మామిడి కాయలు మీరు ఇలా తిన్నారా | mango fruit in village

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • అందరికీ నమస్కారం!! మా యొక్క ఈ అరకు ట్రైబల్ విలేజ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న వారికి ధన్యవాదాలు!!
    ఈ ఛానల్ లో ముఖ్యంగా మా అరకు గిరిజనుల యొక్క జీవన విధానం, మా వేషాదారణ, మా వ్రుత్తి, ఆదివాసుల ప్రాముఖ్యత మరియు విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో గల అల్లూరి సీతారామరాజు జిల్లా యొక్క గిరిజన కల్చర్ గురించి తెలియజేయడం జరుగుతుంది. కావున మా ఈ అరకు ట్రైబల్ విలేజ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
    *Tribal Culture videos
    *Demsa Dance video
    Thank you for your valuable Support 💕....

ความคิดเห็น • 1

  • @satyajammi8949
    @satyajammi8949 4 หลายเดือนก่อน

    Mamidi tenka tellagane untadhi annaya