మేడం, మీరు సహజంగా చాలా కామన్ సెన్స్ తో మీ ప్రోగ్రామ్స్ ను నడిపిస్తూ ఉన్నారని విషయం చెప్పటానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఏదో వీడియో లో గయ్యాలిగా మీ వారిని చాలా మంచి వారిగా పరిచయం చేయటం మీ గొప్పతనానికి ఒక సూచిక. మీరు పిల్లల్ని పెంచే విధానం చూస్తుంటే చాలా ముచ్చట చేస్తూ ఉంది. ఒక రకంగా డి స్కూలింగ్ చేస్తున్నట్లు. మీరు కలలు కంటూ ఉన్నాం.,.. కంటూనే ఉన్నాం. మీరు సకారం చేస్తూ ఉన్నారు. మా అందరి తరపున. మీ ప్రయాణం ఇదే విధంగా దివ్యంగా సాగాలని దానికి భగవంతుడు తోడ్పాటు అందించాలని కోరుకుంటూ...All the best
Addicted to ur content ,videos,ur voice sravanamma....aavu ni penchokovalani entho ishtam 2015 nundi..but daniki accept chesi support chese vallundali ga...thappakunda naku avakasam aa gomatha isthe seva chesukunatnu
Nenu 3 months back padma gari gurinchi telusukunna , appati nundi madam gari daggara three times products purchase chesa Shravani garu , naaku govulante chala ishtam , farming ante kuda , nenu terrece gardening chestha , eppatikina konchem ina land konukkovali ani naa korika , ķani maa husband job transfers valla kudaradam ledu after retirement plan lo vunna andi , madam garu chala great job vadilesi service chestunnaru , 🙏🙏
Present days లో ప్రతి TH-camr కాకపోయినా కొందరు subscribers పెరిగిన తర్వాత business mode లోకి వెళుతున్నారు. Ofcourse ప్రతి సేవ ఇబ్బంది పెట్టేదిగా వుండవచ్చు. గోవులు పిల్లలు వృద్ధులు నిర్లక్ష్యానికి గురవతూనే వున్నారు. ఆధునిక యుగంలో నైతిక విలువలు లోపిస్తున్నాయి. సర్వం డబ్బు మయం. ఫద్మ గారు entry fee చాలా ఎక్కువ పెట్టారు. ఏర్పాటులకు స్వచ్ఛంద సేవల సాయం తీసుకుని వుంటే బావుండేది. గో ఆధారిత ఉత్పత్తుల ధరలు చాలా ఎక్కువగా వుంటున్నాయి. దానికి గోవుల పోషణ భారం కావడం కావచ్చు. గోశాల లో స్వచ్ఛందంగా పని చేస్తే గో ఉత్పత్తులు ఉచితంగా ఇచ్చే ఏర్పాటు వుంటే గోశాల లో పని చేయడం నేను ఒక చోట చూసాను. పద్మ గారు ఆ విధంగా చేయడం వల్ల గోశాల నిర్వహణ ఖర్చు తగ్గించుకోవచ్చు. ఇది ఉచిత సలహా కాదండీ! నేను చాలా heartful గా ఈ సందేశం టైపు చేసాను. 😊 పద్మ గారి details ఇవ్వండి. గో ఉత్పత్తులు కొనగలను.
గోవులు మేపె వారు గోపాలకుల జీతాలు products తయారు చేసే వారి జీతాలు maintanance కర్చు ఎవరు కూడ ఈరోజుల్లో free ga ఎవరు చేయటం లేదు. వాళ్లకు ఇచ్చే జీతాలు కూడ ఎక్కువ. ప్రతి నెల అందరికి కలిపి 2 lack నుండి 3 వరకు వస్తుంది . ఎవరి దగ్గర నుండి donation తీసుకోదు. Products ద్వార వచ్చిన ఆదాయం మాత్రమె కాని products use చేసే వారు చాల తక్కువ నేను కూడ చాల మందికి products గురించి explain చేస్తు mdm గారికి orders ఇస్తు వుంటాను నేను కూడ కొన్ని products use చేస్తున్నాను. చాల మంది గోశాలకి డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నారు కాని కాదు ఎంత రిస్క్ తీసుకొని run చేస్తుందో నాకు బాగా తెలుసు.
అభినందనలు బోర్నపల్లి పద్మక్క నా కన్న వయసులో చిన్న అయిన మిమ్మల్ని అక్క అనే చనువుగా పిలవాలని పించింది..సోదరుడు సురేష్ ద్వారా అప్పుడప్పుడు మీ గురించి తెలుసుకుంటున్నాను..మీరు బోర్ల పల్లి కి వచ్చినపుడు కాల్ చేయండి కలుసుకుందామ్..
హాయ్ అండి శ్రావణి గారు పద్మ మేడం గురించి నాకు తెలుసు అండి నేను ఒక ఐదు సంవత్సరాల నుండీ ఆమె తెలుసు అండీ మంచి విషయం ఈరోజు షేర్ చేశారండి మీ వీడియోలో ధన్యవాదాలు నా వంతుగా నేను కూడా కొద్దిగా ఆవులకు పల్లి చెక్క పంపిస్తాను
గోవుల గురించి చాలా బాగా చెప్పారు, ఈ మేడం గురించి నేను కూడా విన్నాను. నాకు ఎవరో whatsup లో పెట్టారు. ఈ మేడం దగ్గర గోవులు వున్నాయి అవి వరదలో కొన్ని కొట్టుకుపోయాయి అని అప్పుడు ఇది ఫేక్ న్యూస్ అనుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పింది విన్నాక నిజమే అని అనిపిస్తుంది శ్రావణి గారు 😮😮
Hii Andi meru cheppindhi 1000% correct but only aavulu(samba) mathrame pranama migilina kollu,mekalu pranam kava avvi thinacha .aadhi ina praname so be vegetarian 🙏
Memu contact avutamu form start cestunnamu futurelo road meeada avulemaina kanapadite teesukelli ma family lo add chsukovalanukuntunnamu ma alochana implement chese strength aa devudu makivvalani korukuntunnanu
Mee comments anni chadivanu Sravani garu eypudina oka vishayam cheppali anukunapudu manam em anukunnamu and eyla cheypthunamu ani mathrame manam aalochinchali,endukantay first manam em cheyppali anukunnadu cheptheyney kadaa andi manam nerchukogaligeydi aa vishayam vinna tharuvatha,eyvaru opinion vallu cheptharu anni andarike nachhali ani andarikee nachhavu ani kudaa em leedu kadaa sooooo ur way is always urs u just tell that,,,,, I'm sry this length msg
Velandi santosham Ame anna point meku ardam kaledhu Antha manasu ku nopi ga ante ne manaki ardam avuthadhi ani alla anadhi Gow matha it's self is a god's rupam ...God ki tatastu devathalu em undavu 🙂
First meru alla anagane un subscribe chedam ani chusa Then I thought samba me son laga ...meru alla cheyaru ani...alochinchi .... Mee video purthi ga chusi koncham mind relax ayendhi 🥺 Epudu elanti shocking 😮 matters 😲 pls chepakandi 🙏🙏🙏🙏🙏🙏 General example evandi kani...Samba name tho alla anakandi....vintunte ne edho heart attack laga anipichindhi 😢 First time me chepina vidanam koncham hurting ga undhi sravani garu 😣
@@Sravanasandesam Ayo sravani garu... sorry deniki Meru open ga untaru matho ...ani share cheskuntaru ... Alane meru echina chanuvu tho, ah moment lo em anipichindho adhi ...mohamatam bayam xyz leydhu chepesanu... That doesn't mean meru edho bad anaru ani....mee concept or way of expressing " Baga noppi tagilli ardam avali " ani cheparu ...maku adhi ardam ayendhi... The way we give feedback or fight with our family and friends..same allane meku chepanu🥺 We always support you 💯 I believe in genuine conversation or feedback... Fake ga comments or feedback correct kadu ani alla chepesa Am extremely sorry for writing all that...🙏 Heat of the moment lo " Love towards Samba " tho rasina oka positive feedback.... Sorry chepe antha em leydhu.. srawanamegam9 sravani garu 🥺
శ్రావణి గారు మీరు ఎందుట్లో మ్యూజిక్ వాడుతున్నారో అది చెప్పగలుగుతారా సంవత్సరానికి తీసుకొని తర్వాత తీసుకోకపోతే స్ట్రైక్ ఏమన్నా పడుతుందా జీవితాంతం డబ్బులు కడుతూనే ఉండాలి
పోలిక బలంగా వుంటే మనసుకి తాకుతుందని శ్రావణి గారి ఉద్దేశ్యం కావచ్చు. ఆ ఊహే భయంకరంగా వుంది. గోవులు ఒక్కటే కాదు,మాంసం ఉత్పత్తికి బలయ్యే ప్రతి మూగ జీవి రోదన మన మనసులను కదిలించాలి. జీవహింస కూడదు. 😢
Padma mdm గురించి నాకు చాల బాగా తెలుసు నేను చాల మందికి products గురించి చెప్తు orders తీసుకుంటున్నాను నేను కూడ products use చేస్తున్నాను. Muralidara godhamam bornapalli village jagityal district.
Sravani madam good evening🌙 Pl madam mutton cheken Eating. Health is spoiled Not good you explain your Chanal kaliyugam venkateshwara swamy Drinking cow milk you stadey venkateshwara swamy. History cow is. Hona tha thanksgiving👍
She's very sensitive about all the animals she's raising One sentence doesn't showcase her sensitive or insensitive nature We all know how much she loves Samba Bheem and other animals.... Her intention was different but it was portrayed in a different way 🙏 Please Kindly try to understand the real reason why she used that line 🙏 Thanks 👍
గోవులను ఇష్టపడే వారిలో నేను కూడా ఒకడిని అండి. 🕉️🚩
మేడం, మీరు సహజంగా చాలా కామన్ సెన్స్ తో మీ ప్రోగ్రామ్స్ ను నడిపిస్తూ ఉన్నారని విషయం చెప్పటానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఏదో వీడియో లో గయ్యాలిగా మీ వారిని చాలా మంచి వారిగా పరిచయం చేయటం మీ గొప్పతనానికి ఒక సూచిక. మీరు పిల్లల్ని పెంచే విధానం చూస్తుంటే చాలా ముచ్చట చేస్తూ ఉంది. ఒక రకంగా డి స్కూలింగ్ చేస్తున్నట్లు. మీరు కలలు కంటూ ఉన్నాం.,.. కంటూనే ఉన్నాం. మీరు సకారం చేస్తూ ఉన్నారు. మా అందరి తరపున. మీ ప్రయాణం ఇదే విధంగా దివ్యంగా సాగాలని దానికి భగవంతుడు తోడ్పాటు అందించాలని కోరుకుంటూ...All the best
థాంక్యూ శ్రావణి గారు తప్పకుండా ప్రోడక్ట్ అయితే మేము తీసుకుంటాము చాలా మంచి విషయాలు షేర్ చేసినందుకు థాంక్యూ
Addicted to ur content ,videos,ur voice sravanamma....aavu ni penchokovalani entho ishtam 2015 nundi..but daniki accept chesi support chese vallundali ga...thappakunda naku avakasam aa gomatha isthe seva chesukunatnu
Meru చెప్పేది అక్షర సత్యం...అక్క మన కి గో మాత అంటాము...గో పిత గురించి బాగా చెప్పారు 🫡🫡
Nenu 3 months back padma gari gurinchi telusukunna , appati nundi madam gari daggara three times products purchase chesa Shravani garu , naaku govulante chala ishtam , farming ante kuda , nenu terrece gardening chestha , eppatikina konchem ina land konukkovali ani naa korika , ķani maa husband job transfers valla kudaradam ledu after retirement plan lo vunna andi , madam garu chala great job vadilesi service chestunnaru , 🙏🙏
హాయ్ శ్రావణి... పద్మ గారి ప్రొడక్ట్స్ కొనడానికి లింక్ ఏమన్నా వుందా
మంచి విషయాలు తెలుస్తాయి అండి మీ వీడియోస్ వల్ల🙏
పొట్టి ఆవుకి పుంగనూరు ప్రయత్నం చేయండి.
Present days లో ప్రతి TH-camr కాకపోయినా కొందరు subscribers పెరిగిన తర్వాత business mode లోకి వెళుతున్నారు. Ofcourse ప్రతి సేవ ఇబ్బంది పెట్టేదిగా వుండవచ్చు. గోవులు పిల్లలు వృద్ధులు నిర్లక్ష్యానికి గురవతూనే వున్నారు. ఆధునిక యుగంలో నైతిక విలువలు లోపిస్తున్నాయి. సర్వం డబ్బు మయం. ఫద్మ గారు entry fee చాలా ఎక్కువ పెట్టారు. ఏర్పాటులకు స్వచ్ఛంద సేవల సాయం తీసుకుని వుంటే బావుండేది. గో ఆధారిత ఉత్పత్తుల ధరలు చాలా ఎక్కువగా వుంటున్నాయి. దానికి గోవుల పోషణ భారం కావడం కావచ్చు. గోశాల లో స్వచ్ఛందంగా పని చేస్తే గో ఉత్పత్తులు ఉచితంగా ఇచ్చే ఏర్పాటు వుంటే గోశాల లో పని చేయడం నేను ఒక చోట చూసాను. పద్మ గారు ఆ విధంగా చేయడం వల్ల గోశాల నిర్వహణ ఖర్చు తగ్గించుకోవచ్చు. ఇది ఉచిత సలహా కాదండీ! నేను చాలా heartful గా ఈ సందేశం టైపు చేసాను. 😊 పద్మ గారి details ఇవ్వండి. గో ఉత్పత్తులు కొనగలను.
గోవులు మేపె వారు గోపాలకుల జీతాలు products తయారు చేసే వారి జీతాలు maintanance కర్చు ఎవరు కూడ ఈరోజుల్లో free ga ఎవరు చేయటం లేదు. వాళ్లకు ఇచ్చే జీతాలు కూడ ఎక్కువ. ప్రతి నెల అందరికి కలిపి 2 lack నుండి 3 వరకు వస్తుంది . ఎవరి దగ్గర నుండి donation తీసుకోదు. Products ద్వార వచ్చిన ఆదాయం మాత్రమె కాని products use చేసే వారు చాల తక్కువ నేను కూడ చాల మందికి products గురించి explain చేస్తు mdm గారికి orders ఇస్తు వుంటాను నేను కూడ కొన్ని products use చేస్తున్నాను. చాల మంది గోశాలకి డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నారు కాని కాదు ఎంత రిస్క్ తీసుకొని run చేస్తుందో నాకు బాగా తెలుసు.
క్షమించగలరు సోదరి Or సోదర మీ permission లేకుండ comment చేసాను.
అభినందనలు
బోర్నపల్లి పద్మక్క నా కన్న వయసులో చిన్న అయిన మిమ్మల్ని అక్క అనే చనువుగా పిలవాలని పించింది..సోదరుడు సురేష్ ద్వారా అప్పుడప్పుడు మీ గురించి తెలుసుకుంటున్నాను..మీరు బోర్ల పల్లి కి వచ్చినపుడు కాల్ చేయండి కలుసుకుందామ్..
Me vaade products best vi can u suggest from padama gaaru I want to buy
Waiting for new videos sravani garu😔😔😔😔🙏🙏🙏🙏
హాయ్ అండి శ్రావణి గారు పద్మ మేడం గురించి నాకు తెలుసు అండి నేను ఒక ఐదు సంవత్సరాల నుండీ ఆమె తెలుసు అండీ మంచి విషయం ఈరోజు షేర్ చేశారండి మీ వీడియోలో ధన్యవాదాలు నా వంతుగా నేను కూడా కొద్దిగా ఆవులకు పల్లి చెక్క పంపిస్తాను
అవులు బాగున్నాయి.
గోవుల గురించి చాలా బాగా చెప్పారు, ఈ మేడం గురించి నేను కూడా విన్నాను. నాకు ఎవరో whatsup లో పెట్టారు. ఈ మేడం దగ్గర గోవులు వున్నాయి అవి వరదలో కొన్ని కొట్టుకుపోయాయి అని అప్పుడు ఇది ఫేక్ న్యూస్ అనుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పింది విన్నాక నిజమే అని అనిపిస్తుంది శ్రావణి గారు 😮😮
Akka miru pettina gaanuga gurinchi cheppandi please
Naku sabha ate chala istam, love you sabha❤ , from Karnataka
Hii Andi meru cheppindhi 1000% correct but only aavulu(samba) mathrame pranama migilina kollu,mekalu pranam kava avvi thinacha .aadhi ina praname so be vegetarian 🙏
Akka inspired from you videos ❤.
Thank you 🙏
Endhuko poddhunne manasu baaleka mi video chusanu andi tharvatha ninu miru cheppina vishyam kosamm alochinchanu miru great lovuu mem❤❤❤❤ srilatha
మనసు బాగా లేనప్పుడు గోవుల దగ్గరకు వెళ్ళండి
@@murlidharagaushala23 tq sir 🙏
Good initiative
కబేళా కి తోలడం గురించి చాలా బాధపడుతూ చెప్పాను అన్నారు కదా నేను కూడా అంతే అస్సలు వినలేకపోయా. రెండోసారి చూస్తున్నప్పుడు అయితే ఫార్వర్డ్ చేసేసా...
Memu contact avutamu form start cestunnamu futurelo road meeada avulemaina kanapadite teesukelli ma family lo add chsukovalanukuntunnamu ma alochana implement chese strength aa devudu makivvalani korukuntunnanu
Please record complete training program and post it in your TH-cam channel
Halo shravanigaru vyvasayam gurinchi books yevi refer chesaro Dani links koncham pettandi memu banglore nundi msg pettamu Naku idea ledu adi yenni pages untayo ani online lo chusanu rates kodhi pages ni extand chesaru kannada lo so miru koncham chepthe chala useful ga untundhi Naku pls shravanigaru...
Natural Aavula ante desi cows ani adugutunna
Pl daya chesi sarada ki kuda ilantivi vinalemu
Yes
But
Please kindly oka sari ardam cheskondi thanu endhuku allanti words use chesdhi ani
🙏🙏🙏🙏
Padmagari products purchase chestaniki yemaina website unteh chepandi pls
Eakda faomu
Meru aavu perugu thintara buffalo perugu thintara andi
Akkka a details chepagalllara memmu vellla tanniki try chestam please share
Money eaymayinna pay chesalli vuntada
Training ki
Enta vunrtundi
Please share
నాదగ్గర ఒక bull ఉంది మరి నాకు ఎక్స్చేంజి లో ఆవు కావాలి
Memu kontamu kani free ga Govu aaharam ki cash pampavachha cheppandi please cheppandi Jayanthi Hyderabad
Nice video akka ❤
Srivani akka video ravatam levu
Thank you for sharing details 😊
nenu vasthunna akka
Okkasariga bayamesindhi sravani garu . Ok andi will try
Vedio first minit lo meru cheppina vishayam vinalantene bhada easindi andi enti ela cheptunnaru ani
Medam samba breed gir kadhu kada
Okka cow chusukivadaniki chana tippalu padutunanu. 200 cow ante❤
Akka videos petadi
Mee comments anni chadivanu Sravani garu eypudina oka vishayam cheppali anukunapudu manam em anukunnamu and eyla cheypthunamu ani mathrame manam aalochinchali,endukantay first manam em cheyppali anukunnadu cheptheyney kadaa andi manam nerchukogaligeydi aa vishayam vinna tharuvatha,eyvaru opinion vallu cheptharu anni andarike nachhali ani andarikee nachhavu ani kudaa em leedu kadaa sooooo ur way is always urs u just tell that,,,,, I'm sry this length msg
👌🙏
Where amma
Samba meeda petti anakura thadaasthu devullu untaaru so inkosaari alaa anaku... nenu kooda raavadaaniki try chesthaanura
Velandi santosham
Ame anna point meku ardam kaledhu
Antha manasu ku nopi ga ante ne manaki ardam avuthadhi ani alla anadhi
Gow matha it's self is a god's rupam ...God ki tatastu devathalu em undavu 🙂
Nice video
👌👍
Tappakunda aa products teesukuntamu sravani garu
First meru alla anagane un subscribe chedam ani chusa
Then I thought samba me son laga ...meru alla cheyaru ani...alochinchi .... Mee video purthi ga chusi koncham mind relax ayendhi 🥺
Epudu elanti shocking 😮 matters 😲 pls chepakandi
🙏🙏🙏🙏🙏🙏
General example evandi kani...Samba name tho alla anakandi....vintunte ne edho heart attack laga anipichindhi 😢
First time me chepina vidanam koncham hurting ga undhi sravani garu 😣
Kaani real ga jaruguthunna vishayalu chala goramga vuntunnaie Kumar gaaru ala cheppaka pothey me lanti manchi manushulu kuda aalochina cheyyaru andukey antha hurting cheppaalsi vachhindhi any way sorry mimmalni badha pettinanduku
@@Sravanasandesam
Ayo sravani garu... sorry deniki
Meru open ga untaru matho ...ani share cheskuntaru ... Alane meru echina chanuvu tho, ah moment lo em anipichindho adhi ...mohamatam bayam xyz leydhu chepesanu...
That doesn't mean meru edho bad anaru ani....mee concept or way of expressing " Baga noppi tagilli ardam avali " ani cheparu ...maku adhi ardam ayendhi...
The way we give feedback or fight with our family and friends..same allane meku chepanu🥺
We always support you 💯
I believe in genuine conversation or feedback...
Fake ga comments or feedback correct kadu ani alla chepesa
Am extremely sorry for writing all that...🙏
Heat of the moment lo " Love towards Samba " tho rasina oka positive feedback.... Sorry chepe antha em leydhu.. srawanamegam9 sravani garu 🥺
Pls padmagarini approa
Akka Naku oka avukavali
Hi andi plz Meru vade mike name chepandi Iam also TH-camr so I want mike link Kani name Kani chepandi
Nice video sister 😊😊😊😊😊❤❤❤❤😂😂😂😂
శ్రావణి గారు మీరు ఎందుట్లో మ్యూజిక్ వాడుతున్నారో అది చెప్పగలుగుతారా సంవత్సరానికి తీసుకొని తర్వాత తీసుకోకపోతే స్ట్రైక్ ఏమన్నా పడుతుందా జీవితాంతం డబ్బులు కడుతూనే ఉండాలి
Hi akka love you ❤❤❤❤❤❤❤
Hi sister how are you baga chepparu mela undalani ishtam😊
Hiiii andi
Endulo pitanu ani mali pitam y
Good madam
Hi sravani from u r inspiration today i brought mulberry plant.ah plant chusinappudalla sravani life style gurthuku ravali ani ❤
We will do from our side sis
Hii
Tappakunda kontamu andi
Sravani garu maadi chpet meeru house ekkadamma
సాంబాని కబేళా కి తోలడమేంటి నిజంగా భయపడిపోయా... 😳😳😳
పోలిక బలంగా వుంటే మనసుకి తాకుతుందని శ్రావణి గారి ఉద్దేశ్యం కావచ్చు. ఆ ఊహే భయంకరంగా వుంది. గోవులు ఒక్కటే కాదు,మాంసం ఉత్పత్తికి బలయ్యే ప్రతి మూగ జీవి రోదన మన మనసులను కదిలించాలి. జీవహింస కూడదు. 😢
@@NCBN99 yes andi... You are very right...!!! 👍🏻👍🏻
Adress ekkada cheppaledu
❤❤
Not only gomatha plz it is my humble request don't harm animals. 🙏
Cow is. Gomatha
Online lo ammutara sravani garu
Training date & venue in Hyd?
Madam vishayam bagundi kani samba Ani cheppatam assalu bagaledu..
Correct ay kani....thanu chepindhi manaki challa depth lo thagalali ani alla Samba Peru tho chepindhi
Hope you understood her point 🙏
Hi akka
Hi Friend Bagunara
చౌ లొవె విదెఒ దైల్య్ ఉప్లొద్ మద్దమ్
Hi sister
Saambani kabelaki angane eedupochhindi
🥺
Alla chepithey ne manaki ardam avuthadhi ani alla cheparu anukunta
So that we will learn to respect cows 🙏🙏
🌳 JAI GAUMAATHA 🌳
🕉 SAVE COWS 🕉
Adreesచెపండి
Padma mdm గురించి నాకు చాల బాగా తెలుసు నేను చాల మందికి products గురించి చెప్తు orders తీసుకుంటున్నాను నేను కూడ products use చేస్తున్నాను. Muralidara godhamam bornapalli village jagityal district.
Chanipo bothunna vaatini kudaa vadalatam ledu😢 many kosam ammestunnaru
Me mu nijam anukhunna
Meeru sambha gurinchi ala Ane sariki neenu one minute breeth kuda tisukolaydu 😢😢
Yes agreed
But manaki adhi alla antha deep ga tagili ardam ayi alochinchalli ani alla anaru sravani garu
🙏🙏
Trainingtho certificate kuda isthara
Yes will given
అమ్మో, maata varasaga kooda, అలా ఇంకో saari మొదలు pettakandi, pls
ప్లెసె దైల్య్ షరె చౌ లొవె విదెఒ
Please Add Cow milking Videos
Sravani madam good evening🌙
Pl madam mutton cheken
Eating. Health is spoiled
Not good you explain your
Chanal kaliyugam venkateshwara swamy
Drinking cow milk you stadey venkateshwara swamy. History cow is. Hona tha thanksgiving👍
Endaku illa chestunnaru ani mee meeda kopam vachindi
Thank God meeru alanti pani cheyatledu.
Avunu thanu epudu alla cheyadhu
She loves all the animals....
Adhi Modi Gari hayaam lo
Adhe vaari business
Vaddhu
Samba pedda aiadu .
emma meekemanna konchem pichcha. How insensitive you are. aa maata okasari vintene chalasepu tense ga feel ayyanu
She's very sensitive about all the animals she's raising
One sentence doesn't showcase her sensitive or insensitive nature
We all know how much she loves Samba Bheem and other animals....
Her intention was different but it was portrayed in a different way 🙏
Please Kindly try to understand the real reason why she used that line 🙏
Thanks 👍
Mi msg baaledhu ameni antha peddha maata anadam miru asalu ala anadam eentti
Ame ardham ayyela chepparu anthe shrvani mem❤❤❤❤❤
Meeru sambha gurinchi ala Ane sariki neenu one minute breeth kuda tisukolaydu 😢😢
Hi