మీరు చెప్పినట్టు కల మనుషులు చాలా అరుదు. అలాంటి వారు సమాజంలో ఇమడలేరు / ఒక్క పైసా కూడా సంపాదించలేరు.జనాలు వాళ్లకు సమాధి / గుడి కట్టి దానిని కూడా కాష్ చేసుకుంటారు.
డబ్బుకు( కబ్జాకు ) కాదు ఏది అనర్హం. ప్రతి ఒక్కరు ( సినిమాలు , రాజకీయాలు , న్యాయ , రక్షణ/పోలీస్ , విద్య , వైద్యం ) జనాలని / పబ్లిక్ ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నారు. కానీ జనాలకు మాత్రం జ్ఞానోదయయం కావడం లేదు.తరతరాలుగా జనాల ను / వాళ్ళ మెదడ్లను ప్రోగ్రామ్ చేస్తున్నారు. no one will save humanity. untill they realise the reality.
ఓమ్ నమస్తే గురూజీ సత్యం ఎలా నమ్మడం, తర్కం లేకుండా సత్యం నిరూపణ కాదు,(1)ప్రత్యక్షం ప్రమాణం ,(2)అనుమానం ప్రమాణం , (3)శబ్దం ప్రమాణం, ప్రత్యక్షం అంటే ఇంద్రియాల ద్వారా నేరుగా చూడడం నేరుగా పొందడం ఇది ప్రత్యక్షం,అన్ని ప్రత్యక్షం చేసుకుని నిరూపించ లేము కొన్ని మాత్రమే సాధ్యం,ప్రపంచంలో ప్రత్యక్షం కంటే అనుమానం ద్వార ( శబ్దం) చదివి తెలుసుకొనే విషయాలే ఎక్కువ వున్నావి అనుమానం ద్వార అంటే కొంత విషయం తెలుసుకొని ఊహించడం , శబ్దం చదివి తెలిసుకోవడం, ఆప్తులు అంటే ప్రాప్తి చేసుకున్నవారు ప్రత్యక్షం చేసుకున్న వారు,ఆప్తుల శబ్ధం ప్రమాణం, వేదం (శృతి) ఋషి గ్రంథాలు (స్మృతి) ఈ రెండిటి ని మాత్రమే సత్యంగా తీసుకోవచ్చు, వేరు వేరు గ్రంథాలను ఎందుకు నమ్మకూడదని ప్రశ్న ఉదయించచ్చు , కాని అవి మామూలు మనుష్యులు రచించినవి, కనుక ఈశ్వరీయ జ్ఞానం వేదం, ఋషి గ్రంథాలు ప్రమాణంగా తీసుకోవాలి,సత్యం గ్రహించడానికి అసత్యం వదలడానికి అందరూ అన్నివేళలా సిద్ధంగా వుండాలి,సత్యమే గెలుస్తుంది శక్తి వంతుడే సత్యాన్ని గెలిపిస్తాడు,,అద్భుతమైన సత్య నిరూపణ ధన్య వాదాలు గురు గారు ఓమ్
మీరు చెప్పినట్టు కల మనుషులు చాలా అరుదు. అలాంటి వారు సమాజంలో ఇమడలేరు / ఒక్క పైసా కూడా సంపాదించలేరు.జనాలు వాళ్లకు సమాధి / గుడి కట్టి దానిని కూడా కాష్ చేసుకుంటారు.
ఇలాంటి మూర్ఖత్వమే సమాజాన్ని వెనక్కు నెట్టింది
డబ్బుకు( కబ్జాకు ) కాదు ఏది అనర్హం. ప్రతి ఒక్కరు ( సినిమాలు , రాజకీయాలు , న్యాయ , రక్షణ/పోలీస్ , విద్య , వైద్యం ) జనాలని / పబ్లిక్ ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నారు. కానీ జనాలకు మాత్రం జ్ఞానోదయయం కావడం లేదు.తరతరాలుగా జనాల ను / వాళ్ళ మెదడ్లను ప్రోగ్రామ్ చేస్తున్నారు. no one will save humanity.
untill they realise the reality.
దీనికి కారణం స్వార్థం
it's very hard to find the things which are in vedas / told by you. and persons also.
There are some parameters to find truth
ఓమ్ నమస్తే గురూజీ సత్యం ఎలా నమ్మడం, తర్కం లేకుండా సత్యం నిరూపణ కాదు,(1)ప్రత్యక్షం ప్రమాణం ,(2)అనుమానం ప్రమాణం , (3)శబ్దం ప్రమాణం, ప్రత్యక్షం అంటే ఇంద్రియాల ద్వారా నేరుగా చూడడం నేరుగా పొందడం ఇది ప్రత్యక్షం,అన్ని ప్రత్యక్షం చేసుకుని నిరూపించ లేము కొన్ని మాత్రమే సాధ్యం,ప్రపంచంలో ప్రత్యక్షం కంటే అనుమానం ద్వార ( శబ్దం) చదివి తెలుసుకొనే విషయాలే ఎక్కువ వున్నావి అనుమానం ద్వార అంటే కొంత విషయం తెలుసుకొని ఊహించడం , శబ్దం చదివి తెలిసుకోవడం, ఆప్తులు అంటే ప్రాప్తి చేసుకున్నవారు ప్రత్యక్షం చేసుకున్న వారు,ఆప్తుల శబ్ధం ప్రమాణం, వేదం (శృతి) ఋషి గ్రంథాలు (స్మృతి) ఈ రెండిటి ని మాత్రమే సత్యంగా తీసుకోవచ్చు, వేరు వేరు గ్రంథాలను ఎందుకు నమ్మకూడదని ప్రశ్న ఉదయించచ్చు , కాని అవి మామూలు మనుష్యులు రచించినవి, కనుక ఈశ్వరీయ జ్ఞానం వేదం, ఋషి గ్రంథాలు ప్రమాణంగా తీసుకోవాలి,సత్యం గ్రహించడానికి అసత్యం వదలడానికి అందరూ అన్నివేళలా సిద్ధంగా వుండాలి,సత్యమే గెలుస్తుంది శక్తి వంతుడే సత్యాన్ని గెలిపిస్తాడు,,అద్భుతమైన సత్య నిరూపణ ధన్య వాదాలు గురు గారు ఓమ్
🙏
మంచి వివరణ 🙏
( వేదాల లోని జ్ఞానం ) ఎవడికి నచ్చినట్టు వాడు తమ స్వంత కవిత్వం రాసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు చెప్పేదే సత్యమని ఎలా అంగీకరిస్తారు ? .
ఔను నిజమే కాని యుక్తితో ఏది సత్యమో తెలుసుకోవచ్చు