కాలిపోవాలి రా అపురూపమైన అందచందాలన్నీ అగ్గిలోన బూడిదవ్వాలి రా ఈ సృష్టిలో ఏది ఉండదు రా నరుడా ఉన్న మూన్నాళ్ళ మురిపేమురా
    చూస్తూ ఏడుస్తూనే ఉన్న చాలా ఏడుపు వచ్చింది అన్న బ్యూటిఫుల్ వేరే లెవెల్ యాక్టింగ్ ఆల్ ది బెస్ట్ అద్భుతం😭😭 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @sunithanadikatla1977
      @sunithanadikatla1977 3 หลายเดือนก่อน

      Superb annaya

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u so much ❤️🫶🏻🥰🙏🏻

  • @damodarvollala871
    @damodarvollala871 3 หลายเดือนก่อน +11

    మానవ జన్మ యెక్క రియాలిటీ చూపించిన రచయిత సదాచారి గారికి అభినందనలు 💐💐🙏

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u anna

  • @shortskingtelugu943
    @shortskingtelugu943 3 หลายเดือนก่อน +9

    ఈ ఒక్క పాటలో జీవతం మొత్తం చూపించారు అన్న❤😢😢😢

  • @srinuubbani9834
    @srinuubbani9834 3 หลายเดือนก่อน +10

    Exalent 😢😢yedupu vasthundi life kanapadindhi heart touching alla the best

  • @VijethaGaddam
    @VijethaGaddam 3 หลายเดือนก่อน +4

    Super🙏🎉annaya

  • @YesuUyyala
    @YesuUyyala 2 หลายเดือนก่อน +2

    Salute frands.hapy

  • @donaterpavani
    @donaterpavani 3 หลายเดือนก่อน +4

    Super song
    Super thisindru

  • @mbalaji4579
    @mbalaji4579 3 หลายเดือนก่อน +3

    ❤❤❤❤❤❤

  • @BaluMaduri
    @BaluMaduri 3 หลายเดือนก่อน +8

    Superb Acting Dad❤🔥💯

    • @raimusic3329
      @raimusic3329 3 หลายเดือนก่อน

      Tq u dad❤️

  • @manasamadoori7277
    @manasamadoori7277 3 หลายเดือนก่อน +9

    Superb Babai 👏🏻👏🏻👏🏻❤❤

  • @srinuubbani9834
    @srinuubbani9834 3 หลายเดือนก่อน +9

    Superrrrrrrr meaning full song