CHARAN SIR COSTUME CUTE LOOK HOSTING AWESOME HIS KNOWLEDGE IN FILM INFORMATION FANTASTIC SUPER BEST VERA LEVEL ANCHOR ONE AND ONLY FOR CHARAN GARU CONGRATS SIR🙏🏼🙏🏼😀😀💙💙💙💙💙💙💙💙🔥🔥🔥
SP Charan Garu should & must sing in every episode 🙏❤️…చరణ్ గారి పాట లేకపోతే ఈ show ఎలా ఉందంటే - ( పూజారి భగవంతుడికి పూజ చెయ్యకుండానే భక్తులకు ప్రసాదం పెట్టినట్టుగా ఉంది.) In my view : 1. Balu Sir - God of Music 2. Charan Garu - Priest 3. Audience- Devotees 4. Prasadam - Contestants performance చరణ్ గారు తన గత్రంతో వారి నాన్నగారు Balu sir కు ( స్వరార్చన / స్వరాభిషేకం ) చేయకుండానే.. ( భక్తులకు / ఆడియన్స్ ) కి.. ( contestants performance / ప్రసాదంగా ) - పెట్టినట్టుగా / తిలకించమన్నట్టుగా ఉంది 😔 చరణ్ గారు ప్రతి ఎపిసోడ్లో పాడాలని మా అభ్యర్థన🙏
ఎంత గొప్పగా పోల్చారండి👏 ..మీ సంస్కారానికి నా నమస్కారం🙏.. మీ post గనక ఎస్పీ చరణ్ గారు చూస్తే ఇంత గొప్ప అభిమాని ఉన్నందుకు సంతోషిస్తారు.. కానీ.. ఆయన మన పోస్ట్లు చూస్తారని నాకైతే 1% కూడా నమ్మకం లేదు..
SAHASRA 👑... She is the best female singer.....song chala baga padaru... EXCELLENT VOICE....AND WONDERFUL SINGING....GOD BLESS YOU....👑👌👌👌🤝✊👍......VERY CUTE SMILE...😊😊
రుద్రవీణ అత్యుత్తమ సందేశాత్మక సినిమాను ప్రేక్షకులకు అందించిన దర్శక దిగ్గజం కె.బాలచందర్ గారు చిరస్మరణీయులు.అసమానతలు లేని సమసమాజమే ధ్యేయంగా రుద్రవీణ సినిమాను రూపొందించారు.
Srikruthi is very very talented. LR Eswari amma style of singing is really challenging. She did justice to the song. All the children are singing well.God bless you all the kids..
Editor garu plz keep all performances kids are working hard atleast for them you keep don't cut In future they feel happy & their parents will feel proud & happy for them evey song is a memory for them
గౌరవ న్యాయ నిర్ణేత చంద్రబోస్ గారు జడ్జిమెంట్ ఇచ్చే సందర్భంగా చేసే వ్యాఖ్యానం అద్భుతంగా, ఆకట్టుకునే విధంగా, ఆలోచింపజేసే విధంగా, స్ఫూర్తి వంతంగా ఉంటుంది.ఇందుకోసం ప్రతి వారం పాడుతా తియ్యగా కార్యక్రమాన్ని విధిగా వీక్షించడం జరుగుతుంది.ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటాం.
Vijay is showing how to practice of vocals... I sung a song in front non other than my ex-wife (only exemption is she divorced with me). I love my daughter, at least she sings very well. Sri
Which language is that..I know it is not Tamil..my guess Malayalam or Kannada.. By translating, I understand that you are a fan of SP Charan sir 😊..anyways welcome to Telugu show 🤝
Sarthak Ur Voice Antha Swwt ga Undo Chepalenu Antha Bagundi , Exallent Exallent Exallent Song, , Exallent Song Thisukunnav ,Thankq U Saarthak Nuvvu Oka Manchi Paatanu Maa Munduku Thechinanduku ❤❤,🙏🙏🙏
బాలచందర్గారు నా favorite director. ఆయన సినిమాలలోని పాటలు వినడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలు బాగా పాడుతున్నారు. సునీతగారి జడ చాలా బాగుంది. జట్లు విరబోసుకోవడం చూసిచూసి విసుగెత్తింది. మళ్లీ ఎక్కువగా జడలని చూడాలని ఆశిద్దాము.
పాడుతా తియ్యగా ప్రోగ్రాం కి ఒక మంచి విలువ వుంది. అయితే పిల్లలు వేసుకునే డ్రెస్ కొడ్ చండాలంగా వుంది. సంగీతం ఒక కళ. విదేశీ సాంప్రదాయ దుస్తులు కాకుండా, స్వదేశీ సాంప్రదాయ దుస్తులు ధరించి పాటలు పాడే పిల్లలు ప్రోగ్రాంలో పాల్గొంటే చూసేదాన్నికి కూడా బాగుంటుందని నా అభిప్రాయం.
CHARAN SIR COSTUME CUTE LOOK HOSTING AWESOME HIS KNOWLEDGE IN FILM INFORMATION FANTASTIC SUPER BEST VERA LEVEL ANCHOR ONE AND ONLY FOR CHARAN GARU CONGRATS SIR🙏🏼🙏🏼😀😀💙💙💙💙💙💙💙💙🔥🔥🔥
కీర్తన రావాలి మహా సంగ్రామానికి,👍👍👍👍👍👍💯💕💞
ఇండియన్ idol తెలుగులో పడుతుంది గా బ్రో
Chala Baga paditundhi akkada kuda keerthans
తరలిరాదా తనే వసంతం సచ్ ఏ గ్రేట్ మీనింగ్ ఫుల్ సాంగ్... రచయితకు వందనం.... కేవలం ఈ షో ద్వారా విన్నాను... ❤️❤️❤️❤️❤️
very very good
Charan garu we are missing your song in every episode
Please sing a song
Charansirfanse
SP Charan Garu should & must sing in every episode 🙏❤️…చరణ్ గారి పాట లేకపోతే ఈ show ఎలా ఉందంటే - ( పూజారి భగవంతుడికి పూజ చెయ్యకుండానే భక్తులకు ప్రసాదం పెట్టినట్టుగా ఉంది.)
In my view :
1. Balu Sir - God of Music
2. Charan Garu - Priest
3. Audience- Devotees
4. Prasadam - Contestants performance
చరణ్ గారు తన గత్రంతో వారి నాన్నగారు Balu sir కు ( స్వరార్చన / స్వరాభిషేకం ) చేయకుండానే.. ( భక్తులకు / ఆడియన్స్ ) కి.. ( contestants performance / ప్రసాదంగా ) - పెట్టినట్టుగా / తిలకించమన్నట్టుగా ఉంది 😔
చరణ్ గారు ప్రతి ఎపిసోడ్లో పాడాలని మా అభ్యర్థన🙏
ఎంత గొప్పగా పోల్చారండి👏 ..మీ సంస్కారానికి నా నమస్కారం🙏.. మీ post గనక ఎస్పీ చరణ్ గారు చూస్తే ఇంత గొప్ప అభిమాని ఉన్నందుకు సంతోషిస్తారు.. కానీ.. ఆయన మన పోస్ట్లు చూస్తారని నాకైతే 1% కూడా నమ్మకం లేదు..
This is competitive programme .charan is not a contestant.
@@mohanreddykusajagan9017 అవునా ..నిజమా.. నాకు తెలియదే.. ఇప్పుడు నువ్వు చెప్పాకే తెలిసింది 😂… మరి బాలు సార్ ఎందుకు intro song perform చేసేవారు ??
Only for charan garu
😊@@ShirishaReddy-pe5os
Only for charan garu meeru kuda padandi sir
హర్షిత్ రాఘవ రావాలి మహా సాగ్రామం కి
అందరూ చాలా చక్కగా పాడు తున్నారు
Charan sir.. we miss your song very much.😢🥺. Naga vishnavi cute singing dear..god bless you nanna.
చరణ్ సార్ నమస్తే,,,, ఈ మహాసంగ్రామంలొ కీర్తన కు ఎందుకు అవకాశం ఇవ్వలేదు ఆ పాపా కుడా చక్కగా పడుతుంది కదా సార్
Keerthana Indian idol lo undiandi
తను ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడియల్ ప్రోగ్రాం లో పాటిస్పెట్ చేస్తుంది
SAHASRA 👑... She is the best female singer.....song chala baga padaru... EXCELLENT VOICE....AND WONDERFUL SINGING....GOD BLESS YOU....👑👌👌👌🤝✊👍......VERY CUTE SMILE...😊😊
Sri Kruthi has been giving her best in each performance 🎉❤🎉❤...
భలే భలే singing was the best, godbless the child
రుద్రవీణ అత్యుత్తమ సందేశాత్మక సినిమాను ప్రేక్షకులకు అందించిన దర్శక దిగ్గజం కె.బాలచందర్ గారు చిరస్మరణీయులు.అసమానతలు లేని సమసమాజమే ధ్యేయంగా రుద్రవీణ సినిమాను రూపొందించారు.
సినిమా కాబట్టి బిళ్హరి గణపతి శాస్త్రి మారిపోయాడు. కానీ మన చుట్టూ అలాంటి ఛాందసులు కోకొల్లలు వున్నారు. 😢 మారుతుంది క్రమేపి. ఆశావాదంతో నడవడమే!
Srikruthi is very very talented. LR Eswari amma style of singing is really challenging. She did justice to the song. All the children are singing well.God bless you all the kids..
అందరూ సూపర్ గా paduthunaru
మానస 🎉🎉🎉.
చిన్నారులకు అశీశులు.
ప్రియతమ........ ....
లలలలల లలలలల...
ప్రియతమ...........🎉🎉🎉🎉
మదిలో విరిసిన వర్ణలే....🎉🎉🎉
లలలలల లలలలల లలలలల 🎉🎉
మదిలో విరిసిన కుసుమాలే.....🎉🎉
లలలలల లలలలల లలలలల 🎉🎉
తెలుగు వెలుగు వర్షాల కాంతి 🎉🎉
కిరణాల లలలలల లలలలల 🎉🎉
తెలుగు వెలుగు బావాల కాంతి 🎉🎉
కిరణాల లలలలల లలలలల 🎉🎉
హృది ఆనందాల లాహిరి 🎉🎉🎉
లలలలల లలలలల లలలలల 🎉
ఆమని హృది అందాల లాహిరి 🎉
లలలలల లలలలల లలలలల 🎉
తపించే మననం,మననం 🎉🎉🎉
మననం మననం, మననం🎉🎉
బృమించె బ్రమరం, 🎉🎉🎉
బ్రమరం, బ్రమరం, బ్రమరం, 🎉🎉🎉
లలలలల లలలలల లలలలల 🎉🎉
జీవన రాగాల మానసం 🎉🎉🎉🎉
లలలలల లలలలల లలలలల 🎉🎉
జీవన రాగాల మానసం 🎉🎉🎉🎉
లలలలల లలలలల లలలలల లలలలల చిన్నారుల పాడుత తీయగ.
Thank you from etv channel 🙏
సహస్ర టాపర్ 🎉🎉
Vagdevi performance kavali 😭😭
Praddanya fans heree❤❤
Exlent program sir
Sarthak 's performance is very good ❤
God bless you children's ❤❤❤
నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹
All singers r seem to be professionals. We enjoyed thoroughly . Padutha teeyaga is is the only best musical programme .
Fourth comment SPB fans like button
em osthadi like chesthe? 🤡
❤@@JayZRY
Sahasra
Cute 🥰
To, 🎉🎉🎉
Padutha theeyga Program,
Blessings for all children 🙏.
Sri kruthi u r a legend singer kavali amma 😍
one of the best series
Srikruthi. Song super 💐🎁🎁⭐⭐⭐
Editor garu plz keep all performances kids are working hard atleast for them you keep don't cut In future they feel happy & their parents will feel proud & happy for them evey song is a memory for them
Sahasra singing is super
Sardhk. Songs nice 👍💐🎁🎁⭐
Welcome to పాడుతా తీయగా
Bhale bhale magadioy song srikruti voice nudi e song 100 sarlu piena vinnanu
Srikruti tappar❤❤❤
Sp balu gare vioce super ❤❤
Sarthak oka episode lo winner kavadam nachaledu.
గౌరవ న్యాయ నిర్ణేత చంద్రబోస్ గారు జడ్జిమెంట్ ఇచ్చే సందర్భంగా చేసే వ్యాఖ్యానం అద్భుతంగా, ఆకట్టుకునే విధంగా, ఆలోచింపజేసే విధంగా, స్ఫూర్తి వంతంగా ఉంటుంది.ఇందుకోసం ప్రతి వారం పాడుతా తియ్యగా కార్యక్రమాన్ని విధిగా వీక్షించడం జరుగుతుంది.ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటాం.
All the MSV garu Ilayaraja Garu SPB Garu songs we truly love and enjoy listening only in original Tamil language not in Telugu or other versions
Chandra Bose garu really you are worthy to receive Ascar award
Srikruthi is becoming chitra amma
Sardhak ur amazing
Vijay is showing how to practice of vocals... I sung a song in front non other than my ex-wife (only exemption is she divorced with me). I love my daughter, at least she sings very well. Sri
👌👌👌👌👌👌
Sahasra.is.miss.india.hero.in.sridevilaa.untudi.i.like.you.my.beautiful.daughter
God bless you sardhak❤
Sardhak super nanna nev playback singer avalani korukuntunnanu nanna sarthak god bless you ra
Me to
@@nagalaksmir4051judgemen
Judges covered the previous mis judgement.
Sp sir fans one like veysukondi❤
All students God bless you 🙏🙏🙏🙌🙌
Tq charan gaaru
Sahastra the best singer keep it rocking 🎉
Sunitha akka I love you
Sartak edipinchesav raa super❤
చరణ్ గారు full episode మాకు రావడం లేదు సార్ me see TH-cam sir please. నేన మనవి చేసుకుంటున్నాను ..🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹
Where is vagdevi performance
What a feel u gave Sarthak.Brillant singing.God bless u abundantly.
Keerthana super song singing
Vagdevi vagullo vundhi bro😅 aa yammi Indian idol
Vagdevi padinga patani upload cheyandi please.. Please.. Please..❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤
ചരണ് സാര് super❤
നല്ല അവതരണം
Which language is that..I know it is not Tamil..my guess Malayalam or Kannada..
By translating, I understand that you are a fan of SP Charan sir 😊..anyways welcome to Telugu show 🤝
Not kannda Tamil r Malayalam
@@ShirishaReddy-pe5os malayalam
@@smithababu76 Thanks for the reply…so, you are from Kerala..fan of SP Charan Sir..nice to hear that Malayali is following Telugu show 🙏😊
@@ShirishaReddy-pe5os 😄😄
5th comment
Sarthak Ur Voice Antha Swwt ga Undo Chepalenu Antha Bagundi , Exallent Exallent Exallent Song, , Exallent Song Thisukunnav ,Thankq U Saarthak Nuvvu Oka Manchi Paatanu Maa Munduku Thechinanduku ❤❤,🙏🙏🙏
Vagdevi performence yenduku raledu promo lo undiga
Srikruti❤❤❤❤
Sardak.
Songe.
Keka
I am a great fan K. Balachander
(KB) garu
Ee.pillala.mother.father.antho.adrustavantulu
Namaskar super
బాలచందర్గారు నా favorite director. ఆయన సినిమాలలోని పాటలు వినడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలు బాగా పాడుతున్నారు. సునీతగారి జడ చాలా బాగుంది. జట్లు విరబోసుకోవడం చూసిచూసి విసుగెత్తింది. మళ్లీ ఎక్కువగా జడలని చూడాలని ఆశిద్దాము.
కీర్తన ఇండియన్ ఐడల్ లో పార్టిసిపేట్ చేస్తోంది కదా.🎉🎉
Vag devi padina song kavalli
Charan gari jacket color sofa cover color merge ipoyi, vaari thala matrame kanipistondi, funny!
Thalli nuvvu pedda singar avuthavu bujji
Yes kirthana ravali❤
వాగ్దేవీ సాంగ్ అది
Last few episodes are incomplete in ETV Win app
Padutha Teeyaga and Dhee
Pillalu chala chakkaga paduthunnaru god bless you tq
పాడుతా తియ్యగా ప్రోగ్రాం కి ఒక మంచి విలువ వుంది. అయితే పిల్లలు వేసుకునే డ్రెస్ కొడ్ చండాలంగా వుంది. సంగీతం ఒక కళ. విదేశీ సాంప్రదాయ దుస్తులు కాకుండా, స్వదేశీ సాంప్రదాయ దుస్తులు ధరించి పాటలు పాడే పిల్లలు ప్రోగ్రాంలో పాల్గొంటే చూసేదాన్నికి కూడా బాగుంటుందని నా అభిప్రాయం.
So sweet.
Vagdevi performance
Super.your voice is so sweet.
I got tears from eyes
Keerthsna required this program
Supershoo
RUDRAVEENA has an anti-Hindu, anti-Brahmin theme. The story has silly, meaningless incidents merely to show our traditions as bad.
yes you are correct
🙏🏼🤝👍👌infinity
Balu gari Time lo Contestents Cheppulu Vesukoni Paadevasru kaadu Aa Stage ante Antha Respect
Oka session annamayya kerthanalu try cheyandi
👌👌👍🙏
Avunu keerthana undaalsindi Keerthana performance ante naaku pranam AA humbleness vinamratha naaku baaga nachuthayi
Excellent 🆗👍💯 programme
శ్రీకృతిచాలా బాగా పాడవమ్మ god bless you maa 🥰😘❤❤❤
Good program sir
Thanks for everyone really so beautiful singing for everyone I enjoy my Lovely program ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
I think maha sangramam missed keerthana
సార్థక్ సూపర్ 🎉❤
# VAGDEVI
Sri 💐💐💐