ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

షిరిడి సాయి భక్త నివాస్ రూమ్స్ లాకర్స్ // Shirdi Sai Bhakta Niwas Temple Rooms Lakars Saibaba Temple

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 มี.ค. 2024
  • షిరిడి సాయి భక్త నివాస్ రూమ్స్ లాకర్స్ // Shirdi Sai Bhakta Niwas Temple Rooms Lakars Saibaba Temple
    Hi, Friends welcome to Ch Vihar TH-cam channel in this channel we upload devaalayalu ,ancient places videos ,so please Subscribe our TH-cam channel and press the bell icon
    హాయ్, ఫ్రెండ్స్ సిహెచ్ విహార్ యూట్యూబ్ ఛానెల్‌కి స్వాగతం ఈ ఛానెల్‌లో మేము దేవాలయాలు పురాతన ప్రదేశాల వీడియోలను అప్‌లోడ్ చేస్తాము, కాబట్టి దయచేసి మా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి

ความคิดเห็น • 44

  • @umashankar1380
    @umashankar1380 วันที่ผ่านมา +1

    Your video helped me in getting locker at Bhaktanivas last week. I stayed one night. Thanks Bro

  • @satyanarayanal2576
    @satyanarayanal2576 หลายเดือนก่อน +3

    ఓం సాయి రాం! వీడియో బాగుంది. చక్కగా అందరికీ అర్థమవుతుంది. ఇలా సేవ చేయడం కంటిన్యూ చేస్తూ ఉండండి. ❤ధన్యవాదములు.

  • @AnilKumar-rm3ob
    @AnilKumar-rm3ob 3 หลายเดือนก่อน +3

    Thank you Anna great information ❤

  • @ViswanathN-rp6gd
    @ViswanathN-rp6gd 3 หลายเดือนก่อน +1

    Thank you sir

  • @Rohinivlogs793
    @Rohinivlogs793 5 หลายเดือนก่อน +1

    Good information 🎉

  • @RadiantNaira
    @RadiantNaira 5 หลายเดือนก่อน +1

    Good info

  • @kodamatilavanya910
    @kodamatilavanya910 หลายเดือนก่อน

    Very well explained sir

    • @CHVIHAR
      @CHVIHAR  หลายเดือนก่อน

      Thanks and welcome

  • @manjusworldchittoor..1336
    @manjusworldchittoor..1336 23 วันที่ผ่านมา

    Nice information maa 😊

    • @CHVIHAR
      @CHVIHAR  22 วันที่ผ่านมา

      Thanks a lot

  • @RajuGurrapu-hx5lm
    @RajuGurrapu-hx5lm 8 วันที่ผ่านมา

    Sir rooms mundhuga book chesukokapoina akkadiki vellina tharuvatha dhorukuthaya 10:32

    • @CHVIHAR
      @CHVIHAR  7 วันที่ผ่านมา

      ముందుగానే బుక్ చేసుకుంటే మంచిది ఖాళీగా రూమ్స్ ఉంటే ఇస్తారు లేదంటే బయట లాడ్జిలు ఉంటాయి కొంచెం ఎక్కువ కాస్ట్ లో ఉంటాయి

  • @chikkamvphanindra1880
    @chikkamvphanindra1880 14 วันที่ผ่านมา

    Room 2days book chesukunnamandi. Extra one day extend chesukovaccha andi

    • @CHVIHAR
      @CHVIHAR  14 วันที่ผ่านมา +1

      ఇబ్బందే ఉండదు అక్కడికెళ్లాక ఇంకో రోజు బుక్ చేసుకోవచ్చు

  • @manjusworldchittoor..1336
    @manjusworldchittoor..1336 23 วันที่ผ่านมา

    ఆరతి కి ఎన్ని రోజులు ముందు టికెట్ బుక్ చేసుకోవాలి మా

  • @elisettyvaradarajulu3120
    @elisettyvaradarajulu3120 15 วันที่ผ่านมา

    ఆశ్రమం అంటుంనారు దాని పేరు సాయి భక్తి నివాస్

    • @CHVIHAR
      @CHVIHAR  14 วันที่ผ่านมา

      తక్కువ ధరతో ఇస్తున్నారు కాబట్టి అది ఆశ్రమం అంటున్నాను మీకు ఏమన్నా ఈ వీడియోలో ఇబ్బంది కలిగితే క్షమించండి

  • @RamRam-qk1ec
    @RamRam-qk1ec 2 หลายเดือนก่อน +1

    Nagarsol enduku shirdi station unadhiga

  • @danushuy
    @danushuy 3 หลายเดือนก่อน

    Nagarsol is literally money based. You can't negotiate with the drivers because there is a union for them and they tend to increase the rates if you don't board their vehicle.

  • @vittalreddy.vvittu5860
    @vittalreddy.vvittu5860 หลายเดือนก่อน +1

    Anna enduku anta confusion

  • @rajeshnagula5687
    @rajeshnagula5687 2 หลายเดือนก่อน +2

    Bus kuda untundi 50 rs

    • @CHVIHAR
      @CHVIHAR  2 หลายเดือนก่อน +1

      Thanks for the visit

  • @lavanyamungara5624
    @lavanyamungara5624 2 หลายเดือนก่อน +1

    Anna online lo book kavadam ledu payment fail avtundi july ki help cheyandi

    • @hariprasadk6224
      @hariprasadk6224 หลายเดือนก่อน

      Change time slot and try

  • @RamRam-qk1ec
    @RamRam-qk1ec 2 หลายเดือนก่อน +1

    Chapathi kadhu poori

  • @Naidu_2006
    @Naidu_2006 3 หลายเดือนก่อน

    Good information sir. Memu vellalali anukununnamu. Room mundhe book cheyyala akkadiki vellinaka dhorukuthaya, only family ki mathrame rooms allow na friends kuda avalabul untaya pls reply sir

    • @CHVIHAR
      @CHVIHAR  3 หลายเดือนก่อน +2

      రూమ్స్ ముందుగా ఆన్లైన్ లో చూసుకోండి లేదు ఆన్లైన్లో దొరకకపోతే అక్కడికి వెళ్ళాక కూడా బుక్ చేసుకోవచ్చు కానీ ఈ నెల మే నెల కదా రద్దీగా ఉంటుంది పెద్దగా తెలియదు అందుకని మీరు ఆన్లైన్ ముందు బుక్ చేసుకుని తర్వాత దొరకకపోతే అక్కడికి వెళ్ళకైనా బుక్ చేసుకోవచ్చు అక్కడ ఖాళీ అయిన రూమ్స్ ఇస్తారు
      లేదంటే బయట లాడ్జిలోనే తీసుకోవచ్చు బయట హోటల్ కూడా రూమ్స్ బానే ఉంటాయి కొంచెం దీనికన్నా కొంచెం రేటు ఎక్కువ ఉంటాయి
      సాయి ఆశ్రమాలు పక్కపక్కనే రెండు ఉంటాయి రెండు ఆశ్రమంలోని ట్రై చేయండి దొరకకపోతే బయట లాడ్జిల్లో కూడా మినుము 500 రూమ్స్ దొరుకుతాయి బేరం ఆడండి

    • @nani1379
      @nani1379 3 หลายเดือนก่อน

      Online lo book chesukondi available unnai.. Nen already book cheskunna going on 8th May

    • @ramakrishnamummasani7254
      @ramakrishnamummasani7254 2 หลายเดือนก่อน

      Good information sir

  • @DileepKumar-ez3qi
    @DileepKumar-ez3qi 2 หลายเดือนก่อน

    MH RTC. BUSSES UNTAYA.

  • @sailajarani8061
    @sailajarani8061 หลายเดือนก่อน

    Entry time plz

    • @CHVIHAR
      @CHVIHAR  หลายเดือนก่อน

      any time

  • @saiyadav8616
    @saiyadav8616 16 วันที่ผ่านมา

    ఆ మ్యూజిక్ అపరా బాబు

    • @CHVIHAR
      @CHVIHAR  14 วันที่ผ่านมา

      ok sir

  • @RamRam-qk1ec
    @RamRam-qk1ec 2 หลายเดือนก่อน +1

    Nagarsol enduku shirdi station unadhiga

    • @vijaybhaskarvaddadi8176
      @vijaybhaskarvaddadi8176 หลายเดือนก่อน

      Nagarsol to sai nagar ki velladaniki 3hours paduthundi train lo ade nagarsol undi bus aite 1 hour paduthundi bro

  • @RamRam-qk1ec
    @RamRam-qk1ec 2 หลายเดือนก่อน +1

    Nagarsol enduku shirdi station unadhiga

    • @naveenadigoppula8954
      @naveenadigoppula8954 14 วันที่ผ่านมา

      Shirdi railway station to SHIRIDI kuda anthe time paduthundi but mana Telugu states train mundu nagarsol railway station vastadi so nagarsol digithe time save aithadi

  • @RamRam-qk1ec
    @RamRam-qk1ec 2 หลายเดือนก่อน +1

    Nagarsol enduku shirdi station unadhiga

    • @CHVIHAR
      @CHVIHAR  2 หลายเดือนก่อน +1

      నాగర్సోల్ రైల్వే స్టేషన్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఎక్కువ ట్రైన్ వస్తాయి సాయి సిరి నగర్ కి తొక్కు ట్రైన్ లు ఉంటాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే నగర్సోల్ నుండి ట్రైన్ జర్నీ షిరిడి వరకు మూడు గంటలు జర్నీ పడుతుంది అదే ఇక్కడ దిగి షిరిడి వెళ్తే ఒక గంటలో చేరుకుంటాము అంటే టైం రెండు గంటలు సేవ్ అవుతుంది

    • @RamRam-qk1ec
      @RamRam-qk1ec 2 หลายเดือนก่อน

      @@CHVIHAR ok brother sorry I don't know

    • @pvsobhan
      @pvsobhan หลายเดือนก่อน

      @@CHVIHAR nagarsol nudi shiridi eantha charge avuthundi