Tholi Prema Telugu Full Length Movie || Pawan Kalyan , Keerthi Reddy || Telugu Hit Movies

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • #TeluguFullMovies #TeluguMovies #TeluguMoviesLatest #LastestTeluguMovies #FullMovies #ComedyVideos #TeluguGomedyVideos
    Subscribe For More Latest Telugu Movies , HD Movies , Classical Movies , Super Hit Movies , Telugu Full Movies : goo.gl/TDPfPn

ความคิดเห็น • 1.5K

  • @shudakarshriram1317
    @shudakarshriram1317 ปีที่แล้ว +185

    జన్మలో మర్చిపోలేని సినిమా ఇచ్చావు అన్నయ్య నీకు నా హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏

    • @malkollaravinder7217
      @malkollaravinder7217 ปีที่แล้ว

      Xdxz

    • @Slg727
      @Slg727 ปีที่แล้ว

      Pawan carrier lone best and top cinema

    • @venk4123
      @venk4123 ปีที่แล้ว +1

      Heroine character next level

  • @poosanagaraju2299
    @poosanagaraju2299 8 หลายเดือนก่อน +264

    2024 lo chusevallu enthamandhi 😊❤

  • @OG-OperatingGod
    @OG-OperatingGod 2 ปีที่แล้ว +94

    ఎన్ని తరాలు మారినా కళ్యాణ్ గారి నటన అద్భుతం.
    ప్రేమను 💕 చెప్పడం చాలా కష్టం.

  • @Amma_Nanna_PawanKalyan_
    @Amma_Nanna_PawanKalyan_ 2 ปีที่แล้ว +826

    2022 లో చూసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా.?Iam fan of POWER STAR

  • @sreenivasulujallu8667
    @sreenivasulujallu8667 4 ปีที่แล้ว +140

    బుజ్జి నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతున్నవా 😭😭 Bujji are you going to leave me too 😭😭 heart touchting sence

  • @GSRAO-ug3ic
    @GSRAO-ug3ic 3 ปีที่แล้ว +79

    Am Mahesh Babu fan.. But Pawan Kalyan movie tholiprema always in top.1 for young generation.. That's why Pawan Kalyan called as a youth icon...We need to accept this..

  • @penchalaprasad4159
    @penchalaprasad4159 2 ปีที่แล้ว +50

    Pspk fans ఎంతమంది ఉన్నారు ఉంటే ఒకవేళ లైక్ చెయ్యండి

  • @nagarajumahipala1145
    @nagarajumahipala1145 4 ปีที่แล้ว +223

    ఎన్ని సార్లు చూసినా బెనిఫిట్ షో చూసిన ఫీలింగ్ కలుగుతుంది...

    • @hanumanyepuganti9763
      @hanumanyepuganti9763 2 ปีที่แล้ว +8

      తొలిప్రేమ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే మూవీ

    • @rteja4113
      @rteja4113 2 ปีที่แล้ว +2

      A bro niku theater vundA

    • @marachisrilatha7778
      @marachisrilatha7778 2 ปีที่แล้ว +1

      @@hanumanyepuganti9763 our so off

    • @ramanaadida1826
      @ramanaadida1826 2 ปีที่แล้ว +1

      S

    • @srinupisini7244
      @srinupisini7244 2 ปีที่แล้ว +2

      😂

  • @BabojiKota
    @BabojiKota ปีที่แล้ว +158

    2023లో చుసిన వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి re relese కి

  • @shivareporter585
    @shivareporter585 2 ปีที่แล้ว +52

    ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూపించిన మొదటి చిత్రం
    ..❤️

  • @Raja-rf9gj
    @Raja-rf9gj ปีที่แล้ว +27

    కళ్యాణ్ బాబు అంటే ఫ్యాన్స్ కి వ్యసనం గా మారడానికి పునాది వేసిన సినీమా తొలి❤ఎప్పటికి స్పెషల్

  • @vanibandhambandhamvani7111
    @vanibandhambandhamvani7111 5 ปีที่แล้ว +35

    ఇ సినిమా చూస్తన్నంతసేపు నవ్వుతూనే ఉన్నా చాలా బాగుంది నేను కూడా చాలా సార్లు చూసా ఇప్పుడు కూడా చూస్తున్న

  • @sayedfayaz4096
    @sayedfayaz4096 ปีที่แล้ว +21

    పవన్ మ్యారిజం.కామెడీ. ప్రేమ విలువ.సిస్టర్ సెంటిమెంట.పవన్ కళ్యాణ్ హీరోఇజం. ఇండస్ట్రీ హిట్. ప్రేమ విలువ ఉన్న సినిమా

  • @user-rf2wo6cl7n
    @user-rf2wo6cl7n 3 หลายเดือนก่อน +12

    పవన్ కళ్యాణ్ MLA అయినా తరువాత చేసేవాళ్ళు ఎంతమంది లైక్ చేయండి

  • @Sathyasailaja
    @Sathyasailaja ปีที่แล้ว +52

    ❤️❤️❤️ pspk anna 2023 లో చూసేవాళ్ళు 👍

    • @danthoju.venkat5532
      @danthoju.venkat5532 ปีที่แล้ว +1

      నేను బతికి ఉన్నంత వరకు పిక్చర్ చుస్తు నే ఉంటా

    • @saragadaraju8854
      @saragadaraju8854 ปีที่แล้ว

      Monnaea re release chusa bro in theater

  • @veerucreations5014
    @veerucreations5014 2 ปีที่แล้ว +192

    2022 లో ఈ మూవీ చూసిన వారు ఒక లైక్ వేయడండీ 😍❤😍

  • @saithiparthisaithiparthi4911
    @saithiparthisaithiparthi4911 6 ปีที่แล้ว +36

    ఎం సినిమా రా బాబు ఇప్పటికి 10 సార్లు చూసా జై పవర్ స్టార్ జై జై పవర్ స్టార్ సూపర్ మ్యూజిక్

  • @syedmshavali6028
    @syedmshavali6028 ปีที่แล้ว +22

    నేను 10 th క్లాస్ లో ఉన్నప్పుడు వచ్చిన ఈ సినిమా. ఓల్డ్ is గోల్డ్. సూపర్ క్లాసికల్ మూవీ.(1998)

  • @sudhabattulaveeravenkatasa4148
    @sudhabattulaveeravenkatasa4148 3 หลายเดือนก่อน +40

    2024లో చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?

  • @muralijella9993
    @muralijella9993 5 ปีที่แล้ว +398

    ఎప్పుడూ చూసినా కోత్తగ గుండెను పిండెస్తాయి సీన్స్.
    ❤❤

    • @jagannaomsairam9150
      @jagannaomsairam9150 4 ปีที่แล้ว +2

      Super

    • @manjunathk7507
      @manjunathk7507 4 ปีที่แล้ว +1

      Nijam

    • @jelanjelan6162
      @jelanjelan6162 4 ปีที่แล้ว +3

      Mood baledu annapudalla movie chustha bayya super movie

    • @srinivasaraopalepu3427
      @srinivasaraopalepu3427 4 ปีที่แล้ว +5

      అన్న నేను ఈ మూవీ చూసి big fan అయ్యా పవన్ కల్యాణ్ కి
      ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు......అన్న next మూవీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూపులే....

    • @chidanadaanayak
      @chidanadaanayak ปีที่แล้ว

      @@jagannaomsairam9150 jl kl LOPLLLLLPL

  • @TheGodfather394
    @TheGodfather394 ปีที่แล้ว +10

    అప్పటి రోజుల్లో ప్రేమ స్వచ్ఛమైనది..
    ఒక ప్రేమికుడు ఒక్కసారి తన ప్రేయసిని కలిస్తే మళ్లీ తనను కలిసేదాకా ఊహల్లోనే జీవించేవారు...
    (Example ఈ సినిమా నే)
    పవన్ కళ్యాణ్ గారు తన నటనతో తన హావభావాలతో తన ముఖ కవళికలతో అప్పటి యువతను ఆకట్టుకున్నారు..
    పవన్ కళ్యాణ్ చరిష్మా ఇప్పటికీ ఎప్పటికీ తగ్గదేమో అనిపిస్తుంది..

  • @rangathirupathi2433
    @rangathirupathi2433 4 ปีที่แล้ว +235

    మాకు ఇంతటి అందమైన లవ్ స్టోరీ అందించిన కరుణాకర్ గారికి ధన్యవాదములు

    • @vickyvinod2384
      @vickyvinod2384 3 ปีที่แล้ว +4

      Anna Oka Karunakar Garake Kadhu ee Cinema Loo Act Chesina Prathi Okaraki ధన్యవాదములు Chepalli

    • @kspraghu3219
      @kspraghu3219 2 ปีที่แล้ว +2

      @@vickyvinod2384 been b

    • @surinari4175
      @surinari4175 2 ปีที่แล้ว

      Iv this movie till am watching 8/03/2022

    • @tjayasimha5593
      @tjayasimha5593 2 ปีที่แล้ว

      @@vickyvinod2384 f lp g

  • @venkateswarlumekala4752
    @venkateswarlumekala4752 5 หลายเดือนก่อน +3

    నేను ఇదే తొలిసారి తొలిప్రేమ చూడటం నా మనసుని తాకింది అన్నా చెల్లి అనుబంధం నాయిక నాయకుల ప్రేమ అపురూపంగా చూపించారు ❤❤

  • @Dancing_siblings7777
    @Dancing_siblings7777 ปีที่แล้ว +17

    ఇది ఒక్కటి చాలు కళ్యాణ్ గారు మీ ఫాన్స్ అవడానికి లవ్ యూ కళ్యాణ్ సార్ ♥️😍

  • @baspallisaikirangoud8553
    @baspallisaikirangoud8553 6 ปีที่แล้ว +188

    Em movie Ra babu...epdu chusina fresh ga untadi....ah friendship,family, love.... superb...bgv also superbb

  • @norizanabdullah1855
    @norizanabdullah1855 4 ปีที่แล้ว +171

    Watching this on 2020.
    Can't believe I cried so badly even though I watched this movie with no English Subtitles.. Can feel the emotion, love, sadness.. 😭😭 What a great actor PSPK.. 🔥 Omg!! Can't stop crying.. 😭😭 What a great love story.. Masterpiece!!
    - Biggest Fan of PSPK From Malaysia 🇲🇾❤️😇

    • @spaceastronaut4302
      @spaceastronaut4302 4 ปีที่แล้ว +3

      Yes evergreen movie 😍😍😍😍

    • @sriprem7865
      @sriprem7865 4 ปีที่แล้ว +1

      Really

    • @mrreddy2723
      @mrreddy2723 4 ปีที่แล้ว +2

      Really great madam I am a big fan of PSPK♥️♥️♥️♥️

    • @norizanabdullah1855
      @norizanabdullah1855 4 ปีที่แล้ว +2

      @@mrreddy2723 same here.. 🙏🤗

    • @mrreddy2723
      @mrreddy2723 4 ปีที่แล้ว +2

      @@norizanabdullah1855 yes norizan iam also big fan of PSPK 👍👍

  • @naveenchoudhary5495
    @naveenchoudhary5495 4 ปีที่แล้ว +38

    Final climax ఎదిపించేసింది . Superr undhi film see every one

  • @rockmadrock4444
    @rockmadrock4444 5 หลายเดือนก่อน +24

    2024 lo chustuna vallu enthamandhi

  • @l.n.vlucky4558
    @l.n.vlucky4558 3 ปีที่แล้ว +13

    నేను సూపర్ స్టార్ మహేష్ బాబు డై హార్డ్ భక్తుడ్ని అభిమానిని బట్ ఈ సినిమా కి కూడా డిస్ లైక్ కొట్టడం ఏంట్రా బాబు ఇంత అద్భుతమైన లవ్ నేవర్ ఆఫ్టర్

  • @manapuramsaimanohar3162
    @manapuramsaimanohar3162 3 ปีที่แล้ว +9

    చూసిన ప్రతీ సారి మొదటి సారి చూస్తున్నట్లు ఉంటుంది. నా phone లో ఎప్పుడు ఉండే ఓకే ఒక పవన్ సినిమా,

  • @ramadugubaskarramadugubask3052
    @ramadugubaskarramadugubask3052 6 ปีที่แล้ว +110

    దేవా. మ్యూజిక్. సూపర్...👍👍👍

  • @abhilashyadav617
    @abhilashyadav617 4 ปีที่แล้ว +16

    జులై14నా2020 మళ్ళీ 50వ సారీ చూసిన మూవీ ఎప్పుడు చూసినా గుండెను పిండేస్తుంది❤️😍🤗😘

  • @rameshbujjigadu7556
    @rameshbujjigadu7556 4 ปีที่แล้ว +20

    Power star is created a Trend setter... For Love stories... 🌷💐🌹🍫🍫💜🌺🌺🌼🌼🌼🍫🍫🍫

  • @arunav8285
    @arunav8285 ปีที่แล้ว +31

    2023 lo chusinna valu unara e movie💖💖💖🤗😥 super

  • @tharunsaithakasi7983
    @tharunsaithakasi7983 2 ปีที่แล้ว +15

    ఎన్నిసార్లు చూసిన మూవీ లో కొత్తదనం ఎప్పటికి పోదు 💚..
    ఎప్పుడు చూసిన మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది నాకు ❣️.. Pure love Story 😍..
    ఈ మూవీ చూస్తున్నానత్త సేపు ఏదో మనసులో తెలియని అనుభూతి ఉంటుంది ❤️...💉💉❣️
    ఇలాంటి లవ్ స్టోరీస్ వస్తే చూడాలనిస్తుంది నౌడైస్...

  • @madhugoli2600
    @madhugoli2600 3 ปีที่แล้ว +10

    ఈ లైఫ్ లో ఎనీ సార్లు చూసినా ఈ సినిమా ఇంకా చూడాలనిపిస్తుంది PSPk తొలిప్రేమ మూవీ ❤️❤️❤️👍

  • @manikanthdra
    @manikanthdra 5 ปีที่แล้ว +64

    What an movie..old beautiful memories..watched more then 50 times.. still same awesome feeling..RIP anti Pawan fans and who disliked this movie..

  • @pramodyemul4504
    @pramodyemul4504 4 ปีที่แล้ว +29

    One of my favourite movie. PSPK Career lo best movie, e cinema to Pavan Youth lo craze peaks ki vellipoyindi, Pavan & Keerthi chemistry, Deva Music, Karunakarn Direction, SPB voice makes this movie Evergreen Classic Love Story.
    ##Special Mention - E movie lo all songs ki SP Balu garu singer, No female voice, This is Rare Record for this movie ##

  • @choiceofwings8654
    @choiceofwings8654 4 ปีที่แล้ว +43

    Excellent climax , and the high thoughts of heroine ........added more beauty to this movie.

  • @yerrabhagabano
    @yerrabhagabano 3 หลายเดือนก่อน +2

    సూపర్ సూపర్ సూపర్ మూవీ...
    ప్రతి సీన్ లో ప్రేమ కనిపిస్తుంది..❤❤❤ యాక్టింగ్,ఎమోషన్,హీరో+ హీరోయిన్,కామెడీ,bgm,climaxe అయితే ఫుల్ ఫీలింగ్...movie ki highlight..

  • @rajkumardatla4878
    @rajkumardatla4878 2 ปีที่แล้ว +16

    ఇది ఒక ప్రేమ కావ్యం...మరచిపోని హరివిల్లు

  • @pangasunil7666
    @pangasunil7666 3 หลายเดือนก่อน +5

    Pawan Kalyan garu MLA ayyaka chuse vallu entha mandhi unaru 🎉

  • @sangeethasuchi4820
    @sangeethasuchi4820 3 ปีที่แล้ว +10

    E movie chuste chala jalas ga feel avutunna e movie vachinapudu nenu putti unte chala enjoy chesedhanni 20 yrs back cha miss aipoyanu

  • @smdjaveed96
    @smdjaveed96 2 ปีที่แล้ว +9

    Emm cinema raa babuu enni sarlu chusinaa malli malli chudali anipistundiii 💥💥💥🥰🥰🥰

  • @g1mind252
    @g1mind252 5 ปีที่แล้ว +208

    ఇప్పటికి చూస్తూనే ఉన్నా..2019

  • @luckykiran5865
    @luckykiran5865 5 ปีที่แล้ว +54

    Ilanti cinema malli radu.. 👌👌👌👌👌👌

    • @sravyasri370
      @sravyasri370 4 ปีที่แล้ว +1

      Elanti cinima malliraadhu endhukuvasthadhi okkasarimatrame ok enjoy

  • @prakashketana6172
    @prakashketana6172 4 ปีที่แล้ว +16

    Excellent Pk sir Acting superb 👌👌 overall telugu industry lo No1 movie

  • @funlife6895
    @funlife6895 2 ปีที่แล้ว +11

    Oh my god Pawan sir has got best love story movies in his career. So, he came from lover boy to mass star. Great.

  • @suresh5505
    @suresh5505 4 ปีที่แล้ว +35

    నేను ఈ సినిమా చాలా సార్లు చూసాను 👌👌👌👌♥️♥️♥️♥️♥️

  • @vamsiveenaveena5995
    @vamsiveenaveena5995 4 ปีที่แล้ว +11

    1998 Nuchi 2020 Inka Nenu Bratikunnamta Kalam E Movie Chustane Unta....................That Is Powerfull Power Star PawanKalyan Manisum................Jai Mega Family Jai Janasena.......

  • @rajadodda5097
    @rajadodda5097 2 ปีที่แล้ว +7

    2022 nundi malli aa rojulaki vella e movie chusi, eppudu tholiprema chusina childhood memorys eppudu ventadutune untai , aa emotions ,love, frnds, power star adoka prapancham. tholiprema clut classic

  • @chandrasekhar-gh3yc
    @chandrasekhar-gh3yc 2 ปีที่แล้ว +15

    తెలుగు ఇడస్ట్రీ ఉన్నంత వరకు ఈ మూవీ బ్రతికే ఉంటుంది...

  • @shivavarmajvs
    @shivavarmajvs 5 ปีที่แล้ว +31

    My all time favt movie...pspk sir super acting... Wonderful love story with family affection...

  • @SATHYA-VLOGS
    @SATHYA-VLOGS ปีที่แล้ว +29

    గుండెను పిండేసే సినిమా ఇప్పటికి 100 సార్లు పైనే చూసుంటే

  • @kasaniganesh1360
    @kasaniganesh1360 4 ปีที่แล้ว +546

    2020 lo chusina varu like cheyanddi

    • @bpk-yc9cb
      @bpk-yc9cb 4 ปีที่แล้ว +6

      2020 lo ne kadu lifelong chusta, antha pichi yi cinema, and pawan kalyan too

    • @satishmutyala9310
      @satishmutyala9310 4 ปีที่แล้ว +5

      Super andi

    • @praveenkumar-eu9qy
      @praveenkumar-eu9qy 4 ปีที่แล้ว +3

      2020 kadu bro e world vunnantha varku chustaru

    • @molibanerjee4248
      @molibanerjee4248 3 ปีที่แล้ว

      Na chusbo na ki bal chirbi amar

  • @neelamraju7376
    @neelamraju7376 4 ปีที่แล้ว +471

    Lockdown lo chusina vallu oka like vesukondi......

  • @sanjeevraju1160
    @sanjeevraju1160 2 ปีที่แล้ว +11

    1998 Block Buster Hit Movie Tholi Prema Jai Power Star 💥

  • @kumarct6941
    @kumarct6941 3 ปีที่แล้ว +18

    Don't know how many times watched till this movie. Never pressed forward button till now. Nice family, bondings, friendship and love. Awesome music. Good casting and superb performance by all actors, especially Pawan Kalyan garu.
    Feel good awesome movie.

  • @ramadugubaskarramadugubask3052
    @ramadugubaskarramadugubask3052 6 ปีที่แล้ว +11

    నైస్. పవన్ కళ్యాణ్. నైస్. మూవ్.
    ఎక్సలైట్. మూవ్. ఐ. యామ్.
    లైక్. మూవీస్. తొలి ప్రేమ👍👍👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @PK-454
    @PK-454 3 ปีที่แล้ว +19

    Keerthi Reddy is really a superb angel. God bless her

  • @apoorvah.b2497
    @apoorvah.b2497 ปีที่แล้ว +5

    Am from karnataka
    Am a big fan of pavan kalyan sir
    I like his voice and dance.
    Wt a movie
    No make up
    No foreign immeges... No romance
    Simply super
    Last movement was just Amazing....

  • @jalandharnaidu5522
    @jalandharnaidu5522 3 ปีที่แล้ว +37

    Those days are heaven 🙌✨😍😌❤💕

  • @katravaththirupathi369
    @katravaththirupathi369 6 ปีที่แล้ว +57

    this is the best movie in pavan's career

  • @kumarsiva1316
    @kumarsiva1316 5 ปีที่แล้ว +31

    Saw this movie 1st time on the 150th day of the movie. Watched it everyday after that till the 300th day. Still watch it whenever I get a chance to.

  • @konanancharaiah5191
    @konanancharaiah5191 3 ปีที่แล้ว +3

    Super hitt love&hitt songs movie ప్రేమ అంటే ఇంతే yes really this is తొలిప్రేమ (రెబల్ కింగ్)

  • @deepusmiles272
    @deepusmiles272 5 ปีที่แล้ว +13

    Nenu Naa Pawan Kalyan- I have become a fan of Pawan after watching akkada ammayi ikkada abbayi. Suswagatham lo adhi peaks ki vellindhi. Tholiprema trailor release inapude for sure hit ani artham ipoyindi. Adhi July 24th 1998. Entho control chesukoni movie choodaledhu. Andharu votchi cinema super hit antunte, alanti movie raadhu antunte entha happy no. Kani nenu cinema choodaledu for another 15 days. Nenu appatike entha fan ante cinema choosesthe aa kick vellipothadi malli 6 months one year varaku anna cinema radhu ani. Mothaniki 3 weeks tharuvatha intlo andharitho vella. Interval scene lo nenu edavadam choosesaru. but tharuvatha intha excitement control chesukoleka, first day ne choosesthanu. More over antha late chesthe we get to know few scenes kooda. Politics lo 2019 lo fail inna, Prajalu pawan ni thappakunda artham chesukoni 2024 lo aasheervadistharu.

    • @tejateju7722
      @tejateju7722 4 ปีที่แล้ว +1

      Super

    • @tharunsaithakasi7983
      @tharunsaithakasi7983 2 ปีที่แล้ว +1

      Super bro..
      Aa Excitement 💚..
      Nenu Jalsa movie nunchi fan.. Oka poster chusi..
      Jalsa movie kuda chudaledhu అప్పుడు nenu.. ఈ మధ్య రీసెంట్ గా చూసాను ❣️..

  • @khalandarshaikh6153
    @khalandarshaikh6153 5 ปีที่แล้ว +117

    Wonderful movie love u power star

    • @vennelasashikanth6495
      @vennelasashikanth6495 4 ปีที่แล้ว +3

      Super movies 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @nandinig4545
      @nandinig4545 3 ปีที่แล้ว +1

      @@vennelasashikanth6495 I in

    • @nagarajugundra3213
      @nagarajugundra3213 3 ปีที่แล้ว

      wonderful.movie.love.powerstar..fahpspk..god.bor.👍👍☝👍..🌟🌟🌟🌟

  • @keshavakumarpanthula3155
    @keshavakumarpanthula3155 3 ปีที่แล้ว +8

    Ee movie intermediate lo vachhindi.... 45 days continuously vellam.... Evening show... Ramchandra theatre, Malkajgiri..... 300 day roju.... Malli ade theatre lo chusam.... Intermediate batch andaram.... Ilanti movie malli raadu. ❤️❤️❤️❤️

  • @subramanikicchasubramaniki7871
    @subramanikicchasubramaniki7871 5 ปีที่แล้ว +31

    Iam jr NTR Anna fan but pk Anna super acting mind blowing super

  • @dharmendrajuvvala6763
    @dharmendrajuvvala6763 4 ปีที่แล้ว +21

    I felt emotional watching this movie and the comments are awesome and awesome.... jai ho dear Great fans of PK

  • @busirajkumar6990
    @busirajkumar6990 ปีที่แล้ว +6

    2023 లో ఈ సినిమా కోసం చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా iam big fan of you power 🌟🌟🌟

  • @kalyanpk4394
    @kalyanpk4394 4 ปีที่แล้ว +12

    Enni sarlu chusina chudalanipinchay movie tholiprema .. corectay anipistay like kottandi

  • @rajasekhar7946
    @rajasekhar7946 7 ปีที่แล้ว +132

    Best movie in Pawan Kalyan career. This movie also one reason to become Pawan Kalyan as Star hero. Great Music by Deva. Hatsoff Karunakaran Garu.

  • @avgamer4578
    @avgamer4578 3 ปีที่แล้ว +5

    ఎవరన్నా ఫస్ట్ only first love vallu వున్నారా ❤️❤️❤️

  • @saikirankumar6144
    @saikirankumar6144 5 ปีที่แล้ว +52

    2019 Jan 24th still No boring my god film 🎥🎬👀 Devudu kosamey chudalii enni sarlu ayina...

  • @balnarayanadasari
    @balnarayanadasari 7 หลายเดือนก่อน +6

    2024 లో చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు

  • @ramadugubaskarramadugubask3052
    @ramadugubaskarramadugubask3052 6 ปีที่แล้ว +10

    నాకు చాలా చక్కగా నచ్చిన సినిమా కోసం
    టికెట్ గురించి చాలా భాధ పడ్డాను
    ఐ నాసరే కానీ నేను పవన్ టైపు
    యదాఈనా కావాలనుకుంటే
    ఆది లాబేచే వరకు వదిలి పెట్టాను
    👍👍👍👍👍👍👍👍👍👍
    కీర్తి రెడ్డి గారికి కర్తజ్ఞాతలు
    పవన్ కళ్యాణ్ కళ్యాణ్👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @ArjunSarasani
    @ArjunSarasani 7 หลายเดือนก่อน +6

    2024lo Pspk fans ❤❤❤

  • @giribabu5503
    @giribabu5503 ปีที่แล้ว +5

    2023 lo చూస్తున్నారా ఎవరైనా ఉంటే లైక్ చెయ్యండి Jai power star❤️

  • @janasenaparty6154
    @janasenaparty6154 4 ปีที่แล้ว +71

    Who is Watching This Movie in 2020🤘🏻🤘🏻👍

  • @suryach9310
    @suryach9310 6 ปีที่แล้ว +55

    excellently power star keerthi reddy stuarting of first love scenes
    My favorite movie boss jai janasena haihin✊✊✊✊👌

  • @gamingyt-xz4lj
    @gamingyt-xz4lj 2 ปีที่แล้ว +7

    Ee cinima ma devudu ki rasina director thank you jai power ⭐

  • @b.janakiramchary6982
    @b.janakiramchary6982 5 ปีที่แล้ว +20

    Suprb movie..
    This made him...power star..jai pawanism...

  • @pspkfan5991
    @pspkfan5991 2 ปีที่แล้ว +5

    Karunakaran saw Pawan Kalyan's picture on a magazine in Chennai and he decided that only PK is his hero. Then he came to Hyderabad to tell him story. Watch his interview with Anchor Ravi. Best interview. Thank you so much Karunakaran sir.

  • @raghunadan9820
    @raghunadan9820 10 หลายเดือนก่อน +2

    అద్భుతమైన సినిమా.🙏 ప్రేమా... ఇద్దరూ అన్నాచెల్లెలు మధ్య ప్రేమా.. మరియు ఇద్దరూ లవర్స్ మధ్య ప్రేమా...❤ Super

  • @imranpasha12
    @imranpasha12 3 ปีที่แล้ว +6

    At the release of this movie my age is just 8 years first day i seen this movie with my cousin everyone just shouting i to just start shouting Pawan Kalyan Pawan Kalyan after watching khushi movie i became his fan later i watched pspk sir movies on cd player after longtime i watched movie in home theatre just i shouted n felt I'm seeing the film for first time greatness and magic of pspk Garu Jai power star

  • @abdulparvezLENS
    @abdulparvezLENS 3 ปีที่แล้ว +18

    2:15:35 to 2:15:50
    Its very hard to give such emotions Pawan kalyans best performance..
    Agree or not..

  • @vasudev8243
    @vasudev8243 4 ปีที่แล้ว +11

    Some movies we just download into computer . Some movies we download into our ❤️ heart. Tholiprema is the only movie I downloaded into my heart.

    • @satishkumars5840
      @satishkumars5840 2 ปีที่แล้ว +1

      You are absolutely right brother I like your comment this movie is really special

  • @t.prashanthyadav4426
    @t.prashanthyadav4426 ปีที่แล้ว +7

    2023 lo kuda చూసిన వాళ్లు like వాసుకోడి

  • @prakashketana6172
    @prakashketana6172 4 ปีที่แล้ว +9

    Keerthi Reddy acting ayyithey next level lo undhi 👌👌 we miss u Madam

  • @sallasudhakar3135
    @sallasudhakar3135 3 ปีที่แล้ว +10

    This movie is never before never after Jai power star ✊❤️✊💯👑🔥⭐

  • @sagargajjela8420
    @sagargajjela8420 7 ปีที่แล้ว +44

    I love this movie ever and forever

  • @mallasrinivasarao364
    @mallasrinivasarao364 5 ปีที่แล้ว +31

    అను అమెరికా వెళ్ళే టపుడు తండ్ర పవన్ ని పట్టుకుని ఏడ్చే సీన్ . కళ్ళ వెంట నీరు తిరిగే దృశ్యం. 👌

  • @-R-SHAIKASEEF
    @-R-SHAIKASEEF 5 ปีที่แล้ว +30

    I'm watching 2019 Toliprema such aa huge cinema i ever seen that type of cinema super movie 🎥

  • @rajupydipala5943
    @rajupydipala5943 5 ปีที่แล้ว +13

    Best bgm Deva sir and pk acting superb music vintunte marala ilayaraja sir gurtuku vachharu.

  • @Rocky-jf3ix
    @Rocky-jf3ix 3 ปีที่แล้ว +16

    It's my all time favorite Movie. Went to Second-show from Hostel without knowing Hostel Warden. Best Memories of my life !!

  • @sagarpatelavula1992
    @sagarpatelavula1992 3 ปีที่แล้ว +4

    సూపర్ 💕 లవ్ స్టోరీ మూవీ very emotional 💕 Love story 👍👍👍

  • @pradeepponnaganti1937
    @pradeepponnaganti1937 4 ปีที่แล้ว +10

    that tune when you get it at titles, makes you MAD. Love you DEVA sir.
    Addicted to this pure love story, from Years to till now.

  • @sudharani286
    @sudharani286 2 ปีที่แล้ว +8

    I don't know the count, how many times I watched this movie ❤️ no words to express my feelings about these wonderful movie❤️❤️❤️❤️

  • @venkatalakshmipallanti7585
    @venkatalakshmipallanti7585 3 ปีที่แล้ว +6

    Pavan Kalyan tholiprema movie super heroin edurinappudu vachhey music abba hurt ni pidestundii ,,,.😭😭