స్వామి మీకు ధన్యవాదములు 🙏🙏🙏 మమల్ని ఈ మహా మాయ నుంచి ఆ శ్రీ హరి దివ్య మహిమలు వర్ణించి ఎంతో మధురం గా వివరించి దైవ చింతన వైపు తిరిగే విధంగా వివరించారు ధన్యవాదములు 🙏🙏🙏💐🌺🌹🪷🕉️
ఆండాళ్ తిరువడిగలే శరణం 🙏🙏 1:41 నీలాతుంగ స్తనగిరితటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరస్సిద్ధ మధ్యాపయన్తీ స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః భూయ ఏవాస్తు భూయః ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో మీ అమృత ప్రవచనాలు విన్న మా జన్మ ధన్యమైనట్టుగా అనిపిస్తోంది గురువుగారు. మాకు కూడా ఆ గోప బాలికలంత కాకపోయినా ఒక్క చిన్న ఇసుక రేణువంత జ్ఞానం వచ్చినా చాలు ఈ జన్మకి. అనేకానేక దన్యవాదములు 🙏🙏 మీ అద్భుత ప్రవచనాలు అప్పుడే ఐపోయాయా అని అనిపిస్తోంది
నమస్కారములు. 29 వ రోజు మీరు విశదీకరించిన భగవత్ విషయములు ఒక ఎత్తైతే ముందు 28 రోజులు ఒక యెత్తు. చాలా చాలా చిన్న చిన్న ఉదాహరణ లతో మనసుకు హత్తుకునేలా బోధించారు. ధన్యవాదాలు. మిమ్మల్ని ముఖతహ కలవగలవాడను
ధన్యవాదాలు గురువు గారు🙏
30 రోజులు పాటు గోదాదేవి పాశుర సారమును అద్భుతంగా మా అందరికి అందచేసినారు.
కృష్ణాయ నమః🙏
గోదా దేవియే నమః🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః గోవిందా గోవిందా జీయర్ స్వామివారికి మా హృదయపూర్వక నమస్కారములు గోవిందా గోవిందా శ్రీ మాత్రే నమః జై శ్రీమన్నారాయణ
We r blessed to view thiruppavai from svb channel
స్వామి మీకు ధన్యవాదములు 🙏🙏🙏
మమల్ని ఈ మహా మాయ నుంచి
ఆ శ్రీ హరి దివ్య మహిమలు వర్ణించి
ఎంతో మధురం గా వివరించి దైవ చింతన వైపు తిరిగే విధంగా వివరించారు ధన్యవాదములు
🙏🙏🙏💐🌺🌹🪷🕉️
£
ఆండాళ్ తిరువడిగలే శరణం 🙏🙏
1:41 నీలాతుంగ స్తనగిరితటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతిశతశిరస్సిద్ధ మధ్యాపయన్తీ
స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః
భూయ ఏవాస్తు భూయః
ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో మీ అమృత ప్రవచనాలు విన్న మా జన్మ ధన్యమైనట్టుగా అనిపిస్తోంది గురువుగారు. మాకు కూడా ఆ గోప బాలికలంత కాకపోయినా ఒక్క చిన్న ఇసుక రేణువంత జ్ఞానం వచ్చినా చాలు ఈ జన్మకి.
అనేకానేక దన్యవాదములు 🙏🙏
మీ అద్భుత ప్రవచనాలు అప్పుడే ఐపోయాయా అని అనిపిస్తోంది
మీ ద్వారా మరోక అంశం వినాలి అని మా అభిలాష . అడియేన్ రామానుజదాసి
నమస్కారములు.
29 వ రోజు మీరు విశదీకరించిన భగవత్ విషయములు ఒక ఎత్తైతే ముందు 28 రోజులు ఒక యెత్తు.
చాలా చాలా చిన్న చిన్న ఉదాహరణ లతో మనసుకు హత్తుకునేలా బోధించారు.
ధన్యవాదాలు. మిమ్మల్ని ముఖతహ కలవగలవాడను
ఓం శ్రీ మహా లక్ష్మి నమో స్తుతే 🙏🙏🙏
ఓం నమో నారాయణాయ 🙏🙏🙏
ఓం నమో నారాయణాయ 🙏🙏🙏
ఓం నమో నారాయణాయ 🙏🙏🙏
ఓం శ్రీ ఆండాల్ తిరు వడిఘలే 🙏🙏🙏
ధన్యవాదాలు గురువు గారికి🙏
ధన్యవాదములు గురువు గారు 👣🙏🏽
🙏🙏🙏Dhanyavaadamylu Swami
జై శ్రీమన్నారాయణ🙏
స్వామి నమస్తే, మీ ఈ తిరుప్పావై ప్రవచనం చాలా బాగా చెప్పారు చాలా సంతోషం.
ఓం శ్రీ వేంకటేశాయ నమః
Guruvu gariki namaskaramulu 🙏 ayyo ayipoithundha...maku teliyani enno vishayalu chala chakkaga vivarincharu...guruvu gariki namaskaramulu 🙏....
❤
ధన్యవాదాలు గురువుగారు. చాలా బాగా చెప్పారు .ఈ నెలరోజులు చాలా హాయిగా గడిచాయి
Many many thanks guruji.
Om sri GodhaRanganatha Govinda Govinda 🙏🙏🙏
Meru bhaga chepthunanru... Govinda Govinda 🙏❤
మీకు నా ధన్యవాదాలు.
Danyavadalu guruvugaru🎉
Namaste swamy
Thank you very much Swami garu.
This great pravachanam is most wonderful,important and most excellent,unique,also very useful by pujyaguruvugaru 🙏🙏🙏.
Many many thanks 🙏 for your kind support,
కృతజ్ఞతలు గురువు గారు 🙏🙏
Om namo narayana
No words to describe our happiness
Guruvugaru 🙏🙏🙏
Pranams Guruvugariki
🙏🙏🙏
🙏🙏🙏💐🌷🙏🙏🙏
Bhogi subhakasulu
Mi thalli thandrulu yentha punyam cheesaaro kadhaa
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🐅©️✋✋✋
Om namo venkatesaya
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏